మా ఇంట్లో వ్యాసపూజ!నాబుజ్జి గురువు గారికి ప్రేమతో ఆరాధన!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు🌹మా ఇంట్లో వ్యాసపూజ అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటూ ఈ వీడియో🚩

ความคิดเห็น • 190

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha หลายเดือนก่อน +38

    గోవింద సేవ కుటుంబ సభ్యులు అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు🌹🌹🌹🌹

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj หลายเดือนก่อน +2

      జై శ్రీ రామ్ 🌹🙏మీకు కుడా వ్యాసపూర్ణిమ పర్వదినా శుభాకాంక్షలు చెల్లి❤❤

  • @SIRIHARIOM
    @SIRIHARIOM หลายเดือนก่อน +10

    "గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరహ..గురు సాక్షాత్ పరబ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః".. చరిత్రలో., ఎప్పటికైనా మానవ జన్మకు.,, పరమ గురువు .. శ్రీశ్రీశ్రీ వేదవ్యాసులవారు. మనిషి పుట్టినప్పటి నుండి.. చచ్చేదాకా నిత్య విద్యార్ధి..అందరికి.. వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు..

  • @sammaiahkeerthy9023
    @sammaiahkeerthy9023 หลายเดือนก่อน +19

    అమ్మ నీకు నీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏🙏🚩

  • @Padmavati-JaiBharath
    @Padmavati-JaiBharath หลายเดือนก่อน +7

    ఈరోజు నా మనసు ఎంతో ఆనందాన్ని పొందింది మీ పూజతో సత్యభామ గారు మీకు వేలవేల నమస్కారాలు

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 หลายเดือนก่อน +24

    సత్యభామ గారికి గోవింద సేవ ఛానెల్ వీక్షకులకు అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు "కృష్ణం వందే జగద్గురుమ్" " చిన్ని కృష్ఢయ్య నిన్ను నే చేరి కొలుతు"

    • @AshwiniBommera-nw8er
      @AshwiniBommera-nw8er หลายเดือนก่อน +1

      Guruvugariki padhabhi vandhanalu vyasapourni shubhakamkshalu

    • @lakshmipativada9852
      @lakshmipativada9852 หลายเดือนก่อน +1

      🙏🙏

    • @SivaSiva-lf2gr
      @SivaSiva-lf2gr หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 หลายเดือนก่อน

      ​@@AshwiniBommera-nw8er
      శుభాశీ: మీకు కూడా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 หลายเดือนก่อน +1

      ​@@tanajihere706
      శుభాశీ:

  • @user-zn4yo3eu7x
    @user-zn4yo3eu7x หลายเดือนก่อน +6

    కృష్ణ ❤🙏🙏🙏🙏🙏❤️🚩 చూడడానికి రెండు కళ్ళు చలవమ్మ😊😊😊❤🙏🙏🙏 జై శ్రీరామ్

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan หลายเดือนก่อน +9

    వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు సత్యభామ గారు మీ వల్ల నేను మారాను నాలాగే ఇంకా చాలా మంది హిందువులు మారాలి అని కోరుకుంటూన్నా జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o หลายเดือนก่อน +9

    అమ్మ నీకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు
    గోవింద ఛానల్ సభ్యులందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    నమో నారాయణాయ నమః
    నమో వెంకటేశాయ🙏

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 หลายเดือนก่อน +10

    ఈ రోజు అమరావతి దగ్గర వున్న వైకుంఠపురం లో మన అందరికోసం వ్యాసుల వారి ధర్మ క్షేత్రాన్ని నిర్మించారు ..ఈ రోజు వారీ దర్శనానికి వెళ్తున్నాను...మీ పూజ మీరు చేస్తున్న సేవాతత్పరత కు నా నమస్సుమాంజలి ❤❤దేవదేవుని మంగళా శాసనాలు 🙌 మీ అందరికీ ఉండాలి అని కోరుకుంటూ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩అందరికీ వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు 🌻🌻

    • @lakshmipativada9852
      @lakshmipativada9852 หลายเดือนก่อน +1

      🙏🙏

    • @SwathiVaishnavi
      @SwathiVaishnavi หลายเดือนก่อน +1

      Chala baguntundi happy journey

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 หลายเดือนก่อน

      @@SwathiVaishnavi వ్యాస భగవానుని దర్శనం పూర్తి అయ్యింది అండి... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🚩🚩

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc หลายเดือนก่อน +3

    ఈ రోజు మా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి, ఈ వీడియో చూడగలిగాం 🙏🙏🙏

  • @peddirenuka5546
    @peddirenuka5546 หลายเดือนก่อน +6

    వసుదేవసుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🚩♥️ కృష్ణ మధు మోహన❤❤🥰🥰🙏🙏🙏 మా బృంద సత్య భామ తల్లికి❤🥰 మరియు గోవింద సేవ కుటుంబ సభ్యులకు వ్యాస పౌర్ణమి,గురుపౌర్ణమి శుభాకాంక్షలు 🙏🌹🌹🌹

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 หลายเดือนก่อน +2

    ❤🎉జైశ్రీమన్నారాయణ, గురుపౌర్నమిశుభాకాంక్షలు,అమ్మ మీపూజచాలాభోగ్యంగాఉందిజైశ్రీరామరక్ష❤🎉🙏🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j หลายเดือนก่อน +20

    ఆషాడ శుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి గురువు పూర్ణిమ అని అంటారు.చతర్వేదాలు,అష్టదశపురాణాలు ,మహాభారతం వాటివి యావత్ ప్రపంచం నికి అందించిన వేద వ్యాసుల వారు జన్మిచే ఈ రోజు.ఈరోజు వ్యాసమహర్షి నీ శ్రీకృష్ణ పరమాత్మను,గురుపరంపను పూజించాలి. "శంకరంశంకరాచార్యం గోవిన్దం భాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భవంత పున:పున:అనేశ్లోకాన్ని పాటించి వ్యాసభగవానుని పూజించడం వల్ల బ్రహ్మతవ్వం సిద్ధిస్తుంది.గురుపరంపరంలో శ్రీదత్తాత్రేయుణ్ణి,దక్షిణామూర్తి మొదలైనవారు.గురుస్వరూపాలను పూజించవచ్చు. 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming หลายเดือนก่อน +6

    ఆ జగద్గురు వైన శ్రీకృష్ణపరమాత్మ ఏమీ తెలియని వాడిలా ఊయలలోఎంత ముద్దుగా ఉన్నాడో

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ 🌹🙏 వ్యాసపూర్ణిమ పర్వదినశుభాకాంక్షలు తల్లి మి పూజా విధానం కనులా పండుగగా చక్కగా మి పవిత్ర గ్రంథాలను చక్కగా పుష్పాలతో అలంకరించడం తల్లి మేము చాలా adrstavanlam ఎన్ని ఇయర్స్ లో నేను అయితే ఎప్పుడు చూడలేదమ్మ danyuralanu🙏🙏🙏❤❤

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 หลายเดือนก่อน +5

    గోవింద సేవ కుటుంబ సభ్యులు అందరికీ ,సత్యభామ గారికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు
    కృష్ణం వందే జగద్గురుమ్

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 หลายเดือนก่อน +2

    ఎప్పుడు మీరు పెట్టగానే ఐదు నిమిషాలు ముందే చూసేదాన్నిఈరోజు వేరే ఊరు వెళ్ళటం వల్ల మీ వీడియో చూడలేదునైట్ 11 గంటలకు చూడ బుద్ధి అయిందికృష్ణయ్య చాలా బాగా ఊగుతున్నాడు ఉయ్యాలఇంకా పంచ హారతి నాకు చాలా నచ్చిందిఇంకా అందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు అక్క🚩🚩

  • @wolff_gaming
    @wolff_gaming หลายเดือนก่อน +2

    వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపయ విష్ణవే.అందరకీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు అండీ

  • @hymavathi4642
    @hymavathi4642 หลายเดือนก่อน +2

    జై శ్రీమన్నారాయణ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు. ఉయ్యాల బాగుందండి ఎక్కడ తీసుకున్నారు

  • @sreevanim4749
    @sreevanim4749 หลายเดือนก่อน +3

    అందరికీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు.... జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @balaeswaramma1719
    @balaeswaramma1719 หลายเดือนก่อน +2

    అమ్మ సత్యభామ తల్లి మీ అందరికీ వ్యాసపూర్ణిమ శూభాకాంక్షలుతల్ల

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha หลายเดือนก่อน +5

    🌹🌹కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
    సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
    విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
    భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
    తే. దేవదేవుని చింతించు దినము దినము;
    చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
    కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;
    తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి....🙏🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 หลายเดือนก่อน

      చెల్లెమ్మ కు శుభోదయం మరియు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు 🌹🌹🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha หลายเดือนก่อน

      @@prasaddasarp114 శుభోదయం అన్నయ్య 🙏🙏వ్యాస పూర్ణిమ శుాకాంక్షలు 🌹🌹🌹

  • @LingalaDeepak-us9fx
    @LingalaDeepak-us9fx หลายเดือนก่อน +5

    Andhariki VYASA POURNAMI Shubhakankshalu 🙏🚩🚩

  • @Venkateshwara868
    @Venkateshwara868 หลายเดือนก่อน +4

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి అందరికీ వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు

  • @prakashrao2133
    @prakashrao2133 หลายเดือนก่อน +2

    గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ,🙏

  • @sri-tha-bhav4922
    @sri-tha-bhav4922 หลายเดือนก่อน +4

    జై శ్రీ కృష్ణ! గుర్భ్యో నమః

  • @saralamallela2916
    @saralamallela2916 หลายเดือนก่อน +3

    🙏🌹జైశ్రీరామ🌹🙏 హిందూబంధువులందరికి వ్యాస పూర్ణిమ శుభకాంక్షలు.సత్యభామగారికి,మా చిన్ని రామయ్యలకు శుభకాంక్షలు🚩.జైహింద్🚩

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd หลายเดือนก่อน +3

    అద్భుతమైన వీడియో🙏
    హారతి ఇచ్చేటప్పుడు చాలా ఆకర్షణియం గా ఉంది,ఉయ్యాల సేవ, వింజమార సేవ అన్నీ అద్భుతంగా ఉన్నాయి 🙏
    చూపించినందుకు thank 🙏
    మీకు వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు భామ గారు 🙏🌹🌹🌹

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 หลายเดือนก่อน +2

    అందరికి వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు 🙏

  • @shanvi5581
    @shanvi5581 หลายเดือนก่อน +2

    సత్య భామ గురువు గారికి గురుపూజోత్సవం శుభాకాంక్షలు 🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  หลายเดือนก่อน +5

      పేరుతో పిలిస్తే చాలు, మోయలేని బరువులు పెట్టకండి 🙏❤️🚩

    • @peddirenuka5546
      @peddirenuka5546 หลายเดือนก่อน +3

      👏👏👏👍🙏🙏🙏 చాల కరెక్ట్ గా చెప్పారండీ

    • @peddirenuka5546
      @peddirenuka5546 หลายเดือนก่อน +4

      ​@@Govindasevaఅమ్మ తను చెప్పింది నాకు సమ్మతమే అనిపిస్తుంది అమ్మ ❤❤🥰🙏🙏🙏

  • @Pooja-di2gx
    @Pooja-di2gx หลายเดือนก่อน

    చాలా బుక్స్ వున్నాయి... చదివేశార అండి..ఎన్ని సార్లు చడివారు...

  • @devireddylakshminarayana2491
    @devireddylakshminarayana2491 หลายเดือนก่อน

    వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అక్క

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 หลายเดือนก่อน +2

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 หลายเดือนก่อน +2

    మనసు నిండి పోయింది

  • @Sanvekadance
    @Sanvekadance หลายเดือนก่อน +3

    Krishnam vandejagatgurum

  • @Pooja-xe4gb
    @Pooja-xe4gb หลายเดือนก่อน +1

    Chala chala santhosham ga aahladam ga undhi. Krishnam vandhe jagadgurum

  • @venkatkumar2562
    @venkatkumar2562 หลายเดือนก่อน +1

    Akka niku Dhanyavaadaalu memu pooja cheskolekapoina ni video dwara pooja chusi anandinchey bhagyam aeina dakkindi . Inka ma andariki roju nuvvu cheppey Bhagavadgeeta shlokalu. Manchi videos dwara Agnana andakaram nundi bayataki vasthunnam 🙏🙏
    Akka niku Guru poornima shubhakankshalu eppudu aa krishna paramatma ninnu anugrahinchalani . Maku gnanam vaipu adugulu veyinchaalani pradisthinnanu🪷🪷
    JAI SRI RAM🙏🙏

  • @sunitakotha6323
    @sunitakotha6323 หลายเดือนก่อน

    Krishna nao vandee jagarta guru ❤

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 หลายเดือนก่อน +1

    Abba a janma punyamo e vanne chusa bhagyam maku kaligindhe❤❤❤

  • @lalithaviswanadha456
    @lalithaviswanadha456 หลายเดือนก่อน +1

    Govinda seva parivaraniandariki vyasa poornima subhakanskalu, satya bhama pooja uyyala chala bavundi❤

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 หลายเดือนก่อน +1

    Miru puja chestunte memu chesukunnata manasu anandam to nindi poindi Amma 🙏🙏🙏
    Sri Gurubyo namaha
    Jai shree krishna 🙏❤️

  • @madhusree5196
    @madhusree5196 หลายเดือนก่อน +2

    Haye bujji uyala ndhulo bujji kannaya bale unadu akka , Tirumala lo chala teerdhalu unaye ndhulo mukyanga 108 teerdhalu antaru vati perlu ave ekada unayo evaru cheppaledu atleast nuv aina a teerdhala perlu vati veseshalu cheppu akka neku kali unapude chepu kani marchipoku plsss ❤

  • @gv6683
    @gv6683 หลายเดือนก่อน +1

    Krishnam vande jagathgurum...🙏..vyasa pournami subhakankshalu 🙏🙏

  • @munindravangala9719
    @munindravangala9719 หลายเดือนก่อน +2

    Om Namo Bhagavathe Vasudevaya, Om Sri Gurubyonamaha

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli หลายเดือนก่อน +1

    Jai Shree Ram. Down down Saibaba

  • @janakikandula286
    @janakikandula286 หลายเดือนก่อน +1

    అమ్మ గురు పూర్ణిమ శుభాకాంక్షలు.🙏🙏🙏

  • @udayjanuchinthadaudayjanuc1959
    @udayjanuchinthadaudayjanuc1959 หลายเดือนก่อน +1

    వ్యాసపూర్ణిమ శుభాకాంక్షలు అమ్మ

  • @dattaexplores1798
    @dattaexplores1798 หลายเดือนก่อน

    Amma gopala kannayya entha mudduga unnaroo ❤

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam หลายเดือนก่อน

    బృందా సత్య తల్లికి మరియు అందరి మిత్రులకు వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 หลายเดือนก่อน +1

    Ammachala baga chesaramma chala anandanga undi naku ❤ vyasapournami shubhakankshalu

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 หลายเดือนก่อน +1

    Amma meku mana govind seva chenel andhriki vyasapurnima subakakanshlu

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne หลายเดือนก่อน

    సత్యభామ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @RamchanduNaidu
    @RamchanduNaidu หลายเดือนก่อน +1

    Krishnam vande Jagatgurum❤🙏🙏🙏

  • @KarnamRani
    @KarnamRani หลายเดือนก่อน +1

    Jai Sriram Jai Bharat Jai Hindu
    Andhariki vyasa purnima subhakankshalu

  • @pushpalatha5031
    @pushpalatha5031 หลายเดือนก่อน +1

    గోవిందా గోవిందా

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 หลายเดือนก่อน +1

    challa bueatifull ga chesaru....

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 หลายเดือนก่อน

    Guru pournami subhakankshalu pooja chala bagundi❤❤❤

  • @yuvabarnikana1302
    @yuvabarnikana1302 หลายเดือนก่อน

    Amma chaala santhoshamga unde , vyasa bhagavanudiki 🙏🙏🙏🙇

  • @SwathiVaishnavi
    @SwathiVaishnavi หลายเดือนก่อน +1

    Chala chala baga chesaru అక్క thank you very much for showing us❤❤

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 หลายเดือนก่อน +1

    జై శ్రీ కృష్ణ

  • @user-jh9bp1um8r
    @user-jh9bp1um8r หลายเดือนก่อน +1

    Amma vyasa purnima subhakanshalu Puja chupistumanduku dhanyosmi 🙏❤❤🌹🌹sree gurubhyonamaha jai sree krushna 🙏🙏🌺🌺🥰

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 หลายเดือนก่อน +1

    చాల బాగుంది పూజ

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది . పూజ 👌🙏🌹😊జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🥰

  • @udayabhaskar7309
    @udayabhaskar7309 หลายเดือนก่อน +1

    Jai sri. Krishna

  • @user-om6zg1st1j
    @user-om6zg1st1j หลายเดือนก่อน +2

    Vyasa pournami Subakashalu Akka🌹🌹🙏🙏

  • @user-fi5zp3fy8s
    @user-fi5zp3fy8s หลายเดือนก่อน +1

    🙏🙏💐🌹. జై శ్రీ రామ.🙏

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 หลายเดือนก่อน +1

    Krishna govindha narayana 🙏🙏🙏

  • @askashokashok2062
    @askashokashok2062 หลายเดือนก่อน

    Guru pournami subhakanshalu
    Meere na guruu 🙏🏻🙏🏻

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln หลายเดือนก่อน +2

    హరేకృష్ణ 😊❤

  • @Lathapundla
    @Lathapundla หลายเดือนก่อน +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance หลายเดือนก่อน +1

    Vyasa Purnima shubhaksnkshalu

  • @SaiPoornima-is4fk
    @SaiPoornima-is4fk หลายเดือนก่อน +1

    😊😊😊😊🙏🙏🙏Jagathguru sri Krishna pandama ni pada padmalaku na namaskaralu vasudeva 😊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram หลายเดือนก่อน

    Hare Rama Hare krishna

  • @sujathadasari05
    @sujathadasari05 หลายเดือนก่อน

    Mee chala bavundhi amma 🙏🙏🙏

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 หลายเดือนก่อน +1

    Amma me entiki vecheyali anepestundhe na chenni Krishnanidini🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj หลายเดือนก่อน

    Sathyaki subamadyanam🙏. Alage vyasa purnima subakankshalu🇮🇳🌹 👌🥳.

  • @kishore-ls7ws
    @kishore-ls7ws หลายเดือนก่อน

    వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!
    నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!

  • @srikrishnagamingyt9841
    @srikrishnagamingyt9841 หลายเดือนก่อน

    Kannaya vuyala matram adhbhutamga vundi satyabhama garu.kannaya❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @laxmigopal3560
    @laxmigopal3560 หลายเดือนก่อน +1

    Subhodyam brunda garu vyasa purunima subakashlu🌹🎉

  • @user-pq2mj9kq5z
    @user-pq2mj9kq5z หลายเดือนก่อน +1

    Challa andam ga chesaru akka

  • @Sriram_29484
    @Sriram_29484 หลายเดือนก่อน +1

    Akka vyasa pournima shubhakankshalu

  • @kannakasturirambabu
    @kannakasturirambabu หลายเดือนก่อน +2

    ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivajyothi9127
    @sivajyothi9127 หลายเดือนก่อน

    Dhanyavaadaalu satya bhaama garu,e roju vyasabhagvaanudu ki namskaram chesukuni BHAGAVATHA GEETA chadavadam modalu pettanu. 🙏🙏🙏

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏

  • @maladribharathi
    @maladribharathi หลายเดือนก่อน +1

    Chala baaga chesaru andi pooja🙏🙏

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ 🙏🙏🙏

  • @Trivikram226
    @Trivikram226 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @swathivutukuri1354
    @swathivutukuri1354 หลายเดือนก่อน +1

    Chinni krishnayyanu daggaraga chusinapudu nijanga balakrishnudini chusina anubhavam kaligindi.

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 หลายเดือนก่อน +1

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @polepallivenkatanagarakesh7007
    @polepallivenkatanagarakesh7007 หลายเดือนก่อน +1

    Govinda 🙏

  • @AdatiDivya
    @AdatiDivya หลายเดือนก่อน

    Andhariki VYASA POURNAMI subhakankshalu

  • @prcanteenequipmentssujatha7468
    @prcanteenequipmentssujatha7468 หลายเดือนก่อน +1

    Vyasa pournami shubhakankshalu Amma jai shree ram 🙏🚩🚩🚩

  • @bearinnie
    @bearinnie หลายเดือนก่อน +1

    Jai shree krishna 🙏🙏💐💐

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 หลายเดือนก่อน +1

    Hare krishna

  • @sunitakotha6323
    @sunitakotha6323 หลายเดือนก่อน

    Jai Sri Krishna

  • @basavarajbasavaraj3054
    @basavarajbasavaraj3054 หลายเดือนก่อน +1

    🙏🌹 Jai srikrishna 🙏🌹👌👌😍

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 หลายเดือนก่อน

    Mee Puja chalaa chakkaga vundhi akka 👌👌👌👌❤❤❤❤❤🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @AshwiniBommera-nw8er
    @AshwiniBommera-nw8er หลายเดือนก่อน +1

    Akka 🙏🙏🙏🙏🙏🙏🙏vyasapourni shubhakamkshalu merusunthoshga pilla papalatho nendu nurelu chalag vudali jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏 akka rendu kallu chaladam ledhu entha prematho chesaru

  • @munagalamounikajoshna
    @munagalamounikajoshna หลายเดือนก่อน +1

    హరే కృష్ణ 🌿🌿🙏🙏

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 หลายเดือนก่อน +2

    🙏🙏🙏