దేవుని గూర్చి ఇంత confusion ఎందుకో (Part-1) || హైందవ, ముస్లీం సోదరులు తప్పక చూడాల్సిన వీడియో | PG |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 เม.ย. 2021
  • దేవుని గూర్చి ఇంత confusion ఎందుకో (Part-1) || హైందవ, ముస్లీం సోదరులు తప్పక చూడాల్సిన Message | PG |

ความคิดเห็น • 411

  • @nadigatlarajasekhar4360
    @nadigatlarajasekhar4360 2 ปีที่แล้ว +91

    అద్భుతాలు చేయడానికి నేను రాలేదు.. అద్భుతకారుడ్ని... పరిచయం చేయడానికి వచ్చానని.. ఇదే ఈ మాటే చాలా గొప్ప రాజ్య సువార్త..

  • @Solomonkundha6380
    @Solomonkundha6380 3 ปีที่แล้ว +46

    సార్ మీ మాటలు ఎలాంటి వారినైనా ఆలోచింపజేస్తాయి. Praise the lord

  • @sunnyjoy6420
    @sunnyjoy6420 2 ปีที่แล้ว +57

    మీకు ఇంత ఙ్ఞానాన్ని ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక🙏🙏🙏

  • @prasadbabu4870

    నాస్తికుడు కూడా ఒక నమ్మకమైన తల్లి కడుపున బైటకు వచ్చి జీవించి వుండటానికి కారణం ఏమిటో తెలియని అయోమయంలో ఉన్నాడు. వాడిని మనం నమ్మే అవసరం లేదు.

  • @giridhark9889
    @giridhark9889 3 ปีที่แล้ว +17

    చాలా మంచి సందేశం బ్రదర్..!! మిషనరీలు, వీరేశలింగం, థెరెసా గార్ల గురించి స్మరణకు తెచ్చినందుకు ధన్యవాదాలు..!! 🙏 💐 ఒక చిన్న సందేహం - Dr.రాధాకృష్ణన్ గారు క్రీస్తుని కేవలం ఒక ఆధ్యాత్మిక గురువుగానే చూశారేమో అని అనిపిస్తుంది. చాలా మంది క్రీస్తు బోధలను భారతీయ సంస్కృతిలో ఒక భాగమే అన్నట్లు చూపాలని ప్రయత్నం చేసినట్టు ఉన్నారు కాని ఆయనే దేవుడు లేదా దేవుని కుమారుడు అని అంగీకరించలేదమేమో అని అనిపిస్తుంది పరమహంస యోగానంద లాగ..!! ధన్యవాదాలు..!!🙏💐

  • @Aadwikaofficial333
    @Aadwikaofficial333 2 ปีที่แล้ว +10

    యేసయ్య ఒక్కడే దేవుడు నన్ను కాపాడుతున్నాడు వందనాలు paster garu

  • @veerukarumuri4140
    @veerukarumuri4140 2 ปีที่แล้ว +16

    దేవుడే మీకు జ్ఞానం ఇచ్చాడు praise the Lord అన్న

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 ปีที่แล้ว +3

    ఈ వీడియో మొత్తం కటింగ్ కటింగ్ చేసి ఫార్వర్డ్ షేర్ చేస్తే చాలా బాగుంటుంది ప్రజలందరూ తెలుసుకుంటారు🙏🏾🙏🏾🙏🏾

  • @chiyyodisandhya3199
    @chiyyodisandhya3199 2 ปีที่แล้ว +7

    అత్యంత ప్రభావము చేయకలిగిన వ్యక్తిత్వం జీసస్ 👌

  • @suribabu4274
    @suribabu4274 2 ปีที่แล้ว +11

    ఆయనకు వున్న బాలహీనత పాపం చేయలేడు. అందుకే ఆయన పునరుద్దనం కలిగిన దేవుడు. 👏👏👏🙏

  • @happyshoppy3169
    @happyshoppy3169 2 ปีที่แล้ว +18

    I am muslim and I love Jesus (A.S)

  • @solomonchandrappa5734
    @solomonchandrappa5734 2 ปีที่แล้ว +4

    ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ದ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆಯಾಗಲಿ 🙏 .

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 ปีที่แล้ว +2

    దేవుడు అద్బతమైన జ్ఞానం మీకిచ్చాడు.

  • @susselagiripogu9940
    @susselagiripogu9940 2 ปีที่แล้ว +3

    Jesuske maha mahima kalugunu gaka amen praise the lord ayyagaru

  • @suryakiran4490
    @suryakiran4490 3 ปีที่แล้ว +9

    ఈనాటి కాలంలో కచ్చితంగా ప్రతి

  • @krenubabu2221
    @krenubabu2221 2 ปีที่แล้ว

    దైవజనులు ప్రకాష్ గారికి వందనాలు ఆ దేవుడు బహు బలంగా వాడుకుంటున్నాడు మీ మాట కాదు అది దేవుని యొక్క మాట ఆ మాటల్లో దేవుని ప్రత్యక్షత వుంది సమస్త మహిమ ఘనత యుగ యుగములు ఆ దేవునికే చెల్లును గాక ఆమెన్

  • @durgabhavani9012
    @durgabhavani9012 2 ปีที่แล้ว +5

    HOLY Bible ❤️ Amen hallelujah ❤️

  • @hannahglory6989
    @hannahglory6989 2 ปีที่แล้ว +3

    Praise the Lord sir you are God's gift

  • @suryakiran4490
    @suryakiran4490 3 ปีที่แล้ว +6

    Praise the lord ayyagaru 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @manthamahanthesha7890
    @manthamahanthesha7890 3 ปีที่แล้ว +7

    Excellent wonderful amazing message