జై శ్రీమన్నారాయణ అన్నా నీ వాయిస్న్నాం. మీరు ఇలాగే పాటలు రాయండి ఇలాంటి పాటలు జీవితం మీద అందరికి తెలిసిన రాయండి మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటది గాడ్ బ్లెస్స్ యు సూపర్ ఉంది నువ్వు పాడిన పాట అద్భుతంగా ఉంది మనిషి జీవిత చరిత్ర అనేది తెలిపిన ఎంతో ధన్యవాదాలు నీకు నీ తెలివికి నీ తేజస్సుకే ఎంతో ఆనంద పడుతున్నాను ఇటువంటి పాటలు మీరు ఇచ్చినందుకు మీకు ఇంకా ఆనంద పడుతూ ఉ
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట .మనిషి యొక్క స్థితి గతుల గురించి. చాలా చక్కటి పాట రాశావ్. మెసేజ్ ఉన్న పాటలు వ్రాయడంలో మానుకోట ప్రసాద్ నీకు నువ్వే సాటి
ఇంత మంచి అర్థం ఉన్న పాటను సమకూర్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి మంచి పాటలు రాసి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐💐 🙏🙏🙏🙏🙏
శుభోదయం అన్నా ఈ పాట ఎంత అద్భుతమైనది నిజముగా ఈలాంటి గొప్ప పాటలకు ఎంతో అనుభూతిని పొందుతారు మన యువకులకు గొప్ప సందేశం ఇచ్చే పాటలను నీ కలము నుండి జాలువారే అణిముత్యము లాంటి పాటలు రావాలని కోరుకుంటూ మీ అభిమాని రాజు. సముద్రాల 👍👍👍
ఇంత మంచి అర్ధం ఉన్న పాటను సమకూర్చి నా అందరికి నా యొక్క.. ధన్యవాదములు.. తెలుపు కుంటున్నాను.. ఇంకా మంచి మంచి పాటలు రాసి పడాలని కోరుకుంటూ న్నాను.. ఫ్రొం మీ శివ..
ఈ పాట చాలా బాగుంది హృదయం కదిలి పోయేలా.ప్రతి మనిషీ విని ఆలోచించండి.పాట పాడిన మానుకోట ప్రసాద్.రాసిన కవి కి వందములు.ఇంకా ఇలాంటి పాటలు రావాలి#.జన్ను కుమార్ బాబు. కరీంనగర
అన్నగారు చాలా మంచిగా పాట పాడారు. డబ్బు ఉన్నవాళ్లు కి,ధనం ఉన్నవాళ్లకి.డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకి, సమాజాన్ని అంటే లెక్కచేయని వాళ్ళకి, మదం పిచ్చి ఉన్న వాళ్లకి, విలువలు తెలియని వాళ్లకి, దయాగుణం లేని వాళ్ళకి, మేల్కొనే విధంగా ఉంది ఈ పాట.ఇలాంటి మరికొన్ని పాటలు పాడి సమాజాన్ని సన్మార్గంలో నడిపించే చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అభిమాని రమేష్ నాయక్ వరంగల్ జిల్లా.
అద్భుతమైన సాహిత్యం, మావూరి జనాలకి వినిపించా, చాలా అనందపడ్డారు, చీటికీ మాటికీ చిన్న విషయాలకి కొట్లాకుండే వారు, అప్పుడప్పుడు ఇలాంటివి వినిపించే వాడిని, వారి సెల్ లో ఎక్కిన్చా, నిజంగా వారిలో ఆలోచన మొదలయ్యింది. ధన్యవాదములు 🙏🙏🙏
అన్న ఈ పాట చాలా బాగుంది.... ఈ ఒక్క పాటలో బ్రతుకు అంటే ఏమిటో అర్ధం తెలుస్తుంది...😭😢 ఇప్పుడున్న ఈ సమాజానికి ఈ పాట చాలా అవసరం.... ఇంత మంచి అర్థవంతమైన పాటను మాకు ఇచ్చినందుకు... మీకు నా యొక్క హృదయ పూర్వక వందనాలు... 🙏🙏🙏
Excellent. Meaning and the way of performance is also very nice and cute. I am very happy today in hearing this song chinna. Thank you very very much. God bless you my child.
కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాట వింటే చాలు ప్రసాద్ అన్న దుఖం మర్చిపోతాం.... ఇంకా కూడా ఇలాంటి గొప్ప స్ఫూర్తినిచ్చే పాటలు అందిస్తారని మనసారా కోరుకుంటు మీ వీరాభిమాని రవి కుమార్ యాదవ్ సూర్యాపేట జిల్లా....
జీవిత సత్యాన్ని ఈ పాట ద్వారా చాలా చక్కగా విశ్లేషించారు ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ లోకి వస్తారని ఆశిస్తూ అద్భుతంగా పాట పాడిన పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకు వచ్చే ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు
ఈ పాట పాడిన మీకు పాదాభివందనం మీరు ఇలాంటివి పాటలు ఎనో పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్న సమాజంనాకి ఈ పాట అవసరం ఇప్పుడు డబ్బుకు తాగుడుకు విలువ ఇస్తున్నారు ని పాటతో కొంతనా సమాజం మారుతుంది అన్ని కోరుకుంటున్నాను సూపర్ అన్న
అన్న గారు నమస్తే.. మాది శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దాన ప్రాంతం.. మేము వెనుకబడి పోతున్న మన పల్లె సంప్రదాయ కళలు మరియు సంస్కృతి అయిన జనపదాలను వెలుగు లోకి తెచ్చేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో కళా జాతర నిర్వహిస్తూ వస్తున్నాము.. ఇప్పటికి నాలుగు కళా జాతరలు నిర్వహించాను... గత ఏడాది మన స్వర్గీయ గద్దర్ అన్న గారు వచ్చి జానపద కళా సాహిత్యం వాటి ప్రాముఖ్యత వివరించారు.. మిమ్మలిని కూడా ఆహ్వానించాలి అనుకుంటూ ఉన్నాం.. మీ number కొంచెం ఇస్తారని మనవి 🎉🎉
Really సూపర్ lyrics bro God bless you bro. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ చనిపోయే ముందు తన వారికి ఇలా చెప్పాడు అంట.నేను చనిపోయాక ,నా శవాన్ని తీసుకు వెళ్లే టప్పుడు నా రెండు చేతులు అందరికి కనపడేలా తీసుకు వెళ్ళండి అని అంటే ఏమి తీసుకు పోవడం లేదు,ఏదీ తీసుకుపోలేము అని అందరికి తెలియాలి అని,ఈ మాటలు bible గ్రంధములో ఒక మహాభక్తుడు చెప్పిన మాట . యోబు 1: 21 నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. Job 1: 21 And said, Naked came I out of my mother's womb, and naked shall I return thither: the LORD gave, and the LORD hath taken away; blessed be the name of the LORD.
చాలా మంచి పాట జీవితం అంటే ఏమిటో ఒక్క 45 నిమిషాల్లోనే తెలియ జేశారు.చాలా బాగా పాడారు....
ధన్యవాదాలు అన్న ...
సమాజానికి మంచి సందేశం అందిచావు
నీవు భవిషత్తులో గొప్పగా ఎదగాలని మనసారా కోరుకుంటూ.....
అందరికీ తెలిసినా వాస్తవం అయినా ఎవరు పాటించని నిజం...మీరు చాలా బాగా వర్ణించారు అన్నయ్య మీకు పాదాభిందనాలు 🙏
అద్భుతమైన పాట చాలా బాగుంది
మానుకోట ప్రసాద్ అన్నకు
కళాభినందనలు
జై శ్రీమన్నారాయణ అన్నా నీ వాయిస్న్నాం. మీరు ఇలాగే పాటలు రాయండి ఇలాంటి పాటలు జీవితం మీద అందరికి తెలిసిన రాయండి మీకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటది గాడ్ బ్లెస్స్ యు సూపర్ ఉంది నువ్వు పాడిన పాట అద్భుతంగా ఉంది మనిషి జీవిత చరిత్ర అనేది తెలిపిన ఎంతో ధన్యవాదాలు నీకు నీ తెలివికి నీ తేజస్సుకే ఎంతో ఆనంద పడుతున్నాను ఇటువంటి పాటలు మీరు ఇచ్చినందుకు మీకు ఇంకా ఆనంద పడుతూ ఉ
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట .మనిషి యొక్క స్థితి గతుల గురించి. చాలా చక్కటి పాట రాశావ్. మెసేజ్ ఉన్న పాటలు వ్రాయడంలో మానుకోట ప్రసాద్ నీకు నువ్వే సాటి
ఇంత మంచి అర్థం ఉన్న పాటను సమకూర్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి మంచి పాటలు రాసి పాడాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐💐 🙏🙏🙏🙏🙏
ఈపాట విని ఆచరణలో పెడితే మనదేశం చాలా ముందుకెళుతుంది
@@LakshmiDevi-bb1fr "l
Superb
@@bakarambhargavreddy2974 ai
అన్న ఈ పాట అందరూ చేస్తారు సూపర్ అన్న గారు నిజం
ఒక మంచి సందేశాత్మక పాట .చాలా చక్కగా పాడారు మీరు.🙏🙏
శుభోదయం అన్నా ఈ పాట ఎంత అద్భుతమైనది నిజముగా ఈలాంటి గొప్ప పాటలకు ఎంతో అనుభూతిని పొందుతారు మన యువకులకు గొప్ప సందేశం ఇచ్చే పాటలను నీ కలము నుండి జాలువారే అణిముత్యము లాంటి పాటలు రావాలని కోరుకుంటూ మీ అభిమాని రాజు. సముద్రాల 👍👍👍
ఇందులోనే అందరము ఈదుతున్నాము.కనీసం ఈ పాటను గ్రహించైనా మానవత్వంతో మారుదాం.
సర్వేజనః సుఖినోభవంతు.
వందనం........
Spr anna song. పేదవానిగా పుట్టడం మనతప్పు కాదు పేదవాడిగా చావటం 100% మనతప్పే అన్న సామెత యాదికొచ్చింది ఈ పాట వింటుంటే...
చాలా బాగా ఉంది సాంగ్ ఈ సమాజమునకు సరిపోతుంది ఈ సాంగ్ వినినవాళ్లు ఇప్పటికైనా మారతారని నలుగురికి ఉపయోగపడతారని.. ఆశిస్తున్నా...
అన్న ఈ పాట నేటి తరం వాళ్ళు కి ఆదర్శం కావాలి అన్న ఇలాంటి పాటలు మరెన్నో ఈ తరానికి అందిచలని మనసారా కోరుకుంటున్నాను,
సూపర్ బ్రో.... ఇలాంటి మరెన్నో ఆణిముత్యాలు అందించాలి అని కోరుకుంటున్నా
Super
Super bro
ఈ పాట రాసిన రచయితకు నా పాదాభివందనాలు , ప్రతి వాక్యము లో జీవితం యొక్క పరమార్థం దాగివుంది .....
పాట లిరిక్స్ కావాలి
ఇంత మంచి అర్ధం ఉన్న పాటను సమకూర్చి నా అందరికి నా యొక్క.. ధన్యవాదములు.. తెలుపు కుంటున్నాను.. ఇంకా మంచి మంచి పాటలు రాసి పడాలని కోరుకుంటూ న్నాను.. ఫ్రొం మీ శివ..
అందరూ వినాలి,మానవత్వం పరిమళించాలి❤️🙏❤️
మంచి జీవిత సత్యం పాట . అభినందనలు.
Suparsong brother
ఈ పాటను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదులు
మీ మనుకోటప్రసాద్
Sir please mee mobile number kavali sir, 🙏
జీవితం గురించి బాగుంది పాట lyrics pettandi bro
Really superb అన్న సమాజ మార్పు కోసం ఇంకా ఎన్నో songs rayali అన్న
Anna super...👌👌🤝🤝
Chala bavundi
ఈ పాట చాలా బాగుంది హృదయం కదిలి పోయేలా.ప్రతి మనిషీ విని ఆలోచించండి.పాట పాడిన మానుకోట ప్రసాద్.రాసిన కవి కి వందములు.ఇంకా ఇలాంటి పాటలు రావాలి#.జన్ను కుమార్ బాబు. కరీంనగర
అన్నగారు చాలా మంచిగా పాట పాడారు. డబ్బు ఉన్నవాళ్లు కి,ధనం ఉన్నవాళ్లకి.డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకి, సమాజాన్ని అంటే లెక్కచేయని వాళ్ళకి, మదం పిచ్చి ఉన్న వాళ్లకి, విలువలు తెలియని వాళ్లకి, దయాగుణం లేని వాళ్ళకి, మేల్కొనే విధంగా ఉంది ఈ పాట.ఇలాంటి మరికొన్ని పాటలు పాడి సమాజాన్ని సన్మార్గంలో నడిపించే చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క అభిమాని
రమేష్ నాయక్
వరంగల్ జిల్లా.
నిజమే కదా..అయిన ఏదో కావాలని పాకులడుతం కదా..వింత..మంచి గాత్రం సోదర.చాల బావుంది
ఇలాంటి పాటలు విన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తాం,, తర్వాత మన పని మనది 🙏
Correct ga cheppav bayya
100%👍
👍
Nijam bhayya kani try cheyyali manam ala set ayipoyam
Smasaana vairaagyam..
అన్న సూపర్ అన్న సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ,నిజంగా మన నిత్యజీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనను అర్థమయ్యే రీతిలో వివరించారు👌👌👌👌👌
Suparanna
👌🙏👌🙏🙏🙏🙏🙏
@@ganeshd3732 is
అద్భుతమైన సాహిత్యం, మావూరి జనాలకి వినిపించా, చాలా అనందపడ్డారు, చీటికీ మాటికీ చిన్న విషయాలకి కొట్లాకుండే వారు, అప్పుడప్పుడు ఇలాంటివి వినిపించే వాడిని, వారి సెల్ లో ఎక్కిన్చా, నిజంగా వారిలో ఆలోచన మొదలయ్యింది. ధన్యవాదములు 🙏🙏🙏
Tb
సూపర్ సర్....జీవిత సత్యాలు తెలిపారు...👌💐💐💐
Super anna
జై బీమ్🔵✊
పాట చాలా బాగుంది. రచన సాహిత్యం గానం నిండు మనసుతో చేసినారు. మీకు హదయపూర్వక ధన్యవాదాలు.❤❤❤
అన్న పాట సూపర్ 100% నిజం
👍👍👍👌👌👌💐💐💐
,
*ఆస్తులు ఎన్నన్నా చిల్లరే సల్లేరు
అంతస్థులెన్నున్నా పాడెనే గట్టేరు.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చివరి మజిలీ అది. ఎవడికి చావు తప్పదు... మానుకోట గారికి ధన్యవాదాలు*
ఎంత బాగా పడరో అంతే విన సొంప్పుగా ఉంది
Songs. Good
అన్నా సూపర్ సాంగ్ .జీవితం గురించి తెలిపే పాట . మీరు పాడిన తీరూ భాగుంది అన్న🙏🙏🙏🙏🙏
జీవితం అంటేనే నాటక రంగం మన పాత్ర ముగిసిందా కట్టాలి పయనం 👌 సూపర్ లిరిక్స్ సాంగ్ 👌
అన్న పాట చాలా బాగుంది ..హృదయం లో చాలా బాధ గా ఉంది పాట వింటు ఉంటే ...
సూపర్ అన్న ..చాలా బాగా పాడివ్ ..
సూపర్ ..excellent
G
Y
అన్న ఈ పాట చాలా బాగుంది . మొత్తం జీవితం కనబడుతుంది ఈ పాటలో
అన్న ఈ పాట చాలా బాగుంది....
ఈ ఒక్క పాటలో బ్రతుకు అంటే ఏమిటో అర్ధం తెలుస్తుంది...😭😢 ఇప్పుడున్న ఈ సమాజానికి ఈ పాట చాలా అవసరం....
ఇంత మంచి అర్థవంతమైన పాటను మాకు ఇచ్చినందుకు... మీకు నా యొక్క హృదయ పూర్వక వందనాలు... 🙏🙏🙏
చాల భగున్నధి అన్నగారు మీ మొక్క పాట
🕉🕉🕉🕉
Super message అన్నగారు
సూపర్ మెసేజ్ అన్నగారు
Anna super
👏 చాలా బాగుంది
జీవితం అంటేనే నాటక రంగం మన పాత్ర ముగిసిందా కట్టాలి పయణం ఇది నిజం అన్న నీ పాట ద్వార బాగా చెప్పావు 🙏
సంప్రదాయం అంటే అదే 👏🙏🏻
జీవిత సత్యాలను పాటకి ఆణిముత్యాలగా కూర్చి అద్భుతంగా చెప్పారు నిజమే ఇక్కడ ఏది మనది కాదు మంచి పేరు మాత్రమే .మన జీవిత నాటకం ముగుస్తే అందరం వెళ్ళాల్సిందే
Excellent. Meaning and the way of performance is also very nice and cute. I am very happy today in hearing this song chinna. Thank you very very much. God bless you my child.
Excellent 👌👌 song created ..... Really so nice 🙂 andi .....eeee patanu enni sarlu vinna kuda malli malli vinalanipistundi.... 🙏
అన్నగారు మీరు ఇలాంటి పాటలు ఎక్కువుగా పాడండి అందరికి మంచి బాధ్యతలు గుర్తుకువస్తాయి 🙏
After hearing this song I have become your fan. Thanks for the beautiful and real facts about life.🙏🙏🙏
God bless you anna, chala thanks anna, chala manchi ga song padaru anna,...super Anna
నాది నాది అంటావ్ నరుడా నిదంటు ఏముందిర సూపర్ గా ఉంది అన్న ఈ పాట రచించిన నీకు నా ధన్యవాదాలు అన్న
సూపర్ బ్రో. హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ బ్రదర్స్.మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి తెలంగాణ జై భారత్ జై హింద్✊✊🇮🇳🇮🇳
ఇవే తగ్గించుకుంటే మంచిది
ఓ అద్భుతమైన ఈ పాట మనిషి జీవితంలో అంతిమ యాత్ర వాస్తవం
మనిషికి ... ఉండాల్సింది డబ్బు కాదు... గుణం అని తెలిపిన రచయితకు... గాయకులకు ధన్యవాదాలు 🙏💐💐💐
Hi
@@anji4667 3sxc5sds0srow
@@anji46674:04 😂
U8
కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాట వింటే
చాలు ప్రసాద్ అన్న దుఖం మర్చిపోతాం....
ఇంకా కూడా ఇలాంటి గొప్ప స్ఫూర్తినిచ్చే
పాటలు అందిస్తారని మనసారా కోరుకుంటు
మీ వీరాభిమాని రవి కుమార్ యాదవ్
సూర్యాపేట జిల్లా....
Super song Anna
E patalu vini manushulu marithe bauntundi kani vellu mararu kada
ఇంకా ఇలాంటి పాటలు మి నుండి అశిస్తూన్నాము
Super song 👌
సూపర్
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ శతకోటి ధన్యవాదములు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
అన్న ఇంత అద్భుతంగా పడినందుకు నీకు జోహర్ ఈ పాటలో చాలా అర్థం 100% ఉన్నవి జైభీమ్
2:01
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత బాగా పాడారు, ఇదే జీవిత సత్యం, అన్ని తెలిసినా ఎవ్వరూ మారరు, ఒక్కరూ మారిన నీ జీవితం ధన్యం,
జీవిత సత్యాన్ని ఈ పాట ద్వారా చాలా చక్కగా విశ్లేషించారు ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ లోకి వస్తారని ఆశిస్తూ అద్భుతంగా పాట పాడిన పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకు వచ్చే ఇలాంటి పాటలు ఇంకా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు
Made me to think myself inside me deeply.... Thank you for wonderful song
మీ పాటలు చాలా బాగుంటాయి సార్
సూపర్ బ్రదర్ ఈ సాంగ్ వింటే అన్ని మరిసిపోతాము ఒక్కసారి గా.... మళ్ళీ మొదటికే వస్తాము
అన్న చాలా అద్బుతం గా ఉంది .....మరన్ని పాటలు పడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
జీవిత సత్యాన్ని తెలిపే పాట రచించిన వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
🎉🎉🎉
Supar😊
పాట రాసిన వారికి 🙏
ఇంత చక్కగా పాడిన మీకు🙏 నిజంగా చాలా బాగుంది
@@vsvsvsvs9520🎉🎉🎉🎉🎉
yk
ఈ పాట పాడిన మీకు పాదాభివందనం మీరు ఇలాంటివి పాటలు ఎనో పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్న సమాజంనాకి ఈ పాట అవసరం ఇప్పుడు డబ్బుకు తాగుడుకు విలువ ఇస్తున్నారు ని పాటతో కొంతనా సమాజం మారుతుంది అన్ని కోరుకుంటున్నాను సూపర్ అన్న
అన్న పాట సూపర్ ఉన్నది 100 %నిజం
జీవిత సత్యం చెప్పారు
L
Exactly. Excellent perfectly. Song. Congratulations hatup. God bless you all
సంగీతం , సాహిత్యం, హావ భావాలు అద్భుతం. ప్రతి మానవునికి ఇది వర్తిస్తుంది
కానీ దాని తత్వం అర్థమయ్యే సరికి సగం జీవితం సంక నాకిపోతుంది.
సూపర్ పాట అన్న జీవిత సత్యం తెలిసేలా ఉంది ఈ పాట,,
అర్ధ వంతమైన పాట అద్భుతం అన్న జీవిత సారం సత్యం
Jalandhar you have love
Em
i raadhu aani telusukondi Bros.
👌👌👌
Good song, ni 2 patalu chala bagunnavi, elantipatalu,enkachalapadalani korutunna, manukotaprasad.all thebest to u.
ప్రసాద్ అన్న ప్రతి పాట పది మందికి నీతిని నేర్పుతుంది. Super song అన్న👍👍👍
వెయ్యిల మందికి
చాలా బాగుంది తమ్ముడూ .. ధన్య వాదాలు నిజం చెప్పినందుకు .
జీవిత సత్యం ఈ పాటలో చక్కగా వినిపించావు తమ్ముడు.
అద్భుతంగా ఉంది గానం, సాహిత్యం కూడా...
ఎల్లిపోతావురా .... ఈ పాట వింటున్నంత సేపు కంటి మీద నీటి పొర కరగటంలేదు. అద్భుత రచన,సంగీతం మరియు గాత్రం. అందరికి మనస్పూర్తి అభినందనలు.
11q1
Bro... THANK YOU SO MUCH... My favorite song till now ... Bro, how to set this as Jio tune... Please suggest... Waiting for you reply
God bless you 🙏
అద్భుతం మీ రచనా గానామృతం అన్నా🌷✍️🎤🌼🌷💐🌱🦋🙏
ఒక్క పాటలోని జీవితాన్ని మొత్తం చూపించినవ్ అన్న👏
అద్భుతం అన్నా మనిషి జీవితాన్ని మీ గొంతుతో చాలా చక్కగా వివరించారు
Super & real
🙏👍
Ii
@@boorlakedari3362 P 0p)ill
మానుకోట ప్రసాద్ గారు....కళ్ళు తెరిపించే గానం
మీకు హృదయ పూర్వక వందనాలు.
Nijam ga Chela bagudhi brother song..... very nice 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 song.....🙏🙏🙏🙏
Super manukota Prasad.
Excelent message... really super..sooo nicc
సూపర్ అన్న సాంగ్స్ జీవితం లో వినాలి ఇలాంటి పాట
Praise the lord ❤🙏
Bagavantuni ashisulato ituvanti patalu inkenno padalami manaspurtiva korukuntunna 🙏🙏🙏
అద్భుతం అన్నా మీ పాట..నిజంగా బాల్యం మొత్తం కళ్ల ముందరికి తెచ్చినారు మీరు..
Childhood memories ❤
ధన్యవాదాలు మానుకోట ప్రసాద్ గారికి. చాలా బాగా పాడారు.
ఈ పాటలో చాలా అర్థం దాగుంది చాలామందికి ఇది ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను విరసంపుగా ఈ పాటను ఆలకించిన మిత్రునికి ప్రత్యేక ధన్యవాదాలు
p6666667667777⅞6pl676ppp NB n Mk jjjiiuuhiiiuiua
Hu hu
@@indhirakodakandla751 a
❤❤
@@indhirakodakandla751😊😊
సూపర్ అన్న మంచి మంచి పాటలు ఇంకా పడాలి అన్న అందరికి మనిషి జీవితం గురించి చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏🙏tq అన్న గారు
Super anna
అద్భుతం 👌👌👌
Super aana
సూపర్ తల్లి రిలేక్సీ పెట్టండి
అన్నా ఈ పాట విన్నాక నా కళ్ళు తెరుచుకున్నాయి నాలో గర్వం కూడా పోఇంది థాంక్యూ అన్నా
I like u bro
Koscil
Qgx@@bhuthamsrinu6410
😅😅❤
Supar❤❤❤❤❤❤❤❤❤
జీవితం లో మనకు ఏమి ఉండాలో,ఉండకూడదో చాలా మంచిగా వివరించారు.. ఈ పాట రాసిన రచయిత గారికి, పాట పాడిన గాయకులు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏
UV
Q
@@anviars1709 the
l
@@pareddyreddy8525ó
💯% True Real Life Song 😍 Super 😊🙏
Anna 👌
అద్భుతమైన పాట.. చాలా బాగా పాడారు
అభినందనలు🌹🌹🍭🍭
మనం ఎంత సంపాదించిన మనతో రావు..కేవలం మన మంచితనం,ప్రేమానుబంధాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయని EXCELLENT గా చెప్పారు అన్న..
Aaaaaaaaaaaaa
Aa Aa aaaaaaaaa
అద్భుతం మహా అద్భుతం మీ పాట. అన్నయ్య....!💐👌🚩🙏
.
Excellent prasad garu
అన్న గారు నమస్తే.. మాది శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దాన ప్రాంతం.. మేము వెనుకబడి పోతున్న మన పల్లె సంప్రదాయ కళలు మరియు సంస్కృతి అయిన జనపదాలను వెలుగు లోకి తెచ్చేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో కళా జాతర నిర్వహిస్తూ వస్తున్నాము.. ఇప్పటికి నాలుగు కళా జాతరలు నిర్వహించాను... గత ఏడాది మన స్వర్గీయ గద్దర్ అన్న గారు వచ్చి జానపద కళా సాహిత్యం వాటి ప్రాముఖ్యత వివరించారు.. మిమ్మలిని కూడా ఆహ్వానించాలి అనుకుంటూ ఉన్నాం.. మీ number కొంచెం ఇస్తారని మనవి 🎉🎉
పొగరు ఉన్నొలకు ఇది మంచి సందేశం.
Really సూపర్ lyrics bro God bless you bro. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ చనిపోయే ముందు తన వారికి ఇలా చెప్పాడు అంట.నేను చనిపోయాక ,నా శవాన్ని తీసుకు వెళ్లే టప్పుడు నా రెండు చేతులు అందరికి కనపడేలా తీసుకు వెళ్ళండి అని అంటే ఏమి తీసుకు పోవడం లేదు,ఏదీ తీసుకుపోలేము అని అందరికి తెలియాలి అని,ఈ మాటలు bible గ్రంధములో ఒక మహాభక్తుడు చెప్పిన మాట .
యోబు 1: 21
నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
Job 1: 21
And said, Naked came I out of my mother's womb, and naked shall I return thither: the LORD gave, and the LORD hath taken away; blessed be the name of the LORD.
Meaningful song after a long time . Too good. Everyone should listen .