నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య నా చెలిమి నీవై - నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన - నీ కోసమే ఆరాధన - నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే నిన్ను చూడ - నిన్ను చేర పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ - విన్నపాల కరోనా చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ - నిమిషమైన వీడిపోని సంబంధమే సొంతమైన ఆనందమే ఆశ తీర - యేసు నీలో పరవశించే - నా ప్రాణము ప్రాణనాథ - ఎన్నడైన మరువలేను - నీ త్యాగము
కమలాకర్ అన్న, జాషువా గారి పాటలు, పాలు,తేనే, ప్రవహించే మాధుర్యంలా , ఉంటుంది. మీకు మీ కుటుంబాలకు జీవం గల దేవుని ఆశీర్వాదాలు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం.❤❤❤🎉🎉🎉🎉
ఒకసారి విన్నవెంటనే కంఠస్థమై అతి సుళువుగా నోటినుండి వచ్చేసింది. పాట వినడం అవ్వగానే తన్మయత్వంతో “నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా” పాడేశాను. ఇలాంటి పదాలు, రాగాలు మన దేవునిని అలవోకగా ఆరాధించడానికి సహాయపడతాయి. Thank you Bro. Joshua and Bro. Kamlaakar for another wonderful worship song!!!
యేసయ్య కే మహిమ కలుగును గాక జాషువా కమలాకర్ బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక మాకు ఇంత మంచి బ్రదర్స్ ను ఇచ్చినందుకు యేసయ్య కు వేలాది స్తోత్రాలు నా ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోంటాను బ్రదర్ మిమ్మల్ని 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙌🙌🙌🙌
సింగర్స్ మీకు ఎక్కడ దొరుకుతారు అన్నా మీకు అద్భుతంగా పాడారు ఆ సింగర్ జాషువా గారి కలం నుండి మరొక అద్భుతమైన పాట కమలాకర్ సంగీత సారధ్యంలో మరొక ఆణిముత్యం ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ గాడ్ బ్లెస్స్ యు అల్
మరొక అధ్బుతమైన పాటని రాసిన జాషువా అన్న కి అత్యద్భుతంగ సంగీతాన్ని సమకూర్చిన MUSIC STAR ⭐ కమలకర్ అన్న కి thank you and GOD bless you more you and your family's
మీరు చేస్తున్న ప్రతి పాట ఒక అద్భుతం. అంతేకాక కొత్తవారి ప్రోత్సాహపరంగా నడిపిస్తున్నారు దీనికి హ్యాట్సాఫ్. కమలాకర్ అన్నయ్య మీరు ఒక ఆల్ ముత్యం.. దేవుని చిత్తం అయితే మిమ్మల్ని ఒకసారి కచ్చితంగా కలుస్తాం 🙏🏻
తీయని స్వరాలతో song మళ్ళీ రిపీట్ అయినట్టుగా... ఆ గళమే మళ్ళీ వింటున్నట్టుగా.... రాగం ఒకటే అయినా పాటలు వేరు, singers వేరే అయినా ఒకటే గళం.... 💐💐💐💐💐💐💐💐💐💐👌🙏
Praise the Lord Dear brother in Jesus, l can't explain my feeling in words thank you so much for this song about everlasting love of my Jesus...may god bless you and give you more talent to write many more songs of our precious Jesus.🙏
Nice supar music ayite Inka బాగుంది దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎల్లవేళలా మీకును పాలిబాగస్తులైన ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండెను గాక ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
ఇలాంటి మంచి మంచి పాటలతో దేవునికి మహిమ కలగాలని.... ఇంకా ఇలాంటి మంచి పాటలు మీరు పాడలని మీ అందరికీ దేవుడు దీవెనలు ఎప్పుడు వుండాలని neenu korukuntunnanu.......
Wow super song comforting words to me my soul 💕 thank you New singer nice voice thank you P kamalakar brother music and J Shaik brother lyrics overall thank you very much all glory to our GOD 🙏❣️
Thank You God 🙏🙏 Thank you Kamlakhar Bro your music touches so many on so many levels, spiritually, emotionally, and physically. What a Melody Song 👌👌 Ankona Mukherjee garu Your voice is amazing! KamIakhar bro I heard all your songs you are a Great Music Director👍👏👏
LYRICS
నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన - నీ కోసమే
ఆరాధనా - నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
1. నిన్ను చూడ - నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ - విన్నపాల
కరుణ చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ - నిమిషమైన
వీడిపోనీ సంబంధమే
సొంతమైన ఆనందమే
2. ఆశతీర - యేసు నీలో
పరవసించే - నా ప్రాణము
ప్రాణనాథా - ఎన్నడైనా
మరువలేను - నీ త్యాగము
కానరాదే - ఈ జగాన
నిన్ను పోలి - ఏ బంధము
ఆరిపోని - అనుబంధము
Nee swarame vinnaa - Nee mamathe kannaa
Priyamaina Naa Yesayya
Naa chelime neevai - Nee preme naadai
Nilichaavu naa nesthamaa
Sthuthi aalaapanaa - nee kosame
Aaraadhanaa - naivedyame
Visheshamaina bandhame
Varaala sambandhame
1. Ninnu chooda - ninnu chera
Parithapinche naa praaname
Yellavela - vinnapaala
Karuna choope nee snehame
Yentha prema - nimishamaina
Veediponi sambandhame
Sonthamaina aanandame
2. Aasa theeraa - Yesu neelo
Paravasinche - naa praanamu
Praana naadhaa - yennadainaa
Maruvalenu- nee thyaagamu
Kaanaraadhe - ee jagaana
Ninnu poli - ye bandhamu
Aariponi - anubandhamu
❤
🙏 👌
Joshuva anna one more exxellent song from you....
Duty వలన 2hrs late అయ్యా ❤❤❤
Love you అన్నయ్య
Beautiful Song ❤
All Glory to God 🙏
Thank you 🙏🏻
నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా
ప్రియమైన నా యేసయ్య
నా చెలిమి నీవై - నీ ప్రేమే నాదై
నిలిచావు నా నేస్తమా
స్తుతి ఆలాపన - నీ కోసమే
ఆరాధన - నైవేద్యమే
విశేషమైన బంధమే
వరాల సంబంధమే
నిన్ను చూడ - నిన్ను చేర
పరితపించే నా ప్రాణమే
ఎల్లవేళ - విన్నపాల
కరోనా చూపే నీ స్నేహమే
ఎంత ప్రేమ - నిమిషమైన
వీడిపోని సంబంధమే
సొంతమైన ఆనందమే
ఆశ తీర - యేసు నీలో
పరవశించే - నా ప్రాణము
ప్రాణనాథ - ఎన్నడైన
మరువలేను - నీ త్యాగము
కమలాకర్ అన్న, జాషువా గారి పాటలు, పాలు,తేనే, ప్రవహించే మాధుర్యంలా , ఉంటుంది. మీకు మీ కుటుంబాలకు జీవం గల దేవుని ఆశీర్వాదాలు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం.❤❤❤🎉🎉🎉🎉
ఒకసారి విన్నవెంటనే కంఠస్థమై అతి సుళువుగా నోటినుండి వచ్చేసింది. పాట వినడం అవ్వగానే తన్మయత్వంతో “నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా” పాడేశాను. ఇలాంటి పదాలు, రాగాలు మన దేవునిని అలవోకగా ఆరాధించడానికి సహాయపడతాయి.
Thank you Bro. Joshua and Bro. Kamlaakar for another wonderful worship song!!!
💯🤞 Brother 😊
యేసయ్య కే మహిమ కలుగును గాక జాషువా కమలాకర్ బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక మాకు ఇంత మంచి బ్రదర్స్ ను ఇచ్చినందుకు యేసయ్య కు వేలాది స్తోత్రాలు నా ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోంటాను బ్రదర్ మిమ్మల్ని 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙌🙌🙌🙌
ప్రతీ పాట ఒక మంచి Musical mircle ,తేనెలో ముంచి ఆస్వాదిస్తున్నట్టుగా ఉంది సంగీతం, మరియు రచన. క్రైస్తవ sangetaniki మీరు ఒక గొప్ప భహుమానం🥰🥰❤
మరో నూతన ఆణిముత్యం...చేరింది... జాషువా షైక్ అన్న & ప్రాణం కమలాకర్ ఆన్న గారి ఆధ్వర్యంలో సంగీత సముద్రం లోకి...
Praise lord.జాషువా షేక్ గారు & కమలాకర్ గారికి హృదయపూర్వక దన్యా వాదాలు.
సింగర్స్ మీకు ఎక్కడ దొరుకుతారు అన్నా మీకు అద్భుతంగా పాడారు ఆ సింగర్ జాషువా గారి కలం నుండి మరొక అద్భుతమైన పాట కమలాకర్ సంగీత సారధ్యంలో మరొక ఆణిముత్యం ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి మహిమ గాడ్ బ్లెస్స్ యు అల్
దేవుని మెల్లని స్వరం లాంటి రచన రాగం సంగీతం జాషువా షేక్ మినిస్ట్రీస్ 😍😍 🙌🙌
Nee swarame vinnaa - Nee mamathe kannaa
Priyamaina Naa Yesayya
Naa chelime neevai - Nee preme naadai
Nilichaavu naa nesthamaa
Sthuthi aalaapanaa - nee kosame
Aaraadhanaa - naivedyame
Visheshamaina bandhame
Varaala sambandhame …
1. Ninnu chooda - ninnu chera
Parithapinche naa praaname
Yellavela - vinnapaala
Karuna choope nee snehame
Yentha prema - nimishamaina
Veediponi sambandhame
Sonthamaina aanandame …
2. Aasa theeraa - Yesu neelo
Paravasinche - naa praanamu
Praana naadhaa - yennadainaa
Maruvalenu- nee thyaagamu
Kaanaraadhe - ee jagaana
Ninnu poli - ye bandhamu
Aariponi - anubandhamu…
Glory to God , thank you ĺegendry Yesudas Sir 🎉
Praise the lord ayyagaru. Very melodious and meaningful song. Thank you.
దేవుని నామానికి ఈ పాట ద్వారా మహిమ కలుగును గాక అలాగే పాట పాడిన అన్నయ్య ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అని కోరుకుంటూ praise the lord
మరొక అధ్బుతమైన పాటని రాసిన జాషువా అన్న కి అత్యద్భుతంగ సంగీతాన్ని సమకూర్చిన MUSIC STAR ⭐ కమలకర్ అన్న కి thank you and GOD bless you more you and your family's
🙏✝️🙏🌹🙏🛐🙏 ఈ రోజు ఈ పాట నేర్చుకొని రేపు ప్రేయర్ లో పాడాలి పాట బాగుంది ఇందులో పాల్గొన్న అందరిని దేవుడు దీవించునుగాక praise the lord 🙏✝️🌹🛐🙏
నా ఆలోచన కూడా ఇదే
మరో పాట?
👏
@@gdhepsy 🙏🙏🙏
మీరు రాసిన పాటలు చాలా నేర్చుకున్నాను రోజు పాడుకుంటున్నాను 🙏✝️🌹🛐🙏 దేవునికే మహిమ కలుగునుగాక
దేవునికే మహిమ కలుగును గాక.. ఆమేన్
సూపర్ మై సిస్టర్ చాలా బాగా మంచి పాట పాడిన గాడ్ బ్లెస్ యు
మీరు చేస్తున్న ప్రతి పాట ఒక అద్భుతం.
అంతేకాక కొత్తవారి ప్రోత్సాహపరంగా నడిపిస్తున్నారు దీనికి హ్యాట్సాఫ్. కమలాకర్ అన్నయ్య మీరు ఒక ఆల్ ముత్యం.. దేవుని చిత్తం అయితే మిమ్మల్ని ఒకసారి కచ్చితంగా కలుస్తాం 🙏🏻
నీ స్వరమే వింటూనే ఉన్నా...........................
జాషువా అన్నయ్య,మంచి పాటలు అందిస్తున్నారు,,దేవుడు మిమ్ములను,, మీ కుటుంబాలను దేవుడు బహుగా... దీవించును గాక అన్నయ్య........❤❤
ఈ తరంలో దావీదు సార్ మీరు
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ❤❤
చాలా బాగుంది సాంగ్ baga పాడారు sister God bless you
ఇలాంటి మంచి పాటలు ఆత్మీయంగా నన్ను బలపరుస్తున్నాయి 🙏 దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను
Antha haaegaa undho.e song vintuntee.devudu mimmunu deevinchunu gaaka.amen🙏🙏🙏
దేవునికి స్తుతి మహిమ కలుగును గాక ఆమన్
తీయని స్వరాలతో song మళ్ళీ రిపీట్ అయినట్టుగా... ఆ గళమే మళ్ళీ వింటున్నట్టుగా.... రాగం ఒకటే అయినా పాటలు వేరు, singers వేరే అయినా ఒకటే గళం.... 💐💐💐💐💐💐💐💐💐💐👌🙏
🙏✝️🙏🌹🙏🛐🙏 praise the lord పాట నేర్చుకున్నాను పాడటం వచ్చింది దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏✝️🙏🌹🙏🛐🙏
మనసుకు తాకిన చక్కని పాట..
Lyrics are very heart touching..wonderful song. Glory to our LORD JESUS.
సంగీతం ద్వారా మనుషులను దేవునికి దగ్గర చేసే బాధ్యత మీ పైన ఉంచాడు దేవుడు అని అనిపిస్తుంది అన్న🙏
కానరారే ఈ జగాన యేసయ్య వంటి దేవుడు
జాషువా షేక్ లాంటి లిరిక్ రైటర్
కమలాకర్ లాంటి మ్యూజిక్ కంపోజర్
Awesome rendition. Extremely touching lyrics. God bless 🙌
మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లారిటీతో సహోదరి స్వరముతో దేవుడు గొప్పగా ఘనపరచడబడ్డాడు 🙌🙌🙌
Credit to :లిరిసిస్ట్.
థాంక్యూ సో మచ్ సార్ ❤
వింటుంటే చాలా ఆనందంగా హాయిగా సాగుతుంది పాట🙏
మీరు, చేసిన ప్రతి పాట,,నా...mobile ring tone గా పెట్టుకుంటున్నాను అన్నయ్య,, tq so much,,అన్నయ్య🎉🎉🎉
అద్భుతమైన స్వరం
Pranam kamalakar ,joshua shaik both are
Amazing.......❤
ఆ పిల్లలు పాడేటపుడు నా కళ్ళలో కన్నీళ్లు పోర్లినాయి 🙏
దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించునుగాక
Praise the Lord Dear brother in Jesus, l can't explain my feeling in words thank you so much for this song about everlasting love of my Jesus...may god bless you and give you more talent to write many more songs of our precious Jesus.🙏
Me Prayasa vyardham Kadu devudu tappaka devistadu
Nice supar music ayite Inka బాగుంది దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎల్లవేళలా మీకును పాలిబాగస్తులైన ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండెను గాక ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
జాషువా గారి నుండి జాలువారిన మరొక ఆణిముత్యం, కమలాకర్ గారి మరువలేని సంగీత కళా ఖండం 💐❤️❤️❤️
Nenu repu Sunday church lo e pata paduthanu
క్రైస్తవ పాటల ప్రభంజనం ❤
వందనాలు అన్నయ్య గారు. యేసయ్య మిమ్మును దీవించును గాక ఆమేన్.
దేవునికే మహిమ.
స్వరము,సంగీతం మధురం.
What a song!!! That's all I could say!!! Kudos to Pranam Kamlakhar!!! ❤❤❤
Ayana premani ma andhari gundello ni swaram dwara nimpi mammalni maimaripimpa chesaruuu...thnq u..❤
ఎలా సాధ్యం ఇంతటి చక్కటి సంగీతం 👏👏👏
God bless you
Nice song praise the lord 🙏
Amen... glory to JESUS CHRIST Alone 🙏🙏🙏
What a lyrics Voice and music composition sir,amazing, fantastic,no word to explain sir,praise to be god
Fantastic song..GOD BLESS YOU
ఇలాంటి మంచి మంచి పాటలతో దేవునికి మహిమ కలగాలని.... ఇంకా ఇలాంటి మంచి పాటలు మీరు పాడలని మీ అందరికీ దేవుడు దీవెనలు ఎప్పుడు వుండాలని neenu korukuntunnanu.......
My favourite song ever❤
Meaningful lyrics 👌
What a sweet voice and wonderful lyric and music thanks all of you
Wow super song comforting words to me my soul 💕 thank you New singer nice voice thank you P kamalakar brother music and J Shaik brother lyrics overall thank you very much all glory to our GOD 🙏❣️
Malli malli vinalanipinche song I like song praise the lord 🎉🎉🎉 god bless you
ప్రతీ పాట ఒక మంచి magical ,మంచి ముత్యం ల ఉంది సంగీతం, మరియు రచన. క్రైస్తవ సంగీతానికీ మీరు ఒక గొప్ప బహుమానం
Beautiful song and tooo melodious. Joshua and kamalakar garu thank you both and the entire team for presenting such a beautiful song 👏👏👏👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🎉 Wonderful AM.
Even I am from kerala, the song is so touching and giving a special feel.
Awesome song and music and voice and voices and God bless you. Amen.
Super hit song praise lord God gifts for you
❤
My heart ❤️❤️❤️❤️❤️ touching song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎంత చెప్పిన తక్కువే అన్న, చక్కటి పాట.
God bless you all abundantly 🙏🏻
Mesmerizing voice and lyrics whole the album 🎉🎉🎉
So beautiful songs I love it❤
God bless you sister 🎉🎉
50times above విన్నాను ఈ సాంగ్ ఇంకా వింటూనే ఉన్న thank you God nee స్వరాన్ని వినిపిస్తున్నందుకు❤❤❤
Mee purvikulu hinduvule kadhaa... Okkasaari Bible chaduvu neeke artham avvuthundhi.....meelantollaki siggu leedhu...... Mee purvikula aathmalu ninnu chusi gosisthuuntai....
Praise the lord
Ascharyanga vundi ANKONA telugu pata, yesayya pata padatam. Santhoshanga vundi. Best wishes for ANKONA.
Heart soulful song to praising the lord ప్రభువును స్తుతించడానికి హృదయపూర్వకమైన పాట
Okokkariki ayana entho visheshamaina krupanicharu. Song chala bavunda. Chala bhaga tune chesaru sister.
Praise the lord 🙏God bless you మా 🙌
Praise the lord.Prabhuvu tho Chelimini minchinadhi emundhi iha paralokamulo.Singer dignified Singing chinnarula chorus Bro Keba Bro Pranam Bro Joshua contribution excellent Song.Its like Honey.
Glory to God brother 🙏, really awesome song brother ,God bless u n ur team
ఆమేన్ 🛐🙏
Yem paatabbaaa asaluuu...wowww
Wonder full song❤❤❤❤
Beautiful lyrics.amen hallelujah
బ్యూటిఫుల్ సౌండ్..... God Bless You More for ur Team..... Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్ మీ పాటలు చాలా సాఫ్టగా ఉన్నాయి god bless all of you.
Praise the Lord Thank you Lord.
ప్రతి పాట ఒక అద్భుతం.. మీ సంగీత కుటుంబానికి శుభాకాంక్షలు 🙏
కమలాకర్ సార్ కు సాధ్యం ఇలాంటివి ఆణిముత్యాలు వెలికి తీయడం లో.. గ్రేట్ సార్
Pranam kamalakhar garu miru super music... Mi songs adiripothai asalu.. Naku estamaina music director mieu...
Praise the lord sister. Mee voice chala bavundi. Chala Baga padaru. Devunike mahima kaluginu gaka.
Thank you for this wonderful song i like this song so much
Praise the lord yessayya
Wow Bengali singer,super God bless you mukharjee garu.✝️
Praise the lord 🙏 GOD BLESS YOU
JESUS BLESSING GRACE MINISTRIES INDIA
Anna, lyrics and music adbhutham
Glory to Jesus.....song chala bagundi.....God bless your team....
Praise God Hallelujah Hallelujah Hallelujah ❤❤❤
Thank You God 🙏🙏 Thank you Kamlakhar Bro your music touches so many on so many levels, spiritually, emotionally, and physically.
What a Melody Song 👌👌 Ankona Mukherjee garu Your voice is amazing!
KamIakhar bro I heard all your songs you are a Great Music Director👍👏👏
God bless you all 🎉🎉 super song lyrics
PRIASE THE LORD SIR🙏
Have a great feel, comfort, pacified, Rejoice, free from turmoil and tribulation.
You have special Rewards from God Brother. What wonderful✨song. God Bless you All.