Shocking Twist in Kolkata Medical Student Case Investigation | RED TV TELUGU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 50

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct 2 หลายเดือนก่อน +13

    చాలా రోజులవరకు కాదు, చాలా గంటలపాటు వారి కుటుంబ సభ్యులకు చూపించలేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.

  • @roseramya
    @roseramya 2 หลายเดือนก่อน +4

    అందరికీ వందనాలు అండి మన భారత దేశంలో ఇలాంటివి ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి పెద్ద వాళ్ళ అన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు చూస్తున్నారు వినటమాటికి వింటున్నారు కానీ నా మనిషి కాదు కదా అని వదిలేస్తున్నారు అదే గల్ఫ్ దేశాలు సౌదీ దేశాల్లో నడిరోడ్డు మీద వేల ప్రజలు ఎదుట ఉరి తీసేస్తారు మనదేశంలో కూడా అలా జరగాలి పోనీలే చేశాడు తప్పు అనేసి వదిలేసేయ్ కొన్ని రోజులు జైలు అంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఎలా పరిస్థితి ఇలాంటి వాళ్లకి జాలీ దయా ప్రేమ చూపించకూడదు బ్రతికుండగానే నరకం చూపించాలి అది అలాంటి వాళ్లకు పనిష్మెంట్

    • @shivajyothi3028
      @shivajyothi3028 2 หลายเดือนก่อน +1

      S andi kachithangaa uri theeyali. Tappu evaru chesina thappe peddavaallu ani vaallani vadiliveyaddu kachithangaa uri theeyali

  • @sangarambabu6079
    @sangarambabu6079 2 หลายเดือนก่อน

    Supar bro

  • @jeevankannedhara5621
    @jeevankannedhara5621 2 หลายเดือนก่อน +1

    కలకత్తా లో 31 సంవత్సరాల ట్ర్రెనీ డాక్టర్ Moumita Debnath ను ముష్కరులు ఆమెను రేప్ చేయటమే కాకుండా ఢిల్లీలో కొన్నేళ్ళక్రితం ఎంతదారుణంగా హత్యచేసారో అంతకంటే దారుణంగా అతి కిరాతకంగా హత్యచేశారు.నిర్భయ హత్య కేసు తేలటానికి యేళ్ళు పట్టింది. ఈ కేసు అలా కాకూడదు. Justice Delayed is Justice Denied అని ప్లకార్డులు ప్రదర్శించినంత మాత్రాన చాలదు. మళ్ళీ ఇటు వంటి రేపు పునరావృతం కాకుండా వుండాలంటే ఆ అమానవీయ రేపిస్టులు తక్షణమే పాపం ఆమె ఎంత క్షోభ అను అంత కంటే క్షోభ వాళ్ళు అనుభవించేటట్లు చేసి వాళ్ళను ఎమ్మటే కాల్చిపారెయ్యాలి.చట్టం గొట్టం అని ఒక ఇరవయ్యేళ్ళు సాగదీస్తే ఈ లోపు మరిన్ని ఇలాంటివి జరగవని గ్యారంటీ ఏమిటి? గుండెకు బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే 20 సంవత్సరాలాగుతామా? ఆ ప్రాంతమంతా భూకంపాలు అగ్ని ఆహుతి అయిపోతాయి కలకత్తా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలిఈ ఘాతాకానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్లని శిక్షించాలి ఆడపిల్ల ఉసురు తప్పకుండా తగులుతుంది ఆ ప్రాంతం మొత్తం నష్టపోతారు విధ్వంసం కూడా జరుగుతుంది ఆకలి తో ప్రజలు అల్లాడిపోతారు కరువు వాటిల్లుతుంది శాంతి చేకూరాలి అంటే తక్షణం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్టు చేయాలి ఈ కేసుని వెలిగి తీయాలి కలకత్తా ప్రభుత్వం👈

  • @PallaviNallamothu
    @PallaviNallamothu 2 หลายเดือนก่อน +4

    CM region cheyyali immediately

  • @satyasree4439
    @satyasree4439 2 หลายเดือนก่อน +6

    Principal legs should be drag to right angle and he is also wearing glasses so....a d all the friend including sanjay roy should be punished in the same as they have done to her..this is the punishment should be implement by law as the criminals do the same way punishment should be imposed

  • @prakashraosarovde5379
    @prakashraosarovde5379 2 หลายเดือนก่อน +8

    నువ్వు బ్యాక్ సైడ్ లో మ్యూజిక్ పెట్టడం వలన నీ మాటలు సరిగా వినిపించడం లేదు బాబు.దయచేసి ఇట్లాంటి చేయవద్దు నువ్వు చూపించేది సినిమా కాదు ఒక దురదృష్టకరమైన సంఘటన అనేది గుర్తుపెట్టుకో

    • @Andhalu
      @Andhalu 2 หลายเดือนก่อน

      Nuvvu vinaku

  • @tagorenaidu5937
    @tagorenaidu5937 2 หลายเดือนก่อน +1

    Naku telisinatha varaku collage principal ni pattukuntey cc tv photage . Untadhi ledha cameras pagalakottesaru anukuntey storage avuthai bro sanjai tho ala cheppincharu vadi hand kuda undhi . But veeti venkaala pedhavallu untaru

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 2 หลายเดือนก่อน +4

    ఇండియా లోని కిమిల్ బయటే తిరుగుతారు

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 2 หลายเดือนก่อน

      Arab rules amalu aithe name bharatha matha konchemaina santhosisthundi

  • @ఫోకోయ్
    @ఫోకోయ్ 2 หลายเดือนก่อน +1

    ఇందులో ఉన్నది కేవలం ఒక్కడే రా బాబు...

  • @simhadriteja1417
    @simhadriteja1417 2 หลายเดือนก่อน +1

    లోపలున్న మ్యాటర్ కి చూపించే థంబ్‌నెయిల్స్ కి సంబంధం లేదు!

  • @bhaskarmani3983
    @bhaskarmani3983 2 หลายเดือนก่อน +3

    CBI, Cid, police , judges evvaru shikshalu veyyaru.tappudu lawyers ki koduva ledu .dabbu, political influence,donga lawyers , police dept andaru kalsi case track change chesestaru..

    • @Yamadharmarajaedits9851
      @Yamadharmarajaedits9851 2 หลายเดือนก่อน

      But they will not caught from yama he has supreme being observers are the sun the moon the stars the earth every minute they absorbing to keep their karma it will more back to their lives

  • @PrasadKN-p1z
    @PrasadKN-p1z 2 หลายเดือนก่อน +1

    Back ground music yendi bay

  • @johnvergil6507
    @johnvergil6507 2 หลายเดือนก่อน

    Music not required

  • @PallaviNallamothu
    @PallaviNallamothu 2 หลายเดือนก่อน

    Principal or management involve iyyaru.

  • @alishgupta8003
    @alishgupta8003 2 หลายเดือนก่อน +3

    Principal +friends +duty police andaru kalipi nasanam chesaru. Principal also Bengal cm benami so mater ni cm divart chestunaru.

  • @nazareth3494
    @nazareth3494 2 หลายเดือนก่อน

    Justice is impossible in our.....

  • @sangarambabu6079
    @sangarambabu6079 2 หลายเดือนก่อน

    West police Kolkata

  • @swathiyagna5912
    @swathiyagna5912 2 หลายเดือนก่อน

    Justice for that family andi kastam because they lost their daughter that is the huge loss for them no one can recover that loss but In our country how Saudia arbia implement laws tesukuni vasta appudu e lanti crime will be stop

  • @KavyasriKothapally
    @KavyasriKothapally 2 หลายเดือนก่อน

    Bgm valla meeru cheppe matter vinalanipinchadam ledu

  • @rani9926
    @rani9926 2 หลายเดือนก่อน +1

    What is thumb nail what did u prove

  • @petlupadmanabham5171
    @petlupadmanabham5171 2 หลายเดือนก่อน

    Your Starting about the news is not alright.

  • @sureshp751
    @sureshp751 2 หลายเดือนก่อน

    Waste we can't expect justice in India, no ware it is justified. Because we have shame less system

  • @ravikumar-gm3qy
    @ravikumar-gm3qy 2 หลายเดือนก่อน

    Chesina vallaki siksha veyyadam kadu encounter cheyyali

  • @kaavyasri2705
    @kaavyasri2705 2 หลายเดือนก่อน +1

    ఎలాగు నేరం ఒప్పుకున్నాడు... కనుక, ఉరి తీస్తే ఏముంది... వీడి అంగాన్ని కట్ చేసి, testis ను తీసేసి, left leg, right hand, ఒక కన్ను తీసెయ్యాలి పబ్లిక్ లో... వాడు అరిచే అరుపులు 140* కోట్ల ప్రజలు వినాలి

    • @alvanmoses5074
      @alvanmoses5074 2 หลายเดือนก่อน

      Ala chesthe asalu vallu thappinchukuntaru and vallu ilntivi malli chese avakasam chala vuntadi

  • @DavidDavid-ho7ry
    @DavidDavid-ho7ry 2 หลายเดือนก่อน +1

    Vani valandarni emidetli champali.n

  • @poojahoney5833
    @poojahoney5833 2 หลายเดือนก่อน

    A doctor ki twaraga nyayam jaragali 🇮🇳🙏🇮🇳😮😢🇮🇳

  • @SivaAbhishekMutte
    @SivaAbhishekMutte 2 หลายเดือนก่อน

    VP anchor

  • @JayaramReddy-y3l
    @JayaramReddy-y3l 2 หลายเดือนก่อน

    Ayya saru enduku journalism ni khuni chestunnaru details correct ga telusukuni episode cheyyandi pls kaneasam names kuda currect ga teliyadu meaku Sanjay Roy badulu episode total Sanjay kar Sanjay kar antunnaru

  • @vasundharar6601
    @vasundharar6601 2 หลายเดือนก่อน

    పణంతీయకూదువాళకీవీరతీ
    యల

  • @konakrishnaveni1279
    @konakrishnaveni1279 2 หลายเดือนก่อน

    😂😂

  • @vasanthakumari1631
    @vasanthakumari1631 2 หลายเดือนก่อน

    Criminal back ground unnamed leaders unte state& desai lage edustundi
    4 days after case close chest Arun
    Ekkada serious undadu
    Sir serious ga teesukondi sir
    Anta support unnaru
    Punishment tarvate case close cheyyali

  • @kannagudila8189
    @kannagudila8189 2 หลายเดือนก่อน

    Nadi rodmidha narikeyali

  • @Pnagamani-m6z
    @Pnagamani-m6z 2 หลายเดือนก่อน

    Asalu neeku emi telusu andariki telisina vishayam kudaa neeku telidu
    Elaani pichchi videos cheyyaku

  • @PallaviNallamothu
    @PallaviNallamothu 2 หลายเดือนก่อน

    CM region cheyyali immediately