సూక్ష్మశరీరం అంటే ఏమిటో తెలుసా? ది.09.06.24

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల అద్వైత బోధ #spiritual #srigurudham
    -+++++++++++++++++++++++++++±++++++
    LIKE AND COMMENT TO EXPRESS YOUR RESPONSE
    -----------------------------------------------------------------------
    chat.whatsapp.... మీ సందేహాలను, స్పందనని తెలియజేయడం కోసం☝️ఈ లింక్ ద్వారా శ్రీగురుధాం వాట్సాప్ గ్రూప్ లో చేరి సహా సాధకుల పరస్పర సహకారంతో సత్యం దిశగా పయనిద్ధామని మా భావన🙏
    Thanks for your interest in watching this video. Please send comments and feedback to 8317688004/9391020329 whatsapp for further information/details
    -------------------------------------------------------------------------
    శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్, శ్రీ గురుధాం దర్మక్షేత్రం, బలుసుపాడు, జగ్గయ్య హిపేట మం. కృష్ణాజిల్లా, అంద్రప్రదేశ్, srigurudham.org
    ---------------------------------------------------------------------------
    #srigurudham, #truth, #spirituality, #guruji, #philosophy, #god, #satsang, #enlightenment, #self, #self enquiry, #temple

ความคิดเห็น • 27

  • @Raovbr
    @Raovbr 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @dakkamadugulakondaiah4306
    @dakkamadugulakondaiah4306 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @devibuddaraju4013
    @devibuddaraju4013 4 หลายเดือนก่อน +1

    🙏

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz 4 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986 4 หลายเดือนก่อน +1

    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 4 หลายเดือนก่อน +2

    అద్భుతంగా అనుగ్రహించారు స్వామివారు, మాటలు లేవు మౌనం తప్ప, అమ్మ ఆంజనేయ పరఃబ్రహ్మమునకు ప్రణామములు 🙏🐢🙏🎈

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 4 หลายเดือนก่อน +3

    Om namasivaya siva eva guru sivanandaya namaha

  • @vegesnavaralakshmi
    @vegesnavaralakshmi 4 หลายเดือนก่อน +1

    🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @janardhanreddygurrala5226
    @janardhanreddygurrala5226 4 หลายเดือนก่อน +1

    Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏

  • @rajanaryanaraogentela872
    @rajanaryanaraogentela872 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️శ్రీగురుభ్యోనమ

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 4 หลายเดือนก่อน +1

    🪷🙏 Guruvu Gari Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🪷

  • @madhavichintapallimadhavi5174
    @madhavichintapallimadhavi5174 3 หลายเดือนก่อน

    అద్భుతం

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 4 หลายเดือนก่อน +1

    Arunachala arunachala arunachala arunachalaaaaaa guru gaari paada padmamulaku shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

    • @b.sarvamangala8986
      @b.sarvamangala8986 4 หลายเดือนก่อน

      🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @varalakshmipenumetcha6031
    @varalakshmipenumetcha6031 4 หลายเดือนก่อน +1

    🙏 ధ్యానము అంటే ఒక విధానం కాదు. గురు బోధను అవగాహన చేసుకోవడమే ధ్యానం అంటూ.... కలలో సూక్ష్మ శరీరమే అన్ని తానై తనకు భిన్నంగా కలను అనుభవించి మేల్కున్న తర్వాత మనసే దానిని వదలి వేస్తుంది. అలాగే సూక్ష్మ శరీరాన్ని పరిశీలిస్తే నిద్రానుభవాన్ని, జాగృతానుభవాన్ని తెలుసుకునేది సూక్ష్మ శరీరమేనని... ఇవన్నీ తనలోవేనని అర్ధమైనపుడు జాగృతం కూడా కలే నని తెలుస్తుందని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
    🙏🌺🙏🌺🙏

  • @harikrishna-oo7lw
    @harikrishna-oo7lw 3 หลายเดือนก่อน

    swamy, without body Sukshma Sareeram vuntunda ?

    • @venkataravikiranbanala1296
      @venkataravikiranbanala1296  3 หลายเดือนก่อน

      ఉంటుంది.... దాన్నే దయ్యం అంటాం!

    • @venkataravikiranbanala1296
      @venkataravikiranbanala1296  3 หลายเดือนก่อน

      సూక్ష్మ శరీరం లేని దేహం శవం
      శరీరం లేని సూక్ష్మ శరీరం దెయ్యం

    • @harikrishna-oo7lw
      @harikrishna-oo7lw 3 หลายเดือนก่อน

      @@venkataravikiranbanala1296 స్వామి, సూక్ష్మ శరీరం, దేహం అవి రెండు వేరా? సూక్ష్మ శరీరం దేహం లోకి ప్రవేస్తూంద? లేక శరీరం పుట్టాక దేహాత్మ భావన వల్ల క్రమంగా సూక్ష్మ శరీరంగా ఒక భావన గా మారుతుందా? సూక్ష్మ శరీరం దేయం అంటే మరి యోగులు సూక్ష్మ శరీరం ద్వారా బయటకి వచ్చి దర్శనం ఇచ్చి తిరిగి శరీరం లోకి ప్రవేశిస్తున్నారు కదా మరి వారు శరీరం విడిచి పెడుతారు కదా వారిని కూడా ధ్యేయం గా భావించాలా? 5 నెల జీవాత్మ పిండం లో కి ప్రవేస్తుంది అని శివానంద గురు దేవులు చెప్పవారు.ఇక్కడ జీవాత్మ, సూక్ష్మ శరీరం ఒకటా వెరా? చనిపోయినపుడు బయటకి వెళ్ళేది జీవాత్మ లేక సూక్ష్మ శరీరమా?జీవాత్మ కి సూక్ష్మ శరీరం కి భేదం వుందా?

  • @gottumukkalaanitha786
    @gottumukkalaanitha786 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @SHAIKJOHNNY-36
    @SHAIKJOHNNY-36 3 หลายเดือนก่อน

    🙏

  • @vanid3954
    @vanid3954 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @adinaraynapabbathi2288
    @adinaraynapabbathi2288 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sreenu8540
    @sreenu8540 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @jayashree5337
    @jayashree5337 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏