She was very lucky to have a understanding husband like him... పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని వినేదాన్ని... But ఈ couple ని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తోంది... I hope నా life లో కూడా ఇలాంటి మంచి person నాకు భర్తగా రావాలి అని ఆశిస్తున్నాను ❤
సబందాలు చుస్తునడుపు సబందం పరంగా వచ్చే వాటిని ఒప్పుకోవడం లో తప్పేం ఉంటుంది వాళ్ళకి రాసి పెట్టి ఉన్నది జరిగింది అలాఅని తప్పుగా అనుకోవడం మనుషులకి అలవాటు అయింది తప్పుగా చూడటమే వాళ్ళ పనిగా మారిపోతుంది అయినా ఇవన్ని ఒదిలేయండి క్యూట్ కపుల్స్ ఇక్కడ ఎవ్వరి జీవితం వారిదే మీరు హ్యాపీ గా ఉండండి lovely couples 😊❤
sir... మీ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం గుర్తు వస్తుంది.. నేను మీలానే చిన్న స్కూల్ నడుపుతున్నాను... అతి తక్కువ ఫీజులతో.. కానీ నేను మహిళ ను.. నా భర్త పెట్టిన స్కూల్ నేను నడుపుతున్నాను..thanq surendra reddy గారు మంచి ఇంటర్వ్యూ...
ప్రేమకు అవధులు వుండవు అది ఎలాగయినా స్టార్ట్ అవుతుంది ఇద్దరూ చిలక గోరింకా వలే వుంటారు మీ వీడియోస్ చూసాను చాలా బాగుంటాయి దిష్టి కూడా తగులుతాది నూరేళ్లు మీరు యిలాగే జీవించాలి మీకు నా దీవెనలు. గాడ్ బ్లెస్స్ యూ యాంకర్ బ్రో ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌💐💐💐💐💐👏👏👏👏👏
సుధీర్ గారు నేను మీ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా చూసింది ఇదే. Very nice Couple.All the Best.ఆ తర్వాత చూసిన వాటిలో నా హృదయాన్ని హత్తుకునింది అనూష ఇంటర్వ్యూ What a darring guy she is.I like her attitude towards parents and Life.
I feel very happy while watching this interview because I also married in 10th class 1996 my husband also 10 years bigger than me. But he is still looks after me very care and lovable. You both of you looking made for each, age is a matter. Hi thalli you remembered my childhood days.
టీచర్ స్టూడెంట్. పెళ్లి చేసుకున్న వారు. చాలా. జంటలు ఉన్నాయి. ఈ జంట. కొత్తకాదు కాని. ఈ. దంపతులు చాలా. చక్కగా. బాగున్నారు ఈ. దంపతులు. కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్ సోమయాజులు. V తంగిరాల జలంధర్ పంజాబ్ స్టేట్ ఇండియా
నేను కూడా మీలాగే నా స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నాను...మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది...మాకు కూడా 8 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది...ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగున్నాం..
Nice interview e rojullo Ilanti interviews ravatledhu evaru over action cheyakunda heart full ga matladaru the best wife and husband interview in these days anchor kuda manchiga matladaru 🤗
మాస్టారు చేస్తున్న విద్య దానము చాలా గొప్పగా అనిపించింది.. వాళ్ల రీల్ పేరు చేప్పితే బాగుండును...వాళ్ళకి మంచి పిల్లలని ఇవ్వాలని ఆ లాలితాదేవిని కోరుతున్నాను...యాంకర్ mr. reddy కి ఠంక్ యూ
Mimmalni ekkado chusanu ani chala sepu think chesa Raghuvamsa ramayya sugunala seethamma short film lo chusa I just love ur film nd exspecially ur smile 😊❤
He is such an tremendous director and she is fantabulous actress... If you didn't get chance to watch their shortfilm "Ila dwaraka avuno" much watch short film... which my all time favourite too... Loads of love both of you ❤
Sooo sweet of you guys...mi reels chusi husbandaaa anukna ..but mi ee video chuska sir intha honestaa anipinchindi really super..made for each other 🎉🎉🎉
10 or 12 years gap vundi vaallaki, made for each other entandi. Mari daarunam andi, 10th class antey aa ammayiki 15 years vuntundi. Aayana 19 years ki college pettarante janalu navvutarandi, 19 years ki school principal entandi baabu.
@@moulikapriya8888 okkasari meeru think cheyandi atanu 19 years vunnappude school principal antey evaraina nammutara, asalu 19 years ki evarikaina principal post istara, sare adi vaalla school a anukundam degree lekunda principal position Ela istaru, andulo appatike aa ammayi 10th class anta
Sudheer reddy you are such a calm and composed person, taking the interview in very professional way wishing you all success bro. All the best to the couple too
మనము చదువుకున్న సార్ ని పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టం మగవాళ్ళు పెద్ద వయసు ఉన్న పర్వాలేదు ఆడవాళ్ళది ఉండకూడదు టెన్ ఇయర్స్ పెద్దవాళ్ల లేరు చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు గాడ్ బ్లెస్స్ యు🎉
janalaki ami pani undadu, manam ela unna avarini pelli chesukuna ado okati antune untaru ,vala main goal manani bada petadame vala pani,so avarini patinchukokunda meru eddaru chala happy ga undali god bless you both of you.
Teacher,student wife&husband madya 10 yrs gap adanta nothing andi ardham chesukone,maturity levels vunnavalla madya life happy ga vuntundi.happy married life both of u.surendra sir 19 yrs ke scl start chesi ippatiki scl ni maintain cheyadam great andi.scl run cheyadamlone Mee capability telustundi.and sii gari matalu kuda impress ga anipinchay.all the best both
అర్థం చేసుకొనే మనసు, సర్దుకునే గుణం ఉంటే Age gap అనేది పెద్ద సమస్యే కాదు...❤
Yes...💓👍
yes
S Naku na husband ki 16 years gap undhi but memu chala happy ga unnamu
Naku ma husband ki 9 years gap, understanding unapadu life bagauntudi😍
@@swabimani4468same to same naku ma husband ki kuda 16 yrs gap undi but memu chala happy ga unnamu
She was very lucky to have a understanding husband like him... పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని వినేదాన్ని... But ఈ couple ని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తోంది... I hope నా life లో కూడా ఇలాంటి మంచి person నాకు భర్తగా రావాలి అని ఆశిస్తున్నాను ❤
Teacher ayyundi student pelli cheskodaniki siggundali ilanti chetha yedavalani chepputho kottali teachers paruvu thesadu
swargam lo niranaienchabadtey chala pellilu divorce enduku avuthayi
యాంకర్ మాట్లాడే పద్ధతి చాలా బాగుంది 😍
యాంకర్ నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరు కలిసి పనిచేసిన ❤
❤❤❤❤❤
Hai లక్ష్మి darling
అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంత మంచి భర్త దొరికాడు
చాలా బాగా చెప్పారు.మీ అభిప్రాయం.ఎప్పుడు ఇలాగే కొనసాగాలి. సుఖ సంతోషాల తో అని కోరుతున్నాను
యాంకర్ నవ్వు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది
😂😂 me anker kosame choosthanu😂
Avunu nenu kuda
Annaya super couple mee life style bagundi
Nenu kadhu
Avunu nenu koda
సబందాలు చుస్తునడుపు సబందం పరంగా వచ్చే వాటిని ఒప్పుకోవడం లో తప్పేం ఉంటుంది వాళ్ళకి రాసి పెట్టి ఉన్నది జరిగింది అలాఅని తప్పుగా అనుకోవడం మనుషులకి అలవాటు అయింది తప్పుగా చూడటమే వాళ్ళ పనిగా మారిపోతుంది అయినా ఇవన్ని ఒదిలేయండి క్యూట్ కపుల్స్ ఇక్కడ ఎవ్వరి జీవితం వారిదే మీరు హ్యాపీ గా ఉండండి lovely couples 😊❤
నేను అయితే వీళ్ళ interview చూస్తునానంత సేపు నవ్వుకుంటున్న 😁😁
చూడ ముచ్చటైన జంట, ఏజ్ తో సంబంధం లేదు, మంచి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం, నైస్ interview...
sir... మీ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం గుర్తు వస్తుంది.. నేను మీలానే చిన్న స్కూల్ నడుపుతున్నాను... అతి తక్కువ ఫీజులతో.. కానీ నేను మహిళ ను.. నా భర్త పెట్టిన స్కూల్ నేను నడుపుతున్నాను..thanq surendra reddy గారు మంచి ఇంటర్వ్యూ...
Super మేడం
Surendra Reddy garu me interview super meer smiling chestar good
Excellent sister and brother u r doing great job
ప్రేమకు అవధులు వుండవు అది ఎలాగయినా స్టార్ట్ అవుతుంది ఇద్దరూ చిలక గోరింకా వలే వుంటారు మీ వీడియోస్ చూసాను చాలా బాగుంటాయి దిష్టి కూడా తగులుతాది నూరేళ్లు మీరు యిలాగే జీవించాలి మీకు నా దీవెనలు. గాడ్ బ్లెస్స్ యూ యాంకర్ బ్రో ఇంటర్వ్యూ చాలా బాగుంది 👌💐💐💐💐💐👏👏👏👏👏
మీరు ప్రభాస్ లానే ఉంటారండి సూపర్ మీ వాయిస్ 👌👌👌
Nenu oka saari ee comment petta.prabhas la vuntadani❤
Superb sir
మీరు ఏ stage నుంచి వచ్చారో మీరు మరచిపోలేదు Sir
Salute to your Honest Sir 💐
Actual ga athanu chala decent ga chala hardworker ga kanipisthunnadu great personality
సార్ మీ వైఫ్ ని తల్లిదండ్రుల చూసుకుంటున్నారు చాలా చాలా హ్యాపీ మీరు ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలి
సుధీర్ గారు నేను మీ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారిగా చూసింది ఇదే. Very nice Couple.All the Best.ఆ తర్వాత చూసిన వాటిలో నా హృదయాన్ని హత్తుకునింది అనూష ఇంటర్వ్యూ What a darring guy she is.I like her attitude towards parents and Life.
జూనియర్ ప్రభాస్ అన్నా!!!మీ స్మైల్ సూపర్ అన్నా❤❤❤
Asalu 10 year Gap unnattu asalu teliyatledu miku...But chala bagunnaru ❤
10 years does not matter sir both are made for each other 😍😍
Yes ☺️its true
Sss
@@prameelarani8765🎉🎉🎉🎉🎉🎉🎉 tu
Yes
10 years does not matter sir both are made for each other ❤❤❤
Mimalni first time chustunna interview super 👏 couple 👩❤️👨🥰🥰🥰
గుడ్ couple.. మనోడు శరవనంద్ లా ఉన్నాడు
Couples kante Anchor smile nachina vallu oka like vesukondi ❤
Chala inspirtional surendra sir meeru , marriage visayam lo kaadhu, school maintance gurinchi🎉🎉🎉
I feel very happy while watching this interview because I also married in 10th class 1996 my husband also 10 years bigger than me. But he is still looks after me very care and lovable. You both of you looking made for each, age is a matter. Hi thalli you remembered my childhood days.
వాళ్లను చాలా మంది interview చేశారు, but e anchor expressions & anchoring చాలా బాగుంది ,smile & qns
వీరిద్దరి జంట చాలా బాగుంది
పిల్లాపాపలతో ఎల్లపుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
Anchor Sudheer గారి smile is good
Anchor gari smile superrr
టీచర్ స్టూడెంట్. పెళ్లి చేసుకున్న వారు. చాలా. జంటలు ఉన్నాయి. ఈ జంట. కొత్తకాదు కాని. ఈ. దంపతులు చాలా. చక్కగా. బాగున్నారు ఈ. దంపతులు. కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సార్
సోమయాజులు. V తంగిరాల
జలంధర్
పంజాబ్ స్టేట్
ఇండియా
best anchor in recent timed,guests ni comfortable ga unchuthunaru.elane undu anchor bro
I feel really happy after watching this interview.. Thank you
Best wishes both of you🎉🎉🎉
S am also hpy
నేను కూడా మీలాగే నా స్టూడెంట్ ని పెళ్లి చేసుకున్నాను...మమ్మల్ని మేము చూసుకుంటున్నట్టుంది...మాకు కూడా 8 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంది...ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగున్నాం..
Same caste ఆ sir 🤔 andhuke accept చేశారా
@@sachinpatil5333 accept cheyaledu...kani chesukunnam
@@sachinpatil5333 andarini vadilesi vellipoyam...Happy ga ne unnam...Kani vallani badha pettinam ane feeling alage undi
@@RamaKrishna-bk2gt okate caste కాకపోవడం వల్ల dhuram avvalsi vachindha
Anchor నవ్వే కాదు poojitha కూడా cute గా ఉంది నవ్వు అయితే ముత్యాలు raluthaya అన్నట్టే ఉంది sudheer గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది 🎉🎉❤
Sudheer reddy ur smile is so nice keep smiling may God keeps u happy always
Finally She is beautiful and He is greatful.......Couple
Anchoring and me smile chala baguntadhe sudheer garu😍😍😍
Nice interview e rojullo Ilanti interviews ravatledhu evaru over action cheyakunda heart full ga matladaru the best wife and husband interview in these days anchor kuda manchiga matladaru 🤗
సార్ మీ ఇద్దరి ఇంటర్యూ చూసి న తరువాత ఇన్ స్టాగామ్ చూసి న చాలా అందంగా ఉన్నాయి మీ వీడియోస్❤❤❤❤god bless you
మాస్టారు చేస్తున్న విద్య దానము చాలా గొప్పగా అనిపించింది.. వాళ్ల రీల్ పేరు చేప్పితే బాగుండును...వాళ్ళకి మంచి పిల్లలని ఇవ్వాలని ఆ లాలితాదేవిని కోరుతున్నాను...యాంకర్ mr. reddy కి ఠంక్ యూ
దేశానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ.. థూ
మంచి భర్త, భార్య. మంచి పిల్లలు కూడా వుండాలని దీవిస్తున్నాను.❤❤
Mimmalni ekkado chusanu ani chala sepu think chesa
Raghuvamsa ramayya sugunala seethamma short film lo chusa I just love ur film nd exspecially ur smile 😊❤
Yesssss
Chala cute unaru pair 🎉🎉God bless both 💐👏Anchor words chala supportive n understanding vunai👍 Very nice interview 👌👌
He is such an tremendous director and she is fantabulous actress... If you didn't get chance to watch their shortfilm "Ila dwaraka avuno" much watch short film... which my all time favourite too... Loads of love both of you ❤
I feel really happy after watching this video. Thank you.. Best wishes🎉🎉
Happy Birthday sudheer ❤ i like always ur smile
I watched this video very randomly but i felt for his smile in this short time(interviewer)❤
Interview 👌. They are made for each other. Happy married life. ❤❤❤❤ 🎉🎉🎉🎉
Very cute and sweet couple, life long ella ne happy ga vundali,
Mother father layru two parents prema mee husband esthunaru great ....evala raypu elati person dhorakhadam kastam
no words for express my feeling
My Love ❤❤❤ for Both of you
Good pair...
May God Bless you for ur Life Time.
Oo my god .. Filter magic anukunta she is completely different from video ... 😂😂😂😂 That why i said don't believe everything in internet
Poojitha nee smile n voice is so so cute.....❤❤❤matladtunte alaaaaaa chusthu....vintuuuuu undalanipistundi....❤❤❤❤
సుధీర్ రెడ్డి గారు, మీరు ప్రభాస్ లాగ ఉన్నారు.
Prabash kante baguntaru
Pabas kanna bagunnaru
Absolutely 💯 more than prabhas
అంటే మీరు మీరు......
Reddy gaari abbaie.
Happy married life both of you❤❤❤🎉🎉🎉
10 years gap chala Mandi couples unnaru but meru student,sir kabatti pointout chestunnaru.పట్టించుకోవద్దు
15 yrs gap unnavalu kuda unaru😊
Ma varu kuda ma sir ne,maku kuda 11 years gap
Yes avnu gap untundi
@@katuriramesh9996same in our case
Maku 10 years gap vundhi
Chala baga cheyparu nd cute couple, anni pattinchukovadhu nd god bless you both of you
Happiest birthday sudheer garu 🎂🎉
మీ ఇద్దరి జంట చాలా బాగుంది నైస్❤❤❤❤❤
Cute and understanding couple ❤
Made for each other couple❤❤
చాలా బాగుంది. ఇద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి
Sooo sweet of you guys...mi reels chusi husbandaaa anukna ..but mi ee video chuska sir intha honestaa anipinchindi really super..made for each other 🎉🎉🎉
Marriages are made in Heaven...
Aevari maatalu pattichukokudadu..
Be happy 🎉
Ya 😍
Sooo cute couple❤stay life long happy both of you 🥰 All the best 💞💞💐💐🎉🎉🎊🎊
Great maa.. Made for each other... Yeppudu inte happyga vundali ani bhagavanthudi blessings vuntaie maa💐
10 or 12 years gap vundi vaallaki, made for each other entandi. Mari daarunam andi, 10th class antey aa ammayiki 15 years vuntundi. Aayana 19 years ki college pettarante janalu navvutarandi, 19 years ki school principal entandi baabu.
@@kishukishore10 years age gap ani chepparu kadandi
@@moulikapriya8888 okkasari meeru think cheyandi atanu 19 years vunnappude school principal antey evaraina nammutara, asalu 19 years ki evarikaina principal post istara, sare adi vaalla school a anukundam degree lekunda principal position Ela istaru, andulo appatike aa ammayi 10th class anta
@@kishukishoreapudu 10 years 10 th kuda kadu chala age difference vundi but skip chestunnaru😂
Super jodi, nenu mee short films📽️ chaala chusanu, meeru Guppendanta manasu seriel laaga ani annaru adi naa favourite seriel all the best.
Wish you a very happy birthday sudheer anna😊
Age doesn't matter if you truly love each other ❤️❤️❤️
Cute couple❤...Age is just number...Njy the life as u r doing Now❤❤❤
Sudheer reddy you are such a calm and composed person, taking the interview in very professional way wishing you all success bro. All the best to the couple too
Sudheer garu baga matladutaru, he has done workout well, looking like prabhas
Age doesn't matter ❤ cute couple ❤
Hi
Ya 😍
వీళ్ళ వీడియోస్ లో కి ఇప్పుడు రియాలిటీ కి చాలా తేడాగా కనిపిస్తున్నారు
ఇలాంటి ఇంటర్వ్యూ నేనెప్పుడూ చూడలేదు సూపర్
Me n my husband have 12+ yrs gap but we r happy, age doesn't matter,love does matter.
ఈరోజు మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు అంటే,సూపర్ సర్ ,మేడం
Very beautiful and Cute couple 😍 I wish you all the best 🎉
Anchor anna smile chaala baaguntundhi and chaala baaga maatladuthaaru chaala Respect istharu entha manchi kodukune kanna thalliki 🙏🙏🙏🙌🙌🥰🥰
Very simple and superb couple. God Bless you both..
నేను ఇంటర్వ్ మొత్తం చూసాను,,,సూపర్ గా ఉంది ఇంటర్వ్యూ, మీరు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి,చెల్లి బావ
Nice couple
Eppudu happy ga undali god bless you bangaram 😍
Good anchoring. Very beautiful interview. One of the best interviews I have seen recent times ❤
Very nice couple and understanding and interview too
So cute couple and lovely interview..Anchor did great job
Zzc
Super jodi happy ga vundandi❤
Cute couple,there seems lot of love on each other,stay blessed,God bless you😊
Age doesn't matter understanding is important
Ya 😍
It went like jus 5mins episode. Cute couple
He is such a humble man
Good content Mr Sudheer
మనము చదువుకున్న సార్ ని పెళ్లి చేసుకోవడం చాలా అదృష్టం మగవాళ్ళు పెద్ద వయసు ఉన్న పర్వాలేదు ఆడవాళ్ళది ఉండకూడదు టెన్ ఇయర్స్ పెద్దవాళ్ల లేరు చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు గాడ్ బ్లెస్స్ యు🎉
మి నవ్వు చాల బాగుంది యంకర్ గారు
janalaki ami pani undadu, manam ela unna avarini pelli chesukuna ado okati antune untaru ,vala main goal manani bada petadame vala pani,so avarini patinchukokunda meru eddaru chala happy ga undali god bless you both of you.
Good interview n I like the couple 's answers n intimacy ,I wish them better future with children
She z swathi channel couple kuda Sir and student andi, wonderful Couple
Teacher,student wife&husband madya 10 yrs gap adanta nothing andi ardham chesukone,maturity levels vunnavalla madya life happy ga vuntundi.happy married life both of u.surendra sir 19 yrs ke scl start chesi ippatiki scl ni maintain cheyadam great andi.scl run cheyadamlone Mee capability telustundi.and sii gari matalu kuda impress ga anipinchay.all the best both
Instagram Lo naa favorite jodi❤❤❤❤
లవ్లీ కపుల్స్ మీ లైఫ్ సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నా
దేవుడా... అయ్యా వారు....మీరు సామాన్య వ్యక్తి కాదు.. i like ur....love story and నేను మీకు హ్యాపీ married లైఫ్ choppaledu... ఇప్పెడే చోబుతున్న🎉🎉🎉
Prapacham lo prema mathrame manushalanu kalipedhi❤ made for each other
My blessings to
🎊Pujitha 💞 Surendra🎊
GOD bless you.
Sudheer your presentation is good, keep going 👍