వెస్ట్ వెస్ట్ మినిస్టర్ జోకర్ ఒక సామాన్య పౌరునిగా చెప్తున్నా దయచేసి ఇతన్ని మాట్లాడించి తెలంగాణా పరువు తియకండి.. కొంచం కూడా నాలెడ్జ్ లేదు అతను ఏమి మాట్లాడుతున్నాడో ఏమి చెయ్యబోతున్నాడో. తనకే అర్థం కాదు..
Mallareddy is a Labour minister of telangana. Can he do justice to Labour? What he done to Labour's up to now. Can he show the view of Labourers development.
అన్నా మల్లారెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరించి మరి అసెంబ్లీలో చెప్పారు జై కేసీఆర్ జై కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి
ఇది democracy న లేక ఇంకా ఎదైన నా... కనీసం paper చదవరాని వాళ్ళు చట్టాలను ఎలా చేస్తారు. కనీస అర్హత లేదా చట్టసభలకు వెళ్ళేవాళ్ళకి. ఒక్క రాష్ట్రానికే కాదు ఇది మన దేశ దౌర్భాగ్యం. విద్యార్థులు ఏళ్ల తరబడి, కళ్ళు కాయలు కాచేల సదువుతున్నరు, వాళ్లకు మాత్రం govt ఉద్యోగ అర్హత అవకాశం కల్పిస్త లేరు. అందుకే చదువుకున్న ప్రతీ ఒక్కరు ఆలోచించండి మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పై నమ్మకం పోతుంది.vote వేయడం మానేదం... అప్పుడు వ్యవస్థ మారుతుంది.. అంత మారుతుంది.. ఆలోచన చేయండి దయచేసి 🙏
మల్ల రెడ్డి గారు, ఒక్కసారి సినిమాల లో ప్రయత్నం చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.. జూనియర్ రేలo గీ లా, బాగా కామిడీ చేస్తున్నారు, మన నియోజకవర్గంలో ప్రజలు కోరుతున్నారు సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్
Best comedian in Telangana assembly 👏
Veeniki. Pepar chusukunta kuda noru thiruguthaledu veedoka manri etlundi Mana. ..dowr bhagyam
భజన భక్తులకు మంత్రి పదవులు
అసలు ఇది అసెంబ్లీఆ లేక జబర్దస్త్ సెట్టా
ఇలాంటి వారికి ఓటు వేసే వారికి బుద్ధి
Roja nagababu unte acham alage undedhi
Jabardast 100 percent
Super bro
S that's .....
బెస్ట్ కమెడియన్
వీడెక్కడి మంత్రి రా....
వీడి ఇంట్లో పని మనిషిని చూసి అభివృద్ధి అంటాడు ....
అభివృద్ధి అయ్యింది నువ్వు... ఆమె కాదు తెలంగాణా కాదు
Thagochava mallareddy
Bhajana minister
మల్లి గాన్ని గెలిపించిన జనాల్ని తన్నాలి ఫస్ట్ తప్పేం లేదు..
His commitment, comedy towards success very great
Nunnu emi cheyalii
yes
సదువురని దదమ్మలకు మంత్రి పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది... యువత మేలుకో....
Vote vesi mla chesindhi maname kadha
@@pradeepreddy3538 nv vesinava ra puka
He was great personality
Malla vaddu sampdinchina antha nuvvu nennu sampadisthunama idda vachi vadikhi radhu anni manam kurchovademey brother vadikhi yenni crs undachu
Chadhuvu vachi nvem peekinav ra saley comment lu pettadam thappa
వీనికి వాని నియోజకవర్గం ప్రజలు ఎట్లా ఎసిండ్రో ఓట్లు ..అది చూసి మంత్రి పదవి ఎట్ల ఇచిండ్రో ఆ ఏదవలకే తెల్వలి నాయన😆😆😌😌😛😀😀🙏🙏🙏🙏
Vani chusi evadu estharu kcr ni chusi estgaru
కనీసం మాట్లాడడానికి కూడా రాని వాళ్లు మన mla లు అని చెప్పుకోవడానికి సిగ్గు గా ఉంది
Mla lu kadu anna minister lu
Veenni chusi Inka Armoor Pandu gaadu navvudu e dowrbhagyam endo nakaite ardham kavatledu
Venni anadaniki emundi veediki votes vesinollanu anaali.
చదువు లేని వాణ్ణి గెలిపిస్తే ఇలా ఉంటుంది
పేపర్ లేకుండ ఒక్క మాట రాదు
Neeku em ostadi chusuko
Best comedian award goes to malla reddy 2022 year
డోళ్లు, తాళాలు, తబలాలు, పట్టుకొస్తే అయిపోవ్ భజనకు....
,😆
ఇది నా తెలంగాణ, అయన పేపర్ చూడకుండా ఒక్కనిమిషం కూడా మాట్లాడలేడు.
బ్రదర్ అతనికి చదవడం కూడా రాదు
ఏదో పేపర్ చేతిలో పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ ఫోజులు కొడుతున్నాడు
Ledu..paper lekunda mastu sodhi cheptadu
" 50 కోట్లు ఇచ్చి మంత్రి ఐనా ఊకనే గాలే " అని పబ్లిక్ గా అన్నడు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి ఆ మంత్రి పదవి ఇచ్చిన వెదవకి 🤦🤦🐷
where ? approx time stamp pls ?
క్లాస్ రూమ్ లో పాఠాలు చదివినట్లు ఉంది నీ నీ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే
పొలిటికల్ జోకర్ 🤣🤣🤣
Nuvvu
అసెంబ్లీ ను భజన మండలి చేసిర్రు రా సామి
Paper లో నువ్వు చెప్పేదా ఉందా మల్లారెడ్డి 😜😜😜, అన్నీ సొంత డబ్బా డైలాగ్స్ కదా,script ఏముందో తెలియదు గా నీకు 😂😂😂
అరేయ్ ఎవ్వడు రా వీనికి ఈ స్క్రిప్ట్ రాసి ఇచ్చింది.... నీయమ్మ మన కర్మ........
ఇలాంటి పిచోళ్ళు చిల్లరగాళ్ళు తెలంగాణలో మంత్రులు అవుతారని ఎప్పుడు అనుకోలేదు
Nelanti pechollu etla comments chastaru ane nanu appudu anukole
@@mayounus6867 Bajana cheskoo Parledhu kani Annitiki cheyaku ejjath pothadi..
వెస్ట్ వెస్ట్ మినిస్టర్ జోకర్ ఒక సామాన్య పౌరునిగా చెప్తున్నా దయచేసి ఇతన్ని మాట్లాడించి తెలంగాణా పరువు తియకండి.. కొంచం కూడా నాలెడ్జ్ లేదు అతను ఏమి మాట్లాడుతున్నాడో ఏమి చెయ్యబోతున్నాడో. తనకే అర్థం కాదు..
జోకర్ కి తక్కువ కమెడియన్ కి ఎక్కువ
ఏమిరా మల్లిగా నీ వల్ల దేశానికి ప్రయోజనం...
వాకిలి ఊడ్చి ముగ్గేసి ,..... ఎంత అభివృద్ధి చెందింది ....... Great. .... మిమ్మల్ని గెలిపించినందుకు ఈ ఉద్యోగాలు మాకు కావాల్సిందే ...
ఏం మనిషి వి రా నువ్వు ఎమ్ బాజన రా బాబు
జోకర్ మెంటల్🤦
Nuvvu
మేధావి ఉన్నత విద్యవంతుడు బహు ముఖ ప్రజ్ఞాశాలి మన తెలంగాణా జాతిరత్నం మంత్రిగారు... 🙏🙏🙏🙏🙏🤦🤦🤦🤦🤦🤦🤦
ఎన్ని రోజులు రాసుకున్నాడో రాతలు బక్కోన్ని బుగ్గలు కొట్టుకుంట్ట లేపుతుండు 😄
సర్కస్ లో ఎంతోనైపుణ్యం చూపివాళ్ళు ఉంటారు అందులోనే ఒక జోకర్ ఉంటాడు వాడే ఈ మల్లారెడ్డి.
నీ జోకుడు ఇక కొన్ని రోజులే 😭😭😭😂😭
మేడ్చల్ ప్రజలారా మీకూ నమస్కారం.... పేపర్ చూడకుండా speech ఇస్తాడా అసలు... మంచి నాయకుణ్ణి ennukunnaduku..
సభ సమయాన్ని హృదా చేస్తున్నారు
వీడు... పెద్ద... కామెడీ.. గాడు 🤩🤩
Ni mokam
@@hanumandlachandra57.. మీ.. వాన్ని.. కామెడీ.. మొకలే కదా 🤩🤩
ఏ బ్రాండ్ తాగి నారు బాగా పనిచేస్తుంది
ఒక్కటన్నా positive cmnt ఉన్నదా.....!!??
Minister Garu mee Acting ki Oscar vochindi.
Congratulations 🎊
Malla Reddy is a best comedian in all assemble s in india if people want comedy in assembly compulsory they promote malla Reddy once again
Assembly aena a meeting aena... ఎక్కడ aena Bajanna మాత్రం తప్పదు....
బిజెపి నీ సభలో ఉంచి చెప్పండి గి మాటలు
పొలిటికల్ జోకర్ మెంటల్ గాడు 🤦♂️🤦♂️🤦♂️🤦♀️🤦♀️
ఇది బడ్జెట్ సమావేశాలు కాదు జబ్బర్ధస్ట్ కామిడీ షో
సదువు రానొల్లకు మంత్రి పదవులు...
గిందు కేన అసెంబ్లీ పెట్టుకున్నది
అరె ఓ మంత్రి నీకు మతితప్పిందా
Mallareddy is a Labour minister of telangana. Can he do justice to Labour? What he done to Labour's up to now. Can he show the view of Labourers development.
This is our india , where a minister can't speak clearly even in his mother tongue..👏👏
Manchi manchi dailagulu rapichindu
Assembly lo andharu full enjoy chesthunnaru mana reddy gaari speech vini
Mem trend follow aytam adhyaksha.. mem trend follow avvam adyaksha.. 😅🤦🏻♀️🤦🏻♀️
65 comments chusna, 1 positive post dorkale.
Your the person we looking for 😀
Mallareddy cinimalo vellu acting baga chestunav
Best comedian in telangana mallareddy garu
వీడికి మంత్రి పదవి ఇచ్చినా వెధవకి ముందు సిగు ఉండాలి
Badhalo vunappudu mallareddy speech vintey baga navukovachhu. GOOD comedy artist is our mallareddy.
Mallareddy ni comedy chala bagundi ra
జనం కోసం అయ్యా అసెంబ్లీ అక్కడ సమస్యలు చేర్చించాలే కానీ ఇదేందిరా దరిద్రం భజన
నయన మన సర్ గొప్ప తనం కాదు వారికి ఉపాధి lekapovadam
హైపర్ ఆది నీ మించిపోయాడు ...😘😂😂😂
అన్నా మల్లారెడ్డి గారు చాలా క్లుప్తంగా వివరించి మరి అసెంబ్లీలో చెప్పారు జై కేసీఆర్ జై కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి
అందరు చెప్పేది మాటలు మాత్రమే....చేసేది ఎం లేదు పికేది ఎం లేదు.....
పాండు, మల్లన్న లలో ఎవరు బెస్ట్ కమెడియన్?
Malla Reddy is a best comedy in assembly Telangana
తగ్గేదె లేదు అక్ష అక్ష అంతేగా అంతేగా
Rip society, what a great minister
ప్రతిపక్షాలు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడితే టైం ఇవ్వరు కానీ ఇలా భజన కు మాత్రం చాలా టైం ఇస్తారు
ఇదేనా. మి అసెంబ్లీ. కెసిఆర్. ప్రధాని. ఐతే. తెలంగాణ. ను మర్చ్టనికైన. దేశానికి మర్చటానికైన
ni lanti vanni chusinappude naku life midha hope vasthadhi....
రేపు trs ఓడిపోయి వేరే పార్టీ గెలిస్తే అప్పుడు వాళ్ళ భజన ఎలా చేస్తాడో చూడాలి
🙏🙏🙏🙏🙄🙄🙄NV manishiviraa pandhivi
Miru cinema tisthe chala bagha aduthayi😭😭😭
Comedian of assembly
మీరు (TRS ) రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు.
Best comedian award goes to comedian medchal mla ie mallareddy (aguthi)
Sarigga matladu. దగ్గు దమ్ము. బీపీ గోళీలు దగ్గర ఉంచుకో
Edhi assembly na jabardast program na
నాయకుడు కి తక్కువ జోకర్ ఎక్కువ వీడు
నేను అయితే జస్ట్ మవ్వుకోవడానికే చూస్తా మల్లారెడ్డి వీడియోస్
ఎందయ్య ఇట్లా తయారుఅయ్యారు. ప్రపంచ నేత ఎప్పుడు అవుతాడు 2023 లో న
ఇది democracy న లేక ఇంకా ఎదైన నా... కనీసం paper చదవరాని వాళ్ళు చట్టాలను ఎలా చేస్తారు. కనీస అర్హత లేదా చట్టసభలకు వెళ్ళేవాళ్ళకి. ఒక్క రాష్ట్రానికే కాదు ఇది మన దేశ దౌర్భాగ్యం. విద్యార్థులు ఏళ్ల తరబడి, కళ్ళు కాయలు కాచేల సదువుతున్నరు, వాళ్లకు మాత్రం govt ఉద్యోగ అర్హత అవకాశం కల్పిస్త లేరు. అందుకే చదువుకున్న ప్రతీ ఒక్కరు ఆలోచించండి మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పై నమ్మకం పోతుంది.vote వేయడం మానేదం... అప్పుడు వ్యవస్థ మారుతుంది.. అంత మారుతుంది.. ఆలోచన చేయండి దయచేసి 🙏
Mallareddy Nv em matlduthunnav ni kante 10th class student best spech lo
Good స్క్రిప్ట్
KCR Oke okka CM.
Modda guduv
ఎందరో అమరవీరులు వాళ్ళ ప్రాణాలు బలి ఇచ్చి కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటీ భజన బాబులు ఏలుతున్నారు.
మన కర్మ ఇలా ఉంది.
I support TRS
But they should not encourage these kind of people ( minister should speak on useful things ) but not wasting time like this
Ap లో ఒక డు వున్నాడు మన కర్మ Ts ఈ మనిషి
Nennu oka joker lagha chusthuu u
Kaka nivu keka
Number 1 busidee guy 🤣😂
మల్ల రెడ్డి గారు, ఒక్కసారి సినిమాల లో ప్రయత్నం చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.. జూనియర్ రేలo గీ లా, బాగా కామిడీ చేస్తున్నారు, మన నియోజకవర్గంలో ప్రజలు కోరుతున్నారు సార్. ఒక్కసారి ఆలోచన చేయండి సార్
వీడికంటే బార్లు కాసేటోడు నయం
Ore
ఇది అసలు అసెంబ్లీ సమావేశం లేకపోతే జబర్దస్త్ కామెడీ షో నా
I love you MLR Saab❤️
జోకర్ మల్లన్న డోలు తాళాలు తెచ్చుకోడి భజన చేయండి
Trs పార్టీ అధికారం లో వచ్చి 7 ఇయర్స్ దాటింది ఇంకా కెసిఆర్ బాజన అవసరమా అభివృధి గురించి మాట్లాడండి
ఫీచర్ రాజకీయాల గురించి అసెంబ్లీ లో మాట్లాడం అవసరం
ఎం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. జోకర్....మంత్రి....
Sitakka ki 10 min kuda time evvaledu. Speaker e sollu ki matram hours hours 🙏🏼🙏🏼🙏🏼 thu me bathuku
Telangana best comedian avard iyale eeniki
అన్నో గుంతలు
వాళ్లకు భజన చేయడానికే ఉన్నవ మల్లారెడ్డి
ఎవడో రాసి చేతిలో పెడితే. దానిని నువ్వు ఎగిరెగిరి చెప్పబడినవి సిగ్గుండాలి
Nikunda
అవును అవును మల్లారెడ్డి సినిమా లో ట్రై చేయండి