ప్లీజ్ సహాయం చేయండి ! ఐఐటి ముంబైలో సీటొచ్చినా వెళ్లలేకపోతున్నా ...!! | PhonePay/GPay :- 9502118570
ฝัง
- เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
ప్లీజ్ సహాయం చేయండి ! ఐఐటి ముంబైలో సీటొచ్చినా వెళ్లలేకపోతున్నా ...!! | ManaTolivelugu
iit mumbai | need help | Mana Tolivelugu
PhonePay GPay :- 9502118570
Santhosh Naik
SBI : 3357843886
IFSC code : SBIN0020469
Vennached SBI Branch
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►TH-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
ఇలాంటి వాళ్లకు...ప్రభుత్వం అండగా ఉండాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను
చాలా బాగా చదువుతున్నావ్ తమ్ముడు నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం ఎంత కొంత సాయం చేస్తావ్ తమ్ముడు
Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.
నేను నా వంతు సహాయం చేసాను, all the best Santosh Naik!
God bless u
తమ్ముడు నువ్వు చాల గ్రేట్, నా వంతు సాయం చేశా, నేను ఎంతో చదూకుందాం అని అనుకోని కొని కారణాల వల్ల నేను మధ్యలో వదిలేసా, ఆన్లైన్ విద్య తో మారుమూల పల్లె అయన పట్నం ఆయన సమానం అని ప్రూవ్ చేసావు, నీకు నా shasthanaga నమస్కారాలు, గ్రేట్ నిజనగా చాల హ్యాపీ frnd
God bless u
Good 🎉
గవర్నమెంట్ సహాయం చెయ్యాలి. సెషల్ quotas untaai గా. ST QUOTA
Thanks for bringing this up, I will do my part by donating some amount to him. I will send 1000 rs to him.
Very good SIR
రేవంత్ రెడ్డి నువ్వు ఎలాగో అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వలేవు ఇలాంటి పేద వాళ్లకి అయినా govt ఆదుకోవాలి
Ant modi istada? Revanth ivvakapote
@@madhugaddegari9552ఇస్తారు వెళ్లి కలిస్తే
Councilling ki 20k kavali , tarvata akkadiki veltee neku banks valle vachi loan isatru (laptop ki koda ) orientation appudu, next NSP scolarship lo neke 86k per year vastaai so neekee money extra migulutaii bro don't worry.
ఏ రాజకీయ నాయకుడు సహాయం చేయడు ఇతనికి బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాలి ,మార్జిన్ మనీ కొరకు దాతలు సహాయం అవసరం దాతలు స్పందించాలి .🙏🙏🙏
Correct
చేస్తాము కచ్చితంగా
Good thammudu ...Naku తోచిన సాయం చేస్తాను...
🙏🙏🙏
Sir ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. From నెల్లూరు
అన్ని అర్హతలు ఉండే మీరే అంత డబ్బు కోసం కష్టపడితే మళ్ళీ,,, ఓసి లో కూడా ఎంతో మంది పేదవాళ్ళు, మంచి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు
వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లను గవర్నమెంట్ ఎలాగూ ఆదుకోదు కులస్తులు అస్సలు పట్టించుకోరు, వాళ్ళు ఇంకా పరువు ప్రతిష్టలకు భయపడి ఇలాంటివి నోరు విడిచి అడగడం లాంటి పనులు అస్సలు చేయరు ,వాళ్ళ పరిస్థితి చాలా దారుణం ఒకసారి ఆలోచించండి..
Yes sir. E TH-camrs kuda, vallake support chestaru
Exactly 💯...
Ews lo 46 marklaku staff nusre ఇచ్చారు bavistgauu మనదే...sc st bc kanna mana cutoff తకువ undhi Ani comments చేస్తాన్నారు
ఇక్కడ కూడా cast ఫీలింగ్స్ ఏంటి అన్న, అడగనిదే ఎవరు పెట్టరు, ఇలా అడగటానికి ఆ అబ్బాయి ఎంత ఫీల్ అయ్యి వుంటాడు....సో కుదిరితే ఏ cast అయిన గాని ప్రోత్సహించండి
ఆ స్టూడెంట్ problem అతను చెప్పుకుంటున్నారు . మధ్యలో ఈ కులాల గోల ఏంటి? నీ problem ఏదో నీవు చెప్పుకో. ఇప్పుడు POOR PEOPLE అందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. నీలాంటి వాళ్ళు ఆ వైపు ప్రయత్నం చేయక ఇలా ఏడుస్తూ వుండటమే పెద్ద ప్రాబ్లెమ్. చేతకాని దద్దమ్మలా వుండక ఏదో ఒక ప్రయత్నం చెయ్.
Great 🎉
Great IIT Bombay లో rank రావడం చాలా కష్టం...
👌👌👍👍
Physics wala కు మంచి good wiil ఇచ్చావు..
నిన్ను full interview చేయాలి
😂😂50-60 marks ochina ostundi reservation unte ...naak 135 marks ochai Aina nak Bombay lo seat raale ...nen general category
I contributed my share
All the best brother
Good job
తమ్ముడు నువ్వు చాలా బాగా చదివావు చాలామంది హెల్ప్ చేస్తారు కచ్చితంగా చేయాలి కానీ ఓసీలు నీ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుని నీ కన్నా మంచి ర్యాంకులు కొట్టింది మార్కులు వచ్చిన సీట్లు రాక సీటు వచ్చినా చదవటానికి డబ్బు లేని పేదవాళ్లు కూడా ఓసీల లో ఉన్నారు వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓసి కి చెందిన విద్యార్థులు చాలా బాధల్ని ఎదుర్కొంటున్నారు ఓసీలు అంతా ఏకమై రిజర్వేషన్లను తీసివేయాలి
Correct.....
Anna oc lone power undhi..
Maa area lo oc vallu..
Sc, st vallani eppatiki oka banisalla chustunnaru.. So reservation valla eppude ma brathukulu bagupaduthunnayi.. Dhayasechi reservation gurinchi matladaku pls..
Good Raghu anna
God bless you brother
Super like done jai sevalal jai raghu అన్నయ్య all the best brother
All the very best Santosh. I given my contribution. Keep doing good work toli velugu
👌👌👍👍👏👏👏
4 years tharuvatha Nv pakka year packege 36 laks sampadhistav thamudu pakka chemical inganier lo challa future undhi thamudu good job
Chala Great
Good Nana bagachadvuko ammanu bagachusuko nakuilinantha pamputhanana God bless you na babu kuda iit dharwad I'm happy nana
All the best and congratulations 👏🎉
Great
నేను సహాయం చేస్తా కానీ
మీరు కూడా కొంత మొత్తంలో చేయి అన్న ప్లీజ్ రఘు అన్న
JAI BHEEM ✊✊✊ SC ST PILLA LA CHADHUVU LA KI PRABUTHVAM KARCHU PETI CHADIVIN CHALI. TALENT STUDENT👍🏽👍🏽 CM RR SIR 😎😌 💐💐🙏🏻🙏🏻🙏🏻
Ante migatha vallu etla poyina parvaledhu
Great brother
ధన్యవదములు తోలివెలగు చానల్ వారికి
hail భీమ్
So proud of you & congratulations. It’s time to contribute through crowd funding. Any small amounts also will be helpful. Instead of taking other peoples name… if possible send some money.🙏
Government cheyali భాదత ఉంది
Ravi i spoke to him, Physics Walla head is helping from therir trust, just now he confirmed... will se...
Congratulations
Congratulations. God bless you.
congratulations brother i have sent some amount all the best.
keep it up raghu garu
Anna .. good news ...
Saraswati putrudu ,God blessed to you brother. 🎉🎉🎉🎉🎉
Done my part. Also shared link in my status. All the best
Great brother
Chala chala great sir
Congratulations thammudu.payment chesaanu.samajaniki upayogapadaali nuvvu.all the best.
Congratulations 🎉🎉🎉🎉
నా వంతు సాయం చేశాను ..
All the best for your bright future Thammudu👍
🙏
Done brother all the best
Great....
Great❤
Good nana
Good 🎉🎉🎉🎉🎉🎉
Hello!
Tutuion fees of Rs 100000 is exempted .Almost 50000 rs will be sufficient for a semester.
IIT bombay lo money pay cheyyalekapote they give mess bill exemption and they also give laptop to the students who cannot afford it.
So,he need not worry .
Yes below 1 lac income full fee waiver undi kadaa...so no need to worry..👍
Great great brother 👏👏👏
Good Journalism 👏
Pawan Kalyan గారికి తెలియచేయండి..తప్పక హెల్ప్ చేస్తారు...
Ap vallake not help then ts lo na😂
@@udayarejeti4584జగనన్న కు చెప్పండి తప్పక సహాయం చేస్తాడు
Evari party ra nuvvu@@udayarejeti4584
@@udayarejeti4584మీ లాగా వివక్ష పవన్ కు ఉండదు బిడ్డా....వెళ్లి కలిసి చూడమను
Bochu emi kadhu..
Vadu aslu patichukora babu..
Pk kalli ante ....sodhi@@udayarejeti4584
Naku telsina valaku pampina compalasary niku help jaruguthundi 💯
👌
🙏🙏🙏🙏🙏🙏🙏
Great congratulations
Good bro..
We support
Nice to know abt him
Super anna ilanti vallani chadivinchadi pls chala mandi money vunnaru help cheyandi
గ్రేట్ తమ్ముడు
Congrats🎉
👍
am done some..
all the best prakash👍👏
Hats off bro
Congratulations brother
Plz encourage such students
Congratulations and all the best prakash
Congratulations 🎉 💐 👏
Ne prayanam lo సాగే ఎత్తు పల్లాలు అన్ని poola darila malchuko
సంకల్పం తో ప్రయత్నిస్తే సముద్రం కూడా నీకు దారి ఇస్తుంది అధైర్య పడుకుండ ముందుకు వెళ్ళు తమ్ముడు నీ కృషి ఋషి దీక్ష లా సాగుతుంది అన్నిటినీ అదిరోహిస్తూ ముందుకు సాగు
Am so happy for your hardwork
Revanth Reddy sahayam cheyadu kani chandrababu Or lokesh garu compulsory help chestaru...
Iit విద్యార్థులకు బ్యాంక్ వారు లోన్ ఇస్తారు మరియు పేదవారికి కొన్ని సంస్థలు స్కాలర్ షిప్ ఇస్తారు జాబ్ వచ్చిన తర్వాత తీర్చాలి
Nice bro
రేవంత్ రెడ్డి గారు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా
😂😂
2029 lo చేస్తాడా రేవంత్???? 🤔🤔
@AbiRam-f8అయ్యా c
Good Raghu anna ...
Congratulations babu, god bless you🎉🎉🎉🎉🎉
Congratulations 🎉
Anna Done i did my help
Good talent brother 🙏
Sbi account number క్రింద details లో ఇచ్చిన number లో 5 మిస్ అయ్యింది . Please correct.
Donations toh 13lakh rakapovachu id card ragane loan tisukondi
Cm garu ellantivallaku special catagiry pettandi please
All the best bro 👍
Govt vaddaki vellali raghu garu
Nenu send chesa money bro all the best thammudu 🎉
రఘు అన్న ❤
Govt సహాయం చేయ దా
Good job ragu anna
తెలుగు దేశం లోకేష్ గారిని లేదా buvaneahvari గారి కి తెలియ చేయండి హెల్ప్ చేస్తారని నమ్మకము వుంది
I sent just now. Oka 200 members 100rs help chesina athani problem teerutundi ee year ki
Congratulations 😊
Good tammudu
Raghu great effort 🙏
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలువు బ్రదర్ తప్పకుండా సహాయం చేస్తారు
😂😂😂😂😂😂😂😂😂 antha kehu le😂😂
@@rajuofficial2317 తెలుసా వెంకట్ రెడ్డి గారి గురించి నీకు పనికిరాని కామెంట్స్ చేయకు అవసరం అతనికి ఉంది నీకు కాదు
@@balreddyanugu9065 bro medhi ekada... Nadhi
Nalgonda iknow......
🤣🤣🤣🤣
@@rajuofficial2317 నాదీ నల్గొండ నే నాకు తెలుసు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ని ఆదుకున్న విషయం తెల్వదా
@@rajuofficial2317mbbs seat free ga chadivisthunadu
@5:16 It would be great if crowd funds. Looking at the category, government should offer free laptops , fee , expenses etc
I support u 100rs
Ilanti peda biddalaki Sahayam cheyali.. Vallaku resource levu.. So vunnavaru and Raghu anna meeru kuda sahayam chesthe baguntadi..