తెలుగు నవలా రాణి వ్రాసిన ఈ నవల పుట్టి నప్పుడు పుట్టి నోళ్ళు నేడు అరవై య్యెనిమి దేళ్ళ వయో భారంతో వంగి నడుస్తున్నారు. ఈ కథలోని కొన్ని దృశ్యాలూ , కొన్ని అలవాట్లూ ఆనాటి అంధ్రీమతల్లి పురా సంస్కృతికి అద్దం పడుతూ ఉంది. లక్ష్మి గారి శ్రవణాలాపనా శైలి ఒక ప్రత్యేకత సంతరించుకుంటాదని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా. నళిని నారయణ రావు కూతురు చిత్ర నళిని యొక్క స్నేహితురాలు. కలం స్నేహితురాలు వీరి స్నేహసంబంధియే " ఈ చిత్ర నళినీయం సులోచన గారి తొలి నవలా ప్రయోగం.అద్భుతం అభినందనలు !! - Dr. D. Bernard Raju
చిన్నప్పటినుండి యద్దనపూడి గారి అభిమానిని.ఆమె రచనలు చాలా వరకూ చదివినా ఆమె మొదటి రచన నాకు వినిపించిన మీకు ధన్యవాదాలు లక్ష్మి గారూ. ఎంత గొప్ప రచయిత్రి అయినా ఆమె ఈ కథను చెప్పిన తీరు ఇది మొదటి రచన అని తెలిసిపోతుంది.
లక్ష్మి గారు నమస్సులు మీరు మాకు అందిస్తున్న ఆడీయో కధలు, నవలలు.విని మళ్ళీ మళ్ళీ వినాలని వుందని,మీ అమృత వాక్కు తో పెర్ఫెక్ట్ మాడ్యులేషన్ తో చేసే ఆడియో ప్రెజెంటేషన్ కి ముగ్ధుడై చిన్న విన్నపం శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సాయంకాలంఅయింది. నవల వినిపించగలరు
నవలా రాణి యద్దనపూడి సులోచనా రాణి🙏 ఆవిడ కథలు వింటుంటే ఆ కాలంలో నేను పుట్టుంటే బాగుండేది అనిపించింది....... ఆవిడ రచనల కోసం ఆ కాలం యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారని విన్నాను. అది ఎందుకో ఇప్పుడు అర్ధం అవుతుంది. మీ గొంతు నుంచి వినడం ఇంకా అద్భుతంగా ఉంది లక్ష్మి గారు.
🙏mam Y. s gari first katha mi voice lo vintam nijam ga amazing😍 mam katha kadnam miru chepina vidanam chala bavundi mam tqq annadi saripodu mam antakuminchi chepali mam miku ilanti kathlu miru chadavali mem vinali mam
Story chala bagundi 👌 Navala Rani sulochana rani Telugu varini chala santosha Petteru.aa rojullo ma amma valla ki books to chala kalkashepam ayedi. Ippudu kooda nenu ma amma ki Manchi stories sher chestuntaanu.
I'm really enjoying all ur lovely lovely precious stories darling tq u tq u so much n 👌👌👌💖💓💗❤️ 🥰 u a lot 🙌 with sound health n long life n with all the treasures n pleasures of this world n the eternal world May God shower all His precious priceless countless blessings on u n ur family
Amazing!! Today I’m feeling so happy to listen to first story of YS. I found online that she was born in 1940. This story was written when she was 17? What a talent. We are blessed to hear these stories in your voice Laxmi garu. Thank you a ton!!
Modati kahane intha baga vrasaru kanukane avida navalala rani sulochanzrani ayyaru sulochanam oka vision valla peddavallu pettina Peru nu sardhakam chesukunnaru rachayithrigaru aa rojullone ila vrayatam goppa visheshzm anthe chakkaga chadavatam neeku vennatho pettina vidya kabatti poovuku thVi abbinatlayyindra soorb story sooper vision neelanti chaduvari hadavatam inkasooperb all the best amma thank you manchi kadhanu andinchinanduku
Hi laxmi garu, yaddanapudi suloochana gari first story vinipincharu thank you so much andi, first raasina story yentha bhaga raasaru, she is really great writer. 🙏
This is an era when all the youngsters call aunty. This story was written during the time when the girls call elders Emandie . Even i was shocked at the outsiders calling me Aunty. Now even the servants call aunty. This is the evolution now
Yaddanapudi gari novels meena,geevanatarangalu, ela chala unnai amma if possible plz avikudaa chaduvutu undandi Yandamuri gari vi, malladi krishnamurthy gari vi kudaa try cheyyandi amma Avi anni na chinnappu chadivinave Kani me voice lo vinalani
Hi mam...2004 లో స్వాతి వీక్లీలో స్టోరీస్ బాగుండేవి....వీలైతే చదవరా...అందులో ఒక్క దాని పేరు మాత్రం గుర్తుంది... పాలేగత్తె...ఇంకోటి రాజ కుమారుడు స్టోరీ జానపద కథ...యువరాణి లను geluchukuntadu...పేరు అసలు గుర్తులేదు😜🥰🌷good night mam 🌷🙏
@@lakshmicheppekathalu అవును మేడం...అసలు స్టోరీస్ పేర్లే gurthulevu ఇంకా రచయితల పేర్లు ఎలా తెలుస్తాయి నాకు....ఏదో కొన్ని అల తిరగేసాను...ఆ రోజుల్లో...ఇంత ఇంటరెస్ట్ తీరిక అపుడు లేవుగా 😔ఇపుదంటే మాకు ఆ శ్రమ ఏమీ లేకుండా మంచి కాఫీ లాంటి సినిమా లాగా...మంచి కాఫీ లాంటి కథ తో మీరు వచ్చేస్తున్నారు....నా అదృష్టం కొద్దీ...మీరు ఏమీ అనుకోవద్దు అడిగా అని🥰🌷❤️
తెలుగు నవలా రాణి వ్రాసిన ఈ నవల పుట్టి నప్పుడు పుట్టి నోళ్ళు నేడు అరవై య్యెనిమి దేళ్ళ వయో భారంతో వంగి నడుస్తున్నారు.
ఈ కథలోని కొన్ని దృశ్యాలూ , కొన్ని అలవాట్లూ ఆనాటి అంధ్రీమతల్లి పురా సంస్కృతికి అద్దం పడుతూ ఉంది.
లక్ష్మి గారి శ్రవణాలాపనా శైలి ఒక ప్రత్యేకత సంతరించుకుంటాదని మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటా.
నళిని నారయణ రావు కూతురు
చిత్ర నళిని యొక్క స్నేహితురాలు. కలం స్నేహితురాలు
వీరి స్నేహసంబంధియే " ఈ చిత్ర నళినీయం
సులోచన గారి తొలి నవలా ప్రయోగం.అద్భుతం
అభినందనలు !! - Dr. D. Bernard Raju
మీ చక్కటి సమీక్షకు ధన్యవాదాలు 🙏
చిన్నప్పటినుండి యద్దనపూడి గారి అభిమానిని.ఆమె రచనలు చాలా వరకూ చదివినా ఆమె మొదటి రచన నాకు వినిపించిన మీకు ధన్యవాదాలు లక్ష్మి గారూ. ఎంత గొప్ప రచయిత్రి అయినా ఆమె ఈ కథను చెప్పిన తీరు ఇది మొదటి రచన అని తెలిసిపోతుంది.
🙏
Aàaaaaa
లక్ష్మి గారు నమస్సులు
మీరు మాకు అందిస్తున్న ఆడీయో కధలు, నవలలు.విని మళ్ళీ మళ్ళీ వినాలని వుందని,మీ అమృత వాక్కు తో పెర్ఫెక్ట్ మాడ్యులేషన్ తో చేసే ఆడియో ప్రెజెంటేషన్ కి ముగ్ధుడై చిన్న విన్నపం
శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సాయంకాలంఅయింది.
నవల వినిపించగలరు
మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు🙏
యాద్దానపూడి కధలు ఆంటే చదవకుండా వదిలేవాళ్ళం కాదు
ఆవిడ రచనా శైలి అంత baagundedi🌹🌹🌹🌹🌹
ధన్యవాదాలు 🙏
Superb
చదవాలంటే బోర్ కొట్టేది
మీరు చదవటం వల్ల చాలా గగుంది
Tq🙏
X xx ft @@lakshmicheppekathalu
చాలా చాలా బాగుంది
Tq🌹
Chaala chaala baagundhi andi mee kadha 👌👌👌👌👌👌👌
Tq🙏
Sulochana rani Gari novels chala chaduvanu. Chala istam naaku aavida ante. Naa Peru Nalini. Naa Peru tho kadha naaku chala a andamgaa gaa undi. Meeru cheppe kadhalu chala bagunnayi. Thank you.
ధన్యవాదాలు 🙏
Story chala baagundi...intresting. ❤
🙏
Bhale vundi story chala bagundi mam
Tq🙏
Katha bagundhi modhati katha aina baga vrasaru rachayithri garu meeru kuda baguga chadhivaru. Thanks andi vinipinchinandhuku
ధన్యవాదాలు 🙏
Edi modhati katha yaddanapudi gardi wow chala thanks andi vinipinchinadhuku
Tq🙏
1957 lone ilani oka navala....abba entha baga rasaru sulochana rani garu.....anthakante baga meeru chadivi chepparu laxmigaru super
Tq🙏
Chala bagundi lakshmi garu.
Tq🙏
నవలా రాణి యద్దనపూడి సులోచనా రాణి🙏 ఆవిడ కథలు వింటుంటే ఆ కాలంలో నేను పుట్టుంటే బాగుండేది అనిపించింది....... ఆవిడ రచనల కోసం ఆ కాలం యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారని విన్నాను. అది ఎందుకో ఇప్పుడు అర్ధం అవుతుంది. మీ గొంతు నుంచి వినడం ఇంకా అద్భుతంగా ఉంది లక్ష్మి గారు.
ధన్యవాదాలు 🙏
Qqqqqqqqqqqqqqqq1qqqqq
Chala chala bagundi laxmi garu
Tq🙏
Bagundi expect chesa chitre pellikodukani
👍👍
కథ చాలా బాగుంది మీ రుచదివినదువలనచాలబాగుంది
Tq🙏
🙏mam Y. s gari first katha mi voice lo vintam nijam ga amazing😍 mam katha kadnam miru chepina vidanam chala bavundi mam tqq annadi saripodu mam antakuminchi chepali mam miku ilanti kathlu miru chadavali mem vinali mam
మీ అభిమానానికి ధన్యవాదాలు నాగలక్ష్మి గారు 🙏
Very interesting ga vundhi baagundhi
Tq🙏
Bavundi chala
Tq🙏
Very nice story 😊
Mi kadhalu ma Amma gurthu vastadi nakosam ye kadhalochepedo 😢
థాంక్స్ నన్ను అమ్మగానే అనుకోండి 🌹
నమస్కారం అమ్మ సూపర్ గా ఉంది
థాంక్స్ 🌺🌺
Story chala bagundi 👌
Navala Rani sulochana rani
Telugu varini chala santosha
Petteru.aa rojullo ma amma valla ki books to chala kalkashepam ayedi.
Ippudu kooda nenu ma amma ki
Manchi stories sher chestuntaanu.
🙏ధన్యవాదాలు అండి
👏👏👌👌🎉🎉
Y.s.R gari veerabhimanini nenu . novel s na daggara unnay gani Ila kathalu levu avi sekarinchi chaduvutunnanduku thanks 🙏
Tq🙏
Super Story lakshmi garu
ధన్యవాదాలు 🙏
super story twist adurs but i guess it
Chala bagundi amma
Tq🙏
Bagundhi...nice
Tq🙏
The story is very interesting and your narration is superb.
Thank you so much 😀
Pen friend kaalam katha...chala baagundhi
🙏
I'm really enjoying all ur lovely lovely precious stories darling tq u tq u so much n 👌👌👌💖💓💗❤️ 🥰 u a lot 🙌 with sound health n long life n with all the treasures n pleasures of this world n the eternal world May God shower all His precious priceless countless blessings on u n ur family
Katha chala bagundi Lakshmi Garu chala chakkaga vinipincharu👌👌
అమ్మా... అమీనా..నీ ఆత్మీయతకు అభిమానానికి చాలా ధన్యవాదాలు తల్లి🌺🌺
Tq🌺
👌👌Super kadhanam.
Tq🙏
Modatisari rasina katha inta adbhutamga undabatte taruvati kathalakuanta prachuryam pondindi
Chadivina meeku aa rachayitriki dhanyavaadalu
Maa chinnappudu Ane vaaru Yeddanapudi Sulochanarani kathalanni aakasa harmyalu Ani,kalala Rani kathalu Ani anevaaru
ధన్యవాదాలు 🙏
Ist story very excellent story
Thank you so much 😀
Good feel.chinnappudu radio lo Amma tho kalisi madyahnam vinedaanni konni novels may be.adi gutostundi
Tq🙏
Superseuper
Tq🙏
Amazing!! Today I’m feeling so happy to listen to first story of YS. I found online that she was born in 1940. This story was written when she was 17? What a talent. We are blessed to hear these stories in your voice Laxmi garu. Thank you a ton!!
చాలా సంతోషం అమ్మ 🌺🌺
చాలా బాగుంది ఫ్రెండ్
నాకు నా చిన్న తనం గుర్తొచ్చింది
🌺
Super story
థాంక్స్ 🌺🌺
Modati kahane intha baga vrasaru kanukane avida navalala rani sulochanzrani ayyaru sulochanam oka vision valla peddavallu pettina Peru nu sardhakam chesukunnaru rachayithrigaru aa rojullone ila vrayatam goppa visheshzm anthe chakkaga chadavatam neeku vennatho pettina vidya kabatti poovuku thVi abbinatlayyindra soorb story sooper vision neelanti chaduvari hadavatam inkasooperb all the best amma thank you manchi kadhanu andinchinanduku
0
ధన్యవాదాలు అమ్మా 🙏
First story itself is superb story
🙏
👌👌👌
❤😊
Good story 😍👌
Glad you liked it🌺
Yaddanapudi gari premalekhalu novel yentho istam ippatikikudaa.
Hi laxmi garu, yaddanapudi suloochana gari first story vinipincharu thank you so much andi, first raasina story yentha bhaga raasaru, she is really great writer. 🙏
🙏ధన్యవాదాలు మీకు నచ్చినందుకు
Mi gonthu tho vintunte Katha cinimala kallaku katti nattu kana paduthundhi amma🤗🤗🤗
ధన్యవాదాలు 🙏
We can understand that the story is written in the time when radio was a luxurious item.. i don't know when this story was written.
Thana gurinchi modhata ela thelusu ani nalini ravi ni endhuku adagaledhu. Appatlo ila random people ki letters rasukunevara?
24 ఏళ్ల వయసులో ఇంత గొప్ప కథ రాసారంటే అది సామాన్య విషయం కాదు. అందుకే మీరు తెలుగు వారు ఎప్పటికి మర్చిపోలేని నవలలు రాసారు.
ఇది ఇంకా చిన్న వయసులో రాసిన కథండీ
Inka veellu unnara ? Thought vanished by the flod of internet wave.
This is an era when all the youngsters call aunty. This story was written during the time when the girls call elders Emandie . Even i was shocked at the outsiders calling me Aunty. Now even the servants call aunty. This is the evolution now
❤v😂
Yaddanapudi gari novels meena,geevanatarangalu, ela chala unnai amma if possible plz avikudaa chaduvutu undandi
Yandamuri gari vi, malladi krishnamurthy gari vi kudaa try cheyyandi amma
Avi anni na chinnappu chadivinave
Kani me voice lo vinalani
యద్దనపూడి గారి నవలలు వేరే చానల్స్ లో ఉన్నాయి కదండీ. మన శ్రోతలకి కొత్తగా వినిపించాలని ప్రయత్నం
Chaala baaga rasa randi modesti katha ne Sulochana Rani garu. Thank u very much for reading such a nice story ❤❤
ధన్యవాదాలు 🌺
Hayiga vundi kadha.inthakante em cheppalenu.
ధన్యవాదాలు 🙏
Hi mam...2004 లో స్వాతి వీక్లీలో స్టోరీస్ బాగుండేవి....వీలైతే చదవరా...అందులో ఒక్క దాని పేరు మాత్రం గుర్తుంది... పాలేగత్తె...ఇంకోటి రాజ కుమారుడు స్టోరీ జానపద కథ...యువరాణి లను geluchukuntadu...పేరు అసలు గుర్తులేదు😜🥰🌷good night mam 🌷🙏
రచయితల పేర్లు తెలియకుండా కథలు కనుక్కోవడం కష్టం చిత్రా
@@lakshmicheppekathalu అవును మేడం...అసలు స్టోరీస్ పేర్లే gurthulevu ఇంకా రచయితల పేర్లు ఎలా తెలుస్తాయి నాకు....ఏదో కొన్ని అల తిరగేసాను...ఆ రోజుల్లో...ఇంత ఇంటరెస్ట్ తీరిక అపుడు లేవుగా 😔ఇపుదంటే మాకు ఆ శ్రమ ఏమీ లేకుండా మంచి కాఫీ లాంటి సినిమా లాగా...మంచి కాఫీ లాంటి కథ తో మీరు వచ్చేస్తున్నారు....నా అదృష్టం కొద్దీ...మీరు ఏమీ అనుకోవద్దు అడిగా అని🥰🌷❤️
Story. Is. Not. Interesting