🙏జాగృతావస్థ,స్వప్నావస్థ అంతా ద్వైతమే. నిద్రావస్థ లోద్వైతాద్వైతాలు లేవు అంటూ... సత్వగుణానికి తన్నుతాను గ్రహించే గుణం ఉంటుందని, జీవనం కోసం క్రియాత్మకం అవ్వటమే రజస్సని, ఉపసంహరించుకోవడమే తమస్సని గ్రహిస్తే జ్ఞానము,ఆలోచిస్తే మనసు... ఇదంతా ఉనికేనని చెబుతూ మెలకువ వచ్చినప్పుడు,నిద్రపట్టేటప్పుడు సత్వగుణం ఉంటుందని కాలంలో సత్వగుణం ఉన్నప్పుడు నీ లోపల కూడా సత్వగుణం ఉంటుందని అప్పుడు స్నేహితులు, పరిచయస్థులు, పరిసరాలు, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండి సత్వగుణానికి అవకాశం ఇస్తే ఆత్మానుభావము అవుతుందని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
ద్వైత అనుభూతిని పరిణామ క్రియగా అర్థం చేసుకోవాలి. ఆ పరిణామ క్రియ ను అర్థం చేసుకుంటే అద్వైతం అనుభవంలోకి వస్తుంది. మీ స్వప్నానికి, సుషుప్తి కి తేడా గమనిస్తే ద్వైతానికి, అద్వైతానికి తేడా తెలుస్తుంది. జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పిన అరటిపండు ఉదాహరణ సరిపోతుంది. అరటిపండు అద్వైతం, తొక్కతీస్తే ద్వైతం🙏
Om namasivaya Siva Eva guru sivanandaya namaha kumara gurava namaha 🇮🇳
Ome Sri gurubhyo namah aatma namashkaralu gurudeva
💞🪷🙏🏻 Yentho Goppa Vivarana andi Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🏻🪷💞
🙏🙏🙏నమస్తే గురువుగారు 🙏🙏🙏
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
గురువులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏.
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
The essence of Upavasa deeksha ....how to benefit from 'boredom' explained so well. Pranams at the Lotus feet of Guruvugaru.
🙏జాగృతావస్థ,స్వప్నావస్థ అంతా ద్వైతమే. నిద్రావస్థ లోద్వైతాద్వైతాలు లేవు అంటూ... సత్వగుణానికి తన్నుతాను గ్రహించే గుణం ఉంటుందని, జీవనం కోసం క్రియాత్మకం అవ్వటమే రజస్సని, ఉపసంహరించుకోవడమే తమస్సని గ్రహిస్తే జ్ఞానము,ఆలోచిస్తే మనసు... ఇదంతా ఉనికేనని చెబుతూ మెలకువ వచ్చినప్పుడు,నిద్రపట్టేటప్పుడు సత్వగుణం ఉంటుందని కాలంలో సత్వగుణం ఉన్నప్పుడు నీ లోపల కూడా సత్వగుణం ఉంటుందని అప్పుడు స్నేహితులు, పరిచయస్థులు, పరిసరాలు, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండి సత్వగుణానికి అవకాశం ఇస్తే ఆత్మానుభావము అవుతుందని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
Eee dwaitha anubhoothi Manaki bhagavanthudu ivvatanni ela ardham chesukovali. Alage ee dwaitha anubhoothitho nijamaina Satyanni ela vethakali guruvu garu vivirincha galaru.
Noted
ద్వైత అనుభూతిని పరిణామ క్రియగా అర్థం చేసుకోవాలి. ఆ పరిణామ క్రియ ను అర్థం చేసుకుంటే అద్వైతం అనుభవంలోకి వస్తుంది. మీ స్వప్నానికి, సుషుప్తి కి తేడా గమనిస్తే ద్వైతానికి, అద్వైతానికి తేడా తెలుస్తుంది. జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పిన అరటిపండు ఉదాహరణ సరిపోతుంది. అరటిపండు అద్వైతం, తొక్కతీస్తే ద్వైతం🙏
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏