Suthi Veerabhadra Rao Comedy Scenes || TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 396

  • @laxman9862
    @laxman9862 5 ปีที่แล้ว +387

    కల్మషం,బూతులు, లేని స్వచ్చమైన హాస్యం, పూతరేకుల్లో నెయ్యి, పంచదార వేసుకు తిన్నంత రుచిగా వుంది.

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 2 ปีที่แล้ว +20

    స్వచ్ఛమైన కామెడీ ఇది కదా 😀
    🙏జంద్యాల గార్కి
    గర్వం గా చెబుతా నేను వారి సినిమా లు అన్ని చూసా 🙂

  • @Yogaboy903
    @Yogaboy903 4 ปีที่แล้ว +109

    ఎప్పుడు చూసిన బోరు కోట్టని స్వచ్ఛమైన నవ్వులు 😍🥰🤣☺😄😃😀😁😆😅😂

  • @arjunreigns8221
    @arjunreigns8221 3 ปีที่แล้ว +232

    ఆ జబర్దస్త్ బూతు బ్యాచ్ కి ఒకసారి జంధ్యాల గారి సినిమాలు చూపించాలి

    • @lifechangingquotes9437
      @lifechangingquotes9437 3 ปีที่แล้ว

      th-cam.com/video/64x0wHnIOuA/w-d-xo.html

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 ปีที่แล้ว +3

      Yess

    • @mahankali15
      @mahankali15 2 ปีที่แล้ว +1

      అనుమానమే లేదు.. షాక్ కి చచ్చిపోతారు..!య

    • @Vijay-sj3nq
      @Vijay-sj3nq 2 ปีที่แล้ว

      True bro

    • @kakarlaobulesu
      @kakarlaobulesu ปีที่แล้ว

      అప్పట్లో కామెడీలు ఇలా ఉండేటివి ఇప్పుడు ఉండే జబర్దస్త్ కామెడీ లు జనాలకు అనుగుణంగా చేస్తున్నారు

  • @democracy2392
    @democracy2392 4 ปีที่แล้ว +326

    జంధ్యాల గారి మాటలకి ప్రాణం పోశారు ఇద్దరు సుత్తి దేవుళ్ళు

    • @krishnak7640
      @krishnak7640 4 ปีที่แล้ว +2

      Jai bj p jai y s r cp

    • @avinashteja1620
      @avinashteja1620 3 ปีที่แล้ว +1

      @@Ravikumar-mw5ef era lucha em pani pata leni lathkor nayala bodi lingam bahu Linga janakula pilla sainik gadiva edava 😂prathi daniki entra nee intlo vallani choosko

  • @NellorePeddareddyReddyGariAbba
    @NellorePeddareddyReddyGariAbba 5 ปีที่แล้ว +505

    ఇప్పుడు వచ్చే డమ్మీ కామెడీ షో లు చూసేవాళ్ళకి ఇలాంటివి చూపించాలి అప్పుడు వాళ్ళకి అర్థమైతాధి

    • @ArunKumarMrMoneymachine1988
      @ArunKumarMrMoneymachine1988 3 ปีที่แล้ว +15

      Nijam. Comedy ante idhi

    • @ucanreachraj
      @ucanreachraj 3 ปีที่แล้ว +13

      Healthy Comedy....... It's been decades. Even now also it sounds fresh and as if you are watching it for the 1st time.....
      Hats off to Jandhayala Sir 🙏🙏🙏

    • @indrasena538
      @indrasena538 3 ปีที่แล้ว +4

      You are absolutely correct brother

    • @singamsettyramu3450
      @singamsettyramu3450 3 ปีที่แล้ว +1

      7

    • @darlingprabha415
      @darlingprabha415 3 ปีที่แล้ว +2

      Yes bro

  • @balagadivi94
    @balagadivi94 3 ปีที่แล้ว +16

    చెట్టు కి చీర చుట్టిన ముట్టు కు మురిసిపోయే తమ చపలత్వానికి ఆహా ఆహా జోహార్ జోహార్

  • @rnsmrt6668
    @rnsmrt6668 4 ปีที่แล้ว +156

    What a punch:
    వీరభద్రమ్,: పిచ్చి పిచ్చిగా ఉంది కదా ఈ చొక్కా?
    సుత్తి వేలు: మీకు బాగానే ఉంది

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef 3 ปีที่แล้ว

      Memu video chusam lera ne love lo coment andhi

    • @maruthieradhu2008
      @maruthieradhu2008 2 ปีที่แล้ว

      @@Ravikumar-mw5ef 🤫🤫🤫🤫...

    • @rnsmrt6668
      @rnsmrt6668 2 ปีที่แล้ว

      @@Ravikumar-mw5ef thanks for ur love

    • @369kir
      @369kir 2 ปีที่แล้ว +1

      Exact nenu eee joke gurthuthechukuni mari navvukunna sir... Auto punch.. Ante idi

  • @rajendrad7402
    @rajendrad7402 3 ปีที่แล้ว +8

    అచ్చ తెలుగు అసలు మిమ్మల్ని చూడగానే నవ్వువస్తుంది ఇలాంటి కామెడీ యాక్టర్స్ ఇపుడు లేరు

  • @maheshvarma6455
    @maheshvarma6455 3 ปีที่แล้ว +57

    సుత్తి వేలుగారు : ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది ?
    సుత్తి వీరభద్ర గారు : ఏమోనండి.. పిచ్చి పిచ్చిగా ఉంది కదూ..
    వేలు గారు : హా..మీకు బాగానే ఉంది అది.
    😂😂😂👌

  • @princyangel4414
    @princyangel4414 3 ปีที่แล้ว +20

    Ahaaaaa entha prashanthaga undi ah vathavaranam appatlo I really want to go back to those days .. entha adrustavanthulu villantha🤗🤗🤗🤗

  • @karankumbala3222
    @karankumbala3222 3 ปีที่แล้ว +81

    వీరభద్రం: ఈ డ్రెస్ వేరయిటి గా ఉంది కదూ.
    శ్రీ లక్ష్మి: నా మొహం లా ఉంది.
    వీరభద్రం: ఆ మరీ అంత అసహ్యంగా లేదు లెండి.😂😂

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 5 ปีที่แล้ว +154

    మన తెలుగు జాతి 🙏 😍 🤗

  • @PraveenKumar-kx9ec
    @PraveenKumar-kx9ec 5 ปีที่แล้ว +223

    అమావాస్య వెళ్లి గ్రహనాన్ని అప్పు అడిగినట్లు...సూపర్బ్

    • @MrCharan1986
      @MrCharan1986 2 ปีที่แล้ว +1

      Avunu bro, saachanu navvaleka ... Gurthuchesukoni mari navvukunna

  • @90249vvrr
    @90249vvrr 5 ปีที่แล้ว +92

    Veerabhadrarao , velu combination by Jandhyala comedy అపరబ్రహ్మ జంద్యాల సూత్రధారి పాత్రలు వేలు , వీరభద్రరావు
    ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఎక్కడ వున్నా వారు ఎప్పుడూ మనమద్యలో మనస్సు లో వుంటారు. మనముందు వీడియోలో చూపించిన Telugu one మీడియాచానెల్ వీరందరికీ అభినందనలు

  • @sekharnraj
    @sekharnraj 4 ปีที่แล้ว +52

    ఇప్పుడు కామెడీ చెయ్యమంటే మరొకరిని ఇమిటేట్ చేయడం లేక బూతులు మాట్లాడన్ like jabardasth program

  • @issacprashant294
    @issacprashant294 5 ปีที่แล้ว +81

    80's n 90's kids ki jandyala gari cinemala value Telusu....Kani eppati pillalani chuste jali vestundi...😏

  • @adamhussain9540
    @adamhussain9540 5 ปีที่แล้ว +188

    చిలిపి చేష్టలు చేసినచో మీ దవడ దడ దడ లాడును మామా గారు 😂😂😂😂😂😂

  • @krkreddy8627
    @krkreddy8627 3 ปีที่แล้ว +14

    అబ్బా అబ్బ ఏమి కామెడీ సూపర్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు మన పెద్దలు

  • @satishnaidu2587
    @satishnaidu2587 2 ปีที่แล้ว +22

    2022 లో చూసిన వాళ్ళు like vesukondi

  • @chowdaryseshaiah
    @chowdaryseshaiah 2 ปีที่แล้ว +7

    జంధ్యాల గారితో నేను పోపులపెట్టె చేయడం నా అదృష్టం... మరో 2 telefilms చేయడం జరిగింది..హోటల్ అధమ హాఫ్ స్టార్,
    తుస్ తుస్ ఢాం ఢాం ..

  • @sureshk12888
    @sureshk12888 4 ปีที่แล้ว +18

    మహానుభావులు హాస్య గురు జంధ్యాల గారు 🙏🙏🙏

  • @HR-Roy
    @HR-Roy 4 ปีที่แล้ว +32

    Excellent Direction, Excellent Actors, Excellent Writers, Excellent Screen Play.
    👉Andhra is very excellent in creativity.
    I like Andhra people Creativity.👌

  • @sundeep8039
    @sundeep8039 3 ปีที่แล้ว +8

    చాలా రోజుల తరువాత అచ్చ తెలుగులో హాస్యం ఆనందిచాను...

  • @sravantigudimettla7843
    @sravantigudimettla7843 3 ปีที่แล้ว +15

    MOVIE NAME SRIVARI SHOBANAM💐💐💐💐💐

  • @rsr4956
    @rsr4956 3 ปีที่แล้ว +6

    చెట్టుకు చీర చుట్టినా...
    ముట్టుక మురుసుకుపోయే....!!!
    సూపర్బ్ కామెడీ 👌👌👌💐💐💐💐

  • @PYRAMIDHEAD1051
    @PYRAMIDHEAD1051 4 ปีที่แล้ว +18

    కామంతో విలవిలలాడుతున్న మీసాల తాతయ్య సూపర్

  • @r.gayatri2770
    @r.gayatri2770 3 ปีที่แล้ว +10

    Dislike chesinavallu unnara?.. తెలుగు తీపిదనం తెలియని పరభాషా పరులేమో...

  • @raghavrr503
    @raghavrr503 2 ปีที่แล้ว +3

    సుత్తి వీరభద్ర: ఎలా ఉంది ఈ చొక్కా?
    శ్రీ లక్ష్మి: నా మొహంల ఉంది...
    సుత్తి వీరభద్ర: ఛా మరీ అంత అసహ్యంగా లేదు లెండి🤣🤣🤣

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 ปีที่แล้ว +4

    ఎంత మంచి హాస్యం...

  • @narayananarayanarepallesat5980
    @narayananarayanarepallesat5980 4 ปีที่แล้ว +22

    హాస్యం ఈ కాలం నటులకీ పండించడం అంతగా తెలియదు వీరి దృష్టిలో హాస్యం అంటే రెండు పంచ్ డైలాగులు నాలుగు డబుల్ మీనింగ్ డైలాగులు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతే

    • @gowtameswar4344
      @gowtameswar4344 3 ปีที่แล้ว +1

      True అన్ని వ్యవస్థలని అవహేళన చేయడమే.. ప్రస్తుత హాస్యం..

  • @likitalasya7512
    @likitalasya7512 5 ปีที่แล้ว +34

    E generation vallaki comedy kavalante elanti movies chudandi, haiga navvukuntaru na laaga ,healthy comedy plus no butulu🤣🤣🤣

  • @prashanthk8472
    @prashanthk8472 2 ปีที่แล้ว +6

    What a comedy ,old is gold 👌 from Karnataka 🔥

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 2 ปีที่แล้ว +3

    సూపర్ . కామెడీ .. ఇలాంటి కామెడీ . ఇంక రావు బ్రదర్ ..

  • @jaggugoka
    @jaggugoka 3 ปีที่แล้ว +11

    Classic comedy, Excellent.
    Most of the Jandhaya's movies are evergreen movies. Anytime watch, will feel fresh and refreshing our mind.
    Both actors comedy at peaks.

  • @srujanpaulk8682
    @srujanpaulk8682 5 ปีที่แล้ว +52

    Amavasya velli Grahananni appu adiginattu😙🤣😂😃😄😅 super n healthy comedy.

  • @bharavidavuluri4302
    @bharavidavuluri4302 3 ปีที่แล้ว +2

    అదిరింది ఇలాంటి కామెడీ ఇప్పుడు లేదు

  • @BBTV77
    @BBTV77 3 ปีที่แล้ว +6

    అప్పటి కమెడియన్ లు చాల గొప్పవారు

  • @greatindian55
    @greatindian55 3 ปีที่แล้ว +12

    సునిసితమైన హాస్యం, నిజంగా మధురం

  • @nunnakrishna1978
    @nunnakrishna1978 2 ปีที่แล้ว +3

    అద్భుతమైన సన్నివేశాలు ఇప్పుడు చేసిన వేడికి

  • @gopikarani8172
    @gopikarani8172 4 ปีที่แล้ว +12

    Sri Lakshmi : aa na moham la undi.
    Veerabadr rao: maree antha chetha ga ledu lendi.. 😂😂

    • @srilavu
      @srilavu 3 ปีที่แล้ว

      maree antha asahyam ga ledu lendi

    • @gopikarani8172
      @gopikarani8172 3 ปีที่แล้ว

      @@srilavu Haa... Ur right 😁

    • @lifechangingquotes9437
      @lifechangingquotes9437 3 ปีที่แล้ว

      th-cam.com/video/64x0wHnIOuA/w-d-xo.html

  • @enigma533
    @enigma533 3 ปีที่แล้ว +14

    Covid time lo who are here?

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 2 ปีที่แล้ว +4

    Old is gold, hatsoff to jandyala garu

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 5 ปีที่แล้ว +10

    స్వచ్ఛమైన కామెడీకి కేరాఫ్ మన జంధ్యాల

  • @NaveenKumar-jd6ji
    @NaveenKumar-jd6ji 5 ปีที่แล้ว +40

    జంధ్యాల🙏😂

  • @pravallikachebolu
    @pravallikachebolu 4 ปีที่แล้ว +14

    Swachhamaina comedy no punch dialogues no double meanings very peaceful

  • @rohithzandra4061
    @rohithzandra4061 2 ปีที่แล้ว +1

    😂😂😂😂😂😂idedo bagundi Anni pakka vaarivi use chesukunte better

  • @rajeshwarbonagiri1802
    @rajeshwarbonagiri1802 5 ปีที่แล้ว +24

    చెట్టుకు చిర చుట్టిన మట్టుకు ముగిసి పోయే👏

  • @kiranask1960
    @kiranask1960 5 ปีที่แล้ว +47

    Great comedian suttivelu gaaru

  • @reddamainanarsimha611
    @reddamainanarsimha611 4 ปีที่แล้ว +7

    Hats off to naa telugu baasha

  • @likitalasya7512
    @likitalasya7512 5 ปีที่แล้ว +22

    Dikkumalina manasu pratiroju Andaru dochukuntnnaru, unnai ga nalugu jebulu yedo oka jebulo danni dachesi haiga padukovachu ga🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @bsr4511
      @bsr4511 5 ปีที่แล้ว +1

      Ha ha ha ha ha.. Correct ga aa dailogue atanu cheptuappude me comment chusanu 👌

    • @starshiva7088
      @starshiva7088 4 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣🤣🤣

  • @sudheerkumar12345
    @sudheerkumar12345 2 ปีที่แล้ว +3

    మధురమైన హాస్య సన్నివేశాలు

  • @mohanachari8189
    @mohanachari8189 4 ปีที่แล้ว +8

    అచ్చమైన స్వచ్ఛమైన హాస్యం

  • @giridharreddy1765
    @giridharreddy1765 3 ปีที่แล้ว +8

    We Miss You Veerabadrarao gaaru& Suthiveelu gaaru..

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన హాస్యం 😆😂😄🤣

  • @మనఇంటివంటలు-ష3ఢ
    @మనఇంటివంటలు-ష3ఢ 5 ปีที่แล้ว +16

    తెలుగు జాతి గొప్పతనం

  • @lakshmisoujanya9152
    @lakshmisoujanya9152 4 ปีที่แล้ว +6

    Comedy ante ide, swachamina telugu, hasyam. Eanta andamga unnai

  • @mbalu7956
    @mbalu7956 4 ปีที่แล้ว +5

    అద్భుతమైన వినోదం

  • @SriRam-vs8sv
    @SriRam-vs8sv 3 ปีที่แล้ว +4

    Simple comedy and lightings,music emi lekunda dignified comedy😊

  • @ultimatevirtuerrk5292
    @ultimatevirtuerrk5292 5 ปีที่แล้ว +4

    Ultimate comedy thanks to telugu one media....☺☺☺☺☺👌👌👌👌👌👍👍👍

  • @bhagyarajugarapati2422
    @bhagyarajugarapati2422 4 ปีที่แล้ว +12

    Neet and clean comedy super...

  • @anilprasadgorle8073
    @anilprasadgorle8073 5 ปีที่แล้ว +4

    ఇపుడు ఇలాంటివి లేదు....old is gold కామెడీ

  • @nandanareddy1615
    @nandanareddy1615 3 ปีที่แล้ว +4

    Nethi halva mida jidipappu 🤣🤣pettinattu😂😂

  • @annapurnagandrakota5895
    @annapurnagandrakota5895 2 ปีที่แล้ว

    ఎంతబాగుండేదో హాస్యం ఆ సినిమాలలో.. ఇప్పుడు హాస్యం అసహ్యం, జిగుప్సా కలుగుతున్నాయి.

  • @dashrathg6922
    @dashrathg6922 2 ปีที่แล้ว +1

    అప్పటి బేగం పెట్ రైల్వే స్టేషన్ ఏరియా ఎంత చూడముచ్చటగా ఉంది0.05

  • @puresoul8014
    @puresoul8014 5 ปีที่แล้ว +33

    Jai jandhyala

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 2 ปีที่แล้ว +3

    రియల్లీ సూపర్ 👍🙏

  • @ShaiksyedHussain-g1j
    @ShaiksyedHussain-g1j 4 หลายเดือนก่อน

    Old is gold old movie is super ga untave

  • @kalpanagouda4747
    @kalpanagouda4747 2 ปีที่แล้ว

    Alanti rojulu malli ala vacheste bagundu Naku chala istam

  • @ravisworlds
    @ravisworlds 5 ปีที่แล้ว +5

    Superb comedy evergreen veerabhadra rao and velu garu ever green jandhyala garu comedy king

  • @shaikfahim2865
    @shaikfahim2865 5 ปีที่แล้ว +8

    I like Telugu comedy and comedians

  • @rasingstar2701
    @rasingstar2701 5 ปีที่แล้ว +9

    Elanti bhootulu, double meanings lekunda superb jandyala garu

  • @vsrinivas3113
    @vsrinivas3113 5 ปีที่แล้ว +16

    Movie name sri vari shobhanam

  • @chaitanyapavan
    @chaitanyapavan 5 ปีที่แล้ว +7

    చాలా మంచి డైలాగ్ అమావాస్య వెళ్లి గ్రహణాన్ని అప్పు అడిగినట్లు

  • @chandugurram1658
    @chandugurram1658 5 ปีที่แล้ว +10

    లాగు లేదు చొక్క లేదు🤣🤣🤣

  • @sekharalla7407
    @sekharalla7407 5 ปีที่แล้ว +6

    ఇలాంటి కామెడీ ఇపుడు ఎక్కడ

  • @deepikavadde5298
    @deepikavadde5298 3 ปีที่แล้ว +2

    Brathikunna rojulooo nakuu vacheviiii😁😁😁

  • @jagadeeshchandraprasadyala1466
    @jagadeeshchandraprasadyala1466 5 ปีที่แล้ว +23

    Old is gold 😂😂😂

  • @nalaharinaidu704
    @nalaharinaidu704 2 ปีที่แล้ว +1

    Super super super super super

  • @radhareddy188
    @radhareddy188 3 ปีที่แล้ว +1

    Babarao scene super asalu

  • @sirasanakoti8966
    @sirasanakoti8966 6 ปีที่แล้ว +90

    Ee comedy ippudu ledu

    • @madhukarpoddatoori6686
      @madhukarpoddatoori6686 6 ปีที่แล้ว +6

      Today's comedy is either didn't make sense or vulgar, hope somebody like Jandhyala should come back.

    • @teamteluguone9285
      @teamteluguone9285 6 ปีที่แล้ว +3

      Sirasana Koti correct gaa chepparu

    • @teamteluguone9285
      @teamteluguone9285 6 ปีที่แล้ว +3

      madhukar p avunandi

    • @pavanch7529
      @pavanch7529 4 ปีที่แล้ว

      Ee comedy eppatikee untundile

  • @kameshyuvraj
    @kameshyuvraj 3 ปีที่แล้ว

    Superb comedy this type comedy is not there right now

  • @veeraraghava4415
    @veeraraghava4415 3 ปีที่แล้ว +1

    Jandhyala gaariki paadhabhivandanaalu🙏❤️

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 3 ปีที่แล้ว +3

    Sweet Comedy....Evergreen....

  • @Mkvijayk
    @Mkvijayk 4 ปีที่แล้ว +3

    Smooth comedy 👌 jandyala mark sceens.

  • @srikanthmudhiraj8955
    @srikanthmudhiraj8955 4 ปีที่แล้ว +3

    i like this tipe of old movei

  • @mnlmnl8305
    @mnlmnl8305 5 ปีที่แล้ว +10

    Old is gold

  • @vv9103
    @vv9103 3 ปีที่แล้ว +3

    Musalodu acting superrrr...

  • @sirishak8473
    @sirishak8473 4 ปีที่แล้ว +5

    Suthi verrabadrarao Garu vere Valla dresses vesukoni a dialogues 😂😂😂😂

  • @prasadnadapana1962
    @prasadnadapana1962 3 ปีที่แล้ว

    సూపర్ కామెడీ x లెంట్

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 3 ปีที่แล้ว +7

    Excellent comedy 👌👌🤣🤣

  • @govindsalihundam6664
    @govindsalihundam6664 3 ปีที่แล้ว +1

    ఇపుడు వస్తున్న టీవీ షో లలో కామెడీ అని చెప్పి బూతులతో అసభ్యంగా తయారు చేస్తున్నారు...ఆ యాంకర్ లు...ఆర్టిస్టు లు
    ఒకసారి అయినా ఇలాంటి జంధ్యాల గారి సినిమాలలో హాస్యం చూస్తే వాళ్లు చేస్తున్నది అసలు కామెడీనో కాదో తెలిసి వస్తుంది

  • @Thecomper
    @Thecomper 3 ปีที่แล้ว +2

    2:10 నా మొహంలా ఉంది, ఆ మరీ అంత అసహ్యంగా లేవు లెండి 🤣🤣🤣

  • @ismartrajeshvlogs2875
    @ismartrajeshvlogs2875 5 ปีที่แล้ว +3

    ఇలాంటి కామెడీ సీన్స్ అసలు లేవు వెస్ట్ డైరెక్టర్స్ అందరూ

  • @balajiprasad150
    @balajiprasad150 4 ปีที่แล้ว +6

    సరస దృష్టి 😁😂

  • @sumalatha4149
    @sumalatha4149 3 ปีที่แล้ว +1

    ఉన్నాయి ga నాలుగు జేబులు అందులో మనసు దయచేయండి

  • @sudhakersolomonraj3416
    @sudhakersolomonraj3416 2 ปีที่แล้ว +1

    అమావాస్య వచ్చి గ్రహనని అప్పు అడిగినటు సూపర్🤣🤣

  • @vsr1727
    @vsr1727 4 ปีที่แล้ว +4

    Legendary director Jandhyala creative piece 🙏

  • @MsVivek71
    @MsVivek71 4 ปีที่แล้ว +5

    నేతి Alva లో జీడి pappu antinchinattu ఎలా suit aipoindo naku 😁😁🤣🤣👌👌👌

  • @deepavijaymettu922
    @deepavijaymettu922 3 ปีที่แล้ว +1

    భలే ఉందండి
    ధన్యవాదాలు🤣🤣