JRO Will Appointed For 10 Thousand 54 Villages Soon | త్వరలో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 95

  • @doddakanaveenkumar9286
    @doddakanaveenkumar9286 4 หลายเดือนก่อน +93

    ఓహో అంటే ఇప్పుడు మళ్లీ ఎక్సట్ర ఇంకొకడికి లంచం ఇవ్వాలి అనమాట

    • @A.L.S369
      @A.L.S369 4 หลายเดือนก่อน +4

      E congress lo malli lanchalu start ayyaye monna police station ki velthe first money evvandi ani lanchamu thisukuntunaru thisukoni work chestara cheyaru

    • @abhinave.v4295
      @abhinave.v4295 4 หลายเดือนก่อน

      Dora joker
      Vros ni Anni department ki pampinappudu nidrapoinava??​@@A.L.S369

    • @onemanshow3001
      @onemanshow3001 4 หลายเดือนก่อน

      Nijam

    • @vasanthjay2310
      @vasanthjay2310 4 หลายเดือนก่อน

      Anthe

    • @khadeermd3515
      @khadeermd3515 4 หลายเดือนก่อน +3

      ​@@A.L.S369 trs period lo full corruption unde..ipudu kuda undi..
      E government vachina corruption pai concentration cheyadam ledu

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 4 หลายเดือนก่อน +13

    పాత వాళ్లకంటే కొత్తవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి

  • @AbiRam-f8c
    @AbiRam-f8c 4 หลายเดือนก่อน +35

    గ్రామ రెవిన్యూ ఆఫీసర్ నీ కొత్త వాళ్ళని తీసుకొంటే వాళ్ళకి లంచాలు ఇవ్వకుండా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ 98% Vro... Vra లకి లంచాలు తీసుకోవడం లో ph.D చేసారు👍.... మళ్ళీ a దరిద్రం నీ తీసుకొస్తున్నారు...... దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ లో ఒక్కడికి పరిపాలన తెలియదు😡... చేత కాదు అని అర్ధం అవుతుంది 😡

  • @YadagiriChegondi-tz7rf
    @YadagiriChegondi-tz7rf 4 หลายเดือนก่อน +20

    కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి

  • @SaveEarth-j7e
    @SaveEarth-j7e 4 หลายเดือนก่อน

    లోకల్ యువకుల ను చదువుకున్న వారిని, గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం. వారికి పని (ఉపాధి )కల్పించాలని మరియు గ్రామ అభివృద్ధికి వాడుకోవాలని కోరుకుంటూ 🙏.

  • @మన్యంబోయ్చెర్రీ
    @మన్యంబోయ్చెర్రీ 4 หลายเดือนก่อน +10

    కొత్తవారిని రిక్రూట్ చేస్తే...బాగుంటుంది...కానీ పాత వారిని తీసుకుంటే,మళ్లీ లంచాలు స్టార్ట్ అవుతాయి...అసలే పాత బ్యాచ్ కి బాగా బోరుకొడుతుంది....లంచాలు లేక

  • @59171
    @59171 4 หลายเดือนก่อน +1

    Currect decision 🎉🎉

  • @aruncherala7250
    @aruncherala7250 4 หลายเดือนก่อน +34

    ఆ దరిద్రం వద్దనే కదా రద్దు చేసింది మళ్లీ జి ఆర్ ఓ అంటే ఈసారైనా సమర్థవంతమైన అధికారులను నియమిస్తారని నేను ఆశిస్తున్నాను జవాబుదారితనం ఉండేలా చూడాలి పన్నుల వసూలు చెరువు కట్టల దురాక్రమణను నివారించాలి సామాజిక అడవుల పెంపు పారిశుద్ధ్య నిర్వహణ వీధి దీపాల నిర్వహణ మంచినీటి వసతులు నిర్వహణ నీటి వృధా అరికట్టడం సమర్థవంతమైన పాలన అందే విధంగా చూడాలని నీ ఆశిస్తున్నాను

    • @abhinave.v4295
      @abhinave.v4295 4 หลายเดือนก่อน +1

      Radu chesina dora
      Vere departments ki pampi inka goram chesadu😂

    • @saiarun7423
      @saiarun7423 4 หลายเดือนก่อน

      Ni okadine ala chesadu kavachu😂​@@abhinave.v4295

  • @ashrathmd690
    @ashrathmd690 หลายเดือนก่อน

    Jai vra

  • @mohanuplodas957
    @mohanuplodas957 4 หลายเดือนก่อน +25

    కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే VRO VRA లంచాలు ఇచ్చి ఇచ్చి చస్తున్నం మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయకూడదు యంగ్ పీపుల్ కి ఛాన్స్ ఇవ్వాలి

    • @BabuBabu-nu5fr
      @BabuBabu-nu5fr 4 หลายเดือนก่อน +1

      నీకు మూడ తెలుసు

  • @bitlasrinivastechmintu409
    @bitlasrinivastechmintu409 4 หลายเดือนก่อน +12

    సార్ దయచేసి vro వ్యవస్థ వద్దు సార్....వారిని వివిధ శాఖలో adjustment చేశారు కదా ...

  • @NiteshPower-st7lf
    @NiteshPower-st7lf 4 หลายเดือนก่อน +7

    కొందరుVRA లకు చదువు అంత బూటకమే...చెక్ చేసి విధులు ఇవ్వాలి.అన్ని లంచాలు...

  • @entertainmentchannel7957
    @entertainmentchannel7957 4 หลายเดือนก่อน +1

    VRO వ్యవస్థ ఉంటే గ్రామాలలో గవర్నమెంట్ భూములను అక్రమాలకు గురికాకుండా చూస్తారు

  • @shaikAlizain1433.
    @shaikAlizain1433. 4 หลายเดือนก่อน +2

    kottha variki chance evvali new notification evali😢

  • @PadamatintiNarsimha
    @PadamatintiNarsimha 4 หลายเดือนก่อน +1

    గ్రామ పంచాయతీలో చాలీచాలని జీతంతో నిరుద్యోగులు పనిచేస్తున్న వర్కర్లలో గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వారికి అప్పజెప్పండి

  • @nnageswararao5020
    @nnageswararao5020 3 หลายเดือนก่อน

    కొత్త వారికి అవకాశం ఇవ్వండి

  • @mdabdulrahman1929
    @mdabdulrahman1929 3 หลายเดือนก่อน

    New notification ivvandi sir 🙏 yendaro nirudyogula jeevithalu maarutayi

  • @kashok2686
    @kashok2686 4 หลายเดือนก่อน +3

    వద్దు villagers ని చదువు రాని వారిని మోసం చేస్తరు నష్ట పోతారు

  • @smoguliah3210
    @smoguliah3210 4 หลายเดือนก่อน

    Jro Post కు 10th ఆరహత చాలు ఊరిలో భూమిపై అవగాహన ఉండాలి అందుకే గ్రామాల్లో అన్న వారికి అందులో
    10 th పాస్ అయ్యి ఉంటే చాలు

  • @khadeermd3515
    @khadeermd3515 4 หลายเดือนก่อน +5

    Vro peru join chesi jro pedtunaru anthe ..

  • @rajudevara5530
    @rajudevara5530 4 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @kuramanaannayya8420
    @kuramanaannayya8420 4 หลายเดือนก่อน +7

    చాలా మంచి నిర్ణయం కాంగ్రెస్❤❤❤❤❤❤❤❤❤❤ రేవంత్ సార్ సీఎం❤❤❤❤❤

    • @srinik9270
      @srinik9270 4 หลายเดือนก่อน

      ఇది ఒక చెత్త నిర్ణయం. దీనివల్ల రైతులు పేదవాళ్ళు MRO ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగెలగా తిరగాలి.

  • @srplc2501
    @srplc2501 4 หลายเดือนก่อน +5

    Nirudyogulaku jobs ivvandi , inthakumundunnollanu thisukovaddu

  • @porandlashiva9980
    @porandlashiva9980 4 หลายเดือนก่อน

    కొత్త వారికీ చాన్స్ ఇవ్వాలి

  • @Praveenkumar-sz4wx
    @Praveenkumar-sz4wx 4 หลายเดือนก่อน +4

    Kothaga notification ivvali

  • @akularamesh3628
    @akularamesh3628 4 หลายเดือนก่อน +1

    Lacham is back

  • @kanneboinavenkateshyadav1345
    @kanneboinavenkateshyadav1345 4 หลายเดือนก่อน

    Danger

  • @laxminarayanachokkalla2470
    @laxminarayanachokkalla2470 4 หลายเดือนก่อน

    Jro ki emanna exam untadha? Leka etla?

  • @buchibabub1189
    @buchibabub1189 4 หลายเดือนก่อน +1

    Telangana ni Malli nashanam chesthunnaru kada Revanth. Congrats Telangana people.

  • @BMRstudents
    @BMRstudents 4 หลายเดือนก่อน +2

    It is wrong decision

    • @BMRstudents
      @BMRstudents 4 หลายเดือนก่อน +1

      Totally corrupted in that system worst system vro

  • @dineshdevulapalli8147
    @dineshdevulapalli8147 4 หลายเดือนก่อน +5

    Wrong decision

  • @ChandramouliSuthri
    @ChandramouliSuthri 4 หลายเดือนก่อน +1

    Vast pichakuntla thinking😂😂😂😂😂 govt decision😅😅😅😅😅😅😅😅😅

  • @Raags_009
    @Raags_009 4 หลายเดือนก่อน +2

    Full GA lanchalu teesusukuntaru..malli a vyavasta enduku...kongress ki paripalinchdama raadu..present vunnavallu saripotharu kada..Mali certificate signs kosam vallaki lanchalu ivvalaa.em govt desicion ra babu waste govt..

  • @KarunaKaruna-wx5qy
    @KarunaKaruna-wx5qy 4 หลายเดือนก่อน +10

    Dongalu malliy vasthunnaru raithulu lanchalakosam maniy Radey cheyaliy

  • @ankinaboinayallaya4698
    @ankinaboinayallaya4698 4 หลายเดือนก่อน +5

    lachalu puluga tisukuntru

  • @YaramShekhar-pg9nv
    @YaramShekhar-pg9nv 4 หลายเดือนก่อน

    Prathai village Lo degree colifilaction vundali

  • @chanduchandu8355
    @chanduchandu8355 4 หลายเดือนก่อน +1

    ఇది జాబ్ కేలండర్ లో లేదు..జస్ట్ ఈ ఛానల్ ఊహా అంతే brs పార్టీ ఉన్నపుడు వార్డ్ ఆఫీసర్స్ అని ప్రచారం చేశారు ఇపుడు ఇది... వీడి ఛానల్ చూడాలి అని చెపుతారు అంతే

  • @rajeshkumar-xt8gl
    @rajeshkumar-xt8gl 4 หลายเดือนก่อน

    Extra lancham evala epudu... Enti edi maku

  • @swapnap-i2z
    @swapnap-i2z 4 หลายเดือนก่อน

    Ayomayam Congress Sarina palana cheyaleru

  • @sukumarcreativity6930
    @sukumarcreativity6930 4 หลายเดือนก่อน +8

    Kotha notification echi degree valanu tisukovali

    • @vinodchary9629
      @vinodchary9629 4 หลายเดือนก่อน

      Vro, vra una valatho adjust chestharu

    • @sukumarcreativity6930
      @sukumarcreativity6930 4 หลายเดือนก่อน +2

      @@vinodchary9629 degree qualification anaru kada bro

    • @vinodchary9629
      @vinodchary9629 4 หลายเดือนก่อน

      @@sukumarcreativity6930 vro vra una valatho adjust chestharu inka vacancies unte notification istharu anta, inka count raledhu

    • @sukumarcreativity6930
      @sukumarcreativity6930 4 หลายเดือนก่อน +1

      @@vinodchary9629 kothavaluu recruitment aite baguntadi anna govt ki kuda manchi peru vastundi

    • @vinodchary9629
      @vinodchary9629 4 หลายเดือนก่อน

      @@sukumarcreativity6930 emo bro chudali , funds Lev ani vro vra vallatho adjust annaru

  • @arunkumar13-25
    @arunkumar13-25 4 หลายเดือนก่อน +2

    wrong

  • @venkannabadavath664
    @venkannabadavath664 4 หลายเดือนก่อน +4

    wrong Decision

  • @subashreddy3925
    @subashreddy3925 4 หลายเดือนก่อน

    Bhumulukapade badyatha ggovt.di bhuakramarkulameeda ajamyishi undali antunnaru rythulu

  • @swapnap-i2z
    @swapnap-i2z 4 หลายเดือนก่อน

    E Congress vaddu evro vyavastha vaddu vro vra lu oka narakam 😮

  • @vasanthjay2310
    @vasanthjay2310 4 หลายเดือนก่อน +2

    Bhoorecords nirvahinchadaniki evaru kuda saraina jagrathalu teesukoledu, aa records anni kuda endaku endi vaanaku thadisi chaliki vanukuthunnay, saina infrastructure ledu revenue buildings levu, MRO office lu kuda sarigga levu adi mandal ki okate untadi kani. Records chirigi chirgi pothunnay vatini sarigga scan chesi degitalize chryadaniki sarina technicians leru. Ade pathakalam padhotharagathi chadivina mahanubhavulu records maintain chethunnaru. Inka revenue department ki manchi kaalam raademo. Kabjakorulu alage rechipotharemo inka.

  • @arunkumar13-25
    @arunkumar13-25 4 หลายเดือนก่อน +3

    worst decision

  • @SREEDHAR_NAIK
    @SREEDHAR_NAIK 4 หลายเดือนก่อน

    దరిణి తీసేయ్యాలి ముందు

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 4 หลายเดือนก่อน +3

    వద్దు సర్

  • @saimuppidi7695
    @saimuppidi7695 4 หลายเดือนก่อน +1

    Maaku nammakam dora
    Wallu lanncham tesukokunnda panichestaarani

  • @kashok2686
    @kashok2686 4 หลายเดือนก่อน

    వద్దు

  • @SREEDHAR_NAIK
    @SREEDHAR_NAIK 4 หลายเดือนก่อน

    నీతులు ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ, చాలా డిపార్ట్మెంట్ లో ఇలాంటివి వున్నాయ్, ఒక్క రెవిన్యూ అధికారులనే అనడం ఎందుకు..

    • @kashok2686
      @kashok2686 4 หลายเดือนก่อน

      రెవిన్యూ లో ఉండకూడదు అనుకుంటే నీకు నష్టమా

    • @SREEDHAR_NAIK
      @SREEDHAR_NAIK 4 หลายเดือนก่อน

      @@kashok2686
      ఆఫీస్ లో
      MRO
      RIO
      VRO
      VRA లు ఉంటారు...
      ఇందులో vro, vra లు మాత్రమే తీసుకుంటున్నారా,,,

    • @SREEDHAR_NAIK
      @SREEDHAR_NAIK 4 หลายเดือนก่อน

      @@kashok2686 నీకు వచ్చిన నష్టం ఏమిటి

    • @SREEDHAR_NAIK
      @SREEDHAR_NAIK 4 หลายเดือนก่อน

      @@kashok2686 ఓ పెద్ద చెప్పొచ్చావ్

  • @prasadbabu7046
    @prasadbabu7046 4 หลายเดือนก่อน +1

    Lancham mali Evala

  • @mottabhasker6964
    @mottabhasker6964 4 หลายเดือนก่อน

    Lancham yivvaliga

  • @KnmKnm-py6fd
    @KnmKnm-py6fd 4 หลายเดือนก่อน

    Vaddu

  • @lingannabhimalla1293
    @lingannabhimalla1293 4 หลายเดือนก่อน

    Vodhura nayana

  • @kanneboinavenkateshyadav1345
    @kanneboinavenkateshyadav1345 4 หลายเดือนก่อน

    Lancham lancham

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 4 หลายเดือนก่อน

    NOTE THE CCLA EMAIL AS PER SITE BOUNCING - UPDATE CORRECT. SIMILARLY FIR VRAs/ VROs also Contactcdetails mobile / email id has to be privided

  • @bhaskarchetkoori
    @bhaskarchetkoori 4 หลายเดือนก่อน +15

    Wrong decision

  • @Raags_009
    @Raags_009 4 หลายเดือนก่อน

    Wrong decision