తొలుతను గణనాథుని మలి విడుతను మాతృమూర్తి మరి పిత్రునకున్ పొలుపొందగా శ్రీ రామకృష్ణ శ్రీ శారద మాత స్వామి వివేకానంద భగవానులకు శ్రీ శితికంఠానందుల గురుదేవులకు సలలితముగ పూజజేతు సతతము నెపుడున్....🙏🙏
మహారాజ్, నమస్కారం సాధు సాంగత్యం గురించి చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు, బాగ అర్థమైంది నిత్య జీవితంలో ఆచరిస్తూ ఉండాలి. గురుదేవుల పవిత్ర నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి
స్వామీజీకి ప్రణామములు🙏🙏🙏 సాధు సంఘంబు సకలార్ధ సాధనంబు అని పెద్దలు చెప్పినట్టు సజ్జన సాంగత్యం అనేది... ప్రాపంచిక మాయలో పడిన ప్రజలను సంస్కరించి జీవితంలో సరైన మార్గంలో ముందుకు సాగేలా చేస్తుంది.! ఆధ్యాత్మిక పథంలో సాగే వారికి... ఆత్మజ్ఞానమనే అమృతాన్ని అందించగలిగిన అధ్భుత అవకాశం.. సాధు జనుల సాంగత్యంలో మాత్రమే లభిస్తుంది. సత్సాంగత్యంతో సమకూరే సకల సద్గుణాలను... సమస్త ప్రయోజనాలను, శ్రీ రామకృష్ణ మహరాజ్ బోధనలను ఉటంకిస్తూ..భోధి సత్వుని కథ ద్వారా కడు దివ్యమైన సందేశాన్ని.. సమస్త భక్త జనులకు అనుగ్రహ భాషణంగా అందించారు.! ధన్యవాదాలు🙏🙏🙏
Jagajjanani Sri Sarada mata Sri Ramakrishna Paramahansa Bhagawan, Sri Swami Vivekananda maharaj pahimam. Swamiji pranamam. very devotional and inspirational
గోపీ కృష్ణ గారు నమస్కారం. మీరు శ్రీ రామకృష్ణ ప్రభ చందాను ఆన్లైన్లో ఈ లింక్ rkmath.org/srkp/ ద్వారా చెల్లించవచ్చు. లేదా MO / DD లలో "Ramakrishna Math Hyderabad" అని వ్రాసి. క్రింద తెలిపిన చిరునామాకు పంపించవచ్చు. మా చిరునామా శ్రీ రామకృష్ణ ప్రభ , రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాద్ - 500029 ఫోన్ 040-27667799, 8801849494 ఇమెయిల్. sriramakrishnaprabha@gmail.com
We are leading like a life of a duck but not like a life of 🦢 'haumsa' which is having a special knowledge that it can separate water from milk is an example the 'SAADUSAAUMGATYAM', reading of holy 📚📖📙📘🎒books is also the same to mean, Practice needed ,'Namaskar' Your's ❤Co-Indian .
*jai maa*
Niche ❤
ఓం భగవతే రామకృష్ణాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
meeku
paadhabhivandanamulu....swamiji
జై రామక్రిష్ణ, జయహో
Sath sangatwe nissangatwam.
Jai jai sri Ramkrishna paramahamsa 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
నమఃశివాయ
తొలుతను గణనాథుని
మలి విడుతను మాతృమూర్తి మరి పిత్రునకున్
పొలుపొందగా శ్రీ రామకృష్ణ శ్రీ శారద మాత స్వామి వివేకానంద భగవానులకు
శ్రీ శితికంఠానందుల గురుదేవులకు సలలితముగ పూజజేతు సతతము నెపుడున్....🙏🙏
ధన్యవాదాలు స్వామి 🙏🙏🙏🙏మీ ఉపన్యాసం బాగా అర్థమవుతుంది👌👌
ధన్యవాదాలు వెంకట గారు 🙏
Chaalaa baagaa Chepparu Swamy 🙏🙏🙏
ధన్యవాదాలు 🙏
సాధకునికి అరణ్య అజ్ఞాత వాసం పూర్తి అయిన తర్వాత జ్ఞానం కలుగుతుందని చక్కగా చెప్పారు స్వామీ!నమస్తే!
ధన్యవాదాలు గాంధీ బాబు గారు
good
మహారాజ్, నమస్కారం సాధు సాంగత్యం గురించి చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదాలు, బాగ అర్థమైంది నిత్య జీవితంలో ఆచరిస్తూ ఉండాలి. గురుదేవుల పవిత్ర నామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి
ధన్యవాదాలు వెంకటేష్ గారు. 🙏
Janma dhanyam indhi..
మాకు నిరంతర సత్సంగన్ని, సంగత్యాన్ని ప్రసాదిస్తున్న, శ్రీరామకృష్ణ TH-cam channel కూ, మా హృదయపూర్వక కృతజ్ఞతలు;👏👌🙏
ముకేశ్ నాయక్ గారు మీకు తెలిసినవారికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు. 🙏
🙏గురువు గారి పాదపద్భాంభ్యులకు నా నమస్సుమాంజలి 🙏
ఓం శ్రీ రామకృష్ణ పరమహంస వారికి 🙏
🙏
స్వామీజీకి ప్రణామములు🙏🙏🙏
సాధు సంఘంబు సకలార్ధ సాధనంబు అని పెద్దలు
చెప్పినట్టు సజ్జన సాంగత్యం అనేది... ప్రాపంచిక మాయలో పడిన ప్రజలను సంస్కరించి జీవితంలో సరైన మార్గంలో ముందుకు సాగేలా చేస్తుంది.!
ఆధ్యాత్మిక పథంలో సాగే వారికి... ఆత్మజ్ఞానమనే అమృతాన్ని అందించగలిగిన అధ్భుత అవకాశం..
సాధు జనుల సాంగత్యంలో మాత్రమే లభిస్తుంది.
సత్సాంగత్యంతో సమకూరే సకల సద్గుణాలను...
సమస్త ప్రయోజనాలను, శ్రీ రామకృష్ణ మహరాజ్
బోధనలను ఉటంకిస్తూ..భోధి సత్వుని కథ ద్వారా
కడు దివ్యమైన సందేశాన్ని.. సమస్త భక్త జనులకు అనుగ్రహ భాషణంగా అందించారు.!
ధన్యవాదాలు🙏🙏🙏
🙏
@@sriramakrishnaprabha
🙏🙏🙏🙏🙏
Jai guru dev Rama Krishna prabhuji.
అద్భుతమైన ఉపదేశం స్వామి ధన్యవాదాలు
ధన్యవాదాలు
🌹🌹🌹🙏🙏🙏🙏🙏
🙏
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
🙏
🙇🙇
🙏
Jay shree Ramakrishna Jay shree Maa Jay shree Swami Ji
ధన్యవాదాలు స్వామీ,🌹🙏🌹
🙏
@@sriramakrishnaprabha Excellent speech 🙏🙏🙏Sri Swamijii Maharaj...
Thanks to Sri Chithikanta Swamijii🙏🙏🙏
నమస్తే మోహన్ మహరాజ్ స్వామీజీ
🙏
ఆధ్యాత్మిక భ్రష్టుడు కూడా ఎంతో కొంత ఫలితం పొందగలడు అని చక్కగా చెప్పారు స్వామీ!వందనం!
ధన్యవాదాలు గాంధీ బాబు గారు
Namasthe Swami ji. Excellent information, thank you Swami ji.
Thank you Raju garu 🙏
జై శ్రీ గురుదేవ శరణం
Ramakrishnan sharanam
ఓం నమో రామకృష్ణయ 🌸🙏
Namaskaram
🙏
adbhutham gurudeva , meeru ichina margadarshakatvam lo prayanam cheyadaniki nenu prayathnistanu
ధన్యవాదాలు ఈశ్వర్ గారు
Namaskaram Swami..
Kotlu viluva chese maatalu ivi..
ధన్యవాదాలు శ్రీకాంత్ గారు 🙏
Golden words Maharaj Jai Sri Ramakrishna 🙏🙏🙏🙏
Thank you Durvasa rao garu 🙏
Om Namo Bhagavate Ramakrishnaya 🙏🙏🙏🌺🌼🌸
విషయ వాసనలు ఎలా ప్రక్షాళన చెయ్యాలి స్వామీ
🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸
🙏
Pranam mahrajj
🙏
Jai sri ramakrishna
👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
🙏
Adbutham 🙏🙏🙏
Thank you Apparao garu 🙏
🌷🌷🌷love all serve all 🌷🌷🌷
Namaste Swami ji good Message Dhanyawadamulu
ధన్యవాదాలు కమల గారు. 🙏
Jai guru dev
Ramakrishna gari book part 1 chaduvu thunnanu chadhuvitannnatasrapu tharvatha inkoa pusthamu a pusthakamu muttukpvalani anipinchadhu dhanyavadmulu
మీ ఆసక్తికి ధన్యవాదాలు అప్పల నరసింహం గారు.
Pranam mahatma 🙏🌷🌸🌺💐💐🌹🌻
Namaste Swamiji. Thank you for this talk.🙏🙏🙏
Thank you Anusha garu 🙏
@@sriramakrishnaprabha q¹
Swamiji Pranams 🙏🙏🙏
🙏
చాలా బాగుంది స్వామి,
తప్పకుండా సత్సాంగత్యం ఉండేదట్టుగా చూసుకుంటాం
ధన్యవాదాలు మహేష్ గారు.
ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం
Jagajjanani Sri Sarada mata Sri Ramakrishna Paramahansa Bhagawan, Sri Swami Vivekananda maharaj pahimam.
Swamiji pranamam. very devotional and inspirational
Thank you Paparao garu 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
Na kallu teripincharu swami
ధన్యవాదాలు.
🙏
🙏
Good speech swamiji 🙏🙏🙏🙏
ధన్యవాదాలు మాధవి గారు. 🙏
Maku ee pathrika kavali Swami
గోపీ కృష్ణ గారు నమస్కారం. మీరు శ్రీ రామకృష్ణ ప్రభ చందాను ఆన్లైన్లో ఈ లింక్ rkmath.org/srkp/ ద్వారా చెల్లించవచ్చు. లేదా MO / DD లలో "Ramakrishna Math Hyderabad" అని వ్రాసి. క్రింద తెలిపిన చిరునామాకు పంపించవచ్చు.
మా చిరునామా శ్రీ రామకృష్ణ ప్రభ , రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాద్ - 500029 ఫోన్ 040-27667799, 8801849494 ఇమెయిల్. sriramakrishnaprabha@gmail.com
We are leading like a life of a duck but not like a life of 🦢 'haumsa' which is having a special knowledge that it can separate water from milk is an example the 'SAADUSAAUMGATYAM', reading of holy 📚📖📙📘🎒books is also the same to mean, Practice needed ,'Namaskar' Your's ❤Co-Indian .
🙏
Sadhu sangathyam ela cheyali
Nenu bhagavan namam chestuna naku vere alochanalu vastunay avi ela taggutay
How can we get holy company
only online సత్సాంగత్యం Swamiji
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామీ వైరాగ్యం ఎలా వస్తుంది స్వామీ
ఈ సంసారం లో, ఈ ప్రజాస్వామ్య దేశంలో
అంతా వ్యాపార ధోరణిలో...
ఓం నమో భగవతే రామ కృష్ణాయ 🕉️🙏🌷
🙏🙏🙏🙏🙏
ఇప్పుడు వున్న యువత కు కట్టెలు పొయ్యి అంటే తెలీదు...
సాధకుని మాయ నిరంతరం వెంబడిస్తూనే ఉంటుంది!గురు సహకారంతో మాయను దాటి ముందుకు సాగుతాడు అని తెలుసుకోవాలి!
జై శ్రీ రామ కృష్ణ 🙏🙏🙏
J
భగవత్తత్వం లేని సమయం లో అహంకారం పెత్త నం చేస్తున్నట్లుగానా స్వామీ?
🙏. ఓం నమో భగవతే రామ కృష్ణాయ
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏