పల్లె కోయిల పాటకు పల్లె వెలుగు బస్సు వచ్చింది | Officials Start Bus Services to Lakkasagaram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024

ความคิดเห็น • 102

  • @Progressacademi
    @Progressacademi 2 ปีที่แล้ว +99

    నిస్వార్థ కోరిక కోరి పార్వతి ఆదర్శంగా నిలిచి ఎంతో మందికి మార్గం చూపింది ... Great .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝💝🙏🙏🙏🙏🙏🙏

  • @ramanababuvadlapati8518
    @ramanababuvadlapati8518 2 ปีที่แล้ว +79

    తన కోసం కాకుండా ఊరు జనం కోసం ఆలోచించి ఒక్క పాటతో పల్లె వెలుగు బస్సును రవాణా శాఖ మంత్రి నాని గారు వైసీపీ ప్రభుత్వం సాకారంతో తన ఊరికి బస్సును తిసుకో‌చ్చిన పార్వతిగారికి నా తరుపున నా కుటుంబం తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 🙏 🙏 🙏 🙏

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว +43

    ఒక పాట పాడిన పాప వళ్ళ గ్రామానికి బస్సు వచిందంటే, గ్రామ ప్రజలకు ఎంతో గర్వకారణము,ఇన్నాల్లు ఇక్కడ గెలుపొందిన ఎమల్యే ఉండి ఈగ్రామానికి చేసిన సేవలు ఏమిలేదు,దీనికి కారణము ప్రబుత్వం,

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 2 ปีที่แล้ว +35

    Hatt's of "Zee TV"...📺
    🤗ఇటువంటి మంచి టాలెంట్స్ ని పరిచయం చేసినందుకు...💐👌

  • @pamotiumamaheswararao3707
    @pamotiumamaheswararao3707 2 ปีที่แล้ว +23

    చాలా ఊర్లో ప్రభుత్వం బస్సులు నడిపించేవారు గ్రామాల్లో చదువుకునే పిల్లలకు ఇప్పటికీ ఆ సమస్య ఎదుర్కొంటున్నారు దయచేసి పార్వతి వాళ్ళ ఊర్లో బస్సులు వేసినట్టే గ్రామాల్లో బస్ సర్వీస్ ఉండాలి రవాణా శాఖ మంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ గ్రామ ప్రజల సంక్షోభం కోసం బస్సులు నడిపిస్తారని మా విన్నపం

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 2 ปีที่แล้ว

      👌👍
      ప్రభుత్వమెప్పుడైనా ప్రజా సంక్షేమం కొరకై ప్రజా సౌకార్యార్థం మాత్రమే ఏమేమి చేయవలసిందో అవి చేయాలి.
      వీటి కొరకూ ప్రజా ధనాన్ని వెచ్చించాలి.
      ప్రతీ పల్లెటూరికి బస్సు నడపటం వలన విద్యనభ్యసించే విద్యార్థులకు ఒక మంచి రవాణా సౌకర్యాన్ని కల్పించినట్లవుతుంది.
      ఆసక్తి కలిగిన ప్రతీ ఒక్కరూ బీదా బిక్కీ అందరూ చదువుకొని ముందడుగు వేసే అవకాశాన్ని ఇచ్చినట్లవుతుంది.
      pl think in this line.
      Congratulations to ppl of Lakkasagaram, best wishes to Singer Parvathi. ..👍

  • @ranjithnayak1351
    @ranjithnayak1351 2 ปีที่แล้ว +44

    Sister mi voice adbhutam ga undi,,,, bless u ma,,,,

  • @shankarraoh7816
    @shankarraoh7816 2 ปีที่แล้ว +16

    ధర్నాలు చేసిన ఉద్యమాలు చేసిన బస్సులు రావు గానకోకిల తన ఒక్క పాటతో తన గ్రామానికి బస్సు తెచ్చుకుంది పార్వతి లాంటి ఆణిముత్యాలను భవిష్యత్తులో ముందుకు తీసుకు రావాలి అప్పుడు రాయలసీమ రతనాలసీమ గా మారుతుంది శంకరరావు హనుమంత్ కారి నంద్యాల జై రాయలసీమ

  • @jagadeepreddyavulajagadeep8180
    @jagadeepreddyavulajagadeep8180 2 ปีที่แล้ว +15

    పైకి ఎత్తి క్రిందకి తోస్తారు అమ్మ జాగ్రత్త .బేబీ అమ్మ సంగతి అంతే అయింది

  • @ramalakshmipavanumamahesh9836
    @ramalakshmipavanumamahesh9836 2 ปีที่แล้ว

    నువ్వు చాల great అమ్మ నువ్వు మరెన్నో పురస్కారాలు అందుకొని మంచి singer ga ranichalani vunnatha శికరాలుకి vallalani మనసార కోరుకుంటున్నాను prathibaకు padharikam అడ్డు కాకూడధని నిరూపింchavu తల్లి 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Pavankeshetti
    @Pavankeshetti 2 ปีที่แล้ว +12

    నీ స్వరం లొ ఎదో mazic వుంది 👍

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 ปีที่แล้ว +2

    ప్రభుత్వమెప్పుడైనా ప్రజా సంక్షేమం కొరకై ప్రజా సౌకార్యార్థం మాత్రమే ఏమేమి చేయవలసిందో అవి చేయాలి.
    వీటి కొరకూ ప్రజా ధనాన్ని వెచ్చించాలి.
    ప్రతీ పల్లెటూరికి బస్సు నడపటం వలన విద్యనభ్యసించే విద్యార్థులకు ఒక మంచి రవాణా సౌకర్యాన్ని కల్పించినట్లవుతుంది.
    ఆసక్తి కలిగిన ప్రతీ ఒక్కరూ బీదా బిక్కీ అందరూ చదువుకొని ముందడుగు వేసే అవకాశాన్ని ఇచ్చినట్లవుతుంది.
    pl think in this line.
    Congratulations to ppl of Lakkasagaram, best wishes to Singer Parvathi. ..👍

  • @achialiyarao7320
    @achialiyarao7320 2 ปีที่แล้ว +5

    Super raa. chitte talle 🖐️god bless you maa

  • @vasundharaguptha6940
    @vasundharaguptha6940 2 ปีที่แล้ว +1

    Superbbb sister e song 1st vingane niku pedda fan ipoyaaa u r a pure soul person congratulations life lo inka manchi success ravalani korukuntuna

  • @venkataramana8838
    @venkataramana8838 2 ปีที่แล้ว +15

    Congrats to all villagers

  • @AshokKumar-nf5rl
    @AshokKumar-nf5rl 2 ปีที่แล้ว

    Super. No words for your work. Hats off. God Bless you.

  • @kishanb7940
    @kishanb7940 2 ปีที่แล้ว

    Hats off Paravathi...God Bless you... Ni voice Ni vuru ke varam iende amma

  • @shiva-hg1zf
    @shiva-hg1zf 2 ปีที่แล้ว

    Parvati god bless you thalli 👐👐

  • @mania9238
    @mania9238 2 ปีที่แล้ว +2

    Smitha garu hatsoff

  • @gadwalalingavaraprasad4116
    @gadwalalingavaraprasad4116 2 ปีที่แล้ว +1

    Inspiration 🎉 ...vere level ... Just imagine her parents how they feel

  • @kanjarlaswamyrao6090
    @kanjarlaswamyrao6090 2 ปีที่แล้ว +2

    Super sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @l.sivakumarkumar8870
    @l.sivakumarkumar8870 2 ปีที่แล้ว +1

    great sister e rojullo milanti vallu undandam great sister

  • @ynrbeats8359
    @ynrbeats8359 2 ปีที่แล้ว +1

    Superb ma parvathi....

  • @reddydrh9297
    @reddydrh9297 2 ปีที่แล้ว

    good care by smitha gaaru....... 👌

  • @akbermohammad3707
    @akbermohammad3707 2 ปีที่แล้ว +1

    Shabash beta

  • @malleshyadav8598
    @malleshyadav8598 2 ปีที่แล้ว +2

    Super🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @pindiboyinasairamyaadav6754
    @pindiboyinasairamyaadav6754 2 ปีที่แล้ว

    Really grate parvati garu ne lanti varu kavali

  • @SaiKrishna-uy5ly
    @SaiKrishna-uy5ly 2 ปีที่แล้ว +1

    Oఓ కోయిల ❤️❤️❤️

  • @zeeshuaddu2035
    @zeeshuaddu2035 2 ปีที่แล้ว +1

    Great singer 🙏🙏🙏

  • @debbadirajesh7319
    @debbadirajesh7319 2 ปีที่แล้ว

    Super sister good luck

  • @pushpalathapushpa8507
    @pushpalathapushpa8507 2 ปีที่แล้ว

    Smita mam tnq soo much mam mi support valla parvati kala neravercharu

  • @akankshab5673
    @akankshab5673 2 ปีที่แล้ว +5

    Sir asha worker....lachimeshwari from velthurthi dhone mandalam....from boyanpalli village ...is serving hard for ill women n for Pragent women... Her service is highly appricitatable...plz take a look on her service

  • @ramarangavcreddy4768
    @ramarangavcreddy4768 2 ปีที่แล้ว

    Parvathi u r very very best singer like janikamma ur very nice 👍👍👍👍👍🙂🙂🙂🙂

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 2 ปีที่แล้ว +2

    Beautiful song and even more beautiful boon..

  • @viswanadhamkpk7763
    @viswanadhamkpk7763 2 ปีที่แล้ว +5

    Everybody think over his mother land and do something directly or indirectly

  • @gangavarapubalabhaskar2817
    @gangavarapubalabhaskar2817 2 ปีที่แล้ว

    Your great sister....👏👏👏

  • @SaiKumar-ee2yd
    @SaiKumar-ee2yd 2 ปีที่แล้ว

    Good job sister 🤝 God bless you sister 🤝

  • @venkataramanach7578
    @venkataramanach7578 2 ปีที่แล้ว +2

    Truely inspired

  • @jasenlighteducation4960
    @jasenlighteducation4960 2 ปีที่แล้ว +4

    75 ఏళ్ల స్వాతంత్ర్యo లో ఇంకా కొన్ని వూర్లకి బస్ లు లేవంటే అర్థం ?

  • @manjulovely5781
    @manjulovely5781 2 ปีที่แล้ว

    Wow super 🥳🥳🥳🥳

  • @KTM-PANDU46
    @KTM-PANDU46 2 ปีที่แล้ว

    Great. Sister 🙏🙏🙏

  • @malleshnari7335
    @malleshnari7335 2 ปีที่แล้ว

    Really kind person……🙏🙏🙏
    God bless you parvathi

  • @KrishnaMurthy-so8mr
    @KrishnaMurthy-so8mr 2 ปีที่แล้ว +1

    God bless you 👍

  • @nehathanniru
    @nehathanniru 2 ปีที่แล้ว +1

    Song baga padindhi, migatha vallu kuda baga padaru, thanani abhinandinchalsindi pata padinanduku kadu, thanaki em kavalante ma vooriki bus kavalane korika valle thanu fame ayyindi, thanu bagu padithe poor pillalaki help chesthanu anadame thanani ee stayiki tecchindi, thana nisswarda korika ku hats off.

  • @kudumulapullareddy4340
    @kudumulapullareddy4340 2 ปีที่แล้ว

    Super super super🙏 talli

  • @sriramyadav4245
    @sriramyadav4245 2 ปีที่แล้ว +1

    God bless u sis

  • @deepikatagaram6980
    @deepikatagaram6980 2 ปีที่แล้ว

    Super sister miru🥰

  • @Rajkumar_Maths_tuts
    @Rajkumar_Maths_tuts 2 ปีที่แล้ว

    Nice god bless u ❤️

  • @ksatyaphaniteja1300
    @ksatyaphaniteja1300 2 ปีที่แล้ว

    Dipr
    Super

  • @bhanumurthya3035
    @bhanumurthya3035 2 ปีที่แล้ว +1

    Good👍

  • @shaikameenaiah2981
    @shaikameenaiah2981 2 ปีที่แล้ว

    God bless you singer parvathi garu

  • @kommusrinivasulu8710
    @kommusrinivasulu8710 2 ปีที่แล้ว

    Super chellemma

  • @devarapallirani107
    @devarapallirani107 2 ปีที่แล้ว

    Super parvathi

  • @keshavasapaar3347
    @keshavasapaar3347 2 ปีที่แล้ว

    She is a leader

  • @pondurukhadijamdanisareesa5616
    @pondurukhadijamdanisareesa5616 2 ปีที่แล้ว

    Super super super super super super super super super super parvathi 🌹

  • @sivakumarlovelysivakumar41
    @sivakumarlovelysivakumar41 2 ปีที่แล้ว

    🙌🏻🙌🏻👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @mdivakarreddydivakarreddy2351
    @mdivakarreddydivakarreddy2351 2 ปีที่แล้ว

    Supervdecision

  • @nagarajudevarakonda1998
    @nagarajudevarakonda1998 2 ปีที่แล้ว +1

    Na nota matalu ravadam ledhu cheppadaniki God bless you Amma

  • @Niharika592
    @Niharika592 2 ปีที่แล้ว +1

    Manchi hanesti ammyi.

  • @boppananagalakshmi5803
    @boppananagalakshmi5803 หลายเดือนก่อน

    👌🙏♥️

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 2 ปีที่แล้ว

    Chala goppaga korindhi

  • @kuntigorlashivaiah8173
    @kuntigorlashivaiah8173 2 ปีที่แล้ว

    Super

  • @vaishnavivaishu8662
    @vaishnavivaishu8662 2 ปีที่แล้ว

    హాయ్ అండి మా బ్రథర్ 2మన్స్ లో 10kgs ఫేట్ లాస్ అయారు దానితో పాటు తనకున్న మయ్ గ్రన్ అండ్ ఫైల్స్ ప్రోబ్లం నార్మల్ చేసుకున్నారు మీకూ కూడా ఇలాంటి రిజల్ట్ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా నంబరు డీపీ లో ఉంది

  • @princeprince8930
    @princeprince8930 2 ปีที่แล้ว

    👏👏👏

  • @Ravikumar-mw5ef
    @Ravikumar-mw5ef 2 ปีที่แล้ว

    ఆంధ్ర తెలంగాణ గాన కోకిలకు ఒక సూచన కుగ్రామ గాన కోకిలకు పాటలు బాగా పడి తమ తమ ఓర్లకు బస్సులు వచ్చేలా చేసుకోమని వ్విన్నవ్విన్నపం

  • @kodamramprasad824
    @kodamramprasad824 2 ปีที่แล้ว

    Grate parvathi

  • @వావుఛానెల్
    @వావుఛానెల్ 2 ปีที่แล้ว

    వీడియోల్లు చూసి షో లు చూసి కాదు పనులు చేసేది పల్లె పల్లె కెళ్ళి పనులు చేయాలి మంత్రులు

  • @balakrishna5340
    @balakrishna5340 2 ปีที่แล้ว

    Good

  • @ramanamurthydhamunoori1280
    @ramanamurthydhamunoori1280 2 ปีที่แล้ว +1

    Nee niswardam ki na namaskaramulu

  • @Bharath-Ane-Nenu
    @Bharath-Ane-Nenu 2 ปีที่แล้ว

    Bus adgtam 👌 kani anni urlaki ravali valani adukovala enti ekada ina undedi prajale it's our right

  • @karanamshanmukasreenivasar5310
    @karanamshanmukasreenivasar5310 2 ปีที่แล้ว

    👌

  • @ramakrishnaburuju6024
    @ramakrishnaburuju6024 2 ปีที่แล้ว

    🙏👍

  • @a1sudhakar326
    @a1sudhakar326 2 ปีที่แล้ว

    👌👏👏👏👏

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 2 ปีที่แล้ว

    Sister meeru kurnool ki dorikna kanakam

  • @ASHA......
    @ASHA...... 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @BADDIPUDI
    @BADDIPUDI 2 ปีที่แล้ว

    జేజమా

  • @vijaysumi4932
    @vijaysumi4932 ปีที่แล้ว

    òp

  • @Prince27519
    @Prince27519 2 ปีที่แล้ว

    🙏🙏🖖

  • @deepikatagaram6980
    @deepikatagaram6980 2 ปีที่แล้ว

    Mirokaa adhbutham

  • @nayakantinarendra6476
    @nayakantinarendra6476 2 ปีที่แล้ว

    👏

  • @vinodroyal384
    @vinodroyal384 2 ปีที่แล้ว

    🙏🙏🙏👰‍♀️🙏🙏🙏❤

  • @tulasisatya6305
    @tulasisatya6305 2 ปีที่แล้ว

    Mattilo manikyam

  • @balub444
    @balub444 2 ปีที่แล้ว +3

    jai kcr💪💪🙏🙏

  • @bhukyashankar4852
    @bhukyashankar4852 2 ปีที่แล้ว

    Ok ok so so Hindu Ka Tandav you come raili Milana beta jaati Ratlam Mata Parvati

  • @sanjayram8778
    @sanjayram8778 2 ปีที่แล้ว +1

    Super parvathi

  • @hariharihari3068
    @hariharihari3068 2 ปีที่แล้ว

    Super sister 🙏🙏🙏🙏🙏🙏

  • @zeeshuaddu2035
    @zeeshuaddu2035 2 ปีที่แล้ว

    Great singer 🙏🙏🙏

  • @viratvinay1974
    @viratvinay1974 2 ปีที่แล้ว

    Good

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 2 ปีที่แล้ว

    Super

  • @Bangaramma7242
    @Bangaramma7242 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @dayantr7444
    @dayantr7444 2 ปีที่แล้ว

    Super

  • @sureshanaraj7202
    @sureshanaraj7202 2 ปีที่แล้ว

    Super

  • @mdnaresh8046
    @mdnaresh8046 2 ปีที่แล้ว

    Super

  • @geethamunnangi2194
    @geethamunnangi2194 2 ปีที่แล้ว

    Super