నీ గమ్యానికి అడ్డంకులు ఉన్నా ఆగిపోక సాగిపో నేస్తం యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతి నిత్యం నీవు నీ యాత్ర ముగిసేంతవరకు నీతోడు వస్తాడని...2. 1. అలలెన్ని ఎన్ని ఎగసి పడినను పెనుతుఫానులెదురైనను .2. నీ జీవితనావ మునగదెప్పుడు నజరేయుడేసు ఉండ (నీతో) ||నీ గమ్యానికి|| 2. కన్నీళ్ళతో నిండిన జీవ యాత్రలో కష్టాలు తరుముచున్నను .2. నీ దుఃఖ దినములు ముగిసేనుగా దరిచేర్చు యేసు ఉండగా ||నీ గమ్యానికి|| 3. మరణ భయము నిన్ను ఆవరించినా సిలువపై యేసును చూడు .2. సిలువలో మరణాన్ని జయించెగా నీ భయమును తొలగించుటకు ||నీ గమ్యానికి||
Very heart touching song..I love this song..I listened again and again really I love this song dear brother.. God bless you. I was shared this song many people in Facebook and what's app.
నీ గమ్యానికి అడ్డంకులు ఉన్నా
ఆగిపోక సాగిపో నేస్తం
యేసయ్య నీతో ఉన్నాడని నమ్మాలి ప్రతి నిత్యం నీవు
నీ యాత్ర ముగిసేంతవరకు నీతోడు వస్తాడని...2.
1. అలలెన్ని ఎన్ని ఎగసి పడినను
పెనుతుఫానులెదురైనను .2.
నీ జీవితనావ మునగదెప్పుడు నజరేయుడేసు ఉండ (నీతో)
||నీ గమ్యానికి||
2. కన్నీళ్ళతో నిండిన జీవ యాత్రలో
కష్టాలు తరుముచున్నను .2.
నీ దుఃఖ దినములు ముగిసేనుగా దరిచేర్చు యేసు ఉండగా
||నీ గమ్యానికి||
3. మరణ భయము నిన్ను ఆవరించినా
సిలువపై యేసును చూడు .2.
సిలువలో మరణాన్ని జయించెగా నీ భయమును తొలగించుటకు
||నీ గమ్యానికి||
Excellent song and singing brother.. May God bless you..
We praise god for giving u hanok anna
Yes Amen super song brother
Thanks brother,such a meaningful song,praise the lord
Very heart touching song..I love this song..I listened again and again really I love this song dear brother.. God bless you. I was shared this song many people in Facebook and what's app.
Sir song avarina Raasi coment lo pettandi pls
Sir Exlent Song
Chala bagundi