Ego CM (ఇలా చేస్తే Chief Minister అవ్వడు Cheap Minister అవుతాడు) పేరు గుర్తుపెట్టుకోనేలా పరిపాలించాలి, అంతే కానీ అధికారం వుంది కదా అని బలం చూపించకూడదు, ఆ కుర్చీకి వున్న మర్యాద పోగొట్టకూడదు ఆ కుర్చీలో వున్న వారు ఏమీ చేసినా చెళ్లుద్ది, అది రేవంత్ గొప్ప కాదు ఆ పదవి పవర్, దాన్ని ఉపయోగించి చేయవాల్సింది అభివృద్ధి, ఇలా చీప్ ట్రిక్స్, ఈగో కోసం ప్లే చేయడానికి కాదు.. ఆ కుర్చీకి తగ్గట్టుగా పనులు చేస్తే ఎవరూ నీ పేరు మర్చిపోరు ఇప్పటికీ నెహ్రూ, గాంధీ, ఇందిరమ్మ, వాజపేయి, పీవీ, లను మార్చిపోయామా? పేరు అనేది నీవు తెచ్చుకోవాలి భయపెట్టి కొనుక్కోకూడదు.. ఇంత ఎగోతో ఒక సిఎం వుండడం మన రాష్ట్రానికే చెడు పేరు తెచ్చే అవకాశం వుంది... ఇది చాలా తప్పు.. అల్లు తప్పు చేసి వుంటే అది కోర్టు చూసుకొంటుంది సిఎం గా నీవు చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి, నా పేరు మర్చిపోయాడు, అలా ఎలా మార్చి పోతాడు, ఇది కాదు.

Actualy Revanth Rule is very Chiller