Good teaching sir.. Request for the viewers - Kindly increase playback speed in your personal mobiles.. If you don't have enough time to concentrate on the video..
తెలుగు సబ్జెక్ట్ పరంగా ఇంత డెడికేషన్ తో ఏ టీచర్లు చెప్పడం లేదు మీరు మాత్రమే. తెలుగు పరంగా ఏ వీడియో కావాలన్నామొదటి ప్రాధాన్యత మీ వీడియోని చూస్తాను, మీ వీడియోలు ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, ధన్యవాదములు❤
వీడియో లెంతీగా ఏమీ లేదు చాలా ఆసక్తిగా మరియు కాన్సెప్చ్యువల్ గా డీఎస్సీ ఎగ్జామ్ కి ఉపయోగపడేలాగా ఉంది. మంచి కంటెంట్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు సార్...🙏🙏!
🙏🙏నిడివి ఎక్కువగా కాదు గురువుగారు మా కోసం ఎంతో కష్టపడి మీరు ఈ క్లాస్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మీరు మిగతా తెలుగు కి సంబంధించినవి అన్ని పూర్తి చేస్తే మాకు చాలా సహాయకంగా ఉంటుంది మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము🙏🙏🙏 నిడివి ఎక్కువ అని అనుకోకండి ఎందుకంటే ఇట్లా వినడం వలన మేము అన్ని తెలుసుకున్నాము అనే భావన మాకు కలిగింది కాబట్టి ఇలా ఒక్క వీడియోలోనే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పూర్తిగా వివరిస్తే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా మా సమయాన్ని వృధా చేయలేదు మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
గురువు గారు మీ పాఠాలు వింటుంటే అస్సలు బోరు కొట్టకుండా ఛాల హాయిగా అనిపించింది.... మి explain ఒక అద్బుతం అండి....ఛాల భాగ చెప్పారు,మాకు స్కూల్ లో ఇలా పాఠాలు చెప్పివుంటే ఎంత బాగుండేది అనిపించింది.. సూపర్ సూపర్ సూపర్... శభాష్ అండి teacher గారు.
మీ లాంటి తెలుగు టీచర్స్ కదా ఇప్పుటీ పిల్లలకి చాలా అవసరం. కనీసం మీ వీడియోస్ చుసిన వాళ్ళ జన్మ ధన్యమే. ఎందుకంటే ఇప్పటి టీచర్స్ కి వాళ్ళకే తెలుగు సరిగా రాదు. ఇంకా మీరు మరిన్ని తెలుగు క్లాస్సేస్ చేయాలనీ కోరుకుంటున్నాము. ధన్యవాదములు గురువుగారు.
గురువుగారు మీరు క్లాస్ చెప్తుంటే అలా వింటూ చిన్ననాటి గతానికి వెళ్లి తరగతిగదిలో కూర్చున్నట్టు గా అనిపించింది అంది... ఇలాంటి ఎన్నో ముఖ్యమైన టాపిక్స్ మీద క్లాస్ లు చేస్తారని మనవి
చాలా స్పష్టంగా అస్సలు లెసన్ ఎలా చెప్పాలో అలా చెప్పి మాకు భయం కలిగించే topic ని చాలా ఈజీగా చెప్పగలిగి ఉచితంగా youtube లో పెట్టడం వల్ల చాలామంది నేర్చుకుంటారు.. Thanq sir
సార్...! మీ వీడియో చూశాక విగ్రహ వాక్యాన్ని బట్టి సమాసాన్ని గుర్తుపట్టడంలో ప్రావీణ్యం వచ్చింది. కానీ చిన్నప్పటినుండి సమాసాన్ని విగ్రహ వాక్యం గా మార్చడంలో నాకు ఇంకా అంతగా అవగాహన రావటం లేదు. డీఎస్సీకి ఉపయోగపడే గొప్ప సమాచారాన్ని మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు🎉🎉🙏!
Sir నమస్తే మీ పాఠాలు తప్పక వింటాను చాలా బాగా చెపుతారు నాకు బాగా ఉపయోగపడుతున్నాయి కృతజ్ఞతలు సర్ మీకు ఒక డౌట్ సర్ గజసింహం ఏ సమాసం విగ్రహావక్యముతో చెప్పగలరు ప్లీజ్
Nishkapatamina manassutho maku videos ni post chestunnaru sir. Konthamandi ayite part. 1,2 post chestaru inka migathavi app install chesukoni payment cheyyamantaru. Kani meri full information andariki andubatulo vuncharu thank you so much sir🙏🙏God bless you sir🙌🙌🙌
Hai sir nijam ga e video cheyadaniki chela kastapadaru maku ardam ayela chepadaniki board mida cchakkaga rasi ani vevaramga cheparu me lesson andariki ardam aiyela undi sir chela chela tqq naku samasalu lo apudu mark poindi dsc lo ...e sari mark podhu me class Naku chela use aindi tqq sir
ఈ వీడియో ఎవరు అయితే గంతన్నర ఉంది అని భ్రమ పడితే ఇంతటి అద్భుతమైన సమాచారం కోల్పోయి నట్లె ఇక అద్భుతంగా ఉందిగురువు గారు వర్ణన
థాంక్యూ అండీ....
ఈ వీడియోకి పడిన కష్టమంతా మీ కామెంట్తో మరిచిపోయేలా చేశారండి.
థాంక్యూ థాంక్యూ ❤️🙏
Good teaching sir..
Request for the viewers - Kindly increase playback speed in your personal mobiles.. If you don't have enough time to concentrate on the video..
Excellent teaching sir
Thank you so much sir
Great explanation sir
తెలుగు సబ్జెక్ట్ పరంగా ఇంత డెడికేషన్ తో ఏ టీచర్లు చెప్పడం లేదు మీరు మాత్రమే. తెలుగు పరంగా ఏ వీడియో కావాలన్నామొదటి ప్రాధాన్యత మీ వీడియోని చూస్తాను, మీ వీడియోలు ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, ధన్యవాదములు❤
@@dsrinivastms థాంక్యూ అండి
థాంక్యూ సో మచ్ అండి ❤🙏🤝
వీడియో లెంతీగా ఏమీ లేదు చాలా ఆసక్తిగా మరియు కాన్సెప్చ్యువల్ గా డీఎస్సీ ఎగ్జామ్ కి ఉపయోగపడేలాగా ఉంది. మంచి కంటెంట్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు సార్...🙏🙏!
థాంక్యూ అండీ ❤️🙏
🙏🙏నిడివి ఎక్కువగా కాదు గురువుగారు మా కోసం ఎంతో కష్టపడి మీరు ఈ క్లాస్ చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మీరు మిగతా తెలుగు కి సంబంధించినవి అన్ని పూర్తి చేస్తే మాకు చాలా సహాయకంగా ఉంటుంది మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము🙏🙏🙏
నిడివి ఎక్కువ అని అనుకోకండి ఎందుకంటే ఇట్లా వినడం వలన మేము అన్ని తెలుసుకున్నాము అనే భావన మాకు కలిగింది కాబట్టి ఇలా ఒక్క వీడియోలోనే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పూర్తిగా వివరిస్తే చాలా బాగుంటుంది ఎక్కడ కూడా మా సమయాన్ని వృధా చేయలేదు మీకు చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
ధన్యవాదాలండీ ❤️💐🙏
Sir నేను టెట్ paper 2 కు ప్రిపేర్ అవుతున్నాను ఆన్లైన్ class తీసుకొన్నాను కానీ తెలుగు గ్రామర్ మాత్రం మీరు చేపిందే నాకు బాగా అర్థం అవుతుంది thanks u
Sir clear ga ledu
ఇంత సమయం ,ఓపిక చేసుకుని వివరంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు.
మీ ఓపిక కి👏👏👌👍
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ...❤️🙏
గురువు గారు మీ పాఠాలు వింటుంటే అస్సలు బోరు కొట్టకుండా ఛాల హాయిగా అనిపించింది.... మి explain ఒక అద్బుతం అండి....ఛాల భాగ చెప్పారు,మాకు స్కూల్ లో ఇలా పాఠాలు చెప్పివుంటే ఎంత బాగుండేది అనిపించింది.. సూపర్ సూపర్ సూపర్... శభాష్ అండి teacher గారు.
@@SankarreddylovePinkey థాంక్యూ సో మచ్ అండీ
థాంక్యూ ❤️🙏
మీ explanation కు ఫిదా అయిపోయాo సార్...ఇంక ఇంక మంచి videos చేస్తూ ఉండండి సార్..మాకు చాల హెల్ప్ ఫుల్ గా వుంటుంది
మీ లాంటి తెలుగు టీచర్స్ కదా ఇప్పుటీ పిల్లలకి చాలా అవసరం. కనీసం మీ వీడియోస్ చుసిన వాళ్ళ జన్మ ధన్యమే. ఎందుకంటే ఇప్పటి టీచర్స్ కి వాళ్ళకే తెలుగు సరిగా రాదు. ఇంకా మీరు మరిన్ని తెలుగు క్లాస్సేస్ చేయాలనీ కోరుకుంటున్నాము. ధన్యవాదములు గురువుగారు.
@@swarnalakshmi9568 థాంక్యూ అండి ❤️🙏
గురువుగారు మీరు క్లాస్ చెప్తుంటే అలా వింటూ చిన్ననాటి గతానికి వెళ్లి తరగతిగదిలో కూర్చున్నట్టు గా అనిపించింది అంది... ఇలాంటి ఎన్నో ముఖ్యమైన టాపిక్స్ మీద క్లాస్ లు చేస్తారని మనవి
తప్పకుండా చెప్తానండి....
థాంక్యూ అండీ ❤️🙏
Assalu grammar Rani vallaki me classes ok varam sir ....
Super explain sir....
Miku antha dhanyavadhalu cheppina thakuve sir....🙏🏼
@@gurrammamatha47 థాంక్యూ అండీ...
థాంక్యూ సో మచ్.....❤️🙏
చాలా స్పష్టంగా అస్సలు లెసన్ ఎలా చెప్పాలో అలా చెప్పి మాకు భయం కలిగించే topic ని చాలా ఈజీగా చెప్పగలిగి ఉచితంగా youtube లో పెట్టడం వల్ల చాలామంది నేర్చుకుంటారు.. Thanq sir
@@rmutyalunaiduramsingh6465 థాంక్యూ అండీ ❤️🙏
సార్...! మీ వీడియో చూశాక విగ్రహ వాక్యాన్ని బట్టి సమాసాన్ని గుర్తుపట్టడంలో ప్రావీణ్యం వచ్చింది. కానీ చిన్నప్పటినుండి సమాసాన్ని విగ్రహ వాక్యం గా మార్చడంలో నాకు ఇంకా అంతగా అవగాహన రావటం లేదు. డీఎస్సీకి ఉపయోగపడే గొప్ప సమాచారాన్ని మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు🎉🎉🙏!
@@praneethbhat6361 థాంక్యూ అండీ ❤️🙏
ఎన్నో తెలుగు క్లాసులు విన్నా గానీ ఇంత అద్భుతంగా సులభంగా ఎవ్వరూ చెప్పలేదు. మీకు శతకోటి వందనాలు మాస్టారు.
@@GuntipalliNagaraju-k3y థాంక్యూ అండీ ❤️🙏
Chala Baga explain chesaru sir. full class vinnanu sir nenu tq sir
@@MadhuBala-f5d థాంక్యూ అండీ ❤️❤️🙏
Guruvu garu....ma kosam meeru entha kastapaddaro ....mee chemata rupamlo prathyakshanga chustunnam .....meekunna avagahana ,anubavanni maku 100%rthamayyela cheppinandhuku ....meeku satha koti dhanyavadhalu❤
థాంక్యూ.... థాంక్యూ వెరీమచ్ అండి.....❤️🙏
Thanku soo..much sir
Mee class విన్నాక తెలుగు class అంటే intrest and respect వచ్చాయి sir really
❤️🙏
Sir chala baaga explain chesaru chala chala baaga chepparu thank you
@@harikaakshya4015 థాంక్యూ అండి ❤️🙏🤝
చాలా బాగా explain chesaru sir
మీరు ఇచ్చిన సమాచారం. ఆ ప్రదర్శనా తీరు నఃభూతో నః భవిష్యతి మాష్టారు.
@@Patooriwritings థాంక్యూ సో మచ్ అండీ ❤️❤️🙏
చాలా చక్కగా వివరించారు సార్❤❤
Too good explanation sir ekada mind divert avakunda cheparu thank you sir
థాంక్యూ అండీ ❤️🙏
అరటిపండు వలిచిపెట్టినంత సులభంగా చెప్పారు గురువుగారు ❤. మీకు మేము రుణస్తులుమే. Thankyou sir
@@విజ్ఞానదీపిక థాంక్యూ అండీ ❤️🙏
Telugu grammar ante bhayam poyindhi sir mee classes tho...mind lo fix ipoyelaga chepthunnaru ... hat's off sir👏👏👌👌🙏🙏
@@mpadmaja7884 థాంక్యూ అండీ ❤️🙏
మీరు చాలా బాగా చెపుతున్నారు సార్
చాలా వివరంగా చెపుతున్నారు సమయం ఎక్కడా వృథా అవ్వలేదు
కంటెంట్ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది
మీకు ధన్యవాదములు.
@@ramanamathtutorial8980 థాంక్యూ అండీ ❤️🙏
Very neat and clear explanation sir tq very much
మీరు చాలా బాగా వివరించిచెప్పారు గురువుగారు 🙏
థాంక్యూ అండి ❤️🙏
Very good explanation. Very useful to students
@@kanukurthisrilaxmi6789 థాంక్యూ అండి ❤️🙏🤝
Chalaa bagaa chepparu sir ....epudu no confusion nothing...thank u so much sir...
చాలా చాలా బాగా వివరిస్తూ చెప్తున్నారు. ధన్యవాదములు గురువుగారు
థాంక్యూ అండి ❤️🙏
Very clear explanation sir Thanq soooo much
Intha chakkaga vivaristhunanduku dhanyavadamulu sir
Meku runapadi vuntaanu
Super teaching...
thank you so much sir...makosam intha hardwork chasara video patinandhuku ...malanti housewife chala use avuthunayi sir
థాంక్యూ అండీ ❤️🙏
Me teaching chala bagundi sir
Chaala baga class cheparu..Sr..tq u. Full video Compilati ga chusanu 🙏sr
థాంక్యూ అండీ ❤️🙏
చాలా అద్భుతంగా చెప్పారు సార్
@@pulindraankanna9413 థాంక్యూ అండి ❤️❤️🙏
ఎంత బాగా చెప్పారు సార్. లైఫ్ లాంగ్ గుర్తుండే లా. నేను student kadu. మా పిల్లల కోసం vinnanu. Thank you so much
@@SanthoshaPavani ధన్యుడనండి...❤️🙏
Wonderful video sir 🙏
థాంక్యూ అండీ 🙏
Super Explanation sir thank you sir samasaalu ante naaku chaala bhayam ga undedi ippudu chaala suluvuga ardamaindi sir🙏🙏
థాంక్యూ అండీ
చాలా చాలా దయ్యవాదాలు గురువుగారు చాలా బాగా వివరించారు.
@@LakshmanSasena-ic5sd థాంక్యూ అండీ ❤️🙏
Great work sir
Mee vedios vintte books kuda chadavalisina paniledu guruvugaru thank u sir....🎉
థాంక్యూ అండీ ❤️🙏
I am SA English aspirant.your class is excellent & useful to me.
Students deserve like you.thanks a lot sir.
థాంక్యూ సో మచ్ సార్...❤️🙏
Nice explanation sir
Thank u so much sir for your wonderful classes💐💐
Exlent sir tq sooo much sir... 🎉🎉🎉
థాంక్యూ అండి ❤️🙏
Nice explanation sir 🎉🎉👏👏
థాంక్యూ అండి ❤️🙏
Eppativaraku ye telugu lecturer kuda ela cheppaledhu sir...chaala clear ga andhariki ardhamayyela,yelanti confusion lekunda chepparu sir ,tqsm
థాంక్యూ అండీ ❤️🙏
Ee video epudo chusi unte bagundedi... 😢😢... But still satisfied.. Ippatikaina chusa... Chala manchi info sir... Thank u so much..
థాంక్యూ అండీ ❤️🙏
సార్ మీరు క్లాస్సేస్ అన్ని చాలాబాగున్నాయి. మీకు నా ధన్యవాదాలు. సాహిత్య కోసం కూడా వివరాణ ఇవ్వడి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir నమస్తే మీ పాఠాలు తప్పక వింటాను చాలా బాగా చెపుతారు నాకు బాగా ఉపయోగపడుతున్నాయి కృతజ్ఞతలు సర్ మీకు
ఒక డౌట్ సర్ గజసింహం ఏ సమాసం విగ్రహావక్యముతో చెప్పగలరు ప్లీజ్
Sir Nenu coaching teesukunna
Dani kantey mi lessons baga ardm ayyayi sir🙏🙏🙏sir telugu kavulu rachayithalu kosam chyndi sir ap vi please sir
చాలా డిటైల్డ్ గా క్లారిటీ గా చెప్పారు థాంక్స్ సార్ 🙏🙏
మరిన్ని విడియ్ లూ చెయ్యాలని కోరుకుతునమ్ము
చాలా అద్భుతంగా చెప్పారు.sir. 🙏🙏🙏
Good sir cls chala baaga chepparu
Superb classes
Sir telugu mee class vintunanu sir explanation chala chakaga esthunaru sir tq sir
Class chaala bhaaga chepparu andi
థాంక్యూ అండి ❤️🙏
Challa manchi content chepparu guruvugaru..me padhapadmalaku..na dhanyavadhalluu...🙏
చాలా సరళంగా బాగుంది 🙏
Super Explaination sir, very useful vedio
Exalent sir
Excellent 👌👍👍
Tq,sir me explanation bagundi
Sir meeru ma kosam time set chesukuni videos chestunnaru tq u sir
Super sir chaala baaga chepparu
super class, thank you sir🙏🙏
చక్కగా తెలియచేశారు సార్
ధన్యవాదములు 🙏🙏
థాంక్యూ అండి ❤️🙏
Chala baga explain chesaru sir, 1 hour too lenth anukunna but content interesting ga cheppaaru,,tnq
థాంక్యూ అండీ 🙏
మీ విశిష్టమైన వర్ణననకు.... ముగ్ధులం
@@chakrilyrics7224 ధన్యవాదాలండీ ❤️🙏
Exlent Class explanation is very good, thank you sir 🙏🙏🙏
@@maheshsobha79 థాంక్యూ అండీ ❤️🙏
చాలా బాగా వివరించారు సార్..
థాంక్యూ సార్ మీరు చెప్పే తెలుగు క్లాసెస్ చాలా బాగా అర్థం అవుతున్నాయి డైలీ మీ వీడియోస్ నోట్స్ ఫాలో అవుతున్నాము సార్ ఏపీ డీఎస్సీ కంటెంట్ చెప్పండి సార్
Tq so much sir bagachepputunnaru
Super voice,, clarity, excellent explanation sir.
@@rajubabunammi1874 థాంక్యూ అండి ❤️❤️🙏
Tnq sir chala baga cheptuaru
Nishkapatamina manassutho maku videos ni post chestunnaru sir. Konthamandi ayite part. 1,2 post chestaru inka migathavi app install chesukoni payment cheyyamantaru. Kani meri full information andariki andubatulo vuncharu thank you so much sir🙏🙏God bless you sir🙌🙌🙌
@@Kidscyclone...Official థాంక్యూ సో మచ్ సిస్టర్ ❤️❤️🙏
Sir meru సందులు video chesaru kani antha clarityga ledu. Malli okasari సందులు,bashabagalu video chestarani asistunnamu. Thank you🙏@@AyyagariLessons
Very nice sir🙏🙏🤝
Nice teaching sir very clear teaching skills thanks a lot
@@vakapavani2636 థాంక్యూ అండి ❤️🙏
sir miru super
Anni vedios chusa me vivarana chala chakkaga vundi
Chaalaa chakkagaa vivarincharu sir
ధాన్యవదములు
Mi classes chala bagunnai sir....tq very much sir 🙏
Good evening sir garu
సంధులు వీడియో చేయగలరా...
మీరు నాకు ఇంకా కొంచెం జ్ఞానాన్ని పెంచారు తెలుగు గ్రామర్ లో.. గాజీ బిజి లేకుండా..Thank you sir ji 💐
Hai sir nijam ga e video cheyadaniki chela kastapadaru maku ardam ayela chepadaniki board mida cchakkaga rasi ani vevaramga cheparu me lesson andariki ardam aiyela undi sir chela chela tqq naku samasalu lo apudu mark poindi dsc lo ...e sari mark podhu me class Naku chela use aindi tqq sir
బాగుంది చాల..ధన్యవాదములు
@@radhikavanagala8535 🙏🤝
Chala Baga chepparu sir
Meeru super sir
Me opikaku hats off sir🙏🙏🙏thank u sir💐💐
థాంక్యూ అండి ❤️❤️🙏🤝
Sir mi class lu chala usefull avuthunnay tq u sir
Excellent sir...
Chala dhanyavadamulu sir🙏🙏🙏
Tq sir Mee videos naaku chaalaa chalaa upayoga padinayi sir bahuvreehi samaasam (mukkanti) sandulu prakruth,i vikruthilu,alamkaram kudaa meeru cheppina vatinunde vachhinai sir
ధన్యవాదాలండీ.....❤️
Super sir chala use full class
Samasalu topic Chala baga explain chesaru sir tq so much sir 🙏
చాలా ధన్యవాదాలు సార్
Adbhuthaha🥰 Guruvu garu🙏🙏
Good video
You are Good model for student teachers. Sir Thank u
థాంక్యూ అండి ❤️🙏
Thank u sir good explain.
We are very thank full to your explanation
Sir mi classes chala Baga ardam avtunai andi
@@freaknstreak5580 థాంక్యూ అండీ ❤️🙏