ఆషు కాళ్ళ ద గ్గ ర నేను కూర్చొంటే డిగ్రేడ్ అని మా బావ అంటే RGV Reacts About Ashu Ramuism Swapna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2022
  • For more updates, Subscribe to RGV TH-cam Channel : / @rgvofficial

ความคิดเห็น • 87

  • @brahmajisha2931
    @brahmajisha2931 ปีที่แล้ว +4

    రామ్ గోపాల్ వర్మ మాటలు విత్తనాలు...అవి మన మనసులో పెరిగి పెద్దవి అవుతాయి... ఆ మాటలు విని అర్ధం చేసుకుంటే update అవుతాం....లేకపోతే outdated అయిపోతాం...ఎలా ఉండాలో వర్మ నుంచి నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదో వర్మ నుంచి నేర్చుకోవచ్చు. ... But ఏదోకటి నేర్చుకుంటాం...Really... he is unstoppable.

  • @ramumovva5550
    @ramumovva5550 ปีที่แล้ว +10

    Swapna Garu was finally able to get the idea behind the Ashu interview, no one else can get it and it is done by so much fighting core fundamentals between two beautiful people. Feels like colliding two universes and emergence the next. Thanks for it I watched the last 30muns at least 10 times to get it.

  • @PanduKudurupaka
    @PanduKudurupaka ปีที่แล้ว +48

    ముసలోడేగాని మహానుభావుడు 🙏🙏🙏

  • @sunilgowdajsunil6409
    @sunilgowdajsunil6409 ปีที่แล้ว +15

    Much love from Karnataka ❤️rgv❤️

  • @anandjavvadi6811
    @anandjavvadi6811 ปีที่แล้ว +2

    Perfect interviewer.. I’m waiting for your interview Mam🥰

  • @mvvnmurty6720
    @mvvnmurty6720 ปีที่แล้ว +7

    12:44

  • @fearless007
    @fearless007 ปีที่แล้ว +12

    Ramuism 🔥 should be translated in English and Hindi also the whole India will see it and they will change their mind 🔥🔥

  • @sureshmi1
    @sureshmi1 ปีที่แล้ว +10

    RGV గారి ప్రతి ఒక్క interview చూసే వాళ్ళలో నేను ఒకడ్ని...నా మొత్తం analysis లో నాకు అర్ధం అయ్యింది ఒక్కటే... మోక్ష మార్గం చుపిస్తానన్న బాబా లకి, స్వేచ్చా మార్గం చూపిస్తున్న RGV కి పెద్ద తేడా లేదు...final గా ఎక్కువ మందిని తమ మాటలతో ఆకర్షించి వాడుకోవడం...ప్రతి మనిషికి స్వేచ్ఛగా బ్రతుకుతూ, నచ్చిన్నంత మందితో గడుపుతూ బ్రతకాలని ఉంటుంది...ఇవే మాటలు మాట్లాడే RGV కి మొదట్లో అందరూ ఆకర్షితులు అవుతారు....నిజానికి బంధాలను వదులుకొని అలా బ్రతికితే సమాజం నాసనం అయిపోతుంది... ofcourse బంధాలు వదులు కొన్నంత మాత్రాన RGV enjoy చెయ్యలేరు...RGV లా enjoy చెయ్యాలంటే మాఫియా background ఉంటూ black money తో సినిమా లు తీయగలుగుతూ డబ్బు కు కరువు లేని కేవలం సినిమా డైరెక్టర్ అయి ఉండాలి (వీళ్ళు మాత్రమే తమకున్న contacts తో సినిమాల్లో offer ఇస్తానని వాడుకోగలరు)...సాధారణ మనుషులకి పని చేయకపోతే పూట గడవటమే కష్టం, ఇక RGV ని inspiration తీసుకుంటే సంకనాకి నట్లే... ofcourse RGV కన్నా glamour field లో ఉండే అమ్మాయిలు పదిరెట్లు ఇంకా ఎక్కువ enjoy చేస్తారు, కాకపోతే వాళ్ళు RGV లా interview లు ఇవ్వరు...నా final conclusion ఏంటంటే, RGV కి memory power ఎక్కువ, తను పుస్తకాలు (novels, writings, stories) చదివి, తనతో పాటు మిగతా వ్యక్తుల జీవిత అనుభవాలు (especially Bollywood) నుంచి విషయాలను analyse చేసి interview లలో అన్ని topics బాగా మాట్లాడుతారు తప్ప, నా దృష్టిలో ఒక failure director... ఎందుకంటే తను నిజంగా interview లలో కనిపించేంత తెలివయిన వాడు అయుంటే, నిజ జీవిత కథలు, B గ్రేడ్ సినిమా లు కాకుండా, తన creativity తో కొత్త కొత్త concepts మరియు twist లతో మంచి story లు రాసి cinema తీయవచ్చు, but తాను అలా చేయకుండా తన enjoyment ల కోసం cinema chance ల పేరుతో అమ్మాయిలను ఆకర్షించడానికి, black money తో B గ్రేడ్ సినిమా లు తీస్తున్నారు... ofcourse దానికి కూడా తక్కువ investment తో ఎక్కువ collection వచ్చింది అని logic చెప్తారు...

  • @ismartmathstricks2999
    @ismartmathstricks2999 ปีที่แล้ว +3

    Alzebra ni unknown quantities find out cheyadaniki use chestharu

  • @kethavathsanthosh3803
    @kethavathsanthosh3803 ปีที่แล้ว +4

    Attitude ka baap RGV ❤️❤️ what ever avaru em anna memu nitho untam sir ❤️❤️directoion king 👑👑

  • @fearless007
    @fearless007 ปีที่แล้ว +9

    I always listen to you know about truth

  • @vinjamuri001
    @vinjamuri001 ปีที่แล้ว +2

    Useless Algebra Useless Maths in our Syllabus

  • @shaikhussain-sj3xf
    @shaikhussain-sj3xf ปีที่แล้ว +4

    R. G. V. Good knowledge person......

  • @rajasekarrajasekar4223
    @rajasekarrajasekar4223 ปีที่แล้ว +1

    🖤

  • @arjundevilnickname22345
    @arjundevilnickname22345 ปีที่แล้ว

    RGV❤

  • @mvvnmurty6720
    @mvvnmurty6720 ปีที่แล้ว +2

    He speaks absolute sense because he post things on a platform which is not meant for kids, but the people spread on a platform which is open to kids. So ask those who spread not him.

  • @madhusudhanakadaru5892
    @madhusudhanakadaru5892 ปีที่แล้ว +1

    ఈ జీవి పబ్లిక్ రాళ్లతో కొట్టే పరిస్థితి తెచ్చుకున్నాడు

  • @sudeepreddy5130
    @sudeepreddy5130 ปีที่แล้ว +1

    Speaker and background visuals are bad

  • @Cooldude1991c
    @Cooldude1991c ปีที่แล้ว +1

    Change the mic

  • @seeker2439
    @seeker2439 ปีที่แล้ว +1

    Swapna lost her mind. There was no need to try and shame RGV by calling the relative. RGV won't say anything. But he will be ruthless because of shaming him like this.