125 cc = 1.Glamour , 2.Shine 160cc = 1.Honda Unicorn, 2.Tvs Apache 150, 180 cc = 1.Pulsar 100 cc = 1.Splendour, 2.Hf Deluxe Scooty = 1.Suzuki Access, 2.Activa As a middle class person Anni alocinchi Style, Mileage, comfort and economic bikes ivi. Choose ur wish😊😊😊
Scooty 125 lo honda best option Araku gatti road lo kuda easy lestundhee. Bike 125 lo sp 125 thopu bhayya,dhanne current market ey bike kuda touch cheyyaledhu. 150 180 cc lu antava edhaina okatey.
Sp 125 Bike Nov 28th konna disk 97k ki ● Antha em led avg ga undi bike 🏍 1.engine baga noise 😑 vastundi. 2.Gear ⚙ shifting worst ga undi 3.back Very hard suspension 4. Sensors not work properly 😒 5. Front suspension iethe mari goram chinna goyya lo padda "dam dam " antundi. Vere bike try cheyandi edi antha bagoledu
రోజు 200 కిమీ తిరిగే అవసరం ఉన్నవాళ్లు 125 సి సి బాలు పనికి రావు అని నా ఫీల్.యూనికాన్ బెస్ట్, మైలేజ్ అంత రాకున్నా కంఫర్ట్ గాఉంటుంది. బాక్ పెయిన్ లాంటి కంప్లయింట్స్ లేవు. నాకు తెలిసి ఎక్కువ గ తిరిగేవాళ్ల కి రఫ్ అండ్ టఫ్ బండి యూనికాన్.
125 cc segment lo sp 125 Anedi the best & standard bike ,Nenu November 27 th na tisukunna, New colour Atheletic Blue colour chala bagundi , Pros (1) Mileage 70 istundi. (2) seat comfort and Handle comfort bagundi (3) sensors Accurate ga vunnai (4) sporty lookin 125 segment (5)New ga bike nerchukune valiki kuda chala user friendly ga vuntundi Cons (1) Front suspension bagundi kani back antha comfort ga ledu (2) Braking system bagundalante disc tisukondi . (3) Bike skide Avuddi Ani antunnaru kani cornering ki kuda Emi problem ladu , it's only rumour,. Major Negative points emi levu Anipinchdi
Am using sp 125 disc since 5 months excellent performance ..am getting 85 kmpl on High way .in city 80 ....no issues i heartily thanks to Honda ..eppudunna paristhullo .Naku chal help autundhi ..i love my sp 125 ..
@@shivalokesh258 Bro raod grap parled banevundi bro, a bike ani skid avutadi bro, mari vonchi drive chesti a bike anti, Sp125 la drum kana,disk varient super bro,
@@shivalokesh258 మైలేజ్ కోసం అయితే sp125better, అయినా నీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది పెద్ద బండి నడుపుతున్నట్టు, నీకు ఇంకా స్టైలిష్ బండి కావాలంటే లేటెస్ట్ Rider bike వచ్చింది, కానీ అందులో నీకు కిక్ రాడ్ ఉండదు, నీ బడ్జెట్ 1lakh అయితే sp125కళ్లు మూసుకొని తీసుకోవచ్చు bro
@@shivalokesh258 నీకు ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీకాంత్ అన్న అడగొచ్చు బ్రో, నేను కొనే ముందు శ్రీకాంత్ అని అడిగిన చాలా డౌట్స్ ఉండే అనే క్లియర్ చేసిండు, బైక్ కొన్నాను కూడా అప్పుడు డౌట్ వచ్చిన ఉండే సర్వీసెస్‌లో బట్టి ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది,
Hii bro how r u నేను sp125 jun 2020 లొ తీసికున్న, ఇప్పటికి 16000 km తిరిగాను, లాంగ్ డ్రైవ్ వన్ సైడ్ 300 km వరకు వెళ్ళాను, మీరు sp125 ని టాప్ 1 లొ మంచిగా సెలెక్ట్ చేసారు అన్ని bs 6 బైక్స్ లొ sp125 టాప్ లొ టాప్ ఎందుకంటే హోండా ఇంజిన్ ఎప్పుడు no1,ఇక sp125 లోకి వస్తే నేను నా బైక్ కి బ్యాక్ టైర్ 100/90/18 టైర్ up grade చేసాను ఐనా యావరేజ్ సిటీ, ట్రాఫిక్ లో 62ఇస్తుంది, 170kg ల బరువుతో 100 స్పీడ్ తో హైవే లో వెళితే avg 55 వచ్చింది, ఇక మైనెస్ పాయింట్స్ లోకి వస్తే చిన్నగా, సస్పెన్సన్ కొద్దిగా హార్డ్ వుంది ఎందుకంటే నైట్రాక్స్ సస్పెన్సన్ కదూ కాబట్టి,ఇక మిగతా గేర్ షిఫ్ట్, ప్రాబ్లమ్ అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు sp125 bike ఫ్యామిలీ కి, స్టూడెంట్స్ కి సూపర్ Compart బైక్,, చివరగా నా అభిప్రాయానికి వస్తే హోండా బైక్స్ కి హీరో ఒక్కటే competitor bike మిగత బ్రాండ్స్ మధ్య తరగతి కుటుంబాలు వాడే బ్రాండ్స్ కి దీటు గా రావు, నేను tvs, bajaj, suzuki, బైక్స్ వాడాను కానీ ఎక్కువ కాలం బైక్ పెట్టుకోవాలంటే మాత్రం, sp125 best bike,all ways best bike,
పేదవాడికి నడపడానికి ఎక్కడ ఉన్నాయి బ్రదర్ అన్ని బైక్స్ లక్ష రూపాయలు పైనే ఉన్నాయి అయినా చాలా చక్కగా వివరించారు 👌👌 బ్రో నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా నేను YAMAHA fz V3 కొనుక్కోవాలి అని అనుకుంటున్నా ఆ బైక్ గురించి ఏవైనా ఇన్ఫర్మేషన్ రిప్లై చేయండి బ్రో 🙏
125 cc lo ayithe naku first honda shine inka pulsar125 bro 2017 model honda shine bs4 black bandi nadipina bro appati nunchi shine ki fan ayipoyina bro great bro honda company lo e shine bike . kaka pothe bs4 bike koncham bagundhi bro e bs6 kante bs4 lo exhaust sound looks bagundhi bro inka bs4 bs6 pickup mathram next level andhuke shine ki 4 years nunchi pedda fan bro inka pulsar 125 ki vasthe dhani gurinchi cheppanavarsaram ledhu bro🙏🏍 Appudu me review kosam wait chasthanu bro.inka bs6 lo ayithe sp125 looks veray level vuntai bro Mileage , looks , rideing , inka instrument cluster inka thopu bro
Bro nenu TVS rider 125 vadutunna one month avtundhi, a bike ayna engine very important rider engine features chuse thiskunna Meeru annattu kick rod ledani kasta sandehincha but 12°c lo unchi morning entha cool unna engine one stroke ke start avtundhi dheenni batti battery baga maintain cheyyali a issue undadhu, long drive vellina engine ekkuvaga vedi avtam ledhu nrml heat untundhi, milage city lo 57 km Highway lo 60 estundhi. Naaku edaina negetive anpinchindante okate adhikuda major kaadhu 80 speed datithe kasta vibrations unnai handle bar daggara anthe.
Chala chakkaga cheppao anna soopar soopar soopar top one sp 125 top two raidar good ilage mana midil clas vari kosam ilanti vedeos chesi pettanna thanqu anna
శ్రీకాంత్ అన్నా మీ వీడియోస్ మరియు మీరు చెప్పే విధానం బాగుంటుంది... నేను SP125 డిసెంబర్ 18th రోజు తీసుకుందాం అనుకుంటున్నా. మీరు చెప్పడం వల్ల బైక్ ని కూడా వెళ్లి చూసాను చాలా బాగుంది. Tqq for your bike suggestions
Sp125 తప్పకుండా తీసుకుంటా.నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు ఇప్పుడు vizag city లో Honda shine . Glamor రోడ్లు మీద చాలా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి sp చాలా తక్కువ గా కనిపిస్తుంది ఎందుక నో బ్రదర్
Sp 125 తీసుకో వాలి అనుకుంటున్న... ఇప్పుడు తీసుకొంటే 2021 registration వస్తాది...మార్చి తర్వాత తీసుకుంటే 2022 registration వస్తాది... మార్చి కి bike rate పెరుగు తదంట... ఎప్పుడు తీసుకోవాలో చెప్పండి
అందరూ అంటున్నారు కదా... ఓవర్ హీట్ సస్పెన్షన్ ముఖ్యంగా గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు నిజమేనా... ఒకవేళ వీటిని ఎలా సరి చేయాలో చెప్తారా ప్లీస్...
Brother, Honda shine gurinchi meeru cheppinavani Anni abaddalee.... worst pick up, I am using BS6 model, 2services completed, fuel supply system assalu baalethu, gearing worst...
Srikanth. Anna. Iam buying new byke. SP. 125. Recently. Byke is awesome performing. But one small doubt bro. Petrol always vehicle lo A status lo undaali. I mean entha undali. Pls clarify me. Anna
Last 2 points lo 2ND point aipoendi .1 స్ట్ పాయింట్ కి vachhinaventane...ఇంక పెట్రోల్ కొట్టించు...ఎప్పుడు 2 lit maintain చేస్తున్నట్టు బైక్ లో. లాస్ట్ 1పాయింట్=2 lit petrol
Hi brother New sp shine tisukunanu aug 11th 2021 na 6k kms tirigindhi Na bike ni sale chedam ani anukuntunanu Condtion was so good Bike nenu 1lakh petti tisukunanu Nenu aa bike ni 80k ki sale chesthanu
Anna Sp125 Nenu tisukoni 5monts aindi First pickup Baga ne unde first survising echina tarvata pickup Baga problem aindi anna bike 4200 kms tirigindi anna Daniki solution cheppanva anna plz
మళ్లీ సర్వీస్ కి తీసుకెళ్ళి...ఈ సారి pic up gurinchi complaint chai. కచ్చితంగా గా పికప్ వస్తుంది. రాకపోతే...air filter...oil filter Chang chesukovachhu
125 cc = 1.Glamour , 2.Shine
160cc = 1.Honda Unicorn, 2.Tvs Apache
150, 180 cc = 1.Pulsar
100 cc = 1.Splendour, 2.Hf Deluxe
Scooty = 1.Suzuki Access, 2.Activa
As a middle class person Anni alocinchi Style, Mileage, comfort and economic bikes ivi.
Choose ur wish😊😊😊
Scooty 125 lo honda best option
Araku gatti road lo kuda easy lestundhee.
Bike 125 lo sp 125 thopu bhayya,dhanne current market ey bike kuda touch cheyyaledhu.
150 180 cc lu antava edhaina okatey.
Nizam chepyaru
Sp125 green colour bike ni September 4th purchase chesanu drum variant@96000.
50-60 speed lo velthunna
Pro'S:-(1).80-85mileage vasthundi, Roju nenu 200-260kms tiruguthanu.
Cons:-(1).Gear shifting, (2).Distance To empty sensor not woking perfectly. (3).Engine konna kothalo heat kallaki tagiledi, ippudu anthala avvatla,
(3)breaks & clutch not good.
(4).Back pain vasthundi.
(5).70speed cross cheste vibrations vasthunnayi.
(6).seat-Height:- kasta ekkuvagane undi.
Thanks ..to react😊
Sp 125 Bike Nov 28th konna disk 97k ki
● Antha em led avg ga undi bike 🏍
1.engine baga noise 😑 vastundi.
2.Gear ⚙ shifting worst ga undi
3.back Very hard suspension
4. Sensors not work properly 😒
5. Front suspension iethe mari goram chinna goyya lo padda "dam dam " antundi.
Vere bike try cheyandi edi antha bagoledu
రోజు 200 కిమీ తిరిగే అవసరం ఉన్నవాళ్లు 125 సి సి బాలు పనికి రావు
అని నా ఫీల్.యూనికాన్ బెస్ట్, మైలేజ్ అంత రాకున్నా కంఫర్ట్ గాఉంటుంది.
బాక్ పెయిన్ లాంటి కంప్లయింట్స్ లేవు.
నాకు తెలిసి ఎక్కువ గ తిరిగేవాళ్ల కి
రఫ్ అండ్ టఫ్ బండి యూనికాన్.
@@vhnagendra9079 haa bro... Fuel sensor perfect ga work cheyadamledhu....
Bro, how you are getting 70+ milleage, I'm getting only 60
Top 1 bike my bike also sp 125 I love this bike ❤️❤️❤️❤️❤️
Nenu 2020 lo konnanu SP 125 96000Rupes am riden upto now 38k riden. Its giving mileage 65 plus and pickup also good
Yes it's right maa frd vaduthunadu check chesa 73 kms vachindhi sp125. mind blowing pickup .
బ్రో చాల క్లియర్ గా నిజాయితి గా చెప్పారు. జాగ్రత్త గావాడే వాళ్లకి ఈ బళ్లు.బాగా తిరిగే వాళ్లకి పనికి రావు.
125 cc segment lo sp 125 Anedi the best & standard bike ,Nenu November 27 th na tisukunna, New colour Atheletic Blue colour chala bagundi , Pros (1) Mileage 70 istundi. (2) seat comfort and Handle comfort bagundi (3) sensors Accurate ga vunnai (4) sporty lookin 125 segment (5)New ga bike nerchukune valiki kuda chala user friendly ga vuntundi Cons (1) Front suspension bagundi kani back antha comfort ga ledu (2) Braking system bagundalante disc tisukondi . (3) Bike skide Avuddi Ani antunnaru kani cornering ki kuda Emi problem ladu , it's only rumour,. Major Negative points emi levu Anipinchdi
Good ... saying
Good explanation.. keep it up brother..
Good review bro👏
I also Purchased HONDA SP 125 in August 2021. So far no problems at all . Mileage 55 to 60 Pakka at a Speed ranging between 45 to 50
Am using sp 125 disc since 5 months excellent performance ..am getting 85 kmpl on High way .in city 80 ....no issues i heartily thanks to Honda ..eppudunna paristhullo .Naku chal help autundhi ..i love my sp 125 ..
Nenu theesukundhamanukuntunna brother. ok na theesukovacha milaga nigamga 80 isthundha
Company vaadu 60-65 antunte meeku 80-85ela vasthundi
Hi anna.
I'm also using sp125
Sp125 best bike. 55to65 speed veletti 70+ meliage i agree, normal speed veletti meliage 55to60 pakka vostundi.
Bro sp 125 bike ki chinna tyres kada bike skid kadha brother
@@shivalokesh258 Bro raod grap parled banevundi bro,
a bike ani skid avutadi bro, mari vonchi drive chesti a bike anti,
Sp125 la drum kana,disk varient super bro,
@@shivalokesh258
మైలేజ్ కోసం అయితే sp125better,
అయినా నీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు మంచి ఫీల్ ఉంటుంది పెద్ద బండి నడుపుతున్నట్టు,
నీకు ఇంకా స్టైలిష్ బండి కావాలంటే లేటెస్ట్ Rider bike వచ్చింది, కానీ అందులో నీకు కిక్ రాడ్ ఉండదు, నీ బడ్జెట్ 1lakh అయితే sp125కళ్లు మూసుకొని తీసుకోవచ్చు bro
@@shivalokesh258
నీకు ఏమైనా డౌట్స్ ఉంటే శ్రీకాంత్ అన్న అడగొచ్చు బ్రో, నేను కొనే ముందు శ్రీకాంత్ అని అడిగిన చాలా డౌట్స్ ఉండే అనే క్లియర్ చేసిండు, బైక్ కొన్నాను కూడా అప్పుడు డౌట్ వచ్చిన ఉండే సర్వీసెస్‌లో బట్టి ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది,
@@pamparikiran36 disc or dram Adhi baguntadhi bayaa cheppandi plzz
I purchased sp 125...bike good but only problem is gear shift problem. Milage all good. Bs6 valla pickup konchem taggutundi.
Hii bro how r u
నేను sp125 jun 2020 లొ తీసికున్న, ఇప్పటికి 16000 km తిరిగాను, లాంగ్ డ్రైవ్ వన్ సైడ్ 300 km వరకు వెళ్ళాను, మీరు sp125 ని టాప్ 1 లొ మంచిగా సెలెక్ట్ చేసారు అన్ని bs 6 బైక్స్ లొ sp125 టాప్ లొ టాప్ ఎందుకంటే హోండా ఇంజిన్ ఎప్పుడు no1,ఇక sp125 లోకి వస్తే నేను నా బైక్ కి బ్యాక్ టైర్ 100/90/18 టైర్ up grade చేసాను ఐనా యావరేజ్ సిటీ, ట్రాఫిక్ లో 62ఇస్తుంది, 170kg ల బరువుతో 100 స్పీడ్ తో హైవే లో వెళితే avg 55 వచ్చింది, ఇక మైనెస్ పాయింట్స్ లోకి వస్తే చిన్నగా, సస్పెన్సన్ కొద్దిగా హార్డ్ వుంది ఎందుకంటే నైట్రాక్స్ సస్పెన్సన్ కదూ కాబట్టి,ఇక మిగతా గేర్ షిఫ్ట్, ప్రాబ్లమ్ అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు sp125 bike ఫ్యామిలీ కి, స్టూడెంట్స్ కి సూపర్ Compart బైక్,, చివరగా నా అభిప్రాయానికి వస్తే హోండా బైక్స్ కి హీరో ఒక్కటే competitor bike మిగత బ్రాండ్స్ మధ్య తరగతి కుటుంబాలు వాడే బ్రాండ్స్ కి దీటు గా రావు, నేను tvs, bajaj, suzuki, బైక్స్ వాడాను కానీ ఎక్కువ కాలం బైక్ పెట్టుకోవాలంటే మాత్రం, sp125 best bike,all ways best bike,
Super tammudu...Baga చెప్పారు.
ను కరెక్ట్ గ వాస్తవాన్ని grahinchaue...
Actually back Tyre size yenta?
@@anjaneyulujavisetty556
80/100/18,front and back both same tyre, నేను apgrade చేసిన టైర్ unicorn back tyre,,,
పేదవాడికి నడపడానికి ఎక్కడ ఉన్నాయి బ్రదర్ అన్ని బైక్స్ లక్ష రూపాయలు పైనే ఉన్నాయి అయినా చాలా చక్కగా వివరించారు 👌👌 బ్రో నాకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా నేను YAMAHA fz V3 కొనుక్కోవాలి అని అనుకుంటున్నా ఆ బైక్ గురించి ఏవైనా ఇన్ఫర్మేషన్ రిప్లై చేయండి బ్రో 🙏
ప్లీజ్ అన్న రిప్లై ఇవ్వు
125 cc lo ayithe naku first honda shine inka pulsar125 bro 2017 model honda shine bs4 black bandi nadipina bro appati nunchi shine ki fan ayipoyina bro great bro honda company lo e shine bike . kaka pothe bs4 bike koncham bagundhi bro e bs6 kante bs4 lo exhaust sound looks bagundhi bro inka bs4 bs6 pickup mathram next level andhuke shine ki 4 years nunchi pedda fan bro inka pulsar 125 ki vasthe dhani gurinchi cheppanavarsaram ledhu bro🙏🏍
Appudu me review kosam wait chasthanu bro.inka bs6 lo ayithe sp125 looks veray level vuntai bro
Mileage , looks , rideing , inka instrument cluster inka thopu bro
Super ga cheppaue Kiran...🔥🔥💥👍👍
Nenu 2019 honda cb shine bs4 konnanu బైక్ సూపర్ sound లేకుండా engan baga smooth ga undhe kani SP 125 bs6 danikanna inka bagundhe కాబట్టి no.1 SP 125
This best bike
Iam trust thanks
Chla medial class vallaki correct ga sarepoyi bikes gurenchi chala ba cheparu bro
Your 100% correct bro. Sp Shine is the best and top 1 bike.
Bro nenu TVS rider 125 vadutunna one month avtundhi, a bike ayna engine very important rider engine features chuse thiskunna Meeru annattu kick rod ledani kasta sandehincha but 12°c lo unchi morning entha cool unna engine one stroke ke start avtundhi dheenni batti battery baga maintain cheyyali a issue undadhu, long drive vellina engine ekkuvaga vedi avtam ledhu nrml heat untundhi, milage city lo 57 km Highway lo 60 estundhi. Naaku edaina negetive anpinchindante okate adhikuda major kaadhu 80 speed datithe kasta vibrations unnai handle bar daggara anthe.
Bro..Baga చెప్పారు.
TV's raider gurinchi meeto matladali.
Me phon number కామెంట్ చెయ్యండి.
Thank you
Bro ekada bro midi?? Nak kuda konalani undi online booking chesava? Showrooms lo stock ledu antunar..process cheptava bro konchem
yes bro it's very coolest engine due to its oil & air cooling system engine
Problem are same as you mentioned
Gear shifting problem
Engine quick heating up
Types
Rest all good.
Chala chakkaga cheppao anna soopar soopar soopar top one sp 125 top two raidar good ilage mana midil clas vari kosam ilanti vedeos chesi pettanna thanqu anna
My favourite bike is Honda SP 125 ❤️
No 1 bike anna super sp125 nenu sp125 bike padutunna bro
I am using Honda shine good pickup and super bike
Bro, sp125 లో ఏ టైమ్ లో ఏమేమి చేంజ్ చేసుకోవాలో వీడియో చేయండి ప్లీజ్ (ఐటమ్స్ )
I'm using sp 125 bike excellent comfort and mileage also 70+ very good bike ❤️
70+ nijama bro
Nijam bro Naku 70+vasthundhi
Super bro onlly.. Honda sp 125 nice bike🚴
Bs6 Glamour Engine problem, starting problem. Worrest Design.
Shine bikes ki mundu chain system tisesi belt ivvamanadi chain tho vegaleka pothunnam,,
శ్రీకాంత్ అన్నా మీ వీడియోస్ మరియు మీరు చెప్పే విధానం బాగుంటుంది...
నేను SP125 డిసెంబర్ 18th రోజు తీసుకుందాం అనుకుంటున్నా.
మీరు చెప్పడం వల్ల బైక్ ని కూడా వెళ్లి చూసాను చాలా బాగుంది.
Tqq for your bike suggestions
Wow..eam colour deside chesukunnaue
@@srikanthmototech same mee బైక్ కలర్ గ్రీన్... Pearl siren blue ఎలా ఉంటుంది అన్న లుక్ బాగుంటుంది ఆ...
@@premsagar06 yes..baguntundi.
Green kuda Chala baguntundi
Raider oil cooling system untundhi, raider best bike 👍
125 cc lo Pulsar is the best only minus is milage. Pusar ki 5th kadhu bayya 2nd or 3rd ivvali
Bro correct a Kani pulsar bike ride chesinapudu vache feeling sp shine lo radhu bro 🤗
My bike pulser125 55km vasthundhi na speed 80km 55km confirmed ga vasthundi
Yes bro recentga konna sp125 1st service kuda avvakundane 60 km/litre mileage easyg isthundhi one week ayyindhi theeskoni
Super splendor review cheyandi bro
Bajaj ct 125x gurinchi cheppaledu
Platina, no 1 bike, mileage
Na sp 125 hyd lo nearly 80 avg ga vastundi bro....i am Fully satisfied with honda ....
Sp 125 bike is the best bike in 125 segment .best mileage and comfortable long journey ...
బ్రో నేను sp 125 nenu వాడుతున్నా సూపర్ మైలేజ్ మై లవ్,మంచి పికప్.కానీ ఒక్క మైనస్ హెడ్ లాంప్ చాలా వేస్ట్
I have sp125 since 2days. No issues
Tvs raider spr undhi bro...55 to 60isthundhi ...nen theesukoni 20 days avuthundhi... extent bike spr comfort bike😍
Give me your phon number...bro
Speed yenta maintain chesaru bro
Avarage speed 50 to 60 maintain chesthunna bro ippativaraki aithe
Petrol tank plastic aa??metal aa?? bro??
@@venkateshd3596 plastic
Bro nenu January 1st bike thiskovali anukuntunna sp 125 / palsar 125 edhi best
Sp125 తప్పకుండా తీసుకుంటా.నిజం చెప్పాలి అంటే ఒకప్పుడు ఇప్పుడు vizag city లో Honda shine . Glamor రోడ్లు మీద చాలా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి sp చాలా తక్కువ గా కనిపిస్తుంది ఎందుక నో బ్రదర్
హీరో గ్లామర్ ఫస్ట్ మాడలు చాల బాగుందన్నా గ్రాండ్ లుక్ ఉండేది Bro
Nice bro... I'll give you a good suggestion.
Bro top 150-160cc bikes kuda cheppandi bro with low maintenance and long durability
Plz unicorns gurchi video chayande 20,21,22 year series
I want to take bs6 Honda shine is it worth to purchase?
hi bro my bike is Honda SP 125 marriage 79 super performance
Wow..super
bro honda shine 2011 model,disc danger two times accident,road grip vundadu
చాలా బాగుంది sir
Hi bro .... Pls explain bs 3 glamour 2016 model .... Second hand konocha
Na splender plus bike 6yrs back teskunna brother
Now 100rs petrol ki..85km istundi
Wow...good maintence..keep it up👍
Good job srikanth😍
Good mileage...but week suspension
Brother 2022 lo new bike thisukovali anukuntunna bro my choice unicon bike so please explain unicon bike
Sp 125 suspension bagodhu bro.... But riader lo bagundi
Super explanation bro
Am also ready go to for new bike, now am degree 2nd year,bro which bike is best for me, we middle class family, please suggest to me, thanks
Sp 125 తీసుకో వాలి అనుకుంటున్న... ఇప్పుడు తీసుకొంటే 2021 registration వస్తాది...మార్చి తర్వాత తీసుకుంటే 2022 registration వస్తాది... మార్చి కి bike rate పెరుగు తదంట... ఎప్పుడు తీసుకోవాలో చెప్పండి
Wait for few days(1 month) new colour vastundi...
A colour వస్తుంది bro
Sp125 bike nenu 3 months nunchi vaduthunna millage 75+ vasthundi bro
So good bike ani na abiprayam
Platina bike gurinche chepu bro
Maadi ongole district kanigiri unicorn160 on road price enta bro
Bro rider 125 01 lakh six thousand ekkada bro....
Top 1 lo Hero glamour bs6 undali genuine ga.
Sp 125 dram or disc Adhi baguntadhi bayya cheppandi plzz
Disk
Me reviews ekkuva chusi... Recent ga sp125 grey disc konnna.
+ styles look in 125 cc
+ milage 65
+ smooth engine sound
+ cost 1,03,000
+ light focus
+ break system
+ digital meter, petrol indicator, gear indicator
+ easy handling
- suspension worst
- tyres small size, not grip on road
- nutral, when gear change from 4 to 5
- 70 speed cross chesina ekkuva speed radhu
Good..
Scooties gurinchi video cheyyandi...
Kk
Shine b6 gurunchi tell. Me
Bro Chala santhosam ayindi nenu sp 125 konalanukunnanu January 10 th kontanu konala inka wait cheyyala bro pakka 70 above milage vastunda bro
Pakka 70,kmlp
Tvs raider special edition epudu vathudi
Shine 125 I'm using
Bajaj CT 110 super bike
Engine heat 5w30 valla problem vasthundi anukunta bro 10w40 Castrol fully synthetic use chesi chudali
Nenu fz V3 Thisukovalanikuntunna bro thisukovacha Iam student
I am using sp 125 its alla good but major problem is with gear shifting its a serious problem rest all good
I love TVS RAIDER 125
Mileage 70 plus guarantee if you drive 60below
అందరూ అంటున్నారు కదా...
ఓవర్ హీట్
సస్పెన్షన్
ముఖ్యంగా గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు నిజమేనా...
ఒకవేళ వీటిని ఎలా సరి చేయాలో చెప్తారా ప్లీస్...
125 cc bike lee kakundda vere biks review kuda cheyyanddi
Brother, Honda shine gurinchi meeru cheppinavani Anni abaddalee.... worst pick up, I am using BS6 model, 2services completed, fuel supply system assalu baalethu, gearing worst...
Hi bro nenu Shine BS6 theesukundaam anukuntunna bro give me any suggestions.
Shine kanna manchi bike ledu bro
Neeku vachina bike lo problem undi anukunta
Sir Iam using BS6 model నా bike అయితే best mileage తో పాటు best Pick up.. Out luck నావరకైతే Honda Sp అదిరిపోతుంది
Pick up antae nae first Honda shine ,Honda unicorn .mee bike lo problem undiuntadhi manchi mechanic dhagara chupinchandi
@@shyampadi8400 bro entha price lo theesukunnaaru meeru enni days avthundhi konchem cheptharaaa?
Honda shine
Gati section lo paravaleda pikup bro
Srikanth. Anna. Iam buying new byke. SP. 125. Recently. Byke is awesome performing. But one small doubt bro. Petrol always vehicle lo A status lo undaali. I mean entha undali. Pls clarify me. Anna
Last 2 points lo 2ND point aipoendi .1 స్ట్ పాయింట్ కి vachhinaventane...ఇంక పెట్రోల్ కొట్టించు...ఎప్పుడు 2 lit maintain చేస్తున్నట్టు బైక్ లో.
లాస్ట్ 1పాయింట్=2 lit petrol
What about Hero splenor 125 CC...?
My sp 125 bike mileage 80+ speed 45to 55.
IAM Using SP 125 Bike Millage 68.6 వస్తుంది I like This Bike Stylish గా Out luck అయితే బావుంటుంది Now Iam Happy
గ్లామర్ సైలెన్సర్ మార్చితే ఇది తోపు......
Hi brother
New sp shine tisukunanu aug 11th 2021 na
6k kms tirigindhi
Na bike ni sale chedam ani anukuntunanu
Condtion was so good
Bike nenu 1lakh petti tisukunanu
Nenu aa bike ni 80k ki sale chesthanu
Where
No
Me number plz bro
Anna Sp125 Nenu tisukoni 5monts aindi First pickup Baga ne unde first survising echina tarvata pickup Baga problem aindi anna bike 4200 kms tirigindi anna Daniki solution cheppanva anna plz
మళ్లీ సర్వీస్ కి తీసుకెళ్ళి...ఈ సారి pic up gurinchi complaint chai.
కచ్చితంగా గా పికప్ వస్తుంది.
రాకపోతే...air filter...oil filter Chang chesukovachhu
@@srikanthmototech ok anna Tnks
బ్రదర్ నేను ఎస్పీ 125 సిసి బైక్‌ని పది రోజుల క్రితం తీసుకున్నాను
Wow👍
@@srikanthmototech 🤝
Bro new model Honda shine bike lo advance 2 liters petrol undaalanta nijameenaa
Bro Pulsar 125 మైలేజ్ ఎందుకు తక్కువ వస్తుంది
Sp 150 vaste baguntundi
Tvs raider is top..... Super
Anna sp 125 lo ingen heting ishu vadi ani nelu arts chanll lo review chusanu
Adi manam bike maintenance బట్టి uentundi.
అల అయితే న బైక్ ఎస్పీ 125 కి అసలు heating issue ledu...nen asalu face cheyyaledu
Naa bonghu lo bike sp shine
Dhani kante standent cb honda shine ne best
CB shine milage 1 litre ki milage entha vastumdi
నా బండి హోండా షైన్ సూపర్
Revers lo ranks icharu
Nenu tvs raider teeskunna bro e month 11th na... Bike superrr
బ్రో..send me your phon number I will call you
𝚜𝚙125 𝚋𝚒𝚔𝚎 𝚜𝚎𝚌𝚘𝚗𝚍 𝚜𝚎𝚛𝚟𝚒𝚌𝚒𝚗𝚐 𝚔𝚒 𝚢𝚎𝚙𝚙𝚞𝚍𝚞 𝚝𝚑𝚎𝚜𝚞𝚔𝚞𝚟𝚎𝚕𝚕𝚊𝚕𝚒??
3000 km ki