నా Love ని introduce చేస్తున్నా... Mom Reaction gone wrong.. mummy నాతో మాట్లాడట్లేదు 3days నుండి..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 257

  • @Srilathakatkuri-y5v
    @Srilathakatkuri-y5v 2 หลายเดือนก่อน +84

    Andaru oka laga undaru same dialogue prathi okkaru prema lo unnavaaru cheppedi amma cheppinattu ibbandi padevallu 99.99% untaru andaru okasaari alochinchali ee video tho ayna kontha mandi alochanalo maarpu vachina santhoshame

    • @MallikaRaghavender
      @MallikaRaghavender  2 หลายเดือนก่อน +25

      Adhe kadha Thanks for supporting andi

    • @swarnasarma2173
      @swarnasarma2173 2 หลายเดือนก่อน +4

      @@MallikaRaghavender it's my request

    • @BudireddyManasa
      @BudireddyManasa 2 หลายเดือนก่อน +5

      Edanta prank ani telusu naku

  • @dullakaruna2813
    @dullakaruna2813 2 หลายเดือนก่อน +30

    రీతు నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు

  • @likithavenkat1854
    @likithavenkat1854 2 หลายเดือนก่อน +56

    Akka mi lantii mother andari intlo vunte prati pilla chala chala happy ga vuntaruu

  • @RenuRenu-nz3cy
    @RenuRenu-nz3cy 2 หลายเดือนก่อน +17

    Reethu endhuku chepu thannulu thintav vadhu thalli mummy gurinchi thelsu kadha bangaru manchiga undu reethu love you maa❤❤❤❤

  • @saikeerthana7953
    @saikeerthana7953 2 หลายเดือนก่อน +9

    Reethu nvv naku ante chinnadanivi iena ninnu inspiration gah tisukuntuna... Nvv edhi oka message kosam chestunav ani nenu anukuntuna...nvv love chestunavu antey i never believe that.....she is giving good message to society... waiting for part 2 reethamma

  • @satyanarayanaravva706
    @satyanarayanaravva706 2 หลายเดือนก่อน +12

    హాయ్ రీతు తల్లి నువ్వు ఒక ఫ్రాంక్ వీడియో చేసావ్ అందులో నేను అందరి అమ్మాయి లాంటి దాన్ని కాదని అంత పర్టికులర్ గా చెప్పిన నువ్వు ఇప్పుడు మళ్లీ లవ్ అనే ట్రాఫిక్ మీద వీడియో ఎందుకు చేస్తున్నావ్ అమ్మ అది నిజమా అబద్దమా మాకు అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నాం లవ్ అనేది చాలా ప్రమాదం తల్లి నీ కెరీర్ మొత్తం పాడైపోతుంది అమ్మ చెప్పినట్లు విన్నమ్మ సిస్టర్ మీరు సూపర్ తల్లి తన పిల్లలు ఎలా ఉండకూడదు అని కోరుకుంటున్నా మీరు అలాగే మాట్లాడుతున్నారు రీతు పాపా అర్థం చేసుకో అమ్మ ఈ ఏజ్ లో వచ్చే లవ్ నీ కెరియర్ మొత్తం పాడు చేస్తుంది నీ జీవితమే పాడైపోతుంది తల్లి

  • @TriveniBadigunchala
    @TriveniBadigunchala 2 หลายเดือนก่อน +36

    Nenu assalu nammanu 😂chimppu good girl ❤❤

  • @sridevi3600
    @sridevi3600 2 หลายเดือนก่อน +9

    Reethu kavalane cheptundi love adi edi ani bangaram nuvvu asale wrong step veyavu thalli naku nammakam undi ni meda live u bangaru ❤❤❤❤❤❤❤

  • @MayuriVadlamudi
    @MayuriVadlamudi หลายเดือนก่อน +6

    Meeru chala correct ga chepparu Amma

  • @sridharraju2608
    @sridharraju2608 2 หลายเดือนก่อน +26

    రీతు ఈ వయసులో వచ్చేది ప్రేమ కాదు వ్యామోహం శుభ్రంగా నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ మమ్మీ వాళ్ళ మాట విని మంచి భవిష్యత్తు ని కోరుకో అంతేకానీ లవ్వు గివ్వు అని పెద్దలకి చెప్పకు వాళ్లకి అన్ని తెలుసు మీ వయసు వాళ్ళకి కచ్చితంగా వచ్చేది లవ్ కాదు నూటికి నూరు శాతం వ్యామోహం ప్రతిదానికి నువ్వు మీ మమ్మీ వాళ్ళని చాలా ఆటిట్యూడ్ తోటి మాట్లాడుతున్నావ్ అది పద్ధతి కాదు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు మీ మమ్మీ తోటి

  • @venkatkunjam386
    @venkatkunjam386 26 วันที่ผ่านมา +1

    మేడం, తొక్క తియ్యటం మానేసి, ఏమిటి మేడం ఈ డిస్కషన్, మీలా పెంచే తల్లితండ్రులు దొరకటం రీతూ అదృష్టం, అలాంటిది ఇలా చెస్తే తొక్క తియ్యటమే

  • @ashrithasminiworld2449
    @ashrithasminiworld2449 2 หลายเดือนก่อน +21

    Mi iddari combination super akka... Reethu ayethe acting superb..😊😊

  • @srinivasg8979
    @srinivasg8979 21 วันที่ผ่านมา +1

    Really very nice bonding akka..you are looking like my sister..

  • @AYamuna-b9w
    @AYamuna-b9w 2 หลายเดือนก่อน +6

    Reethu first mummy mata vinu ra further lo chudu love hepudu oddu mummy gurichi telusu ga vinnu talli ne goal emo naku telyidukni adee reach ayina tharuvata nuve happy ga vunnav me famliy valu kuda happy ga vuntar ra okna

  • @Rokey1431
    @Rokey1431 2 หลายเดือนก่อน +7

    Super elativi enkaa kavali sisuu

  • @anaveronica5578
    @anaveronica5578 2 หลายเดือนก่อน +6

    Reethu .....ni age enti love enti ma ..... mummy chepinattu vinu....life motham baghuntundhi otherwise em unadhu life lo..... future lo emanna problems osthe mi mummy vale chusukunedhi.....ardhamyindha.... mainly mi mummy tho antha pogaru ga matladaku please

  • @allmedicinesuses808
    @allmedicinesuses808 2 หลายเดือนก่อน +33

    Reethu mummy cheppinattu vinuin future also seriously

  • @VsbSw-i4q
    @VsbSw-i4q 2 หลายเดือนก่อน +74

    అక్క మా అమ్మాయిని నీలాగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్నా అక్క తల్లి తండ్రి. నేనే అయి పెంచుకున్న నా తహతుకి మించి తనని చదివస్తున్న అక్క. ఎవడో ఇన్స్టటాలో పరిచయం అంట అక్క వాడు డిగ్రీ కూడా పూర్తి చేయలేదు అండ్ నా కూతురికి ప్లేట్ లో ఫుడ్ పట్టుకుని వెళ్లి బెడ్ మీదకి ఇస్తే తింటుంది. ఒక పని చేయదు నేను చేయానివ్వలేదు. ఏ కష్టం తెలియనివకుండా. పెంచుకున్నా. అలాంటిది వాడి ఫ్యామిలీ గురించి తెలుసుసుకుంటే అమ్మ ఒక స్టీల్ ఫ్యాక్టర్లో వర్క్ చేస్తుంది అంట వాళ్ళ హోస్ వుంది అక్క నేను భరించలేక పోయాను అక్క నా కూతురిని ఒక ఇంద్ర భావనంలో పెంచుకోక పోయిన. మంచిగా పెంచుకున్నా వాడు డ్రికర్ అక్క. అస్సలు మంచివాడు కాదు. నాకు తెలుసు అమ్మ డ్రింక్ చేస్తాడు అన్ని. అంటుంది సింపుల్ గా అస్సలు వాడితో నా కూతురి లైఫ్ ఊహించలేక పోతున్న అక్క. తనని ఎలా మార్చుకోవాలో కూడా తెలియటం లేదు అక్క.

    • @Bhuvanacreations
      @Bhuvanacreations 2 หลายเดือนก่อน +3

      కౌన్సెలింగ్ ఇప్పించండి

    • @ashu7341
      @ashu7341 2 หลายเดือนก่อน +2

      Ipud valu em chepina vinaru andi ilane chestaru kani vadi mayya lo nunchi mere baytiki teskoni randi melliga endukante ilane chala Mandi tappu chesi parents ni vadili velipotunru mli akkada valu happy ga undaru vala Maya lo ne untaru andi mli ee generation lo jarge darunalake bayam ga undi evru elanti valo kud teliyadu so pls chala careful ga undandi meru tanaki chepandi

    • @dayagadu324
      @dayagadu324 2 หลายเดือนก่อน +2

      Elanti pichi love valla ma inti daggara couple chanipoyaru. Both teacher. Lite theesko madam. Enni cheppina vinaru

    • @Fuctuc75dGncutduyf
      @Fuctuc75dGncutduyf 2 หลายเดือนก่อน +2

      Noo akka miru mi papa ki freedom ekkuva icharu😊 present miru thana situation ela untadho think cheykunda mundhu miru thanaki mobile duram chesi manchiga manushula madyalo vadi u
      Vuse rakunda thanani happy ga matladuthu premaga unte thanu aa instagram mata ethakunda chusukovali appude thanu koncham relax ga untundhi kabatti miku vilajntha varaku kuda aa papa ki phone duram chesi miru premaga matladam thanani mesmerize cheyyali miru ala cheyyagaligithe aa papa vadini marchipodhi

    • @ashu7341
      @ashu7341 2 หลายเดือนก่อน

      @@Fuctuc75dGncutduyf ala chesina thanu vinadu ph lekunda ipud evru untunru ila cheste thanu Inka vala mummy pina bad impression cheskontadi so ala kuda situation ni batti tanu teluskunte best ani na opioin

  • @mchandraiahchandraia8904
    @mchandraiahchandraia8904 2 หลายเดือนก่อน +4

    Love chesinappudu baagane vuntundi tharvaata sinima kanipistundi rethu amma cheppindi vinu

  • @richaviews2119
    @richaviews2119 2 หลายเดือนก่อน +9

    Perfect parenting ❤ every new gen parents should learn from this video😊

  • @SundarRaoPandi
    @SundarRaoPandi หลายเดือนก่อน +2

    Any one focus on na love ni introduce chestha andhi andula NANI ani vundhi ❤❤

  • @Gresamma-wf9ey
    @Gresamma-wf9ey 22 วันที่ผ่านมา

    అక్క సూపర్ వీడియో,, తల్లి అంటే నీలా ఉండాలి, అప్పుడే ఆడపిల్లల జీవితాలు బాగుపడతాయి, అసలు ఎంతగా ఎదురు మాట్లాడుతుంది, ఒకటి ఇస్తే సరిపోతుంది లవ్ బదులు

  • @aravindghosh3190
    @aravindghosh3190 2 หลายเดือนก่อน +7

    mallika akka ku kopam vasthundhi kani madam kallalo rethu yekada thana career vadhilesi wrong step vesthundho ani badhapauthunnaru

  • @Rajkeerthi1303
    @Rajkeerthi1303 2 หลายเดือนก่อน +4

    Masthu cheputhunav akka rethuki nelanti mummy undatam chala lucky akka parfect mother ame chesedhi prank anipisthundhi akka nv em badha padaku

  • @RaviPalasani
    @RaviPalasani 23 วันที่ผ่านมา

    నాకు ఇది నమ్మాలో నమ్మకూడదు అస్సలు అర్థం కావట్లేదు కానీ తన నీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు అది మాత్రం బాగా నచ్చింది ఏది ఏమైనా మీ పాప నీ దగ్గరకి వచ్చింది

  • @sumathykutty81
    @sumathykutty81 2 หลายเดือนก่อน +4

    Actually reetu is joking...she is doing open prank...i guess....were as she is not like that girl...just simply she want scoldings from her mom she did right

  • @savithrirauydu5426
    @savithrirauydu5426 10 วันที่ผ่านมา

    Amma nuvvu chala correct amma. Video chusthunte aa papa matluvintunte naaku kopam vasthundi. .. pillala meeda pettukunna aasalu ela untayo naaku telusu..

  • @sriramgoud3070
    @sriramgoud3070 2 หลายเดือนก่อน

    Love=Life Partner Superrrrrrrrrrrr Rithu dailgu❤❤❤❤❤❤

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 2 หลายเดือนก่อน +30

    ఒక్క గుద్దు గుద్దురాదు అక్క 🎉🎉😂

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 2 หลายเดือนก่อน +15

    ఇప్పటి యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చావు మల్లిక
    ఇప్పటి కాలంలో పిల్లందరూ ప్రేమ ప్రేమ అని వాళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు
    తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు
    మా రీతూ పాప అలాంటిది కాదు
    తల్లి చెప్పేటట్లే వుంటాది
    చాలా మంచిది రీతూ పాప❤❤❤❤❤

  • @vineelavineela6022
    @vineelavineela6022 2 หลายเดือนก่อน

    Miru manchi mother akka nv super akka rethu ki ala cheppav correct chepparu super ga cheppav

  • @manoharak6007
    @manoharak6007 2 หลายเดือนก่อน +1

    అక్క సూపర్ వీడియో మంచి మెసేజ్ ఆడ పిల్ల తల్లులు నీలా వుండాలే

  • @swapnakemburu
    @swapnakemburu 2 หลายเดือนก่อน +3

    2 years ayyindi marg ayyi oka papa maku memu ma parents ni oppinchi marge cheuskunnam settle ayyanake

  • @sriramgoud3070
    @sriramgoud3070 2 หลายเดือนก่อน

    Loveoooooooooooooooooo Super Dailg Akkkkka jokuluuuuuuuuuuuuuu Superrrrrr rithu❤❤❤❤❤❤

  • @umeshhadpad8864
    @umeshhadpad8864 2 หลายเดือนก่อน +1

    Aavnu Akka nivu chapindi 💯 nijame baga chapavu Akka chaleaku 🥰🥰

  • @VidyaDevudu
    @VidyaDevudu 2 หลายเดือนก่อน +2

    Reethu dnt feel in love... Today I felt sad... So me nt saw full video... Love and marriage still u dnt know... Dnt speak abt love... First studies and job .. after that ur mummy is der to decide abt ur future life...

  • @MadhaviGambhirapuram
    @MadhaviGambhirapuram 2 หลายเดือนก่อน +1

    రీతు నువ్వు అలా చేయడం మంచి పద్ధతి కాదు లవ్ చేయడం తప్పు కాదు చేసే వయసు కాదు అలాంటిది అమ్మను మోసం చేయడం తప్పు కదా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది తప్పే కదా పెద్దవాళ్లు ఏది చెప్పినా మన మంచికే చెప్తారు రీతు ఎందుకైనా మంచిది ఫ్యూచర్ ఒకసారి ఆలోచించుకోవాలి నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది నీవు సెటిల్ అయినాక నువ్వు ఎవరైతే లవ్ చేశావు ఇంకా నిన్ను లవ్ చేస్తే అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకో ఎందుకంటే కష్టసుఖాల్లో తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు మనకి ముందు రారు అందులో ఇప్పుడున్న జనరేషన్ చాలా డేంజర్ రీతు ఎవరు ఎలా ఉంటారు మనకి సరిగ్గా తెలీదు సగం జీవితం అయిపోయిన తర్వాత చాలా బాధపడతాము మంచిగా చదువుకొని మంచి జాబు చేసి అప్పుడు పెళ్లి చేసుకో ఇది నా అభిప్రాయం రీతు మీకు ఒక మంచి ఫ్రెండ్ లా ఒక అక్కలా ఒక అమ్మలా చెప్తున్నా టేక్ కేర్ రీతు

  • @hasi3264
    @hasi3264 2 หลายเดือนก่อน +1

    Bonding was nice mom and daughter

  • @pallapuLakshmibhavani
    @pallapuLakshmibhavani 2 หลายเดือนก่อน +1

    Akka chala manchi message chepparu akka ee samaganiki 👏👏👌👌

  • @Jitender-bh6mt
    @Jitender-bh6mt 2 หลายเดือนก่อน +7

    Reethu edho joke chestundi. Antha pichidem kadhu

  • @GothralaRani
    @GothralaRani 2 หลายเดือนก่อน +1

    Mummy is acorrect plz listen reethu it's true mummy words ok na listen ma reethu

  • @PrasadBandla-ob2oi
    @PrasadBandla-ob2oi 2 หลายเดือนก่อน +5

    Cool down everyone reethu in second part be like: mummy idhantha prank mummy 😂😂😂 camera daachipetti chesthe kick emi vuntadhi andhuke camera chupinchi maree prank chesa ..... Polaa adhiripolaaaaaa😂😂

  • @kankanampatishanker9269
    @kankanampatishanker9269 2 หลายเดือนก่อน +2

    Reethu amma chapinatu venu reethu amma anta baga chaputundi nigurinchi vennu amma mata

  • @Navya5088
    @Navya5088 9 วันที่ผ่านมา

    First love Munny babby...😊

  • @DubbashymalaShymala
    @DubbashymalaShymala 2 หลายเดือนก่อน +4

    Nen rithu ala chesindi ante nen assal nannumu good girl that girl

  • @hepsiaagapalli6195
    @hepsiaagapalli6195 หลายเดือนก่อน

    Correct cheparu , mallika garu

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 2 หลายเดือนก่อน

    Wow great mother Ma Amma dress Lo chusinatuundi MI mindset

  • @saikalapala5736
    @saikalapala5736 2 หลายเดือนก่อน +1

    Reethu nenu kuda etlane mummy valla ni ebani peti love marriage cheskunna but eppudu anipinchindi mummy vallu chepinatlu vini unte bagundu ani 😢 nv mummy chepindhi chey manchi life untundii

  • @anitharathod9
    @anitharathod9 9 วันที่ผ่านมา

    My daughter 16 yrs she is also arguing with me like that, before she never talk infront of me. She is taking your daughter as her inspiration, in this time waste video and she is spoiling her aim, goel.🙏

  • @Aadhya2319
    @Aadhya2319 2 หลายเดือนก่อน +12

    Nijam cheppparu akka...Nenu love marriage chesukunnanu..ah problem ela untundo naku kuda telsindee akka...

  • @Amulya_javvadhi
    @Amulya_javvadhi 2 หลายเดือนก่อน +3

    Me videos baguntai akka....

  • @ChaitanyaLaxmiMajji
    @ChaitanyaLaxmiMajji 2 หลายเดือนก่อน +5

    Waiting for part 2❤😂

  • @gaddamsantosha8370
    @gaddamsantosha8370 2 หลายเดือนก่อน +3

    అక్క మీరు సూపర్

  • @ItsMeJubii
    @ItsMeJubii 2 หลายเดือนก่อน

    Super ga chepav akka ❤️🙌🏼🙌🏼

  • @prasadakkapaka9269
    @prasadakkapaka9269 หลายเดือนก่อน

    Good mother guidance

  • @mamathakammari5255
    @mamathakammari5255 2 หลายเดือนก่อน +3

    Meru chala great andi chala correct ga maladaavu nd also meru chala great andi me thinking kani correct ga undi 😊😊😊😊 lvu me channel ki

  • @arunas1366
    @arunas1366 2 หลายเดือนก่อน

    Reetu please come back me momey chala feel authundi

  • @AmmuChikAVOLU
    @AmmuChikAVOLU 2 หลายเดือนก่อน +1

    Super akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂❤❤❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂

  • @abhiteja3957
    @abhiteja3957 2 หลายเดือนก่อน +1

    Nijam cheparu akka miru❤❤

  • @geethavalamalla7648
    @geethavalamalla7648 2 หลายเดือนก่อน +1

    Meru rendu thagilesty venedhe kada sis..thanu unna situation lo me support chala avasaram thanaki..thanu wrong ga alochistundhi..meru peddavaru thanaku adi carecto meku baga thelusu...

  • @sriramgoud3070
    @sriramgoud3070 2 หลายเดือนก่อน

    ఓవర్ Supererrrrrrrrrrrrrrrr Dailg❤❤❤Rithu❤❤❤❤❤❤❤

  • @Radha-jl60r
    @Radha-jl60r 2 หลายเดือนก่อน +1

    Chala chala manchi maata cheparu sister👌👌👍

  • @srikanthelikatti6619
    @srikanthelikatti6619 2 หลายเดือนก่อน

    Reethu erojulo love carat kadhu maa plzz amma chepanina matavinu maa erojulo love anti time pass maa amma chepina mata vithi good life vutudhi maa😊😊♥️

  • @PoornimaNikku
    @PoornimaNikku 2 หลายเดือนก่อน +1

    Correct sister ur words was 💯💯💯💯sure love is waste of time 💯💯

  • @shaikgousemohiddin7007
    @shaikgousemohiddin7007 หลายเดือนก่อน

    😊😊😊super akka😊😊

  • @PalaparthiGodsmith
    @PalaparthiGodsmith 28 วันที่ผ่านมา

    Akka chala chakaga chepavu

  • @RakiNakka
    @RakiNakka 2 หลายเดือนก่อน

    Love chala dejaru nijaga cheparu

  • @hepsiaagapalli6195
    @hepsiaagapalli6195 หลายเดือนก่อน

    This is not ur age nana.
    Focus on ur carrier ma
    God bless you.

  • @parveenmohammed1471
    @parveenmohammed1471 2 หลายเดือนก่อน +1

    Waiting for part two... take care reetu❤

  • @jasmithamortha7231
    @jasmithamortha7231 2 หลายเดือนก่อน +1

    Super reethu❤ akka

  • @Taratailoring984
    @Taratailoring984 2 หลายเดือนก่อน

    Sister miru chala great opikatho matladuthunaru kani nenaite chempalu ubbipothunde sister

  • @hanumanthu.
    @hanumanthu. 2 หลายเดือนก่อน

    Super msg andii ❤😊

  • @Sulochananalla
    @Sulochananalla หลายเดือนก่อน +1

    కెరియర్ తర్వాత ఏదైనా అది ఏం పని చేయలేదు కెరియర్ లో ఉన్న రెస్పెక్ట్ ఇంకా దేంట్లో ఉంది

  • @varlalavanya4718
    @varlalavanya4718 2 หลายเดือนก่อน +1

    Reethu konchem kurchune vidanam marchuko video matram super

  • @SwethaSamala-i5k
    @SwethaSamala-i5k 2 หลายเดือนก่อน

    Vadhu reethu. love chesi life karab chesukoku nana

  • @RenuRenu-nz3cy
    @RenuRenu-nz3cy 2 หลายเดือนก่อน +2

    Akka reethu na vanthu kuda thannu mental reethu neku manchi life undhi elanti panikimalina alochanalu pettukoku jest time pass ki kuda

  • @pailatulasidas6761
    @pailatulasidas6761 2 หลายเดือนก่อน +1

    Reethu u have future don't go bad way

  • @aparnabajanas
    @aparnabajanas 2 หลายเดือนก่อน +19

    Part -2లో ఇది prank అంటారు అంతే గా 😅😅

  • @karunakumari9406
    @karunakumari9406 7 ชั่วโมงที่ผ่านมา

    Rithu mee ammalanti amma dorakadam nee adrustam. Mee amma cheppinattu after 25 year's pelli chesuko

  • @saireddy3448
    @saireddy3448 2 หลายเดือนก่อน

    Me videos valla chalamandee marutharu

  • @SanmatiMadar-iv5gf
    @SanmatiMadar-iv5gf 2 หลายเดือนก่อน +1

    Reethu please part 2

  • @sailajasailaja551
    @sailajasailaja551 2 หลายเดือนก่อน +1

    Video starting Unchi Champesthaanu,Champesthaanu Anttunne unaaru.

  • @polavarapusandhya9462
    @polavarapusandhya9462 2 หลายเดือนก่อน +1

    Meeru super mom

  • @Deepthi-o8n
    @Deepthi-o8n 2 หลายเดือนก่อน +1

    Super acting reethu and mee mummy nijame chepandi❤❤❤

  • @minhabegam7643
    @minhabegam7643 2 หลายเดือนก่อน +1

    Me matalu super mam edharivi

  • @pailatulasidas6761
    @pailatulasidas6761 2 หลายเดือนก่อน +2

    Reethu lesson parents words

  • @tejukarna.2014
    @tejukarna.2014 2 หลายเดือนก่อน +1

    I Think it's truth or dare game laga undi...reethu love chese chance ee ledu...😂

  • @sweetsweety2768
    @sweetsweety2768 2 หลายเดือนก่อน +1

    Nijanga love road medha padesthadi chinna age lo antha life spoil chesukuntunru

  • @vangaravanesh9649
    @vangaravanesh9649 2 หลายเดือนก่อน

    ❤❤❤❤ super super akka

  • @tyagaraju7386
    @tyagaraju7386 หลายเดือนก่อน

    LOVE AMMA FAMILY🎉

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 หลายเดือนก่อน

    Ritu don't think of doing this 📍type of videos Beta. After studies you can 🔍do prank 🤡on love and other things.

  • @BhavaniBhanu-i5k
    @BhavaniBhanu-i5k 2 หลายเดือนก่อน +4

    💯 correct no love

  • @Sandykrish
    @Sandykrish 2 หลายเดือนก่อน

    Rithu ❤ mummy meru superb

  • @macharlapreethi9186
    @macharlapreethi9186 2 หลายเดือนก่อน +4

    Reethu amma chepindhi vinnu ledha neku life a ledhu

  • @Madhavikommu-wp1xt
    @Madhavikommu-wp1xt 2 หลายเดือนก่อน +6

    😁😁reethu mummy ninnu champuthadhi video ayipoye sariki

  • @DeviK-w6t
    @DeviK-w6t 2 หลายเดือนก่อน +2

    Ippude chustuna andi me vedios reetu me sister papa so mee pillalu kanipinchatledu

  • @VishuuuGlams
    @VishuuuGlams 2 หลายเดือนก่อน

    TWIST: "nen love chesedhi ninne mummy(mallika raghavender)!"

  • @PavitraVarikunta
    @PavitraVarikunta 2 หลายเดือนก่อน +1

    Hiii reethu sister I like you soo much
    Mam meru chala baguntaru ❤ mam

  • @swamiganjala3348
    @swamiganjala3348 หลายเดือนก่อน

    Super Akka super speech

  • @HasinaHasina-h4x
    @HasinaHasina-h4x 2 หลายเดือนก่อน

    Mallika akka piku nalugu nakaithe kottali antha kopam vachindi vaddu amma rithu amma cheppindi vinu