సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ భూమిపై అవతరించినాడా అన్నట్లు ఉంది ఎన్టీఆర్ నటన. ఎన్ని యుగాలకైనా సాటిలేని మేటి నటన. మీ తర్వాత నటించే శ్రీకృష్ణ పాత్రధారులు అందరికీ మీరే ఆదర్శం.
తెలుగు సినీమా ప్రపంచములో శ్రీకృష్ణుని పాత్రను పోషించి మెపించగలవారు ఎందరోవున్నారు కానీ ఆ చాతుర్యం,ఆ లావణ్యం,అభినయం తెలుగుభాషలోని,సంష్కృతభాషలోని పటుత్వం ఉచ్ఛారణలోని గంభీరం నటన కౌశల్యం ఆ నందమూరి తారకరామునికే సొంతం నభూతో,నభవిష్యతి జై sr NTR
Thank you Tone Telugu one,Every Telugu Hindu person right from children to the old generation knows that never can we see even in future any person in this world as Sri N.T.R resembling Sri Krishna,Sri Rama and as Arjuna,Bheema.Great N.T.R garu,has been sent by GOD to tell us all that GOD resembles in all HIS AVATHARAMULU like that of N.T.R.and GOD has given N.T.R as gift to our Telugu people.
ఆయన కారణ జన్ముడు .. నభూతో నభవిష్యతి..నటనా చాతుర్యం...అందుకే ఆయనకే మొట్టమొదటి బిరుదు ఎవ్వరికీ ఇవ్వటానికిలేదు..ఈ భువనైక ప్రపంచంలో ఒకే ఒక్కరు""అఖండ భారత రత్న ""బిరుదాంకితులు,,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు
Akkada bhim emi pilladu kaadu, bhagawan srikrishna dhritarashtra buddhi ento teliyacheppali ane bhim ni aaparu. Other than bhim by born appude tana thalli kunti vadilo nundi kindhaki loyalo padinappudu konda kinda padithe ah konda chitlipoindi but bhim em kaledu. So ah time lone bhim ala unnadu ante ika ippudu ela untadu. If dhritarashtra hug chesukuni bandhichalani chusina kuda bhim ki bayatapadatam telida.
దృతరాష్ట్రప్రేమ అంటే ఇదే. గుడ్డి ప్రేమ. దృతరాష్ట్ర కౌగలి అంటే ఇదే. కపట ప్రేమ. గాంధారి ప్రేమ అంటే ఇదే. కళ్ళున్నా గుడ్డి ప్రేమ.
చాలా ప్రమాదకరం.
అందాల కృష్ణుడు మన రామ రావు గారూ ❤❤❤
సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ భూమిపై
అవతరించినాడా అన్నట్లు ఉంది ఎన్టీఆర్ నటన.
ఎన్ని యుగాలకైనా సాటిలేని మేటి నటన.
మీ తర్వాత నటించే
శ్రీకృష్ణ పాత్రధారులు అందరికీ మీరే ఆదర్శం.
తెలుగు సినీమా ప్రపంచములో శ్రీకృష్ణుని పాత్రను పోషించి మెపించగలవారు ఎందరోవున్నారు కానీ ఆ చాతుర్యం,ఆ లావణ్యం,అభినయం తెలుగుభాషలోని,సంష్కృతభాషలోని పటుత్వం ఉచ్ఛారణలోని గంభీరం నటన కౌశల్యం ఆ నందమూరి తారకరామునికే సొంతం నభూతో,నభవిష్యతి జై sr NTR
Thank you Tone Telugu one,Every Telugu Hindu person right from children to the old generation knows that never can we see even in future any person in this world as Sri N.T.R resembling Sri Krishna,Sri Rama and as Arjuna,Bheema.Great N.T.R garu,has been sent by GOD to tell us all that GOD resembles in all HIS AVATHARAMULU like that of N.T.R.and GOD has given N.T.R as gift to our Telugu people.
NTR అంటే ఎవరు రాముడు, కృష్ణుడంటే ఇలాగే ఉంటాడు అని చూపించిన దేవుడు.
Sri krishnavatharam movee screen s super Jai sree Krishna ❤🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
SRI KRISHNA IS GOD .........NTR IS ALL WAYS..... SRI KRISHNA ❤❤❤❤❤
ఆయన కారణ జన్ముడు .. నభూతో నభవిష్యతి..నటనా చాతుర్యం...అందుకే ఆయనకే మొట్టమొదటి బిరుదు ఎవ్వరికీ ఇవ్వటానికిలేదు..ఈ భువనైక ప్రపంచంలో ఒకే ఒక్కరు""అఖండ భారత రత్న ""బిరుదాంకితులు,,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు
అద్భుతమైన చిత్రం గ్రేట్ NTR గారు🌹🌹🌹
Jai Jai Sri Krishna Jai ja N.T.R
Om Sri Krishna ya nama ha
Jai shree Krishna 🙏🚩🚩
Jai shree krishna ❤️
Never before nor after. Great epic
Wonder ful sir
Ee Vedio Pettina Variki My 💓 Danyadamulu SIRs/ Madams. Keep It UP.
Alanati natulu NTR ANR SVR KANTA RAO HARANATH RAMAKRISHNA are great.
That is how 'Druitharastra Hug' became popular in every day saying if anyone is treacheros of hugging anyone with a malintention.
Super to save the bhima to great escap to druthrastra by Srikrishna.
ధృతరాష్ట్రుడి చేతికి భీమసేనుడు చిక్కినా ఏమీకాదు ధృతరాష్ట్రుడి కే కష్టం. కానీ ధృతరాష్ట్రుడి బుద్ధి తెలియజేయడానికి కృష్ణుడలా చేశాడు.
Kaadu bro.. Dhrutharastrudi ki ekkuva balam.. Bheemudu saripodu athani mundu. Refer Mahabharatam once
Dr😮 ll😢😅
Drutarastuni balam laksha enugulu
@@eswarreddy3743 laksha enugula balam undavachu kaani bheemasenu di balam entha ante motham brahmandaanni rendu mukkalu chesi talam vesenta
Bheemudi balam 10000 enugulu
Johar ntr
100 mandi kowravulanu chanpindi bheemude. Anduke drutharastudiki kopam.
Eppati kaina dharma me jayam
ఓం శ్రీకృష్ణా పరమాత్మ నమో నమః
Aum namo bhagavathe Vasudevaaya
Entha mandhi oppukuntaru manaku Krishna ante NTR ni choosi mana bhakti Krishnanudi meedha inka perugindhi
🙏🙏🙏🙏
Vidhi evvariki ayina okkate
ఇలాంటి సినిమాలు ఇక రావు.
🎉🎉🎉
🙏
A. N. R. &N.T.R.LIVESON.
Gandhari sapamu valla yuduvamsamulo musalamu putti valla lo vaallu kottuku chastaru
Akkada bhim emi pilladu kaadu, bhagawan srikrishna dhritarashtra buddhi ento teliyacheppali ane bhim ni aaparu. Other than bhim by born appude tana thalli kunti vadilo nundi kindhaki loyalo padinappudu konda kinda padithe ah konda chitlipoindi but bhim em kaledu. So ah time lone bhim ala unnadu ante ika ippudu ela untadu. If dhritarashtra hug chesukuni bandhichalani chusina kuda bhim ki bayatapadatam telida.
.
Bheemude hero of maha bharath
Jai Jai Jai Sri krishna jai Jai N.T.R
ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నమో నమః
Jai sri Krishna 🎉