Wammo ......chala bayam wesindhi.....charanam lo naralu kaani thegipoyenattu ......oh God......really super 👌.......but me sruthi lone padara meeru......charanam ...lo anipinchindhi...oka off note thaginchukunte bhagundedhani.......frist charanam lone anipinchindhi malli second charanam bane vundhi.......okavela meeru carnatic nerchukuntu vuntte me sruthi telusukuni.......dhani batti ..pitch nirayenchukuni......padamddi.......mari high lo padadhamanukuni .....padithe me real voice bayataki raadhu.......aarichinattu wasthundhi......future lo voice......so ippude crt chesukuntte.......super.....any ways ......really super 👌 voice 👌
పల్లవి:- అంకితమే ప్రభు ఏసుకే ఇలా యవ్వనమే ప్రభు అంకితమే సంహితమే ప్రభు నామమే ఇక జీవితమే స్తుతి సంహితమే ..
ప్రభుకాడి రుడిగా మోసేదనే...ప్రభూరాజ్య వార్తను చాటేదనే... ప్రభు రీతిగా సేవను చేసేదనే...ప్రభు ఖ్యాతిని జగమున చాటేదనే...
|| అంకితమే ||
చరణం:- లోకానికే మరి లోంగక యద నిన్నే కొలిచేద లోకేశ
లోపాలను సవరించిన దర నిన్నే తెలిపేద సర్వేశ....
నా అహమును జనమును నీవే కదా..
నా ప్రాణం త్రానం నీవే కదా..
ఆత్మమాభిషేకం ఇవ్వుమయ్య అధ్యంతము నిన్నే సేవింతు....
|| అంకితం ||
చరణం:- శరీరమే నను లాగిన ఇలా నీతో నడిచేద పరమేశ...శ్రమలన్ని మోహరించిన జగ నీకై బ్రతికేద జగదేష
నా ప్రణామము ప్రణవము నీకే కదా..
నా ప్రణతీ వినతీ నీకే కదా...
ఆరాధనాత్మ నియుమయ్య ....
తన వరతం నిన్నే పూజింతు.....
|| అంకితమే ||
Thanq sir
😮🎉🎉🎉🎉🎉🎉🎉😂😮
God bless you sister
GOD BLESS YOU🤗 QUEENY MANY MORE HAPPY RETURNS OF THE DAY 🎉
Congratulations queeny 👍 and Best wishes for your next Adventure! God bless you dear ❤️
Nice song 🎵 🎉
Wonderful sister
Glory to GOD good singing
ఈ పాట కూడా రికార్డ్ చేస్తే చాలా బాగుంటుంది.
god bless you maa devudu ninnu bahuga vaadukovalani prardana purvakamga korukuntunnanu 🙏🙏🙏
Great Voice Jesus Gift of you
good God blessu
Happy Birthday akka 🍰🥳
Praise the Lord
God bless you queeny Victoria
God bless u queeny
Glory to god 🙏
Nice sister voice chala bagundhi
God bless you....praise the lord
👌👌
❤️🎉🙏🎉👍
Praise the lord of all the members
❤🙏
Prise the Lord sister
❤👏👏
amen
Manchi song
Akka studio loo padi release cheya ra plz
Sure! 😊
Plz re-record this song again, sound not clear
God bless you
Supar.........
Wammo ......chala bayam wesindhi.....charanam lo naralu kaani thegipoyenattu ......oh God......really super 👌.......but me sruthi lone padara meeru......charanam ...lo anipinchindhi...oka off note thaginchukunte bhagundedhani.......frist charanam lone anipinchindhi malli second charanam bane vundhi.......okavela meeru carnatic nerchukuntu vuntte me sruthi telusukuni.......dhani batti ..pitch nirayenchukuni......padamddi.......mari high lo padadhamanukuni .....padithe me real voice bayataki raadhu.......aarichinattu wasthundhi......future lo voice......so ippude crt chesukuntte.......super.....any ways ......really super 👌 voice 👌
Thank you For The Advice!
I Appreciate it!
Akka dene lyrics send chestara
Akka e...song lyrics petava plz....
ప|| అంకితమే ప్రభు యేసుకు ఇల యవ్వనమే ప్రభుకంకితమే
సంహితమే ప్రభు నామమే ఇక జీవితమే స్తుతి సంహితమే
ప్రభు కాడి రూఢిగా మోసేదనే
ప్రభు రాజ్య వార్తను చాటెదనే
ప్రభు రీతిని సేవను చేసేదనే
ప్రభు ఖ్యాతిని జగమున చాటెదనే ||అంకితమే||
1 లోకానికే మరి యద నిన్నే కొలిచేద లోకేశా
లోపాలను సవరించిన ధర నిన్నే తెలిపెద సర్వేశా
నా అహమును జయమును నీవే కదా
నా ప్రాణం త్రాణం నీవే కదా
ఆత్మాభిషేకం ఆధ్యంతం నిన్నే సేవింతు ||అంకితమే||
2 శరీరమే నన్ను లాగిన ఇల నీతో నడిచెద పరమేశా
శ్రమలన్నీ మోహరించిన సద నీకై బ్రతికెద జగదీశా
నా ప్రణవము ప్రణయము నీకె కదా
నా ప్రణుతి వినతి నీకె కదా
ఆరాధనాత్మ నియ్యుమయా అనవరతం నిన్నే సేవింతు ||అంకితమే||
Kristuku Vayidyalu Vyatirekama?�th-cam.com/video/hjNLZFTdhXw/w-d-xo.html�..
God bless you