ఈ 100డేస్ ట్రిప్ అయ్యేలోపు 1M సబ్స్క్రయిబ్ కొట్టాలని మా శ్రీకాళహస్తీశ్వరుని కోరుకుంటున్నాను మీరు శ్రీకాళహస్తి కి వచ్చి స్వామి ని దర్శించుకోవాలి ఓకే నా బ్రదర్ ❤
మన దేశంలో మన జెండా తియ్యమంటే తిషేస్తారా, మీకు సిగ్గులేదురా అనీ చాల కామెంట్స్ వస్తాయి డార్లింగ్స్.అయిన మీరు ఒక మంచిపని చేశారు,ఏంటి అంటే ఇది చాల మంది చూస్తారు, ప్రభుత్వం దిష్టికి వెళ్తుంది అప్పుడు వాళ్ళ సమస్యలు తీరుతాయి.మీరు మంచి చేసినవాళ్ళు అవుతారు.మన జెండా ఎగరవెయ్యొచ్చు.వందే మాతరం
As per the regulation of The Flag Code of India, 2002, every Indian can’t fly the National Flag on their vehicles. There are only some dignitaries in our country are allowed to do so.
Adi Sikkim andi west bengal kadu Moreover flag code of India doesn't permit flag to be mounted on every vehicle. Only official vehicles are permitted to mount the flag.
😟☹️ చాలా బాధగా ఉంది అన్న ఎందుకంటే మొన్న ఆగస్టు 15th కి డబ్బులు లేక పోతే పక్కన రూమ్ వాళ్ళ తో 150లు అప్పు చేసి మరీ 1.5×2.0 అడుగుల పెద్ద జెండాను నా బైక్ కు కట్టి బెంగళూరు మొత్తం తిరిగాను ఆ రోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది కానీ ఈ రోజు ఎంతో బాధగా ఉంది😡😢😰😰😭
కాంచనగంగ 🌞 sun rise చూపిస్తారని నేను చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూసాను కానీ..... Any way..... సింపుల్ గా , అందం గా డార్జిలింగ్ చూపించి నందుకు ధన్యవాదాలు.... జాగ్రత్తగా ఉండి 100 రోజులు యాత్ర పూర్తి చూసుకొని రండి....
Brother Darjeeling showing us how we should look when we go is also very pleasing to explain as well as wishing you continued your destination this way Good luck
Beautiful nature and mesmerizing places.... Superb vlog... అన్వేష్ brother and others , working really hard to please the viewers... Great job.....👌👌👌👌👏👏👏👏💯💯💯💯
Daily waiting for ur videos bro You are all inspiration to our nation bro nenu 4 members ki big fan bro Mimalani meet avalani undhi bro 100 days tour ainnaka hyd lo kavali ani undhi bro personal gaming 4 members ni Meet ups pettindi bro 100 days tour aiponkaaa
Bro Siliguri to Darjiling train journey is only 6:32 hrs not 12 hrs. when you're exploring please know the history of that places.Brcause laks of people are viewing your videos. So try to tell about the reliable facts. Second thing Nepalis are not dangerous people.They are friendly and they didn't occupied. Any way all the best Anvesh
Bhayya flag teyyamandhi nenu anukovatam mi manchike anukuntuna uttarakhand, wb aa states lo naxalites ekuva undochu so aa jenda chusi midhi govt vehicle anukuni mandhupatralu petti pelchestharu....kani india lo manaki aa freedom lekapovatam badhakaram... one india.. jai ho... bharat... 🇮🇳
అన్వేష్ గారు మీరు ఎన్నో దేశాల గురించి తెలుసుకున్నారు కానీ మన త్రివర్ణ పతాకాన్ని గురించి తెలుసుకోలేక పోయారు గూగుల్ లో త్రివర్ణ పతాకం యొక్క నియమాలు తెలుస్తాయి
మనం మన దేశంలో మన జెండా పట్టుకుని తిరగలేని పరిస్థితులలో ఉన్నాము మనం....
అందరూ జాగ్రత్తగా మీ గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్న
తెలుగు సైకిల్ రైడర్
వీూ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తూ 👌👌👍👍🇮🇳🇮🇳🇮🇳
ఈ 100డేస్ ట్రిప్ అయ్యేలోపు 1M సబ్స్క్రయిబ్ కొట్టాలని మా శ్రీకాళహస్తీశ్వరుని కోరుకుంటున్నాను
మీరు శ్రీకాళహస్తి కి వచ్చి స్వామి ని దర్శించుకోవాలి ఓకే నా బ్రదర్ ❤
అన్వేష్ మామా పికి ..పికి పడేశావు...love from Rayalaseema Ramakrishna.... brave heart💐💐💐
Hey Me Pere Sneha , thanks for loading our video , it's really nice to meet your team. Good Luck Ahead Sir.❤
మన దేశంలో మన జెండా తియ్యమంటే తిషేస్తారా, మీకు సిగ్గులేదురా అనీ చాల కామెంట్స్ వస్తాయి డార్లింగ్స్.అయిన మీరు ఒక మంచిపని చేశారు,ఏంటి అంటే ఇది చాల మంది చూస్తారు, ప్రభుత్వం దిష్టికి వెళ్తుంది అప్పుడు వాళ్ళ సమస్యలు తీరుతాయి.మీరు మంచి చేసినవాళ్ళు అవుతారు.మన జెండా ఎగరవెయ్యొచ్చు.వందే మాతరం
డార్జిలింగ్ బ్యూటిఫుల్ గా వీడియో లో చక్కగా వివరించారు. కంచన్ గాంగ పర్వతం చాలా beautiful గా ఉన్నది. thanks అన్వేష్ బ్రదర్
As per the regulation of The Flag Code of India, 2002, every Indian can’t fly the National Flag on their vehicles. There are only some dignitaries in our country are allowed to do so.
Yes true ,even from hilly areas there will be some boarder defence issues so to netrualize like all vechiles they asked to removed flag
Flag తీయమనడంలో వాళ్ల తప్పేమీ లేదు.
Kanchana janga...view super 👌🏻👌🏻
మీరు నిజంగా సూపర్ అన్నయ్య మీరు చాలా మందికి ఆదర్శం కావాలి 👍❤️❤️❤️
ముస్లిం మమత బెనర్జీ అందుకే పోలీస్ వాళ్లు కూడా. పాకిస్తాన్ జిందాబాద్ అంటారు అందుకే ఇండియా జెండా వద్దు అంటారు
Adi Sikkim andi west bengal kadu
Moreover flag code of India doesn't permit flag to be mounted on every vehicle.
Only official vehicles are permitted to mount the flag.
Ippude Raju annadhi chudadam complete ayindhi me video vachindhi bro
😟☹️ చాలా బాధగా ఉంది అన్న ఎందుకంటే మొన్న ఆగస్టు 15th కి డబ్బులు లేక పోతే పక్కన రూమ్ వాళ్ళ తో 150లు అప్పు చేసి మరీ 1.5×2.0 అడుగుల పెద్ద జెండాను నా బైక్ కు కట్టి బెంగళూరు మొత్తం తిరిగాను ఆ రోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది
కానీ ఈ రోజు ఎంతో బాధగా ఉంది😡😢😰😰😭
2:17 ..... proud to a resident of srikakulam...😂😂😂😂😂😂
That train way is really unimaginable...No amaze that it was recognised by UNESCO
కాంచనగంగ 🌞 sun rise చూపిస్తారని నేను చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూసాను కానీ.....
Any way.....
సింపుల్ గా , అందం గా డార్జిలింగ్ చూపించి నందుకు ధన్యవాదాలు....
జాగ్రత్తగా ఉండి 100 రోజులు యాత్ర పూర్తి చూసుకొని రండి....
Brother Darjeeling showing us how we should look when we go is also very pleasing to explain as well as wishing you continued your destination this way Good luck
Nilagiri railway
Kalka shimala railway
Matheran railway
Darjeeling railway UNESCO World heritage
Beautiful nature and mesmerizing places....
Superb vlog...
అన్వేష్ brother and others , working really hard to please the viewers...
Great job.....👌👌👌👌👏👏👏👏💯💯💯💯
Ur Explanation Iike Entrainment Way Keep It Up & God Bless You Bro.
Good to see all views
Chala baga teesi Dargiling mottam chupincharu Anveshana
హాయ్ అన్వేష్ అన్న రాజు అన్న పులి కోన కొండ నైస్ trip 👍👌👌👌💐💐💐
అన్నా మీ వెహికల్ రిపేర్ ఉన్నట్టు ఉంది అందుకే ఇంజన్ సింబల్ చూపిస్తుంది మీరు మీటర్లు చూడలేదా నాకు వీడియో లో మీటర్లో ఇంజన్ సింబల్ కానవస్తుంది
భయ్యా వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు చాలా చూపించాలి
Video superb Sukinobavantu
Daily waiting for ur videos bro
You are all inspiration to our nation bro nenu 4 members ki big fan bro
Mimalani meet avalani undhi bro
100 days tour ainnaka hyd lo kavali ani undhi bro personal gaming 4 members ni
Meet ups pettindi bro 100 days tour aiponkaaa
Mee comedy chala enjoy chestunnaa everyday
Ismart vloggers 🤘🤘🤘🤘🤘🤘🤘
భయ్యా మీ వీడియోలు చాలా బాగున్నాయి 2023లో ఉన్న వీడియోలు ఇంకా చూపించాలి
This is one of the best scenery video particularly sun set sun 🌞
తుపాకులు వాడినట్టు కెమెరా లు నలుగురు వాడుతున్నారు....😁😁😁
You people are doing Very good Job with risk.
We pray you all be in safe for all times in your traveling
I remembering those days in HMI
I was climbed Mt Kanchan Ganga tq annaya
Wow
Raju kanna nuvvu super pedthunnav bro, good video time 😎👍
Desala godavallo meeru jokyam chesukokandi. becareful. Happy journey brothers
Excellent brother 👍🙂
Good information
Learnt something new about railways in darzeeling
Siliguri to darjeeling train route baaguntundi, volpe where are you youtube channel lo chusanu, meeru try cheiyandi bro
Thu thu karepak ,
Nadi pakana vanta penta 😂😂
Ni rhyming 👌👌👌bro
లోకేష్ చాలా చాలా బాగుంది జాగ్రత్తగా ఉండండి ,🇮🇳🇮🇳
రహీమ్
Chala Chala badha GA undi
Mana tiranga ni mana desham lo mana bandi paina vegaraaitadam avatledu.
Goran Chala Goran
Naluguru nalugu camera's tisam
Naluguru nalugu guns tisam anatu cheparu Anna meeru matram keka anna we love you Anna
Excellent video brother 👍👌
లొకేషన్స్ ఎక్కువగా చూపించండి భయ్యా సన్నీ యాదవ్ కంటే మీరు లొకేషన్స్ కొద్ది ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయండి మా కోసం బ్రదర్
Super bro all the best
Vijay from Vizag.
Darjeeling bhaya miru dargling ok bhaya parwaledu enjoy the Darjeeling...
❤❤❤❤❤❤❤❤
First comment from Bhimavaram
Love from godavarikhani
Congratulations bro in advance for 1lakh subscribers
Thooo thoo karivepaaku buisket lu vesevaallu mastunnare super bayya mikante yekkuva enjoy chestunnam memu thanq anveshi
anvesh,,,,, you always great no doubt about that ❤️❤️
Super super super super super super super super
Nice Anna
ఇక్కడ గూర్ఖాలు ఎక్కువగా ఉండడం వల్ల సపరేట్ స్టేట్ గూర్ఖాలాండ్ డిమాండ్ ఉన్నది కూడా బ్రదర్స్
I love your videos Anvesh garu. Be careful andi andaru
Bro
Siliguri to Darjiling train journey is only 6:32 hrs not 12 hrs. when you're exploring please know the history of that places.Brcause laks of people are viewing your videos. So try to tell about the reliable facts. Second thing Nepalis are not dangerous people.They are friendly and they didn't occupied.
Any way all the best Anvesh
Love you bro nice view 🐤🐤🐤
First comment from Antarctica 🇦🇶
Manushulu undani chotu nundi comment pettavu..super...My Reply From MARS
Manideep Here bro we have hotels business here since 20 years we are living in Antarctica
IAM from moon bro
Be safe 😊
simply editiced to your vlogs bro tq
1st like 1st comment anna from vizayanagaram Mana sidea iwant ❤️
Nice video bro
మీ ట్రావెల్ వీడియో ల తో ఇండియా మొత్తం చూస్తున్నాము...👍👌👏🙏
First comment annvesh anna big fan anna mikku lve from Hyderabad
Nuvvu super bro 🙏🙏🙏
Keep rocking
Beautiful vlog as always ...
Anna meeru south Korea eppudu velatharu I'm a new subscriber
I am really thanks Anna ❤️
1st comment Bro 🤩 love from suryapet
Anvesh bro super.enjoy your trip.
Hi bro వీడియో super
Bro, you are amazing! I like your sense of humor. Iam enjoying your journey so much.
I wish you guys have an awesome journey ahead.
Love you ❤️
👍
Awesome bro
100days trip ha really hatsoff me picha ke oka 🙏🙏🙏 u r great
Very good Enjoy take care
Woww Beautiful view👌👌💚
Bro sunday holiday eagerly waiting for your videos
Buddha temple super ❤️🙏🙏🙏
Nice traveling video bro
I love your vedios anvesh garu ❤️
23:01 Tipper RAAARI lu hahahh ❤️ u Anvesh bro
Bro tqu Dargiling train gurinchi cheppi nanduku.hyd csk.
Super vlogggg anna ❤️❤️❤️❤️
Soo nice
Super brother thanks so much
Enjoy anna...care full for Health
Very nice location bro
Bhayya flag teyyamandhi nenu anukovatam mi manchike anukuntuna uttarakhand, wb aa states lo naxalites ekuva undochu so aa jenda chusi midhi govt vehicle anukuni mandhupatralu petti pelchestharu....kani india lo manaki aa freedom lekapovatam badhakaram... one india.. jai ho... bharat... 🇮🇳
Superb vlaags
Anna shirt marchadoooo
Watching done
Very nice good luck
Ismart🤘🤘🤘🤘
nice locations bro..
అన్వేష్ గారు మీరు ఎన్నో దేశాల గురించి తెలుసుకున్నారు కానీ మన త్రివర్ణ పతాకాన్ని గురించి తెలుసుకోలేక పోయారు గూగుల్ లో త్రివర్ణ పతాకం యొక్క నియమాలు తెలుస్తాయి
Very nice to c all places
@23:12 don't go to such places bro... Sudden ga water flow perigipovochu... Beas river lo mana Telugu students alane chanipoyaru... Stay safe