మీవల్ల మా ఇంట్లో గొడవలు|అమ్మ అన్నం తినిపిస్తే చిరాకు.!|అన్నీ నాకే కావాలి కానీ నేను ఏమి ఇవ్వను.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 637

  • @padmajavala8361
    @padmajavala8361 หลายเดือนก่อน +7

    Sandhya garu I don’t know why my apology comment is getting deleted… I don’t k on who is doing that. I kept 2 times apology for you… but it got deleted: I don’t know why…. But still my apology for hurting you …. Mother daughter .

    • @MomandMetalks
      @MomandMetalks  หลายเดือนก่อน +6

      Sorry andi.మీ కామెంట్ ఎందుకు డిలీట్ అయిందో తెలియలేదండి. అమ్మకి కూడా మీరు sorry చెబుతూ కామెంట్ పెట్టారని అమ్మ చెప్పింది. Tq tq verymuch andi.

    • @Ammamaataofficial
      @Ammamaataofficial หลายเดือนก่อน +4

      కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ రెండు ఉన్నాయి అమ్మ నేను ఇప్పుడే చూశాను పర్వాలేదు అమ్మ అన్నిసార్లు మీరు సారీ చెప్తే నాకే ఇబ్బందిగా ఉంది ఏం పర్లేదు అమ్మ మీరేమీ తప్పుగా మాట్లాడలేదు అందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టు ఉంటుందని నేను సమాధానం చెప్పాను అంతే అమ్మ

    • @padmajavala8361
      @padmajavala8361 หลายเดือนก่อน

      Jaya garu Meeru cheppina manchi mate Iam practicing andi… evaruni badhaoettKudadu ani andi.

    • @padmajavala8361
      @padmajavala8361 หลายเดือนก่อน

      Thankyou Sandhaya garu for understanding my feelings andi. God bless your family andi.i luv ein Chicago.. USA. Please visit us Sandhaya garu if you come USA in future.

    • @trailokyasunkara7276
      @trailokyasunkara7276 หลายเดือนก่อน

      ​@@MomandMetalksandhariki ah adrustam undadu akka amma chethi mudda thinadaniki, naku mother
      8 months appude chanipoyaru, bagunte chudaleni vallu chala mandi untaru akka

  • @priyankareddy4803
    @priyankareddy4803 หลายเดือนก่อน +124

    తినిపించటం అమ్మ ప్రేమ అది అర్ధం చేసుకోండి అది వాళ్ళ ఇష్టం ఇష్టం లేకపోతే చూడకండి అంతే అదేదో గోరమైన తప్పుల మళ్ళీ ఓ కామెంట్ 2nd one వేరే వాళ్ళ జీవితాలు చూసి నాకు లేదు అని ఏడవటం అది 😂నీ జీవితం నువ్వు జీవించు 2nd one papa అవకాశం వస్తే మీరు నేర్చుకొండి ఎలా జీవించాలో

  • @sweethome821
    @sweethome821 หลายเดือนก่อน +45

    ఈరోజుల్లో అంత అదృష్టం ఎవరికో కానీ దొరకదు. అమ్మ ప్రేమను ఇలా వ్యతిరేకిస్తున్నారు అంటే అది వాళ్ళ కే వదిలేయండి. అమ్మ మీరు చేస్తున్నది మంచి పని దీనికి మీరు అంత వివరం ఇవ్వాల్సింది కాదు .అమ్మ చేతి ముద్ద అమ్మ మాట కి .విలువ కట్టగలమా .❤

  • @Anu3051
    @Anu3051 หลายเดือนก่อน +52

    ఈ రోజు సంధ్య లో ఆలా dulga ఉంటే set కాలేదు.. Sandhya ఎంతో. మందికి ఆదర్శంగా తీసుకోవచ్చు... ఇంటి పని... You tub.. రెస్పాన్స్ bulity ... ఇంకా ఇంటికి కావలిసినవి ఏది చూసుకోవాలన్నా.. Eivi చాలామంది చూసి నేర్చుకోవొచ్చు..,.. 👏👏👍👍💐💐

  • @jyothi_vlogs-2
    @jyothi_vlogs-2 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా ga negative comments ki answer ఇచ్చారు సంద్య బంగారం. అమ్మ గారిki నా నమస్కారములు.

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 หลายเดือนก่อน +24

    మనవాళ్ళకి మనం తినిపించు కోకుండా ఎలా ఉంటాం. మన ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటే హెల్ప్ చేస్తాను తప్పేముంది

  • @Bharathi-n9r
    @Bharathi-n9r หลายเดือนก่อน +7

    అమ్మ, సంధ్య 💚💚💚💚💚💚💚💚
    ఈర్ష పడే వాళ్లకు కూడా మీరు ఎంతో వినయంగా సమాధానం చెబుతున్నారు అమ్మ నిజంగా మీ పాదాలకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I Respect you 🥰

    • @SaiKrishna-fg1lw
      @SaiKrishna-fg1lw หลายเดือนก่อน

      Avunu chala chakkaga chepperu🎉

  • @anithaakundi5759
    @anithaakundi5759 หลายเดือนก่อน +13

    ఎంత వయసు వచ్చినా...పేరెంట్స్ కి chinnapillalame.పుట్టింటి సపోర్ట్ వుండటం అదృష్టం.మీకు అమ్మవాళ్ళు,మామగారు ఏదైన కొనివ్వటం వారికి ఆనందం.మీకు వున్న అదృష్టానికి ఏడవటం మూర్ఖత్వం...అంతే

    • @KavithaVavilala
      @KavithaVavilala หลายเดือนก่อน

      s..ఎవరిని కించపరచోద్దు

  • @MadhuriAnne
    @MadhuriAnne หลายเดือนก่อน +5

    ❤సంధ్య లాంటి కూతురు అందరికీ ఉండదు మీరు చాలా lucky mother😊

  • @sarojadegala3352
    @sarojadegala3352 หลายเดือนก่อน +9

    మీ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాం అమ్మ అందులో ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటూ సంతోషంగా గడుపుతున్నాము

    • @naseema5324
      @naseema5324 หลายเดือนก่อน

      Yasss same 😊

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 หลายเดือนก่อน +13

    ఎవరన్నారో ఏమో తెలియదు కానీ భగవంతుడా, నిజంగా చెప్పాలంటే సంధ్యని చూస్తే ఎంత గర్వంగా ఉంటుందో అక్కా! ప్రతి తల్లిదండ్రుల కల ఇలాంటి కూతురు ఉండాలని,అత్తామామల కోరిక సంధ్యలాంటి కోడలు కావాలని,భర్త ఎంత నిశ్చితంగా పని చేసుకుంటాడో ఆఫీసులో అందుకే ఇంట్లో ఉన్నప్పుడు సంధ్యకు సహాయంగా ఉంటారు.అదీను తనకి కవలపిల్లలు ఎంత ఓర్పు కావాలి పెంచడానికి,ఒక రెండు ముద్దలు అమ్మతో తినిపించుకున్నందుకు కామెంట్స్ పెడతారా sorry for the people like this type of thinkig it's not correct మా parents కూడా తినిపించేవారు miss అవుతున్నాము. 😭నేను తినిపిస్తాను సంధ్యలాంటి వారిని తారసపడినప్పుడు.

    • @sunitharaniirava5315
      @sunitharaniirava5315 หลายเดือนก่อน

      Thinipincham Chiraku enti entho Mandakini alanti adrushtam leni vallu enthamandi em matladuthunnaru

  • @vijayavijaya7085
    @vijayavijaya7085 หลายเดือนก่อน +5

    నాకు ఇద్దరు అమ్మాయిలండి మీవీడియోలు చాలా ఇష్టం అండి

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk หลายเดือนก่อน +1

    అమ్మాయి నీకూ ఏంత లక్కీ అమ్మ చేతిముద్ద తినడం అంటే పెద్ద అయ్యాక అంటే తల్లికి చిన్నపిల్లలే ఏంత పెద్దవాళ్ళు అయినా ♥️

  • @SriDurgacollections-e1x
    @SriDurgacollections-e1x หลายเดือนก่อน +10

    Hi sandhya garu meeru e bad comments పట్టించుకోకండి happy ga meeru vedios చేయండి మిమ్మల్ని చూసి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను మీరు చాలా great andi

  • @swarooparani9690
    @swarooparani9690 27 วันที่ผ่านมา

    Nice video. Happy to see your videos. All daughter in laws are not affectionate like Sandhya. All the best.😊

  • @pswathiswathi2716
    @pswathiswathi2716 หลายเดือนก่อน +2

    Decent ga vuntaru .happy family i like you sandya and family ❤

  • @vijayasaripella583
    @vijayasaripella583 หลายเดือนก่อน +2

    Jaya garu mee pillani ala ante mee. Manasu enta బాధపడి వుంటుందో కదా కొంతమందికి ఎదుటివాల్లు బాధపడితే సంతోషించే sadistulu వుంటారు అయినా ఎంతబాగా నొప్పించకుండా చాలాబాగా answer ఇచ్చారు మీరు నిందుకుండలంటివారు అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం మీకు మీరే సాటి

  • @gayatrivankamamidi-c7c
    @gayatrivankamamidi-c7c หลายเดือนก่อน

    ప్రజల్లో సంకుచిత స్వభావం చాల పెరిగింది....and .by the way mam and Sandhya both may not be required to give so much of explanation for what so ever happens in a quite normal family bonding gestures..which happens even in my home too ..,...but being so responsible and made a vedio out of it ....very well done and much appreciated......good going...❤❤❤❤❤ thankyou for the good hearts

    • @gayatrivankamamidi-c7c
      @gayatrivankamamidi-c7c หลายเดือนก่อน

      పాపం వాళ్ళ పనులు అన్నీ ఆపుకొని మరీ ఈ వీడియో చేశారు.. thanks for the sincere efforts

  • @nagasailaja945
    @nagasailaja945 หลายเดือนก่อน

    Alaa thinipinchatam Mee madhya unna Prema ki bonding ki example, yentho luck untey gaani ee adrushyam dorakadu..god blessed u very much

  • @padmavinjarapu4971
    @padmavinjarapu4971 หลายเดือนก่อน

    You are so blessed Amma, entha humble ga situation ni handle chesaru.. ma mother kooda melage .. memante vipareethemina prema …

  • @bhanusravanipatnala1726
    @bhanusravanipatnala1726 หลายเดือนก่อน +1

    Sandhya meeru Mee a activeness naaku chaala istam❤

  • @sruthihaircarebeautytips7973
    @sruthihaircarebeautytips7973 หลายเดือนก่อน +6

    Both are so pure and beautiful soul❤❤❤ don't worry about nagative cmts love u both 😊

  • @Lakshmi-cw2pt
    @Lakshmi-cw2pt หลายเดือนก่อน +5

    సంధ్య & అమ్మా నమస్కారం, నావయస్సు 45 ఇప్పటికీ మా అమ్మ అన్నం పెట్టుతుంది అందరి మాటలు పట్టించుకోవద్దు, అమ్మ ప్రేమంటే అర్థం chesukoleni వారికి సమాధానం cheppavalasina అవసరం లేదు ❤❤❤❤❤

  • @monicajarajapu6677
    @monicajarajapu6677 หลายเดือนก่อน +5

    అమ్మ మీ మాటలు ఊరటనిస్తాయి...నిజంగా అంత ప్రేమగా చూసుకునే తల్లి తండ్రులు ఉండటం చాలా అదృష్టం...కానీ మీ మంచి మాటలు వినటానికే నేను మీ బ్లాగ్ అన్ని తప్పకుండా చూస్తాను...గిట్టని వాళ్ళు ఒకరు ఎదుగుతుంటే బాధ పడేవాళ్ళు అలానే అంటారు పట్టించుకోవద్దు...ఇలాంటి మంచి మాటలు ఉండే వీడియోస్ పెట్టండి...ఇప్పటి తరం వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కొంచం గైడెన్స్ లాగా కూడా ఉంటుంది...🤗😍

  • @parvathijilumudi1693
    @parvathijilumudi1693 หลายเดือนก่อน

    You both brought memories of my mother. You both are very very good. It is very impossible to maintain consistency for so many years. I am happy to see your mother feeding and you helping your mother and you receiving gifts. These doesn't happen in my life but I feel happy for you. God bless both of you❤. And your family.

  • @nlakshmisree2148
    @nlakshmisree2148 หลายเดือนก่อน +1

    అమ్మ మీరు బాధ పడకండి, మీ విడియో లు చూస్తే మా కు హాయి గా ఉంటుంది

  • @nikhilchinn
    @nikhilchinn 10 วันที่ผ่านมา

    Hello sandhya akka yela unnaru .pattinchukokudadhu akka elanti kani naku peddhamma ala cheppthunntey yedupu vachesindhi oka pakkana vallu life lo yentha strong ga unntalo kuda chepparu great ❤

  • @SantoshKumar-ng7rf
    @SantoshKumar-ng7rf หลายเดือนก่อน

    You're telling that our comments are making you happy madam. But the fact is your videos are giving us pleasure. Congratulations madam. Long way to go. Thank you madam.

  • @bhargavipalagiri7773
    @bhargavipalagiri7773 หลายเดือนก่อน

    Hi Sandhya garu u are a very good person, ilanti negative comments ki meru badha padakandi go on with ur routine,I like ur commitment to fullfill the responsibilities u have at ur home ur are a great inspiration to our generation..

  • @leela143s
    @leela143s หลายเดือนก่อน

    Amma meeru cheptunte vinadaanike chala badhaga undi... Mimmalni ila anna vallu asalu manasu tho aalochinchani manushulu. Mee vedios and akka videos chala baguntay. Akka ka strong ga undali anukuntanu eppudu.... Be happy amma and akka❤

  • @ushaberu3170
    @ushaberu3170 หลายเดือนก่อน +19

    Mom & mee talks, Ammamata channels ki హార్దిక శుభాభినందనలు. ఒక్కరోజు కూడా విరమణ లేకుండా vedios upload చేయడం అన్నది అసాధ్యం ఐన విషయం. మీఇద్దరితో ఎంతలా మేము connect ఐపోయామంటే మీ వీడియో చూడండి నేను day fulfill కాదు. అంతలా కట్టి పడేసారుమీ ఇద్దరు. నిజగా మీరన్నట్టు సంధ్యా, Ramya బంగారు తల్లులు.

  • @sindhujalingampally6066
    @sindhujalingampally6066 หลายเดือนก่อน

    Annam tinipinchadam chala bavuntundii chudaniki,
    Nenu meru tinipichetapudu akkaki nenu repeated ga chustanu.i like it.

  • @vijayadurga4285
    @vijayadurga4285 หลายเดือนก่อน +24

    గోదావరి జిల్లాల్లో ఆడపిల్లలు ని alage chustarandi....tinipinchadam....anni kavalsinivi...pritidi...petti పంపడం akkada చాలా routine...daniki kuda nagitive కామెంట్స్ పెట్టడం correct kadu....

  • @vasantalatav1818
    @vasantalatav1818 หลายเดือนก่อน

    Amma good and nice explanation Sandhya. 😊👌🌹💐👏🙌🙌💖Dont worry about negative comments.

  • @srivanivari291
    @srivanivari291 หลายเดือนก่อน

    Chala bagundhi aunty video ❤ alanti comments kuda antha enjoy chesthu navvuthu answers evvadam chala bagundhi

  • @sujathaduvvuri9191
    @sujathaduvvuri9191 หลายเดือนก่อน +1

    Mee iddari maatallo chala sincerity kanipisthundi.
    Mee daughter ki meeru thinipisthe vaallakemiti problem , pattinchukokandi.

  • @Samatha755
    @Samatha755 26 วันที่ผ่านมา

    wow .... beautiful soul sandhya .... you're so beautiful. in and out

  • @neelulabhi1128
    @neelulabhi1128 หลายเดือนก่อน

    Super amma manchi way lo answers echeru❤general ga active ga unna sandhya ante jealous😢few people ki ❤

  • @laxmisowjanyal6528
    @laxmisowjanyal6528 หลายเดือนก่อน +2

    నెగిటివ్ కామెంట్స్ పెట్టే వారి మనస్సు నొప్పించకుండా మీరు బాధపడకుండా నెగిటివ్ కామెంట్ పెట్టే వారికి కూడా మంచి సలహా చెప్తూ అందర్నీ ఆకట్టుకునే మీ మాట నిజం గా అమ్మ మాట...ఎప్పుడు స్వచ్చం గా వుంటుంది...

  • @prajnavlogs
    @prajnavlogs หลายเดือนก่อน

    I rarely comment on utube bt mom daughter duo you are extraordinary....i learnt so much seeing you handling negative comments with such grace ....i just hope every mom.should be like your mom and a daughter /dil should be lile you...hatsoff dear and all the best for your future

  • @kirakkidsbatch4959
    @kirakkidsbatch4959 หลายเดือนก่อน +6

    అమ్మ నా గురించి పూజ చేసిన అప్పుడు టెట్ పరీక్ష భాగ రాయాలని కోరుకోండి అమ్మ.నేను పూజ చేయడానికి టైం కుదరడం లేదు.Malleswari నవరాత్రి ఉత్సవాలు ఘనంగా,భాగ చేసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ.నవరాత్రి శుభాకాంక్షలు

  • @trendingtime0823
    @trendingtime0823 หลายเดือนก่อน +2

    Sandhya Akka, u will be role model for so many Daughters, Daughter in laws, Wifes, Sisters, Mothers & especially all the womens. Respect Button ✅❤

  • @VenkataSrinivasu-j6j
    @VenkataSrinivasu-j6j 25 วันที่ผ่านมา

    Amma mee matalu chala bavuntay, inka vinali anipisthundhi

  • @umasatish4676
    @umasatish4676 หลายเดือนก่อน

    Abba, premaga undadam chusi kuda kondaru bada padtara😢.... Very lovely family, there is so muchbto learn from their videos, concentrate and learn that

  • @lakshmisatyavarapu4818
    @lakshmisatyavarapu4818 หลายเดือนก่อน

    Congrta mom &me talks. Elantivi pattinchukovakkaraledhu. Maa amma kuda maku tinipistadhi. Nenu maa ammayki tinipistanu. Andhulo tappemi ledhu. Talli tandrula prema alane vuntadhi. Aa prema chudalwka alanti comment s pedataru ante. Congratulations both of you.

  • @Rlakshmivantilluw
    @Rlakshmivantilluw หลายเดือนก่อน +9

    సంధ్య గారు ఇటువంటి మీరు పట్టించుకోవద్దు అమ్మ ప్రేమ తెలియని వారు మాట్లాడే మాటలు అమ్మానాన్న ప్రేమంటే అమ్మ కూడా వచ్చినప్పుడు మాకు అలాగే తీసుకొస్తాది

  • @ramaneyulum1044
    @ramaneyulum1044 หลายเดือนก่อน +6

    Antha manchi amma dorakadam chaala adrustam🥰 akka nuvvu konchem kuda feel avoddu....

  • @devikanaidu3779
    @devikanaidu3779 หลายเดือนก่อน +2

    Ayyoo..ammalu.. mi bhada artham ayindi.. miku alanti parents .. alanti atha..mamalu lekapothe..vedileyandi..miru manch ga mi pillalaku manchi parents avandii..manchi atta mama avandi.. manchi adapaduchu avvandi.. miru yedi anubhavinchaledo..adi miru mi pillalaki evvandi... santrupthi ga untundi..

  • @loveandsonvlogs
    @loveandsonvlogs หลายเดือนก่อน +2

    తల్లి ప్రేమ పిల్లలు తినలేదని దిగులు వుంటుంది అందరూ మీలాగా positive ga తీసుకోరు bad కామెంట్స్ వదిలేయండి అమ్మ చేత పెట్టించుకో సంధ్య మా అమ్మ వున్నప్పుడు అలాగే వుండేది ఆ ప్రేమ ఇప్పుడు లేదు నేను మిస్ అవుతున్న ఫీలింగ్ మీ వీడియోస్ చూస్తుంటే అమ్మ గుర్తుకువస్తుంది జయ అక్క మీరు great ❤❤❤ I am so happy to see ur family same my అమ్మ గారి ఇల్లు గుర్తొస్తుంది ఇలాగే నోట్లో అన్నం పెట్టించుకొ సంధ్య అండ్ రమ్య don't Miss

  • @buddhabhavani238
    @buddhabhavani238 หลายเดือนก่อน +2

    Nenu kuda mi channel ni starting nunchi follow avtunnanu....
    I love your videos and inspired alot also🎉❤

  • @Rohini-p1h
    @Rohini-p1h หลายเดือนก่อน

    very nice amma meru negative comments kuda inta premato cheptara so good love u both love amma

  • @varenya_krupa6388
    @varenya_krupa6388 หลายเดือนก่อน

    Sandhya is a utter super balanced girl in her all type of mannerism....she keeps her parents and family alive by her joyful demands by cherishing the old memories at bhimavaram and making snack foods famous by bringing grace to her mothers place. Really she has to be fed by her mother...since she is so hyperactive in her daily routine....it is so lovable moments when both mother and daughter meets....

  • @jannusatyaraghava7921
    @jannusatyaraghava7921 หลายเดือนก่อน

    Nenu ithe mimmalani chusi inspire avuthanu...mi videos chuste..ok elaa kuda cheste baguntundhi kadha anipistu untundhii follow kuda ayepothu meru chesevi...oka house wife ante Entha active chala work maname own ga chesukovachu ani nerchukunnanu mimmalani chusi...u r always inspiring me sandya akka❤

  • @saradadevinalluri5544
    @saradadevinalluri5544 หลายเดือนก่อน

    We are very happy Jaya Garu and Sandhya. God bless your family's.Take Care.

  • @inajaya3605
    @inajaya3605 หลายเดือนก่อน

    అలా నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటుంది మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు సూపర్ అమ్మ

  • @srilakshmicherla1792
    @srilakshmicherla1792 หลายเดือนก่อน

    Nenu peddaga eppudu comment pettaledhu kani Mee videos anni chusthanu...chala inspiring ga untayi...

  • @sudeenapotti8596
    @sudeenapotti8596 หลายเดือนก่อน

    Hi amma, sandhya super ga chepparu❤️❤️ Don't worry

  • @nagarajudarsi2423
    @nagarajudarsi2423 หลายเดือนก่อน

    Nice Madam, ur life style coach. Tq both of you madam

  • @jyosthnachimakurthy2624
    @jyosthnachimakurthy2624 หลายเดือนก่อน

    Adorable video sandhya
    Even I also faced the same for so many times

  • @mandadimallika7847
    @mandadimallika7847 หลายเดือนก่อน

    Congrats ma n Sandhya garu.🎉🎉very silly comments.. What is this? But u both has given very nice answers andi.

  • @alwalaneelima7424
    @alwalaneelima7424 หลายเดือนก่อน

    అమ్మ మీరు కట్టుకున్న చీర అది చాలా బాగుంది ఆ కలర్ అది మీకు చాలా అద్భుతంగా ఉంది

  • @Rk-yb4ek
    @Rk-yb4ek หลายเดือนก่อน

    Amma busy ga undi me videos chudaledu yevarandi ala annadi nijamandi meeru cheppindi talli bidda ki tinipinchadam kuda tappa nakeyite chala happy ga anipistadi andi naku eddaru pillalu andi naku talli prema teliyadu tinipinchaadam ane mate teliyaadu aanduke nenu na pillalaki tinipistanu andi tappu manamu yevarini judge cheyakudadu meeru ye tappu cheyaledu thalli Prema chupinchadam kuda tappa e janalaki elantivi meeru asalu pattinchukovaddu andi elage manchi videos cheyandi happy ga undandi

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 หลายเดือนก่อน

    Ilantivi eppudu manasuku teesukovaddu Amma and Sandhya.. Vividharakala manushulu vuntaru.. Meeru mee way loo vundandi Amma ❤❤❤❤

  • @KavithaVavilala
    @KavithaVavilala หลายเดือนก่อน +8

    తినిపించే తల్లి ,ఓపికగా ఉండే తల్లి ఉండడం అదృష్టం ఈ రోజులూోమాటలు లేని తల్లులు ఉన్న ఈ రోజుల్లో

  • @rehmathunnisa2231
    @rehmathunnisa2231 หลายเดือนก่อน

    Love you Amma and Sandhya garu ❤ leave it siste

  • @deepusworld8018
    @deepusworld8018 หลายเดือนก่อน +2

    అమ్మో.... ఇలా కూడా కామెంట్ లు పెడతారా???? దేవుడా.... Pls మీరు మాత్రం ఫీల్ అవ్వకండి బాబు. వాళ్ళ చిరాకును కూడా అర్థం చేసుకోవాలి. పాపం. ఎవ్వరినీ ఏమి అనుకోవద్దు. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అబ్బా. ఎంజాయ్ చేయండి. Good good. చెప్పే విషయం చాలా అందంగా చెప్పటం నాకు నచ్చింది..... అయ్యో ఇప్పటికీ మా అమ్మమ్మ ఇంటి నుండి మా అమ్మకు... మా ఇంటి నుండి మా చెల్లి కి bags bags వెళతాయి.

  • @sahithipadala9209
    @sahithipadala9209 หลายเดือนก่อน

    Sandhya bangaru talli. You are great human being. Alanti comments pattinchukokamma❤❤🎉🎉❤❤

  • @-do5zu
    @-do5zu หลายเดือนก่อน +1

    భలే సరదాగా ఉంది.
    పక్కింటి పిన్ని గారి కాసులపేరు చూడు అన్న సాంగ్ లాగా వున్నాయ్ అమ్మ ఈ కామెంట్స్.
    మీరు అన్నం తినిపిస్తే వాళ్లకు తినిపించట్లేదు అని, సంధ్య కి మీరు box పంపిస్తే వాళ్లకు రావట్లేదని, మీరు గానీ సంధ్య వాళ్ళ మావయ్య గారు గానీ ఏమైనా ఇస్తే వాళ్లకు రావట్లేదని బాధపడుతున్నట్లు వున్నారు.
    ఆలోచిస్తే ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారు అనిపిస్తోంది.

  • @Divya_Workingwoman_Vlogs
    @Divya_Workingwoman_Vlogs หลายเดือนก่อน

    I was saying abt your families to someone..how good people exists n balance everything.😊❤

  • @jyothipuli1830
    @jyothipuli1830 หลายเดือนก่อน

    Hi Amma, hi sandhya nenu me videos chusthanu regular ga this is my first comment
    Meeru chala clear ga neat ga cool ga answer icchharu
    Soooper ❤

  • @ArunaPolamarasetty-jx6qc
    @ArunaPolamarasetty-jx6qc หลายเดือนก่อน +1

    Amma cheto tinalani una adrustam undali Sandhya don't worry be happy❤❤❤

  • @babylakshmi8432
    @babylakshmi8432 หลายเดือนก่อน +1

    Amma ammamata start chesina modati rojununchi chustunnanamma,amma ani pilavocha ani comment pedithe thappakunda piluvamma annaru entha santosham anipinchindo,sandhya ki eppudu comment pettina bangaru talli ane start chesthanu antha ishtam naku meeranna,sandhya anna,ramya anna chala chala ishtam amma.entha coolga samadhanam chepparamma,nijamga sandhya,ramya bangaralamma❤❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 หลายเดือนก่อน

    Hi sister 😊nice video 😊 chinnappudu neenu ammama and pinni deggera pereganu 😊naaku 36 years maa pinni ippatiki tinipistharu naaku chala istam tinipisthe thinadam 😊 amma prema ❤❤❤ mana hakku ❤ chala baga chepparu amma 👌🏻👌🏻🙏🙏🙏🥰🥰🥰🥰

  • @manjugumpula
    @manjugumpula หลายเดือนก่อน

    Its common in some familys my Dad feed us. ❤❤❤ We all blessed to have such lit things in ur life's.🎊🎊🎊

  • @SreevalliTalkies
    @SreevalliTalkies หลายเดือนก่อน

    Amma undadam adrushtam ,amma thinipinchadam inka adrushtam meeru emi bhadhapadakandi amma undi ante anni aishwaryalu unnattu lekka mee pillalu chaala lucky

  • @sathyaallu7337
    @sathyaallu7337 หลายเดือนก่อน

    వాళ్ల ఇష్టం తల్లి తండ్రి ఎన్నైనా పెడతారు అది వాళ్ళ ఆనందం ఉన్నంతలో ఏ తల్లి తండ్రి అయిన పిల్లలకి ఎంతో కొంత పంపాలనే చూస్తారు అమ్మని కూతురు అడగవచ్చు పిల్లలు అమ్మమ్మని అడగవచ్చు ఆ స్వతంత్రం వేరేగా ఉంటుంది

  • @nagachaithrajachaithraja8144
    @nagachaithrajachaithraja8144 หลายเดือนก่อน

    adrushtam unadali amma tho tinipichukovalante miru chala lucky sandya garu meru me sister baga untaru

  • @lalitharajeswaripargunan6767
    @lalitharajeswaripargunan6767 หลายเดือนก่อน

    Correct ga cheparu Andi

  • @JMRVANJARAPU
    @JMRVANJARAPU หลายเดือนก่อน

    Nice ga chapparu amma don,t worry sister amma prema ale ga untundi

  • @shobhasistla2193
    @shobhasistla2193 หลายเดือนก่อน

    Sandhya i hv 2 grand kids even till today when v goto Rjy my mother's place amma vl feed us ok
    Dats an enjoyment n happy moments ❤❤❤❤

  • @swathimedapati2815
    @swathimedapati2815 หลายเดือนก่อน

    E video chusaka chala adupu vachindi.sandhya meda respect inka perigindi. Me vlogs chustunte ma relatives family anipistundi.

  • @sheiklalbeebi1039
    @sheiklalbeebi1039 หลายเดือนก่อน

    No need to worry about all these....
    Sandhya is a balanced girl...no doubt at all.
    She is representative of this generation.
    Keep rocking

  • @SivaniSimhadri
    @SivaniSimhadri หลายเดือนก่อน

    Balancedga samadhanam chepparu,nakemo anipistundi sandhyato meeru freindlyga ,practical ga untaru ramyato affection ayega ani,ippudanipistundi pillala svabhavannibatti Amma sahakaristundani,emaina Mee iddarini rojoo choodadatam chalamandiki anandame

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 หลายเดือนก่อน +1

    Naku chala estam Sandhya meru me family boonding.😊❤ Uncle aunty gari Prema Naku chala estam andi.yavaroo kavalani rastunaru.don't warry. I am soooooo happy to see your video's.

  • @sreesumaprasanthsreesumaprasan
    @sreesumaprasanthsreesumaprasan หลายเดือนก่อน

    Eppati daka meeku chala fan eppuddu e video chusaka inka inka fan aipoyanu❤❤❤ super aunty and akka

  • @srilakshmiparamkusam8904
    @srilakshmiparamkusam8904 หลายเดือนก่อน

    Don't worry Sandhya nd amma leave it nd njoy ur life

  • @MeharShaik-q9z
    @MeharShaik-q9z หลายเดือนก่อน

    Jaya garu meru anser chesena vedhanam chala bagunde❤

  • @abhiram8893
    @abhiram8893 หลายเดือนก่อน +1

    మిమ్మల్ని చూసి కొంతమంది జల్సిగా ఫీల్ అవుతున్నారు అమ్మ లైట్ తీసుకోండి హాయ్ సంధ్య అటువంటి ఫ్యామిలీ దొరకడం మీ అదృష్టం మిమ్మల్ని చూసే అదృష్టం దొరకడం మా అదృష్టం అఫ్కోర్స్ మాకు అటువంటి ఫ్యామిలీ లేదనుకోండి కానీ మీకు దొరికినందుకు హ్యాపీ చాలా హ్యాపీ కానీ అమ్మ నాన్న అయితే మమ్మల్ని కూడా చాలా బాగానే చూస్తారు

  • @dhanalakshmiungarala3712
    @dhanalakshmiungarala3712 หลายเดือนก่อน

    Vammo elanti comments pettey vallu kuda unnara 😂 ,Answer Baga chepparu Amma ❤

  • @monimodem5326
    @monimodem5326 หลายเดือนก่อน

    Superb Amma and well raised daughter and daughter in law

  • @priyankareddy4803
    @priyankareddy4803 หลายเดือนก่อน +35

    సంధ్య na పేరు స్వప్న నా నక్షత్రం నీ నక్షత్రం ఒకటే నాకు ఇద్దరు మొగ పిల్లలు నేను నీలా అన్నిటిల్లో పాల్గొంటాను కానీ నాకు చిన్నతనము లోన నాన్న గారు చనిపోయారు ఆయన ప్రేమ తెలియదు మీ నాన్న గారు ఏమైనా పంపారు అని చెప్పినప్పుడు అల్లా నాకు చాలా సంతోషం వస్తుంది నాన్నగారు నాకు పంపినట్లు feel అవుతాను అంత మన భావన లొ ఉంటుంది వేరే వాళ్ళ సంతోషము చూసి ఆనందించ గలిగితే జీవితం లొ సగం కష్టాలు పోయినట్టే

    • @mummalanenijhansirani8515
      @mummalanenijhansirani8515 หลายเดือนก่อน +3

      Amma Prema teliyani vallu ala comment chestaru.Naku 55 years vachevaruku ammadaggaraku vellinapudu tinipinchukunedanni.Ippudu Amma paralyse ayyaru nenu tinipistunnanu.

  • @MaanviGaarviShorts
    @MaanviGaarviShorts หลายเดือนก่อน

    Hi Sandhya Garu. Meru ante chala estam naku. Meelaga undali ani anipistundi. Oka question ki Answer chepandi. Eddaru girl baby's unte tappa Andi chepandi dini mida oka vedio cheyandi

  • @anue9794
    @anue9794 หลายเดือนก่อน

    Hi Sandhya garu.
    Good answer cheparu
    But mee video's chala bagutuyai andi❤

  • @sadhanalav4385
    @sadhanalav4385 หลายเดือนก่อน +1

    Videos nachakapote chudatam maneyandi..chusi inni negative comments petti avathala vallani hurt cheyali ani ila comments pettadam too foolish..All the best akka

  • @palavalasahimasekhar855
    @palavalasahimasekhar855 หลายเดือนก่อน +1

    మీరు సూపర్ అమ్మ

  • @momsmagichand
    @momsmagichand หลายเดือนก่อน

    Hi Amma... Correct time ki Mee video choosi chaala relax ayyanu... Ee roju nenu chala disturb ga feel ayyanu .. but ee video choosaka adantha teeripoyindi ..😊😊

  • @geethanjalianjali1507
    @geethanjalianjali1507 หลายเดือนก่อน

    Hi sandyakka and Amma family bonding Ela balanced ga maintain cheyyali anedi mimmalni choose nerchukunna thanks for valuable informations andi and bayata prapancham gurinchi chalamandi ceppevallu unnaru but family gurinchi chakkaga cheptaru naaku Adi chala nachuthundi❤

  • @sruthee
    @sruthee หลายเดือนก่อน +22

    అన్నం తినిపించడం కూడా తప్పేనా.. అందులో వాళ్లకి వచ్చిన చిరాకు ఏంటి.. ఏంటో మనుషులు ila కూడా ఉంటారా..

  • @saiprasadj2554
    @saiprasadj2554 หลายเดือนก่อน +1

    సంధ్య నిన్ను చుస్తే నాకు నా చిన్నప్పుడు విషయాలు గుర్తు కు వస్తాయి. నేను కూడా నీలాగే ఎప్పుడు హుషారుగా వుండే దానిని, కానీ దేవుడు నాకు కళ్లెం వేసేశాడు, నాకు ఒక స్పెషల్ child వున్నాడు. వీడియోస్ చూసి ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయో ఆ కామెంట్ పెట్టె వాళ్ళ కు మాత్రమే తెలుసు.

  • @SakamuriPadma
    @SakamuriPadma หลายเดือนก่อน

    Thinipinchatam anedhi oka adhrustam alanti scenes ee rojulloo chudatam ledu olden days lo ammammalu thinipinchevaru it shows how care you are