nae chesina papama purvikulu chesina dhoshamo Telugu latest repentance song by Vlessina sis IPC ⛪

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025

ความคิดเห็น • 3

  • @RahelammaBujji
    @RahelammaBujji 9 วันที่ผ่านมา +1

    Good songs 🙏

  • @paletiramya6831
    @paletiramya6831  14 วันที่ผ่านมา +1

    నే చేసిన పాపమో. పూర్వికులు చేసిన దోషమో నా యందు ఉన్న శాపమో పలురకాల దోషమో ఎందుకు బ్రతుకిలాగాయెనూ... ఎటు దోచదాయె నా మదికీ
    ॥నే చేసిన॥
    1.నా తల్లి చేసినా ఈ పాపము నా తండ్రి చేసినా ఈ దోషము తాతా ముత్తాతలదా ఈ పాపము ఎవరు చేసిరీ ఈ పాపకర్మలు నా యందు శాపముగా మారెనా ఏమిటి ఈ జన్మ రహస్యం ఎటు దోచదాయె నా మదికి. II2II
    2. శరీరములో లోపమా నే జన్మించుట - నేరమాఅనాథనైన కారణమా ఏమిటి ఈ లోకము
    యేసయ్యా... ఆ... ఆ... తెలుపుమయ్యా నీ కృపతో ఈ జీవిత పరిమాణమేమిటో.
    ॥నే చేసిన॥
    3.నీ వెంత ప్రేమ చూపినా
    నీ వెన్ని సార్లు పిలిచినా
    గ్రహించనైతి నీ మాట
    నడువనైతి నీ బాట యేసయ్యా... ఆ... ఆ... ఏమి జరిగెను ఏమో
    నే నీ సేవకు దూరమైతిని ఇంకేమి జరుగునో ఏమో
    ఎటు దోచదాయె నా మదికి
    ॥నే చేసిన॥

  • @_voiceofsilence_
    @_voiceofsilence_ 14 วันที่ผ่านมา +2