#Uppena​

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 4.4K

  • @adityamusic
    @adityamusic  ปีที่แล้ว +37

    Aditya Music's latest Telugu songs are available for viewing and enjoyment:
    bit.ly/3sDb915

    • @umeshoj2382
      @umeshoj2382 3 หลายเดือนก่อน +4

      😊😊

  • @omkar4647
    @omkar4647 3 ปีที่แล้ว +200

    Song వింటుంటే మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది awesome lyrics & music 👌👌

    • @ms07nani7
      @ms07nani7 3 ปีที่แล้ว +1

      Yes bro something special in this song

  • @Uday_Goud
    @Uday_Goud 3 ปีที่แล้ว +136

    DSP sir ur talented person🙏
    సిద్ శ్రీరామ్ లెకుండా పాటలు ని బ్లాక్ బస్టర్స్ చెసినా స్పెషల్ పర్సన్ మీర్.❤️😍

    • @jaanulovesnenu9766
      @jaanulovesnenu9766 3 ปีที่แล้ว +1

      S bro

    • @harishanumalla8916
      @harishanumalla8916 3 ปีที่แล้ว +1

      good bro

    • @konnaramana6507
      @konnaramana6507 3 ปีที่แล้ว +10

      Ante nee udhesyam enti bro ee lokam lo Sid Sriram okkade singer aaa 🤔🤔 migatha evaru padaleraa bagaa 🙄🙄

    • @kushbugedela2400
      @kushbugedela2400 3 ปีที่แล้ว

      @@konnaramana6507 it's my opinion also

  • @SuperBabini
    @SuperBabini 3 ปีที่แล้ว +185

    soulful music with superb lyrics👌👌🎶🎶🎶🎧🎵Dsp kummesadu

  • @kudipudimuralikrishna8363
    @kudipudimuralikrishna8363 3 ปีที่แล้ว +242

    నేను కొలిచే ఆ పరమేశ్వరుడు మీద ఇంత అద్భుతమైన పాట తీసినందుకు 🙏🙏🙏🙏

  • @pramodsabar3954
    @pramodsabar3954 3 ปีที่แล้ว +67

    Dsp Anna Yekkada Nunchi Elanti Manchi Manchi Songs Vasthai.... Super Mind-blowing ❤️❤️❤️Fan Of U

  • @deviprasad4496
    @deviprasad4496 3 ปีที่แล้ว +708

    Uppena movie lo all songs oka type but these is a mind blowing....DSP sir hatsoff to u🎸🎻🥁

    • @vamsibattula921
      @vamsibattula921 3 ปีที่แล้ว +6

      All credits to Chandra Bose who tuned the song DSP composed it

    • @govindammapudi16
      @govindammapudi16 3 ปีที่แล้ว +1

      Yesssss🙏🙏🙏🙏🙏🙏

    • @theart-007
      @theart-007 3 ปีที่แล้ว +4

      ᴍʏ ғᴠʀᴛ ᴅsᴘ sɪʀ sᴜᴘᴇʀ sᴏɴɢ ❤︎❤︎❤︎❤︎❤︎❤︎❤︎

  • @saranyavenkat5234
    @saranyavenkat5234 3 ปีที่แล้ว +134

    ఇవే కదా songs అంటే కథని బట్టి కాబట్టి పాటలు చాలా బాగున్నాయి love you డిఎస్పి

  • @KhyathiTeluguFacts
    @KhyathiTeluguFacts 3 ปีที่แล้ว +696

    Lyrics:-
    ఈశ్వరా పరమేశ్వరా… చూడరా ఇటు చూడరా
    రెండు కన్నుల మనిషి బ్రతుకును
    గుండె కన్నుతో చూడరా
    ఎదుట పడనీ వేదనలను… నుదుటి కన్నుతో చూడరా
    ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
    ఆఆఆ ఆ… ఇటు చూడరా
    దారి ఏదో, తీరమేదో… గమనమేదో, గమ్యమేదో
    లేత ప్రేమల లోతు ఎంతో… లేని కన్నుతో చూడరా
    చీకటేదో, వెలుతురేదో… మంచు ఏదో, మంట ఏదో
    లోకమెరుగని ప్రేమకథని… లోని కన్నుతో చూడరా
    ఈశ్వరా పరమేశ్వరా…
    చూడరా… ఆఆఆ ఆ… ఇటు చూడరా
    ఈశ్వరా పరమేశ్వరా…
    చూడరా… ఆఆఆ ఆ… ఇటు చూడరా
    నువ్వు రాసిన రాతలిచ్చట… మార్చుతూ ఏమార్చుతుంటే
    నేల పైన వింతలన్నీ… నింగి కన్నుతో చూడరా
    ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
    ఆఆ… ఇటు చూడరా
    మసక బారిన కంటిపాపకి… ముసుగు తీసే వెలుగు లాగ
    కాలమడిగిన కఠిన ప్రశ్నకి… బదులువై ఎదురవ్వరా
    ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
    ఆఆఆ ఆ… ఇటు చూడరా
    ఈశ్వరా పరమేశ్వరా… చూడరా
    ఆఆఆ ఆ… ఇటు చూడరా

    • @repallepeddiraju258
      @repallepeddiraju258 3 ปีที่แล้ว +13

      Thanks for lyrics 🙏 chala pain undi ehh song lo and now am facing that pain 🥺eeswara koncham chudara 😔

    • @ppooja4793
      @ppooja4793 3 ปีที่แล้ว +10

      Om nama sivya

    • @anjith147
      @anjith147 3 ปีที่แล้ว +10

      😭 Heart touching song 😭

    • @KhyathiTeluguFacts
      @KhyathiTeluguFacts 3 ปีที่แล้ว +12

      నేను కూడా అనుభవిస్తున్నాను ఆ బాధను

    • @ramakrishnav9152
      @ramakrishnav9152 3 ปีที่แล้ว +8

      Chandra Bose kalam jhalipinchaga, DSP gala vijrumbhimchagaa, viinula vindu chesindee, geetam.

  • @sankargundlapalli
    @sankargundlapalli 3 ปีที่แล้ว +217

    DSP IS BACK WITH ULTIMATE ALBUM.

  • @satyanarayanamannela2290
    @satyanarayanamannela2290 3 ปีที่แล้ว +1902

    ఎంత మంది హృదయాలను హత్తుకుంది ఈ సాంగ్ లవ్ యు దేవి శ్రీ ప్రసాద్ అండ్ చంద్రబొస్ గారు ......

  • @srujanthkumarshahukari8241
    @srujanthkumarshahukari8241 3 ปีที่แล้ว +61

    Love those lyrics.❤️
    Thank You chandrabose sir for amazing lyrics.
    Thank You DSP sir for beautiful Music.

  • @tarak1111
    @tarak1111 3 ปีที่แล้ว +68

    😘సార్ ఏమన్నా పడరా అస్సలు మీ voice కి ఆ lyrics కి అబ్బా No words సార్ నాకు తెలిసి మీరు పాడిన విధానం చూస్తుంటే ఎంత feel తో పాడరో తెలుస్తుంది ..... 🙌🙌

  • @raghu4354
    @raghu4354 3 ปีที่แล้ว +2079

    స్టార్ హీరో సినిమా అయిన చిన్న హీరో సినిమా అయిన ఏ హీరోకైనా 100%నాయ్యం చేయగల ఏకైక music డైరెక్టర్ DSP"గారు మీకు నిజంగా 🙏🙏🙏🙏

    • @rameshreddy711
      @rameshreddy711 3 ปีที่แล้ว +22

      Papam Allu shirish ki taman music ichadu velipoyadu papam

    • @santoshkumar-qt8yf
      @santoshkumar-qt8yf 3 ปีที่แล้ว +11

      Papam... Mahesh babu,bellam anna....same music 🙏🙏

    • @avulamandanikhilsai2646
      @avulamandanikhilsai2646 3 ปีที่แล้ว +11

      Bellam anna laughing in a corner😂😂😂😂

    • @psradhan2349
      @psradhan2349 3 ปีที่แล้ว +7

      Jai Mani Sharma sir ❤️❤️❤️

    • @abhinavkumar930
      @abhinavkumar930 3 ปีที่แล้ว +23

      Story correct ga tagalale gani DSP kummestadu

  • @bhaskarreddy1973
    @bhaskarreddy1973 3 ปีที่แล้ว +304

    mind blowing lyrics by chandrabose and dsp singing

    • @dprashanth5279
      @dprashanth5279 3 ปีที่แล้ว +1

      @@Nikil_999 ade likegiccu

    • @maheshmania687
      @maheshmania687 3 ปีที่แล้ว

      Eee song lo em undii🤔🤔
      🤭🤭👈

  • @lovestatus8190
    @lovestatus8190 3 ปีที่แล้ว +387

    Heart melting song
    థియేటర్ నిశబ్దం అయ్యింది బయ్యా .
    మనం కూడ ఆ pain feel అవుతాము

  • @AnilAnil-dm8jq
    @AnilAnil-dm8jq 3 ปีที่แล้ว +48

    ప్రతి ఒక్కరి బాధను అర్థం చేసుకొని రాసిన పాటే ఈశ్వర పరమేశ్వర
    అందరి హృదయాలను కదిలించే సాంగ్ ఈశ్వర పరమేశ్వర

  • @srimathivantillubysumathi446
    @srimathivantillubysumathi446 3 ปีที่แล้ว +733

    అబ్బా ఏముందండి ఈ పాట....
    చాలా రోజుల తర్వాత మళ్ళీ గుండెకి హత్తుకునే పాట విన్నాను.....
    థాంక్యూ దేవి శ్రీ ప్రసాద్
    👇ఎంతమందికి ఈ పాట నచ్చింది

  • @mr.rajesh26
    @mr.rajesh26 3 ปีที่แล้ว +480

    DSP గ్యారేజ్
    మనిషికి కలిగే అన్ని రకాల ఏమోషన్సకి ఇచ్చట పాటలు లభించును...

  • @Glimpsesofraju
    @Glimpsesofraju 3 ปีที่แล้ว +521

    ఉదయాన్నే లేవడం లేవడమే ఈ సాంగ్ విన్న చాలా మధురంగా ఉంది ......

  • @rohitremo5613
    @rohitremo5613 3 ปีที่แล้ว +27

    Chandrabose aa eeshwarude mitho raayinchadaa annantha baga raasaru. Fantastic. Superb rendition by DSP

  • @allinonearjun3843
    @allinonearjun3843 3 ปีที่แล้ว +2108

    మనం బయటకి చూపించే ఆనందాన్ని అందరూ చూడగలరు...
    లోపల ఉన్న బాధను ఆ పరమేశ్వరుడు మాత్రమే చుడగలడు...😔

  • @suresharava8753
    @suresharava8753 3 ปีที่แล้ว +270

    Dsp touches every hearts with his voice

    • @naveennemmadi148
      @naveennemmadi148 3 ปีที่แล้ว +7

      Anna mana dsp anna voice kontha mandiki nachaledanta bahusha vallu thaman fans anukunta

    • @suresharava8753
      @suresharava8753 3 ปีที่แล้ว +6

      @@naveennemmadi148 opposition anedhi mandetari bro prati manisiki ....including devullaki kuda,. Michele jhonson dance,,SPB Voice,Sachin battingg ,ar rehman music etc ., Nachaledhu anavalu unntaru so anta percentage unntaru anedhanne consider cheyali ,,mahaite oka 2% unntaru ,,idi mandatory ,,Soo ilanti tuglag kallu tagulutuntaru . ****Jai rockstar dsp

    • @krishnakanakam4129
      @krishnakanakam4129 3 ปีที่แล้ว +5

      i am dsp fan... but his voice not suitable for this song ... manchi singer tho padinchali ... inka baguntadi na expectation

    • @sreesree7610
      @sreesree7610 3 ปีที่แล้ว +1

      ఆల్వేస్ dsp is the best ante

    • @balugaming5823
      @balugaming5823 3 ปีที่แล้ว

      CR@@suresharava8753 🙏i😉

  • @grandhimanikanta6694
    @grandhimanikanta6694 3 ปีที่แล้ว +309

    మనసులో ఉన్న బాధ తో ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు ఈశ్వర పరమేశ్వర 😔😔😭🙏🙏

  • @RajuP-dv4pl
    @RajuP-dv4pl 3 ปีที่แล้ว +318

    మనం బయటకి చూపించే ఆనందాన్ని అందరూ చూడగలరు...
    లోపల ఉన్న బాధను ఆ పరమేశ్వరుడు మాత్రమే చుడగలడు...

  • @Surya_kadigalla
    @Surya_kadigalla 3 ปีที่แล้ว +291

    No one can beat dsp music and that to extraordinary composing and background score big fan to DSP
    ## since 2004 😎😎😎

  • @BheemaJettyVlogs
    @BheemaJettyVlogs 3 ปีที่แล้ว +135

    Jst simply saying...I love this uppena

  • @ashwithachityala167
    @ashwithachityala167 3 ปีที่แล้ว +128

    Dsp voice chandrabose lyrics are superb and highlights simply superb song

  • @manojwap5721
    @manojwap5721 3 ปีที่แล้ว +454

    చంద్రబోస్ కలం🖋️🖋️ దేవిశ్రీప్రసాద్ గళం🎤🎤🎵🎶
    జనాల గుండెల్లో పదిలం....

  • @ourvillageshow-meedhikonda7683
    @ourvillageshow-meedhikonda7683 3 ปีที่แล้ว +189

    D-దమ్మున్న
    S-సూపర్ హిట్
    P-పాటలు
    కథ బాగుంటే DSP గారి పాటలు ఒక రేంజ్ లో ఉంటాయనడానికి ఇదే నిదర్షణం 🎼🎸

  • @newtalent2878
    @newtalent2878 3 ปีที่แล้ว +1413

    కథలో దమ్ము ఉండాలి కానీ DSP సాంగ్స్ రాక్స్🔥🔥

    • @venkatvr484
      @venkatvr484 3 ปีที่แล้ว +21

      Idhi Ture word.s Bro

    • @krishnabadavath4600
      @krishnabadavath4600 3 ปีที่แล้ว +4

      🔥🔥🔥

    • @naveennani8179
      @naveennani8179 3 ปีที่แล้ว +5

      🔥🔥

    • @ShivaDSPFan
      @ShivaDSPFan 3 ปีที่แล้ว +2

      Super bro

    • @nallinagarjuna
      @nallinagarjuna 3 ปีที่แล้ว +11

      Bomma adiripoddi brother wait and see...bomma adirindi kabatte ninna function lo andaru shock lo vunnaru.maa anna movie...

  • @polaparamesh9724
    @polaparamesh9724 3 ปีที่แล้ว +1206

    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా... ఇటు చూడరా...
    రెండు కన్నుల మనిషి బ్రతుకును
    గుండె కన్నుతో చూడరా
    ఎదుటపడని వేదనలను
    నుదిటి కన్నుతో చూడరా...
    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా… ఇటు చూడరా...
    దారి ఏదో, తీరమేదో,
    గమనమేదో,గమ్యమేదో
    లేత ప్రేమల లోతు ఎంతో
    లేని కన్నుతో చూడరా
    చీకటేదో, వెలుతురేదో
    మంచు ఎదో, మంట ఎదో
    లోకమెరుగని ప్రేమకథని
    లోని కన్నుతో చూడరా...
    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా… ఇటు చూడరా...
    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా... ఇటు చూడరా...
    నువ్వు రాసిన రాతలిచ్చట
    మార్చుతూ ఎమార్చుతుంటే
    నేలపైనా వింతలన్నీ
    నింగి కన్నుతో చూడరా...
    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా...ఇటు చూడరా...
    మసకబారిన కంటిపాపకి
    ముసుగు తీసే వెలుగు లాగా
    కాలమడిగిన కటిన ప్రశ్నకి
    బదులువై ఎదురవ్వరా...
    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా...ఇటు చూడరా...
    ఈశ్వరా... పరమేశ్వరా...
    చూడరా...ఇటు చూడరా...

  • @Urspraveen45
    @Urspraveen45 3 ปีที่แล้ว +27

    Goosebumps Song Eshwara Parameshwara 🙏 ❤️
    Feeling 100%
    Emotions 100%
    Sad 100%
    Love 100%
    Total 100%
    Goosebumps 🙏 ❤️ 🔥

  • @vaddeharish5346
    @vaddeharish5346 3 ปีที่แล้ว +49

    కథలో దమ్ము ఉంటే present generation music directors ka BAAP DSP 🔥🔥🔥💪💪💪🔥🔥🔥

  • @Humanityworld100
    @Humanityworld100 3 ปีที่แล้ว +228

    Am Muslim but these lyrics are so amazing am addicted to this song ..❤️feel music with inner heart krishna,eshawara,allah, Jesus..we worship the formless God by many names...👍

    • @KrisDomInvestor
      @KrisDomInvestor 3 ปีที่แล้ว +3

      all modern religions derived from ancient religion ... so nothing wrong as such our ancestors are same.

    • @rekhanelisetti9788
      @rekhanelisetti9788 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏

    • @suryaheaven1712
      @suryaheaven1712 3 ปีที่แล้ว +1

      Pure heart bro 🙏🙏

    • @ravin5645
      @ravin5645 3 ปีที่แล้ว +1

      Yess

    • @kumkumraj8374
      @kumkumraj8374 3 ปีที่แล้ว +1

      All souls feel same pain.. This song is a medicine

  • @karthikkick1046
    @karthikkick1046 3 ปีที่แล้ว +68

    This song going to be best song forever 🥰

  • @skrasool5479
    @skrasool5479 3 ปีที่แล้ว +1266

    రోజుకు కనీసం నేను నా భార్య పది సార్లు ఈ పాట వింటాం.మేము ప్రేమించి పెళ్ళి చేస్కున్నాం.మా ప్రేమకు కూడా చాలా అడ్డంకులు సృష్టించారు అందర్ని ఎదిరించి పెళ్లి చేస్కున్నాం.

    • @b.nareshama715
      @b.nareshama715 3 ปีที่แล้ว +23

      Good bells you

    • @samapras
      @samapras 3 ปีที่แล้ว +14

      Good luck. అడ్డంకులు కులాల పరంగాన లేక ఆస్తుల పరంగాన?

    • @skrasool5479
      @skrasool5479 3 ปีที่แล้ว +2

      @@samapras కులం మతం పరంగా

    • @samapras
      @samapras 3 ปีที่แล้ว +18

      @@skrasool5479మీ పేరు బట్టి అనుమానం వచ్చింది ..మతం అని అడగలేక కులం అన్నాను. జాగ్రత్త గా ఉండండి. ఎవరి మతాలను వాళ్ళు పాటిస్తూ గౌరవించుకుంటూ....👍

    • @skrasool5479
      @skrasool5479 3 ปีที่แล้ว +7

      @@samapras ధన్యవాదాలు

  • @veereshachari7868
    @veereshachari7868 3 ปีที่แล้ว +410

    సినిమాలో దమ్ము వుంటే పాటలు ఇలానే వుంటాయి👌👌👌 దేవిశ్రీ always 👌👌👌

    • @mireyampallihanumanth8916
      @mireyampallihanumanth8916 3 ปีที่แล้ว +7

      EutuqtosuoqeuqtorUyitoqpyoahsfozbCMtueoqajlzb

    • @EntrySparks
      @EntrySparks 3 ปีที่แล้ว +7

      Kaadhu bayya, song writer lo pasa unte elanti paatalu vastai, song credit goes to 'chandrabose'

    • @jyothim9212
      @jyothim9212 3 ปีที่แล้ว +1

      సూపర్.... 🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹💘💘💘

    • @SVamsiSVamsi-yr3sw
      @SVamsiSVamsi-yr3sw 3 ปีที่แล้ว

      E

    • @ManiKanta-bp5ir
      @ManiKanta-bp5ir 3 ปีที่แล้ว

      I like this song

  • @Moonlight_teju
    @Moonlight_teju 3 ปีที่แล้ว +353

    After aa long gap devi anna is back with his voice

    • @naveenkumar-sb6uh
      @naveenkumar-sb6uh 3 ปีที่แล้ว +3

      Yes

    • @prakashd5641
      @prakashd5641 3 ปีที่แล้ว +4

      Krack album is good

    • @ivaanabhishek
      @ivaanabhishek 3 ปีที่แล้ว +2

      ESHWARA PARAMESHWARA```
      song,
      Amazing
      *_🙏L Y R I C S_❤️*

    • @chantiarjun3532
      @chantiarjun3532 3 ปีที่แล้ว +1

      Yes

    • @ganesh1080
      @ganesh1080 3 ปีที่แล้ว

      @@MK-vr7jy nee bonda mee dsp gaadu oka erripykugadu

  • @MrkiranTelugu
    @MrkiranTelugu 3 ปีที่แล้ว +89

    DSP 🙏🙏🙏🙏🙏🙏No words to say this SONG 🔥🔥

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 ปีที่แล้ว +38

    Late night🌃 + headphones🎧🎧 + remembering someone + sadness😢 + some tears💧😢 + lite rain 🌧 + this song🎵🎵🎵 = heaven and best ever feeling

  • @srinivasulussrinivasulus9497
    @srinivasulussrinivasulus9497 3 ปีที่แล้ว +12

    Wow The Best Beautiful Song 🎉🎉
    ఇన్నాళ్లు ఇలాంటి సాంగ్ కోసం నేను ఎదురుచూస్తున్నాను....
    పరమేశ్వరుడు , శివుడు మధురగీతం అద్భుతం...
    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
    ఈ సాంగ్ రాసిన వారికి మరియు పాడిన వారికి నా హృదయపూర్వక అభినందనలు......

  • @sr-ze9wv
    @sr-ze9wv 3 ปีที่แล้ว +25

    Ninnatinundi Edhey song Vintunna...Vintunna prathisari Malli Malli vinalanipistundi.....😍 DSP....Chandra Bose Garu....
    Anayya voice vini Chala rojulu iyyindhi ee song ki Anna voice heart.....❤️❤️❤️❤️❤️

  • @lokureddy6384
    @lokureddy6384 3 ปีที่แล้ว +34

    Super song.. rockstar DSP.. Super lyrics by Boss Garu..

  • @akbarkadarbar
    @akbarkadarbar 2 ปีที่แล้ว +30

    మూడో కంటికి కూడా కన్నీరు తెప్పించే పాట ఇది 🙏🙏🙏

  • @Joy_Praneeth
    @Joy_Praneeth 3 ปีที่แล้ว +52

    DSP songs epudu movie storys ki thaggattu untayii, no matter who is hero or director.....ee paata matram vere level 🔥🔥😍😍

    • @bhusen1466
      @bhusen1466 3 ปีที่แล้ว +2

      Super.song.💙❤️💚

  • @saidacharysalivoju822
    @saidacharysalivoju822 3 ปีที่แล้ว +57

    Seeing Old Vintage
    DSP 🔥

  • @narsimlunag1728
    @narsimlunag1728 3 ปีที่แล้ว +45

    Goosebumps wt a song by DSP🤔🎸🎻🎧 rock star rocked it

  • @amarbandikatla1999
    @amarbandikatla1999 3 ปีที่แล้ว +21

    చంద్రబోస్ గారు మీ కలానికి శిరసా నమామి......🙏🙏 దేవి శ్రీ ప్రసాద్ గాత్రంలో ఆర్ద్రత కి నమోనమామి...🎶💕

  • @MRajkumarMRajSr
    @MRajkumarMRajSr 3 ปีที่แล้ว +58

    ఎందుకో కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే 😭 DSP కీ చంద్రబోస్ గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chakricreations9362
    @chakricreations9362 3 ปีที่แล้ว +12

    DSP gari songs entho baguntay... especially devotional way lo unde chala baguntay...damarukam lo siva related songs, oosaravelli anjaneya song, pournami lo last song... ivanni entha sepu vinnaa gani vere lokam loki thisukupothay...kalla mundhu దైవత్వాన్ని chupisthay...మీలాంటి music director దొరకడం మా అదృష్టం...మీకు సహకరించిన ఆర్టిస్ట్స్ లకి కూడా మా అభినందనలు...శివ ఆశీస్సులు మీకు ఎల్లపుడూ ఉండాలి

  • @36.k.n.santosh7
    @36.k.n.santosh7 3 ปีที่แล้ว +42

    DSP never back bcs he is in track everytime .... We r failed to know his stamina ❤️

  • @Mahadeva252
    @Mahadeva252 3 ปีที่แล้ว +43

    చాలా అద్భుతం గా పాడారు. DSP 👌👌👌🙏🙏🙏

    • @ganthajaya9728
      @ganthajaya9728 11 หลายเดือนก่อน +1

      😂

    • @ganthajaya9728
      @ganthajaya9728 11 หลายเดือนก่อน

      Jaya 😂😂😂😂😂❤

  • @shivvlogs09
    @shivvlogs09 3 ปีที่แล้ว +44

    హృదయాలను హత్తుకునే సాంగ్ ఈశ్వరా dsp గారు 🙏🙏🙏

  • @hanumanthusaikrishna9536
    @hanumanthusaikrishna9536 3 ปีที่แล้ว +155

    ఏంది స్వామి పాట ఏమని పొగడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పాట వింటుంటే మనసు కదులుతోంది

    • @fantasticmusic4u
      @fantasticmusic4u 3 ปีที่แล้ว

      Please once visit our channel for best songs and ask ur favourite songs we will upload it

  • @mallikarjunh5729
    @mallikarjunh5729 3 ปีที่แล้ว +56

    Brilliant song,especially after seeing the movie.

  • @quotesapts2924
    @quotesapts2924 3 ปีที่แล้ว +21

    నిజాయితీ, ప్రేమ,ఓర్పు,మన అస్త్రశస్త్రాలైనపుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు.

  • @yedlalovababu2523
    @yedlalovababu2523 3 ปีที่แล้ว +26

    Ee song.. enka vunte baavundedhi..DSP..anna👌🏼👌🏼

  • @anilkumar123d4
    @anilkumar123d4 3 ปีที่แล้ว +8

    anni songs kanna e eswara song DSP voice kirrack undhi 😍😍😍😍😍 valentinesday ki blockbuster 🤟🤟🤟🤟🤘🤘🤘🤘🤘

  • @vaniminasuryasatyaprasad821
    @vaniminasuryasatyaprasad821 3 ปีที่แล้ว +112

    దేవి శ్రీ నువ్వు పాడరా......నువ్వు పాడరా.....
    సూపర్ sir

    • @PF.SANDEEP
      @PF.SANDEEP 3 ปีที่แล้ว

      😂

    • @mohanvocalart...7239
      @mohanvocalart...7239 3 ปีที่แล้ว +1

      Nuvvu paadara kaadhu anna "meeru paadara" Anaali.

    • @PF.SANDEEP
      @PF.SANDEEP 3 ปีที่แล้ว +1

      @@mohanvocalart...7239 DSP original voice vintey padaraa kadhuu muyi ra pukaaa antaruuuu😅

    • @mohanvocalart...7239
      @mohanvocalart...7239 3 ปีที่แล้ว

      @@PF.SANDEEP m maatalu bro

    • @vaniminasuryasatyaprasad821
      @vaniminasuryasatyaprasad821 3 ปีที่แล้ว

      @@mohanvocalart...7239 sorry guru

  • @venkyvaridhi5367
    @venkyvaridhi5367 3 ปีที่แล้ว +12

    DSP Garu Chala Baga Padaru Lyrics ChandraBose Garu Superbb Hatsoff To DSP Sir Chandrabose Sir

  • @sriramstiram3990
    @sriramstiram3990 3 ปีที่แล้ว +899

    Feeling :: 100 %😔😞
    Emotions :: 100 % 😢
    Love. :: 100 %❤️❤️
    Sad. :: 100 %😭 😭
    Totally :::: 100 %👌👌

  • @ftwithdeeps8825
    @ftwithdeeps8825 3 ปีที่แล้ว +52

    This flim is going to definitely blockbuster ❤️❤️❤️❤️❤️ Vaisshnav tej looks dashing

  • @Acciostories
    @Acciostories 3 ปีที่แล้ว +31

    Chandra Bose gari lyrics +dsp music =superb combination..... movie 50% songs thone hit aypoindhi...❤️

  • @srikranthivilasagarpu2944
    @srikranthivilasagarpu2944 3 ปีที่แล้ว +28

    It is deeply mentioned all our inner thoughts...what a great lyrics....love iy

  • @mrthalaiva2816
    @mrthalaiva2816 3 ปีที่แล้ว +1117

    ఈపాట చాలా కాలం ప్రజల గుండెల్లో నిమిక్తమై ఉంటుంది DSP గారు బాగా పాడారు చద్రబొస్ గారు చాలా బాగా రాసారు......🙏

  • @prabhasdarling-zw6tx
    @prabhasdarling-zw6tx 3 ปีที่แล้ว +122

    Dsp anna super song👌👌

  • @ridewithmanu_rwm3082
    @ridewithmanu_rwm3082 3 ปีที่แล้ว +19

    Evadra annadi DSP music ipoindi ani....he is back with his Melody mark ❤️❤️ love to be his die hard fan core

  • @ReshmaReshma-vt6mp
    @ReshmaReshma-vt6mp 3 ปีที่แล้ว +12

    Asal antha emotional ga feel ina once time listen this song osm..asalu after mind chala peacefull avthundi 😍😍😍

  • @naga_ganapathipindi303
    @naga_ganapathipindi303 3 ปีที่แล้ว +57

    పాట వింటున్న అంత సేపు ఏదో తెలియని శాడ్ ఫీలింగ్ సూపర్ సాంగ్

  • @vinodbittu9270
    @vinodbittu9270 3 ปีที่แล้ว +32

    ప్రతీ ఓక్కరీ జీవిత కష్టకాలంలో శివుడే దిక్కు....

  • @venkatrc8523
    @venkatrc8523 3 ปีที่แล้ว +33

    Dsp is Back anthey 💥💥💥

  • @Its_me_Jaanu06
    @Its_me_Jaanu06 3 ปีที่แล้ว +3

    Really Heart touching song..... Song vintu untey manalo unna emotions baytaki vasthunnai.....

  • @suryasunil7180
    @suryasunil7180 3 ปีที่แล้ว +65

    DSP is back a very good album

  • @kushbugedela2400
    @kushbugedela2400 3 ปีที่แล้ว +1098

    అందరూ దేవి శ్రీ గురించే మాట్లాడుతున్నారు . కానీ చంద్రబోస్ లిరిక్స్ హైలైట్ అసలు ఈ పాటకి.

  • @HangoverMemes94
    @HangoverMemes94 3 ปีที่แล้ว +1488

    పాట వింటుంటే ఏదో భారంగా, గుండెల్ని హత్తుకునేలా ఉంది. DSP ♥️👌
    (Thank u so much for 1K likes friends)

    • @fantasticmusic4u
      @fantasticmusic4u 3 ปีที่แล้ว +9

      Please once visit our channel for best songs and ask ur favourite songs we will upload it

    • @kumarvaduguri110
      @kumarvaduguri110 3 ปีที่แล้ว +6

      Correct ga chepparu

    • @sainadha425
      @sainadha425 3 ปีที่แล้ว +5

      Yes super vundhi bro movie lo song

    • @kkrishna4963
      @kkrishna4963 3 ปีที่แล้ว +4

      Same Feeling Bro.

    • @AkhilVennam
      @AkhilVennam 3 ปีที่แล้ว +2

      Naaku koodaa bharangaa anipinchindi

  • @radhakasturi8151
    @radhakasturi8151 3 ปีที่แล้ว +5

    ఈ పాట మనసులో ఏదో తెలియని భావాన్ని కలిగిస్తుంది మనసు తెలియని ఆధ్యాత్మికతకు లోనవుతోంది ఈ పాట రాసిన చంద్రబోస్ గారికి, సంగీతాన్ని సమకూర్చిన దేవి శ్రీ గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @venkatpower9290
    @venkatpower9290 3 ปีที่แล้ว +235

    నిన్న సుకుమార్ చెప్పినట్టు స్టోరీ ఇన్స్పైర్ చేస్తే DSP ఇలాంటి సొంగ్స్ ఇస్తాడు🙏🙏🙏🙏 గూస్ బంప్స్

  • @bhanupraveen4659
    @bhanupraveen4659 3 ปีที่แล้ว +52

    This song will carry throughout second half but its too better in movie this song has kept us engaged throughout the second half this is DSP when the story is hero

  • @bknagaraj7176
    @bknagaraj7176 3 ปีที่แล้ว +83

    రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వెధనలను నుదుటి కన్నుతో చూడరా..
    ఈశ్వరా పరమేశ్వరా..
    చూడరా ఇటు చూడరా..
    దేవిశ్రీ ప్రసాద్ అలాగే చంద్రబోస్ గారికి మనస్సుకు హత్తుకునే పాటను అందించినందుకు ధన్యవాదములు

  • @rkrishna6608
    @rkrishna6608 3 ปีที่แล้ว +7

    What a song really superb

  • @maheshrector2970
    @maheshrector2970 3 ปีที่แล้ว +46

    I'm Hearing Only DSP Voice.There Is One Magic In His Voice

  • @saikiranmirthipati9701
    @saikiranmirthipati9701 3 ปีที่แล้ว +21

    This song really heart touched and it's taken to heaven no more words this lyrics so unpredicatable....

  • @rajubhai..8049
    @rajubhai..8049 3 ปีที่แล้ว +19

    Next level performance ..by rock star devi sri prasad...💓💓💓💓👌👌👌👌

  • @ganeshbabuthambuluri5265
    @ganeshbabuthambuluri5265 3 ปีที่แล้ว +28

    Endhi saami song Chandra boss garu ela rasaro maind blowing👌 dhaniki DSP music and singing mathipothundhi Chandra boss kalam balam DSP sangitha balam song lo feel ni oka renje ku theesukellaru one of my favorite song🎵😍

  • @sumanreddy7799
    @sumanreddy7799 3 ปีที่แล้ว +21

    This song having so much depth and soul. After release of movie feeling will be different for this song❤️❤️

  • @anandkumarpalla3173
    @anandkumarpalla3173 3 ปีที่แล้ว +142

    మనసు‌ అత్తుకునెల ... ఈశ్వరుని పాటను అందించిన...మికు 🙏🙏

  • @JasonRayTV
    @JasonRayTV 3 ปีที่แล้ว +1352

    హలో. నా పేరు జాసన్ రే, ఒక అమెరికన్ గాయకుడు. ఈ పాట యొక్క వాతావరణం విచారంగా ఉంది. ఈ గాయకుడి స్వరం కూడా విచారంగా ఉంది. ఈ పాట వినడానికి నన్ను కదిలించారు. నిజమే, ఈ గాయకుడు ఉత్తమ కళాకారుడు. నిన్నుగౌరవిస్తాను.

    • @2020new
      @2020new 3 ปีที่แล้ว +23

      Wow..you know telugu

    • @prank9210
      @prank9210 3 ปีที่แล้ว +20

      మీకు తెలుగు ఎలా వచ్చు?

    • @lalithvignesh966
      @lalithvignesh966 3 ปีที่แล้ว +26

      Man you are commenting every recent indian songs you commented for top tucker too

    • @namma7231
      @namma7231 3 ปีที่แล้ว +61

      Google Translate vaadi bengav GA Jasan Bro😑😑😑

    • @kkrishna4963
      @kkrishna4963 3 ปีที่แล้ว +4

      Tqs

  • @srinivaskoppada1249
    @srinivaskoppada1249 3 ปีที่แล้ว +7

    Unbelievable lyrics Just Amazing👏👏

  • @msk8981
    @msk8981 3 ปีที่แล้ว +33

    No words to say. Hat's off to you brother DSP.

  • @narsimlugolla7246
    @narsimlugolla7246 3 ปีที่แล้ว +21

    No words about song...
    Another level DSP sir..

  • @jravikanth_
    @jravikanth_ 3 ปีที่แล้ว +66

    Dedicating this song to those who suffered a lot during lockdown quarantine...
    Specially to migrated ppl

  • @syapgamingyt1671
    @syapgamingyt1671 3 ปีที่แล้ว +25

    Great Lyrics Great Tune. Top class from DSP.

  • @penke_veera_venkata_ganesh7497
    @penke_veera_venkata_ganesh7497 3 ปีที่แล้ว +9

    DSP Garu Vocal 🔥 pranam posindhi song ki❤️

  • @prashantkavali8469
    @prashantkavali8469 3 ปีที่แล้ว +18

    Entha mandhi vachina raaju okkade music ki adhi dsp okkade Mass class emotional comedy anni songs master 💥💥💥💥🤙🤙🤙🤙

  • @Lucky-ly4mb
    @Lucky-ly4mb 3 ปีที่แล้ว +8

    Nice lyrics.... Excellent voice by DSP....❤️😍 DSP fans must be like...👍How many of u love DSP....and his voice...🤔😍

  • @saichiru425
    @saichiru425 3 ปีที่แล้ว +21

    Matallo cheppalenatuvanti paata manassuni hatthukune paata... thank you Chandra Bose gaaru...dsp gaaru❤️

  • @rajenderbekkam8754
    @rajenderbekkam8754 3 ปีที่แล้ว +41

    Dsp .....Rock 🌟Devi Sri Prasad Musical

  • @kullaithotamsetty
    @kullaithotamsetty 3 ปีที่แล้ว +20

    I am listening to this song for more than two hours non-stop (never listened to a song for more than 4-5 times at a time but this is an exemption).. still it has so much depth.. something touched deeply.. kudos to dsp and chandrabose garu for the wonderful song ..

  • @ShekarBoinapalli-pd8dc
    @ShekarBoinapalli-pd8dc ปีที่แล้ว +1

    Master piece...... ❤