మరియ జీసస్ తల్లి,పవిత్రురాలు bt ఆమె దేవుడు కాదు,ఆమెకు పాపాలు క్షమించే శక్తి లేదు అది కేవలం జీసస్ వల్ల మాత్రమే అవుతుంది,ఆయన మాత్రమే నిత్యజీవానికి చేర్చగలడు
@@JainaHarish ఆమె దేవుడు కాదు.. దేవునికే జన్మనిచ్చిన తల్లీ దేవ మాత.. ఆమెను పూజించడం కాదు మేము గౌరవిస్తాము, పిత పుత్ర పవిత్రాత్మ తరువాత స్థానం మరియా తల్లీ ది ఆమె మధ్యస్థ ప్రార్ధన ద్వారా తండ్రి నీ వేడుకొంటాం.
@@navuluribabyrani8194 Sister వాళ్ళు Jesus christ కంటే ఆయనను కన్న మరియకు ఎక్కువగా Priference ఇస్తున్నారు Sister and మరియమ్మను మాకోసం Preyer చేయండని ఇంక Etc.. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అందుకే Aa కామెంట్స్. అసలు ఇంతకు వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారనేది వాళ్లకైనా తెలుసా Sister
father garu thanks I love mother Mary miracle chustunantasepu goosebumps father garu thanks amma mariyatalli makoraku vedamma praise the lord father garu
Mother mery Marcel wonderful great moth ....Amma naa family kosam prayer cheyamde okaa kumarudu nu Naku anugrahimchu Amma... amen amen amen amen mariya amen mariya
మరియమ్మ తల్లి నాకు సంపూర్ణ స్వస్థత ఇవ్వమ్మా, అలాగే మా కుటుంబ నికి వున్న ఇబ్బందులు అన్ని తీసేయమ్మ, మా ముగ్గురు అక్క ల కుటుంబ ల కు కూడా అన్ని ఇబ్బందులు తీసేయమ్మ, అందరి కొరకు వేడుకొమ్మా 🙏🙏🙏
Ave Maria... please pray for my grandmother and grandfather..who is suffering from long term illness...Amma mariya thalli ammamma thathaih ki swsthathani ichhi arogyanny dayacheyandinamma, please ma koraku prardhinchmadi amma
మేరీ గారు దేవత కాదు యేసుక్రీస్తు గారి తల్లి మానవమాత్రురాలు మాత్రమే.ఆమెనెందుకు పూజిస్తున్నారో అర్ధం కావట్లేదు, యేసు క్రీస్తు S/o గాడ్ ని మాత్రమే ఆరాధించాలి
World mottham mariyamatha nu poojistha unte nuvvendhi ra aamenu poojinchavaddhu ani antunnavu nikem thelusu ra poorti ga thelusuko mundhu protestian Cristianski em thelusu mariya gurinchi world mottham mariyamatha nu poojistha unte
మరియమ్మ ఎవరు బ్రదర్...... మీ కోసం ప్రాణం పెట్టారా...... ప్రాణం పెట్టిన యేసయ్యను వదిలి వేరొకరిని క్షమించమని అడిగితే ఎలా అండి..... పాపల్ని క్షమించగలిగే ఏకైక దేవుడు యేసయ్యని అడగండి
ఓహో మర్చిపోయారా శిష్యులతో యేసయ్య అన్న మాట మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వాళ్ళని నేను క్షమిస్తాను ఎవరి పాపములు క్షమించరో వాళ్ళవి క్షమించబడవు అని అన్న మాటలు.. ఆ శిష్యులు కంటే కూడా గొప్పది యేసయ్యను కన్న తల్లి
@@S.Vijaya-yb8scమేము నమ్మే బైబిల్ ప్రకారం ఒకరు యేసయ్య రక్తంలో కడగబడితే కానీ ఒకరి పాపములు పూర్తిగా తుడిచివేయబడవు. ఇంకొక మార్గం లేదు సిస్టర్. మీరు చెప్పిన వాక్యానికి అర్ధం నన్ను బాధ పెట్టిన వారి పాపాలు నేను క్షమిస్తే nenu యేసయ్య దగ్గరకు వెళ్లి నా పాపాలు క్షమింకబు ప్రభువా అని అడిగినప్పుడు nenu నా శత్రువులను క్షమించాను కాబట్టి యేసయ్య నా పాపాలు క్షమిస్తారు. అంతే కానీ అక్కడ నా శత్రువు పాపలు nenu క్షమించినంత మాత్రానా అతని పాపాలు క్షమించబడతాయి అని అర్ధం కాదు.... నేను క్షమించినా అతను మళ్ళీ యేసయ్యను క్షమాపణ అడిగి ఆయన రక్తంలో ఆ పాపాలు కడుగుకునేంత వరకు అతని పాపాలు క్షమించబడవు.
అమ్మ మరియు తల్లి మా కుటుంబంలో ఆర్థిక సమస్యలు అప్పు బాధని శాపం నుండి మాకు వి డు ద ల ప్రసాదించండి తల్లి ఆమెన్
మరియా God aa
Amma ma kuthubhyem koraku pardhichandi Amma ma ardhika samsalakorku kuda talli Vandanam a❤mma
విడుదల కేవలం యేసయ్య మాత్రమే ఇవ్వగలరు..... ఎందుకంటే మీ కోసం ప్రాణం పెట్టింది యేసయ్య మాత్రమే కానీ మరియమ్మ కాదు
మరియ దైవ సేవకురాలు ఆవిడకు కూడా యేసు రక్తం అవసరం సాతాను మిమల్ని బ్రష్టు పటిస్తున్నాడు పిచ్చ మీకేమైనా యేసుని వేసుకోండి మరియని కాదు ఇదంతా సాతాను కుట్ర
DD@@JainaHarish
అమ్మ మరియు తల్లి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమ్మా 🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
మరియమ్మ తల్లి చనిపోయి దేవుడూ దగ్గర ఉంతే అమా మీకు కుటుంబ సమ్యసలు కోసం ప్రార్థన చేసిదా 😂😂
Praise the lord. Pray for us. అమ్మ మరియ మాత!తల్లి మా కోసం ప్రార్థించండి. ఈ పాపాత్ములను క్షమించండి తల్లి.
No ఆమె క్షమించదు, ఆమె ప్రార్థించదు.
ఆమె ఎందుకు క్షమించాలి, ఎందుకు ప్రార్థించాలి
మరియ జీసస్ తల్లి,పవిత్రురాలు bt ఆమె దేవుడు కాదు,ఆమెకు పాపాలు క్షమించే శక్తి లేదు అది కేవలం జీసస్ వల్ల మాత్రమే అవుతుంది,ఆయన మాత్రమే నిత్యజీవానికి చేర్చగలడు
మీరండి పాపి ప్రాణం పెట్టిన జీసస్ ని పక్కనపెట్టి తల్లి అయిన మానవమాత్రురాలు మరియను ఆరధిస్తున్నారు , యేసు ప్రభువా ఈ పాపిని క్షమించు తండ్రి
Yesayya ne devudu ayane mana koraku raktam karchindi mariyamma yesayya amma matram
అమ్మ మరియా తల్లీ..మా కుటుంబం కొరకు ప్రార్ధన చెయ్యండి, pray for us.. ఆమెన్ 💖👏
ఆమె God aa.?
బ్రదర్..... మీరు యేసయ్యకి డైరెక్ట్ గా ప్రేయర్ చెయ్యొచ్చు..... మధ్యవర్తిత్వం యేసయ్య పని..... మనుష్యుల పని కాదు
@@JainaHarish ఆమె దేవుడు కాదు.. దేవునికే జన్మనిచ్చిన తల్లీ దేవ మాత.. ఆమెను పూజించడం కాదు మేము గౌరవిస్తాము, పిత పుత్ర పవిత్రాత్మ తరువాత స్థానం మరియా తల్లీ ది ఆమె మధ్యస్థ ప్రార్ధన ద్వారా తండ్రి నీ వేడుకొంటాం.
అమ్మ వెలంగని మాత పాపత్యులమైన మా కోసం మా కుటుంబాల కోసం ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ మరియమాత మా కొరకు ప్రార్థించండి ఆమేన్
Yesu mana koraku e lokam anta raktam chindinchindu ayane devudu
తల్లి మేరీ మత మాకుటుంబ లో మనసు స్పర్థ లతో మనసు బాధగా ఉంది నాకు మాకుటుంబాని కి మీ శక్తి దయచేయండి తల్లి
అమ్మా వేళాంగణీ మాత మా కోసం ప్రార్థించంమ్మా బిడ్డల జీవితంలో అధ్బుతాలు కొరకు ప్రార్థించండి తల్లీ
మరియా దైవం కాదు just Normal మనిషి అంతె
🎉😂e ni:'(d,🎉🎉🎉😝d🫢🤫d.
@@Sabestinekata వీళ్ల నడిపింపులో ఏదో తేడా కొడుతుంది భయ్య
Meeru nammaka poina parvaledu kani ilanti comments pettakandi please
@@navuluribabyrani8194 Sister వాళ్ళు Jesus christ కంటే ఆయనను కన్న మరియకు ఎక్కువగా Priference ఇస్తున్నారు Sister and మరియమ్మను మాకోసం Preyer చేయండని ఇంక Etc.. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అందుకే Aa కామెంట్స్.
అసలు ఇంతకు వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారనేది వాళ్లకైనా తెలుసా Sister
Amma maria thalli fathers kosam sisters kosam చిన్న పిల్లల కోసం,paapathmula కోసం చెరసాల లో వున్న వారి కోసం prayer cheyandi thalli vandanalu Amma
Amen vandanallu Mariya matha talli
అమ్మా నా కుమారుడు కి వీసా కోసం జాబ్ కోసం ప్రార్థించంమ్మా మేరీమాత
😁😁😁😁
Amma mariya thalli na bidda vineetha marriage kosam prayer cheyagalaru amma🙏🙏🙏
పెద్ద కుమార్తె అల్లుడు నూతన గృహం గురించి నా తల్లికి మంచి ఆరోగ్యం మంచి జాబ్ చిన్న కుమార్తె
Amen. అమ్మ మరియమ్మ మా కోసం, మాదేశం కోసం ప్రా ద్ధించమ్మ.
Rpraise the Lord.O MyJesuse I Adore you .Thank Lord .
PRAISE THE LORD FATHER GAARU 🙏 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE WITH GRATE PROMISE TQ JESUS FOR THIS BEAUTIFUL MESSAGE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
father garu thanks I love mother Mary miracle chustunantasepu goosebumps father garu thanks amma mariyatalli makoraku vedamma praise the lord father garu
అమ్మ వేలంగిని మాత మా కొరకు వేడుకొనండి🙌🙏🧎♂️
Mother mery Marcel wonderful great moth ....Amma naa family kosam prayer cheyamde okaa kumarudu nu Naku anugrahimchu Amma... amen amen amen amen mariya amen mariya
Praise the lord
Praise the Lord ma Mariya thalli
Sothram praise the Lord amma
AMMA GOD MOTHER MARY THANKYOU FOR EVERYTHING AMEN 🙏👏🙏
ఆయ్యో యేసయ్యా యిక్కడ ఎం జరుగుతుంది వీరిని క్షమించండి యేసు ఒక్కడే దేవుడు మరి ఏ దేవుడును దేవతను పూజింప కూడదు 😢
మరియమ్మ తల్లి నాకు సంపూర్ణ స్వస్థత ఇవ్వమ్మా, అలాగే మా కుటుంబ నికి వున్న ఇబ్బందులు అన్ని తీసేయమ్మ, మా ముగ్గురు అక్క ల కుటుంబ ల కు కూడా అన్ని ఇబ్బందులు తీసేయమ్మ, అందరి కొరకు వేడుకొమ్మా 🙏🙏🙏
స్వస్థత కేవలం యేసయ్య మాత్రమే ఇవ్వగలరు బ్రదర్..... ఎందుకు బ్రదర్ అందరూ ఇలా చేస్తున్నారు
Amma maria thali naku santhanm kosam prayer cheandi
Amma Maria talli mammulanu kshaminchamma papathmulamu mapi dayachupumu ani ma kosam prardhinchumu talli 🙏🙏🙏
Praise the Lord Fr 🙏🙏
Thank you Jesus praise to Jesus Ave Maria pray for my family Fr 🙏🙏
Praise the lord I love you Jesus bless my family, Amma mariyamatha makoraku naparistitula koraku prardhinchandamma
అమ్మ నా కోడుకును నీ చేతులతో తాకి అప్పులు ఈ వారం లో తీరులాగున చేయండి తల్లీ మరియ మాత మాకోరకు వేడుకోనండి🙏🙏🙏
సిస్టర్..... సత్యాన్ని గ్రహించండి.... యేసయ్యని మీరే అడగండి మా కోసం ప్రాణమే ఇచ్చావు గాయపడిన నీ చేతులతో నా కుమారుని తాకండి ప్రభువా అని....
Prise the Lord Ammmma
Amma andariki karurinchi arogyam evvamma
Ave Maria... please pray for my grandmother and grandfather..who is suffering from long term illness...Amma mariya thalli ammamma thathaih ki swsthathani ichhi arogyanny dayacheyandinamma, please ma koraku prardhinchmadi amma
Praise the Lord mariyathalli neeku vandanam ma koraku prardhana cheyamma
Praise the Lord. Pray for us , we are sinners,have mercy on us Maa.
Praise the lord.Amma maria matha ma kosam prarthinchandi thalli.
మేరీ గారు దేవత కాదు యేసుక్రీస్తు గారి తల్లి మానవమాత్రురాలు మాత్రమే.ఆమెనెందుకు పూజిస్తున్నారో అర్ధం కావట్లేదు, యేసు క్రీస్తు S/o గాడ్ ని మాత్రమే ఆరాధించాలి
Yes you are correct 💯
World mottham mariyamatha nu poojistha unte nuvvendhi ra aamenu poojinchavaddhu ani antunnavu nikem thelusu ra poorti ga thelusuko mundhu protestian Cristianski em thelusu mariya gurinchi world mottham mariyamatha nu poojistha unte
Correct ga chepparu brother
Nee kanna thalluni gouravistava,premistava,poojistava babu
Ory munda nuvu chependy korect kani mareya thalle ni gouravestharu okna ade enduko thellusuko mundu
Amma mariyathalli ma kosam prardhinchuthalli
Amma nannu divinchandi Amen
Velangini matha makosam prayer chainde ammma please
అమ్మ అమ్మ మరియ తల్లి మా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్ అమ్మ
Ave maria Ave maria Ave maria Ave maria Ave maria Ave maria Ave Maria Ave Maria Ave maria Ave Maria
Prise the Lord
Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma mariyamma thalli ma papam koraku maru manasu kosam pradhinchandi amen
Praise the lord father garu ❤️❤️♥️ 🙏🙏🙏
Amma mariya thalli ma family members kosam prayer cheyagalaru thalli 🙏🙏🙏😭😭😭
Amma mariya thalli na papalanu kshamichamdi thalli nafamilyni kaapadu thalli naku job kavaali thalli Naa kosam pradhachu thalli Amen
మరియమ్మ ఎవరు బ్రదర్...... మీ కోసం ప్రాణం పెట్టారా...... ప్రాణం పెట్టిన యేసయ్యను వదిలి వేరొకరిని క్షమించమని అడిగితే ఎలా అండి..... పాపల్ని క్షమించగలిగే ఏకైక దేవుడు యేసయ్యని అడగండి
Prise the Lord Father's brothers and sisters🙌🙌 amma mariya talli pray for us amma 🙇♂️🙇♂️👏👏🙌🙌✝️✝️
Lord I thank you for your presence with us.Love you mother Mary.
Ave mariya.praise the lord.pray for us
Pray for my family and my children's and all families 🙏🙏🙏
Amen
Amma mariya sthoramu 🙏ma family members kosam and All family, s kosam please prayer cheyandi Amma Amen 🙏Ave mariya Ave mariya Ave mariya 🙏
Ave mariya Maakoraku prardhinchandi thalli🙏
Praise the lord 🙏🙏🙏 Amen maa merry bless me and cure me all the evils spirit and all types of bodies deasises Amen praise the lord 🙏🙏 Amen
Amma Mariya thalli vandhanamulu Amma, Amma Mariya thalli maa koraku prardhinchandi Amma, Hallelujah Amen 🙏🙏
Amma maa kosam ప్రార్థించండి 🙏🙏🙏
అమ్మ మరియమ్మ తల్లి మా కుటుంబం కొరకు ప్రార్ధించు తల్లి అనారోగ్యంతో ఉన్నాము మా కొరకు ప్రార్ధించు అమ్మ
Amma Mariya thalli na appulu samasyalu Anni tirchu amma
Praise the lord 🙏🙏🙏 Amma mariya thalli Naa papalu kshaminchu nannu karunichinandhulalake sthotram🙏🙏🙏
Mamma mother mary please 🙏 forgive us
భూమి మీద పాపాల్ని క్షమించే అధికారం కేవలం యేసయ్యకు మాత్రమే ఉంది
ఓహో మర్చిపోయారా శిష్యులతో యేసయ్య అన్న మాట మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వాళ్ళని నేను క్షమిస్తాను ఎవరి పాపములు క్షమించరో వాళ్ళవి క్షమించబడవు అని అన్న మాటలు.. ఆ శిష్యులు కంటే కూడా గొప్పది యేసయ్యను కన్న తల్లి
@@S.Vijaya-yb8scమేము నమ్మే బైబిల్ ప్రకారం ఒకరు యేసయ్య రక్తంలో కడగబడితే కానీ ఒకరి పాపములు పూర్తిగా తుడిచివేయబడవు.
ఇంకొక మార్గం లేదు సిస్టర్. మీరు చెప్పిన వాక్యానికి అర్ధం నన్ను బాధ పెట్టిన వారి పాపాలు నేను క్షమిస్తే nenu యేసయ్య దగ్గరకు వెళ్లి నా పాపాలు క్షమింకబు ప్రభువా అని అడిగినప్పుడు nenu నా శత్రువులను క్షమించాను కాబట్టి యేసయ్య నా పాపాలు క్షమిస్తారు. అంతే కానీ అక్కడ నా శత్రువు పాపలు nenu క్షమించినంత మాత్రానా అతని పాపాలు క్షమించబడతాయి అని అర్ధం కాదు.... నేను క్షమించినా అతను మళ్ళీ యేసయ్యను క్షమాపణ అడిగి ఆయన రక్తంలో ఆ పాపాలు కడుగుకునేంత వరకు అతని పాపాలు క్షమించబడవు.
Amma mariyammatalli. Na Thandriki ishtamina biddaga jeevinchenduku naku sahayam Cheyyu talli
Am ma Mariya thalli ma intilo chala samasyalu appulu unnayi amma e Sam as ya nundi mammalni kapadu thalli neeke vandanalu
అమ్మ మరియమ్మ మా కొరకు వేడుకొనం డి.
Praise the lord Fr please Amma mariya maatha maa kosam please prayer cheyyandi Amma
Amma mariyatalli vandanalamma ma papalani kshaminchandamma ma koraku prardhinchamma
Mariya thalli vandhanalu amma
Amma mariya నా తమ్ముడికి జాబ్ వసచ్చేలాగున ప్రేయర్ చేయండి అమ్మ
Amma. mariya thalli na appulu teripovali na kutumbam devincha badunu ga ka amen
దేవమాత ప్రార్థన .....మ కొరకు వేడుకోండిం అమ్మ
Prabhuva bless my family ,amma maria thalli ma kutumbam kosam prardhinchandi
Amma Mariya prayer cheyandi
Amma mariyamma thalli ma koramu prartinchandamma amen
పాత గ్రంథం నుంచి కొత్త గ్రంథం దాక విగ్రహ ఆరాధన పాపం అని చెప్తూనే ఉన్నారు మీరు చేస్తూనే ఉండండి 🙏👌
Amma ma kutubamukosamu pradhinchu amma 🛐🛐🛐🛐✝️✝️✝️🛐😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Amma mariya thalli ma thammudu ki maatalu,vinikidhi Shakthi ni dayacheye Amma✝️🛐
Praise the lord, amma Maria matha bless my family
Amma mariyathalli my children ni kaachii kapadndi pray for us ave mariya thalli vandhanamulu
Pray for my family👪
AmmaAmma Marathahalli 🙏🙏 raithulu koraku prarthana chyande amma 🙏🙏❤️🙏🙏
Amma arogya mata memu chesina papamulakoraku pradhinchamma
Ma kutumbam koraku pradhinchu Amma🛐
Vyakulamatha vandanam
Amma mariya matha ma kutumbamlo santhi dayacheyandj
Amma pry fr my fmly and every one in the world amen
🙏🏻🙏🏻amma kapadamma
Mary my Mother Please pray for me and my family
Parishuda mariyammagara maakoraju vedukonandi🙏🙏🙏🙏 🙏 Aave Mariya
Praise the Lord..
Praise the lord father Amma Mariya thalli pray for my daughter's jobs Amma 🙏🙏🙏🙏
Amma mariyathali Nanu swathatha dayachayandi
Amma mariyatalli makoraku prardinchandi amma mannimpu kori prardinchu talli papulumaina makoraku prardinchu amma Ave maria
Amma thalli vandanam mariamatha
Ave Maria, kindly pray for us.ur so blessed to see mother of God
Praise the Lord mother mary pray for us
Amma. Mariya matha. Me bidda Anthony gopi . Manchi job prasadenchande. 🙏🙏🙏🙏🙏Amen🙏
Parisudda devuni matha mariya thalli na life kosam prayer cheyyamma please naa jivithani marchandi thalli 😢😢😢
Malo vunna prathi papapu kriyalanu tholagichamani Maa koraku pradhinchandii mary matha 4:31
Prabuchecinamelulaku.kruthgnataga.makutabamulo.mabedalakosam.mapapamulu.shapamulakoraku.appubadanudeivedipichamani.makoraku.preyarcheyande.father
Amma mariyatalli ma papa pelli gurinchi ma babu govt job gurinchi ma family members gurinchi pradinchu talli🙏🙏🙏🙏