Anna Nee Venta Aa Prantha Prajalu Unnaru You will be Strong Dont Care Kutami Mosam Bayatapadali Sir Prajaswamyaniki Nayam Jaragali MLAS Andhuru Kalasi Poradandi Manchi Rojulu Vasthai
నేను బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి ఉద్యోగం కోసం వెళితే సంతకాలు పెట్టి లెటర్ మీద ఇచ్చారు అలానే వెళ్ళిన వాళ్ళందరికీ సంతకాలు పెట్టి ఇచ్చారు ఈయన నాకు చెప్పింది ఏంది అంటే నీకు లెటర్ లో వెరీ ఇంపార్టెంట్ అని రాసాను నువ్వు వెళ్లి మున్సిపల్ కమిషనర్ కలువు ఉద్యోగం ఇస్తారని చెప్పారు అక్కడికి వెళ్తే మున్సిపల్ కమిషనర్ నన్ను ఎగతాళిగా మాట్లాడారు ఇక్కడ ఉన్నవి పది ఉద్యోగాలు ఆయన ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టి పంపిస్తే మేము ఏమి చేయాలి అని అన్నారు, నేను ఒక బ్రాహ్మణున్ని, నాలుగు ఐదు రోజులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగాను అయినా నాకు పని అవ్వలేదు ఇంకా నిరాశతో నేను వెన్ను తిరిగి వెళ్ళిపోయాను😢😢
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీతో మీ పక్కన తిరిగే మీ పార్టీ ఆమె షేక్ సల్మా సుల్తానా ఒంగోలు లో జాబ్స్ పేరుతో 18 మంది దగ్గర కోటీ రూపాయల పైన తీసుకొని మోసం చేస్తే బాదితులు మీ దగ్గరకి వస్తె మీరు ఏం న్యాయం చేశారు 1ఇయర్స్ నుంచి.మీరు మీ పార్టీ ఏం చేసింది నేరం చేసిన వారికి అండగా ఉండి
Ycp sir nice

Worst fellow in Ongole.