ความคิดเห็น •

  • @tv5725
    @tv5725 2 ปีที่แล้ว +2

    ప్రతిఘటన సినిమాకు రాసిన మాటలు చాలా బాగున్నాయి.

  • @pvc0939
    @pvc0939 2 ปีที่แล้ว +1

    Thanks for introducing us to late legends whom we would never have heard of... Except for this programme... TK you RK garu

  • @shafikhshaik6743
    @shafikhshaik6743 2 ปีที่แล้ว +1

    Superrrrrr💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u 2 ปีที่แล้ว +2

    హరనాద రావు గారి మాటలు తూటాల్లా ఉంటాయి...

  • @smkvlogsofficials5262
    @smkvlogsofficials5262 2 ปีที่แล้ว

    Congratulations to the Biggboss Season 5 Telugu Winner 💐❣️VJ Sunny❣️💐
    ❣️ఆనాడు ఎవరికీ పెద్దగా తెలియని ఒక సామాన్యుడిలా బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించాడు. ఈనాడు ఉన్నత శిఖరాలను చేరుకున్నాడు.
    ❣️ అందమైన అమ్మాయి కావాలంటూ అల్లరి చేసే ప్లే బాయ్ గా మనకు పరిచయం అయ్యాడు. అమ్మలందరూ ఇలాంటి కొడుకు మాకు కూడా ఉండాలి అనుకునేలా అందరి మనసులు గెలిచాడు.
    ❣️ మెదడుతో ఆడేవారి ఎత్తులకి తట్టుకోలేక డీలా పడ్డాడు, కానీ మనసుతో ఆడి అందరిని తన సొంత వారిని చేసుకున్నాడు.
    ❣️తనతోటి వారు తన ఓటమిని చూయించి హేళన చేస్తే తనలోన తానే బాధపడ్డాడు, అయినా కూడా వాళ్ళు గాయపడ్డప్పుడు తన భుజాలపై వారిని మోసి మంచితనానికి మారుపేరులా కనిపించాడు.
    ❣️ తప్పు చేసినప్పుడు తలవంచుకుని అందరి మాటలు భరించాడు, కానీ న్యాయం తన వైపు ఉన్నప్పుడు ఆవేశాన్ని కూడా ఆయుధంగా మార్చి అందరి నోళ్ళు మూయించాడు.
    ❣️ నీకు స్నేహం విలువ తెలియదని ఎదుటివారు ఎగతాళి చేసినా తట్టుకున్నాడు, తన గెలుపుని సులభతరం చేసే సువర్ణ అవకాశాన్ని కూడా స్నేహితురాలు కోసం త్యాగం చేసి మిత్రుడు అనేవాడు ఇలాగే ఉండాలి అనేలా అందరి మన్ననలు పొందాడు.
    ❣️ ఎప్పుడూ అల్లరి చేస్తూ అందరి చేత మొట్టికాయలు తిన్నాడు. తన చిలిపి చేష్టలతో చక్కనైన హాస్యంతో పిల్లని, పెద్దల్ని అలరించాడు.
    ❣️ మన అనుకున్న వాళ్ళు దూరం పెడితే చంటిపిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చాడు, అయినా వాళ్లకు సహాయం అవసరమైనప్పుడు ఆంజనేయుడిలా మారి కొండంత అండగా నిలబడ్డాడు.
    ❣️ చుట్టూ ఎంత మంది ఉన్నా చుక్కల్లో చంద్రుడిలా ఒక్కడే అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు, చెక్కు చెదరని చిరునవ్వుతో ప్రేమపూరిత వ్యక్తిత్వంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా రూపు దిద్దు కున్నాడు.
    ❣️ఆవేశం, బాధ, ప్రేమ, హాస్యం అన్ని కలగలిపిన మానవ ఇంద్రధనస్సులా అందరి కనులకు నచ్చాడు. తోటి సభ్యుల అభిమానంతో పాటు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొంది బిగ్ బాస్ విజేతగా నిలిచాడు.
    💐Congratulations to the top5 contestants and wishing good luck to all the 19 contestants for their future endeavors.💐
    Special Thanks to all the group members for keeping the group active by maintaining healthy debates.💝
    Smk