Minister KTR Chit Chat With My Village Show Team | Minister KTR With Gangavva | YS Jagan | News Buzz
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ย. 2023
- Minister KTR Chit Chat With My Village Show Team | Minister KTR With Gangavva | YS Jagan
#ktr #gangavva #ysjagan
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox - บันเทิง
అన్న మీరు 600 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబంధు ఇవ్వడం కరెక్ట్ కాదు ఇది ఆలోచించాలి పది ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారికి రైతుబంధు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే వారి దగ్గర డబ్బులు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఆలోచించాలి డబ్బును వేస్ట్ చేయకూడదు నిరుద్యోగుల కోసం ఆలోచిస్తున్నారు ఇది మంచి సంకల్పం ఉంది
Minimum 5 hacker
1 acare kuda leni valla parsthithi endi bro
Mari andariki andala kadha revanth Reddy ku Raja sing ku asaduddin ku villu andaru okkate
KTR 🙏Ram Anna always inspiring person . Down to earth person
ఇంతటి సింపుల్ అండ్ dynamic లీడర్ న bhootho న భవిష్యతి jai KTR గారు
Sir meru great openion
Super sir KTR ji BRS
కేటీఆర్ గారు నిజంగా మీ తగ్గింపు మీరంటే చాలా అభిమానం
నిరుద్యోగులకి జాబులు వచ్చే విధానం బాగుంది ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని చేసుకునే విధంగా చూడాలి ముందుగా ఒక మాట ఓవైసీ గాడితో మీరు చేతులు కల్పవదు మన తెలంగాణ ద్రోహులు
బీఅర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వీడియో చేయించుకున్నారు • కేటీఆర్ను రమ్మని మేము అడగలేదు, ఆయన మనుషులు వచ్చి వీడియో చేయాలని అడిగారు • వీడియోలో మేము ఏం మాట్లాడాలో అనేది కూడా బీఅర్ఎస్ వాళ్లే స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. • వీడియో చేయడానికి ముందే 2 డబ్బుతో పాటు స్క్రిప్ట్ ఇచ్చి వెళ్లారు 03 • బీఅర్ఎస్ పార్టీతో మాకు ఎటువంటి సంబంధం లేదు, చేయకపోతే ఎక్కడ ఇబ్బంది పెడతారేమో అని భయపడి చేశాం అని గంగవ్వ అన్నారు
Avnu paper lo chusam
Nijama
Evvaritho,,,annaru
@@maheshp5873 daily paper lo vachindhi brother
I always love ktr sir even I am army soldier
Good human behaviour ktr Sir gaaru ..
He couldnt able to sit, still he is udjusting. Such a nice gesture
యన్ ఆర్ ఐ గురించి మాట్లాడు అన్న ఒక్కసారి విలేజ్ షో వాళ్ళు దుబాయ్ వచ్చి ఇక్కడ మా బాధలు చూసి బాధపడ్డారు కానీ అక్కడ రామన్నని కలిశారు మా గల్ఫ్ యన్ ఆర్ ఐ పాలసీ గురించి విలేజ్ షో వారు ఏ ఒక్కరు మాట్లాడలేదు దీని గురించి మాట్లాడు అన్న
KTR sir manchi pathakalu your supporting leader your humble person 🙏 🤲👏👏
Nice meeting
Super 👍👍👍
Super KTR
Ktr Anna super
your approach is alwyas new , wishing you good luck for 2023 elections KTR garu
బ్రదర్ ఇతనికి మీతో ఇంత టైం స్పేండ్ చేషరు అంటే నమ్మలేO
Its a planned programme bro
Ktr good leader
Real political hero ❤
Nice sir
Ktr sir you r down to earth , simple and easily mingle with others.... u r looking different with my village guys..Very nice to see all together with our minister sir ktr garu...Nice video ...
Super
Supperb 💪😍👍🤝
My favarate Dinamic leader in india
Man of simplicity and good leader❤
And also good actor
నిరుద్యోగులకు ప్రభుత్వం తరుపున నెట్వర్క్ బిజినెస్ లాంటిది పెట్టి నిరుద్యోగ సమస్యని లేకుండా చేయవచ్చు కదా! KTR అన్నగారు .🙏
ఎలక్షన్ స్టంట్ ఇది
Basthi dawakana is very good
8:57 to 9:06 big biscuit, question papers in market.
Please participate with AP GOVT
Please anna
Man of simplicity great vision leader...🙏 am big fan of you sir....
Sirpur kagaznagar lo okati kuda machi govt hospital leadhu mch hospital peatinchandi
Sir, hats off sir, and all the team members, really good number , i never see such a down to earth person as a cm son and honourable minister, such a simplesity really sir sir🙏🙏🙏🙏
Food to children government should be helpful
Feeling very bad about my Village show people, Doralanu inviting chhiiii,
Most expensive dish in the India minister ktr sir.cooked
Ktr good anna CM kavali
Good questions asked bro thank you ❤❤❤
Jai ktr garu
Y not take with chippa thaatikallu ( its natural) means now available thaatikallu
All the negative comments are deleted by TH-cam, what a rowdyism by BRS ,don't vote to KCR
Sir so gret muru antti sir eesarikuda k c r a c m sir
Anaaa please do what AP GOVT is doing
Jai ktr
ఏంత తీసుకున్నారు. మీరు ప్రచారం కీ. నియత్ గా చేయండీ బ్రో వీడియో లు
అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ అనంతపూర్ జిల్లా,మాకు చంద్ర బాబు పాలనలో పాల ధరలు చాలా వరకు తగినై, విజయ డైరీ నీ నాశనం చేశాడు. హైరటిజ్ డైరీ నీ లాభాల్లో చేసి నాడు
ఇపుడు జగన్ పాలనలో పాలు ఉత్పత్తి పెరిగింది పాల ధరలు కూడా పెరిగింది.
Ila security lekunda bayata thiragakandi sir, ma office ki vachhinapudu kuda meeeru chala simple ga unde, meeru maku kaaboye CM sir, meeru baagundaali
U r great anna ❤❤
Madi Kamareddy kcr sir vasthunnaru nirudyogullo nenu oka badithuralini nyayam jaruguthundani anukuntunna
Good
Fidha ktr sir
K.t.r as రియల్ హీరో. చినమలో విలన్ గా చేస్తే కేటీఆర్ bmi కి సరి పొద్ది
ఓ సారూ ఊర్లల్ల కోతుల వళ్ళ పక్షులు మొత్తం అంతరించిపోతున్నాయి జర వాటిసంగతి సుడురి
Gangavva doesn't deserve Raitubhandu 😂
Oil thakkuva ayyinattu Anpisthundhi methad ayithe correct
Andho bayya mahanubavudu sr NTR peru pettukonnollu chala theliviga untaru
2020 lo puttina oka aadapilla paisal ippatidaaka full ga padaledu
Endukayya pai paina inni abaddalu choetaaru
Sir meeru CM avvandi, KCR gaaru vaddu, mee naanna gaari chaadaasthaalu inka vaddu sir, ma oorilo maku kontha bhoomi undi adi SC vaaallu kabja chesaaru, em ayina ante KCR kabja chesukomannadu mammalni ani ibbandi padukunnaru sir, memu mugguram aadapillala me, abbayi lu leru, vaallaki bayapadi maku evaru support cheyadam ledu, memu BC community sir, pls help me sir🙏🙏🙏🙏🙏
First raithu bandu ni saricheyandi automatic ga mere gelustharu
Nijamu cheptaunnara
Voti kosam koti tippalu. Kaniyyandi.
ఎంత తీసుకున్నారు బ్రదర్ @గంగవ్వ
మిమ్మల్ని (BRS పార్టీ) ఎవడ్రా బాబు నమ్మేది 😂😂
Supper
❤
Ni Pani aipoyindhi
5 ekars salu dora
Oting kosam nana tipalu
Anna nuvvu super re anduke Ainau great leader ainavu
Best leader in india KTR
paid video itseems
LAST LO CHEPPINA PAROKSHA PRATYAKSHA PANNU GURUNCHI BAGA CHEPPIRRI KTR SIR I LOVE YOU
5hekarsraitubandu
అన్న గంగవ్వ వీడియో తో కొందరు ఫేక్ వీడియో లు చేస్తున్నారు కాస్త స్పందించండి మీరు మీ my village show team
Bjp ki oka sare avakasham edam bc cm ata
bc andaru manchi vallu undaru bro caste just bc matrame kani manishi gurunchi telvadhu kadhu, raju eeh caste ayithe em undhi manchi paripalana unte chalu
Telagana people ki no job
Anna meru private job wala gurinchi kuda koncham alo chichadi 15000 getmvathe ala saripothudi Jai ktr sir
వెస్ట్ గాళ్ళు వంట చేయడానికి టైమ్ ఉన్నది కానీ నిరుద్యోగ o కొరకు ఆలోచన చేయడానికి టైమ్ లేదు
గంగవ్వ కి రెండు కోట్లు ఇచ్చి మరి వీడియో తీసినా పెడిముట్టి గాడు
Time to unsubscribe your channel
Thank you for your previous videos.
గుడలకు రాలే -----లకూ రాలే కనీ... అతనీకీ ఇంత టైం దోరికింది అంటే నమ్మలేO. నమ్మేటట్టు వీడియో లు చేయండీ బ్రో.
Plate చేతికిచ్చారు ఆయన ని తిననీయకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు ఎప్పుడు తిన్నాడో తెలియదు plate ఖాళీ అయింది... ముందు తినండి తర్వాత మాట్లాడుకుందాం అని ఒక్కరు కూడా అనలేదు
Unsubscribe the channel
KTR is coming vest this
im unsubscribe this channel 🤬🤬🤬
ఎన్ని డబ్బులు అందాయి మీకు..ఉర్లల్లో ఆడవారు గంగవ్వ తో మాట్లాడితే ఆడవారి ఓట్లు పడతాయని ఇదొక నాటకం..