మా అమ్మ వాడితో రూమ్ లో అడ్డం గా దొరికింది | IDHI KATHA KADHU JEEVITHAM INTERVIEW | VEDHAAN MEDIA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 1.5K

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +71

    భయ్యా ఈ విషయంలో మీ ప్రయత్నం చాలా గొప్పది. ఆ ఆడబిడ్డల తరపున నిలబడినందుకు వాళ్ళ తరపున మీకు కృతజ్ఞతలు తెలియ పరుస్తున్నాను. గాడ్ బ్లేస్ యూ బ్రదర్

  • @nayakuniprasadnayakunipras1375
    @nayakuniprasadnayakunipras1375 2 หลายเดือนก่อน +36

    ఈ ఛానల్ చూడటం మొదటిసారి కానీ మీరు మంచి పనులు చేస్తా ఉన్నారు ఆ పిల్లలకు తోడుగా మీలాంటివారు నిలవడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది వాళ్లకు న్యాయం చేయండి వీలైతే మంచి లాయర్ ని పట్టుకొని ఆడపిల్లల జీవితాలను బల్లి కాకుండా చూడాలి ఈ ఛానల్ వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు హెల్ప్ చేస్తే బాగుంటుంది

  • @sureshgoudambati
    @sureshgoudambati 2 หลายเดือนก่อน +279

    అన్న ఈరోజు నమ్ముతున్న మీడియాను
    వీళ్ళకి న్యాయము చేయాలని దేవుణ్ణి వేడుకుట్టున్నాను

  • @PadmaRatnam-bo4pw
    @PadmaRatnam-bo4pw 2 หลายเดือนก่อน +336

    దేవుడా ఇంతటి కష్టం ఏ ఆడపిల్లలకి రాకూడదు

  • @vijaymanchala1664
    @vijaymanchala1664 2 หลายเดือนก่อน +1010

    వేదాంత్ టీవీ వాళ్ళు ఆఅమ్మాయిలకు న్యాయం చేయండి

    • @manohark9843
      @manohark9843 2 หลายเดือนก่อน +26

      బ్రో వేదాంత్.. మీరు ఎలాగైనా చాలా గట్టిగా try చేసి ఆ బిడ్డలకి న్యాయం చేయండి

    • @SrikanthS-v7c
      @SrikanthS-v7c 2 หลายเดือนก่อน +9

      Yes 👍🙌

    • @Preethipatelpc
      @Preethipatelpc 2 หลายเดือนก่อน +10

      Omg elanti vallu kuda untara

    • @jampalanaveen9382
      @jampalanaveen9382 2 หลายเดือนก่อน +3

      Yes

    • @Smiley321official
      @Smiley321official 2 หลายเดือนก่อน +1

      Yes Anna help cheyadi brooo

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 หลายเดือนก่อน +209

    మీరు అడ్వకేట్ రమ్య మేడం గారు నీ కలవండి తల్లి. మీకు తప్ప కుండా నాయ్యం జరుగుతుంది.

    • @enugulamanga2039
      @enugulamanga2039 2 หลายเดือนก่อน +3

      👍👍👍👌👌🙏🙏🙏

    • @cherukurisony7512
      @cherukurisony7512 2 หลายเดือนก่อน +8

      Avunu Ramya madam help chestharu chakara varthi garu ammami counselling istharu

    • @jhansiyaram5702
      @jhansiyaram5702 2 หลายเดือนก่อน +1

      AAvidiki pawanki bajana cheyatam tappa

    • @durgabhavani7347
      @durgabhavani7347 2 หลายเดือนก่อน +1

      Me bajana cheyala?

    • @aquaticparadis01
      @aquaticparadis01 หลายเดือนก่อน

      Chee chala chiller content advocate Ramya di money kosam andarini video lo chupistundi 😢

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 2 หลายเดือนก่อน +221

    ఈ విడియో చూసే వాళ్ల బంధువులు అన్న కొంచెం వాళ్లకి సహాయం చేయండి మనం ఇండియాలో ఉన్నాం

  • @SathishBogam
    @SathishBogam 2 หลายเดือนก่อน +53

    ప్రభుత్వం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా

    • @ashakarra5498
      @ashakarra5498 2 หลายเดือนก่อน +1

      Prabuthvam ala help chestadi andi public lo reps jarugutuntyny nerastulaki em shiksha vedinchadam ledu..ela eddari estam to unna vallani em chestundi

  • @veeramallasrikanth-xl2bz
    @veeramallasrikanth-xl2bz 2 หลายเดือนก่อน +95

    అన్నా గణేష్ గారిని బయటికి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఇస్తే అప్పుడు అన్ని బయటికి వెళ్తాయి అన్న అప్పుడు వరకు వెళ్లి ఆ చెల్లెమ్మకు న్యాయం చెయ్ అన్న

  • @mamathamammu9806
    @mamathamammu9806 2 หลายเดือนก่อน +27

    Last words awesome... Chala emotional ayyanu nijam.. mi amma ravali ani korukuntunnaa my dear sisters God bless you

  • @RannieKamil
    @RannieKamil 2 หลายเดือนก่อน +910

    కన్నా బిడ్డలకోసం పత్తులు ఉన్న తల్లిని చూసాము గాని ఇలా ఏదిగిన ఆడపిల్లలని ఎలా వదిలవు తల్లి రక్షణ లేని సమాజంలో వదిలేసి ని సుఖం చూసుకుంటే అ పిల్లలు ఏమౌపోవాలి 😢😢😢😢

    • @harindarrao4467
      @harindarrao4467 2 หลายเดือนก่อน +35

      అలాంటిది ఎప్పుడు రాదు

    • @kuwaitq7842
      @kuwaitq7842 2 หลายเดือนก่อน +9

      చాలా మంది ఉన్నారు

    • @VenkannaGoud-pt8tm
      @VenkannaGoud-pt8tm 2 หลายเดือนก่อน

      Annaiah .Andamaina jevithsm pampichandi

    • @pamulaparthychandrakeerthy5023
      @pamulaparthychandrakeerthy5023 2 หลายเดือนก่อน +2

      ​ 19:27 19:28 19:36 19:38 19:38

    • @SanjuSanjay-y7w
      @SanjuSanjay-y7w 2 หลายเดือนก่อน +3

      Asalu valla mummy batheke vundha .? Part 2 vdo cheyu bro .. 😢

  • @niroshaneelu6174
    @niroshaneelu6174 2 หลายเดือนก่อน +18

    I am so emotional 🥺🥺 ee video chustunte Naku chala yedupu ochindi andi .... Plz hema garu meru yekada vunna ochiandi ...

  • @n.umadeviuma991
    @n.umadeviuma991 2 หลายเดือนก่อน +181

    దేవుడా త్వరగా వాళ్ళ అమ్మ రావాలి పిల్లలని బాగా చూసుకోవాలి plz vedhanth హెల్ప్ చెయ్యి పిల్లలకు ఆడపిల్లలు నాకు ఏడుపు వచ్చింది 😢😢😢😢😢😢

    • @RadhikaKethavath
      @RadhikaKethavath 2 หลายเดือนก่อน +5

      Amma radhu, dhanni champipadesaru money anta dhobbukoni. Batikunte edhoka roju return adige choice untadhani.

    • @RadhikaKethavath
      @RadhikaKethavath 2 หลายเดือนก่อน

      Dhanni dead body kuda dhorakadhu

    • @madhuri539
      @madhuri539 2 หลายเดือนก่อน +1

      Ame vachi em labam edo okati malli veellaki problem chestundi ame change avvadu

    • @Sandy03-t7k
      @Sandy03-t7k 2 หลายเดือนก่อน +2

      Enduku vachhi Malli vellaki maaro 4 ni tagilistundi ilage akrama sambandhalu perugutunnayi

    • @estherrani7046
      @estherrani7046 2 หลายเดือนก่อน +1

      Devuda entha anayam jaruguthundhi chudu thadri eppilaliki manchi jariginchu devuda mosam chese valliki shikasha padaliy bayapadavadhu amma meku manchijarugithundhi God blessyou

  • @SathishBogam
    @SathishBogam 2 หลายเดือนก่อน +16

    వేదాంతన్న ఈ విషయాన్ని మాత్రం మామూలుగా ఉండక నాకు కచ్చితంగా వాళ్లకు న్యాయం చేయాలని

  • @Bottu2299
    @Bottu2299 2 หลายเดือนก่อน +290

    మంచి చెడులు చెప్పాల్సిన తల్లి ఎలా చేస్తే ఎలా సమాజం ఎటు వెళ్తుంది 😢దేవుడా

    • @KanakadurgaNagulapalli
      @KanakadurgaNagulapalli 2 หลายเดือนก่อน +1

      A thalli chala tappu chesindi evaryte.ameni mosam chestunnaro vallaki siksha padela cheyyandi a beddalaku nayam cheyyandi

  • @kinneraimages4892
    @kinneraimages4892 2 หลายเดือนก่อน +67

    ఈ అమ్మాయిలను దయచేసి హిట్ టీవీ ప్రోగ్రాం కు వెళ్ళి అక్కడ లాయర్ రమ్య మేడం ఉంటుంది..త్వరగా మీకు న్యాయం తోరుకుతుంది.......

    • @rajalakshminarayana4920
      @rajalakshminarayana4920 2 หลายเดือนก่อน +5

      Yes Ramya Madam garu ee problems easy ga solve chestharu urgent ga Ramya madam tho contact lo ki vellanddi

    • @SrideviSridevi-k3g
      @SrideviSridevi-k3g 2 หลายเดือนก่อน

      హిట్, టివి,అం
      జివితం,పొగ

  • @ByriSrikanth-mw1iq
    @ByriSrikanth-mw1iq 2 หลายเดือนก่อน +421

    Sister's miru okasari vinay kuya team ni meet avvandi valu kuda miku help cheystharuu

    • @gundeboinasoujanya1671
      @gundeboinasoujanya1671 2 หลายเดือนก่อน +8

      Avunuu

    • @De3raJ
      @De3raJ 2 หลายเดือนก่อน +19

      Walu cheesede scripts bro

    • @sandysaithudum2872
      @sandysaithudum2872 2 หลายเดือนก่อน

      GD joke Thamudu ​@@De3raJ

    • @MeruguabhishekMerugu
      @MeruguabhishekMerugu 2 หลายเดือนก่อน +5

      Yes❤

    • @madhuri539
      @madhuri539 2 หลายเดือนก่อน +9

      Idi kadha kadu hit tv advocate Ramya vuntaru a program ki vellali vinay vallu inta peddadi cheyyaleru vallu relation vundi ani bayata pettagalaru kani legal suggestions ela approach avvali idanta teliyadu hit tv ki pedda team vundi

  • @user-zm3vr5im8q
    @user-zm3vr5im8q 2 หลายเดือนก่อน +33

    ఆ ఇద్దరు అమ్మాయిలు కు వచ్చిన కష్టం మీరే న్యాయం చేయాలని దోషులను శిక్షించాలని, వేదాంత టీవీ చానల్ వారు కాపాడాలి నేను కోరుచున్నాను.

  • @sunithadevi7329
    @sunithadevi7329 2 หลายเดือนก่อน +36

    Hema mummy vachai intiki chelly vala kosam brathukuma ❤❤❤❤❤❤chitti chelly miru be strong, be cool❤❤❤❤

  • @baskarbonda9092
    @baskarbonda9092 2 หลายเดือนก่อน +3

    వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్లు వస్తుంది don't worry chelli మీకు న్యాయం జరుతుంది.

  • @BhavaniMantollu
    @BhavaniMantollu 2 หลายเดือนก่อน +82

    వేదాంతన్న వాళ్ళ మమ్మీ తో కలిపిన ఇంకొక వీడియో పెట్టండి ప్లీజ్

  • @venum2344
    @venum2344 2 หลายเดือนก่อน +131

    ఆ గణేష్ గాన్ని తంతే అన్ని బయటికి వస్తాయ్...

  • @annajyothi7773
    @annajyothi7773 2 หลายเดือนก่อน +6

    Stay strong girls, God will bless you both.. Amma Thappu thelusukuni vachesthadhi..stay strong

  • @PRAVEENKUMAR-lr4ob
    @PRAVEENKUMAR-lr4ob 2 หลายเดือนก่อน +25

    Anna please a edharu pillalu ki nyayam cheyi anna please 😢😢😢 papam anna naku chala badha ga undhi anna be strong sister 😢😢😢

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 หลายเดือนก่อน +6

    ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి చూస్తే చాలా బాధాకరం అలాంటి తల్లిని ఉరి తీయాలి పీడ వదులుతుంది మధ్యలో వచ్చిన ఆ వెధవలను చెప్పుతో కొట్టాలి ఆ పిల్లలకు సపోర్ట్ గా ఉండి న్యాయం చేయండి వేదాంత్ గారు 🙏🙏

  • @prasadboda9751
    @prasadboda9751 2 หลายเดือนก่อน +33

    సమాజం ఎటు నడుస్తుంది ఆడబిడ్డ లా జీవితం రోడ్డు మీద పడ్డారు 1st గణేష్ అనే వాన్ని లోపల వేయండి

  • @prashanthimoragudi7884
    @prashanthimoragudi7884 2 หลายเดือนก่อน +4

    Hatsup brother,we are really praying for that family.may God gives them peace and recover all their loss.

  • @ChinnupottiRasakonda
    @ChinnupottiRasakonda 2 หลายเดือนก่อน +55

    Video ni share chedam andaru valla ammaki reach ayevaraki mana vanthu

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 2 หลายเดือนก่อน +36

    చూడండీ చెల్లెళ్లు అంత కఠినమైన తల్లి నీ మీరు కావాలను కోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంత ప్రేమ, కటిన మైన అమ్మ నీ ఎక్కడ చూడలేదు, మీరు మంచి అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఆనందంగా Undandi thalli father tho paatu అమ్మ కూడా చనిపోయింది అనుకోని జీవితం continue cheyandi.

  • @hanumantharao3921
    @hanumantharao3921 2 หลายเดือนก่อน +130

    ఇంట్లో వాళ్లే ఇలా ఉంటే బయటి వాళ్ళు ఎందుకు మోసం చెయ్యరు,. తండ్రి వుండి ఆ తల్లి చచ్చినా ఇంత బాధ ఉండదు

  • @naripogubhaskar5949
    @naripogubhaskar5949 2 หลายเดือนก่อน +10

    తల్లి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు

  • @Lallieslavath
    @Lallieslavath 2 หลายเดือนก่อน +28

    Vedhan bro...
    Plzz villa ki..
    Idi katha kadu jeevitham program ki pampandi..
    Ramya madam nyayam chesthadi villaki..

  • @padmavathimvs445
    @padmavathimvs445 2 หลายเดือนก่อน +7

    బాబూ చిన్నవాడవైనా చక్కగా చెప్పారు👏👏👍

  • @arunvutukuri387
    @arunvutukuri387 2 หลายเดือนก่อน +120

    ఇలాంటి ఆడోళ్ళని ఏం చేయాలి అన్న పిల్లలకి ధైర్యం చెప్పే అమ్మ ఇలాంటి పనులు చేస్తుంటే ఆ పిల్లలు పరిస్థితి ఏంది.

  • @akshayjyothi8287
    @akshayjyothi8287 หลายเดือนก่อน +4

    గణేష్ నీ పట్ట్టుకెంటే అన్ని బయట కి వస్తాయి అన్న plz వాళ్ళ కి తప్పకుండా నీ సహాయం కావాలి అన్న ఎన్వ్వు చేస్తే అయితది అన్న 🙏🙏🙏

  • @Chinukarisravanthichinukarisra
    @Chinukarisravanthichinukarisra 2 หลายเดือนก่อน +13

    Valaki help chesaru corct anna valaa amma ki budhi ledhu mundhu papam valaki druam ga undam corct anna vilu valaa amma thoti unaa vilu happy ga undaru

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth5270 2 หลายเดือนก่อน +3

    Chala baaga cheppavu Vedanth...Ganesh ki devudu kallu teripistaadu. Thalli biddalu kalustaru...

  • @BN2-26-Haarith.A
    @BN2-26-Haarith.A 2 หลายเดือนก่อน +58

    Sister meru vinay kuya team ki vellandi meku chala help avthundhi maximum me problem solve avthundhi

    • @crazyboysss7572
      @crazyboysss7572 2 หลายเดือนก่อน +1

      వినయ్ కుయ్య వాళ్ళు కి డబ్బులు కావాలి ఫస్ట్.

  • @RenolaGandharam-kn1rb
    @RenolaGandharam-kn1rb 2 หลายเดือนก่อน +16

    అందమైన జీవితం.పొగ్రం.అడిక్యటే.రమ్యమేడంహెల్ఫచేస్తుంది

  • @sujatha1020
    @sujatha1020 2 หลายเดือนก่อน +35

    Video chusthunte ne edupu vasthundi iddaru adapilla lu ki dhiryam cheppi Nanna place lo amma vundi chisukovali kani ilanti panulu chese varu kuda vunta ramee iddari ki thappkunda machi jarugithundi God bless you ra ❤️

    • @Eswar_Tanala
      @Eswar_Tanala 2 หลายเดือนก่อน +1

      Video chusthe miku edupu vasthundhi kani nizam telisthe chii kodatharu vallani ..edho camera mundhu edisthe adhe nizam anukokandi ..Kondantha story vunte media lo water drop antha chupincharu

  • @shaikasadmalik1697
    @shaikasadmalik1697 2 หลายเดือนก่อน +16

    This video is crying me😢

  • @mavinellichandrakala8615
    @mavinellichandrakala8615 2 หลายเดือนก่อน +60

    అన్నా మీరు ఆడపిల్లలకి ఏ విధంగానైనా సాయపడాలని మీరు న్యాయం చేకూర్చాలి

  • @balavenkataiahnedarapalli5324
    @balavenkataiahnedarapalli5324 2 หลายเดือนก่อน +10

    బ్రదర్ మీరు వీళ్ళకి హెల్ప్ చెయ్యండి దేవుడు మీకు సహాయం చేస్తాడు

  • @aparnaemmanuel742
    @aparnaemmanuel742 2 หลายเดือนก่อน +8

    Vedanth pls approach this team nd help the mother nd guls... society lo ganesh lanti vaalu repu vere lifes ni kuda elane chestaru... this is a big crime... not a timepass

  • @malleshyadav6656
    @malleshyadav6656 2 หลายเดือนก่อน +5

    అన్నా వాళ్లకి మంచి సహాయం చేయాలి అన్నా మీరు 🙏🙏🙏🙏🙏

  • @GovindDomada
    @GovindDomada 2 หลายเดือนก่อน +27

    Naku chala emotional ga anipinchindi anna...video chusthunte I can't control my tears...pls ela ayina vallani kalapandi anna

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 2 หลายเดือนก่อน +1

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు bro. God bless you so much...vallu కలిసాక మళ్ళీ చెప్పండి bro

  • @somaramulu-iy9jv
    @somaramulu-iy9jv 2 หลายเดือนก่อน +5

    ఈ ఇద్దరి అమ్మా యిలా మాటలు వింటుంటే నాకు చాల భాదగా ఉంది . ఇటువంటి కష్టం ఏ ఆడ బిడ్డలకు రాకూడదు . కానీ మీలాంటి అమ్మ ఎవరికి ఉండకూడదు ఇటువంటి వి ఆడ బిడ్డలు ఉన్న తండ్రులకు తెలుస్తుంది ఇంకా మీ అమ్మ దగ్గరికి . వెళ్ళ కూడదు ఎందు కంటే . ఒక సారి సారి అలవాటు పడిన వారు మారరు ఈ ఛానల్ వారు ఈ ఇద్దరి. అమ్మాయిలకు న్యాయం. చేయండి . అంద మయిన ప్రోగ్రాం లాయర్ . రమ్య . మేడమ్ గారి వద్దకు తీసుకెళ్ళండి

  • @Abhinavindla
    @Abhinavindla 2 หลายเดือนก่อน +92

    Vinay kuyya team ki kudha meet ayu Chelli 😢

    • @Sindhu_x
      @Sindhu_x 2 หลายเดือนก่อน +3

      Yes bro

    • @Ammachetivantalu6366
      @Ammachetivantalu6366 2 หลายเดือนก่อน +5

      Vadu motham scripts 😅😅

    • @chillandthrill
      @chillandthrill 2 หลายเดือนก่อน

      🫡🫡🫂🫂🫂🫂🫂🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👫🤲🤲🤲👫👫👫👫👫👫👫👫👫🤌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫡🫡🫂🫂🫂🙋🙋🙋🙋🙋🙋

  • @adilakshmig4313
    @adilakshmig4313 2 หลายเดือนก่อน +27

    ఏమండీ మీరు ఆ బిడ్డలకి బాగా న్యాయం చేయండి మీ పోగ్రామ్ ఫస్ట్ టైం చూస్తున్నాను అండి మీరు ఆ తల్లిని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించు ఉంటే చాలా క్లియర్గా మేటరు క్లియర్ అయిపోయింది తప్పకుండా బిడ్డలకు న్యాయం చేయండి అలాంటి తల్లితో ఈ బిడ్డను పెట్టకండి

  • @vinnuchinna5686
    @vinnuchinna5686 2 หลายเดือนก่อน +117

    Ninnu nammi ni varaku vacharu anna vallaki nyayam jarigelaga chudu anna 😢😢

  • @kasinathrathod5873
    @kasinathrathod5873 2 หลายเดือนก่อน +2

    అందరి సపోర్ట్ తోటి మీడియా సపోర్ట్ తోటి ఆడపిల్లల్ని న్యాయం జరిగేటట్టు ప్రజలందరూ సపోర్ట్ గా ఉండాలి అటువంటి క్రిమినల్ మోసగాళ్లకు తాట తీయాలి

  • @anushareddypeddolla223
    @anushareddypeddolla223 2 หลายเดือนก่อน +7

    Be strong sister Meru edustunte Maku edupu vastundi Jesus will help you your mother will come back pray for god samajam Lo elanti thalilu unte chala kastam Asal atu vanti apudu pillalini kanavadu me sukam okate meru chusukuntunaru Meru valaki manchi chudu chepalinsindi Meru pillalatho chepìnchukodam ante vedhan medi please am requesting help them and sort out there problems

  • @jarasoumya1921
    @jarasoumya1921 2 หลายเดือนก่อน +81

    అన్న ఈ కేస్ ప్లీజ్ రమ్య మేడంకు & కళ్యణ్ చక్రవర్తి సార్ కు ఈ వండీ వాళ్ళు నయo చేస్తారు హిట్ టీవీ చెనల్ 🙏🙏🙏

    • @Mynaturalvlogs853
      @Mynaturalvlogs853 2 หลายเดือนก่อน

      Yes రమ్య మేడం ఐతే గణేష్ గాడి తాట తీస్తారు.

    • @siddhuphotography1603
      @siddhuphotography1603 2 หลายเดือนก่อน +1

      వీళ్ళు already ఆ ఛానల్ కి కూడా వెళ్ళారు. వాళ్ళు. Solve chestha అన్నారు

    • @JyotiJyoti-xr1iy
      @JyotiJyoti-xr1iy 2 หลายเดือนก่อน +1

      Avanu

  • @satyavani19
    @satyavani19 2 หลายเดือนก่อน +47

    Plz ఈ కేసు ramya mdm కి ఇవ్వండి
    కావాలని తప్పు చేసేవాళ్ళు మారడం కష్టం
    Vedhanth గారు plz take them to ramyaadm🙏🏻🙏🏻🙏🏻

  • @marthalaadhilakshmi
    @marthalaadhilakshmi 16 วันที่ผ่านมา +1

    Hooo God please help me the sisters & don't warry sisters gods help u I prayer for urs & family God bless u ma sisters

  • @kiranmayiusha3165
    @kiranmayiusha3165 2 หลายเดือนก่อน +13

    Naa daggaraku pampinchandi brother.. naaku aadapillalu leeu.. nenu bangaramlaga penchukunta.. maharanullaaga chuskuntaa ..manchi life istaa vaallaki. Nenu kuda vaallani chuskuntuu happyga life gadipestaa...😊

  • @Ravali-d4u
    @Ravali-d4u 2 หลายเดือนก่อน +8

    అలాంటి అమ్మ కోసం ఆలోచించకు ఎవరు లేని వాళ్లు బ్రతకడం లేదా నువ్వు చెల్లిని బాగా చూసుకో ఇదొక్కటి నీకు గుణపాఠం చెల్లి నేను మీలాగా బాధపడినా ఒక అక్కని బాధపడకండి ధైర్యం తెచ్చుకోండి

  • @ayyubtinkuofficials3621
    @ayyubtinkuofficials3621 2 หลายเดือนก่อน +8

    Priyanka sis nuv poyeee vinay anna ledha gopal anna niiii kaluvuuu niiiii prblm motham salve chestharu akka enka pareshan boys imran bhaiiiii niiiii kaluvuuu Mee kosam ekkadiiii daka iyena ostharu akka poyeeee kal andiiikk meee prblm salve chestharu beee strong akka knchm dariyam chesiiiii meru kavandiiiiii meee prblm salve chestharu marachipokandiiiiii bee strong akkaaa

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 2 หลายเดือนก่อน +4

    మీరు రమ్య మేడం గారిని కలవండి ఆమె హైకోర్టు లాయర్

  • @venkateshk-w2j
    @venkateshk-w2j 2 หลายเดือนก่อน +16

    vedantn calm and composed

  • @MayankBattu-bj6vv
    @MayankBattu-bj6vv หลายเดือนก่อน +1

    Super chepparu anna meeru cheppindhi nijam karma appatiki vadhaladhu

  • @panduisking
    @panduisking 2 หลายเดือนก่อน +180

    Anna please anna 🙏 vinay kuyya office ki pondi akka please akka 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @Pain_19Gamer
      @Pain_19Gamer 2 หลายเดือนก่อน +10

      Solve avuthadi Ma Vinay kuyya Team nii Oproach

    • @Diya4747
      @Diya4747 2 หลายเดือนก่อน +10

      Yes vinay kuyya bro help chestadu

    • @MeruguabhishekMerugu
      @MeruguabhishekMerugu 2 หลายเดือนก่อน +5

    • @divyasrivlogs1925
      @divyasrivlogs1925 2 หลายเดือนก่อน +8

      😢vinay kuyya anna plz help chyadhi 😢😢😢😢😢

    • @Bantu556
      @Bantu556 2 หลายเดือนก่อน +3

      Avnue bro

  • @VinkibhaiVinki-gg3me
    @VinkibhaiVinki-gg3me 2 หลายเดือนก่อน +37

    సార్ తప్పకుండా ఎల్ఫ్ సేయండి ఈ పిల్లలకు 🙏🙏ప్లీజ్ వేద టివి కి కోటి దండాలు 🙏🙏

  • @Rajendra-mx6ds
    @Rajendra-mx6ds 2 หลายเดือนก่อน +34

    వేదాంత్ అన్న వాళ్ళ ఇద్దరికీ న్యాయం చెయ్ అన్న వాళ్లకు డబ్బు ఇప్పించు అన్న

  • @suryajarugu1273
    @suryajarugu1273 2 หลายเดือนก่อน +28

    తమ్ముడు ఆ అమ్మాయిలకి ఎలాగైనా help చెయ్యండి please

  • @GangamaniMedi
    @GangamaniMedi 2 หลายเดือนก่อน +96

    Vinay kuyya team ni kalvandi akka ...miku inkonchem help aithadhi

    • @De3raJ
      @De3raJ 2 หลายเดือนก่อน +11

      walu chesede scripts bro

    • @koyaharish4667
      @koyaharish4667 2 หลายเดือนก่อน +13

      Vinay kuyya waste Advocate Ramya Madame ni kalvandi ahhh Madame correct matladuthar

  • @sampangideepika6738
    @sampangideepika6738 6 วันที่ผ่านมา

    Priya be strong.... Elatavi nvu eaydhurukovataniki god niku thoduga vuntadu

  • @Swapna12244
    @Swapna12244 2 หลายเดือนก่อน +58

    Anna please a edharu pillalu ki nyayam cheyi Anna please 😢😢😢papam Anna Naku chala badha ga undhi nijam ga vala Amma Naku kanabadite champesta Anna nenu 🙏🙏🙏

  • @mamathamammu9806
    @mamathamammu9806 2 หลายเดือนก่อน +2

    Kachitham ga mi kosam nenu prayer chestanu.. jesus christ definitely helps you .. god bless you sisters

  • @dastagirigiri30
    @dastagirigiri30 หลายเดือนก่อน

    అన్నా వేదాంత అన్న నువ్వు బర్రెలకు గురించి గానీ చాలా కష్టపడి ఇంకా కొంచెం కష్టపడితే చాలా మేలు చేసినవని అయితే అన్న

  • @SureshNiradi-l8r
    @SureshNiradi-l8r 2 หลายเดือนก่อน +18

    Vedant bro nuvvu help vallaki chahie bro 🙏

  • @MounikaNarne-tp5rg
    @MounikaNarne-tp5rg 24 วันที่ผ่านมา

    miru chala, great parson sir,👌👌👌

  • @SwarnaBanoth-ii5ei
    @SwarnaBanoth-ii5ei 2 หลายเดือนก่อน +26

    Papam anna valake help chayande

  • @krishnareddy8011
    @krishnareddy8011 2 หลายเดือนก่อน +8

    అమ్మ నువ్వు ఎక్కడున్నా ముందు నీకు పిల్లల దగ్గరికి చేరుకో తల్లికి పిల్లలే ఇంపార్టెంట్ మధ్యలో వచ్చిన వాళ్ళు నిన్ను చూసి నీ డబ్బును చూసే వచ్చారు కానీ మీ పిల్లల్ని నిన్ను దూరం చేశారు చెప్పుడు మాటలు వింటే లైఫ్ ఎలా స్పాయిల్ అవుతుందో మీ పిల్లలను చూసి తెలుసుకుని నువ్వు నీ పిల్ల దగ్గరికి క్షేమంగా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న ఇట్లు ఒక తల్లిగా మీరు అర్థం చేసుకుంటారని నేను ఒక తల్లినే నాకు నీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అయినా నా పిల్లల్ని నేను వదిలిపెట్టలేదు అలాగే మీరు కూడా మీ పిల్లల దగ్గరికి రండి అమ్మ రేణుక గారు ఎక్కడున్నా సరే రండి ప్లీజ్ ఇట్లు మీ పిల్లల క్షేమాన్ని కోరుకుంటూ నాగమణి

  • @madhukiran3726
    @madhukiran3726 2 หลายเดือนก่อน +8

    Vedanth garu and e video chuse political people and Power vunnavallu andharu e eddaru aadapillaliki sahayam cheyandi,vallaki nyayam jarigelaa...Eddaru aadapillalu intha badhapaduthunnaru plz help cheyandii...🙏🙏

  • @Bynikamalakarreddy
    @Bynikamalakarreddy 2 หลายเดือนก่อน +4

    మీరు అందమైన జీవితం అనే ఒక ఛానల్ ఉంది వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి మీకు న్యాయం జరుగుతుంది

  • @nandakishore4703
    @nandakishore4703 2 หลายเดือนก่อน +10

    Good job Vedanth , make sure they will be safe !

  • @thirupathireddyinti5630
    @thirupathireddyinti5630 หลายเดือนก่อน

    అన్న మీరు మంచి మెస్సేజ్ ఇచ్చారు కృతజ్ఞతలు మీకు 🙏

  • @myfamilyshow-nd3si
    @myfamilyshow-nd3si 2 หลายเดือนก่อน +29

    హ గణేష్ గన్నీ పట్టుకుంటే అందరూ బైటికివాస్తారు

    • @Eswar_Tanala
      @Eswar_Tanala 2 หลายเดือนก่อน

      Aa ammayilani mundhu gattiga pattukoni enquiry pedithe miru annattu andharu bayatiki vastharu

  • @vskumarchinni9662
    @vskumarchinni9662 2 หลายเดือนก่อน +4

    ఆ తల్లి బిడ్డలు కలవాలని దేవుని ప్రార్థిస్తున్నాను

    • @MaheshMahesh-fk5nt
      @MaheshMahesh-fk5nt 2 หลายเดือนก่อน

      Plesehelpchayandiontarichayakandi

  • @minahajlucky2991
    @minahajlucky2991 2 หลายเดือนก่อน +20

    ఇమ్రాన్ అన్న వల్ల దగ్గరికి తీసుకునే వెళ్లు అన్న

  • @maryprasanna9192
    @maryprasanna9192 หลายเดือนก่อน

    I feel so emotional...u r true anchor...spoke very well ...Jesus is true God...people r cheating people...pls judge them anchor garu...don't leave them

  • @banukashilpa3267
    @banukashilpa3267 2 หลายเดือนก่อน +4

    Vedan Bhai e video chusthey chalaa adupuu osthundhi... Plz aunty akada unna ah sisters dagara velandii plzz...

  • @guntisowjanya6489
    @guntisowjanya6489 2 หลายเดือนก่อน +9

    Annay please a edharu pillala ki nyayam cheyi Annaya 😢😢 vallu chala badha paduthunnaru nuve okka sontha annaya anukoni vallaku nyayam cheyali please 🥺🥺

    • @muddadaramana7877
      @muddadaramana7877 2 หลายเดือนก่อน +1

      Nijam ga anna mi chelli anukuni e help cheyyu anna ninnu jivitam lo marchiporu

  • @NammuVeeri
    @NammuVeeri 2 หลายเดือนก่อน +2

    I cried a lot.. Please help cheyandi vallaki

  • @PraveenKumar-np8oq
    @PraveenKumar-np8oq 2 หลายเดือนก่อน +38

    విడియో లాస్ట్ లో చాలా ఏడుపచ్చింది అన్న అన్న నువ్వు ఏం చేస్తావు తెలియదు గానీ మహేష్ గన్ని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి అన్న నువ్వు అవసరం ఐతే భీమవరం వెళ్లి వాళ్లకి హెల్ప్ చెయ్ అన్న ప్లీజ్ 😢 ఎవరి బాధ ఐనా బాధానెగ అన్న నువ్వు పోరాడక పోతే విల్లు ఏం ఐనా చేసుకుంటారు వాళ్లకి విరక్తి పుడుతే పాపం 😢😢😢 ప్లీజ్

    • @sureshgoudambati
      @sureshgoudambati 2 หลายเดือนก่อน +2

      అన్న మహేష్ కాదు
      గణేష్

    • @ashokn7959
      @ashokn7959 2 หลายเดือนก่อน

      Bro Ganesh vadperu

  • @rameshrangoo2335
    @rameshrangoo2335 2 หลายเดือนก่อน +3

    అన్న మీ తో
    సాధ్యం
    అవుతోంది తప్పకుండ ఈ అమ్మాయిలు ఇద్దరు వారిలోవరే ఎంతగానో కృంగి కుమిలిపోతున్నారు వాళ్లిద్దరికి తప్పకుండ ధైర్యం చెప్పడి

  • @kavyapremkavyaprem3759
    @kavyapremkavyaprem3759 2 หลายเดือนก่อน +21

    Asalu Ganesh ni mi mummy tho relationship lo vadhini muguruni champeyi alanti valani unchodhu anna nayam cheyandhi e sister s ki 🙏🙏

  • @ChanagallaRavikumar-i4c
    @ChanagallaRavikumar-i4c 2 หลายเดือนก่อน +5

    వేదాంతన్న వాళ్లకు కచ్చితంగా హెల్ప్ చేయాలన్న 🙏🙏🙏

  • @SreeRam-ze6fg
    @SreeRam-ze6fg 2 หลายเดือนก่อน +5

    Lowyer dilip sunkar ni kalavandi amma miru thanu miku saportga unte vellandari baaga buddhi cheptadu andi....stay strong we are with you sisters❤❤❤❤

  • @RajiDeeven-iz2vo
    @RajiDeeven-iz2vo 2 หลายเดือนก่อน +1

    హెల్ప్ చేయండి. ఆడపిల్లలు కదా 👏👏👏

  • @jellellausha5754
    @jellellausha5754 2 หลายเดือนก่อน +23

    బయట ఎవ్వరు m అన్న m జరిగిన ఆడపిల్ల ముందుగా వొచ్చి చెప్పుకునేది తల్లీకే అలాంటి తల్లీ ఇలా చేస్తుంటే పాపం వాళ్లు వాడిని వీడిని నమ్మి చివరికి మానవత్వం లేని ఎదవల చేతిలో కూడా మోసాపోయారు దేవుడా ఎక్కడున్నావ్ అయ్యా... మీరు ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండండి దైర్యం గా ఉండండి ఇప్పటికి అయినా మీడియా ముందుకు అన్న దెగ్గరికి వొచ్చి మంచి పని చేసారు.. న్యాయం జరుగుది దైర్యం గా ఉండండి పొరపాటున కూడా ఎవరిని నమ్మకండి. Be care full. 🙏

  • @Venkateshwarreddy-cz1qi
    @Venkateshwarreddy-cz1qi 2 หลายเดือนก่อน

    అన్నా ఇటువంటి బాధలు ఏ ఆడపిల్లలకు రాకూడదు అమ్మాయిలు ఇద్దరికీ మీరే సాయం చేయండి అటువంటి వారికి సాయం చేస్తే నీలాంటి వారికి పుణ్యం వస్తుంది నాకే ఆ చెల్లెలా చూస్తుంటే ఏడుపు వచ్చింది అన్నా అలాంటి వారికి సాయం చేయండి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూస్తాడు

  • @saichintu4392
    @saichintu4392 2 หลายเดือนก่อน +44

    Okasari Vinayakuya team meet kadhi akka

  • @PraveenKumar-np8oq
    @PraveenKumar-np8oq 2 หลายเดือนก่อน +44

    ఆమె ఫోటో పెడుతే బాగుండు అన్న

    • @maryviddi5114
      @maryviddi5114 2 หลายเดือนก่อน

      తప్పులు అన్ని కుటుంబాలు జరుగుతుంటాయి కానీ వాళ్ళిద్దరూ రోడ్డు మీద రావడం మంచిది కాదు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ ఉన్నది లేదా వాళ్ళ అమ్మతో మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్సాచేసుకోవాలి తల్లిని అలా పబ్లిక్ లో అందరి ముందే హేళన చేయకూడదు ఇద్దరు పిల్లలకు మంచిది కాదు

    • @PraveenKumar-np8oq
      @PraveenKumar-np8oq 2 หลายเดือนก่อน

      @@maryviddi5114 తప్పు చేస్తే చేచింది కానీ డబ్బులు అన్ని ఆమె వాళ్లకి పెట్టింది గా అది కరక్టు కాదు

  • @afsarbegam6405
    @afsarbegam6405 2 หลายเดือนก่อน +7

    తమ్ముడు వేదాంత పాపం ఆ పిల్లలకు న్యాయం చెయ్ గణేష్ గాని తంతే గాని వాళ్ళ అమ్మ ఎక్కడుందో తెలుస్తది డబ్బుల కొరకు వీడు మొత్తం గేమ్ ఆడి నాడు ఆమె వస్తే డబ్బులు కట్టవలసి వస్తదని దాచి హైడ్రామా ఆడుతున్నాడు. వీడు ఇంత చేస్తే పోలీసులు ఏం పట్టించుకుంటే లేరా ఇదెక్కడి న్యాయం వేదాంత్ నీ మీడియా ద్వారా నైనా నీళ్ళకు న్యాయం చెయ్.

  • @milka8218
    @milka8218 2 หลายเดือนก่อน +1

    literally got tears andi vedanth
    plss help
    cheyandi
    anna iddaru adapillalu ala edusthu unteyy na hrudyam enthoo kadilinchindi anna pls help and support to solve their issue never leave that ganesh catch ganesh

  • @Lallieslavath
    @Lallieslavath 2 หลายเดือนก่อน +7

    Plzz
    ..
    Edhi katha kadu jeevitham program ki pampandi bro villa ki..
    Recent ga elanti case solve chesaru..
    Vallu compalsary solve chestharu..

  • @ImitationAC
    @ImitationAC 4 วันที่ผ่านมา

    Aa tandri kastanni madhyalo pandhulu tintunnai nashanam ipotharu kachitamga meeku nyayam jarugutundhi😢sis