సంతాన ప్రాప్తి కోసం సుబ్రమణ్య స్వామి పూజ ఎలా చేసుకోవాలి||పాటించవలసిన నియమాలు||subrahmanyamswamypuja
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- #subrahmanyamswamypuja #tuesdaypuja #Homelyideasbydivya #pujaforkids
సంతాన ప్రాప్తి కోసం సుబ్రమణ్య స్వామి పూజ ఎలా చేసుకోవాలి||పాటించవలసిన నియమాలు||subrahmanyamswamypuja vidanam
copyright notice:please feel free to leave me a notice if you find this upload inappropriate contact me personally if you are against an upload which you may have rights to the images or music intead of contacting youtube about a copyright infringement..Thank you..!
Hi friends here is my new video..hope you liked my videos..please like share and subscribe to my channel and support me..🙏🙏🙏
THANK YOU SO MUCH FOR WACHING
DIVYAVARMA
Om Vally Deva Sena sametha subramanyesvara swamiye namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ha sare akka thank you
Super sister....... Naaku e pooja chesaka good result vachhindhi...tnq sister
Tnq maa ఆ భగవంతుని ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలని సదా ప్రార్థిస్తానమ్మ 🙏🙏🙏
Nijamga naaa
Marriage kosam e pooja cheyacha sister
@rithikadoddipati haa cheyavachu maa
Akka illu motham night lone subram chesukoni morning lechi snanam chesi pooja cheyacha
Tank you soooomach🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఇంట్లో రాహుకాలంలో సుబ్రహ్మణ్య పూజ చేయవచ్చా దయచేసి తెలియచేయండి
🙏🙏
Patam unte pindi deepalu avasaram ledha
Nice sharing 🙏🙏
Thank you so much andi
Mudupu kattAkunda Puja cheyakudadh plz reply evvandi
అలా ఏం లేదమ్మా పరవాలేదు ముడుపు కట్టకపోయినా సరే సద్దగా పూజ చేసుకోండి
❤
Subhrahmanya swamy pooja ki thella jilledu puvullu and aakulu petti poojinchocha andi??
Andharu devuduliki thella jilledu puvullu petti poojinchocha andi?
Vinayukuduki ki matram pettochu ani sure ga telusu naku.. sankashti chaturthi ki pedthanu nenu
Madam a Tuesday ina parledha madam chepandi madm😊
Amma aa mudupu 11 weeks ekkada pettali?mana korika teeraka gudi lo ivvala?leda weeks aipogane ivvala cheppandi amma pls
ఆ ముడుపును దేవుడు గదిలో పెట్టుకోవాలమ్మా 11 వారాలు పూజ అయిపోయిన తర్వాత గుడిలో ఇచ్చేయాలమ్మ ముడుపుని
Swamy nanu korukonaydhi jargali swamy next month mopidevi vethamu swamy🙏🙏🙏
తప్పకుండా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఆ భగవంతుడి దయవల్ల andi
Monthly 2sasti vastdi KDA epdu cheskovali amavasya tarwata vache sasti roju chrskovala akka
Hi Andi kiranmai garu meku yamina douts vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasaram ladu
Wife and hasbe husband iddaru kalsi cheyala ...ledhantte wife okkrre cheskovacha sis plz reply
ఒక్కరు చేస్తే సరిపోతుంది అమ్మ పూజ
Nalla nuvvulatho em chyli akka
Thanku soooooooo much
Ok maa
Intlo Pooja chesina tarvata a Pindi pramidelu m cheyyali
Same dout
Mng entilo chesukoni puja eveing vellocha gudiki, 11varali complete ayevaraku tinakudada non veg leda only Tuesday ne tinakudada
ఇంట్లో పూజ అయిన తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళండి అమ్మ కొంతమంది ఆరోజు తినడం మానేస్తారు లేదు అంటే 11 weeks అయ్యేంతవరకు మానేస్తారు అది మీ అనుకూలితబట్టి చేసుకోండి అమ్మ
Ma ammai u. K lo unnadi akkada temple ledu mother poja cheyyvacha
చెయ్యొచ్చండి కానీ మీ పాపను కూడా అక్కడ దీపం పెట్టుకోమని చెప్పండి ఆ రోజు నాన్ వెజ్ తినొద్దని చెప్పండి
Nenu weekly three days pooja chasukonanu, subramanya swami photo pattu konta appudu deepam pattala
అవసరం లేదమ్మా విగ్రహం ఉంటే కచ్చితంగా దీపం పెట్టాలి ఫోటో కాబట్టి రోజు దీపం పెట్టనవసరం లేదమ్మా
Dhayachesi alaage pellikani ammayiku pelli avadaniki yela pooja chesyalo cheppandi mam pls plsssssssssssss!
Ok maa
Pindi dipalu kachitamga cheyala leda photo dagara dipam petukunte chala
E paramidalu next emi cheyali madam cheppandhi please madam
కొంచెమైనా ప్రసాదం కింద తినాలమ్మ మిగతావి ఆవుకి పెట్టేయండి ఒకవేళ ఆవు లేకపోతే మీకు ఎక్కడైనా పారే నీటిలో కలిపేసేయండి
Chala Chala thanks sister ,na dout clear chasenaduku,me channel Chala Chala padda success avutunde.
Thank you so much maa 🙏🙏🙏
Prasadham Ami cheyali andi deepam pettina pramidhalu Ami cheyali pls chepandi
కొంచెం ప్రసాదం కింద అందరూ స్వీకరించి మిగతా పిండి ప్రమిదలు ఆవుకి పెట్టే యాలమ్మ
@@Homelyideasbydivya aavuli dorakakapothe kaluva lo kalapavacha
🙏🙏🌹🙏🙏🤰👩👧👧👌
e poojani pellikosam cheyocha akka plz reply ivandi
Hi maa cheyavachu maa thank you so much for watching maa
Pooja chesevallu kindha padukovala mam plz cheppandi
అలా ఏం లేదండి పర్వాలేదు
Varam varam mothm anni thisi malli subram cheyala lekapothe alane unchi 11 varalu chesukovala andi
వారం వారం తీసి శుభ్రం చెయ్యాలి lakshmi garu
మన కోరిక నెరవేరిన తరువాత ఈ పూజ stop చెయ్యొచ్చా అండి ఏమైనా problwms వస్తాయా
మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ విధంగా పూజ చేయడం మానేసి నార్మల్ గా మీరు పూజ చేసుకోండమ్మ ఆ భగవంతుని మర్చిపోకూడదు కదా మన కోరిక తీరింది అని చెప్పి
అంటే మర్చిపోము లెండి కానీ మాకు సోమవారం అయితే పూజ చేస్తాము నిగ్రహంగా ఉంటాము అందుకే సోమవారము కూడా ఆ దేవుడికి పూజ చేస్తాము మంగళవారం అయితే వీలు కాదు అండి అందుకే అడుగుతున్న
Subramanya Swamy Pooja Evng cheyocha andi
ఉదయమే చెయ్యాలమ్మా
Nice video,very usefull🤝
Meng 6am lope cheyala medam chepande.
Feb8 stat cheyyachaa,
ఆరు గంటల్లోపు పూజ చేసుకుంటే మంచిది కుదరకపోతే కొంచెం లేటుగా అయినా పూజ చేసుకోవచ్చు ఫిబ్రవరి 8 నుంచి స్టార్ట్ చేయండి ఆ రోజు చాలా మంచిది
Tq for replying me
Akka mudupu thappakunda kattala
ముడుపు కడితే కోరిన కోరిక తీరుతుంది అంటారు అమ్మ
Pooja Chala Chala bagunde 👌👌👌👌,naku santanam kalagaledu, marriage aie 15 years avutunde,nenu e poo chastanu.onion and oil food tenavacha , please please reply evvande.temple ke valla leka pooina paravaleda ,two are three weeks oka sari vallvacha, correct ga morning aie time ke pooja chayale chappandi
Oil food తినొచ్చు పర్వాలేదు marriage are 15 years అయిందంటున్నారు కదండి మీరు కచ్చితంగా గుడికి వెళ్లి పూజ చేయించుకోండి 11 వారాలు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అయితే ఇంట్లో పూజ చేసినట్లయితే ఉదయం ఆరు లోపు పూజ చేసుకుంటే చాలా మంచిది ఏంటి
Reply echinaduku thank uuuuuuu very much sister
Sister naku prgecy concve ayye potundi antaka mundu nenu gudiki velli puja chesa 11 weeks ayena sarey alane avutundi sister naku esari ayena bavundalani ha devuniki korukundi sis plz
కచ్చితంగా అమ్మ మీకు సంతాన ప్రాప్తి కలగాలని చెప్పి నేను ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను amma
Hi sister,naku oka channa dout please chappandi , pooja roome low subramanya swami photo pattukovacha, photo pattukontta daily deeparadhana chayala,Ami anukovaddu sister adigenaduku.
Hi maa దేవుడి గదిలో సుబ్రమణ్య స్వామి ఫోటో పెట్టుకోవచ్చు అమ్మ
Akka janta nagulu ekkada dorukutayandi plz
బంగారం షాపులో అడిగితే ఇస్తారు అమ్మ
Swayam naaku kuduku kavali 😢😢😢😢
Akka nonvege epudu tinakudahu akka nenu matramay tinakudadhu kadha akka and my husband and tusuday tapa migilina days lo tinacha
Nenu santanam kosam e mongalvaram nunchi start chestunna naku pregnancy ravalani korukunta
కచ్చితంగా మీ కోరిక నెరవేరుతుందమ్మా
Any update
Pooja aypoyaka pindi pramidilanu emi cheyali...cheppandi... sister... please naku doubt vundipoindi
ఆవుకి పెట్టొచ్చు లేదు అంటే పారే నీటిలో అయినా సరే వెయ్యండి
Evening kuda snanam cheyala mam chappandi
Cheyale maa
Nakem avaledu Mari puja chesanu
Nalla nuvvulu entlo ki tesuku Ravacha?
తెచ్చుకోవచ్చు అమ్మ
Hi akka amudupulo emi veyaali chepara konchem
Hi amma మీడియాలోని క్లియర్గా చెప్పానమ్మా ముడుపు ఎలా కట్టుకోవాలో ఒక్కసారి వీడియో ని skip చేయకుండా watch చేయండి మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది ఒకవేళ మీకు అయినా సరే అర్థం కాకపోతే నన్ను కామెంట్లో అడగండి క్లియర్ చేస్తాను ok na maa
Hii andi.. Fasting lo m thinali
Akka intidagara pojari lekapoteya em chesyali akka ...e poojalu complete aipoyaka apuduaina eavochaa akka .soyampakam pllz akka reply
Sorry amma mekku reply ఇవ్వలేకపోయాను ఇంటి దగ్గరలో పూజారి లేకపోతే ఎక్కడైనా దేవాలయం ఉంటుంది కదా అమ్మ అక్కడ గుడికి వెళ్ళినా సరే మీరు స్వయంపాక దానం అయితే ఇవ్వచ్చు అంటే ఈ పూజలు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీరు స్వయంపాక దానం అయితే ఇవ్వమ్మా
అక్క నేను 9 మంగళవారాలు పూజ చెయ్యాలి అనుకుంటున్న అక్క, కానీ మొన్నా నేను మొన్నా నాగుల పంచమి రోజు పూజ చేశాను, ఇంకా 8 వరాలు పూజ చెయ్యాల, లేక మళ్ళీ కొత్తగా 9 వరాలు వరకు చెయ్యాల, పూజ చేసిన రోజు ఉపవాసం ఉండాల అక్క లేక ఒక్క పూట భోజనం చేయొచ్చా దయచేసి reply ఇవ్వండి అక్క
మీరు పూజ చేసి ఒక వారం గ్యాప్ రాకుండా ఉంటే మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు అలాగే మీరు ఉపవాసం ఉండలేకపోతే ఒంటిపోటు చేసిన సరిపోతుందమ్మా
@@Homelyideasbydivya అక్క పూజ నేను నా భర్త కలిసి చెయ్యాలా లేక నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోతుందా........ పూజ చేసే మధ్యలో గాబ్ pe***d వస్తే ఎలా అక్క, 5 డేస్ తరువాత మళ్ళీ continue చేయొచ్చా....
@sureshpillamari6749 వీలైతే ఇద్దరూ కలిసి చేసుకోండి అమ్మ లేకపోయినా మీరు ఒక్కరే చేసుకున్న సరిపోతుంది ఆటంకం ఏమైనా వచ్చినట్లయితే ఆటంకం అయిపోయిన తర్వాత పూజ కంటిన్యూ చేసుకోండమ్మా
@@Homelyideasbydivya okey tq అక్క
Hi akka nenu e puja chesthuna 10 varalu chesanu ithey nenu mudupu kataledu parleda sis reply evadi plz
పర్వాలేదులే అమ్మ
Thq akka
Akka pelli gurenche e pooja cheyovacha akka
Cheyavachu amma
Hi Andi priyanka garu meku yamina douts vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasaram ladu
Pooja chesevallu Tuesday kakunda remining days nonveg tinocha. Plse chepandi sister
పూజ చేసేటప్పుడు మాత్రమే తినకూడదు అమ్మ మరుసటి రోజు తినొచ్చు అమ్మ పర్వాలేదు
Tuesday swamy ni kadapakudadhu kabatti,next day deeparadhana ayyaka kadapala andi,pls reply andi
కదిపిన తర్వాత ఆ రోజు అలాగే ఉంచేసి మరుసటి రోజు తీయాలి andi
Swamy photo vunte kinda ala pindi deepam petavasaram ledha.....
ఫోటో పెట్టినా దగ్గరైనా పెట్టుకోండి అమ్మ దీపాలు
@@Homelyideasbydivya tqsm andi for ur rply
Pooja lo pettina pindi deepalu em cheyali
ప్రసాదం తినెచ్చా మేడం
తినొచ్చు andi
Thanks medam
Super e Puja sayakalam chesukovaccha
Thank you so much andi సాయంత్రం అయినా ఈ పూజ చేసుకోవచ్చు అండి
@@Homelyideasbydivya thankq
Nalla nuvvulu chimidi ela cheyali
నల్ల నువ్వులు ఒక్కసారి అడగాలి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టాలి అమ్మ ఆ నువ్వులు లో కొంచెం బెల్లం కలిపి చిమ్మిరి లా తయారు చేయాలి అమ్మ
Madam nenu mudupu kattakunda 3 varalu pooja chesanu 4 va varam mudupu katti pooja continue cheyavacha? Mi video chudaka munde vere valla channel vedio chusi pooja start chesanu a video lo mudupu kattadam cheppaledu medam
పర్వాలేదు అమ్మ ఇప్పుడైనా సరే ముడుపు కట్టండి ఏం పర్వాలేదు amma
Marriage kavante ea puja cheyalo cheppara akka
Cheyavachu amma
Hi Andi padmavathi garu meku yamina douts vunta na channel lo number vundi call chasi me douts free ga clarify chasukondi manam money yam pay chai avasaram ladu
Hi andi ...nenu 12 sasti lu sasti devi puja cheddam ankunna Subramanya Swamy temple lo panchamruta Abhishekam cheyinchi intlo sasti devi puja kuda chestunna ade roju ....Tuesday matram palabishekam cheyistunna , nenu ade follow aypovacha leka e process lovi konchem add cheskovala ...pls reply ivvandi
మీరు అదే ఫాలో అవ్వండి ఆ పూజ కూడా చాలా మంచిది andi
@@Homelyideasbydivya thank you for your reply andi
Janta nagulu lekapothe yela mudupu kattali
జంట నాగులు ముడుపు లో కడితే చాలా మంచిది అమ్మ ఒకవేళ దొరకకపోతే నార్మల్ గా ముడుపు కట్టుకోవచ్చు అమ్మ పర్వాలేదు
Hi andi....nenu ma annayya vivaham mariyu health bagundali ani chesthunnanu....oka vaaram complete aindi....rendava varam cheyadaniki munde periods vachayi.....mari ipudu malli 1st nunchi cheyavacha....kotta mudupu kattala leda idivaraku kattina mudupu tho modalu pettocha
Please reply
మళ్లీ ఫస్ట్ నుంచి చేయాలమ్మా మళ్లీ కొత్తది ముడుపు కట్టాలి
అంటే రెండు వారాలు అయిపోయిన తర్వాత మనకి ఏమైనా ఆటంకాలు వచ్చిన పర్వాలేదు కాకపోతే మీరు ఒక వారమే చేశాను అంటున్నారు కదా మళ్లీ అది లెక్కలోకి రాదు మాట మళ్లీ అందుకే మీరు ఫస్ట్ నుంచి పూజ చేయాలి అమ్మ
Thank you very much andi
Paatha mudupu em cheyyalandi....please reply
Hi akka naku santanam ledhu.9 years avtundi.nen subramanya shashti Pooja chesanu February month lo last undi.ah roju ela cheyali vayanam evvala and bojanalu emaina pettala plz..mam reply evvandi
Same to u
Janta nagulu ekkada dorukutayi andi
బంగారం షాపులో అడిగితే తయారు చేసి ఇస్తారు amma
Ante one week mrng one week evng chesukovachu akka Naku duty timing alane untundi akka
Chesukovachu mma
Tq akka
Peeta compalsary na Akka ma dagara peeta ledhu nenu tomorrow nunchi pooja cheyalanukuntunaanu
Peeta లేకపోయినా పరవాలేదు అమ్మా ఒక క్లాత్ వేసి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చా అమ్మ
@@Homelyideasbydivya Tq Akka
Akka evening times cheyocha please reply ivvandi
Cheyavachu maa
Hi akka naku santham ledhu 9 years avtundi. Subramanya swamy shasti Pooja cheyala? Ledha tm Tuesday roju Pooja cheyala ? Tuesday roju aithe enni weeks cheyali
Plz..akka reply evvandi e Tuesday aithe e month lo epudu start cheyali
Tuesday Roju cheyale Maa 11 Tuesday సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్లి పూజ చేయించుకుంటే చాలా మంచిది అమ్మ అలాగే అభిషేకం కూడా కచ్చితంగా సంతానం కలుగుతుంది మీకు సంతానం కలగాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@@Homelyideasbydivya ok.thank u akka.for ur reply
🙏🙏🙏🙏🙏🙏
Thank you so much andi
Gold లేకపోతే వేరే ఏదైనా పెట్టొచ్చు అమ్మ thank you so much for watching maa
😊
akka start chesatapudu sasthi roju start chesi next nundi mangalavaram continue cheyacha akka and ee Pooja ki manam gudiki velthe valu seperate ga mana chetha puja cheyinchakunda vale gudilo panchamurthala tho Puja chesina parvaleda akka plz chepandi matho separate ga emi Puja cheyincharu ma urilo kalavali ante maname veli panchamurthalatho devudiki abhishem chesukovachu ledu ante temple valaki esthe vale chestharu
పరవాలేదు అమ్మా మంగళవారం చేసుకోండి పంతులుగారు మన చేత పంచామృతాలతో అభిషేకం చేయించరమ్మ ఏమేమి కావాలో పంతులుగారు చెప్తారు మనమే చేసుకోవచ్చు అభిషేకం లేదు కుదరకపోతే పంతులు గారికి ఇచ్చి మీరు అభిషేక మైన చేయించుకోవచ్చు పరవాలేదు
@@Homelyideasbydivya tnkq akka
Na peru Hemalatha subramanyam swami poojalo pettina pindi pramidhalu emi cheyali
పచ్చని చెట్టు కింద గాని పారే నీటిలో గాని వేసేయండి లేదంటే ఆవుకి అయినా పెట్టొచ్చు andi
@@Homelyideasbydivya T&q akka
Ok maa
🙏preti Tuesday chesukovala Leda sasti roje chesukovala cheppandi plz
షష్టి రోజు చేసుకుంటాను అని మీరు మొక్కుకుంటే షష్టి రోజు పూజ చేసుకోవాలి లేదు అంటే ప్రతి Tuesday పూజ చేసుకుంటానని మొక్కుకుంటే మీరు ఎన్ని వారాలు అయితే పూజ చేస్తాను అని మొక్కుకున్నారు అన్ని వారాలు కూడా మీరు ఇదే విధంగా పూజ చేసుకోవాలి andi
Pindi pramidhalu am cheyali andi plz reply
పిండి ప్రమిదలను మీ దగ్గరలో ఆవు వుంటే ఆవుకి పెట్టండి లేదు అంటే పారే నీటిలో అయినా సరే వేసేయండి thank you so much for watching
Akka nenu pragnant ga vunnanu mudupu kattukovocha janta nagulu ante enti akka
కడుపుతో ఉన్నప్పుడు ముడుపు కట్టిన మళ్ళీ గుడికి వెళ్లి పెట్టడానికి అవ్వదు కదా అమ్మ జంట నాగుల అంటే మీకు బంగారం చేసే షాపుల్లో ని దొరుకుతాయి అమ్మ అడిగితే వాళ్లు ఇస్తారు amma
Hi Andi nenu eroju nunche start chesa Andi subramanya swamy Pooja temple ki velli abhisekam cheyistunnam but naku oka doubt vundi okkkodaggara poojari okala cheptunnaru fasting gurinchi day anta yela vundalo konchem clear ga cheppara yem tinalo ani
Plz rly mam
ఉపవాసం ఉంటే గనక రోజంతా తినకుండా రాత్రికి టిఫిన్ తినాలి అండి ఉపవాసం ఉండక పోయినా పర్వాలేదు ఒంటి పూట భోజనం చేస్తే సరిపోతుంది మాట మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పడుకునే ముందు టిఫిన్ తింటే సరిపోతుంది అండి అయితే ఒంటిపూట భోజనం చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి కూడా మనం తినకూడదు andi
K tq madam rly ichhinanduku
Currys tinnachha onions veyakundaa
Haa andi
Pindi pramidalanu tuesday evening tisiveyavacha sis reply me
తీసేయొచ్చు అండి
Very nice
Thank you so much andi
Hai madam
Pooja bedroomlo cheskovocha..maadi joint family Pooja room hallo untadhi andulo ataya valu padukuntaru .. early mrng Pooja cheyadaniki avakasham lenapudu bedroom lo cheskovocha madam..
Cheskovadhu
11 weeks pooja aipoyaka mudupu em cheyali.Tuesday pooja aipoyaka wensday kuda pooja chesi pitta thiseyala plz reply me
11 weeks పూజ అయిపోయిన తర్వాత ముడుపు ఎక్కడైనా దగ్గర్లో సుబ్రమణ్య స్వామి గుడి ఉంటే గుళ్లో పంతులుగారికి స్వయంపాక దానితో పాటు ముడుపు కూడా పంతులు గారికి ఇచ్చేయండి లేదు అంటే హుండీలో అయినా వేయొచ్చు Tuesday పూజ అయిపోయిన తర్వాత పీడన కదిపి అలానే పీటను ఉంచి మరుసటిరోజు తీసేయొచ్చు andi sorry for the late reply 😞
@@Homelyideasbydivya pooja ipoyaka tuesday na kadelichala Wednesday kadelichala
కదిలించి అలానే ఉంచేయండి మరుసటి రోజు తీయండి
Akka upavasam uodi morning cheyala eveing cheyala...
ఉదయం పూజ చేసుకోవాలమ్మా సాయంత్రం మామూలుగా దీపం పెట్టుకుంటే సరిపోతుంది
Jantanagulu mudupu lo conform ga undala akka
మీ దగ్గర jantanagulu లేకపోతే మామూలుగా ముడుపు కట్టేయండి
Matti prameyam dhipalatho cheyocha akka
Cheyavachu amma
Akka husband problem
ఈ పూజ చేయండి అమ్మ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి
Pregnecey confirm inaa kuda e poja cheyavacha sister
చెయ్యొచ్చు అమ్మ పర్వాలేదు కాకపోతే మీ ఆరోగ్యం చూసుకొని పూజ చేసుకోండి maa
@@Homelyideasbydivya tq so much for u r reply sister
Ok maa pls support my channel maa
6 deepalu pettavacha
Madam Swami patam aedhuruga 6 dhipalu pettaru kadha adhi aedhruga kakunda pakkana petta vacha ma entilo antha place undadhu naku marriage 5 years avthundhi santhanam ledhu plz reply evvandi
పర్వాలేదు అమ్మ పక్కన అయినా సరే పెట్టుకోవచ్చు దీపాలు మీరు కచ్చితంగా గుడికి వెళ్లి సుబ్రమణ్య స్వామి పూజ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు సంతానప్రాప్తి కలుగుతుంది
@@Homelyideasbydivya tq madam
Tuesday manchi roju ne chesukovachha pooja intilo akka
చేసుకోవచ్చు అమ్మ
Kattitho thariginavi thinavassa.pls chepandi
Thinavachu maa
🙏🙏🙏 swamy mi divinalu undali nanu chesthuna swamy 🙏 anukonidhi jargali swamy
Swamy photo ....anukunna varalu purti iyyaka ...roju cheskune pujalo pettochandi
పెట్టుకోవచ్చు andi
Eppudu akka subramanyam sasti
Medam may enttilo 2 nagu padagalu unnayi vatini madyalo petti chuttu pindi deepalu velaginchavachha chepppandi please
Veleginchavachu andi
Mudupu lo em pettali andi
Nenu video chastanu maa
@@Homelyideasbydivya 👍
Food thinocha
Tinavachu maa
Akka nennu pilallu kosam pooja cheyalli anukuntuna mrng e cheyalli aa evng chesukokudadha akka
Evening అయినా చేసుకోవచ్చు అమ్మ
Ante one week evng oka week mrng chesukovachu ga akka duty timing okoka week okola untundi akka
Akka modupu ala kattalie
ఒక వీడియో చేస్తాను amma క్లియర్ గా అర్ధం అవుతుంది లేదు అంటే నేను ఫ్రీ అయిన తర్వాత మెసేజ్ చేస్తాను
Ok akkka tq
Akka naaku mng time kudaradu ee Pooja evng cheyocha
Cheyavachu amma
Evng Pooja chese varaki em tinodda akka nenu chestha ee Pooja pillala kosam anduke adugutunna
Eveng pooja chese varaku ఏమి తినకూడదు అమ్మా అందుకే ఉదయం పూజ చేస్తే పూజ అయిపోయిన తర్వాత తినొచ్చు amma
K tq andi
11weeks annaru kada week lo one time cheyala leka week motham pooja cheyala akka plz replay evvu
Week lo one time cheyale amma
@@Homelyideasbydivya ok tqsm akka
Akka memu intlo em pooja cheyatledu kani every tuesday subramanya swamy gudiki velli abhishekam chepistunam eppatiki 4weeks inde madyalo okasari date iyyanu e mnth nenu pregnent avthana akka 5weeks cheddam anukuntuna
పరవాలేదు అమ్మా డేట్ అయిపోయాక కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా సరే ఆ week కంటిన్యూ చేసుకోవచ్చు maa
@@Homelyideasbydivya thanks akka nka 1week ithe 5 weeks avthadi
Avuuna maa
@@Homelyideasbydivya ha akka
Akka temple vellam kada 4tuesdays non veg tinnam akka vachaka em kadu kada tinoddu ani naku telidu akka