గోపి బ్యాగ్రౌండ్ తెలిసి షాక్ అయ్యా | Matrudevobhava Anadha Ashramam | Anchor Nirupama | Latest News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 52

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 5 วันที่ผ่านมา +22

    Giri garu, మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadarAnjilappa
    @MadarAnjilappa 5 วันที่ผ่านมา +33

    సొంత వాళ్లు కుడా పట్టించుకోని ఈ రోజుల్లో నీవు చేసే పనికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 5 วันที่ผ่านมา +9

    గిరిగారు you are great god bless you

  • @OMsriramchandra
    @OMsriramchandra 5 วันที่ผ่านมา +27

    Milante vallu samajamki avasaram sir miru devudu lanti vallu

  • @Aliveni68
    @Aliveni68 5 วันที่ผ่านมา +9

    Ayya rendu chethulu tho namaskaramulu thandri

  • @bhavithbittu65
    @bhavithbittu65 5 วันที่ผ่านมา +7

    Be careful God bless you stay blessed always

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 วันที่ผ่านมา +1

    నిరుపము గారు మీరు చాలా వీక్ అయ్యారు ఆరోగ్యం చూసుకోండి జాగ్రత్త

  • @Aliveni68
    @Aliveni68 5 วันที่ผ่านมา +7

    Entha goppa manasu thandri🙏

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 2 วันที่ผ่านมา

    అన్న మంచి చేయబోతే చెడు ఎదురు అవడం అంటే ఇదే కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్న❤❤❤❤

  • @ChinthalaNaveen-m9p
    @ChinthalaNaveen-m9p 4 วันที่ผ่านมา +2

    ధన్యవాదములు 🙏అన్న గారు 🙏

  • @chandra1160
    @chandra1160 5 วันที่ผ่านมา +4

    కలి కాలం లో కూడా మీ లాంటి పెద్ద మనసు ఉన్నవారు ఉన్నందుకే ఇంకా ఈ భూమీ మీద వర్షాలు కురిసి పంటలు పండి ప్రశాంతంగా ఉంటున్నారు 🎉🎉🎉❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @pallavigurram9856
    @pallavigurram9856 3 วันที่ผ่านมา +1

    Good job sir

  • @mulugunarsingrao2706
    @mulugunarsingrao2706 5 วันที่ผ่านมา +5

    Tq sir please save

  • @pallepoddu4054
    @pallepoddu4054 5 วันที่ผ่านมา +5

    నేటి సమాజానికి బరువౌతున్న గురువు
    చెంపలు చెక్కీ
    పిచ్చుక గూళ్ళు కట్టినట్లు క్రాఫ్ చేసినా
    చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉండాలే కానీ
    చిక్కుల్లో మాత్రం పడకూడదు సార్ !
    చూడగానే నమస్కారం పెట్టలేదని
    కుచించుకు పోకూడదు
    అదివాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం సార్ !
    శిక్షణ ఇవ్వాలేకానీ క్రమశిక్షణ లేకున్నా
    శిక్షించకూడదు
    తర్వాత మనకు రక్షణుండదు సార్ !
    మంద విద్యార్థులున్నా
    మందలించకూడదు
    ఆకతాయిలున్నా అదిలించకూడదు
    కాలంచేతిలో మనం బంధీలవ్వవచ్చు సార్ !
    గతి తప్పిన తరగతిని
    స్థితిగతులు మారుద్దామనుకుంటే
    మనచితికి మనంనిప్పు పెట్టుకున్నట్టు సార్ !
    మత్తు పదార్థాలతో చిత్తయిపోయినా
    బెత్తం వాడకూడదు
    మనల్ని బిత్తిరీలను చేస్తారు సార్ !
    అక్షరాలను శిక్షించే రోజులు
    రాతలకు వాతలు పడే రోజులు
    నీతులు బూతులుగా అగపడే రోజులు
    అడకత్తెరలో పోకచెక్క జీవితం !
    విద్యార్థి జీవితం భ్రష్ఠుపట్టినా
    సమాజం అథోగతి పాలైనా నిజాయితీని నిరూపించుకునే సాహసం చెయ్యొద్దు
    బడిరౌడీల చేతిలో పిడిగుద్దులకు
    మన జీవితం బలైపోవచ్చు సార్
    మనకో కుటుంబం ఉంది
    కాలానికి ఎదురెళ్ళి
    జీవితాలు అర్థాంతరంగా ముగించకండి సార్ !
    వెంకట్ అడ్డాల
    9666181948
    (రాయచోటిలో విద్యార్థుల చేతిలో బలైన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్)

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 5 วันที่ผ่านมา +2

    Take care of your health thammudu God bless you

  • @nageshramarama8845
    @nageshramarama8845 6 วันที่ผ่านมา +3

    Good. Bro🎉🎉🎉

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 5 วันที่ผ่านมา +3

    Giri gari miku Namaskaramu 🙏🙏🙏🙏🙏

  • @MudumalaHosain
    @MudumalaHosain 6 วันที่ผ่านมา +4

    Be careful sir

  • @boomivlogs5623
    @boomivlogs5623 5 วันที่ผ่านมา +1

    Super sir my god bless you 🙏🙏🙏🙏🙏 sir

  • @Bhargavi04678
    @Bhargavi04678 5 วันที่ผ่านมา +5

    Nirupama garu giri garu 🙏🙏🙏🙏 మా అన్నయ్య కూడా ఇంట్లో నుండి వెళ్లిపోయిడు అండి కొంచెం అమాయకంగా ఉంటాడు పేరు నాగ వెంకట సాయి కుమార్ సాయి అంటాం వయసు ఇప్పుడు 28 సంవత్సరాలు ఇంటి పేరు లోకం మా ఊరు నరసాపురం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పళ్ళు ఎత్తుగా ఉంటాయి ఇటువంటి వ్యక్తి మీకు ఎదురైతే దయచేసి మాకు సహాయం చేయండి 🙏🙏🙏 please please please please please please please please please reply sir

  • @rajiraju1867
    @rajiraju1867 วันที่ผ่านมา

    Super annayya

  • @rojag4631
    @rojag4631 3 วันที่ผ่านมา

    Super sir miru

  • @lvenkateswarlu8205
    @lvenkateswarlu8205 5 วันที่ผ่านมา +1

    Good God bless you 🎉🎉🎉 ❤❤❤

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 วันที่ผ่านมา +1

    నలుగురు పట్టుకోని స్నానం చేపించండి

  • @AshwithNayak-u9v
    @AshwithNayak-u9v 5 วันที่ผ่านมา +1

    Giri annaya ❤ thopu

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 5 วันที่ผ่านมา +1

    God bless u girl garu👌🙏

  • @kuwaitలోగోదావరికుర్రోడు
    @kuwaitలోగోదావరికుర్రోడు 5 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏

  • @ChennakeshavuluL-e3b
    @ChennakeshavuluL-e3b 5 วันที่ผ่านมา +1

    Anna meeku vandanalu anna giri anna

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 5 วันที่ผ่านมา +1

    You are great sir 🙏🙏🙏🙏🙏🙏

  • @Cutiepiers
    @Cutiepiers 5 วันที่ผ่านมา +2

    🙏🙏

  • @bittustyle5842
    @bittustyle5842 5 วันที่ผ่านมา +3

    So sad

  • @anudeepkaree5082
    @anudeepkaree5082 5 วันที่ผ่านมา +2

    I are a real god to these people

  • @mfsbade73
    @mfsbade73 5 วันที่ผ่านมา +2

    i think his mother was worked as doctor in medak Civi Hospital also in 1985

  • @SudhakarYadav-v2g
    @SudhakarYadav-v2g 5 วันที่ผ่านมา +3

    Medam meru chala chikkipoyaru

  • @navyavani5241
    @navyavani5241 5 วันที่ผ่านมา +1

    😢😮🙏👏

  • @viswanathlakkireddy4067
    @viswanathlakkireddy4067 5 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

  • @marystellareddy4313
    @marystellareddy4313 5 วันที่ผ่านมา +1

    Kalyan chakravarthi sir dhaggara medicine eppinchandi brother, andharu baagavuthaaru, ma anna ethane vunte sir medicine tho happy GA job chesthunnaadu 😢😮

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 3 วันที่ผ่านมา

    ఎవరు యినా సరే స్టాపు ఇద్దరు ముగ్గురు వుండండి ఇలాంటి. వారిని నమ్మకూడదు మెంటల్ కండీషన్లు కరెక్ట్ గా వుండదు

  • @Myself_Andhra
    @Myself_Andhra 5 วันที่ผ่านมา +1

    evarina mosam chesaru emo , anduka ela ayyipoyi undali , love failures lo kuda elanti issues untayi , meru cheppina prakaram love chesina ammayi manasulo undipoyi undali

  • @chandugurram4762
    @chandugurram4762 5 วันที่ผ่านมา

    మీ లాంటి దేవతలు వున్నంత కాలం ఈ దేశం 1000%బాగు పడుతుంది కానీ
    డబ్బు కోసం వీడియోస్ తీస్తూ వుంటారు చూడు వాళ్ళని చూస్తేనే కోపం వస్తుంది

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 4 วันที่ผ่านมา +1

    Anna athanilo ksrete lakashnalu వున్నవి karetelo ninniu lock cheshadu athani tho JAGRATHA

  • @pavanmani1710
    @pavanmani1710 5 วันที่ผ่านมา

    Devudi dhaya valla meeru andharu eppudu bagundali sir god bless all🙏🏼🙏🏼🙏🏼🤲🤲🤲🤲🥺🥺🥺

  • @NarasimhaRaoJammula
    @NarasimhaRaoJammula 5 วันที่ผ่านมา +1

    Ma Bava Marathi eallinaru ten years. Name mallieswararao

  • @vijayrebal1
    @vijayrebal1 5 วันที่ผ่านมา

    Over action ante suman tv ke sadyam😂😂😂😂😂 video tisukuntu anandapadutunnaru kani apatle😂😂😂😂😂

  • @banothsonia2729
    @banothsonia2729 5 วันที่ผ่านมา

    Syco lanu enduku tisukuvastaru

  • @YHari-f3y
    @YHari-f3y 5 วันที่ผ่านมา

    Thalli and thandri maathrame bharincha galaru

  • @SS-uf8yq
    @SS-uf8yq 5 วันที่ผ่านมา +1

    2001 lo 10th అంటే 40 or 41 ఇయర్స్ ఉండచ్చు

  • @PendamJeedikal
    @PendamJeedikal 4 วันที่ผ่านมา

    Free food.freeshelter.toadm.interest

  • @SumaEllutla
    @SumaEllutla 5 วันที่ผ่านมา

    🙏🙏🙏