గుడ్ మార్నింగ్ చెప్పావో.. మీ ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! Vijayachandrika Comments On Cyber Crimes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 80

  • @prasadbabu9256
    @prasadbabu9256 11 ชั่วโมงที่ผ่านมา +31

    మాకు ఈ టచ్ ఫోన్లు వద్దు పాత నోకియా కీప్యాడ్ కావాలి 😢😢

  • @chbyadavcheemala1026
    @chbyadavcheemala1026 8 ชั่วโมงที่ผ่านมา +23

    ఆన్ లైన్ వ్యవస్థ ను రద్దు చేస్తే బెటర్

  • @leenasusheel3115
    @leenasusheel3115 13 ชั่วโมงที่ผ่านมา +53

    Govt.cyber crimes నీ ఆపలేనప్పుడు online banking కి ప్రజలను pressure పెట్టకూడదు

    • @manjulabolla7334
      @manjulabolla7334 11 ชั่วโมงที่ผ่านมา +3

      You are right? Stop all online and digital transactions... The only solution

    • @MalliBenjiman-q5x
      @MalliBenjiman-q5x 10 ชั่วโมงที่ผ่านมา +1

      💯💯

    • @raghavenderraghavender4604
      @raghavenderraghavender4604 9 ชั่วโมงที่ผ่านมา

      OTP చెప్పొద్దూ
      తెలువని లింకులు ఓపెన్ చేయొద్దు

    • @SivaAbhilash
      @SivaAbhilash 5 ชั่วโมงที่ผ่านมา

      logic is simple don't accept unknown calls and don't be emotional when someone call and don't share personal details

    • @varapulasrinivasarao
      @varapulasrinivasarao 3 ชั่วโมงที่ผ่านมา

      If we are alerted, this menace can be prevented.

  • @vuddagirinagararaju5624
    @vuddagirinagararaju5624 10 ชั่วโมงที่ผ่านมา +19

    😮టెక్నాలజీ పెర్గుతున్నకొలది మోసాలు పెరిగి పోతున్నాయి.

  • @krishnareddy7039
    @krishnareddy7039 10 ชั่วโมงที่ผ่านมา +8

    Thank you mam... చాలా బాగా చెప్పారు.. హ్యాట్సాఫ్

  • @kalidassai5608
    @kalidassai5608 4 ชั่วโมงที่ผ่านมา +5

    మన బలహీనతలే, మన అమాయకత్వమే, మన దురాశే, మన భయమే వారి ఆయుధం

  • @aktarhussain5031
    @aktarhussain5031 ชั่วโมงที่ผ่านมา +1

    నమస్తే మేడం, తమరు చెప్పెది,అంతా బాగుంది. నేను చెప్పిందే ఎమంటే అక్కడ మోసం జరిగింది, ఇక్కడ మోసం జరిగింది, ఇక్కడ హత్య జరిగింది, అక్కడ హత్య జరిగింది, అని చెప్పుకోనేబదులు, కఠిన శిక్షలు అమలు చేస్తే కొద్దివరకు నేరాలు గోరాలు తగ్గుతాయి మేడమ్,మరణ శిక్షలు విదించల్సిన అవసరం లేదు,హత్యలు చేసేవారికి రెండు కాళ్ళ బోటన వ్రేల్లు, అలాగే చేతివి, అలాగే చేయించిన వారికి, ఒక, కన్ను, ఒక కీడ్ని, తీయించి కండ్లు, కిడ్నీ లేనివాని వారికి వేయడం, అలానే దొంగతానాలు చేసేవారికి కూడ

  • @adhilakshmai7907
    @adhilakshmai7907 8 ชั่วโมงที่ผ่านมา +9

    మేడం మావి 40,000 800 రూపాయలు ఏటీఎం లోనే atm కార్డు తీసేసి మా డబ్బులు కాజేశారు అది ఈ నెలలోనే కష్టపడి కష్టం ఇలా దూసుకెళ్లి పోతుంటే ఎలా బ్రతకాలో ఇలాంటివి అరికట్టడానికి గవర్నమెంట్ ఏమి చేయలేదా ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు గవర్నమెంట్ ఎంత జాగ్రత్తగా ఉండగలవు ఈ బిజీ లైఫ్ లో

  • @VijaykumarSudarsanam
    @VijaykumarSudarsanam 15 ชั่วโมงที่ผ่านมา +12

    Thank you for your awareness of cybercrimes VC Garu

  • @ChakravarthiT
    @ChakravarthiT 9 ชั่วโมงที่ผ่านมา +9

    Main Question is... Why Govt & TRAI are not able to stop all these frauds ??? ...😢😮😢

  • @bknaresh1106
    @bknaresh1106 13 ชั่วโมงที่ผ่านมา +15

    అన్ని ఉద్యోగాల కంటే ఈ సైబర్ దోపిడీ జాబ్ బాగున్నట్టు వుంది😂😂😂

    • @teluguammaie1481
      @teluguammaie1481 11 ชั่วโมงที่ผ่านมา

      Avunu

    • @Voddu-seenu-i6s
      @Voddu-seenu-i6s 11 ชั่วโมงที่ผ่านมา

      Try cheyyandi ​@@teluguammaie1481

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 11 ชั่วโมงที่ผ่านมา +8

    గవెర్నమెంట్ కు బుద్దిఉండాలి. ఆన్లైన్ బంగారం చెయ్యాలి.

  • @leenasusheel3115
    @leenasusheel3115 13 ชั่วโมงที่ผ่านมา +10

    అసలు online banking system ఆపేస్తే చాలు,ఈ online crimes ఆగుతాయి

  • @Sivakumar-o2m3n
    @Sivakumar-o2m3n 8 ชั่วโมงที่ผ่านมา +6

    టాలెంట్ చూపిస్తున్నారు. మనమే తింగరోల్లమి

  • @chaitanyasathwik1411
    @chaitanyasathwik1411 9 ชั่วโมงที่ผ่านมา +4

    Thank for information mam 👍👍🙏🏻🙏🏻

  • @khaderjeelani253
    @khaderjeelani253 10 ชั่วโมงที่ผ่านมา +7

    Bank సాఫ్ట్వేర్ ప్రాబ్లెమ్
    సో బ్యాంక్స్ అర్ held respinsible

  • @raju631
    @raju631 14 ชั่วโมงที่ผ่านมา +8

    మనం permission ఇస్తే తప్పా ఏమి కాదు,

  • @Andhrajanashakti8955
    @Andhrajanashakti8955 12 ชั่วโมงที่ผ่านมา +6

    ఫోటోలు మార్ఫింగ్ చేసి whatsapp లో పెడుతున్నారు...దీని పై వార్తా కవర్ చేయండి

  • @dushyanththammi2684
    @dushyanththammi2684 9 ชั่วโมงที่ผ่านมา +2

    Good Xlnt Explanation Madam

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 11 ชั่วโมงที่ผ่านมา +7

    Aadhar card vachchake evanni vachchayi

  • @seshasairangarao
    @seshasairangarao 5 ชั่วโมงที่ผ่านมา +2

    అంటే భారత్ సైబర్ లో 100 పర్సెంట్ ఖ్యాతి సాధించినది అని చెప్పుకొవచ్చు

  • @tavvapoornachandrarao5166
    @tavvapoornachandrarao5166 13 ชั่วโมงที่ผ่านมา +1

    Thank you for l nformation

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s 10 ชั่วโมงที่ผ่านมา +3

    చదువుకున్నవారు కూడా మోసపోతున్నారు.రోజు న్యూస్ వస్తున్నాకూడ .

    • @leenasusheel3115
      @leenasusheel3115 9 ชั่วโมงที่ผ่านมา +2

      @@Sivannarayana-y5s దైనందిన జీవితంలో రకరకాల వత్తిళ్ళతో వున్నప్పుడు,ఎవరో ఫోన్ చేసినప్పుడు అలవాటుగా గబుక్కున ఎత్తేస్తాం, మాట్లాడేస్తాము,అన్ని జాగ్రత్తలు ఎల్లప్పుడూ వుండలేముగా

  • @geethap5835
    @geethap5835 14 ชั่วโมงที่ผ่านมา +1

    Supper. Explain. Madem. 👍

  • @RameshModiboyina
    @RameshModiboyina 10 ชั่วโมงที่ผ่านมา +2

    Mana babu garu emina idea kanukkunataremo

  • @chandrasekharchandu4187
    @chandrasekharchandu4187 12 ชั่วโมงที่ผ่านมา +1

    THANK YOU FOR SUGGESTING BEST WEBSERIES,,...

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 9 ชั่วโมงที่ผ่านมา +2

    ప్రతి ఒక ఖాతాకి ఒక సెల్ నెంబర్ పెట్టుకుని,ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఏఒక్కటీ లేకుండా ఓన్లీ ఆపరేటింగ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాలి. యే కాల్ గాని, msg కాని రెస్పాండ్ కావొద్దు.

  • @adinarayanau2945
    @adinarayanau2945 10 ชั่วโมงที่ผ่านมา +1

    Good.news.madam

  • @Bunny-dz3cn
    @Bunny-dz3cn 12 ชั่วโมงที่ผ่านมา +3

    Modi gaari Digital India, anubhavinchaali...

  • @Aju2811-h2l
    @Aju2811-h2l 9 ชั่วโมงที่ผ่านมา +6

    Unknown calls lift చేయకుండా ఉంటే చాలు

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 12 ชั่วโมงที่ผ่านมา +3

    Good mornig చెప్పావు అంటే నీకు bad morninge నన్న మాట.😢

  • @vijayabharathiakula3144
    @vijayabharathiakula3144 3 ชั่วโมงที่ผ่านมา

    Online transections nilipiveyavachu ga ee problems undavu

  • @swathinarra7650
    @swathinarra7650 3 ชั่วโมงที่ผ่านมา

    Money send chesina account ki aadhaar link ayyi undatleda?

  • @nagasrinu1264
    @nagasrinu1264 3 ชั่วโมงที่ผ่านมา

    Mana account nundi a account ki money velthundo telusthadi ga

  • @uppanapallinagaraju1320
    @uppanapallinagaraju1320 11 ชั่วโมงที่ผ่านมา +1

    Web series and cinema names of cyber crime please

  • @FRZHD
    @FRZHD 8 ชั่วโมงที่ผ่านมา

    If there is no payment app in the phone then what will happen?

  • @Ravi.Chandrudu
    @Ravi.Chandrudu 6 ชั่วโมงที่ผ่านมา

    Jai Babu

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 6 ชั่วโมงที่ผ่านมา

    సైబర్ క్రైమ్ పోలీసిస్స్ ఉద్యోగాలు భర్తీ చెయ్యలి ప్రభుత్వం, మంచి హ్యాకర్లు పోలీస్ తరుపున రిక్యూట్ చేస్కోవాలి ఆధునిక కంప్యూటర్లు 💻 పరికరాలు ఇవ్వాలి పోలీసులకు

  • @ashokkola7490
    @ashokkola7490 4 ชั่วโมงที่ผ่านมา

    Jamtara good series 👌

  • @Shaikiqbal36
    @Shaikiqbal36 14 ชั่วโมงที่ผ่านมา +3

    మేడం మేడం నా ఈ 40000 రూపీస్ పోయినయి మేడం

    • @bknaresh1106
      @bknaresh1106 13 ชั่วโมงที่ผ่านมา +1

      పోలీసు స్టేషన్ కి వెళ్ళు తిక్క కుదిరిందా నికు😂😂

    • @vdrishyam6744
      @vdrishyam6744 10 ชั่วโมงที่ผ่านมา

      LOVE CHASTUNAADUU...​@@bknaresh1106

  • @kmreddy7285
    @kmreddy7285 3 ชั่วโมงที่ผ่านมา

    Namaste sir pl disconnect bank links pancard and Adhar cards the police cyber crime and RBI people take action.

  • @VELPURI-4U
    @VELPURI-4U 2 ชั่วโมงที่ผ่านมา

    తప్పు ఎవ్వరిది...!?
    అమాయకులు యవ్వరు...!?
    మోసం చేసేది యవ్వరు...!?
    మోస పోయ్యేది యావ్వరు...!?
    మానవులా...!?
    జంతువులా...!?
    నీవు చేసేది ఏమిటి...!?

  • @Suresh-pu3rc
    @Suresh-pu3rc 6 ชั่วโมงที่ผ่านมา

    Cyber crime cases have to handle by private companies

  • @mnvprasad5967
    @mnvprasad5967 2 ชั่วโมงที่ผ่านมา

    ఇన్ని జాగ్రతలు చెపుతున్నారు. ఇవన్ని మనకు సాధ్యమా. అన్ని రకాలు వాళ్ళు మోసపోతున్నారు. మరి ఎలాగ? నాది ఒక ఐడియా.... సాధ్యమైతే గుడ్. ఆధార్ బయోమెట్రిక్ ఉన్నట్లే మన బ్యాంకు అకౌంట్ పేమెంట్సకి లాకింగ్ & అన్లాక్ ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది కదా. Thinkbig
    cking

  • @AffectionateBreadLoaf-sv1le
    @AffectionateBreadLoaf-sv1le 3 ชั่วโมงที่ผ่านมา

    Ban the bank account online system

  • @KsPrabhakar-z8k
    @KsPrabhakar-z8k 9 ชั่วโมงที่ผ่านมา +1

    Pillala games lock cheyandi

  • @udaykumar-bv5iq
    @udaykumar-bv5iq 6 ชั่วโมงที่ผ่านมา

    This three things human being lo undakodu
    1st GREEDY VADU
    2ND FEAR VADU.
    3RD DARE undare mana speaking of fluency chala confidence and dare ga matlu adare ..
    Mana way of talking chuse cyber crime chese valuke idea vastadi...
    What type of candidate he or she is

  • @SitaraniKondepudi
    @SitaraniKondepudi 4 ชั่วโมงที่ผ่านมา

    Nokia phones better e smart phones danger vaddu teseste andaru happyga vundichhu

  • @charithravada7241
    @charithravada7241 9 ชั่วโมงที่ผ่านมา +1

    Got cyber crime control cheyyalenapudu online banking yendhuku prajalaku yentha nastam jarugu thunna manake budhhiratam ledhu annintiki dharnaalu chesthaam dabbupothunna darnalu chesi online maakodhhu ani gaggolu pettaremi

  • @bhanupratap-sv5oo
    @bhanupratap-sv5oo 7 ชั่วโมงที่ผ่านมา +1

    Syber galla hyper.

  • @addankinageswararao3758
    @addankinageswararao3758 14 ชั่วโมงที่ผ่านมา +2

    Digital India వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందన్న మాట

  • @konjetisudheer52
    @konjetisudheer52 12 ชั่วโมงที่ผ่านมา

    ప్లిస్ .డాకు. వోడ్ వద్దు ఇపుడు డాకుమహారాజ్

  • @chandramohanpeddinti302cmr
    @chandramohanpeddinti302cmr 10 ชั่วโมงที่ผ่านมา

    Then what is the use of technology..😂

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 8 ชั่วโมงที่ผ่านมา

    Soodi aapi fast ga cheppali about the different ways of conducting this Cyber crime ! 8 min video lo actual details cheppinavi from 4:50

  • @charithravada7241
    @charithravada7241 9 ชั่วโมงที่ผ่านมา

    Edhivaraku bank lo dabbulu vunte book tho thisukune vaallam manam velithe gaani dabbulu thiyyalemu yennallaina dabbulu alaage padi vundevi e modi valla dhesam nasanamaipothundhi

  • @vijayalaxmi211
    @vijayalaxmi211 11 ชั่วโมงที่ผ่านมา

    Telugu rastralo dochukuna somu bagavundhi kabate e dochukovadam anukunta😅

  • @PrabhakarTpally
    @PrabhakarTpally 8 ชั่วโมงที่ผ่านมา

    Anntiki annitinivlink petti modi chesina nirvahakam valla pani easy chesesadu inka meere bhadhyatha antundu

  • @cyber-d5855
    @cyber-d5855 3 ชั่วโมงที่ผ่านมา

    Encrypted payloads ... Encrypted messages kadu .... Mostly encrypted payloads market lo unna top antivirus , bitdefender and norton antivirus softwares detect chestunnay !!!! Migithavanni social engineering attacks