Sir నేను 6 ఏళ్లగా బైబుల్ ధ్యానిస్తున్నాను ఈ వచనం చాలసారులు చదివాను కానీ అర్థం చేసుకోలేక పోయాను చాలా చక్కగా వివరించారు sir 🙏 అలాగే చాలా విశ్యాలు మీ నుంచి నేర్చుకుంటున్నాను దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక ఆమేన్ 🙏 God bless you 🙏 వందనాలు
మీరు చెప్పే వర్తమానాలు చాలా బాగా ఉంటాయి అన్న.. మతోన్మాదులు కావాలని చేస్తున్న తప్పుడు బోధనలను ఒక బాధ్యత గా తీసుకోని చక్కగా మీరు వివరిస్తున్నారు. నిజంగా మీరు చేస్తున్న ఈ పరిచర్య ను దేవుడు బహుగా దీవించును గాక. ఈ వర్తమానాలు వారు వింటే చాలా బాగుంటుంది.
🙏 వందనాలు అన్న ఏసుప్రభు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకంటే ఎక్కువ విశ్వాసాన్ని అన్యులమైన మన ఎడల కనుక్కొని మనలను ప్రేమించిన విధానం బట్టి మన దేవాది దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
సూపర్ మెసేజ్ బ్రదర్👌....నాకూ అలా ఎందుకు అన్నారో అని డౌట్ ఉండేది...కాని మి msg విన్నాక నా డౌటు క్లియర్ అయ్యింది..thank you brother....నిజంగా యేసు క్రీస్తు మిరు చెప్పిన విధానం లోనే అని ఉన్నట్లయితే ఎంత బావుణ్ణు...
@@medidajayaprasadarao8757 ఇప్పటికీ పల్లెటూరులొ పెద్ద కులం వారు బూతులు మాట్లాడేటప్పుడు ఉప్పర దొమ్మర మాల మాదిగా ఉప్పు ఎరుకల అనే పదాలు వాడుతున్నారు. వారి మాట్లాడేమాటలు పాస్టర్ గారు చెప్పారు. దీనిని మీరు గమనించగలరు.
అన్న మీరు అగ్రవర్ణాలు చిన్న సుపు చూస్తున్నారు అనే మీరు మతము మారారు క్రిస్టియన్స్ లోనికి వెళ్ళాక మీరూ కులం ఎందుకు మాట్లాడుకొంటున్నారు మీ క్రిస్టియన్స్ లో కులము ఉండదు కదా antay మీకు హిందు రేసేర్వేషన్ కావాలి అటు క్రిస్టియన్స్ మతము కావాలి మీరు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు
చాలా సంతోషంగా ఉంది అన్న... ఇలా ప్రతీ సందేహాన్ని నివృత్తి మీ ద్వారా దేవుడు చేస్తున్నాడు 🙏 ఇలాంటివి వినైన హిందూ సోదరులు, దేవుణ్ని తెలుసు కోవాలి ఆని ప్రార్ధన చేద్దాం 🙏👍 దేవుడూ మీ పరిచర్య ను దేశ నలుమూలల విస్తరింప చేయును గాక ఆమెన్ 🙏❤️👍
Excellent my dear brother, please do on హెబ్రీయులకు 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
Praise the Lord Jesus. Good morning dear Pastor Manikanta Garu. Fabulous examples! There is a say, "vision of a person suffering from 'Jaundice' is yellow." No doubt, they are suffering from Jaundice.
Praise the lord brother 🙏. Thank you for the wonderful clarification. I always eagerly wait to watch your inspirational videos. God bless you abundantly.
సువార్త మన దగ్గరకు వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు.తన నామమునుబట్టి అందరు రక్షింప రక్షింపబడలని ఆయన సంకల్పం. అందుకే ప్రభు శిషుడు తోమ భారతదేశానికి పంపబడ్డాడు.
𝓔𝔁𝓵𝓬𝓮𝓵𝓵𝓮𝓷𝓽 𝓬𝓵𝓪𝓻𝓲𝓯𝓲𝓬𝓪𝓽𝓲𝓷 .𝓛𝓪𝓳𝓪𝔀𝓪𝓪𝓫. "𝓽𝓱𝓮𝓷 𝓙𝓮𝓼𝓾𝓼 𝓪𝓷𝓼𝔀𝓮𝓻𝓮𝓭 𝓪𝓷𝓭 𝓼𝓪𝓲𝓭. 𝓾𝓷𝓽𝓸 𝓱𝓮𝓻𝓞 𝓦𝓸𝓶𝓪𝓷. 𝓰𝓻𝓮𝓪𝓽 𝓲𝓼 𝓽𝓱𝔂 𝓕𝓪𝓲𝓽𝓱 ,𝓫𝓮 𝓲𝓽 𝓾𝓷𝓽𝓸 𝓽𝓱𝓮𝓮 𝓮𝓿𝓮𝓷 𝓪𝓼 𝓽𝓱𝓸𝓾 𝓦𝓲𝓵𝓽." ఒక కనాను స్త్రీ తనకుమార్తె దయ్యము చేత పీడింప బడుచుండగా యేసుక్రీస్తును స్వస్థత చే కూర్చమని వేడగా అందుకు యేసు (మత్తయి15.24) ఇశ్రాయేలియుల నశించు గొఱ్ఱలకొఱకు పంపబడిన వాడ ననగా,పట్టు విడవక సహాయం కోరింది. అందుకు యేసు చిన్నపిల్లలకు వేయవల సినరొట్టె ముక్కలు కుక్కపిల్లలకు వేయ తగునా ? అనగా ఆవును నిజమే ప్రభువా అని disappint కాక యజమాని బల్లమీ దనుండి పడు తొట్టెముక్కలు కుక్కపిల్లలు తినును గదా,ప్రభువా అన్నప్పుడు పైన ఇంగ్లీష్ లో చెప్పినట్టు ఆమె పటిష్ట మైన విశ్వా సానికి యేసు ఫిదా అయినట్టు. ఆమెను కుక్కగా పోల్చిన ఆమె విశ్వాస0 సన్నగిళ్లలేదు. పరీక్ష నెగ్గి ఫలితం సాధించ గలి గింది.పరీక్షకోరకు వాడినదాన్ని వేరే అర్థంతోతీసుకొనకూడదు.మత్తయి28.19 సర్వలోకానికి రక్షకుడు.ప్రతి రూగిని బాగు పరచాడు. కారుణామయుడు.
Praise the lord Annaya 🙏 Even though vedio is answerfull. Thumbnail lo direct ga anyulanu dhushinchinatlu pettakandi Annaya. Anyulu Vedio complete ga chudaru, meaning artham cheskoru, vallanu kukkalu pandhulu ani thidthunnaru ani thappu padtharu... Just see that. Ignore If my opinion is wrong.🙏
నాయనా యేసు క్రీస్తు ఆమెను కుక్క పిల్లతో పోలిస్తే నువ్వు కాదంటవేమి? ఆవిడ కూడా ఆవిడ కున్న నిస్సహాయత వలన ఆయన మాటను అంగీకరించింది. అందువలన యేసు క్రీస్తు ఆవిడ విశ్వాసానికి మెచ్చి ఆమె కోరికను తీర్చాడు. నీకు చెప్పడం చేతకాక ఏమేమో సోది చెబుతున్నావు. నీకు మెదడు నిజంగానే నీ మోకాలు లో ఉందని అర్ధమవుతున్నది.నువ్వు ఇంకొక మాట అన్నావు. ఒక వేళ నిజంగానే కుక్క అని ఉంటే మత్తయ్య గారు ఆ వాక్యాన్ని ఎందుకు ఉంచుతారు అని.అంటే తప్పుడు బోధనలు ఉంటే బైబిల్ లో నుంచి ఆ బోధనలు తీసివేయబడేవి అనేగా నీవు చెబుతున్నది. అంటే బైబిల్ రాసింది మనుషులే కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ కాదనే గా నీ అర్ధం. అప్పుడప్పుడు దొంగలు తమకు తామే దొరికినట్లు తమరు కూడా అలానే దొరికారు.
ఏమి పోలికలు రా బాబు చి .అసలు జ్ఞానం ఎదయ్యా.వాడు వచ్చాడు వీడు పోయాడు ఇది తప్ప ఇందులో నేర్చుకొనేది ఏముంది రా ..తిన్నమా పడుకోన్నామ తెల్లారిందా. అసలు కులాలుగా విభజి0చిదే బ్రిటిష్ వాడురా. అబద్దాలు ఎందుకు.
కులాలు 6 బీసీ నుండి ఉన్నాయి.బుద్ధులు, జైనులు కులాలని తీసివేయలని ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు.1829లో రాజా రామ్మోహన్ రాయ్, విలియం బేంటిక్ ఇద్దరు సతీ sati .మీద చట్టం తెచ్చారు.
Sir నేను 6 ఏళ్లగా బైబుల్ ధ్యానిస్తున్నాను ఈ వచనం చాలసారులు చదివాను కానీ అర్థం చేసుకోలేక పోయాను చాలా చక్కగా వివరించారు sir 🙏 అలాగే చాలా విశ్యాలు మీ నుంచి నేర్చుకుంటున్నాను దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక ఆమేన్ 🙏 God bless you 🙏 వందనాలు
మీరు చెప్పే వర్తమానాలు చాలా బాగా ఉంటాయి అన్న.. మతోన్మాదులు కావాలని చేస్తున్న తప్పుడు బోధనలను ఒక బాధ్యత గా తీసుకోని చక్కగా మీరు వివరిస్తున్నారు. నిజంగా మీరు చేస్తున్న ఈ పరిచర్య ను దేవుడు బహుగా దీవించును గాక.
ఈ వర్తమానాలు వారు వింటే చాలా బాగుంటుంది.
🙏 వందనాలు అన్న ఏసుప్రభు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకంటే ఎక్కువ విశ్వాసాన్ని అన్యులమైన మన ఎడల కనుక్కొని మనలను ప్రేమించిన విధానం బట్టి మన దేవాది దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్
అన్న....చాలా అద్భుతంగా వివరించారు. ఇలాంటి వివరణ ఇంతవరకు ఎప్పుడు వినలేదు... ఇంతవరకు ఎవ్వరూ... చెప్పలేదు...దేవుడు మిమ్మును దీవించును గాక...ఆమెన్...
అద్భుతం గా చెప్పారు అన్నా 🙏🙏❤️✝️. దేవునికే మహిమ కలుగును గాక...
May God be glorified through u brother in Christ Jesus name
Praise the LORD
Thank you for your wonderful exploration
Vanthanalu brother manchi massage
సూపర్ మెసేజ్ బ్రదర్👌....నాకూ అలా ఎందుకు అన్నారో అని డౌట్ ఉండేది...కాని మి msg విన్నాక నా డౌటు క్లియర్ అయ్యింది..thank you brother....నిజంగా యేసు క్రీస్తు మిరు చెప్పిన విధానం లోనే అని ఉన్నట్లయితే ఎంత బావుణ్ణు...
Kindly stop the words to utter
మాలోడా,మాదిగోడా,చేతనైతే ఈ పదాలకు బదులుగా అధిక గౌరవ పదాలను వాడండి.
@@medidajayaprasadarao8757 ఇప్పటికీ పల్లెటూరులొ పెద్ద కులం వారు బూతులు మాట్లాడేటప్పుడు ఉప్పర దొమ్మర మాల మాదిగా ఉప్పు ఎరుకల అనే పదాలు వాడుతున్నారు. వారి మాట్లాడేమాటలు పాస్టర్ గారు చెప్పారు. దీనిని మీరు గమనించగలరు.
అన్న మీరు అగ్రవర్ణాలు చిన్న సుపు చూస్తున్నారు అనే మీరు మతము మారారు క్రిస్టియన్స్ లోనికి వెళ్ళాక మీరూ కులం ఎందుకు మాట్లాడుకొంటున్నారు మీ క్రిస్టియన్స్ లో కులము ఉండదు కదా antay మీకు హిందు రేసేర్వేషన్ కావాలి అటు క్రిస్టియన్స్ మతము కావాలి మీరు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు
Praise the Lord amen God bless you
చాలా సంతోషంగా ఉంది అన్న... ఇలా ప్రతీ సందేహాన్ని నివృత్తి మీ ద్వారా దేవుడు చేస్తున్నాడు 🙏 ఇలాంటివి వినైన హిందూ సోదరులు, దేవుణ్ని తెలుసు కోవాలి ఆని ప్రార్ధన చేద్దాం 🙏👍 దేవుడూ మీ పరిచర్య ను దేశ నలుమూలల విస్తరింప చేయును గాక ఆమెన్ 🙏❤️👍
చాలా ఉపయోగకరమైన సందేశం సోదరా..ఇలాంటి వీడియోలు expect చేస్తున్నాము
Glory of All Mighty LORD JESUS CRIST 🙏 nice Explain Pastor Garu 🙏
Vandanalu brother god bless🌹you god is great dear ✝️🛐🤝
Prise the lord Anaya 🙏👌❤️
I got to know the explanation now. Praise the lord brother 🙏
Praise.the.lord.annaya
Praise the lord annayya,,,, God bless you Anna,,,
Praise the LORD...DEAR BROTHER,WONDERFULL MESSAGE...PROCEED...U R RIGHT 101% according to HOLY BIBLE....
వందనాలు బ్రదర్ ❤🙏👌
Mystery revealed today, glory to Lord
Super message sir
God bless you Brother.
Vandanalu brother
super annaya👌👌
Good explanation praise the Lord
Excellent enlightening message
Wonderful anwer 🙏🙏🙏🙏
All glory to god. Good presentation sir 🙏
Good information
X lent sahodhara 🙏💐
good explanation
యేసుక్రీస్తుకే మహిమ🙏🙏🙏
Super Anna చాలా బాగా చెప్పారు.
Super explanation
Praise the Lord all Indians God bless you thank you so Munch brother I am vijay rk Beach
Good msg brother🙏🙏
Excellent brother..
Praise the lord brother
వందనాలు అన్నయ్య
Vandanamulu🙏 anna
Praise the Lord Annay mana Christian valaku ardham iyenatlo mathon madhulaku ardham aithe lokam Bagundedi
Praise the lord 🙏 annaya garu 👌
Super.massage.anna
Excellent my dear brother, please do on హెబ్రీయులకు 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.
Praise the Lord Jesus. Good morning dear Pastor Manikanta Garu. Fabulous examples! There is a say, "vision of a person suffering from 'Jaundice' is yellow." No doubt, they are suffering from Jaundice.
Message బాగుంది అన్న..
Baga chepperu annayya
🙏 प्रैज द लाॅड पास्टर किंग जाॅन पाउल सर 🙏
Praise the lord brother 🙏. Thank you for the wonderful clarification. I always eagerly wait to watch your inspirational videos. God bless you abundantly.
👍👌💐
Super
Super explanation anna
Super brother waiting next part😍🥰😍
Wonderful message praise the Lord
God bless you nana
Thank you maa
🙏🙏🙏👍👌
🙏🙏🙏
Exlent anna🙏💐😍
గ్రేట్ మెసేజ్ బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
John Paul sir 🙏
అన్య జాతీలు కుక్కలు, అంటే మేము కుక్కలు,ఓకే.ఆ కుక్కలు కాళ్ళు దెగ్గరికి నివ్వు నీ సువార్త వస్తుంది. అది అన్య జనుల గొప్ప.
👏👏🙏
Except the people of Israel all the remaining in this world are Gentiles including Indian christians.
యేసు ప్రభు ఎప్పుడు అలా ఎవరిని అనడు. అది కేవలం ఆమె విశ్వాసం ని పరీక్షించడం కోసం అలా అన్నాడు. ఆమె విశ్వాసం గొప్పదని ప్రభువే తర్వాత అన్నాడు.
సువార్త మన దగ్గరకు వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు.తన నామమునుబట్టి అందరు రక్షింప రక్షింపబడలని ఆయన సంకల్పం. అందుకే ప్రభు శిషుడు తోమ భారతదేశానికి పంపబడ్డాడు.
Good msg br.and explaination.
Good msg brother God bless you
అణా వందనాలు
👏👏👏👏🙌🙌🙌🙏🙏🙏 praise the lord brother devunike mahima kalugunu gaka amen
ప్రభువుకు sthothram meeku🙏
Sir.
Antha kalam ra jaanalini Gorrelu ni chestharu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
What is the meaning of your comment?
Matha marpidi mafia christianity 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పిల్లలు రొట్టె అనగా దైవీక స్వస్థత divine healing,
𝓔𝔁𝓵𝓬𝓮𝓵𝓵𝓮𝓷𝓽 𝓬𝓵𝓪𝓻𝓲𝓯𝓲𝓬𝓪𝓽𝓲𝓷 .𝓛𝓪𝓳𝓪𝔀𝓪𝓪𝓫.
"𝓽𝓱𝓮𝓷 𝓙𝓮𝓼𝓾𝓼 𝓪𝓷𝓼𝔀𝓮𝓻𝓮𝓭 𝓪𝓷𝓭 𝓼𝓪𝓲𝓭. 𝓾𝓷𝓽𝓸
𝓱𝓮𝓻𝓞 𝓦𝓸𝓶𝓪𝓷. 𝓰𝓻𝓮𝓪𝓽 𝓲𝓼 𝓽𝓱𝔂 𝓕𝓪𝓲𝓽𝓱 ,𝓫𝓮 𝓲𝓽
𝓾𝓷𝓽𝓸 𝓽𝓱𝓮𝓮 𝓮𝓿𝓮𝓷 𝓪𝓼 𝓽𝓱𝓸𝓾 𝓦𝓲𝓵𝓽."
ఒక కనాను స్త్రీ తనకుమార్తె దయ్యము
చేత పీడింప బడుచుండగా యేసుక్రీస్తును
స్వస్థత చే కూర్చమని వేడగా అందుకు
యేసు (మత్తయి15.24) ఇశ్రాయేలియుల
నశించు గొఱ్ఱలకొఱకు పంపబడిన వాడ
ననగా,పట్టు విడవక సహాయం కోరింది.
అందుకు యేసు చిన్నపిల్లలకు వేయవల
సినరొట్టె ముక్కలు కుక్కపిల్లలకు వేయ
తగునా ? అనగా ఆవును నిజమే ప్రభువా
అని disappint కాక యజమాని బల్లమీ
దనుండి పడు తొట్టెముక్కలు కుక్కపిల్లలు
తినును గదా,ప్రభువా అన్నప్పుడు పైన
ఇంగ్లీష్ లో చెప్పినట్టు ఆమె పటిష్ట మైన
విశ్వా సానికి యేసు ఫిదా అయినట్టు.
ఆమెను కుక్కగా పోల్చిన ఆమె విశ్వాస0
సన్నగిళ్లలేదు. పరీక్ష నెగ్గి ఫలితం సాధించ
గలి గింది.పరీక్షకోరకు వాడినదాన్ని వేరే
అర్థంతోతీసుకొనకూడదు.మత్తయి28.19
సర్వలోకానికి రక్షకుడు.ప్రతి రూగిని బాగు
పరచాడు. కారుణామయుడు.
Anya jaati vari gurinchi nduku.. disabled vari guirnchi em annadu cheppandi.
Usefull message brother
No need other religions to hindus... We r very rich in our religion 💪💪💪
అందులో ఉంది ఒకటి వీళ్ళు వక్రీకరించి వీళ్లకు నచ్చినట్టు చెప్తారు...
LORD JESUS BLESS YOU BROTHER 🙏👍
Kukka annaa devude Amma ani pilichaaru so uddesapurvakam ga pilichinadi kaadu
ఇలా సరిపెట్టుకోవటమే ఎందుకంటే అంతకంటే గతిలేదు కాబట్టి
షలోమ్ అన్న
Praise the lord Annaya 🙏
Even though vedio is answerfull. Thumbnail lo direct ga anyulanu dhushinchinatlu pettakandi Annaya.
Anyulu Vedio complete ga chudaru, meaning artham cheskoru, vallanu kukkalu pandhulu ani thidthunnaru ani thappu padtharu... Just see that.
Ignore If my opinion is wrong.🙏
Anna మీరు అర్దమైయేల వివారిస్తునారు
Naku e vakyam ento estam sir
👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Prise the lord
andarini bible motham chadivini taruvatha kakunda mundey matha marpidi enduku chestunnaru?
Super question bro.. 🙏
Suvrtha pampechedi yesukadu meru me pastarlu kevalam me okka rikosame
Meeru kooda 28:19 vachanam sagmlone apesaru ade tappu chesaru
Explanation is not good
bosu meeru kinda unna anni comments chaduvuthara leda?
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🤣🤣🤣🤣🤣
,,g e
నాయనా యేసు క్రీస్తు ఆమెను కుక్క పిల్లతో పోలిస్తే నువ్వు కాదంటవేమి? ఆవిడ కూడా ఆవిడ కున్న నిస్సహాయత వలన ఆయన మాటను అంగీకరించింది. అందువలన యేసు క్రీస్తు ఆవిడ విశ్వాసానికి మెచ్చి ఆమె కోరికను తీర్చాడు. నీకు చెప్పడం చేతకాక ఏమేమో సోది చెబుతున్నావు. నీకు మెదడు నిజంగానే నీ మోకాలు లో ఉందని అర్ధమవుతున్నది.నువ్వు ఇంకొక మాట అన్నావు. ఒక వేళ నిజంగానే కుక్క అని ఉంటే మత్తయ్య గారు ఆ వాక్యాన్ని ఎందుకు ఉంచుతారు అని.అంటే తప్పుడు బోధనలు ఉంటే బైబిల్ లో నుంచి ఆ బోధనలు తీసివేయబడేవి అనేగా నీవు చెబుతున్నది. అంటే బైబిల్ రాసింది మనుషులే కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ కాదనే గా నీ అర్ధం. అప్పుడప్పుడు దొంగలు తమకు తామే దొరికినట్లు తమరు కూడా అలానే దొరికారు.
Emanna interpretation chestunnava.. sarwa lojaluku vellandi ani unte Isreals kaunda na!!!..anduke Isreal vallu kuda yesu mata vinaledu
Yesu pedda pichhodu
Yesu Kcr same
Nijam chedu ga untadhi kabtti meeku ruchinchaledu ledu
Devuni krupa ayite ayananu(yesu kreestu nu) ardam chesukuni rakshimpabade bagyam meku labhinchu gaka
మిరు చెప్పిన ఈ మెసేజ్ ప్రకారం పునీత్ రాజ్ కుమార్ గారు కూడా మంచి సమరియుని లాంటి వాడే కదా మరి ఆయన నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా....
Dear friend, the matter is already clarified. Why do you want pose the question again and again?
Why can't you take in spiritual manner. Dog is faithful then who has faith jesus call them like.then why we are feeding pet dog's in ur houses .
@@beltesazzar3495 sir link send clarification vidio
ఏమి పోలికలు రా బాబు చి .అసలు జ్ఞానం ఎదయ్యా.వాడు వచ్చాడు వీడు పోయాడు ఇది తప్ప ఇందులో నేర్చుకొనేది ఏముంది రా ..తిన్నమా పడుకోన్నామ తెల్లారిందా. అసలు కులాలుగా విభజి0చిదే బ్రిటిష్ వాడురా. అబద్దాలు ఎందుకు.
బ్రిటీష్ వారురాకముందు కులాలు లేవా అనఅన్నా
చరిత్ర మీకు తెలియదని అర్థమవుతుంది
కులాలు 6 బీసీ నుండి ఉన్నాయి.బుద్ధులు, జైనులు కులాలని తీసివేయలని ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు.1829లో రాజా రామ్మోహన్ రాయ్, విలియం బేంటిక్ ఇద్దరు సతీ sati .మీద చట్టం తెచ్చారు.
నిజంగానే మీరు పోస్టుమార్టం చేశారు
Vadhalalu 🙏🙏🙏🙏🙏 annya
Praise the lord annaya 🙏👍