రాబిన్ సింగ్ బయోగ్రఫీ| Cricketer Robin Singh biography| T20worldcup2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 332

  • @naveensingh1755
    @naveensingh1755 2 ปีที่แล้ว +135

    Yes
    చరిత్ర మరిచిన గొప్ప పోరాట యోధుడు తను ఫీలింగ్ లో మెరుపు , బ్యాటింగ్లో పిడుగు, బోలింగ్ తురుము మొత్తానికి దేశం గర్వించదగ్గ ఆటగాడు 🙏🙏🙏🙏🙏

  • @surendragodi5558
    @surendragodi5558 2 ปีที่แล้ว +84

    పాకిస్థాన్ మీద 314 టార్గెట్ గంగూలీ 124 కొడితే, రాబిన్ సింగ్ 83 పరుగులు చేసి ఇండియాని గెలిపించారు & బెస్ట్ పీల్డర్ బెస్ట్ ఆల్ రౌండర్

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 2 ปีที่แล้ว +51

    నేను రాబిన్ సింగ్ ప్లే చూసాను.. ఆ రోజుల్లో రాబిన్ సింగ్ గొప్ప హిట్టర్, గొప్ప ఫీల్డర్.. మంచి స్ట్రోక్ ప్లేయర్. నాకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్స్ లో రాబిన్ స్పెషల్...

  • @RRYtalks
    @RRYtalks 2 ปีที่แล้ว +65

    గ్రేట్ క్రికెటర్... నేను చూశా రాబిన్ సింగ్ మ్యాచ్ లను...

  • @vamsis329
    @vamsis329 2 ปีที่แล้ว +73

    Field లో ఆడేటప్పుడు రాబిన్ సింగ్ ను చూశాను
    నా చిన్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆ గుర్తులు ఇప్పటికీ అలానే ఉన్నాయి
    గొప్ప ఫీల్డర్....బౌలర్...batsman.
    Great all rounder.

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali4355 2 ปีที่แล้ว +42

    రాబిన్ సింగ్ గ్రేట్ ఆల్ రౌండర్. ఒక మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే 4 పరుగులు కావాలి.ఉన్నది ఒకటే బంతి. ఫీల్డర్స్ అందరూ బౌండ్రీ లైన్ పైనే ఉన్నారు.
    ఆ టైం లో రాబిన్ సింగ్ కొట్టిన సిక్సర్ ను మరచిపోలేము

  • @subrahmanyamchinta5584
    @subrahmanyamchinta5584 2 ปีที่แล้ว +48

    I know very well his play. ఓటమి తప్పదన్న ప్పుడు గేపించే ఆట.

  • @rammohang9338
    @rammohang9338 2 ปีที่แล้ว +20

    మంచి player. match fiixings వ్యతిరేకంగా ఆట అడాడు.రాబిన్ Singh ఆట నాకు బాగా గుర్తు.దేశం కోసం ఆడేవాడు

  • @rameshbomma4085
    @rameshbomma4085 2 ปีที่แล้ว +59

    యువరాజ్ రాబిన్ అన్నదమ్ముల లాగ ఉంటారు

    • @BandiPiles
      @BandiPiles 4 หลายเดือนก่อน

      Correct bro

  • @balamuralikrishna606
    @balamuralikrishna606 2 ปีที่แล้ว +7

    మొహమ్మద్ అజహరుద్దీన్, అజయ్ జడేజా, సచిన్ టెండూల్కర్, రాబిన్ సింగ్, అజిత్ అగార్కర్ ఎర్లీ 90's లో బెస్ట్ ఫీల్డర్స్

  • @glnetwork9
    @glnetwork9 2 ปีที่แล้ว +21

    ఒక మంచి క్రికెటర్ గురించి చాలా బాగా చెప్పారు

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb 2 ปีที่แล้ว +37

    Ajay Jadeja & Robin Singh Heroes

  • @gantaramakrishna3197
    @gantaramakrishna3197 2 ปีที่แล้ว +19

    అప్పట్లో సిక్స్ లు కొట్టాలంటే...రాబిన్ సింగే..బెస్ట్ ఆల్ రౌండర్.... మై పేవరేట్

  • @saiviswanadh
    @saiviswanadh 2 ปีที่แล้ว +7

    గొప్ప ఆల్ రౌండర్ చిన్నప్పుడు చూసేవాళ్ళం అద్భుతమైన ఫీల్డింగ్ చేసేవాడు హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ మరియు మంచి బౌలర్ కూడా

  • @gonuguntlaramu5439
    @gonuguntlaramu5439 2 ปีที่แล้ว +2

    రాబిన్ సింగ్ Good క్రికెటర్ మంచి ఆల్రౌండర్ , చాలా మ్యాచ్ లు చూశా
    రాబిన్ సింగ్, అజయ్ జడేజా మంచి జోడీ

  • @sekharguvvadi9805
    @sekharguvvadi9805 2 ปีที่แล้ว +37

    రాబిన్ సింగ్ ఓ గొప్ప కికెటర్

  • @srinivasgoudmodem2843
    @srinivasgoudmodem2843 2 ปีที่แล้ว +3

    నచ్చినతనంలోని క్రికెట్ ఆడుతుంటే ఫీలింగ్ చూసి రాబిన్సింగ్ అని పిలిచేవారు మా ఫ్రెండ్స్ అందరూ
    గ్రేట్ ఫిల్డర్
    గ్రేట్ ఫినిషర్
    బెస్ట్ మీడియం ఫేసర్ మై ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్ రాబిన్

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 2 ปีที่แล้ว +6

    ఎలా మర్చిపోతాం మేడం, ఆ రోజుల్లో భారత్ కు కపిల్ దేవ్ తర్వాత ఒక మంచి ఆల్ రౌండర్ దొరికాడు అనుకునే వాళ్ళం. సింగిల్ హ్యాండ్ తో రాబిన్ సింగ్ గెలిపించిన మ్యాచ్ లు చాలా చూసాము🙏🙏

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 2 ปีที่แล้ว +13

    ఆ రోజుల్లో రాబిన్ సింగ్ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 ปีที่แล้ว +57

    గ్రేట్ క్రికెటర్... We dont forget him..

  • @ShivaKumar-py5dk
    @ShivaKumar-py5dk 2 ปีที่แล้ว +18

    మంచి all రౌండర్ రాబిన్ సింగ్ గారు 👌

  • @vramakrishna7048
    @vramakrishna7048 2 ปีที่แล้ว +28

    రాబిన్‌ సింగ్ మంచి ఆల్ రౌండర్ ఆయన తరువాత యువ రాజ్

  • @m.sriramulu9255
    @m.sriramulu9255 2 ปีที่แล้ว +9

    గ్రేట్ ప్లేయర్.. గొప్పఫీల్డర్....

  • @t.ramaraiduraidu8023
    @t.ramaraiduraidu8023 2 ปีที่แล้ว +3

    రాబిన్ సింగ్ ఒక గొప్ప క్రికెటర్.
    అతడిని భారత క్రికెట్ జట్టు నుంచి కేవలం జాతి వివక్ష (రాజకీయం) వల్లే తప్పించారు.

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 2 ปีที่แล้ว +13

    నేను చూసాను రాభిన్ సింగ్ ఆట అదే ఆటను యువరాజ్ సింగ్ లో చూసాను అలా యువీ కి ఫ్యాన్ గా మారిపోయాను still love yuvraj ♥️

  • @aviraayt2833
    @aviraayt2833 2 ปีที่แล้ว +16

    He is my role model for me, 90 ' guys never forget Robin singh

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 ปีที่แล้ว +9

    రాబిన్ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ ఒక మoచి all rounder

  • @sekharbattula6699
    @sekharbattula6699 2 ปีที่แล้ว +12

    రాబిన్ సింగ్, జడేజా జోడి సూపర్. వాళ్ళు ఇద్దరు క్రీజ్ లో వున్నారు అంటే భారత్ కచ్చితంగా గా గెలుస్తది అని ఆరోజుల్లో మాకు బాగా నమ్మకం ఉండేది.

    • @sekharbattula6699
      @sekharbattula6699 2 ปีที่แล้ว +3

      @Kondareddy Kunta ఆ జోడి ని మర్చి పోలేం.....క్రీజ్ లో వాళ్ళ రన్నింగ్ అద్భుతం

    • @muralikrishna-je3kb
      @muralikrishna-je3kb ปีที่แล้ว +1

      Yes Anna ❤

  • @krishnachandra4428
    @krishnachandra4428 2 ปีที่แล้ว +2

    Robin Singh the real all rounder. His services are very essential to the indian team.

  • @panduballa9536
    @panduballa9536 2 ปีที่แล้ว +6

    ఆల్ రౌండర్ అనే పేరుకు నిజమైన అర్ధం... ఇతని తర్వాత అంతటి ఆల్ రౌండర్ ఇప్పటివరకు లేడు
    ముక్యంగా ప్రపంచ అత్యుత్తమ ఫిల్డర్.
    ఉత్కంట బరిత పోరులో రాబిన్ గ్రీస్ లోకి వచ్చాడంటే ఎప్పుడూ భారత్ దే విజయం.
    ఒత్తిడిడి జయించడం ఇతన్ని చూసే నేర్చుకున్నారు.....

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +17

    Very very good cricketer

    • @livebharathstudios
      @livebharathstudios  2 ปีที่แล้ว

      Dear viewer, Thanks for watching our youtube channel video and comment.

  • @satyalaxmikumarpelluri4803
    @satyalaxmikumarpelluri4803 3 วันที่ผ่านมา +1

    నిజంగా ఇతను సూపర్ ఆల్ రౌండర్. పోరాట యోధుడు. ఒంటి చేతిలో ఎన్నో మ్యాచుల్లో పోరాడి టీం ను, అజయ్ జడేజా తో కలసి గెలిపించారు. ఫీల్డింగ్ లో అద్భుత ప్రదర్శన చూపారు. మొత్తంగా టీం ఆపద్భాందవుడు. Super man.

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 2 ปีที่แล้ว +13

    RabinSing ni marchipovatam ante manam cricket ni marchipovatame Rabin cricket Legend 🙏🙏🙏

  • @ramadasunalla4948
    @ramadasunalla4948 2 ปีที่แล้ว +3

    భారత జట్టుకు ఫీల్డర్ అంటే ఇలా ఉండాలి. All-rounder అంటే ఇలా ఉండాలి అని చూపించిన మొదటి ప్లేయర్.

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 2 ปีที่แล้ว +4

    Rabin singh fielding....memories naku baga gurtu vunnai...great fielder.

  • @Dileepreddy3001
    @Dileepreddy3001 2 ปีที่แล้ว +4

    గ్రేట్ ఫీల్డింగ్ రాబిన్ సింగ్ నేను చాల మ్యాచ్ లు సుసినాను

  • @kanneboinasubbaiah7733
    @kanneboinasubbaiah7733 2 ปีที่แล้ว +9

    One of the great cricketer.Still I remember his bating and fielder.A good all-rounder.

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 2 ปีที่แล้ว +12

    Never forget him.i enjoyed his every game.Always in our heart. Love him forever...

  • @beesanna6990
    @beesanna6990 2 ปีที่แล้ว +16

    మర్చిపోలేని పోరాట యోధుడు గొప్ప క్రికెటర్ రాబిన్ గారు

  • @srikalacreationsbyrameshpe264
    @srikalacreationsbyrameshpe264 2 ปีที่แล้ว +14

    మంచి పని చేసారమ్మ. అసలు ఎడమచేతి బ్యాటింగ్ కు మంచి గుర్తింపు తెచ్చిన అతి తక్కువ ఆటగాళ్ళలో ఇతడు దిగ్గజమని చెప్పాలి. లెప్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అంటే అప్పటివరకూ ఉన్న విధానం వేరు, ఆ తరువాత ఉన్న విధానం వేరు. రాబిన్ సంగ్ వల్ల ఎడమచేతి బ్యాటింగ్ ఒరవడే మారిపోయింది. రాబిన్ సింగ్తో మొదలైన డేరింగ్ ఆండ్ డ్యాషింగ్ బ్యాటింగ్ తరువాత కాలంలో గంగూలీ, యువరాజ్ సింగ్ల వల్ల తారస్తాయికి చేరింది. ప్రస్తుతం అంతపాటివారెవరూ లేరు. మల్లీ చతికిలపడందనే చెప్పాలి. ఇక వండేలకంటే టెస్టుల్లో బాగా రాణించిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లి. ప్రస్తుతం వండే కెప్టెన్ అయిన శిఖర్ ధావన్ తప్పితే నిలకడగా రాణించేవారు కరువైనారు. కనుక ఇటువంటి మేటి ఆటగాళ్ళ గురించి మరిన్ని విడియోలు సేస్తారని భావిస్తున్నాను. మీ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. అజయ్ జడేజా, వినోద్ కాంబ్లీ, వేంకటపతి రాజు, వేంకటేష్ ప్రసాద్ లాంటి ఎందరో ఆటగాళ్ళ గురించి నేటితరం పిల్లలకు తెలియాలంటే మీరు మరిన్ని వీడియోలు చేయండి.
    ధన్యవాదములు
    జై హింద్

  • @mohanerra4673
    @mohanerra4673 2 ปีที่แล้ว +8

    నేను రాబిన్ సింగ్ మ్యాచ్ లు ఎన్నో చుసాను మంచి అల్ రౌండర్

  • @p.bhaskar9933
    @p.bhaskar9933 2 ปีที่แล้ว +12

    He is one the best indian allrounder

  • @AkashRaj-lb1fg
    @AkashRaj-lb1fg 2 ปีที่แล้ว +8

    We in a small town called Gowribidanur in Karnataka were fans of Robin Singh..never forget that zimbabwe match where he vomiting and made india win...👏👏👏👏

  • @prv9908
    @prv9908 2 ปีที่แล้ว +43

    Never forget his innings against Pakistan in 1998 chaseing 315b target.🙏🙏..far better player than Jadeja.

    • @ffgammerpro609
      @ffgammerpro609 2 ปีที่แล้ว +2

      100%hard work allrounder player

    • @vinodkumar-un6ps
      @vinodkumar-un6ps 2 ปีที่แล้ว +4

      Yes... Robin 82 and Dada 124 scored...
      Last over hritikesh kanitkar hit winning shot with 4... Nail biting match....
      Excellent match it was...

    • @sriharsha1150
      @sriharsha1150 2 ปีที่แล้ว +1

      Robin singh is overrated.. check his stats

    • @ajaybabusanda1041
      @ajaybabusanda1041 2 ปีที่แล้ว

      👍I do remember

  • @pradeeprao5108
    @pradeeprao5108 2 ปีที่แล้ว +9

    He was fittest cricketer best all-rounder and Good finisher.

  • @ramakrishnaprasadryali
    @ramakrishnaprasadryali 5 วันที่ผ่านมา +3

    అసలు ఇండియా టీమ్ కి ఫీల్డింగ్ నేర్పింది రాబిన్ సింగ్ ❤️❤️👌👌

  • @Legend-jn4gm
    @Legend-jn4gm 2 ปีที่แล้ว +3

    My favorite cricketer Rabin Singh

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 2 ปีที่แล้ว +2

    Very good information. Such a low key player and down to earth individual. Absolutely no hype & no controversies. Present generation should learn a lot from him

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 2 ปีที่แล้ว +3

    My favourite alrounder and cricket player...
    I never forgot one of the matches vs pakistan

  • @mpprasad1330
    @mpprasad1330 2 ปีที่แล้ว +7

    ఇండియన్ జాంటీ రోడ్స్....

  • @paladuguchanti8416
    @paladuguchanti8416 2 ปีที่แล้ว +3

    బాగా కష్టపడే గొప్ప క్రికెటర్.

  • @Manchikalapatisathvik198-rv5xu
    @Manchikalapatisathvik198-rv5xu 2 วันที่ผ่านมา +1

    my ఫేవరేట్ ఆటగాడు 👍👍👍

  • @harik9225
    @harik9225 2 ปีที่แล้ว +5

    రాబిన్ సింగ్ మంచి అల్ రౌండర్

  • @kyernaidu8020
    @kyernaidu8020 2 ปีที่แล้ว +2

    My favourite cricketer మర్చిపోలేము yappatiki he was great player

  • @seshu-nc5uq
    @seshu-nc5uq 2 ปีที่แล้ว +4

    Strong legside player.. & useful allrounder

  • @KadiyamMohanreddy
    @KadiyamMohanreddy วันที่ผ่านมา

    రాబినసింగ్ హృసికేష్కనీత్కర్ జోడీ సూపర్

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD 2 ปีที่แล้ว +3

    BCCI Rabin Singh goppa cricket player thank you aayana gaarini gurinchi cheppinanduku he is great player

  • @nazeerhussain8555
    @nazeerhussain8555 2 ปีที่แล้ว +6

    Great finisher

  • @dsk6003
    @dsk6003 2 ปีที่แล้ว +14

    Great Cricketer. Best Filder. Best Midem Face Blower. Best 360degree Player 🙏

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 2 ปีที่แล้ว +16

    రాబిన్ సింగ్ ఒక సీరియస్, మరియు సైలెంట్, కాన్ఫిడెంట్ బేట్స్ మేన్, లెఫ్ట్ హేండ్ బేట్స్ మేన్, ఎందరు ఔట్ అయినా, రాబిన్ ఉంటే , గెలుపు పై నమ్మకం!!

  • @jayaprakashneereri
    @jayaprakashneereri 2 ปีที่แล้ว +3

    Manchi porata patima gala left handed batsman,ippati tharaniki theliyaka povachu,he is grate cricketer

  • @karnavatthulaharibabu899
    @karnavatthulaharibabu899 2 ปีที่แล้ว +9

    Never forget his fabulous innigs at Daka (Bangladesh) 84 (83) in final.
    Nexday in EENDU Paper
    Sachi "sattha"44(22)
    Ganguly 'Garjana" (124)
    Rabin "Ramyatha"
    Kanitkar "Kosamerupu"
    He has good Average with Zimbabwe
    We don't forget that Zimbabwe was very Strong opponent at that time .

    • @Buvanvsbuvan
      @Buvanvsbuvan 2 ปีที่แล้ว +1

      Yes..I remember this..1998..315 chasing..

    • @NKS1982
      @NKS1982 2 ปีที่แล้ว +1

      Super your memory

  • @krishnareddyudumula3514
    @krishnareddyudumula3514 3 วันที่ผ่านมา +1

    జింబాబ్వె తో ఒక మ్యాచ్ లో 3 ఓవర్స్ లో 36 రన్స్ చేయాలి మేము ఇండియా పరాజయం అవుతుందని భావించి TV ఆఫ్ చేసాము. ఉదయం పేపర్ చూస్తే టై అయింది. మేము ఆశ్చర్యపోయాము, ఇది రాబిన్ ప్రతిభ.

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 2 ปีที่แล้ว +9

    Azharuddin used him properly in middle & lower order... He was sent at no.3 also by Azhar. After Azhar's exit Robin was not considered by any captain.

  • @Anandarao-gu1dm
    @Anandarao-gu1dm วันที่ผ่านมา

    Best all-rounder...I have watched so many matches...oka match lo century and 5 wickets performance chusa..

  • @psrinivasulu671
    @psrinivasulu671 2 ปีที่แล้ว +5

    Rabin Singh బ్యాటింగ్ బౌలింగ్ ప్రిల్ఫింగ్ అండ్ వీకేట్స్ మధ్య మెర్జ్పు వేగంతో రన్స్ తీయడములో అతని అసాధ్యమైన అతని ఆట యవ్వారం మర్చిపోలేము.

  • @krishnapenugonda2978
    @krishnapenugonda2978 2 ปีที่แล้ว +5

    He played well. Kakapothe support leka Chala matches miss ayyevi

  • @rainbow9418
    @rainbow9418 2 ปีที่แล้ว +2

    India మొట్టమొదటి ఫిట్నెస్ కలిగిన cricketer రాబిన్ సింగ్..అంతకుముందు వరకూ బంతి తన వద్దకు వస్తే గాని క్యాచ్ చేసేవారు కాదు మన ఇండియన్ క్రికేటర్స్.అంతేకాదు మన త్రోస్ అన్నీ రామబాణాలే.వికెట్స్ కొట్టే ఫీల్డర్ కూడా ఉండేవాడు కాదు.రన్స్ తీసేటప్పుడు 2రన్స్ ను సింగిల్ గాను 3ని 2గాతీసేవారు.మిడిల్ ఆర్డర్లో స్పీడ్ గా రన్స్ చేసేవారు జడేజా రాబిన్ సింగ్ మాత్రమే.మిగతా వారు 100 బాల్స్ 50 చేస్తే గొప్ప

  • @narenderb241
    @narenderb241 ปีที่แล้ว +1

    no body can forget his cricket excellent cricketer i am fan of his high hitting shots

  • @ayinaparthiyesudas2194
    @ayinaparthiyesudas2194 2 ปีที่แล้ว +3

    My favourite cricketer

  • @prakashmaddi8065
    @prakashmaddi8065 2 ปีที่แล้ว +3

    Yes he is good all rounder for india

  • @SumanKumar-xl5ov
    @SumanKumar-xl5ov 2 ปีที่แล้ว +7

    He is dedicated person

  • @lakasminarayanabessetty7988
    @lakasminarayanabessetty7988 2 ปีที่แล้ว +1

    Yes...one of my favorite player

  • @ravirajgrandhi6837
    @ravirajgrandhi6837 2 ปีที่แล้ว

    Naaku Ooha telisina Tarvatha Nenu istapadina First Cricketer Robin Singh
    Middle order strong ga undani antey reason athaney
    Ajay Jadeja and Robin Singh Partnership antey Cricket lovers ki Eye feast
    Best all-rounder
    Batting, Bowling, Fielding Anni best asalu

  • @vishwabhadraiahemmadoju5549
    @vishwabhadraiahemmadoju5549 2 ปีที่แล้ว +5

    రాబిన్ సింగ్ కల్మషం లేని రాజకీయం ఎరుగని గొప్ప క్రికెటర్. ఆయన ఆస్ట్రేలియా పై చెలరేగి పోయి ఆడే వాడు.

  • @AKRAO-wm2ek
    @AKRAO-wm2ek วันที่ผ่านมา

    రాబిన్ సింగ్ అజయ్ జడేజా ద్వయం ఆనాటి మేటి fielders. my favarite Robin and jadeja
    తర్వాత యువరాజ్

  • @nareshnani1601
    @nareshnani1601 2 ปีที่แล้ว +1

    90's kids....మీ జ్ఞాపకాలను ఒక్క కామెంటుతో చెప్పలేరు... కానీ అన్నీ గుర్తుపెట్టుకొని సంతోషంగా ఎవరి పనిలో వాళ్లు ఉండాలని కోరుకుంటున్నా..... మనం మైఖెల్ బేవాని(ఆస్ట్రేలియా) కూడా గుర్తు చేసుకుందాం...

  • @ramakrishna-vi4vv
    @ramakrishna-vi4vv 2 ปีที่แล้ว +2

    thanks madam...chala baga chepparu....excellent video

  • @naveensingaram361
    @naveensingaram361 2 ปีที่แล้ว +4

    My fevarit playar

  • @shimha7568
    @shimha7568 2 ปีที่แล้ว +1

    మంచి ఆటగాడు కష్టపడే తత్వం కలవారు

  • @kmkumar9946
    @kmkumar9946 2 ปีที่แล้ว +1

    A great player really. Who was helped India in crucial time those days...

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 ปีที่แล้ว +4

    1999 వరల్డ్ కప్ ఆడాడు.రవీంద్రరామ్ నారాయణ్ సింగ్ చెన్నై లో స్ధిరపడ్డారు.
    ఎడమచేతి బ్యాట్సమన్
    కుడిచేతి స్పిన్ బౌలర్
    సరిగ్గా ఆడట్లేడు అని తీసివేశారు.
    మొదటి 50 1997 పెప్ప్సి ఇండిపెండెంస్ కప్ శ్రీలంక మీద చేశారు.
    మొదటి 100 1997 Triseries శ్రీలంక మీద చేశారు.అది రద్దు అయింది.
    ఫిల్డింగ్ కేప్టన్ గా ఉండేవారు.

  • @virupaiah
    @virupaiah 2 ปีที่แล้ว +4

    Good cricket player

  • @venkatasubbaraoguraja7221
    @venkatasubbaraoguraja7221 4 วันที่ผ่านมา +1

    Great legend

  • @spcraorao8350
    @spcraorao8350 6 วันที่ผ่านมา +1

    Great indian

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 2 ปีที่แล้ว +3

    Yes నేను ఇతను మ్యాచ్ లు చూసాను

  • @rajeshkumarrajesh2887
    @rajeshkumarrajesh2887 2 ปีที่แล้ว +1

    Robin singhgarini yela marchi potham.
    Bowling chesthu fielding chese rarest player.

  • @anarendra1254
    @anarendra1254 2 ปีที่แล้ว +6

    Robin was a good all rounder.
    -- He use to field very well
    -- Good Batsman at lower down who can make some quick runs
    -- Good Medium pace bowler with great line and length.
    -- A great team player.
    In current generation you can compare him with Ravinder Jadeja.

  • @pandiriramu7151
    @pandiriramu7151 2 ปีที่แล้ว +2

    I didnt forgot him I was seen his playing His performance looked minimum guarantee win to TEAM in those days ఈ liked him more

  • @ramesh_1982
    @ramesh_1982 3 วันที่ผ่านมา

    One of best all-rounder

  • @parthusaradhi2943
    @parthusaradhi2943 2 ปีที่แล้ว +1

    He is a killer in the game.. watched his game and am a big fan of him. He always gives his 100%

  • @ramakrishna-go1fc
    @ramakrishna-go1fc 2 ปีที่แล้ว +3

    GREAT CRICKETOR.

  • @alwayschaitu7001
    @alwayschaitu7001 2 ปีที่แล้ว +2

    Kapil tarvata good allrounder

  • @shyamvishwanath
    @shyamvishwanath ปีที่แล้ว

    really n all rounder n die heart fan of robin bhai .

  • @sunnamnarasimharao9150
    @sunnamnarasimharao9150 6 วันที่ผ่านมา

    అజయ్ జడేజా and rabinsingh the best combination

  • @srinivasbadaragani
    @srinivasbadaragani 2 ปีที่แล้ว

    I remember this cricketer. Good allrounder

  • @NKS1982
    @NKS1982 2 ปีที่แล้ว +1

    Great bowler, great batsman and great fielder too....

  • @nookarajubammidi
    @nookarajubammidi 2 ปีที่แล้ว +1

    Robin Singh alrounder. Good player.

  • @AnnajiAlamanda-pi6nx
    @AnnajiAlamanda-pi6nx 2 วันที่ผ่านมา

    Robin Singh is good allrounder

  • @n.suresh4617
    @n.suresh4617 2 ปีที่แล้ว

    Rabin singh super All rounder .....