Story 7 | AIM unnodu Em lenodu | Crisna Chaitanya Reddy | Telugu Speech | Motivation | Inspiration

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024

ความคิดเห็น • 1.5K

  • @telugustoriescreateu
    @telugustoriescreateu  3 ปีที่แล้ว +17

    Install CREATE U app through this link 👇🏼
    play.google.com/store/apps/details?id=co.thanos.czdpv

  • @gsrworld5077
    @gsrworld5077 4 ปีที่แล้ว +26

    4 &5 తరువాత ఈ కథ మీకు నచుతుంది అన్నావ్ అన్న కానీ నాకు మాత్రం 4&5 నిమిషాలు లోనే నచ్చేసింది wooow supperb story అన్న nice very nice

  • @chanikyathirlangi7412
    @chanikyathirlangi7412 5 ปีที่แล้ว +65

    "3 gantalu cinema peddadhi,, 100 jeevitham chinnadi"
    Ee words nannu chala alochinchela chesay.
    Super Anna asalu👍👌

  • @madhubabuputta
    @madhubabuputta 5 ปีที่แล้ว +76

    మీ పైన రోజు రోజుకి గౌరవం పెరుగుతుంది మీరు చెప్పేవి ఇంతకూ ముందు ఎక్కడో విన్నట్టు ఉన్న మీరు చెప్పే విధానం అద్భుతం చాలా సింపుల్ గా అర్ధమయ్యేటట్టు ప్రతీ స్టోరీ లో మన బాధ్యత, మనం సాధించివలసిన గమ్యం గుర్తు చేస్తూ ఎక్కడో టచ్ చేస్తున్నారు
    గురువు గారు మీకు పాదాభివందనాలు
    మీ లైఫ్ స్టోరీ చూసి మీకు ఇంకా పెద్ద అభిమాని అయిపోయా!
    👌👌👌👌👌

  • @pnthetraveler3028
    @pnthetraveler3028 5 ปีที่แล้ว +7

    చాల చాల చాల థాంక్స్ తమ్మి...
    ఈ స్టొరీ నా లైఫ్ కి సంబంధించినాది.....
    మస్త్ సంపాదిస్త కాని ఆ టైం లో మస్త్ ఖర్చు పెడత ఇక నుండి మీరు చెప్పినది చేస్తా థాంక్స్

  • @justhappysun741
    @justhappysun741 5 ปีที่แล้ว +15

    almost 90% people have experienced this story( including me ).. liked it bro ...

  • @Kamal-dx9km
    @Kamal-dx9km 3 ปีที่แล้ว

    Nenu ee story ma realtives chepina tharuvatha meku fans ayipoyaru Naku me valu story knowledge ekuva ayndhi prathi roju prathi nimisham me story na mind lo tirugithuvuntayi ento antha me brothers maya lo vuna nenu ma friends tho mataladithe me gurunchi 10mins me gurunche cheptha antha pichi me story ante ekadaki poyana me storys cheptha Naku Edo okati situation vasthundhi adi me story ki connect avuthundhi ventane me story chepatha andarki nanu em anaru ante neku situation ela analysis cheyalo baga vachendhi teacher ki best quality anaru nanu antha me vale thank you so much crisna chaitanaya Reddy Garu and Vamsee krishna Reddy Garu

  • @Sravs1990
    @Sravs1990 5 ปีที่แล้ว +31

    Income -savings = expenditure
    I will follow this, its true Anna,
    Don't waste money, and also don't love it, just believe in yourself and make everything

  • @RanjithKumar-qj3gq
    @RanjithKumar-qj3gq 4 ปีที่แล้ว +7

    Impressed by your words brother

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 5 ปีที่แล้ว +5

    Your father is truly correct Krishna. I also tell to my daughter and son. Now they are agree. They say mom you are correct. Thanks sharing your experience with your father.

  • @vasuvelaga5754
    @vasuvelaga5754 4 ปีที่แล้ว +88

    మీరు చెప్పిన కథలో 1స్ట్ పర్సన్ చాలా హ్యాపీ గా బతికడు.. అదే లైఫ్.... స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:
    పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.. కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.
    రోగంతో లేవలేని స్థితిలో.. నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.
    నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ.. నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒకదాన్ని పోగొట్టుకున్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే *జీవితం*.
    అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.
    మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.
    30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.
    మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.
    ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.
    మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే.
    నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.
    నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.
    అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.
    జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి:
    1. మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.
    2. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.
    3. వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.
    4. మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.
    5. వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.
    చివరగా, వీటిని గుర్తుంచుకో:
    వెలుతురు, ఆహారం, విశ్రాంతి, వ్యాయామం, స్నేహితులు మరియు నీపైన నీకు విశ్వాసం !
    నీ జీవితంలోని ప్రతి మలుపులో వీటిని గుర్తుంచుకో !!
    (స్వేచ్ఛానువాదం:....)

  • @jayagatadi2532
    @jayagatadi2532 5 ปีที่แล้ว +13

    Temporary happiness ruins permanent happiness anadaniki perfect example Anna... I'm crazy to listen ur stories...big fan for ur slang Anna...

  • @saanvikruthitalks4070
    @saanvikruthitalks4070 4 ปีที่แล้ว +7

    Most inspirational speech annaya every family must watch n thinck of it then only all family's will lead good life

  • @daydreamers1878
    @daydreamers1878 5 ปีที่แล้ว +8

    Enni sarlu me stories vinna prathi sari Malli Malli vinali anipinchey antha goppaga untay sir, thank you very much for your great words,work and dedication 👌❤️

  • @lakshmitejaswi1890
    @lakshmitejaswi1890 5 ปีที่แล้ว +16

    Annayya okkokka vedio lo entha logic untundhi ante..wah...
    Nijam annayya consistency is the most imp thing which we have develop in our life's. I too have to develop it in my life. THANK U A LOT.. Annayya

  • @ramkrishna5484
    @ramkrishna5484 5 ปีที่แล้ว +117

    ప్రతీ ఇంట్లోని మెట్లు ఎక్కుతున్నాయి అన్నయ్య మీ కథలు
    శుభాకాంక్షలు శుభదినం...

  • @phaniraju0456
    @phaniraju0456 4 ปีที่แล้ว +1

    Anna chala. Bagundi katha. . ma ammagariki pampincha .Tanaki inka baga nachi mee fan aipoyaru 😍😍

  • @ramprasadbunny
    @ramprasadbunny 5 ปีที่แล้ว +6

    Sir, Just addicted to your moral stories...You are just exceptional in telling stories,teaching aptitude,motivating students and what not. Your words ,your logics,your thoughts,your intensions behind your stories make me to think about me to lead my life comfortably. Thank u so much sir.

  • @knareshchary4864
    @knareshchary4864 5 ปีที่แล้ว +11

    i just love the way you tell the stories ❤️

  • @bhanuprakashjupelli7935
    @bhanuprakashjupelli7935 5 ปีที่แล้ว +13

    Anna Meeru naa role model Ayipoyaru Mee matalatho naa ideology change ayndi
    And Mee videos maa frnds andhariki share chesthunna Ippudu thanks Anna
    we need more videos weekly 2 Vamshi bro and Meevi

  • @ushasreemunagoti8638
    @ushasreemunagoti8638 5 ปีที่แล้ว +16

    Enta positive thinking amma.positive untene success👍

  • @ZEROVIEWSS
    @ZEROVIEWSS 5 ปีที่แล้ว +84

    అన్న నీ మాటలు సూపర్
    నీ గడ్డం ఇంకా సూపర్ 👍👌👌👌👌

  • @prathyushalaxmipuram7205
    @prathyushalaxmipuram7205 5 ปีที่แล้ว +3

    Nice presentation brother thankyou
    Ee story third class text book lo na NANNA chinnappudu explain chesaru... fortunately it’s my favourite story and principle till date
    Malli me style lo vinnanduku inspired once again 👍

  • @dudekulasaddamhussain5614
    @dudekulasaddamhussain5614 5 ปีที่แล้ว +6

    What a Journey bhaiya ni life lo pullistops lev. Only kammas matrame unai. All Bez of u r thinking nature and u r confedens. Tq bhiaya. For giving wonderful msg.

  • @HarshaVardhan-zg5qc
    @HarshaVardhan-zg5qc 4 ปีที่แล้ว +5

    I dont know how to express my grattitude........i humbly thank you anna....
    This story is touched me....

  • @praveendongly5974
    @praveendongly5974 5 ปีที่แล้ว +24

    Darling example is also same.. work hard, don't compromise any deeds and needs.. Super bro tq

  • @Na-anveshana..2024
    @Na-anveshana..2024 4 ปีที่แล้ว +1

    అన్న మనిషి కి మూడు స్టేజ్లు ఉంటాయి ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ఒక్కోటి ఒక్కోటి వారికి అర్థమైతుంది..... పక్క కానీ అది కూడా అర్థం కాక పోతే వాడు ఖచ్చితత్వం గా మురకుడే.........Tq. 💪💪💪💪💪💪💪

  • @pavani7533
    @pavani7533 5 ปีที่แล้ว +5

    Happy to see you back again with new story sir.........failures ni enjoy cheyamantu ne time value ni chalabaga chepparu.....sir you are making us to commit our goals

  • @lakkamajay758
    @lakkamajay758 5 ปีที่แล้ว

    Thank you anna.......nenu na life lo yeppatnundo odleyalani anukuntunna oka bad habit enni rojulu aina odleyaledu....aa bad habit valle na life lo nenu anukuna dreams fulfill avvakunda eppatiki failure person laage migilipoya ane vishayam naku telsina kuda odleyaledu....but eppudu meeru cheppina e story vinnaka pakkaga odlesi na life set cheskoni na dreams fullfil cheskoni nenkuda society lo oka successful person ga avvagalanu anna dhairyam nakochindi ... really i heartfully thank you so much anna......☺️

  • @sanakavi1857
    @sanakavi1857 5 ปีที่แล้ว +10

    No words to describe how much ur motivated me thank you for your time and support sir

  • @santhoshsurya323
    @santhoshsurya323 5 ปีที่แล้ว +2

    గుండె జల్లు మంది అన్నయ్య ఈ స్టోరీ వల్ల చాలా నెరిపింది అన్న thanks అన్నయ్య

  • @navinpatel2419
    @navinpatel2419 5 ปีที่แล้ว +7

    Heart touch ayindi broo ...nakosame cheppinatludi , correct time vinnanu, chala tq anna

  • @07rajuvema
    @07rajuvema 5 ปีที่แล้ว +3

    Thanks...
    Crishna...
    Nice message...
    I like this story very much and every person need to watch this video.
    👌👌👌💯👌👌👌

  • @gsatyanarayana9832
    @gsatyanarayana9832 3 ปีที่แล้ว +3

    Awesome story sir...
    Income - savings = expenditure ... Super

  • @l.vinodkumar5446
    @l.vinodkumar5446 4 ปีที่แล้ว

    బైయ్య సూపర్ నేను చూశా రెండే వీడియో కానీ చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసు కున్న థాంక్క్

  • @praveenkumarreddy8761
    @praveenkumarreddy8761 5 ปีที่แล้ว +16

    Loved the story bro . Connected much. Thanks for ur dad for this story.😊

  • @balasaidashaik8105
    @balasaidashaik8105 4 ปีที่แล้ว +3

    really ,it's a amazing story...
    if anybody wants to recharge themselves...this story is 100 times more helpful to those who wants to reconstruct their life...
    God bless you both the brothers...
    you people are constructing the broken hearts in our society...
    meeru cheppe ye katha vrudha kaadu....with regards

  • @smilykittu2710
    @smilykittu2710 5 ปีที่แล้ว +321

    మనకి ఏమైనా కష్టాలు వస్తే దేవుడుకి చెప్పుకుంటామ్.....నేను ఈసారినుండి నీకు చెప్పుకుంటాను😒😘

  • @sravankumara9011
    @sravankumara9011 4 ปีที่แล้ว

    Anna parents pillalaki vaari future gurinchi antha manchi matalu cheputaro antakanna baga cheptunnav salute and tq anna

  • @GuruBathula
    @GuruBathula 5 ปีที่แล้ว +19

    అన్న ఏమి కథ పిచ్చెక్కించేస్తోంది, ఇన్ని రోజులు ఎక్కడున్నారు.
    నేను చాలా రోజుల నుంచి చాలా రకాల motivation speechs విన్నా కానీ మీలాగా ఎవరు చెప్పలేదు అంటే మీ way of talking is super
    మీరు speech చెపుతుంటే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉంది

  • @sairamfunenjoy862
    @sairamfunenjoy862 5 ปีที่แล้ว +5

    Great speech bro....i have Don't brother.....still now you are my brother.....I love so much

  • @shivanikoleti9917
    @shivanikoleti9917 5 ปีที่แล้ว +22

    Hlo sir
    After watching all ur videos i feel very good really it inspires everyone sir it increases maturity levels and it motivates everyone 👏👏👏👌👌

  • @sandypunks
    @sandypunks 5 ปีที่แล้ว +1

    Super bro best inspirational story cheppav

  • @ashokkumar-ir7yl
    @ashokkumar-ir7yl 5 ปีที่แล้ว +41

    I am addicted to u r stories brother,do more videos for us.(👍)

  • @bhupathiramesh7114
    @bhupathiramesh7114 5 ปีที่แล้ว +4

    I'm inspired sir thank you very much sir superb explanation...........

  • @javidshaik9231
    @javidshaik9231 5 ปีที่แล้ว +22

    Hey Crisna, this story is just amazing and perfect lesson for the every one in this generation. 👍👏👏

  • @jnavitha2895
    @jnavitha2895 4 ปีที่แล้ว

    Sir...mee maatalu vintunte chaala baaga anipisthundhi....meeru cheppevi nijame kadha ani anipisthundhi.....super sir....

  • @RamyaDRAMYA
    @RamyaDRAMYA 5 ปีที่แล้ว +31

    Br excellent story..nejamy konny hpyness postpone cheyali.. scusses aie varaku..mata pai undali...

  • @saikirankomati7717
    @saikirankomati7717 4 ปีที่แล้ว +1

    Hi Anna, Nenu mimalni naa friends status lo chusanu anna naaku meeru evaro teliyadu, naa friend status chudagane me videos chudalani youtube lo chala rakaluga try chesanu and finally nenu chusina first video sir edi meedi, chudagane like and subscribe ayyanu, nenu eppati varaku evari youtube video ki comment cheyyaledu but meeku cheyyalanipinchindi, Nice sir, Your Amazing, Go on sir....😁👍

  • @guptasantosh5
    @guptasantosh5 5 ปีที่แล้ว +4

    Being patient is the solution for many great problems in life..Nee time definitely vasthadi..Super♥️♥️♥️..
    Gaddam penchukunna friend ki lesson nerpinchadu that is very rightful but not sure y he wanted him to get lost at the end..The essence of the story was conveyed very well though..

  • @muthinenianjibabu1934
    @muthinenianjibabu1934 4 ปีที่แล้ว +11

    Aim ,goal, ambition ki difference ento oka video cheyyy broooooo❣️❤️❣️❤️

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 5 ปีที่แล้ว +7

    Naa mentality kuda 1st frnd laga anna ekkado 6 years kritham chadiva o quote that u mentioned in above story that Income lo savings tharvathey expenditure ani ...😊tq for sharing such stories in telugu .. they really creating positive impact on us .tq

  • @mateenahmed5671
    @mateenahmed5671 5 ปีที่แล้ว

    mee matalu vintunte inka vinali anipistai chala clear ga cheptaru nenu videos 2 3 mints kante yekkuva chudanu kani mee video 30 mints kuda ilane aipotundi great speak

  • @Mesantla
    @Mesantla 5 ปีที่แล้ว +19

    Anna, income-savings=expenditure
    Awesome equation Anna.......🤩🤩😍😍✌️✌️✌️

  • @UmaDevi-yw2wf
    @UmaDevi-yw2wf 5 ปีที่แล้ว +2

    Chitanya bro I became a big fan of you. Ur stories are awesome🙏

  • @alekhyaramakrishnathoomu4842
    @alekhyaramakrishnathoomu4842 5 ปีที่แล้ว +7

    Really it changed my perception towards life .. Thanks alot bro

  • @sriramdesigns4077
    @sriramdesigns4077 4 ปีที่แล้ว +3

    Hello dude i was becoming your fan by the days passes acutally i was working as a part-time employee in dmart this is the time where i acutally listen fo songs and sleep but after visiting our channel i have no time to listen songs too visiting our channel daily spending time towards your channel helping me to make my days better 😇 Thanks for all the messages from you stories i don't know you may see this or not even though i was posting my comment here I thank you again for helping us to make change in our vision towards life 🤗🤗🤗 Take this big heart 💓

  • @sahithiannamaneni4116
    @sahithiannamaneni4116 5 ปีที่แล้ว +4

    Hai...The way you tell the story is simply superb.today I came across your stories.really very good.feeling motivated.every story is good in its own way.1st time oka vedio ki comment pettina ante mee vedio ne adhi.very much connected to your stories.

  • @charanmallela8343
    @charanmallela8343 4 ปีที่แล้ว +1

    Super Anna you have taught best lesson to the people .iam watching your videos. Most of the videos you are connecting with films super Anna

  • @mohammedzaheer5763
    @mohammedzaheer5763 5 ปีที่แล้ว +6

    Anna nee mundu Sandeep Maheshwari kuda waste ...nuvvu keka Anna ....u r one of the best motivational speaker I have ever seen till nw ....keep motivating us Anna ...tnq so much

  • @ravinaik5170
    @ravinaik5170 4 ปีที่แล้ว +1

    సూపర్ సార్ ఈ స్టోరీ
    మనిషికి జీవితం గురించి అర్ధం వస్తుంది

  • @priyarosie1563
    @priyarosie1563 5 ปีที่แล้ว +11

    Melting voice with great words superb bro

  • @swapnajuluri6590
    @swapnajuluri6590 4 ปีที่แล้ว +2

    Thank you so much for your inspiration words

  • @Sapavathkumar
    @Sapavathkumar 5 ปีที่แล้ว +6

    Anna excellent massage in this story

  • @msavithri4414
    @msavithri4414 4 ปีที่แล้ว

    Great massage bro ippudu el undali ani Chala baga cepparu .i like your father

  • @uday7151
    @uday7151 5 ปีที่แล้ว +10

    Ultimate story bhiyaa.. thanking you

  • @vinodkumarmammu7271
    @vinodkumarmammu7271 3 ปีที่แล้ว

    అన్నయ్య కధ సూపర్ చాలా బావుంది మరియు చాలా ఇన్స్పైర్ గా ఉంది చిన్న సందేహం
    Succes ఐన friend కు succes అవ్వని friend నేను enjoy chesi money పోగొట్టు కున్నాను అని చెప్ప లేదు కదా
    కష్ట పడ్డాను కానీ fail అయ్యాను అని చెప్పాడు
    మరి succes full person ఎలా కనిపెట్టి ఉంటాడు
    అతను enjoy చేసి money పొగోట్టు కున్నాడు అని

  • @sharathkumar-eg1vh
    @sharathkumar-eg1vh 5 ปีที่แล้ว +5

    Excellent story cheppinav anna
    I inspired this story and darling movie lo same naku kuda ah dialogue a baaga nachindi i mean i inspired that dialogue "Dammu anedi pradarshinchedi kadu time vachonapudu ade bayatapadthadi"

  • @sreekanth776
    @sreekanth776 4 ปีที่แล้ว +2

    జీవితం కనిపిస్తున్నది అన్నా ... కళ్ళు చెమర్చాయి...🙏🙏

  • @kesavaraothota7423
    @kesavaraothota7423 5 ปีที่แล้ว +10

    Nenu ee story 3rd class lo chaduvukunna... Malli vinanduku ..
    Thank you

  • @shobabharu
    @shobabharu 5 ปีที่แล้ว +2

    I lesson so many stories but this story is very difficult & different, nice i, e important in life (last lo Mi father Chepindhi correct Ani telusukovadam & difference also) finally good, awesome,no words tell to about this story ni understand vesukunte 99% life ekade vundi, students ante Memu bagupadatham

  • @neelimakamujula3613
    @neelimakamujula3613 5 ปีที่แล้ว +7

    Hi, Krishna chaithanya
    Your an amazing person.
    I like you 🙂

  • @srinuchintalapally5461
    @srinuchintalapally5461 4 ปีที่แล้ว

    bhaiya baga chepparu old story e generationki arthamaiyela bagundi

  • @rajeshsinganamala8061
    @rajeshsinganamala8061 5 ปีที่แล้ว +5

    Bro miru suntake(C.R.T) classes chepadaniki ma college ki vacharu bro I still remember ur aptitude class and the way u say balakrishna garu and rajanikanth garu examples for train problems.. the thing made me remind for these long years is the way u teach is in different manner which the students love more... Happy to see you bro..

  • @SureshInfologs
    @SureshInfologs 5 ปีที่แล้ว +1

    Super Boss ..You Intadused great expl Story ..After i Listen this ...Story i get a clarity about my..Life..👍🎉Thankyou...

  • @kirankumar-tw2lc
    @kirankumar-tw2lc 5 ปีที่แล้ว +8

    Happiness is waiting for your video

  • @555Balakrishna
    @555Balakrishna 4 ปีที่แล้ว

    Brother finally na 35 years nundi naakunna question ki answer dhorikindhi.. thank you very much.. naku clarity vachindhi. Thanks a lot for sharing such a wonderful story..

  • @viswanadhbhogeswara4594
    @viswanadhbhogeswara4594 5 ปีที่แล้ว +3

    Hats off to you real teacher 💐🙏.

  • @salmashaik6940
    @salmashaik6940 3 ปีที่แล้ว

    Very inspirational words bro ,meeru cheppe stories chala baguntay

  • @gopikrishna2617
    @gopikrishna2617 5 ปีที่แล้ว +3

    Anna u r one of the gifted persons, especially to the youth..
    Thanks anna..

  • @devarapalliashok6219
    @devarapalliashok6219 5 ปีที่แล้ว

    మనిషి జీవితానికి ఉపయోగపడే స్టోరీస్ చెప్తున్నారు sir.. మీ స్టోరీస్ నా జీవితం గురించే చెప్తున్నట్లు ఉన్నాయి., motivative ga ఉన్నాయి 🙏 tq sir...

  • @DONKAJI143
    @DONKAJI143 5 ปีที่แล้ว +7

    Bro ur simply superb u touched everyone heart I love u....

  • @vemulawadavidyasagar2064
    @vemulawadavidyasagar2064 5 ปีที่แล้ว

    Ee story nenu kuda chinnappudu chadhivanu.ee story kosam chala days nundi,chala place lo search chesa.teachers ni kuda adga.marchipoyaru. nuv gurthu chesav bro

  • @JaishriRam1991
    @JaishriRam1991 5 ปีที่แล้ว +6

    Good job brother. Your stories really make an impact on many people. Keep making more videos.

  • @cricket_cricket6498
    @cricket_cricket6498 4 ปีที่แล้ว +1

    Nenu correct time lo chusina Anna e viedoo thank you Soo much Annaya..u changed my mind set..♥️

  • @18facts71
    @18facts71 5 ปีที่แล้ว +14

    Osm 👌
    Thopu story
    Life ki chaala baaaga daggara anipichindhi bro

  • @dharaniprasad4050
    @dharaniprasad4050 4 ปีที่แล้ว +1

    Super chaitanya garu

  • @kothagolladevender6184
    @kothagolladevender6184 4 ปีที่แล้ว +4

    Amazing story ❤️

  • @buchibabu5334
    @buchibabu5334 4 ปีที่แล้ว

    Chaitanya anna mi videos chusi....nenu chaala change ayyanu anna....I really inspired anna.....

  • @lakshyashreyasajan8770
    @lakshyashreyasajan8770 5 ปีที่แล้ว +4

    Frst time I listen this story tooo good story I inspired by this

  • @bhuvaneshmantha6410
    @bhuvaneshmantha6410 3 ปีที่แล้ว

    అద్భుతంగా cheppinav అన్న👏👏

  • @ramakrishnark7
    @ramakrishnark7 5 ปีที่แล้ว +7

    Ur a great messenger brother.
    Am really inspired......

  • @nagarjunabattu4781
    @nagarjunabattu4781 5 ปีที่แล้ว +1

    Anna super I like way of teach

  • @chandukrishna8128
    @chandukrishna8128 5 ปีที่แล้ว +16

    Inspired by ur life story sir superb👌👌👌

  • @nandareddy5096
    @nandareddy5096 4 ปีที่แล้ว +1

    Super story anna

  • @udayakarapu4203
    @udayakarapu4203 5 ปีที่แล้ว +5

    Wow what a story bro really it's too amazing.....omg uffff ante story'vine time lo 2 person akkada cheptala ante anukuna but last ki telisipoindii woww asalu Atanu anta craving apado great loved your videos.. Love you alot bro great job 😃😃

  • @mamidimadhan-animallover8500
    @mamidimadhan-animallover8500 3 ปีที่แล้ว +1

    Mind Blowing Voice Sir Awesome Story

  • @issac3996
    @issac3996 5 ปีที่แล้ว +8

    Excellent bother u inspired me thank you

  • @tajnl4655
    @tajnl4655 5 ปีที่แล้ว +2

    Your stories remind me of my school days lessons.... Awesome bro....
    Reminded me my favourite teachers....keep going and growing CREATE U team....

  • @saivigneshgudepu2086
    @saivigneshgudepu2086 5 ปีที่แล้ว +8

    Hello Anna. This was the most inspiring story. I regularly follows your videos.I am also waiting for the life changing moment in my life. Nee story naku baga connect ayindi anna. Keep posting your videos like as this.