1.కృష్ణన్నకు " పద్మశ్రీ " అవార్డు రావడం అభినందనీయం. 2. కాని ఆలోచించాల్సిన విషయమేమిటంటే ప్రజల మనిషిగా ప్రజాపోరాటాలు చేసినప్పుడు రాని అవార్డు లేని ( మాల, మాదిగ & అనుబంధ ) కులాల వర్గీకరణ కోసం కొట్లాడుతున్నపుడు & ఒక పార్టీ పక్షాన చేరినప్పుడు రావడం. 3. మానవ పరిణామ క్రమంలో లో మాల / క్షత్రియ( బ్రాహ్మణ, వైశ్య & శూద్ర )& మాదిగ ( శూద్ర ) సంకరణం మను వర్ణ వ్యవస్థనుండి ఇప్పటి వరకు కొన సాగుతూనే వున్నది. మూడు caste/ Race ల( బ్రాహ్మణ, వైశ్య & శూద్ర ) / మూడు కులాల / వర్ణాల ( తెలుపు, నలుపు & పసుపు ) సంకరణం ఎన్నో వేల DNA ల ను సృష్టించింది. 4. అంబేద్కర్ గారు రాచరిక వ్యవస్థలోని పీడిత & తాడిత వృత్తులను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి చేసి వారి అభివృద్ధికి రాజ్యాంగం లో ఒక Schedule చేర్చి ప్రణాళికరించడం ( పంచ వర్ష ) జరిగింది. 5. ఇప్పుడున్న SC, ST, OBC& OC Caste /Race / కులాలు / వర్ణాలు కావు. ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితి గతుల ఆధారంగా category చేయబడిన ప్రజలు. 6. 76 సంవత్సరాల ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలులో ఎన్నో మార్పులు జరిగాయి. SC, ST& OBC లు OPEN CATEGORY ( OC) పోటీ పడుతున్నారు. 7. Economic support schemes అన్ని category కి సంబంధం లేకుండా అందరికి సమానంగా అమలు చేయబడుతన్నాయి. 8. వృత్తులు యాంత్రికరించబడినవి. ఎవరు ఏవృత్తి అయిన చేసుకోవచ్చు. Category కి సంబంధం లేకుండా వృత్తులన్నిటిని ఒకే గొడుగుకిందికి ( విశ్వఖర్మ ) తీసుకొచ్చారు. 9. EODB( Ease of Doing Business ) లో భాగంగా అన్ని రంగాలలో Digitalization ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. 10. Corporate విధానం ద్వారా ఉత్పత్తి రంగాలన్నీ సేవరంగం & వ్యాపార రంగం కిందికి వచ్చాయి. 11. BC( ABCD ), Min( BC-E), OC( EWS )& SC(ABCD / MRPS ) వర్గీకరణాలు ప్రధాన ఉత్పత్తి వనరులు అయిన భూమి, గనులు& వ్యవసాయం corporate ఆదినం లోకి వెలుతు వాటినుండి ఉత్పత్తి శక్తులను దూరం చేస్తున్నది. 12. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ కి సంబంధం లేకుండా పేద వారికి ( BPL/ BELOW POVERTY LINE) వర్తించే విదంగా రాజ్యాంగం సవరణ కు పోరాటం చేయవలిసిన అవసరం ఉంది. 13. అప్పుడే అంబేద్కర్ గారు కలలు కన్న ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. జై హింద్( నీలి ) జై భారత్ ( హరిత ) జై ఆర్య ( కాషాయం ).🍀💐☘️🙏🏻🙏🏻🙏🏻
1.కృష్ణన్నకు " పద్మశ్రీ " అవార్డు రావడం అభినందనీయం.
2. కాని ఆలోచించాల్సిన విషయమేమిటంటే ప్రజల మనిషిగా ప్రజాపోరాటాలు చేసినప్పుడు రాని అవార్డు లేని ( మాల, మాదిగ & అనుబంధ ) కులాల వర్గీకరణ కోసం కొట్లాడుతున్నపుడు & ఒక పార్టీ పక్షాన చేరినప్పుడు రావడం.
3. మానవ పరిణామ క్రమంలో లో మాల / క్షత్రియ( బ్రాహ్మణ, వైశ్య & శూద్ర )& మాదిగ ( శూద్ర ) సంకరణం మను వర్ణ వ్యవస్థనుండి ఇప్పటి వరకు కొన సాగుతూనే వున్నది. మూడు caste/ Race ల( బ్రాహ్మణ, వైశ్య & శూద్ర ) / మూడు కులాల / వర్ణాల ( తెలుపు, నలుపు & పసుపు ) సంకరణం ఎన్నో వేల DNA ల ను సృష్టించింది.
4. అంబేద్కర్ గారు రాచరిక వ్యవస్థలోని పీడిత & తాడిత వృత్తులను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటి చేసి వారి అభివృద్ధికి రాజ్యాంగం లో ఒక Schedule చేర్చి ప్రణాళికరించడం ( పంచ వర్ష ) జరిగింది.
5. ఇప్పుడున్న SC, ST, OBC& OC Caste /Race / కులాలు / వర్ణాలు కావు. ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితి గతుల ఆధారంగా category చేయబడిన ప్రజలు.
6. 76 సంవత్సరాల ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలులో ఎన్నో మార్పులు జరిగాయి. SC, ST& OBC లు OPEN CATEGORY ( OC) పోటీ పడుతున్నారు.
7. Economic support schemes అన్ని category కి సంబంధం లేకుండా అందరికి సమానంగా అమలు చేయబడుతన్నాయి.
8. వృత్తులు యాంత్రికరించబడినవి. ఎవరు ఏవృత్తి అయిన చేసుకోవచ్చు. Category కి సంబంధం లేకుండా వృత్తులన్నిటిని ఒకే గొడుగుకిందికి ( విశ్వఖర్మ ) తీసుకొచ్చారు.
9. EODB( Ease of Doing Business ) లో భాగంగా అన్ని రంగాలలో Digitalization ప్రవేశపెట్టారు. దీనిద్వారా ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి.
10. Corporate విధానం ద్వారా ఉత్పత్తి రంగాలన్నీ సేవరంగం & వ్యాపార రంగం కిందికి వచ్చాయి.
11. BC( ABCD ), Min( BC-E), OC( EWS )& SC(ABCD / MRPS ) వర్గీకరణాలు ప్రధాన ఉత్పత్తి వనరులు అయిన భూమి, గనులు& వ్యవసాయం corporate ఆదినం లోకి వెలుతు వాటినుండి ఉత్పత్తి శక్తులను దూరం చేస్తున్నది.
12. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ కి సంబంధం లేకుండా పేద వారికి ( BPL/ BELOW POVERTY LINE) వర్తించే విదంగా రాజ్యాంగం సవరణ కు పోరాటం చేయవలిసిన అవసరం ఉంది.
13. అప్పుడే అంబేద్కర్ గారు కలలు కన్న ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.
జై హింద్( నీలి ) జై భారత్ ( హరిత ) జై ఆర్య ( కాషాయం ).🍀💐☘️🙏🏻🙏🏻🙏🏻