పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు …. మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం.
ఒక ట్రయిల్ వేశారు.. అధిష్టానం కి తెలియకుండా నాయకులు ఆలా మాట్లాడరు.. వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాయకుల మీద నెట్టేసారు..జనసేన ఇది నమ్మేదే లె.. ఇంకో 4 నెలల్లో మళ్ళీ మొదలె డతారు.
తెలుగుదేశం పార్టీ నాయకులకి కొంతమందికి తమ ఉనికి కాపాడుకోవడానికి అధ్యక్షులు దగ్గర మెరుపు పొందడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు అన్ని చేస్తున్నారు వీళ్ళకు అర్థం కానిదేందంటే వీళ్ళు చేసే పనులు వల్ల కూటమి ప్రభుత్వం మొత్తం దెబ్బతింటుంది దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నష్టంగానే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నష్టం ఉండదు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయిన కొందరు అమ్ములు పోయిన కుంపటి రాజేస్తున్నారు

ఇది ఒక ట్రైల్ వేసేరు తెలుగు దేశం వారు, ఇది బెడిసికొట్టింది ప్రజలు ఎదురు తిరుగుతున్నారు అందుకే గప్ చుప్ అన్నారు, కానీ మళ్ళీ మొదలు పెడతారు ఎందుకంటే వాళ్లకి మనసు లో వున్న ఆలోచనలు
These people are sycophants to appease CBN. It certainly helps Jagan to bounce back. This fact must be realised by TDP. Just imagine Jagan coming back to power!!😮😮😢
చంద్రబాబు తన మనసునదాగిన మాటలను రాధాకృష్ణ తో పలికించి TDPలో చర్చ జరిగేటట్టు చేయటం చంద్ర బాంబు లక్షణం.అవసరం తీరింది.తెప్ప తగులబెట్టే పని ప్రారంభం అయ్యింది.జైభీమ్.
టిడిపి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు ఆ రోజు పవన్ కళ్యాణ్ రాక ముందు జైలులో సిబియన్ ని కలవడానికి భయపడి వాళ్ళ నాయకుడిని కలవని వీళ్ళందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ అండతో మళ్ళీ అధికారం రుచి చూసేటప్పటికీ గతం మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే సిబియన్ ఎం చేస్తున్నట్లు
ఇక్కడ మహాసేన రాజేష్ ని దీనిలో ప్రస్తావించి వాడి స్థాయిని మీరే పెంచుతున్నారు... ఫోకస్ చేయాల్సిన పెద్ద పేరు చేసే , వాడినే ఫోకస్డ్ గా పాయింట్ ఔట్ చెయ్యాలి, లేకపోతె మీ కాడర్ నీ మీరే confuse చేసినవాళ్లు అవుతారు....
Sir దాన్నే అతితెలివి అంటారు...అంటే కానీ వ్యూహం కాదు...ఇంకొకటి కమిషన్స్ తీసోకవటం కష్టంగా మారింది... లోకేష్ అనుచరుడు కిలారి ఇంకా కొంతమంది కి జనసేన అడ్డంగా మారింది...ఇంకా పవన్ decision making and problem solving nature mingudu padatledu
సేమ్ ABN ఆర్కే అప్పట్లో ఇవే చిలకపలుకుల్లో 2018 తెలంగాణ లో టీడీపీ ప్లస్ కాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అవ్వుతుంది అన్నాడు .. 2019 లో బీజేపీ నుండి టీడీపీ సెపరేట్ అయితే టీడీపీకి ఏపీ ఈజీ అన్నాడు. తర్వాత జరిగిన భీభత్సకర పరిణామాలు అన్ని అందరికి తెలిసిందే. ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూల దృక్పధంతో కూటమిని కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి.. మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు ? lkjhgfdcvb
మొదటి నుంచి సిబియన్ పాచిక అదే జగ్గడు వాళ్ళ వాళ్ళతోనే మాట్లాడిస్తే చంద్రబాబు వేరే సామాజిక వర్గాలతో మాట్లాడిస్తాడు వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గానికి ఏ ఇబ్బందీ ఉండదు అని నమ్మితే అప్పుడు చంద్రబాబు సొంత సామాజిక వర్గం మాట్లాడుతుంది
లోకేష్ గారికి అంత స్టఫ్ లేదు sir, లోకేష్ గారి కన్నా బాలకృష్ణ గారు ఎంతో మంచిది, అయినా పవర్ లేకుంటే ఇవి అంత ఎక్కడి నుండి వచ్చేవి ఈ టీడీపీ వాళ్ళకి, పవర్ లోకి వచ్చాము అంటే కారణం pavan kalyan గారు కదా!!!
our best combo back kiran and chandu gaaru , sir andaru karanam asalu rrrrrr gaadu chala danager and worst fellow lost respect on varma seems he is so cunning
పదవికి గౌరవం తెచ్చేవాడు నాయకుడు. పదవుంటే గౌరవం వస్తుందనుకునేవాడు కాదు. ఉపముఖ్యమంత్రి స్థాయి గుర్తింపు విజయాలు, దానికి @PawanKalyan తెచ్చిన వన్నె గౌరవం ఉంటాయని @naralokesh పచ్చమీడియా @JaiTDP అసలు ఊహించలేదు. గత పదేళ్ళలో @ncbn 2 @ysjagan 10 చేసిన డజనులానే ఉంటాడనుకున్నారు. పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది వీళ్ళ ఆలోచన.
అభివృద్ధి మాని పదవుల కోసం పందేరం ఏమిటి,ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజలు కోరుకొనిది,ఈ విషయం పై CBN గారు,లోకేష్ గారు స్పందించాలి.అవతల గోతి కాడ నక్క లాగ అవకాశం కోసం జగన్ ఎదురుచూస్తున్నాడు.
Sir. Kiran sir meeru ego lekuda abhimanam lekunda vslestunnaru tondaruga metlu rkka lanukovatm evariki iyena avivekam cm garu diputy cm garu prajalaku rendu kallu lanti varu days chesi samvyanam patinsandi.
Kiran bro Meeku dhammu unte asallu nijallu chappandi 50/50 ga Vadu vallu direct ga Pawan ni thagginchi matladythunaru abn teaser release chasadu NXT 6 months lo trailer
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 10 years CM గా వుండాలని పవన్ గారు అసెంబ్లీ లోనే చెప్పారు. ఇంకేంటి నార లోకేష్ నీ cm చేసుకోండి. మాకు ఏటువంటి అభ్యంతరం లేదు. ఇక జానసేన స్టాండ్ మారద్ది.
ఐదుగురు మరణిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పడానికి Dy. CM గారు CM గారి పర్మిషన్ తీసుకోలేదని గగ్గోలు పెట్టిన కమ్మటి మీడియా, పొలిట్ బ్యూరో సభ్యుడు, MLA లు, అధికారం పత్తిత్తులు అడిగితే మీరందరూ CM గారి పెర్మిషన్ తీసుకోని ఇంకోక డిప్యూటీ CM కావాలని అడుగుతున్నారా అని అడగకుండా చప్పట్లు, కేరింతలు కొడుతూ డిస్కషన్ లు పెట్టి న కమ్మటి మీడియా కు జగనే కరక్ట్ మొగుడు.
కిరణ్ తమ్ముడికి చందు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చందు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు స్వపక్షం లో విపక్షంలో ప్రవర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అక్కడే వాళ్లకి మంట పుట్టింది ఈ పవన్ కళ్యాణ్ ఏంటి ప్రతిపక్ష నాయకుడు లాగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మమ్మల్ని విమర్శిస్తున్నాడు అని వాళ్ళు కుళ్ళు పోతున్నారు అదేవిధంగా ఏబీఎన్ రాధాకృష్ణ గాడికి కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గా ఈ విధంగా దూసుకుపోతుంటే కమ్మరాజ్యం పోతుంది కాపుల రాజ్యం వస్తుంది అనేది కూడా వాడికి అలాగే ఊసరవల్లి రాజేష్ గాడు పవన్ కళ్యాణ్ గారు అయినా కాపుల అయిన తిట్టదు వారికి వాడికి వాడు స్వార్థం కోసం కొన్నాళ్లు జనసేనతో కొన్నాళ్ళు వైసీపీ తో ఇప్పుడు టిడిపితో వీడు మూడు పార్టీ వాళ్లను తిట్టిన వాడు అలాగే హిందూ దేవుళ్లను తిట్టిన ఎదవ అలాగే అగ్ర కులాలని కూడా అనేక సందర్భాల్లో తిట్టిన వాడు అలాగని దళితులకు ఏమి చేసింది ఏమీ లేదు వాడు స్వార్థం కోసం దళితులు వాడుకున్నాడు ఇలాంటి ఎదవ పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లో ఓడిస్తారు అని అన్నప్పుడే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి టిడిపి వాళ్ళు చేయలేదు ఇప్పుడు టిడిపిలో ఉన్న నాయకులు కొంతమంది బయటకు వచ్చి పచ్చ మీడియా బయటకు వచ్చి లోకేష్ కోటి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటున్నారు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన కాదు అని వాళ్లే అంటారు మరి ఇప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం కావాలంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గా ఎందుకు పోతున్నారు అందరితో గౌరవించ పడుతున్నారు డిప్యూటీ సీఎం విలువను పెంచాడు కాబట్టి వాళ్లు ఫుల్ బూతులు గా తయారయ్యి కుళ్ళు కుళ్ళు కుళ్ళు చస్తున్నారు వీళ్ళు చేసే ఇప్పుడు ఈ వ్యాఖ్యల వలన టిడిపి ఏ నష్టపోతుందని వీళ్ళకి తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా పాలన అందిస్తున్నారు వారిద్దరి సమన్వయంతో ఇప్పుడు ఇలాంటి కుంపటి రాజేష్ వస్తే నష్టపోయేది టిడిపియే గాని జనసేన పార్టీ మాత్రం కాదు సామాన్యులు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ గారి పాలన ఆయన నిజాయితీని నిబద్ధతను చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్లను వారి మాటలు ఒకసారి అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా మంచి మంచి నాయకులను పెట్టి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది జనాలు జనసేనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆ ఓటును బూత్ దాకా తీసుకెళ్లే నాయకులు కనబడట్లేదు కొన్నిచోట్ల దాన్ని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి 175 నియోజకవర్గంలో కూడా ఇన్చార్జిలు బలమైన ఇన్చార్జులు ఉండాలి పోటీని తట్టుకుని నిలబడే శక్తి సామర్ధ్యాలు కూడా వస్తాయి జై జనసేన
పవన్ వుండగా అవినీతి చేయడం కుదరదు అందుకే ఈ ప్లాన్ చేశారు అన్నమాట. స్వపక్షం లో విపక్షంగా వుంటామని ముందే చెప్పాం కదా. మంచి చేస్తే పొగుడుతం. చెడు చేస్తే ఇరగదేస్తం. అదే మా సిద్ధాంతం
ఇధికూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కాదు అని వాళ్ళు తెలిసికోవాలి. ఇది చాలా ఘోరం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైమ్ లో ఎక్కువ సీట్లు తీసి కొంటే ఈ మాటలు మేము పడే వాళ్లం కాదు కదా. కళ్యాణ్ గారి త్యాగం కి అర్దం లేకుండా పోతుంది. ఈ విషయం మీద టీడీపీ ఖండించాలి.
The way proposals made by TDP by party cadres tantamount to “conspiracy “ at that dangerous move.It is not good for Kutami government.As a matter of fact there is no such urgency to elivate Mr Nara Lokesh to the post of Dy CMHe has been doing an excellent work.CM is wise and experienced in the political arena.Time is the factor for taking any action.As saying goes”Lokulu Palu gakulu”
What's happening in AP politics, w r to DyCM claim for Lokesh ? "A tiger doesn't lose its stripes" suggests that inherent traits (negative ones) are difficult to alter, sad indeed 😞
It's thier regular practice. Some guys will speak out publicly, they will analyze how is the response in public if any positive response they will make it happen, looks like a well planned operation.
Those we were being unhappy because of non participation in power portfolio are more vulnerable for this damage, if they continue like this they will disappear verysoon in politics.
Pawan Kalyan annayya game changer not ap total Indian politics in pawankalyan annayya game changer 2014 lo CBN nu cm chesadu 2024 lo CBN nu cm chesadu ippdu seniority prakaram pawankalyan annayya nu cm cheyyali
Gopala Gopala movie lo oka dialogue vundi . Bike Enti enta speed ga veltundi ani . Adi driver chese vadi lo vuntundi. Similar ga deputy cm post lo power lo ledu . Pawan Kalyan lo vundi . TDP under wrong understanding.
చిలక పలుకులు కాదు, గుడ్లగూబ పలుకులు.. వాడిని నమ్మినోడు, బాగు పడినట్లు మన ఆంధ్ర తెలంగాణా చరిత్రలో లేదు.... వాడు ఒక blackmailer, కావాలంటే ఒకసారి సినీమా adds వాడి చానల్స్ కి ఇవ్వనప్పుడు రోజు వాడు 30 mins సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చెయ్యడానికే ప్రోగ్రాం చేశాడు.... కాబట్టి మీలాంటి వాళ్లు ఇంకా అగ్రెసివ్ గా ఇష్యూ బేస్డ్ గా ఇటువంటివి శకుని మామలని కాచుకోవాలి...
Two things Andi 1. Present unna tdp mla's ki MP's ki dabbulu dobbadam avatledhu because of Pawan kalyan so ela okalaga dincheddam Ani chusthunnaru. 2. Srinu vaitla cinema lo bramhanandham laga tayarayyaru Nara lokesh and allu arjun rechagodithe rechipothunnaru
పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి
పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కమ్మటి రాజకీయం మొదలెట్టారు ….
మొన్న---> కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి, ఆయన మీద బాబు గారు కి విపరీతమైన గౌరవంతో ఒక్కర్నే ఉప ముఖ్యమంత్రిని చేశారు. నిన్న--> ఉప ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగంలో లేదు,దానికి ఎటువంటి అధికారం లేదు, కళ్యాణ్ కూడా సామాన్య మంత్రి లాగా అణుకువగా ఉండాలి. నేడు--> లోకేష్ ని కూడా కళ్యాణ్ తో సమానంగా ఉప ముఖ్యమంత్రి ని చెయ్యాలి.అందితే జుట్టు లేకుంటే కాళ్ళు … ఇదే వాళ్ళ కమ్మటి రాజకీయం.
నిజం చెప్పారు బ్రో
కిరణ్ గారు & చందు గారు. మీ అనాలసిస్. సూపర్ 👌 కిరణ్ గారూ మీరు అడిగే ప్రశ్నలు మా మనసులో వున్నవే thank you sir 🙏
Super KIRAN, chandu 🎉❤🎉❤
Kiran garu your analysis very clear .
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పదవులు కోరుకోలేదు CM సీటులో కూడా బాబు గారే ఉండాలి అంటున్నారు వీళ్లకెందుకు ఈ చెడు బుద్దులు
ఎందుకంటే చేసిన మేలు మరచి పోవడం అలవాటు.
ఇవన్నీ చెంద్రబాబు గార్కి తెలిసి జరుగుతుంది
ఒక ట్రయిల్ వేశారు.. అధిష్టానం కి తెలియకుండా నాయకులు ఆలా మాట్లాడరు.. వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాయకుల మీద నెట్టేసారు..జనసేన ఇది నమ్మేదే లె.. ఇంకో 4 నెలల్లో మళ్ళీ మొదలె డతారు.
Super ga chepparu sir 🎉❤
తెలుగుదేశం పార్టీ నాయకులకి కొంతమందికి తమ ఉనికి కాపాడుకోవడానికి అధ్యక్షులు దగ్గర మెరుపు పొందడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు అన్ని చేస్తున్నారు వీళ్ళకు అర్థం కానిదేందంటే వీళ్ళు చేసే పనులు వల్ల కూటమి ప్రభుత్వం మొత్తం దెబ్బతింటుంది దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి నష్టంగానే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి నష్టం ఉండదు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయిన కొందరు అమ్ములు పోయిన కుంపటి రాజేస్తున్నారు
ఒక ట్రయిల్ వేశారు.. అధిష్టానం కి తెలియకుండా నాయకులు ఆలా మాట్లాడరు.. వ్యతిరేకత వచ్చింది కాబట్టి నాయకుల మీద నెట్టేసారు..జనసేన ఇది నమ్మేదే లె.. ఇంకో 4 నెలల్లో మళ్ళీ మొదలె డతారు.
ఇది ఒక ట్రైల్ వేసేరు తెలుగు దేశం వారు, ఇది బెడిసికొట్టింది ప్రజలు ఎదురు తిరుగుతున్నారు అందుకే గప్ చుప్ అన్నారు, కానీ మళ్ళీ మొదలు పెడతారు ఎందుకంటే వాళ్లకి మనసు లో వున్న ఆలోచనలు
These people are sycophants to appease CBN. It certainly helps Jagan to bounce back. This fact must be realised by TDP. Just imagine Jagan coming back to power!!😮😮😢
చంద్రబాబు తన మనసునదాగిన మాటలను రాధాకృష్ణ తో
పలికించి TDPలో చర్చ జరిగేటట్టు చేయటం చంద్ర బాంబు లక్షణం.అవసరం తీరింది.తెప్ప తగులబెట్టే పని ప్రారంభం అయ్యింది.జైభీమ్.
Kiran garu miru super sir Pspk ❤
Next CM Pawan Kalyan గారు ఇది పక్కా
Good analysis kalasi unte kaladu sukhamu🎉
టిడిపి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు ఆ రోజు పవన్ కళ్యాణ్ రాక ముందు జైలులో సిబియన్ ని కలవడానికి భయపడి వాళ్ళ నాయకుడిని కలవని వీళ్ళందరూ ఈ రోజు పవన్ కళ్యాణ్ అండతో మళ్ళీ అధికారం రుచి చూసేటప్పటికీ గతం మర్చిపోయి మాట్లాడుతూ ఉంటే సిబియన్ ఎం చేస్తున్నట్లు
Super Anna jai pavan kalyan ❤
Jai deputy CM 🎉❤❤🎉❤🎉❤
Pavankalyan cm💯👍
Super sar Jai Janasena
Excellent analysis
Super gachepparu sir Jay Pavan Kalyan Jay janasn Pavan Kalyan Cm
ఇక్కడ మహాసేన రాజేష్ ని దీనిలో ప్రస్తావించి వాడి స్థాయిని మీరే పెంచుతున్నారు... ఫోకస్ చేయాల్సిన పెద్ద పేరు చేసే , వాడినే ఫోకస్డ్ గా పాయింట్ ఔట్ చెయ్యాలి, లేకపోతె మీ కాడర్ నీ మీరే confuse చేసినవాళ్లు అవుతారు....
అసలు వీళ్లు ఎవరు సార్ అడగడానికి సిబిఎన్ ను జైల్లో పెట్టినప్పుడు ఈ మాటలు మాట్లాడే వాళ్ళందరూ ఎక్కడ పోయి పడుకున్నారు
పవన్ కళ్యాణ్ గారు గేమ్ సీజర్
గేమ్ చేంజర్ ప్లాప్ రా అయ్యో.
@@Varma.bnee amma lanja pooku ra
@@Varma.b flop ayte neeku vachhina lose anti ra syya
@@RajiniBaina
ప్లాప్ సినిమా లు హిట్ అని ఫేక్ కలెక్షన్ లు వేసుకొనే గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ ఊరికే అనలేదురా కుయ్య.
@@RajiniBaina
గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ అని ఊరికే అనలేదురా కుయ్య.
లోకేష్ నీ ముఖ్యమంత్రిని చేసేసి...తర్వాత దేవాన్ష్ ముఖ్యమంత్రిని చేసేయండి ..
Lokesh future manavadu ..Kooda international affairs minister and future CM in 2045. ..to 65
Devansh ki koduku Leda bro. 😂😂😂 puttaka munde cm super kadhaa
😂😂😂😂😂😂😂
Yes sir
Not focused on service
They need money and power
తెలుగు దేశం భజన సభ్యులు రాష్ట్రాభివృద్ధి పై ద్రుష్టి పెట్టకుండా పదవిపై ద్రుష్టి పెడుతున్నారు ఇలాగే వాగుతువుంటే వీళ్లకు పోయే కాలం 2029వరకే
Sure సార్ టీడీపీ కి పోయేకాలం వచ్చింది
ముడ్డి కడగని రెడ్డి గారికి జగన్ కి పోయే కాలం వచ్చిందని తెలియదా, లేకపోతే తెలిసి చెప్పలేదా?
@@SwamyL-b9z pila senaki pyedhi cbn kapadydu😂
Jai Janasena ❤❤
గుడ్ అనాలసిస్ ✡️✡️👍🏻
అవి చిలక పలుకులు కాదు. కరుడుకట్టిన. పెద్దలు. నుండి పలికిన. రాజముద్ర. లాంటి. మాటలు గా. అనుమానము పడేవిధముగా. ఉన్నాయి.
Well analysed by you both, without any impartiality. We appreciate your journalistic views 👏
Sir దాన్నే అతితెలివి అంటారు...అంటే కానీ వ్యూహం కాదు...ఇంకొకటి కమిషన్స్ తీసోకవటం కష్టంగా మారింది... లోకేష్ అనుచరుడు కిలారి ఇంకా కొంతమంది కి జనసేన అడ్డంగా మారింది...ఇంకా పవన్ decision making and problem solving nature mingudu padatledu
Pawan kalyan garu cm 🎉❤
Excellent sir 👍👍👍
Jai janasena❤️
సేమ్ ABN ఆర్కే అప్పట్లో ఇవే చిలకపలుకుల్లో 2018 తెలంగాణ లో టీడీపీ ప్లస్ కాంగ్రెస్ పొత్తు సూపర్ హిట్ అవ్వుతుంది అన్నాడు .. 2019 లో బీజేపీ నుండి టీడీపీ సెపరేట్ అయితే టీడీపీకి ఏపీ ఈజీ అన్నాడు. తర్వాత జరిగిన భీభత్సకర పరిణామాలు అన్ని అందరికి తెలిసిందే. ఉపముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సానుకూల దృక్పధంతో కూటమిని కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి..
మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు ? lkjhgfdcvb
అన్న సూపర్.. టీడీపీ కి దమ్ములేదు.. పవన్ లేకపోతే cbn లేడు టీడీపీ లేదు
Jai janasan annaya pspk my God
ఆ ఎదవ కూడా కాదండి చిలక పలుకుల రాధాకృష్ణ ఆ యాదవ గురించి పట్టించుకోకండి
pawan kalyan వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడింది ..పవన్ ను వెన్నుపోటు పొడవడ్యూ చంద్రబాబు
సీఎం కారణం సీఎం కి తెలుసు
Excellent Analysist
Annaya let us teach TDP mind-blowing lesson
మొదటి నుంచి సిబియన్ పాచిక అదే జగ్గడు వాళ్ళ వాళ్ళతోనే మాట్లాడిస్తే చంద్రబాబు వేరే సామాజిక వర్గాలతో మాట్లాడిస్తాడు వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గానికి ఏ ఇబ్బందీ ఉండదు అని నమ్మితే అప్పుడు చంద్రబాబు సొంత సామాజిక వర్గం మాట్లాడుతుంది
Jai Jana Sena
Big Breaking 😯😯😯😯anna Yellow Batch and ABN Gajjikrishna bhayapadharu Mana PK boss Deputy cm anta
CM P K🐅🐅🐅🐅🐅
Tdp ki idi alavatu kani Pavan sir 100 years politics lo only one peace that's it
Potaru anddaru potaru Pawan Kalyan to pettukunte
Jai janasena
లోకేష్ గారికి అంత స్టఫ్ లేదు sir, లోకేష్ గారి కన్నా బాలకృష్ణ గారు ఎంతో మంచిది, అయినా పవర్ లేకుంటే ఇవి అంత ఎక్కడి నుండి వచ్చేవి ఈ టీడీపీ వాళ్ళకి, పవర్ లోకి వచ్చాము అంటే కారణం pavan kalyan గారు కదా!!!
👍👍👍👍👍👍
మొత్తం చంద్రబాబు ప్లాన్
Lokeshbabu Evvali Evvali PM Padavi Evvali Anali Aa situ kuda kaliga undi
పప్పు లోకేష్ గాడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి, పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి.
ప్యాకేజీ పావలా గారిని ప్రధాని ని చెయ్యాలి.
@@Varma.b kaani ki gati Leni vedhava nuvvu pk gurinchi maatladatava
TDP Vest politics
CM చంద్రబాబు, Dy. CM లోకేష్, యువ CM దేవాన్షు, ఆ తరువాత. .....
TDP ki poye Kalam vachindhi
Chandrababu Should retire and pawan CM
And abn ki kavalinsindi Pawan Kalyan ni rachakodithe own ga bayatiki velthadu ani appudu 4years free kada
రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు, పవన్, లోకేష్ త్రిమూర్తులు. సంయమనం తో ముందుకు సాగాలి.
our best combo back kiran and chandu gaaru , sir andaru karanam asalu rrrrrr gaadu chala danager and worst fellow lost respect on varma seems he is so cunning
పదవికి గౌరవం తెచ్చేవాడు నాయకుడు.
పదవుంటే గౌరవం వస్తుందనుకునేవాడు కాదు.
ఉపముఖ్యమంత్రి స్థాయి గుర్తింపు విజయాలు, దానికి @PawanKalyan తెచ్చిన వన్నె గౌరవం ఉంటాయని @naralokesh పచ్చమీడియా @JaiTDP అసలు ఊహించలేదు. గత పదేళ్ళలో @ncbn 2 @ysjagan 10 చేసిన డజనులానే ఉంటాడనుకున్నారు.
పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది వీళ్ళ ఆలోచన.
Karimnagar Karnataka
అభివృద్ధి మాని పదవుల కోసం పందేరం ఏమిటి,ఇది ఆంధ్రరాష్ట్ర ప్రజలు కోరుకొనిది,ఈ విషయం పై CBN గారు,లోకేష్ గారు స్పందించాలి.అవతల గోతి కాడ నక్క లాగ అవకాశం కోసం జగన్ ఎదురుచూస్తున్నాడు.
Sir, Ee videoki related kaadu ina kooda mention chestunna, Tirupati lo Mumtaaz Hotel Nirmanam DCM garu addukovali
Sir. Kiran sir meeru ego lekuda abhimanam lekunda vslestunnaru tondaruga metlu rkka lanukovatm evariki iyena avivekam cm garu diputy cm garu prajalaku rendu kallu lanti varu days chesi samvyanam patinsandi.
Kiran bro Meeku dhammu unte asallu nijallu chappandi 50/50 ga Vadu vallu direct ga Pawan ni thagginchi matladythunaru abn teaser release chasadu NXT 6 months lo trailer
Eppati Daka short film jarigindi
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 10 years CM గా వుండాలని పవన్ గారు అసెంబ్లీ లోనే చెప్పారు. ఇంకేంటి నార లోకేష్ నీ cm చేసుకోండి. మాకు ఏటువంటి అభ్యంతరం లేదు. ఇక జానసేన స్టాండ్ మారద్ది.
Behind the screen CBN, Lokam
Front voice ABN and others.
Simple reason till today సరిపెళ్ళ Rajesh is not get any showcause notice from TDP office.
ఐదుగురు మరణిస్తే ప్రజలకు క్షమాపణ చెప్పడానికి Dy. CM గారు CM గారి పర్మిషన్ తీసుకోలేదని గగ్గోలు పెట్టిన కమ్మటి మీడియా, పొలిట్ బ్యూరో సభ్యుడు, MLA లు, అధికారం పత్తిత్తులు అడిగితే మీరందరూ CM గారి పెర్మిషన్ తీసుకోని ఇంకోక డిప్యూటీ CM కావాలని అడుగుతున్నారా అని అడగకుండా చప్పట్లు, కేరింతలు కొడుతూ డిస్కషన్ లు పెట్టి న కమ్మటి మీడియా కు జగనే కరక్ట్ మొగుడు.
Talli paalu tagi rommu guddhadam aunte edhenemo tdp vallu chesthunadhi
Jai pawankalan 🙏 cm
Ok DCM , CM tho samananga or konchem ekkuva Pani cheyadam aa party Nayakula Aham debbatintundi kadaa Sir, next Election ki Bhayapadataru kada…
కిరణ్ తమ్ముడికి చందు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చందు శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు స్వపక్షం లో విపక్షంలో ప్రవర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని అక్కడే వాళ్లకి మంట పుట్టింది ఈ పవన్ కళ్యాణ్ ఏంటి ప్రతిపక్ష నాయకుడు లాగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మమ్మల్ని విమర్శిస్తున్నాడు అని వాళ్ళు కుళ్ళు పోతున్నారు అదేవిధంగా ఏబీఎన్ రాధాకృష్ణ గాడికి కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గా ఈ విధంగా దూసుకుపోతుంటే కమ్మరాజ్యం పోతుంది కాపుల రాజ్యం వస్తుంది అనేది కూడా వాడికి అలాగే ఊసరవల్లి రాజేష్ గాడు పవన్ కళ్యాణ్ గారు అయినా కాపుల అయిన తిట్టదు వారికి వాడికి వాడు స్వార్థం కోసం కొన్నాళ్లు జనసేనతో కొన్నాళ్ళు వైసీపీ తో ఇప్పుడు టిడిపితో వీడు మూడు పార్టీ వాళ్లను తిట్టిన వాడు అలాగే హిందూ దేవుళ్లను తిట్టిన ఎదవ అలాగే అగ్ర కులాలని కూడా అనేక సందర్భాల్లో తిట్టిన వాడు అలాగని దళితులకు ఏమి చేసింది ఏమీ లేదు వాడు స్వార్థం కోసం దళితులు వాడుకున్నాడు ఇలాంటి ఎదవ పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లో ఓడిస్తారు అని అన్నప్పుడే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి టిడిపి వాళ్ళు చేయలేదు ఇప్పుడు టిడిపిలో ఉన్న నాయకులు కొంతమంది బయటకు వచ్చి పచ్చ మీడియా బయటకు వచ్చి లోకేష్ కోటి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అంటున్నారు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన కాదు అని వాళ్లే అంటారు మరి ఇప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం కావాలంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గా ఎందుకు పోతున్నారు అందరితో గౌరవించ పడుతున్నారు డిప్యూటీ సీఎం విలువను పెంచాడు కాబట్టి వాళ్లు ఫుల్ బూతులు గా తయారయ్యి కుళ్ళు కుళ్ళు కుళ్ళు చస్తున్నారు వీళ్ళు చేసే ఇప్పుడు ఈ వ్యాఖ్యల వలన టిడిపి ఏ నష్టపోతుందని వీళ్ళకి తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా పాలన అందిస్తున్నారు వారిద్దరి సమన్వయంతో ఇప్పుడు ఇలాంటి కుంపటి రాజేష్ వస్తే నష్టపోయేది టిడిపియే గాని జనసేన పార్టీ మాత్రం కాదు సామాన్యులు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు పవన్ కళ్యాణ్ గారి పాలన ఆయన నిజాయితీని నిబద్ధతను చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్లను వారి మాటలు ఒకసారి అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా మంచి మంచి నాయకులను పెట్టి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది జనాలు జనసేనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆ ఓటును బూత్ దాకా తీసుకెళ్లే నాయకులు కనబడట్లేదు కొన్నిచోట్ల దాన్ని బలోపేతం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి 175 నియోజకవర్గంలో కూడా ఇన్చార్జిలు బలమైన ఇన్చార్జులు ఉండాలి పోటీని తట్టుకుని నిలబడే శక్తి సామర్ధ్యాలు కూడా వస్తాయి జై జనసేన
Thanks to TDP leaders for creating disturbances due to which investors will rethink to invest in AP and most of them will focus on Hyderabad.
🇮🇳🙏👌👌👍❤️❤️❤️
పవన్ వుండగా అవినీతి చేయడం కుదరదు అందుకే ఈ ప్లాన్ చేశారు అన్నమాట. స్వపక్షం లో విపక్షంగా వుంటామని ముందే చెప్పాం కదా. మంచి చేస్తే పొగుడుతం. చెడు చేస్తే ఇరగదేస్తం. అదే మా సిద్ధాంతం
సోమిరెడ్డి five times ఓడిపోయాడు.janasena వల్ల గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో వల్లివేస్తున్నాడు
port lo rice pattukunna vishayamulo tdp vaala involve untai andhuke e natakam Aadutunnai
ఇధికూటమి ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కాదు అని వాళ్ళు తెలిసికోవాలి. ఇది చాలా ఘోరం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైమ్ లో ఎక్కువ సీట్లు తీసి కొంటే ఈ మాటలు మేము పడే వాళ్లం కాదు కదా. కళ్యాణ్ గారి త్యాగం కి అర్దం లేకుండా పోతుంది. ఈ విషయం మీద టీడీపీ ఖండించాలి.
The way proposals made by TDP by party cadres tantamount to “conspiracy “ at that dangerous move.It is not good for Kutami government.As a matter of fact there is no such urgency to elivate Mr Nara Lokesh to the post of Dy CMHe has been doing an excellent work.CM is wise and experienced in the political arena.Time is the factor for taking any action.As saying goes”Lokulu Palu gakulu”
Mahasena rajesh okka party kaadu ,triple riding chesthuntaadu vadiki chandrababu mla seat ista ani declare chesthe ,vaadu vaddani cheppi .ippudu vadiki istamochinatlu matladuthunnadu
Well said 🎉
Chandrababu statagy ade,kaani lokesh DCM ayithe pawananna ni 21/2 year's cm cheyali.
Idi jarige pani kadu anna
What's happening in AP politics, w r to DyCM claim for Lokesh ?
"A tiger doesn't lose its stripes" suggests that inherent traits (negative ones) are difficult to alter, sad indeed 😞
Just trial CHESARU.UTTER FAILED.
It's thier regular practice.
Some guys will speak out publicly, they will analyze how is the response in public if any positive response they will make it happen, looks like a well planned operation.
Those we were being unhappy because of non participation in power portfolio are more vulnerable for this damage, if they continue like this they will disappear verysoon in politics.
Panelanevall matalu annte meelantollvena sir arthamm
Chandrababu is musali gunta nakka… yeppudaina venu pottu podusthadu…. Pawan should be cautious
Pk nee touch cheyu manu AP lo TDP undadhu life lo😂
Eroju kuda tg bharih garu kuda mataladu kadha
Chandu srinas is not right
Kiran is right
For all this mess cbn is responsible and behind all this
Lokesh main endulo undedi
Pawan Kalyan annayya game changer not ap total Indian politics in pawankalyan annayya game changer 2014 lo CBN nu cm chesadu 2024 lo CBN nu cm chesadu ippdu seniority prakaram pawankalyan annayya nu cm cheyyali
Gopala Gopala movie lo oka dialogue vundi . Bike Enti enta speed ga veltundi ani . Adi driver chese vadi lo vuntundi. Similar ga deputy cm post lo power lo ledu . Pawan Kalyan lo vundi . TDP under wrong understanding.
Sir koddhi rojulu chuddam Babu gari daggaranundi emi rigelt vasthadoo
చిలక పలుకులు కాదు, గుడ్లగూబ పలుకులు.. వాడిని నమ్మినోడు, బాగు పడినట్లు మన ఆంధ్ర తెలంగాణా చరిత్రలో లేదు.... వాడు ఒక blackmailer, కావాలంటే ఒకసారి సినీమా adds వాడి చానల్స్ కి ఇవ్వనప్పుడు రోజు వాడు 30 mins సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చెయ్యడానికే ప్రోగ్రాం చేశాడు.... కాబట్టి మీలాంటి వాళ్లు ఇంకా అగ్రెసివ్ గా ఇష్యూ బేస్డ్ గా ఇటువంటివి శకుని మామలని కాచుకోవాలి...
Pavan.dcmgavuntune.devalapment.
Two things Andi
1. Present unna tdp mla's ki MP's ki dabbulu dobbadam avatledhu because of Pawan kalyan so ela okalaga dincheddam Ani chusthunnaru.
2. Srinu vaitla cinema lo bramhanandham laga tayarayyaru Nara lokesh and allu arjun rechagodithe rechipothunnaru