John Wesley Garu & P.J.Stephen Paul Garu Together At Life Changing Revival Centre- Blessed Time
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- John Wesley Garu & P.J.Stephen Paul Garu Together At Life Changing Revival Centre- Blessed Time
Praise The Lord !!!
Witness The Powerful Presence of Lord Jesus Christ @ Life Changing Revival Centre. Healings, Miracles,....Life Changing Worship, Life Changing Messages. Come & Be Blessed.International Speaker, Anointed Man of God Bro. P.J.Stephen Paul Delivers The Life Changing Word of God.
Our Social Media Links:
Follow us on Instagram
/ pjstephenpaul
Follow us on Twitter
/ pjspaul_lcrc
Facebook Page ( P.J Stephen Paul ) :
/ pjstephenpaul
Facebook ( Sis. Shaila Paul ) : / sis.shailapaul
/ 1821640301449191
Subscribe To Our TH-cam Channel : / pjstephenpaul
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
P. J. STEPHEN PAUL MINISTRIES
సేవకుల ఐక్యత చూడ ముచ్చట దేవుడు పరలోకంలో చాలా సంతోషిస్తాడు 👍👍👍👍👍
Praise the Lord Amen👍💐డినామినేషన్స్ తో భేధము లేకుండా సాత్వికమైన మనస్సుతో మిగిలిన సంఘాలు, సేవకులందరూ కూడా కలిసి ఉండాలని యేసునామంలో మనస్పూర్తిగా కోరకుంటున్నాను అయ్యగార్లు..
Book
Amen
Chala bavundi pastor garu meku a bedamu ledu andarini ok laga chustaru
@@subbaraopodili7487 km
Good message bro
Eddharu daivajanulu kalasi prayer cheyadamu yentho santhoshamu
అయ్యగారు వందనాలు మీ ఇద్దరికీ అలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది దేవదూతలు చూసినట్టుంది ఇంత మంచి దైవజనులను మాకు ఇచ్చిన ఏసయ్యకి వందనాలు
Yes brother,thank you Lord
Okari guruchi okaru promotion chesukutunaru funny
All praises to JESUS.Happy to see great servants of GOD .May GOD bless their ministry 100 folds.
All praises to JESUS blessed to see both servants of GOD.May GOD bless their ministry 100 folds .
B
కీర్తనలు 133: 1
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
హల్లెలూయ దేవుని నామానికి మహిమ కలుగును గాక సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము రెండు కళ్ళు పట్టుజాలంతా ఆనందం కలుగుతుంది అయ్యా
జాన్ వెస్లీ అన్న వాయిస్ చాలా మధురం గా ఉంది స్టీఫెన్ పాల్ అయ్య గారు వందనములు
Hrudayam lo nundi santhosh am upponguthundi..All glory to God 🙏🏻🙏🏻🙏🏻
ఇటువంటి ఐక్యత ప్రతి పాస్టర్ లో ఉండాలని దేవుని హృదయపూర్వక కోరుకుంటున్నాను జాన్ వెస్లీ అయ్యగారిని స్టీఫెన్ పాల్ అయ్యగారిని దేవుడు దీవించును గాక
John anna Steven anna super glory to Gods kingdom is there
చాలా సంతోషం గా ఉంది పాస్టర్ గారు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే 🙏🙏
Sir, చాలా ఆనందం గా ఉంది 🙏🙏🙏, ఇప్పుడు వరకు ఒకరిని ఒకరు విమర్శ చేసుకునే సేవకుల ను చూసి చూసి విసిగి పోయాము, మిమ్ములను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది,పరలోకం ఆనందం అంటే ఇదే 🙏🙏🙏..
It's a very happiest moment 🙏 rendu kallu chaalaledhu choodadaaaniki 🙏
I am really happy to looking one frame we beloved pastors garu praised the lord
Praise the lord annayya మీరు ఆత్మలో పరవశించి పాడుతుంటే నా ఆత్మ కూడా దేవునిలో పరవశిస్తూ ఉంది అన్నయ్య థాంక్స్ యూ గాడ్
అన్నా మన క్రైస్తవులందరూ పాస్టర్లందరూ అన్ని డినామినేషన్ కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఉండి దేవుని నామాన్ని ఇంకా గొప్పగా ఘణపరచాలని ఈ సందర్భంగా మిమ్మల్ని చూసి దేవుని స్తుతిస్తున్నాను. ఆమెన్
ఆత్మీయ దైవ జనులకు నా వాృందయ పూర్వక వందనాలు 🙏🙏🙏
Anna 🙏🏻 praise the lord Anna 💐💐
మీరు ఏర్పర్చబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.’-1 పేతు. 2:9.
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
నా కొరకు prayer చేయగలరు 🙏✝️
Praisethelord brother 🙏🤲🤲👋👏👏🙏🙏
Really I like both pastors because you inspire me a lot to become more closer to God
Praise the lord Annayya 🙏 Mee ఇద్దరినీ చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది ఆమేన్🙏🙏
Heavenly feeling what a wonderful time glory to Lord Jesus Christ 🙏🙏🙏
God bless you brothers,,,glory to god😊🙌👏👏👏👏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
Praise the lord Jesus christ to all pastors, but we need everyone pastor participation in "OnenesS" , no denomination no conflicts no up and downs between pastors. Tq..
Wesley Annagariki Stephen Paul Annagariki Praise the lord Anna 🙏
God bless you Anna 🙌
Praise tha lord బ్రదర్స్...
" సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు " 😊
Super ayyagarlu mi ikyatha chala bagunde chusthunte Ela andaru ikyathaga undalani prardisthunnamu god bless you 🙌💞 uncle's ♥️♥️
దేవునికి మహిమ కలుగును గాక దైవజనుల మధ్య ఐక్యత కలిగి
చాలా సంతోషంగా ఉంది మిమ్మలని ఈ విధంగా చూస్తుంటే, అందరు దైవాజనులు ఈ విదంగా సహోదర ప్రేమ కలిగి జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను
దేవునికి మహిమ కలుగునుగాక.. 🌹🌹🙏
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మీ ఇద్దరికి వందనాలు అన్న 🙏🏾🙏🏾🙏🏾
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము,,, 🙏🙏🙏👍
Hallelujah Jesus neeke shothram thank you Jesus amen
యెహోవాను బట్టి సంతోషించుము అయన మన హృదయ వంచను తీర్చాడు
Praise the lord 🙏 తండ్రీ మీ సన్నిధిలో నిత్యం సంతోషిస్తూ ,మిమ్మల్ని స్తుతిస్తూ ,కీర్తిస్తూ ,పూజిస్తూ ,ఆరాధిస్తూ ,ఘనపరుస్తూ , తన్మయత్వంతో ఆనంద డో లికల్లో తేలియాడుతూ ఉన్న మీ సేవకుల్ని ఆశీర్వదించండి తండ్రీ ఆమెన్
praise the lord 🙏 both of you
Praise the lord 🙏 pastor garu vandhanalu
Thank you Jesus for giving this great Opportunity for the Unity in Christianity💐🙏
🙏🙏🙏వందనాలు .మీ ఇద్దరికీ.god blessu.amen
Praise the lord 🙏
All maithy god
It's Amazing time ⏲....Glory to Jesus..AMEN
Wow anna Lord Jesus and his sacrifice is highly glorified with your life style 👏
I am so happy today ,Thank you Lord Jesus for this wonderful day 🙏
Praise God
Praise the lord daddy garu (John Wesley garu) ela meeru devuni prama tho andhari sevakunni kalavadam chala happy gaa vundhi devuniki mahima kalugunu gaka praise the lord anna (Stephen Paul garu)
Glory To God Jesus Christ 🙏🙏🙏
Praise the Lord brother's and Glory to Almighty God Jesus Amen 🙏🙏🙏
Praise the lord anna ...iddariki god manchi health ne me kutumbalaku eppudu devuni kapudala ni ivvali 🙏
PRAISE THE LORD ALMIGHTY. Amen. 👏👏👏
"Sahodarulu ikyatha kaligi unduta yentha melu".,Glory to God brothers Hallelujah,Amen🙏🙌🙏😇
Praise the Lord aayagaru 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏
Praise the lord pastor garu 🙏🙏🙏
Praise the lord pastor Garu pls prayer for my family spiritual growth and financial problems
Prise the lord 🙏
Praise the Lord brothers. Glory to Jesus 🙏🙏🙏
Praise the Lord 🙏🙏🙏
You have a cute wonderful voice to sing john wesley anna
Praise the Lord Pastors. Extremely Happy to see both the Pastors together.
జాన్వెస్లీ అయ్యా గారికి,అలాగే స్టీఫెన్ పాల్ అయ్యా గారికి యేసు క్రీస్తు మామంలో నా హృదయ పూర్వక నిండు వందనాలు.....అయ్యా ఈ వీడియో చూస్తునంనంత సేపు నా కళ్ళ వెంట నీళ్లు,ఆనంద బాష్పాలు.,..ఎలా చెప్పాలో కూడా మాటలు రావడం లేదు...దేవుని కృపలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు,ఎంత మనోహరం..... దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏👏🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise the lord pastors, I am so happy seeing you all like this, Thank you Lord Jesus 🙏 for our pastors give them good health peace.
Praise the lord Annay Hyd God bless you 🙏
All Praise to King Jesus 🙏🙏
Excellent...Amen Amen...,,
వందనాలు అయ్యా 🙏🙏🙏
Glory to God 🙏
Praise the lord 🙏 glory to God
Praise the Lord pastors. All the glory to our God Jesus christ May God bless the passers aboundently
Praise the lord anna we all glory in jesus name amen amen amen
Praise the lord thank-you lord
Paroloka mahimatho mammalani devistunna devuniki mahima kalugunugaka amen
Praise the lord brothers 🙏🙏
మీ ఇరువురు కి వందనాలు అయ్యగారు 🌹🙏🌹
Wonderful glory to God
ఆమెన్ 🙏🇮🇳🙏
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా 🙏🙌🙏
All Glory to LORD JESUS 💝
Nice videos brother s amen 🙏 Vijayawada peanamaluru my children's 3 jobs health koraku pray amen thank you Jesus 🙏 brother s
Great time🎉 ✝️🙏
All glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Ayyagaru 🙏 All Glory to Jesus Amen Amen Amen
Whole glory to God
A true sarvents of God praise the Lord
Praise god🙏🙏. Glory to God🙏🙏
Praise the lord ayyagaru ammagaru memu me prayers valla Anu dinam prayer lo untunnam matho kalasi maa frds kuda untunnaru devuni sannidilo entagano balapadutunnam devuni naamanike mahima ghanatha kalugunu gaka Amen Amen.
హల్లెలూయా యెహోవా షాలో....ఆఆఆ....మహిమ గనాథ యేసు కే.............🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👍👌🙏👍👌👍🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪👌👌👌👍👌👍👌👍🙏🙏🙏🙏
PRAISE THE LORD!🙏🙏🙏 THANK YOU JESUS!🙏🙏🙏
Praise the lord andaru elagy kalisi undali 🙏🏻 devudu ni sthuinchali 🙏🏻
Its a good sign to meet each other man of gods and worship the jesus.Presently, this much of cooperation and cordination among the reverends and pastors and god preachers. I request other pastors do not blame each other and criticise other pastors, mingle and miracle prayers and healing, prosperous of the peoples.
Glory to jesus amen amen amen
Praise the lord Ayyagaru.An eye feast to our eyes by seeing the both man of God together .Thank you Jesus 🙏🙏🙏All glory to our dady🙏🙏
Wonderful✨😍
This shows the implementation of Christian/Biblical Principles. Praise God For His humble servants
దేవునికే మహిమకలుగును గాక 🙏...
Praise the Lord
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఏంత మేలు, ఎంత మనోహరం.
God is great brother s my family please prayers Vijayawada
PRAISE THE LORD PASTOR AYYA GARU 👏 PASTOR AYYA GARU 👏 YESURATHNAM KATIKALA BHAGYAMMA KATIKALA And Family RAMAYA PALLI VILLAGE KANIGIRI TALUKA PRAKASHAM JELLA 👏👏💐💐
Amen Devuni ke Mahima Kallugunu Gaka Amen Daivajanullanu na Devudu Divinchi Asirwadinchunu Gaka Amen ⛪⛪⛪🙏🙏🙏👏👏👏👨👩👧👦👨👩👧👦👨👩👧👦💐💐💐💐💖💖💖💖
Ayya meelaga andaru kalisi undale chudadaniki
Maku chala santhosam elage kalisi devuni rajyamu
Kattali yesayya Mee sangalanu mimmalni bahuga deevinchunu gaaka.
Praise God tq Jesus 🙏 praise the lord brother's may God bless you both
Yadharthanu Cheops edharu dhivajanulanu okkachotiki cherchinaa god ki hallelujah
Praise the Lord brother
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻