Snehituda na snehithuda christian telugu song |sirivella hanok | latest telugu new songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 226

  • @pjcreations6720
    @pjcreations6720 10 หลายเดือนก่อน +101

    స్నేహితుడా నా స్నేహితుడా
    నా ప్రాణ స్నేహితుడా
    ఆపదలో నన్నాదుకొనే
    నిజమైన స్నేహితుడా (2)
    నన్నెంతో ప్రేమించినావు
    నాకోసం మరణించినావు (2)
    మరువగలనా నీ స్నేహము
    మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
    నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
    నే వేచానే నిరతం నీ తోడుకై (2)
    ఇచ్చెదన్ నా సర్వస్వము
    నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
    కన్నీటితో ఉన్న నన్ను
    కరుణించి నను పలుకరించావు (2)
    మండిన ఎడారిలోన
    మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా

    • @YakobPuli
      @YakobPuli 5 หลายเดือนก่อน +3

      😊😊😊😊❤❤❤❤❤❤

    • @newlifearts1274
      @newlifearts1274 4 หลายเดือนก่อน

      A pp llolllllllllllllllllllllllllllllllllllllL

    • @danalakshmi9496
      @danalakshmi9496 4 หลายเดือนก่อน +1

      🙏🙏🙏👌👌👌💖💖👋👋👋

    • @tarapatlavijay322
      @tarapatlavijay322 4 หลายเดือนก่อน

      Supar

    • @baditaboinaramana9843
      @baditaboinaramana9843 4 หลายเดือนก่อน

      యేసయ్య. యేసయ్య. యేసయ్య.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sumpurnaanu5794
    @sumpurnaanu5794 10 หลายเดือนก่อน +12

    నాకు చాలా ఈ స్ట మైన సాంగ్ 👌🙌❤️ జీసస్ tq జీసస్ చాలా బాగుంది 💐💐

  • @myspiritualthoughts
    @myspiritualthoughts 2 ปีที่แล้ว +24

    నిజమైన స్నేహతుడు విడువక ప్రేమించును. దుర్ధశలో అట్టివాడు సహోదరుడు గా ఉండును.... సామెతలు:-17-17.

  • @kakararajeswari3196
    @kakararajeswari3196 วันที่ผ่านมา +1

    సూపర్

    • @sirivellahanok
      @sirivellahanok  22 ชั่วโมงที่ผ่านมา

      @@kakararajeswari3196 hallelujah

  • @పావని.మద్దుల
    @పావని.మద్దుల 2 ปีที่แล้ว +12

    వా,,,,,, 👌👌👌👌🙏🙏🙏🙏🙏బ్రదర్ ఎన్నిసార్లు విన్న పదే పదే వినాలని వుంది రియల్లీ హాట్సోఫ్ బ్రదర్ ఇప్పటికి 100 టైమ్స్ విన్న

  • @ajay-m2j4l
    @ajay-m2j4l 2 วันที่ผ่านมา +1

    Super brother👍👍👍

    • @sirivellahanok
      @sirivellahanok  2 วันที่ผ่านมา

      @@ajay-m2j4l Glory to God alone

  • @Hosannashortmessege6214
    @Hosannashortmessege6214 2 ปีที่แล้ว +36

    God Love Lyrics:-
    స్నేహితుడా నా స్నేహితుడా
    నా ప్రాణ స్నేహితుడా
    ఆపదలో నన్నాదుకొనే
    నిజమైన స్నేహితుడా (2)
    నన్నెంతో ప్రేమించినావు
    నాకోసం మరణించినావు (2)
    మరువగలనా నీ స్నేహము
    మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
    నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
    నే వేచానే నిరతం నీ తోడుకై (2)
    ఇచ్చెదన్ నా సర్వస్వము
    నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
    కన్నీటితో ఉన్న నన్ను
    కరుణించి నను పలుకరించావు (2)
    మండిన ఎడారిలోన
    మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||

  • @MadduriManozkumar-mm9ik
    @MadduriManozkumar-mm9ik 6 หลายเดือนก่อน +4

    Na హృదయం లో ఎంతో సంతోషంగా ఉం ది.💖🌿స్టీఫెన్ (పొది లి) యే హోవా యీ రే 🌿🚶🏃🚴

    • @sirivellahanok
      @sirivellahanok  6 หลายเดือนก่อน

      దేవునికే మహిమ

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 2 ปีที่แล้ว +16

    Wonderful singing and voice glory to Jesus.... ❤️❤️❤️👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @bujiimalladi7687
    @bujiimalladi7687 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు నాకెంతో ఇష్టమైన పాట

    • @sirivellahanok
      @sirivellahanok  หลายเดือนก่อน

      @@bujiimalladi7687 దేవునికే మహిమ

    • @AbhiShek-h2z7z
      @AbhiShek-h2z7z หลายเดือนก่อน

      Fullsong

  • @పావని.మద్దుల
    @పావని.మద్దుల 2 ปีที่แล้ว +6

    వాహ్ క్యా సాంగ్ హై అబ్బబ్బ నో వర్డ్స్ రియల్లీ హాట్సోఫ్ అన్నయ్య ఎం పాడారు ఏమి ఎనర్జీ గుడ్ మ్యూజిక్ గుడ్ లిరిక్స్ గుడ్ సింగింగ్ ఎవెర్య్థింగ్ ఇస్ గుడ్ గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్

    • @sirivellahanok
      @sirivellahanok  2 ปีที่แล้ว

      దేవునికే మహిమ.thank you sister

  • @kumaripothumuri9164
    @kumaripothumuri9164 7 หลายเดือนก่อน +2

    Aayane nejamaina snehithudu ❤

  • @nagababud5272
    @nagababud5272 4 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ అన్నయ్య గారు చాలా బాగా రాశారు చాలా బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక

    • @sirivellahanok
      @sirivellahanok  4 หลายเดือนก่อน

      @@nagababud5272 దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్.మీ ప్రోత్సాహం కొరకు నిండు వందనాలు

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 ปีที่แล้ว +4

    🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 👌👌👌

  • @baditaboinaramana9843
    @baditaboinaramana9843 4 หลายเดือนก่อน +1

    యేసయ్య. ఎస్సయ్య. యేసయ్య. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @JoshHarsh-u9x
    @JoshHarsh-u9x 5 หลายเดือนก่อน +2

    Song friends kosam padinattundhi ekkadina yesayya Ane padam raledu devuni ki mahima radu elanti pataka valla pls evarikosam paduthunnamo ayana namam ksnapadali ledante lokalo friend gurinchi padutunnattundhi friend kuda pranam pedathadu

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน +2

      @@JoshHarsh-u9x Proverbs(సామెతలు) 17:17
      నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
      John(యోహాను సువార్త) 15:13,14,15
      తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.
      14.నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.
      15.దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.
      Romans(రోమీయులకు) 5:8
      8.అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน +1

      @@JoshHarsh-u9x తమరు కాస్త బైబిలు చదివితే బాగుంటుంది.
      అంత ఓపిక లేకపోతే వాక్యాలు పెట్టాను చదువుకోండి...ఆ పాట ఎవరి గురించి రాశారు లేక పాడానో అర్ధం అవుతుంది.....

    • @JoshHarsh-u9x
      @JoshHarsh-u9x 5 หลายเดือนก่อน

      @@sirivellahanok yesayya kosame rasaru brother but anta janukaki Ela ardhamiuthi ndhi

    • @yalagandulavenkateswararao7951
      @yalagandulavenkateswararao7951 4 หลายเดือนก่อน +1

      Poni nuvvu paadi chupu... neeku radu pade vallani egatali chestunnav

  • @josephkishore7
    @josephkishore7 8 หลายเดือนก่อน +3

    Praise the lord baga padaru

    • @sirivellahanok
      @sirivellahanok  8 หลายเดือนก่อน

      Thank you for your support

  • @ventrapatisanthi504
    @ventrapatisanthi504 4 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 brother very good song, lyrics super.. very nice singing, glory to God alone..

    • @sirivellahanok
      @sirivellahanok  4 หลายเดือนก่อน

      @@ventrapatisanthi504 Amen.Hallelujah

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 ปีที่แล้ว +4

    Devuniki Stotram... Devunike Mahima Kalugunu Gaka... Amen...🌅♥️🌺🎶🌻🌟🎵🎆✨🌲🌹🎄🌷🎼💫🎇

  • @prasadkorsaprasad2478
    @prasadkorsaprasad2478 2 หลายเดือนก่อน +1

    Yes
    Jesus
    Good friend...

    • @sirivellahanok
      @sirivellahanok  2 หลายเดือนก่อน

      @@prasadkorsaprasad2478 amen

  • @madhu8063
    @madhu8063 ปีที่แล้ว +3

    Heart touching song and excellent music. All glory goes to Christ only..... praise the lord master.....

  • @Balarajumavallapati
    @Balarajumavallapati 5 หลายเดือนก่อน +1

    Bro praise the lord..
    Ela unnaru...మీ పాటలన్నీ బాగుంటాయి....

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน

      @@Balarajumavallapati దేవుని దయలో క్షేమం.thank you so much
      దేవునికే మహిమ కలుగును గాక

    • @Balarajumavallapati
      @Balarajumavallapati 5 หลายเดือนก่อน

      @@sirivellahanok ...మీరు నన్ను గుర్తు పట్టినారా...బ్రో సంతిబాబు తో కలసి... ministry లో పాటలు పాడేవాడిని..

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน +1

      @@Balarajumavallapati 9866662908 call me

  • @madalabujjibabu8552
    @madalabujjibabu8552 หลายเดือนก่อน +1

    Exllent song

    • @sirivellahanok
      @sirivellahanok  หลายเดือนก่อน

      @@madalabujjibabu8552 Hallelujah

  • @harshethaangel9384
    @harshethaangel9384 ปีที่แล้ว +6

    Chala bagaa padaru anna
    God bless you

  • @varaPrasad-z1u
    @varaPrasad-z1u 4 หลายเดือนก่อน +1

    Praise God God bless you ayyagaru...

    • @sirivellahanok
      @sirivellahanok  4 หลายเดือนก่อน

      @@varaPrasad-z1u hallelujah. Amen .thank you so much for your support ❤️

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 ปีที่แล้ว +5

    Anna Praize Lord 🙏🙏🙏 Devadi Devuni Krupani Batti... Prabhuvu Meeku Icchina Jnanam To Songs Writting , Swarakalpana & Music Ni 🎵🎶🎆🎶 Ni Batti Prabhuvulo Aanandistunnanu...🌅🌄🌺🌻🌟✨🌲🌹🎄🌷🎼💫🎇🎵🎶

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 ปีที่แล้ว +3

    🙏 బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 👌👌👌🙏🙏🙏

  • @PremPaulK
    @PremPaulK 2 ปีที่แล้ว +6

    ఎన్నో సంవత్సరాల తర్వాత వింటున్నాను...Thank you anna
    Suresh & Salome

  • @zionprayeragchurch
    @zionprayeragchurch 2 ปีที่แล้ว +5

    నీవిచ్చే కొలది కలుగును వృద్ధి దేవుని సన్నిధిలో ఈ పాటను అప్లోడ్ చేయండి బ్రదర్
    Praise the Lord

    • @sirivellahanok
      @sirivellahanok  2 หลายเดือนก่อน

      @@zionprayeragchurch చేస్తాను

  • @AjjarapuPrasanthi
    @AjjarapuPrasanthi 5 หลายเดือนก่อน +2

    Super song meee songs antay chalaaa❤❤❤ estam andi so nice voice 13:07july 21:00 2times Khanna ekuvaga venha vallu like chyndhiiiii❤❤❤❤❤🙏💐💐🎉

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน

      @@AjjarapuPrasanthi దేవునికే మహిమ.వందనాలు

  • @rojachelli-s2g
    @rojachelli-s2g 6 หลายเดือนก่อน +1

    Anna God Bless You

  • @m.vimalam.vimala5217
    @m.vimalam.vimala5217 ปีที่แล้ว +2

    Anna e song ante naku chala estam anna ee voice avaridi kani devuni mahima parichina vidanam chala nachindi naku

  • @swarnalatha5494
    @swarnalatha5494 2 ปีที่แล้ว +7

    Praise the Lord 🙌🙏🙏glory to God 💞💞

  • @Rameshkorivi2258
    @Rameshkorivi2258 2 ปีที่แล้ว +5

    Devunike Mahima kalugunu gaka amen 🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️

  • @PRINCEMOSESJOSHUA
    @PRINCEMOSESJOSHUA 10 หลายเดือนก่อน +1

    God bless you annaiah.........,.

  • @ventrapatisanthi504
    @ventrapatisanthi504 4 หลายเดือนก่อน +1

    Superb... nice song brother, glory to God alone..god bless you abundantly..

    • @sirivellahanok
      @sirivellahanok  4 หลายเดือนก่อน

      @@ventrapatisanthi504 amen.Glory to God alone

  • @Users.3709
    @Users.3709 10 หลายเดือนก่อน +1

    Praise the lord anna ninna mi meeting vachina song chala baga unnai anna ❤❤❤

    • @sirivellahanok
      @sirivellahanok  10 หลายเดือนก่อน

      దేవునికే మహిమ

  • @vangurinaresh2167
    @vangurinaresh2167 2 ปีที่แล้ว +5

    మరువగలన నీ స్నేహము దగ్గర supper brother..

  • @raghucherukuri1440
    @raghucherukuri1440 2 ปีที่แล้ว +6

    Praise the lord brother 🙏🙏 god blessings always with you and your family members

  • @AjjarapuPrasanthi
    @AjjarapuPrasanthi 7 หลายเดือนก่อน +1

    Super song

  • @sundararaokarra6315
    @sundararaokarra6315 11 หลายเดือนก่อน +1

    Ayygaru song mamuluga ledhu super❤

    • @sirivellahanok
      @sirivellahanok  11 หลายเดือนก่อน

      దేవునికే మహిమ కలుగును గాక

  • @raviabrahamfclm
    @raviabrahamfclm 3 หลายเดือนก่อน

    Mi voice lo God's anointing unnadi

  • @Umachidipiuma-i3f
    @Umachidipiuma-i3f 5 หลายเดือนก่อน +1

    Supar anna❤❤❤

    • @sirivellahanok
      @sirivellahanok  2 หลายเดือนก่อน

      @@Umachidipiuma-i3f Glory to God alone

  • @davidmyla7547
    @davidmyla7547 2 ปีที่แล้ว +5

    Awesome song ever....song lyrics especially Jk anna music ....thank u Hanok for this beautiful song

    • @sirivellahanok
      @sirivellahanok  2 ปีที่แล้ว +1

      Its Grace .Thank you David anna

  • @syamkishoredasari8925
    @syamkishoredasari8925 2 ปีที่แล้ว +4

    Wonderfull annaa..దేవుడు మీకు గొప్ప కృపను ఇచ్చారు...సాంగ్స్ ఎలా రాయాలి అన్నా ఏమి అనుకోకుండా చెప్తారా .నాకు చాలా ఆశ పాటలు రాసి దేవుణ్ణి స్తుతించాలి అని..

  • @NaniNani-su7dl
    @NaniNani-su7dl ปีที่แล้ว +3

    Anna me songs ani chala baguntaee 😊idhi kuda chala bagundhi

  • @vaseprasanthkumar8468
    @vaseprasanthkumar8468 ปีที่แล้ว +3

    Hi Anna praise the lord anna super lyrics anna my favourite song ❤️

    • @sirivellahanok
      @sirivellahanok  ปีที่แล้ว +1

      Hallelujah. Thanks for your support

  • @srilaksamigudise8001
    @srilaksamigudise8001 4 หลายเดือนก่อน

    Super brother

  • @naveenkumarbpatnam
    @naveenkumarbpatnam ปีที่แล้ว +2

    Brother Hanok, you have wonderful gift of God! Please continue to do these kind of best songs. Christopher brother, excellent music! Praise and glory be to God Jesus; Amen.

    • @sirivellahanok
      @sirivellahanok  11 หลายเดือนก่อน

      Thank you so much for your love and support

  • @mr_dev900
    @mr_dev900 6 หลายเดือนก่อน +1

    I love bgm music

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 2 ปีที่แล้ว +2

    Beautiful song brother snehanni gurchi chala baga rachincharu

    • @sirivellahanok
      @sirivellahanok  2 ปีที่แล้ว

      కృప అంతే అన్నా

  • @kumaripothumuri9164
    @kumaripothumuri9164 7 หลายเดือนก่อน +1

    Hallelujah amen

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 2 ปีที่แล้ว +4

    Praise the Lord 🙏🙏🙏👏👏👏amen

  • @mohanh4216
    @mohanh4216 5 หลายเดือนก่อน +2

    I love you song 🎵 ❤❤😂😂😊😊

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน

      @@mohanh4216 Hallelujah

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน

      @@mohanh4216 Glory to God

  • @Manoj-ri4qs
    @Manoj-ri4qs 2 ปีที่แล้ว +4

    Praise the Lord Anna

  • @jeevanajyothi5223
    @jeevanajyothi5223 2 ปีที่แล้ว +2

    Prise the lord brother 🙏 nice song

  • @nageswararaon1868
    @nageswararaon1868 ปีที่แล้ว +1

    Pristhda lord

  • @mosheraju8749
    @mosheraju8749 2 ปีที่แล้ว +3

    Super song Anna 🙏🙏👌 super music 🎶

  • @tangiralaramu2270
    @tangiralaramu2270 2 ปีที่แล้ว +3

    Praise the lord anna ...nice singing annaya...🙏🙏

    • @sirivellahanok
      @sirivellahanok  2 ปีที่แล้ว

      దేవునికే మహిమ

    • @manjubabu8755
      @manjubabu8755 ปีที่แล้ว

      Praise the lord Anna God bless your family

  • @sandyjo14
    @sandyjo14 2 ปีที่แล้ว +1

    Nakenthoo ishtamina song anna Praise the Lord 🙏

  • @durgaprasadch2722
    @durgaprasadch2722 ปีที่แล้ว +1

    Praise the lord brother

  • @babuhosannagng8516
    @babuhosannagng8516 หลายเดือนก่อน +1

    • @sirivellahanok
      @sirivellahanok  หลายเดือนก่อน

      @babuhosannagng8516 thank you

  • @chilakarajesh2910
    @chilakarajesh2910 2 ปีที่แล้ว +2

    Your voice very nice brother

  • @yaswanthkumarp6332
    @yaswanthkumarp6332 ปีที่แล้ว +1

    Excellent song sir 👏👏

    • @sirivellahanok
      @sirivellahanok  ปีที่แล้ว +1

      Hallelujah. GLORY TO GOD HIMSELF. Thanks for your support

    • @yaswanthkumarp6332
      @yaswanthkumarp6332 ปีที่แล้ว

      Thank you sir. Pray for me sir 🙏🙏

  • @johnwesley2715
    @johnwesley2715 ปีที่แล้ว +1

    Excellent meaningful song brother. Thanks a lot for brother Hanok and brother JK Christopher for your contribution of melodious singing and playing music. Praise God, Amen 🙏 🙌

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 ปีที่แล้ว +2

    Praize The Lord 🙏🙏🙏 Good Morning 🌅🌄🌺🎶🌻🌟🎵🎆✨🌲🌹🎄🌷🎼💫🎇 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ... May God Bless You All... Amen...By Bro.Raju.Edupulapati MBA... Gospel Singer... Telangana... Khammam Dist... Sathupally.

  • @priscillasinger2530
    @priscillasinger2530 2 ปีที่แล้ว +1

    Exllent song n wonderful music bro...🙌🙌

  • @SridharIndugumelli
    @SridharIndugumelli ปีที่แล้ว

    Super bro

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 2 ปีที่แล้ว +1

    Nice song anna🙏🙏

  • @KumarSambe
    @KumarSambe ปีที่แล้ว +2

    Anna song 👌👌👌
    God bless you anna🙏🏾

    • @sirivellahanok
      @sirivellahanok  ปีที่แล้ว

      Amen .thank you so much.thanks for your support

  • @lukadanielgandham91
    @lukadanielgandham91 2 ปีที่แล้ว +1

    Tqs for ur information anna...
    Don't know till date that it's written by u
    Awesome.... 👌

    • @sirivellahanok
      @sirivellahanok  2 ปีที่แล้ว +1

      Really.just it's grace.Glory to God alone.this is my official songs youtube channel.and another channel for word of God that's
      'Sirivella hanok messages' thanks for your support.

  • @Sudheer205-r9y
    @Sudheer205-r9y ปีที่แล้ว

    praise the loard na nenu me meetings ki chaala attend ayanu anna meeku kranthi paul pastor telise untadi meeku appudu fellowship lo kuda meet ayyanu mimmalni

  • @sureshchanti4319
    @sureshchanti4319 2 ปีที่แล้ว +2

    Praise the lord అన్నా...

  • @Sanjay_2156
    @Sanjay_2156 4 หลายเดือนก่อน +1

    Sir R u playing the keyboard really if u play really why r u not showing the playing meme

    • @sirivellahanok
      @sirivellahanok  4 หลายเดือนก่อน

      @@Sanjay_2156 ఆ తమ్ముడు ఆ పాట 2006 లో రికార్డు చేశాం...music Director: Dr.JK Christopher గారే అయితే
      అప్పటి నుండి దానిని వీడియో రూపంలో చేయటానికి చాలా కాలం పట్టింది...ఆ బిట్టుల కోసం సంవత్సరం wait చేశాం..ఆయన busy ఆయన permission తోనే పరలోకమే నా అంత:పురం పాటలో clips పెట్టాం..OK naa

    • @Sanjay_2156
      @Sanjay_2156 4 หลายเดือนก่อน +1

      @@sirivellahanok ok sir I'm also Christian living in Andhra Pradesh visakhapatnam మీరు చెప్పింది నాకు‌ అర్దం అయింది Praise the lord...

  • @pnaveen9711
    @pnaveen9711 8 หลายเดือนก่อน +1

    Hai Anna

  • @యేసయ్యప్రేమనిత్యప్రేమ

    👏👏👍

  • @vangurinaresh2167
    @vangurinaresh2167 2 ปีที่แล้ว +1

    నన్నెంతో ప్రేమించినావు దగ్గర రెడవసారి అన్నప్పుడు కొంచెం late అయ్యింది brother. Sorry

    • @Keyslokesh
      @Keyslokesh 4 หลายเดือนก่อน

      It's a video editing mistake ❤

  • @sudhakarelc1151
    @sudhakarelc1151 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @lovarajuvaddanapu9456
    @lovarajuvaddanapu9456 2 ปีที่แล้ว +2

    Pata bagundi

  • @lovarajuvaddanapu9456
    @lovarajuvaddanapu9456 2 ปีที่แล้ว +1

    Amen

  • @maneendarchityala2946
    @maneendarchityala2946 ปีที่แล้ว

    Tq

  • @vellalasai4375
    @vellalasai4375 2 หลายเดือนก่อน

    Send me full song

  • @BathulaMahalakshmi
    @BathulaMahalakshmi 5 หลายเดือนก่อน

    🎉

  • @syamkishoredasari8925
    @syamkishoredasari8925 2 ปีที่แล้ว +1

    Anna song meere రాశారా

    • @sirivellahanok
      @sirivellahanok  2 ปีที่แล้ว +1

      అవును నేనే రాశాను బ్రదర్

  • @viswanathisaac6284
    @viswanathisaac6284 ปีที่แล้ว +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊

    • @sirivellahanok
      @sirivellahanok  ปีที่แล้ว

      ❤️❤️❤️ thank you so much for your support

  • @nagarajunaga8916
    @nagarajunaga8916 ปีที่แล้ว +2

    Johnpal

  • @sarojinirameshchoragudi3830
    @sarojinirameshchoragudi3830 หลายเดือนก่อน +2

    Praise the lord brother

    • @sirivellahanok
      @sirivellahanok  หลายเดือนก่อน

      @@sarojinirameshchoragudi3830 hallelujah

  • @BhtInd
    @BhtInd ปีที่แล้ว

    Sorry

  • @viswanathisaac6284
    @viswanathisaac6284 ปีที่แล้ว

    😅

  • @SudhaHorrepati
    @SudhaHorrepati 2 หลายเดือนก่อน +1

    Nice song

    • @sirivellahanok
      @sirivellahanok  2 หลายเดือนก่อน

      @@SudhaHorrepati glory to God alone

  • @aaryanrishicreation
    @aaryanrishicreation 5 หลายเดือนก่อน +2

    Super song bro

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน

      @@aaryanrishicreation Glory to God alone

  • @Umachidipiuma-i3f
    @Umachidipiuma-i3f 5 หลายเดือนก่อน

    Supar anna❤❤❤

  • @cheppulabhavani
    @cheppulabhavani ปีที่แล้ว +3

    Nice song anna 🙏🙏🙏

  • @josephkishore7
    @josephkishore7 8 หลายเดือนก่อน +1

    Amen

  • @weslygummadi
    @weslygummadi 2 ปีที่แล้ว

    Praise the lord anna

  • @HaripriyaKamidi
    @HaripriyaKamidi 3 หลายเดือนก่อน +1

    ❤❤❤

    • @sirivellahanok
      @sirivellahanok  3 หลายเดือนก่อน

      @@HaripriyaKamidi hallelujah

  • @gospelsingermurali9183
    @gospelsingermurali9183 ปีที่แล้ว +1

    Nice song anna🎉❤

  • @Umachidipiuma-i3f
    @Umachidipiuma-i3f 5 หลายเดือนก่อน +1

    Supar anna❤❤❤

    • @sirivellahanok
      @sirivellahanok  5 หลายเดือนก่อน

      @@Umachidipiuma-i3f Glory to God

  • @ChinniSuvarna
    @ChinniSuvarna 2 หลายเดือนก่อน +1

    ❤❤❤

    • @sirivellahanok
      @sirivellahanok  2 หลายเดือนก่อน

      @@ChinniSuvarna Glory to God alone

  • @jagadeeshp964
    @jagadeeshp964 2 ปีที่แล้ว +1

    Praise the lord anna