Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 491

  • @MangaA-ms8th
    @MangaA-ms8th วันที่ผ่านมา

    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
    హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్య

  • @sumalathasuma6331
    @sumalathasuma6331 วันที่ผ่านมา +3

    Praize the lord
    అయ్యగారికి న వందనాలు
    ఆగిపోయిన నా వ్యాపారం తిరిగి ఈ నెలలో ప్రారంభించడానికి దేవుని కృప నాకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక.
    నా ఆరోగ్యం బాగుపడి అప్పుల నుండి విడుదల కొరకు, సొంత గృహము కట్టుకొనుట కొరకు, కోర్టులో 15 ఏళ్లుగా అన్యాక్రాంతం జరిగి వేరే వారి ఆధీనంలో ఉన్న నా పొలము ఈ సంవత్సరం నా తరపున గెలిచి నా స్వాధీనం కావాలని నేను మీ ఎదుట బలమైన సాక్షిగా నిలబడాలని, నా కుటుంబం వాక్యానుసరంగా జీవించాలని ప్రార్ధించండి అయ్యగారు.
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChinnariPosina
    @ChinnariPosina 2 วันที่ผ่านมา +10

    వందనాలు అయ్యగారు ఈరోజు వాగ్దానం మా అందరి జీవితంలో యేసయ్య నామములో నెరవేరును గాక దేవుడు మాకు గర్వఫలం🤰🤰 ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు మాకు పెళ్లి అయ్యి 16 సంవత్సరములు అయింది నేను ఏడవని రోజంటూ లేదు నేను కాకినాడ ప్రార్థన ఆశక్తి కైలాభిషేకానికి ప్రతి నెల క్రమం తప్పకుండా రెండు సంవత్సరములుగా వస్తున్నాను. మీరు నాకు ప్రతి నెల లైన్ లో వెళ్తుండగా వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దానం నా పట్ల నెరవేరాలని దేవుడు నాకు కొత్త సంవత్సరంలోనైనా బిడ్డల్ని ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్యగారు అలాగే నా భర్త మారు మనసు కొరకు ఆటో బాగా నడవాలని మా ఇద్దరి మధ్య సమాధానం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 😥😥😥🙏

  • @HrudayaGunde
    @HrudayaGunde 2 วันที่ผ่านมา +4

    అన్నయ్య అప్పుల భారం చేత కృంగిపోయి ఉన్నాము మా గురించి ప్రార్థన చేయండి నా భర్త మరురు మనసు పొందాలని ప్రార్థన చేయగలరు ప్రైస్ లార్డ్ అన్నయ్య

  • @SankatiDevaraj-e7j
    @SankatiDevaraj-e7j 2 วันที่ผ่านมา +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @vandanasekhar2103
    @vandanasekhar2103 2 วันที่ผ่านมา +1

    Praise the lord vandanalu pastor garu amen amen amen please pray for mother migren headeek and my husband and my families numbers

  • @srinivassanampudi5540
    @srinivassanampudi5540 2 วันที่ผ่านมา

    ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KeerthiGokapai
    @KeerthiGokapai 2 วันที่ผ่านมา +7

    అయ్యగారి వందనాలు నా పేరు కీర్తి నాకు సంతానం కలగాలని ప్రేయర్ చేయండి అలాగే నా చెల్లి పెళ్లి మంచిగా జరగాలని ప్రేయర్ చేయండి ప్లీజ్ మాకు వున్న ఈ అప్పులు తీరిపోవలని ప్రేయర్ చేయండి అమేన్ 🙏🙏🙏🙏🙏

  • @RamanaPotluri-ud8el
    @RamanaPotluri-ud8el 2 วันที่ผ่านมา +9

    విశాఖ అయ్యగారికివంధనాలూ అయ్యా నేను ఫీజు కట్టలేక పోతున్నానూ మాస్టర్ మనసు మార్చి ఫీజు తగ్గించే లాగా ప్రార్థన😂😂😂😂😂😂😂,

  • @SandeepKumar-zo5cj
    @SandeepKumar-zo5cj 2 วันที่ผ่านมา +1

    అజయ్ యుకె వెళ్లాలని ప్రేయర్ చేయండి ఫాదర్ ప్లీజ్ కావలసిన సహాయం దేవుడు చేయాలని ప్రేయర్ చేయండి ఫాదర్ ప్లీజ్ దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను 😂😂 యుకె వెళ్లాలని ప్రేయర్ చేయండి ఫాదర్ ప్లీజ్

  • @AakulaVeeranna
    @AakulaVeeranna 2 วันที่ผ่านมา +2

    అయ్యగారు వందనాలు అయ్యగారు నా పేరు వేరు నా తాడేపల్లిగూడెం నా కిడ్నీ బాబుని గురించి ప్రార్థన చేయండి ఈనెల హాస్పిటల్ కి వెళ్తున్నాను దేవుని స్తోత్రం అయ్యగారి వందనాలు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️

  • @Edufacts725
    @Edufacts725 2 วันที่ผ่านมา

    వందనాలు అయ్యగారు ఆమెన్ నా బిడ్డల కోసం మహి లీలా బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకొవలని పెయరే్ చేయండి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🎉🎉🎉

  • @PremavaniYedla
    @PremavaniYedla 2 วันที่ผ่านมา +1

    Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the lord ayyagaru God bless you all

  • @sukanyatodeti2210
    @sukanyatodeti2210 2 วันที่ผ่านมา +1

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు సుకన్య నాకు పీసీఓడీ వుంది గర్భసంచి లావు వుంది నాకు వున్న ఈ సమస్య నా నుండి దేవుడు తొలగించాలని నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని నా గురించి ప్రార్థించండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothiashok1540
    @kothiashok1540 2 วันที่ผ่านมา +2

    ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏🙏 మా పాప తల్లి లేని బిడ్డ దేవుని కాపు ఉండాలని ప్రార్థన చేయండి చదువులు దేవుని జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయండి నా వాటర్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి అప్పులు విడుదల కలగాలి చెక్ బౌన్స్ కేసులో విడుదల కలగాలని ప్రార్థన చేయండి గృహం కట్టుకోవటానికి ధన సహాయము కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏

  • @EsnakulaBharathi
    @EsnakulaBharathi 2 วันที่ผ่านมา

    పాస్టర్ గారు వందనాలు. చర్చి స్థలం మీద బాకీ ఉన్నాను.పాస్టర్ గారు. ఆ బాకీ తీరిపోయేలాగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు 🙏👏👏👏👏👏👏😭😭

  • @Maryama123-w4r
    @Maryama123-w4r 2 วันที่ผ่านมา

    అయ్యా గా రి కి నా వం ద నా లు నా కు మా రు డి కి జాబ్ రా వ ల ని మా రు మ న స్స్ పొం ద ల ని ప్రార్ధన చే యం డి 🙏🙏🙏🙏❤️♥️

  • @ChelikiKranthi
    @ChelikiKranthi 2 วันที่ผ่านมา

    Thank you daddy vandhanalu Babu 👏👏👏👏👏👏👏 👏👏👏👏 ayyagaru Amma garu ki vadanalu Na bratha manchi ga job lo setil kavali memmu Hyderabad lo nee undali pray for me plz ayyagaru Seiko valu water lo food lo pala lo galige Pani chestunadu vadu am alochana chesina am Pani chestuna budedha budedha kavali amen galige Pani cheyadam vala ninu perugu palu tagadam Mane sanu Naku health problem stamak lo Manta back pain Acdt problem thala potu chala chala ebhandhi pedutunndu vadu MAA life Lo nundi Saswata duram kavali amen please pray cheiyyandi ayyagaru Ninu manchi ga e month lo devudu Naku garbha palam Evalani pray cheiyyandi plz ayyagaru 🙏

  • @JannuSunitha
    @JannuSunitha 2 วันที่ผ่านมา +1

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Naaku avasaram iena governament job naakuu vachinanduku stutram my husband job perminent aie join aienappati nundi salary vachinanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq naa family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @nagalakshmi5653
    @nagalakshmi5653 2 วันที่ผ่านมา

    దేవునికి నా వందనాలు అయ్యగారికి నా వందనాలు అయ్యా మా పాప మా బాబు స్కూల్ కి వెళ్లట్లేదు అయ్యా స్కూల్ కి వెళ్ళాలని ప్రార్థన చేయండి అయ్యా

  • @venkanaVijaya
    @venkanaVijaya 2 วันที่ผ่านมา +2

    Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Vijaya Durga Naku pragenc vachedi Naku machi aabhi putalalli Pradhan cheyadi please God bless you ❤❤❤❤

  • @JannuSunitha
    @JannuSunitha 2 วันที่ผ่านมา +2

    Akka family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus tqq Annaiah family devudu aasheervadinchi nanduku stutram jesus tqq jesus

  • @sandhyaranimedabalimi8994
    @sandhyaranimedabalimi8994 2 วันที่ผ่านมา

    అన్నగారికి వందనములు మా పొలం ఏ ఆటంకాలు లేకుండా మంచి రేటుకి అమ్ముడు పోవాలని అప్పులన్నీ తీరిపోవాలి ప్రేయర్ చేయండి అన్నగారు లోను కూడా కట్టలేక పోతున్నాము అప్పుల బాధ భరించలేక పోతున్నాను నా భర్త మారాలని వ్యాపారం కొరకు ప్రేయర్ చేయండి అన్నగారు పిల్లలకు మంచి భవిష్యత్తు కొరకు ఆరోగ్యం సమాధానం మా కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి అన్నగారు

  • @Ppadmavati-m6x
    @Ppadmavati-m6x 2 วันที่ผ่านมา +1

    ఇస్సాకు అన్నయ్యా కు 🙏🏻🙏🏻🙏🏻 ఇంటి ఓనర్ రెంట్ తగ్గించేలా, ఇందిరా అనే ఆవిడ మా లక్ష రూపాయలు తొందరగా ఇవ్వాలని, సొంత గృహం కోసం, ఆర్థిక బాధలు తొలగిపోయేలా మా బాబు 12th exam's కోసం ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్నయ్య 😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Venu-bonthu
    @Venu-bonthu 2 วันที่ผ่านมา

    అయ్యగారికి వందనాలు బొంతు వేణి. నేను బయట వున్నానండి నా జీతం. పెరుగు లాగున 40కి వచులాగున ప్రార్ధన చేయండి. 🙏🙏🙏😂ప్ల్స్ అయ్యగారు

  • @KesaganiSaidulu
    @KesaganiSaidulu วันที่ผ่านมา

    అయ్యా నేను అప్పులు ఊబిలో పది ఉన్నాను అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక పోతున్నాను అప్పులు తేరేలాగ ప్రార్ధించండి అయ్యా

  • @koteswaraokoteswarao8993
    @koteswaraokoteswarao8993 2 วันที่ผ่านมา +3

    Parise the lord అయ్యగారు ఈరోజు మీకు మీ సేవకు జయము శుభము కలుగును గాక అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కొడుక్కి బోన్ మారో ఆపరేషన్ చేశారు పూర్తి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి అలాగే సాత్విక్ కొరకు ఏంజెల్ కొరకు ప్రార్థించండి నా కొడుక్కి 3డేస్ నుంచి జ్వరం వస్తుంది హాస్పటల్లో ఉనాము ప్రార్థన చేయండి నా కొడుకు పేరు నవీన్
    ప్రార్థన చేయండి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్

  • @DurgaBhavaniBollam
    @DurgaBhavaniBollam 2 วันที่ผ่านมา +1

    ప్రైస్ the lord డాడీ na పేరు భారతి na బాబు కోసం na పాపా కోసం ప్రేయర్ చేయండి na హస్బెండ్ మారుమనస్సు పొందాలని ప్రేయర్ చేయండి మా అమ్మ గారు కోసం ప్రేయర్ చేయండి మేము షాప్ పెట్టాలి అనుకుంటున్నాం ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadhaviMuttabattula
    @MadhaviMuttabattula 2 วันที่ผ่านมา +1

    ఇస్సాకు అయ్యగారు వందనాలు నాకు మూడు లక్షల అప్పు ఉంది వడ్డీ ఎక్కువ తక్కువ వడ్డీకి మూడు లక్షలు అడిగాను వారు ఆ డబ్బులు ఇచ్చేలా ప్రార్థనలో పెట్టండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @venkanaVijaya
    @venkanaVijaya 2 วันที่ผ่านมา +2

    Divine ke sutharam esaku aanaya Ku vadhanallu na Peru Srinu hanumavathi ma aabhi Mani ke marriage e month kavalani aapula badhalu thiralani health bagudalani Pradhan cheyadi please God bless you ❤❤❤❤❤

  • @VeenaGera-b7g
    @VeenaGera-b7g 2 วันที่ผ่านมา +2

    అయ్య గారికి నా వందనాలు మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి ఆర్థిక పరిస్థితి నుండి విముక్తి పొందు లాగున నూతన గ్రామ కట్టుకోవాలిప్రార్థన చేయండి చుట్టుపక్కల వారంతా ఆక్రమించారు వారి మనసులు మారిన స్థలం మాకు వచ్చు లాగున ప్రార్థన చేయండి ఆ స్థలం పనికిరాదు అని చెప్పుచున్నారు రోడ్డు సోలార్ కానీ ఎవరికి పనికిరాని స్థలం నీకు పనికి వస్తుందని దేవుడు నాకు వాగ్దానం చేశాడు అది పనికి వచ్చి లాగున ఏ నోటితో అయితే పనికి రాదన్నారు ప్రార్థన చేయండి మా నాన్నగారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ షుగర్ త్వరగా తగ్గాలని ప్రార్థన చేయడం మా అమ్మ థైరాయిడ్ తగ్గాలని ప్రార్ధన చేయండి కుమార్తె కుమారుడు చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి మా ఫ్రెండ్స్ రిబ్కా లక్ష్మి ప్రసన్న నవీన కృప ఐదుగురు పిల్లలు లేరు తైలాభిషేకం లో పాల్గొంటున్నారు నూతన సంవత్సరం లొనై గర్భఫలం పొందు లాగున ప్రార్థన చేయండి

  • @GolapatiyuvarajuYuvaraju
    @GolapatiyuvarajuYuvaraju 2 วันที่ผ่านมา

    అయ్యగారి కి వందనాలు నాకొడుకు నడవాలని ప్రార్థన చేయండి

  • @lakshmigaliki
    @lakshmigaliki 2 วันที่ผ่านมา +1

    ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా మాకు అప్పులు ఉన్నాయి వాటికీ వడ్డీ లు కట్టలేక పోతున్నాము అవి తీరి పోవాలి అని ప్రార్ధన చేయండి అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vadapiil.PavanKumar
    @Vadapiil.PavanKumar 2 วันที่ผ่านมา +1

    అయ్యగారు వందనాలు మాకు పెళ్లయి 5 సంవత్సరాలు అయ్యింది ఇంకా పిల్లలు లేరు అయ్యగారు గర్వఫలం కొరకు బాధపడుతున్నాను గర్భఫలం పొందు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు కుమారుడు కావాలని కోరుతున్నాను మాది సూర్యాపేట నా పేరు పవన్ శైలజ 🙏😭🙏😭😭😭😭😭 ఈ సంవత్సరంలో ప్రతిఫలం అనుగ్రహించును గాక దేవుడు

  • @ashadarshi5466
    @ashadarshi5466 2 วันที่ผ่านมา

    AMEN 🙏🏻 HALLELUAH
    PRAISE THE LORD ANNA 🙏🏻
    I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻‍♀️🛐✝️
    THANK YOU YESAYYA 🙏🏻
    PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE 🙏🏻🙏🏻🙏🏻

  • @BalammaBiraji
    @BalammaBiraji 2 วันที่ผ่านมา

    ఇస్సాకు అయ్యగారికి దేవుని నామమున వందనాలు.
    అయ్యా మా భార్య అనారోగ్యంతో బాధపడుతుంది దయచేసి సమస్త రోగాలు తొలగిపోవాలని మా భార్య కోసం పార్ధించండి

  • @sureshkumarsingavarapu1461
    @sureshkumarsingavarapu1461 2 วันที่ผ่านมา +2

    Praise the lord ayyagaru na Peru prasanthi backpain and gunde noppi mariyu meda noppi theggalani prayer cheyandi mariyu ma ammayi sindhu ki gothuka dagara vapuvachi noppi vastundi thagalani preyar cheyandi

  • @myakobu6513
    @myakobu6513 2 วันที่ผ่านมา +2

    యేసయ్య నామంలో మీకు వందనాలు ఇస్సాకు అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సేవా పరిచర్య ను దీవించునుగాక దేవుడు ఈ దిన వాగ్దానం మనందరిజివితంలో నెరవేర్చాలని కోరుకుంటూ యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కాలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @katruvasu8080
    @katruvasu8080 2 วันที่ผ่านมา +1

    Yesaya ayyagaru chypinaa nea vagedhanamunu maa family lo nearaveruchunu gaka amen amen amen amen amen amen amen 🙏🙏🙏 easaku ayagariki maa niduvandhanamulu vandhanamulu 😂😂😂 apulunudi vidipichabadalani 20lash 👼👼👼 maa Babu koraku b.techek. Rakshana koraku 💻💻💻 koraku papa 4th class education koraku p🏡🏡🏡🏡🏡 house padipoyela unaadhi plese prayer chyendi plese yesaya maa family ni dharidrulu antunaaru kanikari dhivichumu daddy amen 🙌🙌🙌

    • @katruvasu8080
      @katruvasu8080 2 วันที่ผ่านมา +1

      Maa family koraku prayer chyendi plese

  • @anushamaganti7251
    @anushamaganti7251 2 วันที่ผ่านมา

    Ayyagariki vandhanaalu maku garbaphalam kosam prardhana cheyandi please🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen🙏🙏🙏🙏

  • @ChakradharaDurgaKumarKetha
    @ChakradharaDurgaKumarKetha 2 วันที่ผ่านมา

    Asayya Ki vandhanalu Essaku pastergariki na vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Na manchi asayya andharini devinchunugaka amen amen amen amen amen amen amen 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @nagalakshmi5653
    @nagalakshmi5653 2 วันที่ผ่านมา +2

    🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏ఆమెన్ 🙏🙏✝️🤲✝️🤲✝️🙌✝️🙌✝️❤️✝️❤️✝️🙏✝️🙏

  • @telivijay7816
    @telivijay7816 2 วันที่ผ่านมา +1

    నా పేరు మేరీ అండి నాకు ఆరోగ్యం కొరకు సొంత గృహం కొరకు ఆర్థిక పరిస్థితి కొరకు ప్రధాన చేండి ఆమెన్ 🙏

  • @niranjankaryamsetty7537
    @niranjankaryamsetty7537 วันที่ผ่านมา

    అయ్య దేవుని కృప వల్ల నా భార్య కన్సీవ్ అయింది....అయ్య మీరు చెప్పరు దేవుడు నీ జీవితములో ఈ క్రొత్త సంవత్సరం అద్భుతము చేస్తారని అలాగే నా జీవితములో అద్భుతం గా నా భార్య కన్సీవ్ అయింది ....ఆ గొప్ప దేవునికి వందనాలు.... అయ్య గారు. మీకు కూడా వందనాలు....నా భార్య ఏ ఇబ్బందులూ లేకుండా చక్కటి బిడ్డను ప్రసవించే విధముగా ప్రేయర్ చేయండి..... దేవుడు చేసిన మేలు కై వందనాలు

  • @SheikBajibabu
    @SheikBajibabu 2 วันที่ผ่านมา +1

    నాకు పరీక్ష పేట్టావ యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

  • @chinnarichinna
    @chinnarichinna วันที่ผ่านมา +1

    Prise the lord annaya naku 5month baby vundhi full cough cold yesayya namamulo thagipovali amen please prayer cheyandi annaya 🙏🙏🙏🙏🙏🙏🙏 chala badha paduthundhi

  • @DurgadeviGuttala7
    @DurgadeviGuttala7 2 วันที่ผ่านมา

    Aman Deva Amen preis tha lord Deva vadanallu అయ్య గారు మా ఇల్లు ఆముదము అనుకున్నాము మిరు మా కోశం ప్రేయర్ చెయ్య డి ఆమెన్ ఆమెన్

  • @ranibenharoffical
    @ranibenharoffical 2 วันที่ผ่านมา

    Please pray for my family members uncle and my wife staff nurse posting job uncle for apvp regular posting uncle please pray for me uncle thankyou 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rakeshrocky-x8r
    @rakeshrocky-x8r 2 วันที่ผ่านมา +3

    Pastor Garu price the Lord my husband job salvation good health children God bless protection prayers smoking drinking problem prayers me please I

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 2 วันที่ผ่านมา +2

    Good morning issaku ayyagaru thank you lord for me lord ayyagaru bless me and my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru she is too much crying issaku ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru make it successful for her pramila pengrancy ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru bless my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 she studying 2 class issaku ayyagaru make it successful for her Amy 1st rank issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambedkarnethala6949
    @ambedkarnethala6949 2 วันที่ผ่านมา

    Good morning issaku ayyagaru thank you lord for me lord ayyagaru praise the lord 🙏 ayyagaru thank you Jesus save me lord ayyagaru bless me and my family lord ayyagaru bless me good health glory holy spirit of God for me lord ayyagaru bless me job and money's and help me lord ayyagaru bless me job lord for me lord ayyagaru bless me I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru bless me and touch me lord ayyagaru bless me please pray for me lord ayyagaru bless me I finished my interview and passport and PCC ayyagaru and medical test ayyagaru gum medical test ayyagaru and visa stamping also finished issaku ayyagaru thank you lord for me lord ayyagaru bless you Jesus save me lord ayyagaru bless me and the lord 🙏 ayyagaru thank you lord for me lord ayyagaru make it successful for me lord ayyagaru bless me my imgraition problems ayyagaru Jesus save me lord ayyagaru make it successful for me lord ayyagaru make it good position for me lord ayyagaru please pray for me lord ayyagaru bless me money also lord I want to pay constantly office ayyagaru for me lord ayyagaru bless me and my name is Babu ambedkar issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MadakamRamalakshmi
    @MadakamRamalakshmi 2 วันที่ผ่านมา

    Praise the lord ayyagarndi Naku 3 years aendandi marriage ayyi garabam falm gurinchi prayer cheyyandi please ayyagarndi 10th class students Hindi subject pablik exam andaru pass a valani payer cheyyandi please ayyagarndi Tammudu ki DSC lo job ravali payer cheyyandi please ayyagarndi Naku school assistant jeetham cheyyli Ani preyer cheyyandi please ayyagarndi Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jyoti-Jyothi
    @Jyoti-Jyothi 2 วันที่ผ่านมา +1

    Devuni namaniki Stotramulu, Issac iyyagariki vandanalu, na hudbi ki Bolli machalu disease taggalani Last November month Sponcer chesanu, alagay ma Papaki Eye complaint tisiveyalani malli eppudu aa complaint rakudadu ani, Ma Babu 5 year vachindi inka matalu sariga tiragadam ledu Baga matlalu ravalani prayer cheyandi, malli sponcer chesukuntanu, na hudbi ki, pillalku health complaints recovery ayyaka chestanu, naku kuda Lungs infection undi na gurinchi kuda prayer cheyandi, Hindus & combined family lo nenu chala trouble face chestunnanu. Uppalaguptam 10 times last year dongatanamuga devuni mandiraniki vachanu, eppudu adi kuda veelu lekunda iyipoyindi please prayer cheyandi separate family avvalani. 🙏🙏🙏🙏

  • @MaryMedapati-h4s
    @MaryMedapati-h4s 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏 నా కుటుంబం కోసం నా ఎదురు బిడ్డలు చదువు విషయం ప్రార్థన చేయండి అన్నా

  • @Luckynekuri
    @Luckynekuri 2 วันที่ผ่านมา +1

    Amen🙏🙏🙏

  • @KundetiDurgarao
    @KundetiDurgarao 2 วันที่ผ่านมา +1

    అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి మా తమ్ముళ్ళు కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా అత్తమామల కుటుంబం కోసం ప్రార్థన చేయండి వ్యాపారం చేసుకోవడానికి తగిన సహాయం సమకూరు లాగున ప్రార్ధించండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమెన్

  • @chinnarichinna
    @chinnarichinna วันที่ผ่านมา

    Prise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏 na chutu problem tho vunanu AVI thagali ice cream shop petukovali naku sontha house 🏠 kavali Na husband cards ♦️ aduthadu thagudu alcohol nunchi marchandi thandri please prayer cheyandi annaya please 🙏🙏🙏🙏🙏🙏🥺😭😭😭😭😭

  • @kokilagalinki9742
    @kokilagalinki9742 วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ ఇస్సాకు అయ్య గారికి వందనాలు అయ్య నా పేరు లలిత నా భర్త గన్ని రాజు పాప అఖిల బాబు అశ్విన్ కుమార్ కొరకు ప్రార్థన చేయండి అయ్య అలాగే గృహం కట్టుకోవాలని ప్రార్థన చేయండి అయ్య

  • @PrasadnaKumariP
    @PrasadnaKumariP 2 วันที่ผ่านมา +4

    విశాఖ అయ్యగారికి నా నిండు వందనాలు ఈరోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరును గాక అయ్యా రేపు నేను ఏలూరు వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడుచున్నది మీరు ప్రార్థన చేసేది దేవుడు నాకు మంచి గృహాన్ని ఇచ్చాడు నాకు ఇల్లు ఎలా కావాలనేది డ్రాయింగ్ వేసుకునే పేపర్ పట్టుకొచ్చిన చేతిలో పెట్టినప్పుడు మీరు ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన ప్రకారం ఆగ్రహం అంత అందంగా తయారు చేసుకున్న దేవుడే మంచి గృహాన్ని నాకు ఇచ్చాడు అయ్యా మీరు ప్రార్థన చేసేది నాకు ఈ కార్యం జరిగింది అదే సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా సరే చెప్పుకుంటాను అనుకున్నాను దేవుడు కృపను బట్టి మంచి గృహాన్ని ఇచ్చాడు వచ్చేసరికి చెప్పుకోవాలి అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయండి

    • @mavideo6350
      @mavideo6350 2 วันที่ผ่านมา

      Oh thak god.nenu kudaa ilage prayer chesukuntaa.

  • @pushpalathasetti1385
    @pushpalathasetti1385 2 วันที่ผ่านมา

    Anna thulasimounika, chandanasiri, sanjivprasad, pushpalatha, Bojjamma, Das, Jankumar ki Dhevudu Elapudu thodunatlu pradhanaa cheyandi E vagdhanamu maku neraverunu gaka Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PullaraoRachakonda-g4o
    @PullaraoRachakonda-g4o 2 วันที่ผ่านมา +7

    యేసయ్య కు పాదాభివందనాలు ఇస్సాకు అన్నయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం వందనాలు మా పేర్లు రాచకొండ పుల్లారావు రాచకొండ కాశీరత్నం మెము ఇద్దరము నెనునాభార్య గర్భఫలము కొసం ఎనిమిది నెలలు నుంచి యేసయ్య ను నమ్ముకొని బతుకుతున్నాము ప్రభువా యేసయ్యా

  • @SyamprasadvSyamprasadv
    @SyamprasadvSyamprasadv 2 วันที่ผ่านมา +1

    Praise tha lord ayyagaru ma amma tammudu na భర్త rashan పొందాలి ayyagaru. Ma tammudiki vivaham కొరకు preyar చెయ్యండి. Naku పెళ్లి ayye 10 years ayendi పిల్లలు లేరు ayyagaru pillalagurinchi preyar చెయ్యండి అయ్యా గారు. Ma చెల్లికి pillala gurinchi preya cheyyandi ayyagaru.

  • @PremKumar-hl4ip
    @PremKumar-hl4ip 2 วันที่ผ่านมา +2

    వందనాలు అయ్యగారు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి 3 సంవత్సరాలు పూర్తి అయి నాలుగు సంవత్సరాలు వస్తున్నాయి అయ్యగారు గర్భఫలం ఎందుకు ఆలస్యం అర్తం కావడం లేదు అయ్యగారు ఆశీర్వదించండి అయ్యగారు మొదటి సారి పొలం సాగు చేస్తున్నాము ఆశీర్వదించండి మిరప పంట వేశాము 131 రోజులు అవుతుంది అయ్యగారు ఆశీర్వదించండి ఎలాంటి అనుభవం లేదు అయ్యగారు ఆశీర్వదించండి భార్య కి టెట్ కంప్లీట్ అయినది అయ్యగారు ధన్యవాదాలు dsc కోసం చదువుతుంది ఆశీర్వదించండి మొదటి కోత కోసినామూ మంచి పంట ఇచ్చారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @bonkuriaravindkumar
    @bonkuriaravindkumar 2 วันที่ผ่านมา

    ✝️ Jesus 🙏
    Praise the lord 🙏
    Yayaya issaku garu ✝️
    Na wife Easter na family
    E vadam navavhanu pratham chava yayaya issaku garu ✝️
    Amen ✝️🙏🙏🙏🙏🙏🙏🙏✝️

  • @meriarjun1445
    @meriarjun1445 2 วันที่ผ่านมา +2

    Praise the lord Annaya ma family kosam prayer cheyandi Annayya please Naku garbhafalam kosam prayer cheyandi Annayya please

  • @darsanamvijayrajuvijayraju8953
    @darsanamvijayrajuvijayraju8953 2 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 daddy naku eppudu 8 th month pregnant manchi arogayam ga undaliani normal delivery kavali ani thakatalo bangara kamalu unnai vidipinchale prayer cheindi alage brother full drinker manasu maralani prayer cheindi amen amen amen amen amen amen amen

  • @PremK-bu3di
    @PremK-bu3di 2 วันที่ผ่านมา +5

    Issaku ayya garuki vandanalu Sunitha premkumar 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen

  • @sravaniluckyofficial7633
    @sravaniluckyofficial7633 2 วันที่ผ่านมา

    Ayyagaru ma kutumbam kosam preyar cheyandi ayyagaru paristhitilu marulaguna preyar cheyandi ayyagaru 🙏🙏🙏

  • @madhavikorabandi1294
    @madhavikorabandi1294 2 วันที่ผ่านมา

    Essaku ayyagaru vandanalu naaku ellu ledu kattukovadaniki money levvu devudu money sahayam cheyalani manchi ellunu kattukovalani prayer cheyandi maa place verevallu akraminchukunaruu maa place maaku ravalani vallu anthata vallthirigi evvalanivalla manasu marulaguna prayer cheyandi ayyagaru Amen halleluya 😭😭😭😭😭🙏🙏🙏🙏

  • @M.srinivasaraoSrinu-lg2pq
    @M.srinivasaraoSrinu-lg2pq 2 วันที่ผ่านมา

    వందనాలు పాస్టర్ గారు. మా. కుమారుడు లోకేష్. కువైట్ లో పని చేస్తూ నా డు మా. కుమారుడు కోసం పార్ధునా. చైయండి. వందనాలు. అయ్యా గారు

  • @GolapatiyuvarajuYuvaraju
    @GolapatiyuvarajuYuvaraju 2 วันที่ผ่านมา

    నాభర్త మారాలని ప్రార్థన చేయండి వందనాలు

  • @srikanth24ellapu74
    @srikanth24ellapu74 2 วันที่ผ่านมา

    Ayyagariki Na vandhanalu Naku government job vachela salery increment chesala lone vachela nakosam prayer cheyandi alage na chelliki pillalu puttela prayer cheyandi alage Naku incharge pramotion vachela nakosam prayer cheyandi praise the lord Ayyagaru

  • @KattaVamsipriya
    @KattaVamsipriya 2 วันที่ผ่านมา

    ఆమెన్ ❤🎉ఆమెన్ ❤❤థాంక్స్ యు ❤️❤️జీసస్ ❤️❤️

  • @sureshkumarsingavarapu1461
    @sureshkumarsingavarapu1461 2 วันที่ผ่านมา +2

    Praise the lord ayyagaru ma appulani thirupovallani preyar cheyandi mariyu maku panulu leka ebbandiga undhi pani koraku preyar cheyandi

  • @RajuArts456
    @RajuArts456 2 วันที่ผ่านมา

    Dhevuniki vandhanalu praise the lord brother andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @LuliM-bo3gq
    @LuliM-bo3gq 2 วันที่ผ่านมา +1

    🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿🙏🏿ఆమెన్ ఈరోజు వాగ్దానం మాజీవితాల్లోనేరవేరునుగాక ఆమేన్

  • @Akumarthilaxman
    @Akumarthilaxman 2 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru na barta pillala koraku pradana cheyandi ayyagaru amen 🙏

  • @rajun6298
    @rajun6298 2 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru 🙏✝️🛐✝️🛐

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 2 วันที่ผ่านมา +4

    Priase the lord ayagaru my family kosam prayer cheyandi ayagaru plece 🙏🥺 na avasaralu thirchu yessayya plece 🥺🙏 my marriage kosam prayer cheyandi ayagaru plece 🙏🥺 Naku happiness kaliginchu yessayya plece 🙏🥺 na juttu adhigela cheyi yessayya plece 🥺🙏 na avasaralu thirchu yessayya plece 🙏🥺 na juttu vishayamlo chala badaga vundi yessayya thirchu yessayya plece 🥺🥰 satya bava vishayamlo Naku happiness kaliginchu yessayya plece 🙏🥺 ma cheruvulo reyipilla fanlichelaha cheyi yessayya plece 🥺🙏 na korika thirchu yessayya plece 🙏🥺 love you yessayya ❤❤❤❤❤❤❤

  • @stephengamingijdkhs
    @stephengamingijdkhs 2 วันที่ผ่านมา

    Praise the lord anna please help me 😭 prear sunil sujatha, aruna, vallatho papam chestunnadu jesus vallatho matladela please prear cheyandi 😭 sunil wife ki anyayam cheyakunda jesus sunil tho matladela please help me prear 😭 thana manasulo amundo nakartham kavatledu please devunikaina nammakanga undela please help me prear, sujatha aruna vallu vari husband tho samadanga undela please help me prear cheyandi 😭

  • @TejaLakshmi-j3i
    @TejaLakshmi-j3i 2 วันที่ผ่านมา

    Garba falam koraku prayer cheyandi ayyagaru twins ayyagaru stuti stotram na husband marali Ani preyar cheyandi plz ayyagaru ma mida pananidalanu tholigipovalani preyar cheyandi plz ayyagaru ma Nana gariki aarogyam koraku prayer cheyandi ayyagaru stuti stotram akka children nadichela maladelani preyar cheyandi plz ayyagaru 5 lakh apulu unae thirelacheyandi preyar cheyandi plz ayyagaru ma Amma aarogyam kuda bagoledu preyar cheyandi plz ayyagaru naku kuda bagoledu preyar cheyandi plz ayyagaru memu thalaethukoni undalani preyar cheyandi plz ayyagaru sontha illu konukovalani preyar cheyandi udyoga dorakalani preyar cheyandi plz ayyagaru ma

  • @hareshreddy2563
    @hareshreddy2563 2 วันที่ผ่านมา +2

    ❤❤❤praise the lord❤❤❤❤

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI 2 วันที่ผ่านมา

    Thank you jesus vandanalu.vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jattiswathi4497
    @jattiswathi4497 2 วันที่ผ่านมา +1

    దేవాతీదేవునీకి స్తోత్రములు ఇస్సాకు అయ్యా గారికీ వందనాలు అయ్యా గారు మేము చిన్న వ్యాపారం చేయలనీ. తలంపు కలిగీవునాము. సమూహము సమస్యలు తోలగీపోవలనీ ప్రార్థన చేయమనీ దేవుని నామమునకు లో వేడుకుంటున్నారు అమెన్

  • @jyothikarri8066
    @jyothikarri8066 2 วันที่ผ่านมา

    Thandri nanu svatha parachu thandri nanu svatha parachu thandri 😭😭😭😭

  • @prashanthi4201
    @prashanthi4201 2 วันที่ผ่านมา +5

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @archanapallikanti9676-i2e
    @archanapallikanti9676-i2e 2 วันที่ผ่านมา +3

    Praise the lord అయ్యగారు నా పేరు అర్చన నా భర్త పేరు పవన్ మాకు మీరు చెప్పిన విధంగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఆరోగ్యావంతమైన బిడ్డ పుట్టాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు

  • @amadaguntla1kodumur93
    @amadaguntla1kodumur93 2 วันที่ผ่านมา +4

    దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకుటుంబంకొరకు అలాగే మాఅప్పులు తీరెల ప్రార్దన చేయ్యండీయ్య మీకు నానిండు వందనాలయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeykanna_official
    @honeykanna_official 2 วันที่ผ่านมา +1

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi ma Chelli kii Sharif kii godava avvakudadhu Anni money help cheyali Anni evarooo okkaru patan summer vundali Anni prayer cheyandi please ayyagaru Rohit kiii fever thaggipovali Anni nootiloo entoo kuuthuukuluu lagaa aiyeenaviii vaatinii gurinchi em thinnadammm ledhu thaggipovali Anni na certificate s niii em cheyakudadhuuu Anni na dhagaraaa kii ravali anni Rohit kii head midha kuutluu paadayee avviii kuda thaggipovali puurthigaa maanipoovali Anni prayer cheyandi please ayyagaru patan summer money evali Anni prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️👏🏼👏🏼👏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭

  • @RaniPachigolla-fe3bv
    @RaniPachigolla-fe3bv 2 วันที่ผ่านมา +2

    ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఇద్దరు పిల్లలు కి చదువులో దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @telugu.traders2024
    @telugu.traders2024 2 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru maa thammudi mental condition bagavvalani maa akkaki pillalu kalagalani maa anna vadina health bagundalani maa parents health bagundalani naa bartha pillala kshemam koraku dayachesi prarthinchandi 🙏

  • @balavaraprsadpinipe6164
    @balavaraprsadpinipe6164 2 วันที่ผ่านมา

    దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ యేసు రక్తమే జయము

  • @doddigaralbalu9397
    @doddigaralbalu9397 2 วันที่ผ่านมา

    Vandanalu ayyagaru ma kutumbam kosam prardinchadayyagaru

  • @darsanamvijayrajuvijayraju8953
    @darsanamvijayrajuvijayraju8953 2 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 daddy eroju vagadanam ma andari jevitham lo nervernu gaka Amen Amen Amen Amen Amen Amen Amen

  • @MALLELAbaburao
    @MALLELAbaburao 2 วันที่ผ่านมา

    Yesuratham jayram yesuratham jayram yesuratham jayram yesuratham jayram yesuratham jayram yesuratham jayram yesuratham jayram

  • @vijayaeda4447
    @vijayaeda4447 2 วันที่ผ่านมา

    Ayya andanamulu adarsha ki గర్భం నిలవాలని ప్రేయర్ చెయ్యండి

  • @Manuabhi-r3w
    @Manuabhi-r3w 2 วันที่ผ่านมา +2

    ఇస్సాకు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు అయ్యా నా కుటుంబం చాలా అప్పులో ఉన్నది. నా అప్పులు అన్ని తీరిపోవాలని, నాకున్న ఇబ్బందులు అన్ని తొలగిపోవాలని ప్రేయర్ చేయండి అయ్యగారు. గొడవలో ఉన్న ఇల్లు, తాకట్టులో పొలం కూడా నేనే విడిపించుకొనేందుకు సహాయం, దయచేయండి తండ్రి.అంగన్వాడి స్కూల్ కి పిల్లలు రావాలని ప్రేయర్ చేయండి అయ్యగారు. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

  • @ShekharVarshitha
    @ShekharVarshitha 2 วันที่ผ่านมา

    Manchi job ravalani prayer cheyandi ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PremK-bu3di
    @PremK-bu3di 2 วันที่ผ่านมา +1

    yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya stotram yesayya yesayya stotram

  • @Bhagyamma-lz5pp
    @Bhagyamma-lz5pp 2 วันที่ผ่านมา

    Amen 🙏 amar 🙏 amen 🙏 amen 🙏 hallelujah 🙏 praies god 🖐️ amen 🙏 hallelujah 🙏