Yes.. కామ్రేడ్ గిరిజన హక్కుల పోరాట యోధుడు అప్పలనర్ష అన్న,, అరకు నియోజక వర్గంలో బారి మెజారిటీ తో గెలుస్తారు.. అందులో తనూజ కి అయితే కొంత ఓట్ మాత్రమే పడవచ్చు.. గీత కి అస్సలు ఓట్ పడవు. అప్పల నర్సయ్య పక్క విజయం..ఇది రాసి పెట్టుకోండి
దయచేసి ఎడ్యుకేషన్ కోసం మాట్లాడవద్దు దయచేసి ఎప్పుడో గాలికి వదిలేశారు. స్కూల్స్ బాగుచేసినంత మాత్రాన సరిపోదు. టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క టీచర్ ఉద్యోగమైన తీసారా. అసలు DSC ఊసేలేదు.నిరుద్యోగులు , ఉద్యోగుల ఎవ్వరూ కుడా నమ్మే పరిస్తితి లేదు
మాకు పతకాలు వొద్దు.జగన్ ఉన్నంత వరకు పతకాలు, తరువాత చిప్పకూడే. Jobs ఇస్తే life లాంగ్ హ్యాపీ.నిరుద్యోగులు అందరు రోడ్డు మీదా పడ్డం. Jobs కావాలి. GO no3 పోయింది, దాని గురించి అడగరు. DSC లేదు. మీ మీద నమ్మకం లేదు తల్లి. వొద్దు చక్కగా job చేసుకోవచ్చుగా. మీరు కుల రాజకీయం చేస్తారు. మీ మామయ్య చేసింది ఏమి లేదు. గెలవడం కష్టం. వొద్దు తల్లి వొద్దు. మాకు GO no 3 తెచ్చి, ఉద్యోగ అవకాశాలు కలిపించేవాడే కావాలి. పైగా ఇప్పుడు జగన్ ఉద్యోగ హామీలు ఏమి ఇవ్వలేదు. జగన్ వొస్తే నిరుద్యోగులు గోవిందా.
జై జగన్ అన్న✊ జై తనూజ రాణి✊ జై వైయస్ఆర్ సిపి✊ ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి మీ ఓటు హక్కును వినియోగించుకోగలరు💐👍 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
గిరిజన హక్కుల పోరాట యోధుడు కామ్రేడ్ అప్పలనర్స అన్నగారు బారీ మెజారిటీ'తో గెలవబోతున్నారు. మిగతవాళ్లు సర్దుకోవాడమే. తనుజా రాణీ గారు మీకు గిరిజనుల అభివృద్ధి మీద సరైన ప్రణాళిక లేదు. గిరిజన హక్కులమీద పోరాడే సత్తా లేదు మీకు. మీ మావయ్యను చూసాము మీ ఆయనతో పాటు కలిసి ఎలాంటి పాలన చేసారో. కాబట్టి,మీకు గెలిపిస్తే,నీ సొంత హాస్పిటల్స్ కట్టించుకోవడమే సరిపోద్ది. జై అప్పలనర్స✊.
చాలు చాల్లే మామ చేసింది గోరంత కోడలు చేస్తది కొండంత అరుపు నగరమంతా అభివృద్ధి అయిపోయింది ఇంకా అభివృద్ధి చేసేది ఎక్కడ ఏముంది అన్ని అభివృద్ధి అయిపోయింది కదా
ఏం సంక్షేమం అమ్మమ్మ ఏం అభివృద్ధి రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు లేక నేల నాకిచ్చిన పార్టీలకు మా గిరిజన నిరుద్యోగులు గిరిజన విద్యార్థులు గిరిజన యూత్ తరఫునుండి ఎలా ఓట్లు వేస్తారు జగనన్న మా గిరిజనుల నోటిలో మట్టి కొట్టారు రేపో మాపో ఎలక్షన్ కానీ ఇప్పటికి కూడా మీ జగనన్న గిరిజనుల రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు కనీసం అంటేనే అర్థం అయిపోతుంది పోవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి జగన్ మన జగన్
Malli me party ki vote vesi mosapovalanukovatledu madam ...meru janala kosam pani chese party lo ki vachi kalavandi ..biriyani potlala kosam mandu bottle panche party lo undidhu madam pls
మీరు మాట్లాడే విధానం చూస్తుంటే మి జగనన్న మిమ్మల్ని గెలిపించాలనమాట ఇక్కడ గిరి గ్రామ ఆదివాసి ప్రజలు కాదనమాట .. మీరు చేసే అభివృద్ధి మాకొద్దు మేడం దయచేసి మి జగన్నని మీరు అభివృద్ధి చేసుకొండి మా ఆదివాశీలను అభివృద్ధి చెయ్యడానికి అప్పలనరస గారు ఉన్నారు అతను చాలు మా జీవితాలు అభివృద్ధి చెందుతుంది . జై అప్పల నర్స జై జై అప్పలనరస
డాక్టర్ అమ్మ కచ్చితంగా గిరిజన ప్రాంత అభివృద్ధికీ జగనన్న సారధ్యంతో మంచి పాలన సాగిస్తోంది అని గిరిజన ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. జై జగన్ జై తనుజ రాణి గారి నాయకత్వం.
Go no 3, మరియు బోయా వాల్మీకి ఇష్యూ గురించి ఏమి చేస్తారో చెప్పండి
అరకు కాపీ కోసం కాదు జీవో నెంబర్ త్రీ ప్రత్యేక హోదా కోసం పోరఉండాలి
Yes.. కామ్రేడ్ గిరిజన హక్కుల పోరాట యోధుడు అప్పలనర్ష అన్న,, అరకు నియోజక వర్గంలో బారి మెజారిటీ తో గెలుస్తారు.. అందులో తనూజ కి అయితే కొంత ఓట్ మాత్రమే పడవచ్చు.. గీత కి అస్సలు ఓట్ పడవు. అప్పల నర్సయ్య పక్క విజయం..ఇది రాసి పెట్టుకోండి
మెగా dsc ఎక్కడ జాబ్ క్యాలండర్ ఎక్కడ ఇప్పుడు జగన్ కి వోట్ వేసి మళ్ళీ మొసపోలేము
Avunu..
మా ఊర్లో 340 ఓట్లు ఉన్నాయి. 340 ఓట్లు కూడా అప్పలనర్స అన్నయ్యకే. జై సీపీఎం... జై జై సీపీఎం...
ఈవిడకు ప్రజా సమస్యలు ఏమి తెలియదు.... రాజకీయ నేపో కిడ్ అంతే....
మామ గారి పేరు తో తప్ప ఏమి లేదు మొత్తం డోళ్ళ......
Coffee చల్లారి పోతుంది sir !🎉
దయచేసి ఎడ్యుకేషన్ కోసం మాట్లాడవద్దు దయచేసి ఎప్పుడో గాలికి వదిలేశారు. స్కూల్స్ బాగుచేసినంత మాత్రాన సరిపోదు. టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క టీచర్ ఉద్యోగమైన తీసారా. అసలు DSC ఊసేలేదు.నిరుద్యోగులు , ఉద్యోగుల ఎవ్వరూ కుడా నమ్మే పరిస్తితి లేదు
ఈమె ఎవరో కూడా అసెంబ్లీ ప్రజలకు తెలీదు
జై సిపిఎం అప్పలనారసాయ go no: 3 కోసం పోరాడే నాయకుడు సిపిఎం పార్టీ
పథకాలు ఇవ్వమన్నమ 5 ఇయర్స్ లో డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చారు,ఓటమి తప్పదు
yendhuku ayya babu......time waste... other opportunities ki try cheyyandi..
మీరు హైవే మీద వచ్చారు కాబట్టి,రోడ్ల గురించి తెలీదు ఒకసారి ప్రతి గ్రామంలోకి వెళ్లి సందర్శించండి,రోడ్ల గురించీ
ఈ సారి పక్క అప్పల నర్సయ్య విజయకండ మోగిస్తారు
అప్పలనర్స అన్నయ్య భారీ మెజారిటీతో గెలుస్తారు
మాకు పతకాలు వొద్దు.జగన్ ఉన్నంత వరకు పతకాలు, తరువాత చిప్పకూడే. Jobs ఇస్తే life లాంగ్ హ్యాపీ.నిరుద్యోగులు అందరు రోడ్డు మీదా పడ్డం. Jobs కావాలి. GO no3 పోయింది, దాని గురించి అడగరు. DSC లేదు. మీ మీద నమ్మకం లేదు తల్లి. వొద్దు చక్కగా job చేసుకోవచ్చుగా. మీరు కుల రాజకీయం చేస్తారు. మీ మామయ్య చేసింది ఏమి లేదు. గెలవడం కష్టం. వొద్దు తల్లి వొద్దు. మాకు GO no 3 తెచ్చి, ఉద్యోగ అవకాశాలు కలిపించేవాడే కావాలి. పైగా ఇప్పుడు జగన్ ఉద్యోగ హామీలు ఏమి ఇవ్వలేదు. జగన్ వొస్తే నిరుద్యోగులు గోవిందా.
మామ రిక్వెస్ట్ చేసాడు సీటు కొసం... పొలిటికల్ నెపోటీజం....any whey congratulations mem మి మామ లాగా కాకుండా మిరైన జనానికి మంచి చేయండి జై భీం
జై అప్పలనరసయ్య
అప్పల నరసయ్య తో ఎవ్వరూ డీ కొననలేరు
☭☭☭☭🚩🚩✊✊
జై జగన్ అన్న✊
జై తనూజ రాణి✊
జై వైయస్ఆర్ సిపి✊
ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి మీ ఓటు హక్కును వినియోగించుకోగలరు💐👍
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
జై సీపీఎం... జయహో సీపీఎం...
జై cpm
Cpm
Y
s jaganna ❤❤❤❤❤
జై సీపీఎం
గిరిజన హక్కుల పోరాట యోధుడు కామ్రేడ్ అప్పలనర్స అన్నగారు బారీ మెజారిటీ'తో గెలవబోతున్నారు.
మిగతవాళ్లు సర్దుకోవాడమే.
తనుజా రాణీ గారు మీకు గిరిజనుల అభివృద్ధి మీద సరైన ప్రణాళిక లేదు.
గిరిజన హక్కులమీద పోరాడే సత్తా లేదు మీకు.
మీ మావయ్యను చూసాము మీ ఆయనతో పాటు కలిసి ఎలాంటి పాలన చేసారో.
కాబట్టి,మీకు గెలిపిస్తే,నీ సొంత హాస్పిటల్స్ కట్టించుకోవడమే సరిపోద్ది.
జై అప్పలనర్స✊.
చాలు చాల్లే మామ చేసింది గోరంత కోడలు చేస్తది కొండంత అరుపు నగరమంతా అభివృద్ధి అయిపోయింది ఇంకా అభివృద్ధి చేసేది ఎక్కడ ఏముంది అన్ని అభివృద్ధి అయిపోయింది కదా
ఆమెకి ఏమి తెలుసు🤔🤔🤔🌶️🌶️
Jaii cpm
మీ మామ గారు చేసిన పాలన చాలు బాబోయ్ మళ్ళీ మీరు గెలిస్తే అంతే సంగతి
అరుకు, mp, BJP
Eppudu కూడా kgh లోనే పంపిస్తున్నారు కదా చిన్న ట్రీట్మెంట్ కి
మీకు ఎందుకు మేడమ్ రాజకీయం
జై అప్పలనార్ష 💐💐💐👍👍👍
ఏం సంక్షేమం అమ్మమ్మ ఏం అభివృద్ధి రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు లేక నేల నాకిచ్చిన పార్టీలకు మా గిరిజన నిరుద్యోగులు గిరిజన విద్యార్థులు గిరిజన యూత్ తరఫునుండి ఎలా ఓట్లు వేస్తారు జగనన్న మా గిరిజనుల నోటిలో మట్టి కొట్టారు రేపో మాపో ఎలక్షన్ కానీ ఇప్పటికి కూడా మీ జగనన్న గిరిజనుల రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు కనీసం అంటేనే అర్థం అయిపోతుంది పోవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి జగన్ మన జగన్
Un educateds positive గా ఆలోచిస్తున్నారు ఎడ్యుకేటెడ్ persons ఎవరూ పాజిటివ్ గా లేదు
Chalu Doctor amma okka Doctor amma chuupindi pedha Bomma
GO NO-3Kosam a నాయకుడు matladatlede
Malli me party ki vote vesi mosapovalanukovatledu madam ...meru janala kosam pani chese party lo ki vachi kalavandi ..biriyani potlala kosam mandu bottle panche party lo undidhu madam pls
Ycp win confirm
God bless you Amen Amen Kuwait Nehame Amen Amen Amen 🙏🌹
Me mama photo laki pose lu evvadam thapa enka em chesadu
Ekkuva sampaadana. Gotteti. Madhavi+Agency 7 MLAs , MLCs TAC kalisi. Agency GOs, Acts raddu cheeyinchaaru.
Maama sampaadinchina lands chaalu. Entha doochukuntaru?
మీరు మాట్లాడే విధానం చూస్తుంటే మి జగనన్న మిమ్మల్ని గెలిపించాలనమాట ఇక్కడ గిరి గ్రామ ఆదివాసి ప్రజలు కాదనమాట ..
మీరు చేసే అభివృద్ధి మాకొద్దు మేడం
దయచేసి మి జగన్నని మీరు అభివృద్ధి చేసుకొండి
మా ఆదివాశీలను అభివృద్ధి చెయ్యడానికి అప్పలనరస గారు ఉన్నారు అతను చాలు మా జీవితాలు అభివృద్ధి చెందుతుంది .
జై అప్పల నర్స జై జై అప్పలనరస
డాక్టర్ అమ్మ కచ్చితంగా గిరిజన ప్రాంత అభివృద్ధికీ జగనన్న సారధ్యంతో మంచి పాలన సాగిస్తోంది అని గిరిజన ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.
జై జగన్ జై తనుజ రాణి గారి నాయకత్వం.
Anchor too much cross questions vun necessarily