సార్ మా పాప కి రెండు సంవత్సరాల క్రితం స్కిన్ టిబి వచ్చింది కానీ ఇప్పుడు మా పాపకి 13 సంవత్సరాలు. హైటు వెయిట్ ఉండడం లేదు పది పదకొండు సంవత్సరాల పిల్ల లాగా కనబడుతుంది, ఏం టెస్టులు చేయాలి ఎవరికీ చూపించాలి . వన్ మంత్ క్రితం ఫీవర్ వచ్చింది వన్ మంత్ వరకు తగ్గలేదు హెయిర్ మొత్తం ఊడిపోతుంది. ఏం చేయాలి సలహా ఇవ్వండి ఎవరికి చూపించాలో అర్థం కావట్లేదు. ఎవరు సరిగా సలహా ఇవ్వట్లేదు
Tq sir chala baaga chepparu
Good video sir evvariki theluvadhi anukunta edhi nice explain sir
Anty edhi vachina appudu elanti food thiskovali sir
Treatment karchu entha ithadhi sir
Nice explanation sir 👏👏👏👏👏
Sir ma sister ki ..bady motham indhi ...chala bayam ithandhi tablets use chesthunaru gani thagguthaledhu edhi cancer ha sir
Biopsy ki em ina age limit untadha sir anty edhi blood nundi vasthadha baitaku
థాంక్యూ సార్
Good information sir 👍👍👍
Good information sir. 😍
Anty edhi endhuku vasthadhi ...bady lo koncham side effects kuda vachinayi
Biopsy anty enty sir assal edhi ela vasthadhi sir
Sir mavariki body full swelling vachindhi dhaneke biopsy test cheyamannaru
Oka sari mee physician ni kalavandi.. konni basic tests tarvata appudu decide autundi
Biopsy treatment ki cost entha sir?
Boipsi Reports epudu vasthundhi
Cost of renal biopsy
2500 bro
3300
Sir ma ayanku 1 year ga noti cheeks lopali bhagamm lo red colour chinna pyach undi ademina cancera
@@Manik-iv9txఏమన్నా అలవాట్లు ఉన్నాయా? వీలైనంత త్వరగా సర్జన్ ని కలిసి బయాప్సీ చేయించండి
@@telugudr doctor bayapsi avasaram ledu annaru
@@telugudr 3 tanik lu and tablet echaru 2 months ki rammani chepparu sir yem cheyaali sir please reply sir
@@Manik-iv9tx నేను చెప్పింది వినండి , లేదా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి.
Good sir
సార్ మా పాప కి రెండు సంవత్సరాల క్రితం స్కిన్ టిబి వచ్చింది కానీ ఇప్పుడు మా పాపకి 13 సంవత్సరాలు. హైటు వెయిట్ ఉండడం లేదు పది పదకొండు సంవత్సరాల పిల్ల లాగా కనబడుతుంది, ఏం టెస్టులు చేయాలి ఎవరికీ చూపించాలి . వన్ మంత్ క్రితం ఫీవర్ వచ్చింది వన్ మంత్ వరకు తగ్గలేదు హెయిర్ మొత్తం ఊడిపోతుంది. ఏం చేయాలి సలహా ఇవ్వండి ఎవరికి చూపించాలో అర్థం కావట్లేదు. ఎవరు సరిగా సలహా ఇవ్వట్లేదు
General physician and endocrinologist ni kalavandi....
Ame 40 kg s undaydhi eppudu 20 indhi ....endhuku ardham ithale
E test cost antha avuthundi sir
మీ రిపోర్ట్స్ 7993914154 కి వాట్సాప్ చెయ్యండి
Sir nak jaundice since 9yrs yearly 3months ఉంటుంది. హాస్పటల్ వెళ్తే gentic problem ani antunar.byopsy vala em ayna use untada plzzzzzzzz chepandi
@@యంగ్టైగర్ ఎక్సాక్ట్ డిసీజ్ ఏంటో తెలుస్తుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ మరియు తీసుకోవలసిన జాగరత్తలు తీసుకోవచ్చు
Bone maro problem em vuntundo chupenchukondi......జాండిస్ gurunchi
@@hemanthakumarmajji6077 ardam kale bro
40000
Sir meeru bhimavam ki kuda randi sir
Definitely, edanna hospital tho tie up ayyaka