ఎవరు ఎలా చెడిపోతారు? ఎవరిది తప్పు? ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి | Garikapati Latest Speech 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • ఎవరు ఎలా చెడిపోతారు? ఎవరిది తప్పు? ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి.
    #Garikapati #Pravachanalu #MistakesAndResponsiblities #HowToLeadLife
    Watch Full Video: bit.ly/2BU3FvU
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    TH-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 249

  • @knraju484
    @knraju484 3 ปีที่แล้ว +17

    11:00 గురువుగారు మీరు అన్నారని కాదు ఇదే పద్ధతి నాకు నేను అనుకుంటూ ధైర్యంగా ఉంటాను.వందమంది ఒక తప్పు చేస్తుంటే అది ఒప్పు కాదు తప్పు తప్పే అని నేను నా పద్ధతి లోనే వెళ్తాను. నా పద్ధతి విధానం మీ నోటి నుంచి వినగానే నాకు మరింత ధైర్యం కలిగింది. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 3 ปีที่แล้ว +55

    గరికిపాటి నరసింహారావు గారు మీరు మాకు వ్యసనం లాగా తయారయ్యారు,,,మీ మాటలు వినకుండా ఉండలేకపోతున్నాము,,, మీకు పాదాభివందనాలు 🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 3 ปีที่แล้ว +2

    గరికపాటి నరసింహారావు గారికి గుడ్ మార్నింగ్
    ఎవరు ఎలా చెడిపోతారు ఎవరి తప్పు కు ఎలా శిక్ష విధించి కుంటారు
    అనే వీడియో ని చూశాను పంతులుగారు
    ఎంత అద్భుతంగా వివరించారు అంటే
    పద్యరూపంలో ఇంత గంటా పదంగా ఓపెన్ గా అరటిపండు వలిచి తినిపించి నట్టు
    ప్రతి విషయము పాజిటివ్గా పబ్లిక్ యొక్క మనస్తత్వాన్ని ఇంత ఓపెన్ గా మన ఇండియాలో ఎవరు చెప్పినట్లుగా ఇంతవరకు నేను వినలేదు
    ఆ సృష్టికర్త మీ నాలుక మీద కూర్చుని మాట్లాడుతున్నారు
    జరిగిపోయిన విషయాలు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు అయితే నేమి
    హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెబుతున్నారు పంతులుగారు నేను మాత్రం మీ ప్రవచనాలకు 100% ఫ్యాన్ అయిపోయాను
    మీరు వీరబ్రహ్మేంద్రస్వామి లాగా కాలజ్ఞానము కూడా చెప్పాలి
    ఇప్పటికే ప్రకృతిలో మమేకమై ఉన్నారు
    మీరు అనుకుంటే ఏమైనా సాధించగలరు
    ముందు ముందు కాలజ్ఞానం రాస్తారని
    అనుకుంటున్నాను
    మీరు నమ్మకాలు గురించి మాత్రమే
    చెపుతారు
    మూఢనమ్మకాలు గురించి చెప్పరు
    ఆ ఆశలు గురించి మాత్రమే
    చెపుతారు
    అత్యాశ గురించి చెప్పరు
    అందు గురించే మీరు నాకు నచ్చుతారు
    ఇప్పుడు ఉన్న జ్ఞానం కంటే ఇంకా ఆకాశమంత జ్ఞానం కలగాలని
    ఆ యొక్క సృష్టి కర్తను ప్రార్థిస్తున్నాను
    ఇట్లు
    మీ అభిమాని
    రామలింగారెడ్డి
    ఆల్వాల్
    సికింద్రాబాద్

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 3 ปีที่แล้ว +10

    మనసును హత్తుకున్నాయి మీ అద్భుతమైన వాక్కులు

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +18

    మీ ప్రవచనాలు వినటం వలన ఈ ప్రజలు కొంత మంది అన్నా మంచి గ మారితే బాగుంటంది గురువు గారు 🙏🙏🙏🙏🙏 మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @kvlkvl2957
      @kvlkvl2957 3 ปีที่แล้ว

      Sri Garikapati vari khanta Sosha ade, kontamandaina marutarani. By gods grace our parents our parents gave us such good habits.

  • @rajendraprasad4297
    @rajendraprasad4297 3 ปีที่แล้ว +21

    గురూజీ మన శాస్త్రాలలోని రహస్యాలని వాటి ఆచరణలో ని నిజాలను యింత సులభంగా ధైర్యంగా చెబుతున్న మీరు మాకు ప్రవచనకర్తగా ఉండడం మా అదృష్టం మీకు నా శతకోటి వందనాలు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 ปีที่แล้ว +9

    గురువు గారికి వందనాలు 🙏

  • @edwardsolomonsreeramulu3272
    @edwardsolomonsreeramulu3272 3 ปีที่แล้ว +6

    జీవిత సత్యాలు తెలిపినందుకు కృతజ్ఞతలు

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 3 ปีที่แล้ว +25

    మొదట మార్పు అనేది కుటుంబాల్లో రావాలి.మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు గురువు గారు 🙏🙏🙏.

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 3 ปีที่แล้ว +5

    మీరు చెప్పింది నూటికి శత కరెక్ట్ గురువుగారు ....... మీకు ధన్యవాదములు ....

  • @vkrishnachariachari7909
    @vkrishnachariachari7909 3 ปีที่แล้ว +4

    Meeku padhabi vandhanam thandri

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +8

    సహస్ర అవధాని గారు.గరిక పాటి వారు
    ప్రణామాలు.చాలా బాగా చెప్పారు.వివిధ
    వ్యక్తుల వివిధ విధి నిర్వహణ.సూపర్.

  • @lakshmiaennamaneni9208
    @lakshmiaennamaneni9208 3 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏

  • @Shreenenai
    @Shreenenai 3 ปีที่แล้ว +6

    శ్రీ గరికపాటి నర్సింహరావ్ గారు గరకపోసతోనే గూటంలా గుద్ది మరీ చక్కజేస్తారు!👌👍 అసత్యానికే మార్పు! కాని సత్యానికేమార్పు ఉండదు కదా ?!

  • @sarithavoice5851
    @sarithavoice5851 3 ปีที่แล้ว +7

    గురువు గారు మీ మాటలు విని నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను, నన్ను నేను మార్చుకున్నాను 👍👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @burlenageswararao2194
    @burlenageswararao2194 2 ปีที่แล้ว

    మీరు చెప్పిన ప్రతిమాట అక్షర సత్యాలు మీప్రవచనాలువిన ని
    వాళ్ళుఒక్కసారి
    వినిచూడండి దయచేసి
    మీజన్మదన్యం

  • @simhachalamkillada2191
    @simhachalamkillada2191 3 ปีที่แล้ว

    Guruvugaru miru super ga chebuthunnaru
    Nijalulu cheppe mire maku adarsam
    Dhanyavadamulu guruvugaru

  • @vishwanadhank5325
    @vishwanadhank5325 3 ปีที่แล้ว +12

    గురువు గారికి వందనములు సత్యమైన వాక్యములు..

  • @sesharaomaddi3894
    @sesharaomaddi3894 3 ปีที่แล้ว +3

    What a motivational class thank you very much gurruvugaru

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว +22

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 ปีที่แล้ว

    EXCELLENT NARRATION AND GOOD TOPIC SELECTION. SHUBHAM

  • @rupeshwarrupeshwar3801
    @rupeshwarrupeshwar3801 3 ปีที่แล้ว

    Guruvu garu meeki🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 3 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @dineshparvatham1876
    @dineshparvatham1876 3 ปีที่แล้ว +2

    Guruvu garu meku namaskaram Andi meru vunnadhi vunnattu ga chebutharu Andhuk me prasamgam ante Maku Chala istam Andi Dhanyavadalu 🙏

  • @vulasanagaraju6910
    @vulasanagaraju6910 3 ปีที่แล้ว +10

    Excellent speech by Garikapati Garu always a great

  • @balajirangu2927
    @balajirangu2927 3 ปีที่แล้ว +17

    గురువు గారి speech వినాలి అంతే....

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 ปีที่แล้ว

    SIR, YOU ARE ABSOLUTELY CORRECT. PARENTS ARE RESPONSIBLE FOR YOUTH DISTRUBENCES. BROUGHTUP SHOULD BE PROPER.TQ.SIR.

  • @gowrammamukundareddy343
    @gowrammamukundareddy343 2 ปีที่แล้ว

    Super speech Guruji I like your pravachanam Guruji 🙏🙏🙏

  • @prabhakararaonemani1239
    @prabhakararaonemani1239 3 ปีที่แล้ว +1

    Good message to all

  • @k.ramacharyramu4602
    @k.ramacharyramu4602 3 ปีที่แล้ว

    Guruvugaru meeku paadabhi vandanamulu

  • @swarnalatha7319
    @swarnalatha7319 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu tandri

  • @maddirajesh942
    @maddirajesh942 3 ปีที่แล้ว

    Telugu Desam Pride sir meru

  • @DurgaPrasad-ch2jr
    @DurgaPrasad-ch2jr 3 ปีที่แล้ว

    Nice message to all Namastay guruvu garu

  • @justharsha2192
    @justharsha2192 3 ปีที่แล้ว +6

    A good message for public

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +8

    GURUVU GARU. .....FACTS TOLD. VERY GREAT SPEECH SIR. THANK YOU GURUVU GARU.

  • @nunesrinivas3120
    @nunesrinivas3120 3 ปีที่แล้ว

    గురువు గారి కి పాదాభివందనం...

  • @Siri00179
    @Siri00179 3 ปีที่แล้ว +1

    Meeru cheppey vanni akshara satya ju guruvu garu

  • @nagamanithoughts7245
    @nagamanithoughts7245 3 ปีที่แล้ว +19

    మీరు అష్టాదాని కాదు సహస్త్రా అదాని గురువు గారు, మీకు మా వందనాలు 🙏🙏

  • @GudipatiParusharamulu
    @GudipatiParusharamulu 3 ปีที่แล้ว +3

    Super guruvu garu

  • @satyavarapusanthoshi5848
    @satyavarapusanthoshi5848 3 ปีที่แล้ว

    Padabivandanaalu 🙏

  • @krishnavenikotcherlakota7224
    @krishnavenikotcherlakota7224 3 ปีที่แล้ว

    Guruvu gariki Dhanyavadamulu mee matalu satyalu vinnavallu bagupadataru

  • @k.ramacharyramu4602
    @k.ramacharyramu4602 3 ปีที่แล้ว

    Manchiga chepparu guruvugaru

  • @manguanuradha7292
    @manguanuradha7292 3 ปีที่แล้ว

    Guruvu garu meeru cheppina padyam ms ammagaru cheppevaru ma amma gurthuku vachhindi meeru chala baga chepparu

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏
    గురువుగారికి పాదాభివందనం🙏
    తప్పు ఒప్పులు ...
    మన మార్గదర్శులు...
    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ
    🙏🙏🙏🙏🙏

  • @ravid5517
    @ravid5517 3 ปีที่แล้ว +1

    గురువు గారికి 🙏🙏🙏🙏🙏సత్యమైన వాక్యములు

  • @santhakumari1355
    @santhakumari1355 3 ปีที่แล้ว +3

    Guruvu gariki padhabhivandhanam 🙏🙏🙏

  • @pasupuletipadma6196
    @pasupuletipadma6196 3 ปีที่แล้ว

    Swamy edi nijam guruvu garu andi 🙏🙏🙏🙏🙏🙏

  • @avvramana197
    @avvramana197 3 ปีที่แล้ว +1

    Guru Garu make vandanalu 🙏🙏🙏

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 ปีที่แล้ว +2

    Garikapaati gaaru meeru 100%correct cheputhunnaaru. Meelaanti vaallu samaajaaniki chaala avasaram.

  • @srinivasaraodhadi5392
    @srinivasaraodhadi5392 3 ปีที่แล้ว

    I hope more people understands this video guru gari ki namaskaram

  • @chandrasekharshekhar9157
    @chandrasekharshekhar9157 3 ปีที่แล้ว +13

    గురువుగారు మీ మాటలు అక్షరాలా నిజం సత్యం నేను మీరు చెప్పిన అలాగే ఉన్న జీవితంలో ఉంటా కూడా 🙏🙏

    • @nagamanithoughts7245
      @nagamanithoughts7245 3 ปีที่แล้ว

      అలా వుంటే నే జీవితం సుఖమయం అవుతుంది 👍

  • @srikrishna755
    @srikrishna755 3 ปีที่แล้ว +1

    Thanks sir

  • @gopikrishna3896
    @gopikrishna3896 3 ปีที่แล้ว +13

    A very slapping honest message.Long live Garikapati sir

    • @kvlkvl2957
      @kvlkvl2957 3 ปีที่แล้ว +1

      Command of the head of a family is seen as military rule ,not taken as discipline. Same now labelled to Modi, facist.

    • @ramalinngeswararaoaraja2480
      @ramalinngeswararaoaraja2480 3 ปีที่แล้ว

      🙏🏼🙏🏼🙏🏼

  • @hanshithasisters8175
    @hanshithasisters8175 3 ปีที่แล้ว

    Chala Baga chapparu guruvogaru

  • @gadigeneelakantappaneelaka2611
    @gadigeneelakantappaneelaka2611 3 ปีที่แล้ว +10

    ప్రజస్వమ్యం గురించి తలిదండ్రులు గురించి బాగా చెప్పారు

  • @RamaDevi-cg1jy
    @RamaDevi-cg1jy 2 ปีที่แล้ว

    TQ so much

  • @muralin239
    @muralin239 3 ปีที่แล้ว +25

    I really appreciate your social commentary sir and that's what makes you unique.

  • @happyface5833
    @happyface5833 3 ปีที่แล้ว +10

    More than expected... Excellent - true words..

  • @pyredditsindia3873
    @pyredditsindia3873 3 ปีที่แล้ว +5

    ఇది త్రికాలంలో పాటించవలసిన నియమాలు

  • @nagamanithoughts7245
    @nagamanithoughts7245 3 ปีที่แล้ว +22

    అదిగూడ విద్యా వంతులు,ఉ‌ద్యోగస్తులు పుచ్చుకుంటారు న్నారు గురువు గారు. ఇది నేటి దుస్థితి 😭😭

  • @suryaprakash6047
    @suryaprakash6047 3 ปีที่แล้ว

    Good message sir garikapati garu I like you

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 3 ปีที่แล้ว

    What you told is 100% correct and no more doubt in that. Thanks guruji....

  • @ghantarishivardhannaidu7180
    @ghantarishivardhannaidu7180 2 ปีที่แล้ว

    Guruvu garu naku merante satya swarupamga kanipistharu

  • @Showing_Realityof_society
    @Showing_Realityof_society 3 ปีที่แล้ว +1

    yes sir

  • @bathiyappa.b5080
    @bathiyappa.b5080 3 ปีที่แล้ว

    U r great paa

  • @panemvenkatareddy7317
    @panemvenkatareddy7317 3 ปีที่แล้ว +2

    Correct 💯

  • @kokkondavera4798
    @kokkondavera4798 3 ปีที่แล้ว +1

    Guruvu Garu me matalu chala correct meru cheyppa matalu nannu chala marustunae 🙏🙏

  • @anuradhasamala7128
    @anuradhasamala7128 3 ปีที่แล้ว

    Guruvu garu meku padhabe vandha nalu

  • @rav8149
    @rav8149 3 ปีที่แล้ว +2

    In todays time Government is not ప్రభువు. ప్రజలే ప్రభువులు. Government is a servant.

  • @gsridevisiri9487
    @gsridevisiri9487 3 ปีที่แล้ว +1

    Guruvu gariki 🙏🙏🙏

  • @dharmavaramjayanthi2444
    @dharmavaramjayanthi2444 3 ปีที่แล้ว +1

    Guruvu garu ante guruvu garu anthe🙏kunda badhalu kottinattu untundi🙏

  • @annaiahrajendran2940
    @annaiahrajendran2940 3 ปีที่แล้ว +1

    Hats up Gurugaru

  • @sangambalraj9869
    @sangambalraj9869 3 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః

  • @p.devendrareddy6760
    @p.devendrareddy6760 3 ปีที่แล้ว +3

    Good analysis 👍

  • @Hari66269
    @Hari66269 3 ปีที่แล้ว

    గురువుగారు మీ మాటలు వింటుంటే మా నాన్నగారు గుర్తొస్తున్నారు మా నాన్నగారు ఇలానే బుద్ధి మాటలు చెప్పేవారు

  • @Nagacharan486
    @Nagacharan486 2 ปีที่แล้ว

    Good

  • @telugufun8623
    @telugufun8623 3 ปีที่แล้ว

    Well explained. It is real.

  • @mohammedkaremulla2893
    @mohammedkaremulla2893 3 ปีที่แล้ว

    100% Corect

  • @tanguturisudheer5886
    @tanguturisudheer5886 3 ปีที่แล้ว +1

    Vaasudeva

  • @kodathamrajasekhar7776
    @kodathamrajasekhar7776 3 ปีที่แล้ว +1

    😍🙏🙏🙏.... guruvu gariki vandanalu

  • @ganeshachari9474
    @ganeshachari9474 3 ปีที่แล้ว +1

    Supar sir

  • @sarambee7957
    @sarambee7957 3 ปีที่แล้ว

    S sir correct all ur words.

  • @venkateshm7823
    @venkateshm7823 3 ปีที่แล้ว +3

    100/ ನಿಜಂ ಗುರುಜಿ

  • @rekadieswarudurekadieswaru1395
    @rekadieswarudurekadieswaru1395 3 ปีที่แล้ว

    Om garikipati i namaha

  • @trcrao5993
    @trcrao5993 3 ปีที่แล้ว

    Very good sir manchi matalu chepparu sar

  • @kokkondavera4798
    @kokkondavera4798 3 ปีที่แล้ว +8

    Na life change cheystunae guruvu garu

  • @ramanababu3950
    @ramanababu3950 3 ปีที่แล้ว

    మిమ్మల్ని కారణజన్ములు గా భావిస్తున్నాను.తెలుగు జాతి ముద్దు బిడ్డ మీరు.మీ లాంటి వారు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని మీ మాటలు వినాలి, జనాలకు ఆ బాధ లేకుండా ఫోన్ లో ఒక click దూరం లో మీరు ఉండడం తెలుగు ప్రజల అదృష్టం.

  • @sadhanavlogs8583
    @sadhanavlogs8583 3 ปีที่แล้ว +2

    Guruvu gariki namaskaralu

  • @thakursingh-ek8gq
    @thakursingh-ek8gq 3 ปีที่แล้ว

    Meeru society chese melu matallo cheppalenu. Mimmalni na guruvuga bavistunnau. Naku samasylu unnappudu me videos chusinappudu ento relief ga untundi

  • @rishimaloth2575
    @rishimaloth2575 2 ปีที่แล้ว

    Satyam

  • @bodigisrilaxmi117
    @bodigisrilaxmi117 3 ปีที่แล้ว

    Good 👍👍👍

  • @chaitanyasharma7432
    @chaitanyasharma7432 3 ปีที่แล้ว +7

    నమస్కారం గురువుగారు, నాకు ఒక సందేహం దయచేసి తెలియజేయండి!!! ఎవరి తప్పు ఏమిటో బాగుగా సెలవు ఇచ్చారు.🙏🙏 మరి భర్త తాగుబోతు అయితే ఎవరిది తప్పు?? దయచేసి తెలియజేయండి.🙏🙏

  • @dhannudynofollowersnoobgam467
    @dhannudynofollowersnoobgam467 3 ปีที่แล้ว +11

    What a msg sir

  • @prasannakumar-fi8px
    @prasannakumar-fi8px 3 ปีที่แล้ว

    Superb speech

  • @3rdeyereports
    @3rdeyereports 3 ปีที่แล้ว +1

    Seshappa padyam super guruji

  • @palaparthivenkataramana2157
    @palaparthivenkataramana2157 3 ปีที่แล้ว +1

    Namaste guruvugaru baga chepparu 🙏🙏 I

  • @tsoraganti8222
    @tsoraganti8222 3 ปีที่แล้ว

    Super

  • @zeenathunnisa582
    @zeenathunnisa582 3 ปีที่แล้ว +1

    Namasthey sir

  • @mbnaidu2963
    @mbnaidu2963 3 ปีที่แล้ว

    Garikipati Varu jevitha satyalu chepputaru nenu ayana prasagalu ni estapadatani.

  • @ramuludharani3087
    @ramuludharani3087 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 great person 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 great day 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super super super super super