Govt Employees Devided two groups facing problems| Cm Revanth Reddy| Signal TV telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 142

  • @voorugondaraju6876
    @voorugondaraju6876 หลายเดือนก่อน +64

    Anna e ఉద్యోగులే కాంగ్రెస్ గెలిచేందుకు సహాయ పడ్డారు అనుభవించక తప్పదు

    • @brworld135
      @brworld135 หลายเดือนก่อน +3

      ఇది నిజం.
      పాత పెన్షన్ కోసం ఉద్యోగులు కాంగ్రెస్ వాళ్ళకు సపోర్ట్ చేశారు.

    • @sreenivasraothirunaharoju7459
      @sreenivasraothirunaharoju7459 หลายเดือนก่อน

      అన్న, చాలా బాగా చెప్పారు 🙏

    • @venu2209
      @venu2209 หลายเดือนก่อน

      Teliyaka thappu chesaru

  • @alimurthuza3111
    @alimurthuza3111 หลายเดือนก่อน +14

    బాగా చెప్పారు

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 หลายเดือนก่อน +1

    కరెక్ట్ గా చెప్పారు అండి

  • @devinenirkrao9294
    @devinenirkrao9294 หลายเดือนก่อน +2

    Correct analysis

  • @brawlstarsgamer-ft6zk
    @brawlstarsgamer-ft6zk หลายเดือนก่อน +10

    శివ reddy గారు, u r 100% correct

  • @nagyerrojula
    @nagyerrojula หลายเดือนก่อน +8

    అంతా కెసిఆర్ విధానాలే కారణం ఉద్యమంలో వాడుకొని తర్వాత మర్చిపోయిన గొప్ప దొర ఇగ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి

    • @saivaraprasad1810
      @saivaraprasad1810 หลายเดือนก่อน

      Hlo Anna .. kcr employees ki Telangana increment ichadu , okasaari 43% , okasaari 29% fitment ichadu charitralo avaru kcr ichinantha salary ivvaledu

    • @nagyerrojula
      @nagyerrojula หลายเดือนก่อน

      @@saivaraprasad1810 43% fitment లో రోశయ్య కిరణ్కుమార్ ఇచ్చిన 27% ir ఉంది అంటే కెసిఆర్ అదనంగా ఇచ్చింది 16% ok next 2018 లో ఇవ్వాల్సిన prc 2021 లో అంటే 3 సం,,లు లేట్ గా ఇచ్చాడు no ir అంటే ఎంప్లాయిస్ కి 3 సం,,లు బొక్క 2 నెలల prc arrears 18 నెలలు చేసిండు సూపర్ న్యాయంగా టీచర్స్ కి దక్కాల్సిన జూనియర్ లెక్చరర్స్ కాంట్రాక్టు వాళ్లకు ఇచ్చి వీళ్ల నోట్లో మట్టి కొట్టిండు దేశం లో ఏ సీఎం గెజిటెడ్ పోస్టు ను కాంట్రాక్టు లో ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే మన దొర సిత్రాలు చాలా ఉంటాయి 🤪🤪

  • @mr27420
    @mr27420 หลายเดือนก่อน +5

    Correct chepparu

  • @kundella.
    @kundella. หลายเดือนก่อน +19

    5 DA's pending.

  • @neelanagabhushanam5414
    @neelanagabhushanam5414 หลายเดือนก่อน

    వాస్తవాలు చెప్పారు..చాల మంచిది. ప్రజలకు అవగాహన అవసరం.

  • @MirBasithali
    @MirBasithali หลายเดือนก่อน +1

    Only one demand........ " OPS"

  • @kourikeravinder7241
    @kourikeravinder7241 หลายเดือนก่อน +4

    రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందాలి అంటే 10% కమిషన్ ఇవలిసిందే

  • @mulagalasubbarao3294
    @mulagalasubbarao3294 หลายเดือนก่อน

    Yesyou saidcorrect

  • @krishnasandy184
    @krishnasandy184 หลายเดือนก่อน +10

    No Da no prc

    • @MirBasithali
      @MirBasithali หลายเดือนก่อน

      1st demand...... OPS

  • @chandrashekarg1010
    @chandrashekarg1010 หลายเดือนก่อน

    Yes it's true

  • @hymavathig8866
    @hymavathig8866 หลายเดือนก่อน +7

    1 day jitham yendhuku cutt cheyyali?

  • @bejjankiprabhakarachary5501
    @bejjankiprabhakarachary5501 หลายเดือนก่อน

    మీకు ధన్యవాదాలు.

  • @bandipraveenreddy4631
    @bandipraveenreddy4631 หลายเดือนก่อน +4

    Trs , congress twins on govt employee issue

  • @commonmanneedy7834
    @commonmanneedy7834 หลายเดือนก่อน +1

    We want 5DAs and PRC immediately

  • @vasireddyveerabhadram316
    @vasireddyveerabhadram316 หลายเดือนก่อน

    Very good information. When the leaders are acting like this, what to do. We must think over to solve this problem.

  • @myworldmychoice1349
    @myworldmychoice1349 หลายเดือนก่อน

    Nijame anna

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 หลายเดือนก่อน +1

    Ap లో జరిగినవిదఅంగ next ఎలక్షన్ లో ఇక్కడ same to sam జరుగుతుంది

  • @sudheermjs3156
    @sudheermjs3156 หลายเดือนก่อน +5

    Ultimate analysis bro meeru chepindi nijame asalu jarugutunnade adi employees vishayam vastene dabbulu gurtuku vastunnay migataavi baagane jarugutunnay

  • @maheshaleti8792
    @maheshaleti8792 หลายเดือนก่อน +2

    Employeds brokar pani banjayali anna

  • @thalpasai1dendukuri147
    @thalpasai1dendukuri147 หลายเดือนก่อน +1

    We all suffered a lot during BRS party ruling. Even now also suffering inspite of voting for congress. How long this process should continue

  • @VenkatReddy-pk8rm
    @VenkatReddy-pk8rm หลายเดือนก่อน +2

    Govt employees ye bills pass kavali anna percent tisukoni pass chestunnaru Brs govt lo Congress govt lo kuda ade jarugutunnadi

  • @bhukyadindu8888
    @bhukyadindu8888 หลายเดือนก่อน

    Correct sir

  • @maheshpendyala540
    @maheshpendyala540 หลายเดือนก่อน +1

    Worst government no DA no prc no EHS ...no cps

  • @kourikeravinder7241
    @kourikeravinder7241 หลายเดือนก่อน +1

    డైవర్సిన్ పొలిటిక్స్ చేస్తుంది గవర్నమెంట్

  • @rajuujjini7654
    @rajuujjini7654 หลายเดือนก่อน +3

    రాబోయే ఎన్నికల్లో చెప్తారు తగిన బుద్ధి

    • @MyMobile-li3dw
      @MyMobile-li3dw หลายเดือนก่อน

      రాబోయే ఎన్నికల వరకు కాదు రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఓడిస్తే అప్పుడు తెలుస్తుంది

  • @purnapayala5096
    @purnapayala5096 หลายเดือนก่อน +1

    correct

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 หลายเดือนก่อน +5

    EHS PRC DA DR la kosam kotladala .waste CM Waste government..

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 หลายเดือนก่อน +5

    Kori thechukunna congress valla employees ki origindhi emi ledhu...

  • @shravanreddy5680
    @shravanreddy5680 หลายเดือนก่อน +3

    How did they donated 216 crores..to flood relief..with whom permission.

  • @jarpulanaresh7465
    @jarpulanaresh7465 หลายเดือนก่อน +4

    KCR ne kavalani 3 years penchi.... employee ki ivvalsina money ivvaksivasthundani....pothu congress pai nettesi poyaadu

  • @MyMobile-li3dw
    @MyMobile-li3dw หลายเดือนก่อน +3

    ఉద్యోగ సంఘాల నాయకుల సంగతి తెలిసిందే కదా.మిగతా వారు ఎలా చచ్చినా ఫర్వాలేదు. వాళ్లకు కావలసింది డబ్బుల సూట్కాసులు,ఎంఎల్ఏ,mlc పదవులు.ఇంతకుముందు స్వామి గౌడ్,శ్రీనివాస గౌడ్ ఏమి చేసారో చూశారు కదా.ఇప్పుడు మళ్ళీ వీళ్ళ గురించి అనుకోవడం దండగ.

  • @manumanogna4365
    @manumanogna4365 หลายเดือนก่อน

    CM Reventh reddy garu enduku munduku ravatam ledu

  • @shankarchennolu2613
    @shankarchennolu2613 หลายเดือนก่อน

    Supar

  • @EndlessL0VE
    @EndlessL0VE หลายเดือนก่อน

    Cool

  • @venkateswararaop2997
    @venkateswararaop2997 หลายเดือนก่อน

    Natural calamities ku employees salaries, pensioners pension nundi
    Cuttings chayaradu.
    MLA, MINISTERS SALARIES NUNDI CONTIRBUTIONS CHAYALA.

  • @satishreahman7632
    @satishreahman7632 หลายเดือนก่อน

    సార్ గత ప్రభుత్వం మా V. R.A లకు 81 82 Go ఇచ్చి మమల్ని గవర్నమెంట్ ఉద్యోగాలుగా గుర్తించిది.
    వారిని కొంత మందిని వేరే డిపార్ట్మెంట్ లోకి పంపించింది.
    ఇపుడు ఇంకా 3797 మందికి 61+V. R. A రెగ్యులర్ చేయాల్సింది వుంది కానీ ఇప్పటి వరకు మాకూ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.
    ఇపుడు పర్సెంట్ 61+ V. R. A వారసులకు రెగ్యూలర్ చేయాకపోగా మేయు TGTA మరియూ TRASA సంఘాలు మమల్ని చాలా ఇబంధి పెడుతున్నాయి.
    వీరితో మాకూ న్యాయం జరిగే విధంగా కానీపించట్లేదు మేయు ఒక్కసారిగా రోడ్లమీదకు వచ్చి ధర్నా చేయాలి అన్ని అనుకుంటున్నాము.

  • @shyamsunderreddy3469
    @shyamsunderreddy3469 หลายเดือนก่อน +4

    R T C samme appudu am pikindi TNGO

  • @manumanogna4365
    @manumanogna4365 หลายเดือนก่อน +1

    CM Reventh reddy garu vinaka pothe manan darnalu cheddam modi gariki mana badalu teliyacheddam

  • @sreepavan786
    @sreepavan786 หลายเดือนก่อน

    ప్రభుత్వం కి ఉద్యోగులు సహకరించారు kabatte khangrace vachindi.

  • @sreepavan786
    @sreepavan786 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి గారిని సాగనంపు తున్నారు అంట కదా , ఆంధ్రజ్యోతి లో rk garu అంటున్నారు

  • @bussashivakumar1230
    @bussashivakumar1230 หลายเดือนก่อน

    We have to change the government

  • @gajendrasreenivasbalusa1806
    @gajendrasreenivasbalusa1806 หลายเดือนก่อน +1

    అరే బేవకూఫ్ గత పది సంవత్సరాల లో ఉద్యోగ సంఘాలను కలవనిస్తే కదరా ఎవరో ఒకరిద్దరిని చెప్పు చేతుల్లో పెట్టుకొని నడిపించారు ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు అందుకొరకే వాడు ఓడిపోయాడు మీరు ఒకటి గమనించారా గత ఎన్నికలలో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయిన సీట్లు ఉద్యోగుల చలవల్లనే

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 หลายเดือนก่อน

    రిటైర్మెంట్ బెనెఫీట్స్ రావడం లేదు. ఒక వీడియో చేయగలరు.

  • @ajmireramakanth3699
    @ajmireramakanth3699 หลายเดือนก่อน

    27-9-2024;-అయితే ఇప్పుడు ఏం చేయాలి?

  • @crkr1955
    @crkr1955 หลายเดือนก่อน +2

    Maku 5 da pending unnavi
    Annitiki money undi kani
    Maa da ku levu money

  • @kk-nz3od
    @kk-nz3od หลายเดือนก่อน +1

    In lachi reedy no other department employees are members only revenue department candidates are there how we can then as JAC..

  • @subashreddy3925
    @subashreddy3925 หลายเดือนก่อน +2

    Kanisam ten yrs ga review cheyaledu antunnaru employees. Antunnaru

  • @rssarts9759
    @rssarts9759 หลายเดือนก่อน

    317 G.O. gurinchi video cheyandi sir, regarding Forest Department employees kastalu, chala varaku 300km long lo native district ki dooramga work cstunnaru

  • @rajeshwarraoaavadhani7407
    @rajeshwarraoaavadhani7407 หลายเดือนก่อน +1

    Swamy Narayan garini maripinche udyoga nayakulu ippatiki lekapovadam duradrushtam.

  • @mahipaljntu
    @mahipaljntu 22 วันที่ผ่านมา

    Finance lo teesukuntunnaru 10% commission.
    Idi open secret.

  • @manumanogna4365
    @manumanogna4365 หลายเดือนก่อน +1

    Government employees salary s enduku cut cheyyali Rajakiya nayakula salaries 1 month cut chesina bada emi ledu

    • @nenavathnaresh2378
      @nenavathnaresh2378 หลายเดือนก่อน

      Vallu cut cheyaledu...mana Valle poi ma salary cut chey ani letter pad paina eacharu kada vallanu thannale

  • @shyamsunderreddy3469
    @shyamsunderreddy3469 หลายเดือนก่อน +4

    5 percent IR bicham vesadu kcr

    • @annaramarunsai
      @annaramarunsai หลายเดือนก่อน +1

      Fitment,PRC కూడా నా

  • @bejjankiprabhakarachary5501
    @bejjankiprabhakarachary5501 หลายเดือนก่อน

    నాకు ఉన్న సమాచారం ప్రకారం 2/3 DA లు దసరకు ఇస్తారు. 2/ 3 DA లు నోషనల్ ప్రకటించి PRC 25% ప్రకటిస్తారు.
    మీరు అన్నట్లు ప్రభుత్వం కుట్రపూరితంగా ఉద్యోగ,ఉపాద్యాయుల మధ్య విభజన రాజకీయాలు చేసి లబ్ది పొందాలని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తను కూర్చున్న కొమ్మను నరికేసినట్లె అవుతుంది.
    పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం వల్ల భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ,ఉపాద్యాయుల సహకారాన్ని,మద్దతును కొల్పోక తప్పదు.
    ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పక్షాన నిజాయితీగా ఎవరు పని చేసిన ఉద్యోగ,ఉపాద్యాయులు సహకరిస్తారు.
    సరెండర్ బిల్లులు,TGLI రిటైర్మెంట్ క్లెయిమ్,డెత్ క్లెయిమ్, లోన్స్ ,GPF ,medical బిల్లులు,HBA బిల్లులు, సంవత్సరం నుంచి పెండింగ్ లో వున్నాయి.
    గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రత్యక్షంగా,పరోక్షంగా అనేక రకాల అన్యాయం చేసింది,అందుకే BRS ను వొదించడంలో ఉద్యోగ, ఉపాద్యాయులు కీలక పాత్ర పోషించారు.
    ఉద్యోగ, ఉపాద్యాయులు ప్రభుత్వంలో భాగం కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాద్యాయుల న్యాయమైన డిమాండ్స్,సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారం చేయాల్సిన భాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.అందుకు ప్రతిగా ఉద్యోగ, ఉపాద్యాయులు వినయ విధేయతలతో,పురిటి విశ్వాసంతో ప్రభుత్వానికి సహకరిస్తారు.

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 หลายเดือนก่อน

    Malli58 years ki chenga cheyandi anni sahakarinchdu health paranga

  • @kk-nz3od
    @kk-nz3od หลายเดือนก่อน +1

    Shiva Reddy garu...e rendu JAC lo ni members details with department wise tiyandi meeku telustadi e group JAC anocho

  • @venkataramana3358
    @venkataramana3358 หลายเดือนก่อน

    Telangana vachaka zonal avasaram ledu zonal system teseyandi promotion post tfr cheyyandi

  • @subashreddy3925
    @subashreddy3925 หลายเดือนก่อน +2

    Ten yearsga ekkadi samasyalu akkade parishkaramkakunda pendinglo unnavi antunnaru. Pattinchukunevaruleru antunnaru employees

  • @balrajsidda4404
    @balrajsidda4404 หลายเดือนก่อน +1

    Baga jarigindi vedavalaku eellaku anta chesina waste bro. KCR emi takkuva chesarani ee revanthganni nammi mosam chesaru.

  • @venkatreddyparvathreddy9927
    @venkatreddyparvathreddy9927 หลายเดือนก่อน +3

    రిటైర్ అయిన ఉద్యోగులు కూడా A to Z టాక్స్ కట్టవలసిందే

  • @jithenderreddykotte2452
    @jithenderreddykotte2452 19 วันที่ผ่านมา

    RTC GURNCHI BAGA CHEPARU FULL GA RTC PAINA OKA INTERIEW CHEAYANDI

  • @BSuresh-x8y
    @BSuresh-x8y หลายเดือนก่อน

    Very nice
    Vellana cavalli

  • @rssarts9759
    @rssarts9759 หลายเดือนก่อน

    317gurinchi video cheyandi sir, regarding Forest Department

  • @venkatm3982
    @venkatm3982 หลายเดือนก่อน +4

    Amma lachi ga nuv dogodivena , telangana GM donga anukunna nuv kuda dongave.

  • @suripavaniAluvala
    @suripavaniAluvala หลายเดือนก่อน

    Central govt PRC video explains chei sir

  • @shaikimran6569
    @shaikimran6569 หลายเดือนก่อน

    Nuvu trs manishivi అయ్యా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎన్జీవో నాయకులు, టీజీవో నాయకులు ఉద్యోగుల గురించి పట్టించుకోలేదు వాళ్ల వ్యక్తిగత స్వార్థం తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి లాభం చేకూర్చే పనులు గత టీఎన్జీవో టీజీవో నాయకులు చేయలేదు కాబట్టి ప్రస్తుతం లచ్చి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ ఉద్యోగం ఉద్యోగులు సహకరిస్తున్నారు

  • @rgkreddy7228
    @rgkreddy7228 18 วันที่ผ่านมา

    Govt ravalante ekam kavali benifits adigite chela gottutara... Nayamgaa vunnada... Paddhati gaa ledu...

  • @akhileshwarrreddy7244
    @akhileshwarrreddy7244 หลายเดือนก่อน +1

    Telnagan government employees....govinda govinda....kcr ni odagottinanaduku anubhavinchandi......

  • @thalpasai1dendukuri147
    @thalpasai1dendukuri147 หลายเดือนก่อน

    CM might have inspired achireddy to form separate JAC. He might have have durrerences with present leaders if TNGO AND TGO. What mistakeemployees and pensioners have done. Why they r being made sufferers from denying DAs PRC etc. Is Govt having intention to do good to employee and pensioners. They all voted for congress party by cent percent. What is use?

  • @padakantivenkatesh1227
    @padakantivenkatesh1227 หลายเดือนก่อน +4

    police valla problem discuss cheyandi.15 months TA ,5SLS peding unnayi sir

    • @anilreddypulyala490
      @anilreddypulyala490 หลายเดือนก่อน

      Anna govt ku politocal ga baga support chestunnaru police dept. Prajalanu vadilesi leader la seva lo unnaru ani bayata prajalu anukuntunnaru. This is not good for police

  • @kourikeravinder7241
    @kourikeravinder7241 หลายเดือนก่อน +1

    పొలిటికల్ బెనిఫిట్స్ ఎక్కడ ఆగటం లేదు.
    ఎంప్లాయిస్ బెనిఫిట్స్ ఎందుకు ఆగుతున్నాయి?

  • @padmalathaallamraju6311
    @padmalathaallamraju6311 หลายเดือนก่อน

    2022 october accident lo chanipoyina teacher family ki benifits raaledu. Employee chamipoyonaa govt. Spandinchaledu

  • @bashashaik864
    @bashashaik864 หลายเดือนก่อน +1

    Monna udyogula leaderlu ila vheyya batte kcr poyindi
    Ippudu revanth pothadu
    Chatta prakaaram eppudedi istu pothe ee thippalu undadu kada udyogulu latho pettukunna e government gelichina daakhalaalu levu kallu udyogule Walla kutumm bandhuvulu snehitulu kalisi vere partiki votestaru gathamlo chandrababu nu kuda vodincharu samanya prajalu kuda udyogula maddathuistaru

  • @brajesh3049
    @brajesh3049 หลายเดือนก่อน +2

    Em matladirru one day basicpay cut chesirru dimak led evar echar villak job

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 หลายเดือนก่อน

    Employes atalu adithy sankanki pothunavi

  • @sathireddy765
    @sathireddy765 หลายเดือนก่อน +1

    జై కెసిఆర్

  • @bashashaik864
    @bashashaik864 หลายเดือนก่อน

    Kharma meeku cheelika unte meeraimaina adigina mee mata evaru intaru

  • @rgkreddy7228
    @rgkreddy7228 18 วันที่ผ่านมา

    Jeetam 1 st vachinappudu. DA loo time ki enduku evvaru... Andy..

  • @bveerenderreddy878
    @bveerenderreddy878 หลายเดือนก่อน +1

    Original jac is pro BRS party they never worked for primary members

  • @subashreddy3925
    @subashreddy3925 หลายเดือนก่อน

    Ten ye

  • @ramachandraiah2102
    @ramachandraiah2102 หลายเดือนก่อน +1

    Jac lu kuda redlu bagupadatanike

  • @jarpulanaresh7465
    @jarpulanaresh7465 หลายเดือนก่อน +4

    Original union anttunnaru......10 emi pikaaru...317 ,46 go,PRC,3DA lu icharaaa....2017 tarvatha kothaga vachina 50000 employee ki PRC ne raledu .....nijam telsukoni matladithe bagundu anna....gata Tngeo veru...KCR Tngeo veru....

    • @annaramarunsai
      @annaramarunsai หลายเดือนก่อน +1

      కెసిఆర్ గవర్నమెంట్ లో ఉద్యోగాలే ఇయ్యలేదు అన్నరు మరి 50k ఎలా. కరోనా తర్వాత ఏంత prc ఇచ్చాడో తెలియదా

  • @narsimhareddykandi2262
    @narsimhareddykandi2262 หลายเดือนก่อน +1

    గత ప్రభుత్వం తంతకన్నా బాగుందా???? శివారెడ్డి గారు.

  • @jarpulanaresh7465
    @jarpulanaresh7465 หลายเดือนก่อน +1

    KCR Tngeo...pala packet batch......sir

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 หลายเดือนก่อน +1

    😮Before Election okamaata After election oka maata Revanfhudi.

  • @manumanogna4365
    @manumanogna4365 หลายเดือนก่อน

    Ootu kosam vallu dandaalu pettaru eppudu manam dandaalu pettina vinedi ledu

  • @narendert3841
    @narendert3841 หลายเดือนก่อน

    What about 317 g.o please give some information.

  • @manumanogna4365
    @manumanogna4365 หลายเดือนก่อน +1

    E kuber lo evarunnaru vallaku manam 10 percentage evvala manam nela nela dachukunna mny ki maname intrest estunnamu

  • @narenderjangiti2018
    @narenderjangiti2018 หลายเดือนก่อน

    Ivi emi prabhuthvalura babu,prajalani peekka thintunnaru....evadochina origedi emiledu.
    Koddiga janalaki upayoga padandira babu

  • @MohammedibrahimIbrahim-qf1oi
    @MohammedibrahimIbrahim-qf1oi หลายเดือนก่อน

    Gatha 10 years lo unna union chesindi endi gangiri eddilu laga chevulu upatam thappa

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 หลายเดือนก่อน +1

    LachiReddy PRC DA DR EHS lu ippinchu naayana.please...

  • @satyavani8717
    @satyavani8717 หลายเดือนก่อน +1

    Edanta aa guru bodha parinamam atu guru itu sisyudu em matladukunnaro evariki teliyadu

  • @evijaya4775
    @evijaya4775 หลายเดือนก่อน

    317 Go cancel kaledu inka

  • @allamveeraiah5982
    @allamveeraiah5982 หลายเดือนก่อน +2

    నెత్తినోరుకొట్టుకున్నా వినకపోయిరి ...గొడ్డుపాల పితుక కలుగునా ఫలితమ్ము 😂

  • @satyanrao3657
    @satyanrao3657 หลายเดือนก่อน

    Lachireddy bakkamantulagudem

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 หลายเดือนก่อน

    Mari alaanti original JAC enduku CM relief fund ku one day basic elaa announce chesaru?

  • @nasarshaik7573
    @nasarshaik7573 หลายเดือนก่อน

    ఉద్యోగ సంఘాల నాయకులు అధికారం లో ఉంటే, వాళ్లకు గులాంగిరి చెయ్యడం ,సగటు ఉద్యోగుల కడుపు కొట్టి, ఆ నాయకులు మాత్రం పబ్బం గడుపుతారు.అప్పుడు brs కు,ఇప్పుడు కాంగ్రెస్ కు .ఎవ్వరు కూడా ఏమి చవయ్యారు, DA లు రావు, PRC అసాధ్యం...జీతాలు ఇస్తే చాలు అనే స్థాయికి KCR సారు చేశారు.ఉద్యగుల పొట్ట కొట్టిందే KCR .ఇక రేవంత కూడా అదే దారి లో ఉన్నారు