ఏం రోజా.. ఇప్పుడు నీకు బాధ అయితుందా.. Tammareddy Bharadwaja Interview || Seedhi Baat || Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024
  • ఏం రోజా.. ఇప్పుడు నీకు బాధ అయితుందా.. Tammareddy Bharadwaja Interview || Seedhi Baat || Dial News
    #tammareddybharadwaja #seedhibaat #anchorramulamma #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewsinfo
    ► Follow us on Instagram : / dialnewsinfo

ความคิดเห็น • 243

  • @diamondjublee3972
    @diamondjublee3972 11 หลายเดือนก่อน +3

    రాములమ్మ చాలా అందంగా ఉంది ,
    వాయిస్ కూడా చాలా చక్కగా ఉంది .

  • @sandhyabommareddy6768
    @sandhyabommareddy6768 9 หลายเดือนก่อน

    Very practical answers

  • @YendamuriMadhu
    @YendamuriMadhu 8 หลายเดือนก่อน

    Exactly u r fare T B ji & to my knowledge at present days both male & female r equal everyone should maintain their levels , subject to correction if my suggestion is wrong andi

  • @sandhyabommareddy6768
    @sandhyabommareddy6768 9 หลายเดือนก่อน

    Decent answers given by him

  • @rammohangoli2592
    @rammohangoli2592 11 หลายเดือนก่อน +1

    రమ్య గారూ
    నవ్వు ముఖం, మంచి మాటకారితనం, మంచి dancer,
    మంచి knowledge,
    All the Best

  • @jneelima2318
    @jneelima2318 ปีที่แล้ว +5

    సైకో గాడిని కంట్రోల్ చేయటం అన్నలు కి చాలా చాలా ఈజీ....
    కాని వీళ్ళు ఎందుకు సైలెంట్ గా
    ఉంటున్నారో.... ❓

  • @chandrika.mnaidu9485
    @chandrika.mnaidu9485 ปีที่แล้ว +14

    సిగ్గులేని ఆంధ్రుల్లారా ఎప్పటికైనా ఎవరిదెంత స్వార్థమో ఆలోచించండి, నటి నటులు ఆంధ్రులు కానీ వీడు మాట్లాడుతయింది ఎంత దారుణం మరి మద్రాస్ నుండి ఎందుకు సినిమా వాళ్ళు వచ్చేసినట్టు

  • @yvenkateswarluyarlaggadda3754
    @yvenkateswarluyarlaggadda3754 ปีที่แล้ว +2

    Yes. Society changed and the reflection of society is there in every aspect.

  • @shaikafsar4638
    @shaikafsar4638 ปีที่แล้ว +13

    ఎవడు సీఎం ఐతే వీళ్లకేమి వీళ్లకు రాయతీలు ఫ్రీ స్థలాలు ఇస్తే చాలు

    • @venkateshkondagunta1230
      @venkateshkondagunta1230 ปีที่แล้ว +2

      చాల బాగా చెప్పారు. ముఖ్యంగా పవన్ తన నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాడు.

  • @malika_menavath
    @malika_menavath ปีที่แล้ว +7

    Exactly.... మనిషీ నీ బట్టి ఉంటాది 🎉
    జగన్ క్రిమినల్ కాబట్టి అందరికీ భయం.

  • @harinicherukuri7617
    @harinicherukuri7617 ปีที่แล้ว

    Thanks Anna interview motham vinna god bless you keep it up

  • @ramakrishnaparamahamsawupp8033
    @ramakrishnaparamahamsawupp8033 10 หลายเดือนก่อน

    జాతీయ విపత్తు లలో కూడా సినీ పరిశ్రమ చాలా గొప్పగా దేశమునకు అండగా నిలిచిరి

  • @svpraveen5653
    @svpraveen5653 ปีที่แล้ว +2

    Tammareddy talks in a balanced way and good Telugu of AP.

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +1

      వాడి బొంద. బులుగు పేటీయమ్. జగన్ ఎలాగూ అవినీతి పరుడని అందరికీ తెలుసు కనుక, ఇక సమర్ధించడానికేం లేక అందరినీ జగన్ బాపతు అనేస్తే సరిపోతుందని ఎదవ కవరింగు.

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +1

      వాడి బొంద. బులుగు పేటీయమ్. జగన్ ఎలాగూ అవినీతి పరుడని అందరికీ తెలుసు కనుక, ఇక సమర్ధించడానికేం లేక అందరినీ జగన్ బాపతు అనేస్తే సరిపోతుందని ఎదవ కవరింగు.

  • @mlnmurty7332
    @mlnmurty7332 11 หลายเดือนก่อน

    Anchor madam, you're fit to be big heroine in movies.

  • @svpraveen5653
    @svpraveen5653 ปีที่แล้ว +2

    Ramya/ Ramulamma you are a beautiful lady. You will look more beautiful if you also speak Andhra slang telugu.

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 หลายเดือนก่อน

    🤝👌

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 ปีที่แล้ว +3

    ఏమ్మా నీ ఇంటర్వ్యూ వలన జననాల మధ్య చిచ్చు పెట్టే పద్దతి లాగా వుంది. ఈ ఇంటర్వ్యూ వలన రాష్ట్రానికి వోరిగేదేమిలేదు.

  • @raoankala3053
    @raoankala3053 ปีที่แล้ว +3

    She should be in movies as she is glamorous.

  • @nagarajbille6163
    @nagarajbille6163 11 หลายเดือนก่อน

    Medam your beautiful daniki thodu super ga matladtharu 👍👌

  • @lokanadhamt3268
    @lokanadhamt3268 ปีที่แล้ว +3

    అమ్మ ఆపు నీ దమ్ము లేని ప్రశ్నలు ..నువ్వు సీనియర్ జర్నలిస్టు.. అదే స్థాయిలో ఇంటర్వ్యూ ఉండాలి... ఫస లేని ప్రశ్నలు నాకు బోర్ వచ్చాయి.. అక్కడ ఎదురుగా ఉన్న పర్సన్ బాగా సీనియారిటీ ఉన్న వ్యక్తి. అదే స్థాయిలో ప్రశ్నలు ఉండాలి...

  • @harinicherukuri7617
    @harinicherukuri7617 ปีที่แล้ว

    Anchor garu Baga interview Baga adugu thunnaru Bharadwaj garu nijayethiga matladu thunnaru

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju ปีที่แล้ว +7

    తమ్మ రెడ్డి భరద్వాజ గారికి సినిమా ఇండస్ట్రీ పెద్ద పదవి ఇవ్వాలి

  • @venkatashivap1645
    @venkatashivap1645 ปีที่แล้ว +3

    Goppa siddanthi tho interview😅

  • @k.m.r4602
    @k.m.r4602 ปีที่แล้ว +1

    Good Bardwaj garu ..good answers

  • @ynagaraju9686
    @ynagaraju9686 ปีที่แล้ว +5

    గురుగ్గింజ వైనం యీ తమ్మారెడ్డి

  • @knageswararao9374
    @knageswararao9374 ปีที่แล้ว

    తమ్మా రెడ్డి గారు! కుల రాకీయాలు..film industry లో లేదు అని చెప్పారు.. అది పచ్చి బూతు... దశాబ్దాల పాటు.. మీ " కమ్మ " కులమే! ఏలుబడి చేసేది.. యిప్పుడు మెగా ఫ్యామిలీ లోఎంతో మంది నటులు అయ్యారు... అది తప్ప మిగిలిన వారు... మంచి నటులు అయినా అవకాశాలు ఎక్కువగా యివ్వరు.. వ్యక్తి పూజ మొదలైంది... అది...కొనసాగుతుంది.. అంతే!

  • @seetannaidusuravaram
    @seetannaidusuravaram ปีที่แล้ว +21

    మేడమ్ మీరు చాలా అందంగా ఉన్నారు

    • @dubasisuryarao5340
      @dubasisuryarao5340 ปีที่แล้ว +3

      రియల్లీ

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 ปีที่แล้ว +3

      Aentha.makeple.chudura.babu

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 ปีที่แล้ว +1

      Aenthe.kadha.painachusi.mosaponaddi.lona.nijaswarupam.vere.evariki.aerdhem.kadhu.lona.okala.paina.okala.verey.verey.danjer

    • @sandhyabonthala1840
      @sandhyabonthala1840 ปีที่แล้ว

      Magavadiki aada vesham vesinattu manishe chaala broad ga undhi kadaa

    • @thirupathireddymogili2903
      @thirupathireddymogili2903 ปีที่แล้ว

      @@sandhyabonthala1840 mogodikante.ekkuvve.moganitho.samsaramchesi.pillalakane.tipe.2.rakam.mogudine.chokkapatti.eirugadheese.rakam.ameku.enniperlo.theliyadhu.evariki.edhuti.vaari.jivithalatho.game.aadukune.rakam.pakka

  • @sastryvl7784
    @sastryvl7784 ปีที่แล้ว +3

    Tammany reddy is a mature and bold person .His interviews are a pleasure to watch

    • @venkat-yv1qn
      @venkat-yv1qn ปีที่แล้ว +1

      Vaadu mature person ha

  • @srimannarayanavardhineedi1103
    @srimannarayanavardhineedi1103 ปีที่แล้ว +1

    Super nice nee😅

  • @miryabbellibhavani436
    @miryabbellibhavani436 ปีที่แล้ว +1

    జగన్ జైలు కు వెళ్లి నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సెంట్రల్ కూడా కాంగ్రెస్సే

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j ปีที่แล้ว

    Good anchor

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam ปีที่แล้ว +2

    12:11 కరెక్ట్ గా మాట్లాడారు సార్

  • @ChengaiahCh-m3t
    @ChengaiahCh-m3t ปีที่แล้ว

    Bharadwaj garu meeru thikka thikka samadhalu cheppithunnaru

  • @bhrathod7467
    @bhrathod7467 ปีที่แล้ว +4

    ANchor గారు మీరు కిరాక్ వున్నారు

    • @madhumahesh9844
      @madhumahesh9844 ปีที่แล้ว

      ఆమె నడుస్తుంటే వామ్మో అంటావు పర్సనాలిటీ చూసి

  • @ChengaiahCh-m3t
    @ChengaiahCh-m3t ปีที่แล้ว

    Madam meeru thelangana yasalo Baga matlatharu alage meeru chala andhanga vunnaru

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik ปีที่แล้ว

    Fantastic logic in his political analysis

  • @tejashine3326
    @tejashine3326 ปีที่แล้ว +2

    , కొన్ని వందల మంది సిద్ధంగా ఉన్నారు దీని కంటే అధికంగా మాట్లాడటానికి. అంతగా ప్రవర్తించడానికి.

  • @sairamjasti5141
    @sairamjasti5141 10 หลายเดือนก่อน

    Madam, I am sure you are aware of this fact. None of the Kamma CMs have done anything for Kammas. Yes, Kamma politicians might have become rich and famous. But, my question is, what did a common Kamma person get out of Kamma CM rule? Please think neutrally and in unbiased manner.
    Also ma'am, do you know of any development in any of part of divided andhra while both the states were united.
    I am 50, I thing I know was pandit Nehru bus station in Vijayawada. That was in 80s.

  • @vsvtr5850
    @vsvtr5850 ปีที่แล้ว

    బాబు భరద్వాజా, మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వైజాగ్ లో లాండ్ AP govt. ఇస్తానంటే మీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందా రాలేదు. చంద్రబాబు చాలాసార్లు మీ ఫిల్మ్ ఇండస్ట్రిని ఆంధ్రకి రమ్మంటే మా ఆస్తులు హైద్రాబాదులో వున్నాయి మేము ఆంధ్రకి రాలేము అని తెగేసి చెప్పినారు. జగన్ మోహన్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పారు. AP గవర్నమెంట్ statements యూట్యూబ్ ఉంటాయి చూసుకోండి. ఇంకా మీ ఫిల్మ్ ఇండస్ట్రికి యే చేయాలిరా పుల్కా ! మీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రకి వస్తే ఏమేనా చేస్తారు. రాకుండా ఏంచెయ్యాలి పుల్కా భర్ద్వాజ్. అయిన బాగా జనాల దగ్గర డబ్బులు దొబ్బుతున్నారుగా టికెట్ రేట్లు పెంచి. థియేటర్లో కాఫీ 180 రూపాయలు . గుండె ఒక్కసారి ఆగింది ఆ రేట్లు చూసి. ముందు సినిమా హీరోల రిమ్యూనిరేషన్ తగ్గిస్తే తక్కువ బడ్జెట్లో సినిమాలు తియ్యచ్చు. ముందు ఆ పని చేయండి. సినిమా ఇండస్ట్రికి AP గవర్నమెంట్ ఏదో చెయ్యాలట ఈ పుల్కగాడికి. జనాల దగ్గర దొబ్బుతున్నారుగా డబ్బులు, ఇంకా ఏం కావాలిరా మీకు పుల్కా. యి వీడియో మీ కోసం th-cam.com/video/NBETrM4pmrM/w-d-xo.html&si=wy_7ktdh5UioFD54 0:47

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 ปีที่แล้ว +1

    Super sir meeru diplomatic answers but 100%truth

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 10 หลายเดือนก่อน

    మీకు ఎందుకు అండి,ఈ రాజకీయాలు. సినిమాలు చేసుకోక.

  • @venkybhaigaming4235
    @venkybhaigaming4235 ปีที่แล้ว +2

    🔥🔥🔥

  • @svpraveen5653
    @svpraveen5653 ปีที่แล้ว

    Purandeswari Madam was the best replacement for Sr NTR. Even now if TDP needs a revival she should head TDP. She is a balanced person

    • @Aadarsh856
      @Aadarsh856 10 หลายเดือนก่อน

      ఎందుకు పదవి కోసం 10 పార్టీ లు maarinandukaa

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv ปีที่แล้ว

    ఎవరిని ఎవరు అనవసరంగా అనరు కదా, ఆయన సహనం koelpoyaarante అందుకు కారణం ఎవరు sir. చెప్పడం చాలా సులువు. ఆచరణలో pettaalante--------!

  • @kirankumar6531
    @kirankumar6531 ปีที่แล้ว +2

    Tammi veste fellow

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 ปีที่แล้ว +5

    When YSJ went to jail, CBN was not in power. YSJ was not in state politics when he went to jail and he has no connection with undivided AP like CBN has. Therefore, we can't compare 73-year-old CBN, who was CM for 14 years, with YSJ in going to jail.

    • @yvenkateswarluyarlaggadda3754
      @yvenkateswarluyarlaggadda3754 ปีที่แล้ว

      Everybodys time pass. No seriousness for politics. Politicians annd others playing with ppl emotions.

    • @cherukurisatya4947
      @cherukurisatya4947 11 หลายเดือนก่อน

      Good discussion,nice beauty

    • @Aadarsh856
      @Aadarsh856 10 หลายเดือนก่อน

      అన్ని తెలిసిన కాంగ్రెస్ వాడే కేసు vesaadu

  • @Kirru-x2v
    @Kirru-x2v ปีที่แล้ว +2

    Eyana kaali ga unnadu ani tesukochhava akka ,west eyana ,notiki edi vaste ade matladutadu😢

  • @lordofhills7
    @lordofhills7 ปีที่แล้ว

    జగన్ మోహన్ రెడ్డి గారు జైలు లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పవర్ లో ఉన్నారా భరద్వాజ్ గారు

  • @subbaraokommalapati570
    @subbaraokommalapati570 11 หลายเดือนก่อน

    నువ్వెవడివి ?
    ఓ కోన్ కిస్కా గొట్టం
    నీకు మాజీ CM ను + CM ను కామెంట్ చేసే స్థాయి ఉందా ?
    నీ సినిమా ఫీల్డ్ లో నీతో అవసరమున్న కొంతమంది పై మాత్రమే కామెంట్ చేయగల స్థాయి నీది. ఆ విషయం మరచి రెచ్చిపోకు !!
    ఫీల్డ్ కి నువ్వేనా రారాజువు కాదు , just ఉన్న పది , ఇరవై మందిలో నువ్వు ఒకడిని మాత్రమే .. స్థాయిని మరచి రెచ్చిపోకు .

  • @sunithareddy8495
    @sunithareddy8495 ปีที่แล้ว +5

    Thammareddy ki intha importance ivalsina avasaram ledhu,just ignore him

    • @rajeshwarit3499
      @rajeshwarit3499 ปีที่แล้ว

      Endhabba me Reddy cast kadha meeru endhuku ignore cheyamantunnaru

  • @sagarkumar7509
    @sagarkumar7509 ปีที่แล้ว +1

    ఎమ్మా రాములమ్మ జగన్ అంటే అంత ద్వేషం ఎందుకు

    • @swathi1537
      @swathi1537 ปีที่แล้ว

      Rammulamma ke kadu andariki dveshamay

  • @NarasimhaRaochintapalli
    @NarasimhaRaochintapalli ปีที่แล้ว +2

    సహజంగా నే భరద్వాజ గారి ముక్కు సూటి జవాబులు అద్భుతం..👌👌👌

  • @ASTROMURTHY
    @ASTROMURTHY ปีที่แล้ว

    Cinema media reached all sections of people have and have not educated or utterly illiterate. Any social message can penetrate. It contains Hero and villan at all degree and fall of evil. Society at all levels have discontent. People believe the hero will come down to their rescue. Hope is ever green.

  • @rampamula3479
    @rampamula3479 ปีที่แล้ว

    He is better focus on movies. He is not able to differentiate between good and bad politician. He should not talk about politics.

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 ปีที่แล้ว

    BHARATWAJ garu PAWAN is not doing MONEY DISTRIBUTION politics. It will take time

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw ปีที่แล้ว

    C.b.n.is in the opposition party when jagan was jailed.Then Koran Kumar reddy was the chief minister.But c.b.n was arrested during jagans regime.

  • @meelo_okadu
    @meelo_okadu ปีที่แล้ว +1

    Mari 2019 lo vellaleda hyd nundi TDP voters, sir?
    Anything...

  • @The_Best_Of_Nature
    @The_Best_Of_Nature ปีที่แล้ว +1

    Kanneellake kanneerocche kastalake kastam vese 😢

  • @srchyd4550
    @srchyd4550 ปีที่แล้ว

    Ayya naku telisi 2019 లో jagan party vandala free బస్సులు పెట్టింది

  • @RamBabu-fm5ls
    @RamBabu-fm5ls ปีที่แล้ว +3

    బాబుకి జగన్ కి పోలికా బాబు ఆలిబాబా

    • @venkatarao6122
      @venkatarao6122 ปีที่แล้ว

      పోలికే లేదు, ఎడ్మినిస్టేటర్ కి డిమోలిషన్ గాడికి ఉన్న తేడా

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 ปีที่แล้ว

    మీరు చేసిన సేవ ఏమయినా వుందా బర్ద్వాజ్ గారు అపుడు చెప్పండి మీ నీతులు

  • @sivasankarnimmadi
    @sivasankarnimmadi ปีที่แล้ว

    Ayya kulagajji chalu

  • @svpraveen5653
    @svpraveen5653 ปีที่แล้ว

    The public of AP does not like Janasena-- TDP combination. It will break up after election. YSRP will win finally.

  • @dannyvattiprolu16
    @dannyvattiprolu16 ปีที่แล้ว

    This particular cast people may differ or point out CBN, but never ever appreciate Jagan.

  • @devanakarajender4245
    @devanakarajender4245 ปีที่แล้ว +2

    Donduu- Dondee😂

  • @sagarlasudhakar6772
    @sagarlasudhakar6772 ปีที่แล้ว

    TRB assalu rangu ee roju telisindi

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 11 หลายเดือนก่อน

    Roja gurchi bhaga Gaddis pettaru sir

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 11 หลายเดือนก่อน

    It is so sad that our politicians devided our society based on the Caste, that to openly in the posh name " Samajika Vargam "

  • @rajipolisetty9444
    @rajipolisetty9444 ปีที่แล้ว +1

    Sir meru moosukoni house lo
    Koorcholera
    Aasramaaneki vellandi

  • @sangeethashada6165
    @sangeethashada6165 ปีที่แล้ว

    Pavankalyan ఎవడు ప్రజలకు ఇవ్వడానికి... వాడే ప్రజల డబ్బుతో బ్రతుకుతున్నారు సినిమా వాళ్లు అంతా గూడా

    • @prasadchokkakula3056
      @prasadchokkakula3056 ปีที่แล้ว

      C.M seat lo kurchoni uchitha padhakalu istunnaru kada vallani adagandi pawan kalyan ni kaadu .. pawan kalyan ki ivvatledu dabbu miru . Government ki kadathunnaru tax lu .. adagalsindi akkada ? Pawan kalyan ni kaadu . Pawannkalyan ki janalu ivvatledu dabbu ichedi producer adi business .. miru oorike ivvatledu 2:30 hrs entertainment expect chesi miru istunnaru . Janam sommu , janam sommu ani matldatharu . Kg tamata koni na sommu tho nuvvu bathukuthunnav ani ah departmental store vadiki cheppandi . Em answer isthado chuddam .. oosthadu moham mida .. dayachesi social media lo vache entertainment videos chusi ave nijam ani anukuoni , mana burra ni sagam sagam vaadi commentlu cheyyakandi

    • @chandrakala9454
      @chandrakala9454 ปีที่แล้ว

      Without CBN no pundarswari jr NTR purandesware Lakshmi parvathi pavan kcr bjp

  • @madhavvaka36
    @madhavvaka36 ปีที่แล้ว

    పచ్చిజనం ఏమిటి మాట్లాడుతున్నా వ్ ...
    ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ కి సంబధం ఒక కార్యకర్త సంబంధరి
    ఆయన 100% రాజకీయాల్లోకి వచ్చింది. 10 సం॥ నుంచి, వీడికి పనికి మాలినోడు ఏదైనా వాగుతాడు.

  • @bhaskararaomedida6911
    @bhaskararaomedida6911 ปีที่แล้ว

    Meerut Annade nijamite 2009 lo enduku defeat and 2019 lo enduku defeat ayyedi cheppadi namaste

  • @hazarathete5132
    @hazarathete5132 ปีที่แล้ว +9

    మీరు చాలా నిజాయతీ ఇంటర్వ్య చేస్తారు

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 ปีที่แล้ว

    Bharadwaj gaaru, when you are free, just start analysing, ekection results of 2019 elections. Just observe the vote pattern, you're bound to observe, that the combined votes of TD and JS, are far more than, votes polled to YCP. ( Atleast in 40 to 60) constituencies. I don't think, " you could be, blissfully ignorant about it. Samething happend ( in a quite larger scale ) with 2009 - 14 election, wherein PRP rode into TDP vote bank, resulting in victory for congress, where as, other wise a sure victory for TDP. Prof AMS RAO TPT.

  • @sriramkiran3137
    @sriramkiran3137 ปีที่แล้ว

    Amma talli nee basha ఏమిటి వినలేక చేస్తున్నాము

  • @srinivasarao3341
    @srinivasarao3341 ปีที่แล้ว +1

    Meeru correct ga matladaledu sir

  • @ramakrishnareddydevineni4147
    @ramakrishnareddydevineni4147 ปีที่แล้ว +2

    Anchor popular kavalani adepaniga telangana slang lo matladuthundi, idoka publicity

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 ปีที่แล้ว

      అందుకే రాములమ్మ అని తెలంగాణా ముద్దుపేరు.‌

  • @potlurichandrasekhar1529
    @potlurichandrasekhar1529 ปีที่แล้ว

    Yeraa thummula రెడ్డి cbnyemi chesaadura నిన్ను

  • @jyothsnaravi2513
    @jyothsnaravi2513 ปีที่แล้ว

    ఎవరి చెవిలో పూలు పెడతారు మీరు

  • @ramanjaneyuluallam9680
    @ramanjaneyuluallam9680 ปีที่แล้ว +2

    Tammi…. You are not genuine…

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 ปีที่แล้ว +1

    ఇంటర్వ్యూ లో అసలు విషయం లేదు. అడిగే విషయం సూటిగా అడిగితే సరిపోతుంది. ధీటైనా జవాబులు తమ్మారెడ్డి గారు ఇచ్చిఉండేవారు. టైమ్ పాస్ ఇంటర్వ్యూలు పెద్దవాళ్ళతో చేయకండి.

  • @sivanageswararaochunduru7522
    @sivanageswararaochunduru7522 ปีที่แล้ว

    Jagan is factional background.so all cini industry fearful situation.

  • @guravaiahjillellamudi4024
    @guravaiahjillellamudi4024 ปีที่แล้ว

    According 5%kamma samagika vargamu only 25 lakes not 50lakhs

  • @kolkolnarasimha4313
    @kolkolnarasimha4313 ปีที่แล้ว

    Ramulamma nee hand meeda tatoo super

  • @narayanagottigari2578
    @narayanagottigari2578 ปีที่แล้ว

    Jagan 💯 suportar

  • @krishnaprasad3103
    @krishnaprasad3103 ปีที่แล้ว +1

    వీడి గురించి వీడికి తెలుసు... ఇంత వరకు ఎమ్ పీక లేదు అని

  • @ramumadduri1320
    @ramumadduri1320 10 หลายเดือนก่อน

    తిమ్మారెడ్డి భరద్వాజ ది
    కుళ్ళు మొఖం

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 ปีที่แล้ว +4

    ఆది భయం కాదు, స్వార్థం, సినిమా వాళ్లకు CM తో చాలా అవసరాలు ఉంటాయి. ఆపనులు జరగాలంటే safe side ఉంటే మంచిదని silent గా ఉంటారు. Selfish

    • @VijayKumar-ps7xj
      @VijayKumar-ps7xj ปีที่แล้ว

      Tammareddy is a tough guy to interview by ramulamma..she is very good 👍 with padma rao,and others...she should prepare well in advance for such interview...Vijaya Kumar yellapragada Sr adv cine artiste

    • @chandrakala9454
      @chandrakala9454 ปีที่แล้ว

      Toooo stupid talks he 💯 venupotu CBN

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว +1

      ​@@VijayKumar-ps7xjవాడి బొంద.

  • @bhusankatru5395
    @bhusankatru5395 11 หลายเดือนก่อน

    Solu chepadu nijam Chepula

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 ปีที่แล้ว

    Save allu arvind group rest in cine field dominated by kammas .no doubt . that's all .

  • @vasanthrayudupeddireddy2029
    @vasanthrayudupeddireddy2029 11 หลายเดือนก่อน

    Veediki chala constancy vunnadi

  • @vvijaya927
    @vvijaya927 ปีที่แล้ว

    Natakalrayudu.

  • @vemurivasu6128
    @vemurivasu6128 ปีที่แล้ว +4

    Bharadwaj ki age vachhindi.burra peragaledu. Roja gari basha correct? Gandhi gari policy nuvvu follow avvu. Big director kada. Thokkalodi okka cinema ayina hit unda.

  • @dharmavarapuramanarao1202
    @dharmavarapuramanarao1202 ปีที่แล้ว

    Roja also used rubbish words in several incidents as well as in assembly and also used.

  • @saradadevi8694
    @saradadevi8694 ปีที่แล้ว

    Anduku jr NTR vellali

  • @wulchisanthi3812
    @wulchisanthi3812 ปีที่แล้ว

    గ్లామర్ వుంది కాని గ్లామర్ ఉండదు

  • @srinivasrongali1229
    @srinivasrongali1229 ปีที่แล้ว

    మీరు దేనిగురించి interview చేస్తున్నారు.. అమ్మ anker నీకు roja మాటాడిన బాస గానీ చంద్రబాబు ని తిట్టిన వెర్షన్ gaani chandrababu మిస్సెస్ లేడీ kaada appudu నీకుగాని baradwajagaani గుర్తుకు రాలేదా ఎందుకమ్మా పనికిమాలిన ఇంటర్వ్యూస్ చేసి మమ్మలని వెడవలనిచేస్తున్నరు ..meeru vakkati చెప్పండి bardwajagaru okka question kina sarina సమాధానం చెప్పరా..iam sorry.. I don't like this type of interviews..

  • @muralimanohary4342
    @muralimanohary4342 10 หลายเดือนก่อน

    tammareddy lanti meka vanne pululu cine industry lo kondaru unnaru😂

  • @ramanaiahdv58
    @ramanaiahdv58 ปีที่แล้ว

    Ippudu nevu okkadive pathithuvu. Siggu ledu kamma puttuka పుట్టినందుకు

  • @asiantodaynews6876
    @asiantodaynews6876 ปีที่แล้ว

    Ramya information report thisukovachukada. Cbn gaare cid ki reper chesharu adhi telusuko. Bhardwas gaaru clarity gaa chepparu ante next Cm jagan gaaru annamata. Arati Pandu valachi notlo pettadu Ramya artham chesukovali.