Simply superr thammudu👌👌 మీరు చివరిగా చెప్పిన మాటలు చాల బాగున్నాయి మాటలు వింటుంటే మీ మనసు తెలుస్తుంది మీరు మీ భార్య ని చాల బాగా చూసుకుంటారని😊 లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండండి😍😍
థాంక్యూ రాజుగారు మీ పెళ్లికి రాలేం కాబట్టి వీడియో చూసి భాగ్యం దక్కింది మీరు చివరిలో చెప్పిన మాట సూపర్ గా ఉంది ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా మీ అభిమాని
Super awesome video 👌💐చాలా బాగుంది ❤️💯👍🏻 మీ life lo అతి ముఖ్యమైన మధురమైన roju మకు చూపించినందుకు Tq keep smiling keep thinking g 🍎🍎 d night sweet dreams Raju Tq
రాజు భాయ్ & బాబి షాధి ముబారక్ చివర చెప్పిన పదాలు చాలా బాగున్నాయి రాజు భాయ్ ఏ వీడియోలో ఒక సన్నివేశం దగ్గర కొంచం నవ్విన ఎక్కడ అంటే నా వ్యాఖ్యలకు మీ సమాధానం వచ్చినప్పుడు చెబుతాను
రాజన్న నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకు నాకు 30 ఏళ్లు వచ్చినా నేను ఇంతవరకు దగ్గరుండి ఎవరి పెళ్ళి చూడలేను. నీ పెళ్ళి వల్ల నాకు కొంచం అవగాహన వచ్చింది. Thank you so much Rajanna 🙏🏻
హయ్ రాజు బ్రదర్! మీ పెళ్ళి మొదట్లో మీ ఇంటి దగ్గరే అన్నప్పుడు అబ్బా వెళ్ళోచ్చు అనుకున్నాము👍👍 కానీ మళ్ళి వరంగల్ అన్న తర్వాత కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము😔😔 యెదైతే ఎముంది మీ పెళ్ళి చాలా బాగా జరిగింది👌👌 మీరు జీవితాంతం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యముగా ఉండాలని కోరుకుంటున్నాము👍👍 చివర్లో సందేశం చాలా బాగా చెప్పారు👏👏 వీలైతే తొందర్లోనే మీ ఇంటికి వచ్చి కలుస్తాము👍👍 మా ఊరు మల్లాపూర్. జిల్లా : జగిత్యాల🤗🤗
Simply superr thammudu👌👌 మీరు చివరిగా చెప్పిన మాటలు చాల బాగున్నాయి మాటలు వింటుంటే మీ మనసు తెలుస్తుంది మీరు మీ భార్య ని చాల బాగా చూసుకుంటారని😊 లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండండి😍😍
Ayyagaru chala chakka ga pelli jarpinchadu 💐💐💐
Super chepav thammudu
Happy Married life both of you .....
Raju Anna,... Super Video......Sweet Memory...
Last speech is excellent anna by the way once again congratulations anna
Very nice video and very valuable lyrics lost lo chepina matalu nijanga chala bagunai raju. .. Once again happy married life
Super anna last lo chaala baga cheppav .na pelli appagithalu gurthuvachay
Hii bro marriage video chala bagundhi bro songs Baga set aenee. Bro
video chala bagundhi bro.
mee pelli dhaggarundi chusinatle anipinchindhi.video last lo nuv cheppina mata chala bagundhi.
TQ
Speech bagudi Annaiah nela andaru alochichali ani a god ni korukutunanu happy marriage life both of you
వీడియో సూపర్ annya
Vedio chala bagundi chevariki chala baga chepparu annaya
Super ga chparru Annaya
Last lo cheppina matalu heart touching anipincgindhi anna super...
థాంక్యూ రాజుగారు మీ పెళ్లికి రాలేం కాబట్టి వీడియో చూసి భాగ్యం దక్కింది మీరు చివరిలో చెప్పిన మాట సూపర్ గా ఉంది ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా మీ అభిమాని
Super mixing bro nice
Nice bro 😎 😎 last lo baga cheeparu meru
ఆహా.. మీ పెళ్లి వీడియో చూస్తాంటే ... మా పెళ్లి గుర్తుకు వస్తుంది... 👌👌👌సూపర్.. 👍👍👍
Chala baaga chepparu anna
Superb bro Nice Congratulations 🎉🎉🎉 Very Nice message Given All The Best
Superb Raju Garu
Love From Shadnagar
Last lo super cheppav anna congratulations
Supar anna vedios
Super awesome video 👌💐చాలా బాగుంది ❤️💯👍🏻 మీ life lo అతి ముఖ్యమైన మధురమైన roju మకు చూపించినందుకు Tq keep smiling keep thinking g 🍎🍎 d night sweet dreams Raju Tq
Video super broo⚡
Super bro nuvo Nijam chepav oka adapila kosam 😢💯💯
Video chala bagundi👌 god bless u both of u☺
❤️👌👌 good evening Raju Anna video chala baga chupincharu , and chala baga cheeparu anna
Chala chala baga cheppev raju 👌👌
TQ
Hiiiiiiiiiiiii bro good evening. Me pellike vachenantha feel vachindhe Bro. One's again Happy married life bro 💐💐💐💐💐💐
చాలా బాగుంది వీడియో లాస్ట్ లో చెప్పిన మాటలు మనసు హత్తుకున్నాయి మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను
Hi anna i am Sandeep I am from Kothagudem anna super anna
Hi anna good evening video super
Pelli anty santhosham kani adapella ki bhada santhosham రెండు ఒకసారి జరుగుతాయి all the best bro pavani ni మంచిగా చూసుకో బ్రో
Super annaya
రాజు భాయ్ & బాబి షాధి ముబారక్
చివర చెప్పిన పదాలు చాలా బాగున్నాయి
రాజు భాయ్ ఏ వీడియోలో ఒక సన్నివేశం దగ్గర కొంచం నవ్విన ఎక్కడ అంటే నా వ్యాఖ్యలకు మీ సమాధానం వచ్చినప్పుడు చెబుతాను
Lastlo chala manchi matalu chepparu anna thank you
Super coteshan bro 👍
చాలా బాగా చెప్పినావు రాజు 👌👌
రాజన్న నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు ఎందుకు నాకు 30 ఏళ్లు వచ్చినా నేను ఇంతవరకు దగ్గరుండి ఎవరి పెళ్ళి చూడలేను. నీ పెళ్ళి వల్ల నాకు కొంచం అవగాహన వచ్చింది.
Thank you so much Rajanna 🙏🏻
రాజు .సూపర్ పో.పెళ్లి వీడియో
Chala baaga cheppav Raju
Anna ni matalu 👌🙏🙏 miru eppudhu happy ga vundali korukuntunnanu happy married life 💐💐
Anna miru supar ga cheparu anna pavani mi manchiga susukutarani thelusu anna
Nuvu suuuuuuuper ga chepparu Raju garu
Chala baga cheppinav annayya 🤗🤗
marriage video super undhi .raju ..pelli video
Hey Raju anna super video 👌👌👌👌👌💯💯💯💯🌹 happy marriage life both of you anna and vadina 👌👌👌👍👌🤩 love from Maharashtra
Nice raju garu good taking power comparison super
Super ga chepparu bro ❤️
Nice raju anna super undi
Super Raju bro
Super akka 😍😍😍
Super... పంతులు and మీ voice over👍🏾👍🏾
Last lo chepparu chudu 👌👌👌👌👌bro
Raju super video... Good news epudu cheputhsv
Last lo miru cheppina Word's chala chala bagunnayandi
TQ
Nice video....
Super anna vadhina koda
Super bro nice explanation 🥰👍
అన్న మీ పెళ్ళి వీడియో చాలా చక్కగా పెట్టారు అన్న బాగుంది మీరు బాగుండాలని కోరుకుంటున్నాను 🙏❤❤
Raju thammudu meeru eiddharu sukasanthoshalatho niddu nurellu kalakaalam vardhillala nenu manasu purthiga korukuntunnanu
Happy married life bro 🥳 oka ammai gurinchi chala Baga chepparu
Super Raju
Super Anna
Mothaniki ni పెళ్లి chupinchavu so happy god bless🙌🙌 you both of you🌹🌹
Nice editing bro super
Hii Anna Happy married life 🤩👌👍
Hi Raju Anna good evening 😍😍 video super 🥰🥰🥰
Hi Anna Super
నేను పెళ్లికి వస్తే కూడ ఇంత మంచిగ పెళ్లి చూడలేకపోతుందే వీడియో మొత్తం చుపించావ్ మీరు ఎప్పుడు బాగుండాలి నిన్ను కలిసే రోజు రావాలి అన్ని కోరుకుంటున్నాను
Super video bro 🤝🍫
Nice video.. Bro
Super Raju bro🌹🎂🎂
Superb bro
సూపర్ గా చేప్పావు రాజు తమ్ముడు ❤️❤️
Super Raju good happy marriage life
Happy marrige life raju bhai
Nice video raju
Simply super raju bro...
Awesome
Really nice raju anna🥰°°°°
Good evening Anna ❤️🌹❤️😍👌❤️😍❤️❤️
👋 hii 👌👌
Nice bro 👍👍👍👍
Haii Raju
మి వీడియో సూసిన తరువాత..నాకు పెళ్లి చేసుకోవాలి ఉంది....Raju Anna.....😍🥰😂
Gd evening bro
👌👌bro
Happy marriage life bro
Last ki super chapinav anna 😍❤️
Super ro super. Rajunna 👌🥰🥰🥰🥰💙💙💙💙
Super anna 🥰👍
Superb njoy the life and mee mummy name enti Anna🤔
Raji ann super akka
TQ
New couples happy married life bro
హయ్ రాజు బ్రదర్!
మీ పెళ్ళి మొదట్లో మీ ఇంటి దగ్గరే అన్నప్పుడు
అబ్బా వెళ్ళోచ్చు అనుకున్నాము👍👍
కానీ మళ్ళి వరంగల్ అన్న తర్వాత కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము😔😔
యెదైతే ఎముంది మీ పెళ్ళి చాలా బాగా జరిగింది👌👌
మీరు జీవితాంతం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యముగా ఉండాలని కోరుకుంటున్నాము👍👍
చివర్లో సందేశం చాలా బాగా చెప్పారు👏👏
వీలైతే తొందర్లోనే మీ ఇంటికి వచ్చి కలుస్తాము👍👍
మా ఊరు మల్లాపూర్. జిల్లా : జగిత్యాల🤗🤗
Well come anna
Once again Happy marriage life Anna 💐🌹💞👌😀💐💞
Super super super
Meru appudu ela santhoshomga vundali bro