నటుడు రఘుబాబు ఆక్సిడెంట్లో బిగ్ట్విస్ట్!750 సినిమాలు చేసిన ఆస్తుల్ని పోగొట్టుకోడానికి కారణం?Cr Voice

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • #1 trending on yoube #unkownfactstelugu #intrestingfacts #ytshorts #shortsfeed #crvoicestories #crvoicevideos #ytshorts #trendingvideo
    ➽ Subscribe to TH-cam: / @crvoice
    ➽ FB: / curtainraisersnetwork
    ➽ Instagram: / curtain_raisers4
    ☛ CopyRights : CR VOICE
    Notice: This Content On This Channel is Inspired By True Events But It Is Not A Documentary/Biography Of Any Character Depicted..
    Hope You Will Enjoy Our Videos..
    For More Videos Like This Please Subscribe Our Channel.. Thank You.
    Team - CR VOICE
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for"fair use" for purposes such as criticism, comment,news reporting,teaching scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use."

ความคิดเห็น • 230

  • @crvoice
    @crvoice  6 หลายเดือนก่อน +80

    whatsapp.com/channel/0029Va9tkoR1yT23tj93ZW0X
    మేము చేసిన ఈ వీడియో మీకు
    నచినట్లైతె ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. Subscribe చేయడం మాత్రం మరిచిపోకండి 😃😀Thank you all

    • @Rajeshwari-xi4sd
      @Rajeshwari-xi4sd 5 หลายเดือนก่อน +4

      Leenh

    • @kalyaniboddupalli1779
      @kalyaniboddupalli1779 วันที่ผ่านมา

      ​@@Rajeshwari-xi4sd❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ hii CT no no in ni no😮 fr hu me ki CE bi😊 ok I'm kok

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 6 หลายเดือนก่อน +48

    మీ వీడియోస్ చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది చాలా చక్కగా వివరిస్తారు ఉన్నది ఉన్నట్టు చెబుతారు.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +2

      Thanks for your love and support❤❤❤

  • @PK-nv4on
    @PK-nv4on 6 หลายเดือนก่อน +49

    Wrong root లో రావడం మృతుడి తప్పు. అయితే, జనావాసాల వద్ద వేగం తగ్గించుకో క పోవడం రఘుబాబు తప్పు.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @Shwethasweety185
    @Shwethasweety185 6 หลายเดือนก่อน +106

    గిరిబాబు గారి లైఫ్ స్టోరీ విన్నాక చాలా ఇన్స్పైర్ గా అనిపించింది.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

    • @karunasreedasari6830
      @karunasreedasari6830 6 หลายเดือนก่อน

      32⅜s344​@@crvoice

    • @kalekurimariadas7442
      @kalekurimariadas7442 5 หลายเดือนก่อน

      1
      లో
      Oo​@@karunasreedasari6830

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 6 หลายเดือนก่อน +209

    జనార్దన్ గారిదే తప్పు ఉంది ఎందుకంటే అతను రాంగ్ రూట్లో రావడం వలె ఆక్సిడెంట్ జరిగింది సక్కగా కరెక్ట్ రూట్లో పోయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +14

      Thanks for your love and support❤❤❤

    • @appalaraju8503
      @appalaraju8503 6 หลายเดือนก่อน +4

      💯 % janardhan gari de thappu. As per traffic rules & regulations. I'm working in Gulf countries,as a driver,since 30years. As per law in the entire World, follow traffic rules,every body happy.other wise ????.my deeply condolences to Janardhan family. 😥😥

    • @MrsBSP
      @MrsBSP 6 หลายเดือนก่อน +2

      High ways meda accident ayithe ade bhayam andi memu 3 incidents choosam okadithe thagesi car kinda padadu telisina vala car adi unexpected ga speed ga vachesadu but car ni kadalanivakinda 5L vasulu chesaru valu middle class ne ilage inko rendu kuda. Mistake evaridina chanipothe edutivarini pilchi pipi chestharu.

    • @mcmouli2002
      @mcmouli2002 5 หลายเดือนก่อน +1

      Nutiki nuru satham correct don’t punish right Rute person

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 5 หลายเดือนก่อน +1

      S. RB not

  • @saisudheshna7675
    @saisudheshna7675 6 หลายเดือนก่อน +26

    గిరిబాబు గారు మంచి మనసున్న వ్యక్తి 🎉టాటా బిర్లా మధ్యలో లైలా రఘు బాబు నటన సూపర్😂

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @venkatg1435
    @venkatg1435 6 หลายเดือนก่อน +40

    గిరిబాబు లైఫ్ స్టోరీ చాలా ఇంప్రెస్ అయ్యా😊. ఏంతో అదృష్టం చేసుకొని ఉంటే కన్నీ గిరిబాబు కడుపు న పుట్టాడు రఘబాబు . ఇక్కడ తప్పు జనార్దన్ గారిదే రాంగ్ రూట్ లో రావటం వల్ల ప్రమాదం జరిగింది అన్ని నా అభిప్రాయం

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support ❤️❤️❤️

  • @Pinakini2565
    @Pinakini2565 6 หลายเดือนก่อน +45

    జనార్దన్ గారు చూసుకోకుండా యూ టర్న్ తీసుకోవడంతో అతి వేగంగా వస్తున్న రఘుబాబు కార్ డీ కొట్టింది.. జనార్దన్ గారు మంచి మనిషి... స్నేహాస్వభావి.. నిగర్వి... మా కాలనీ లో అతనికి మంచి పేరు ఉంది.... వ్యక్తిగతంగా నాకు స్నేహితుడు.... దీనిని విధి వక్రీంచింది అనొచ్చు.... అలా జరిగింది అంతే.. ఎవరిని తప్పు పట్టలేము

    • @AshokKumar-qi7xb
      @AshokKumar-qi7xb 6 หลายเดือนก่อน +5

      కర్రెక్ట్ గ చెప్పారు సార్ 🙏🏻

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ 6 หลายเดือนก่อน +63

    తమ్ముడు నేనే రఘు బాబు గురించి ఒక వీడియో చేయమని అడగదాం అనుకున్నాను మీరే వీడియో చేశారు.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 6 หลายเดือนก่อน +12

    Thanks for raaghubabu video❤

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @OlaUber-io1vk
    @OlaUber-io1vk 6 หลายเดือนก่อน +22

    సినిమాల్లో అవకాశాల కోసం రఘు బాబు దగ్గరికి వచ్చిన ఆడవాళ్ళందర్నీ వాడుకోవడమే దివాలా కోరుతున్నానికి నిదర్శనం

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 6 หลายเดือนก่อน +12

    🙏 అన్నయ్య నేను ఎప్పటినుంచో అడుగుతున్నాను కదా ప్రేమిస్తే మూవీ లో రియల్ వీడియో చేయండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య 🥰

  • @varunreddy8619
    @varunreddy8619 6 หลายเดือนก่อน +34

    సల్మాన్ ఖాన్ మీద ఫైర్ ఎందుకు జరిగింది అతని గురించి ఒక వీడియో చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +2

      Very soon❤

  • @prakash1212
    @prakash1212 6 หลายเดือนก่อน +14

    మురారి లో మొదటి సారి చూసా మహేష్ బాబు ఫిల్మ్ లో విలన్ గా ఎవరు ఈయన అనుకున్న .

  • @advertisement747
    @advertisement747 6 หลายเดือนก่อน +41

    రఘు బాబు గిరిబాబు గారి గురించి తెలియని ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలియజేశారు.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

    • @venkataravindra1964
      @venkataravindra1964 5 หลายเดือนก่อน

      వాళ్లు ఏమైనా గొప్ప వాళ్ళా తెలుసుకోవటానికి...

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 6 หลายเดือนก่อน +7

    Mee Quotes super annaya

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 5 หลายเดือนก่อน +6

    అప్పట్లో దూరదర్శన్ లో వసంత కోకిల లో ఈయన కామెడీ యాక్టింగ్ చూసి ఈయన మంచి యాక్టర్ అవుతాడని అనుకున్న, ఇందులో కృష్ణ భగవాన్ కూడా సూపర్ యాక్టింగ్ చేసాడు

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @RamuRolla-d6o
    @RamuRolla-d6o 6 หลายเดือนก่อน +9

    హాయ్ సార్, మంచి వీడియో చేసారు,మీ, వీడియోస్ లో ఒక, క్లారిటీ ఉంటుంది, బాగా వివరిస్తారు నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ ❤❤

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @papolugeetanath7503
    @papolugeetanath7503 6 หลายเดือนก่อน +4

    My Favourite dialogue of Raghu Babu sir "Babu Jampalu Jampal jampalye" from Current

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @blaxmanpa
    @blaxmanpa 5 หลายเดือนก่อน +3

    అన్యోన్య సంసారినికి గుర్తుగా
    ఈ వాక్యం కామన్

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et 6 หลายเดือนก่อน +5

    Evaru wrong route ani kadu .chusukoni drive cheyyali. Driving speed limit vuntadi. Aritaku mullu sametha apply chesukovali .poena pranaanni techi ivvagalamaa?

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 6 หลายเดือนก่อน +6

    Hat's off to CR Voice for saying about our ancestors staying with us and current affairs.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @TSreedev
    @TSreedev 6 หลายเดือนก่อน +3

    Really hat's off to Giribabu and Raghubabu for their hardwork.

  • @Shwethasweety185
    @Shwethasweety185 6 หลายเดือนก่อน +15

    Clarity reality cr voice❤

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @prasadreddy5421
    @prasadreddy5421 6 หลายเดือนก่อน +3

    హైవేలో రాంగ్ రూటులో వచ్చేవారికి ప్రమాదం జరిగితే కేసే లేదు
    రఘు ఈజ్ సేఫ్

  • @amanagantiswathi2546
    @amanagantiswathi2546 5 หลายเดือนก่อน +6

    తప్పు ఎవరిదైనా ఒక నిండు ప్రాణం పోయింది

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 6 หลายเดือนก่อน +27

    జనార్దన్ గారిదే తప్పు 😭😭😭

  • @hahamusic5937
    @hahamusic5937 6 หลายเดือนก่อน +19

    నేనెప్పుడూ మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @naadawath1286
    @naadawath1286 6 หลายเดือนก่อน +20

    జనార్దన్ గారిది 50% తప్పుంటే రఘుబాబు కూడా 50% తప్పుంది ఎందుకంటే ముందు వచ్చే వేయకండి చూసుకొని నడుపుకుంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ రోడ్ నా పడేది కాదు.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

    • @sreenijaa518
      @sreenijaa518 6 หลายเดือนก่อน +1

      అవును🤝

  • @pandirianuradha7347
    @pandirianuradha7347 6 หลายเดือนก่อน +2

    Sai pallavi gurinchi vedio cheyyandi

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน +2

      Very soon❤

  • @vijaykumaronteru8078
    @vijaykumaronteru8078 6 หลายเดือนก่อน +4

    Ayurveda pandithudu elchuri gari gurinchi oka video cheyyandi.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @crstories1
    @crstories1 6 หลายเดือนก่อน +3

    Most waited video brother

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @SatishKumarPuranam
    @SatishKumarPuranam 6 หลายเดือนก่อน +8

    రాంగ్ రూట్లో రావడం తప్పు పైగా పైగా ఎదురుగా వచ్చే వెహికల్స్ తొందరగా బ్రేక్ వేయడం దానివల్ల ప్రమాదం జరిగి ఉంది చేసేది ఏమీ లేదు దయతో యాక్సిడెంట్ గురైన కారు అదుపుతప్పి అటువైపు పడి ఉంటే ఇంకా ఎంత ఇంకా ఎంత మంది ప్రాణాలు పోయేవు అది గమనించాలి ఒక ప్రాణం పోవడంతో ఆగిపోయింది దీన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం ఆలోచిస్తే రఘు బాబు మంచిగా సరైన సమయంలో బ్రేక్ తో ఆ ఒక్క ప్రాణం పోయింది కావున పోయిన ప్రాణం మళ్ళా రాదు

  • @chaitanyadhaksithgoud2375
    @chaitanyadhaksithgoud2375 6 หลายเดือนก่อน +3

    Good explain sir🎉🎉🎉🎉

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support ❤️❤️❤️

  • @kajaldarling7766
    @kajaldarling7766 6 หลายเดือนก่อน +4

    Gari bab garu villan ga chala baga chestaru ( comedy timing kuda supr)

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +3

      Thanks for your love and support ❤️❤️❤️

    • @Gotanzt
      @Gotanzt 6 หลายเดือนก่อน +2

      Gari kadu Ghiri.. kaja chusuko

    • @kajaldarling7766
      @kajaldarling7766 6 หลายเดือนก่อน +2

      @@crvoice 👍👍👍

  • @panmyronanki8891
    @panmyronanki8891 5 หลายเดือนก่อน +1

    Meeru next video anchor swapna gari sister di cheyyandi.

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน

      Very soon❤

  • @harikotikumari9310
    @harikotikumari9310 6 หลายเดือนก่อน +1

    Well explained cr garu

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @BharathKumar-f6z
    @BharathKumar-f6z 5 หลายเดือนก่อน +1

    @crvoice PLEASE DO A VIDEO ON ""ANCHOR SYAMALA""

  • @shakerbhai8223
    @shakerbhai8223 6 หลายเดือนก่อน +5

    Ammayi kapuram Hero Anand video Che candy please❤❤❤❤

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Very soon ❤️

  • @jaganavula2334
    @jaganavula2334 5 หลายเดือนก่อน +1

    ఎవడైతే రాంగ్రూట్ లో వెళ్ళుతున్నాడో వాడిది తప్పు కదా.

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani 6 หลายเดือนก่อน +2

    Mee videos kosam meemu waiting andi 😍

  • @Naina46746
    @Naina46746 6 หลายเดือนก่อน +3

    Recent ga trend ovuthunna us telugu ammayi la shopshiffing gurinchi video cheyyandi

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Very soon ❤️

  • @raindropmedia123
    @raindropmedia123 6 หลายเดือนก่อน +4

    Super video❤

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @Swapna-zv6jt
    @Swapna-zv6jt 6 หลายเดือนก่อน +3

    Music director ilayaraja gurinchi video cheyandi......director Geeta Krishna yedi padite adhi cheptunnadu ilayaraja gurinchi.

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Very soon ❤️

  • @challavijayalakshmi3697
    @challavijayalakshmi3697 6 หลายเดือนก่อน +2

    సి ఆర్ గారు preethi వీడియో ఎప్పుడొస్తుందండి 😢😢😢

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Very soon ❤️

  • @manuschool748
    @manuschool748 6 หลายเดือนก่อน +7

    Sonu sood ki enduku support cheyyatledo oka video cheyyandi

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Very soon❤

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 6 หลายเดือนก่อน +3

    First like and comment brother❤

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      You are the best❤

  • @aishwaryadande-t6b
    @aishwaryadande-t6b 6 หลายเดือนก่อน +1

    Sir, please jessie gift singer midha video cheyandi, such a crazy singer ippudu aem ayyindhi ani

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน

      Very soon❤

  • @mcmouli2002
    @mcmouli2002 5 หลายเดือนก่อน +1

    Driving evaru chesinaa correct ga rules prakaram cheyali . Wrong Rute lo vachina vekthi ki , right Rute lo vachina vakthi ki theda emiti. Right Rute lo cachina vallanu court panish chesi tatlu ayithe RTO office vallaku rules marchu kondi andaru etu padithe ala mee estam vachi natlu driving chesuko vachu ani instruction echi. Prathi signed daggara vunde electronic boards lo ku da wrong Rute nu support chesthu adds evvandi . Ledu rules patistam ani anukonte . Compromise kadu , thappu chesina vadu enthati vadu ayina thappu ani khara khandiga cheppandi

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 6 หลายเดือนก่อน +2

    మీరూ చెప్పిన ప్రకారము..తప్పు...TRS నాయకుడు దే

  • @myrangolibyvine4847
    @myrangolibyvine4847 6 หลายเดือนก่อน +3

    Jagan scams gurinchi oka video cheyyu bro

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Already chesanu check cheyyandi

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 6 หลายเดือนก่อน +1

      30Case LA bail meeda unna cbn Di purthi vedio cheyandi heritage 24000cr business elaago cheppandi

    • @myrangolibyvine4847
      @myrangolibyvine4847 6 หลายเดือนก่อน +4

      @@venkatreddy-kg5ct mari jagan medha Anni caselu vunnay

  • @ajvapparao7208
    @ajvapparao7208 5 หลายเดือนก่อน

    Wrong route lo ravatam mrutuni thappu,Raghu garu is Good human

  • @yeswanthreddy511
    @yeswanthreddy511 6 หลายเดือนก่อน +2

    wrong route is very dangerous.....if u go then slowly side na velali...

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support ❤️❤️❤️

  • @lakshmidevik9063
    @lakshmidevik9063 6 หลายเดือนก่อน +1

    Clarity video 👌

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @ashokarudra3891
    @ashokarudra3891 5 หลายเดือนก่อน

    Miru cheppindhi 💯 correct, nenu koda adhe Ravinuthala Village lone puttanu.

  • @vijayalakshmiraju2376
    @vijayalakshmiraju2376 5 หลายเดือนก่อน

    A RAY OF HOPE KEPT HIM DRIVING HIM. TRY TRY UNTIL YOU SUCCEED 🙏🏻

  • @kesavaprasadaramandla3626
    @kesavaprasadaramandla3626 2 หลายเดือนก่อน

    జనార్ధన్ గారు రాంగ్ రూట్ లో రావడం వల్లే యాక్సిడెంట్ జరిగింది. దీనిలో రఘు బాబు కారు తప్పు ఏమీ లేదు

  • @funguru1082
    @funguru1082 6 หลายเดือนก่อน +2

    12:30

  • @mouliparidala4663
    @mouliparidala4663 6 หลายเดือนก่อน +4

    Rong root lo వచ్చిన వాడుదే తప్పు

  • @cidgangasarapu6927
    @cidgangasarapu6927 2 หลายเดือนก่อน +1

    ఎప్పుడు జరిగింది

    • @crvoice
      @crvoice  2 หลายเดือนก่อน

      Watch full video ❤

  • @prashanthneel5048
    @prashanthneel5048 18 วันที่ผ่านมา

    The person who came on worng direction is to be blamed...

  • @lovely.j.143
    @lovely.j.143 6 หลายเดือนก่อน +2

    Great job bro

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 หลายเดือนก่อน

    రాంగ్ రూట్లో వెళ్లడం జనార్ధన్ తప్పు😊

  • @AnilKumar-un4vc
    @AnilKumar-un4vc 6 หลายเดือนก่อน

    Kannda actor ravichandran gari video cheyandi sir

  • @bottagopal185
    @bottagopal185 6 หลายเดือนก่อน

    ప్రేమసాగరం హీరో "గంగ" గురించి ఒక వీడియో చేయండి.

  • @dpr559
    @dpr559 5 หลายเดือนก่อน +1

    Nice vedio

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @mahalakshmipentapalli621
    @mahalakshmipentapalli621 5 หลายเดือนก่อน +4

    రాంగ్ రూట్లో వస్తున్న అతనిదే తప్పు రఘు బాబు రైట్ రూట్ లోనే వెళ్తున్నాడుగా అతనిది తప్పెలా అవుతుంది

  • @sheapurisaiprasad11
    @sheapurisaiprasad11 2 หลายเดือนก่อน +1

    It is not raghu babu mistake he was driving correct way

  • @VijayDan-d7g
    @VijayDan-d7g 6 หลายเดือนก่อน +1

    ఇందులో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏమిటి భయ్య

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 5 หลายเดือนก่อน +1

    Is Giribabu alive?

  • @chendrasekarreddykotamredd1675
    @chendrasekarreddykotamredd1675 5 หลายเดือนก่อน +1

    Raghu babu is right

  • @Samskruth-mm
    @Samskruth-mm 6 หลายเดือนก่อน

    సార్ దాసరి గురించి వీడియో చేయండి వాళ్ళ అబ్బాయ్ హీరోగా ఎందుకు సక్సెస్ కాలేక పోయాడు హీరోగా సినిమా లు చేయమని ఫోర్స్ ఎందుకు చేసాడు అతనికి ఎందుకు ఆసక్తి లేదు ఆ దిగులు తోనే హెల్త్ చెడిపోయింది దాసరి గారికి వీడియో చేయండి సార్ ప్లీజ్

  • @maheswaribai3429
    @maheswaribai3429 5 หลายเดือนก่อน

    Raghu Babu... On right way

  • @gayatriarjun415
    @gayatriarjun415 6 หลายเดือนก่อน +3

    Director Raghavendra Rao gari ki mother ante enduku estam ledo o video cheyandi please

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Very soon❤

  • @prasadbabu4985
    @prasadbabu4985 6 หลายเดือนก่อน +3

    1975 లొ సోగ్గాడు లొ నటించాడు

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @ArunanaiduArunanaidu
    @ArunanaiduArunanaidu 6 หลายเดือนก่อน +1

    Nara Rohit okka vedio cheyandi

  • @MadhuMadhums-mk8sz
    @MadhuMadhums-mk8sz 5 หลายเดือนก่อน +2

    జనార్దన్ గారిదే తప్పు

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 6 หลายเดือนก่อน +1

    Great job brother

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @rajavaranasi
    @rajavaranasi 6 หลายเดือนก่อน +1

    Raghu babu was not driving, his driver was. Why did they arrest Raghu babu when he was passanger ?

  • @ganeshjajula1237
    @ganeshjajula1237 6 หลายเดือนก่อน +1

    Situation edhaina Celebrity dhe thappu......

  • @UdaygiriRafi
    @UdaygiriRafi 5 หลายเดือนก่อน +1

    Hai sir rafi ANANTAPUR 😍😊

    • @crvoice
      @crvoice  5 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @premalathayarra3924
    @premalathayarra3924 5 หลายเดือนก่อน +1

    Raghu Babu is a good man,but he is unfortunate with this accident.

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 5 หลายเดือนก่อน +2

    Mire annaruga bro ..wrong root lo vastundaga ani..

  • @showriranikarnam8897
    @showriranikarnam8897 6 หลายเดือนก่อน +7

    Anni bhayankaramina nijalu meeku matrame yela telustayi

  • @newmanimani5813
    @newmanimani5813 5 หลายเดือนก่อน

    Krishna gaaru yentho help chesaaru

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 6 หลายเดือนก่อน +2

    Intakee aa time lo BMW Driving evaru chesaaru...?Giri babu gaaru tana 2 sons ni industry lo nilabetta taaniki...chalaa struggle ayyaaru...E V V gaaru koodaa same...

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support❤❤❤

  • @madanmohanpothur3511
    @madanmohanpothur3511 6 หลายเดือนก่อน

    It's 100 percent mistake of jana Rohan garu .....not at all mistake of Raghu babu....

  • @duddulaanil4381
    @duddulaanil4381 5 หลายเดือนก่อน

    Suman career spoil chesindi evaro clear ga oka vedio cheyandi sir

  • @shekhars2496
    @shekhars2496 6 หลายเดือนก่อน +1

    High way lo vehicles speed ga vel tunta e. Wrong rout lo velladam tappu

  • @manuschool748
    @manuschool748 6 หลายเดือนก่อน +4

    Salman khan video please

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Very soon❤

  • @hussainraobhima6874
    @hussainraobhima6874 6 หลายเดือนก่อน +2

    Wrong route driving చాలా తప్పు

  • @vikasvicky59
    @vikasvicky59 6 หลายเดือนก่อน

    Saport Raghu Babu

  • @ranareddy2727
    @ranareddy2727 6 หลายเดือนก่อน +4

    Wrong Route Accident.....

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน +1

      Thanks for your love and support ❤️❤️❤️

  • @hashu59
    @hashu59 6 หลายเดือนก่อน +1

    Chala chakkaga vivaraincharu boss🙏

    • @crvoice
      @crvoice  6 หลายเดือนก่อน

      Thanks for your love and support❤❤❤

  • @sathishjayaraman2049
    @sathishjayaraman2049 6 หลายเดือนก่อน

    Pelli movie prudvi raaj gaari veediyo kavali anna

  • @padmavathivalluri6186
    @padmavathivalluri6186 5 หลายเดือนก่อน

    రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిన వాడిదే100%తప్పు

  • @obulareddysantigari9324
    @obulareddysantigari9324 5 หลายเดือนก่อน +1

    Janardhan's mistake
    Wrong route.no mistake of raghubabu

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 5 หลายเดือนก่อน +1

    Everybody like GB

  • @rajeswariyaddanapudi1471
    @rajeswariyaddanapudi1471 6 หลายเดือนก่อน +1

    Rang root lo raavatam thappu.machi manishi aina accident thappadu.

  • @harishkumarvaivet5677
    @harishkumarvaivet5677 6 หลายเดือนก่อน +1

    అది జనార్దన్ గారి తప్పు.